అన్నలు మస్తు మంచిగ వీడియో తీసిన్రు .ఎన్కటికి జరిగిన ముచ్చట్లు ఇప్పుడు ఈ వీడిగ తోని నాకు యాదికొచ్చినయి.మీ అందరికి సంక్రాంతి పండుగ శుభాకలక్షన్లు అన్నలు మల్లొక్కసారి అందరికి నమస్తే🌷🌷🌷🌷💐💐💐💐💐
Super supper exalent ana..madhi ga palamure kosgi kodangal masthu matladthunav great mana telangana yasa goppathanam satichepinav nuv real great ana sathana 👍👍🙏🙏💐💐
Mana Mancherial Muddhu Bidda natinchina adbutamaina love failure song. కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.గుండె భారంగా ఉంది aa song vinnaka. Heart touching song. search for, cheppaleka sachhipothunnane, sravan anna padina paata. Andarki nachutundi anukuntuna
Nice video brother super cute Ravi Kumar anna Comedy Central Bank of Ravi Kumar anna is very good performance once more congratulations💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
మన సంస్కృతి సంప్రదాయం మన హిందూ ధర్మం చాలా గొప్పది పిండి వంటలు కొత్త బట్టలు కోళ్ళ పందెం అన్ని కళాగలిపే చెప్పేది మన సంపూర్ణ సంప్రదాయ భోగి సంక్రాంతి కనుమ పండుగ సత్తాన్న & రవి అన్న టిమ్ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు🍰🎉🎇🎁🎂 👍👍🪁🪁🎊🎉🙏🙏🙏
చూసీ చూసీ నవ్వీ నవ్వీ చచ్చిపోతున్నాం ఎదురింటి lady కామెంట్స్ మరీ సూపర్. ఎక్కడా వంక పెట్టెట్టు లేదు. ఇంతకూ కొడుకు ను ఏం మార్చుకో మ్మ న్నారు సత్తి గారు...😂😂😂
Ravi mimmalni chdadaniki vaddamukunna hyd vchanu kani time saripoledu ee sari tappanisariga vasthanu meeku mee family ki and viewers ki sankranthi subhakankshalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రవి అన్న..... మీకు 🙏🙏పదభి వందనం🙏.... అంతరించిపోతున్న...మన తెలుగు యాస బాస, కట్టు,బొట్టు అనిటిని మలి ప్రకటితం చేస్తున్నందుకు నికు నాయొక్క హృదయ పూర్వక 🙏నమస్కారములు🙏.... ఇలానే మిరు మన తెలంగణా తెలుగు యాస బాస.... ఉనతిని గౌరవమర్యాదలు పెంపొందించాలని మనసారా కోరుకుంటున్నను...
Thanks🙏
Yes anna.. 😊
మన తెలుగు సంస్కృతిని కాపాడే భాద్యత మనదే ravi sir,
Culture is not static, it is dinamic
తెలుగు వాళ్ళు ముందు తెలుగు సరిగ్గా మాట్లాడితే చాలు.
ఎంత బావుంటుంది తెలంగాణ యాస ఎందుకు తెలంగాణ లో పుట్టాలేదా అనిపిస్తుంది నాకుమాది ఆంధ్రప్రదేశ్ 🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Nenu tealagana biddane
❤❤❤
😊😊@@hanmanlakadirohini1817
తెలంగాణ అస్తిత్వం సంస్కృతి సూర్య చంద్రులు ఉన్నంత వరకు రవి గారి లాంటి వాళ్ల వల్ల సజీవంగా ఉంటుంది
Thanku
Thanks anna ne episode chala baguntae anna
Avuna
@@raju-rajactors211 hi anna
@@Mb-cw8kq lolll
Addicted to pentaiah... episodes rakapothe dharna chestham
Avunu sir
Pedini ekkada aina chupinchndra babu
తెలంగాణ సంస్కృతిని కళ్లకు కట్టినట్టుగా ఉంది సత్తి అన్న... హ్యాపీ సంక్రాంతి మీకు మీ కుటుంబ సభ్యులకు... ముఖ్యంగా నీ చిన్న కొడుక్కి నీ చిన్న కోడలికి
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే వీడియోలు చేస్తూ మాకు నయనానందం కల్గిస్తున్న మీకు వందనాలు. మీ team అందరికీ సంక్రాంతి
శుభా కలా చలు 😂🤣🥳
తెలంగాణ ఆహా నా పెళ్ళంట
మూవీ చూసినట్టు వుంది హాస్యం
రవి అన్న నాకు ఒక్క అవకాశం యీవ్వు
మాది కరీంనగర్ స్లాంగ్
అవును bro
sem to sem ఉంది
రవన్న మీ షార్ట్ ఫిలిం లో నాకు నటించే అవకాశం ఇత్తర...
రవి గారు మీ టీమ్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండుగాక
మీ నెంబర్ మెసేజ్ పెట్టండి
Ap car 🚘 aaa
ఇంటికి వచ్చిన బావ మరిది నవ్వడం ,నవ్వ అపుకొక పోవడం సూపర్
రవన్న మీ స్పెషల్ ఎపిసోడ్స్ చాలా బాగా వునవి.... మంచి మంచి ఎపిసోడ్ తోటి ముందుకు రావాలని కోరుకుటునను
రెండు తరాలు చూసింది 1990 వాళ్ళు మాత్రమే అవును అనేవాళ్ళు కామెంట్ చేయండి frd....💪💪💪
Sathanna ne acting 100 percentage naturally ga undanna superbbb keep rocking
అన్నలు మస్తు మంచిగ వీడియో తీసిన్రు .ఎన్కటికి జరిగిన ముచ్చట్లు ఇప్పుడు ఈ వీడిగ తోని నాకు యాదికొచ్చినయి.మీ అందరికి సంక్రాంతి పండుగ శుభాకలక్షన్లు అన్నలు మల్లొక్కసారి అందరికి నమస్తే🌷🌷🌷🌷💐💐💐💐💐
All pentaiah episodes are awesome, showing our telangana Culter, language and slang finally message oriented .. Keep it up satti💐💐
మేడిపల్లి రాజు అన్న గారు సూపర్ ఆక్టింగ్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thanku
@@raju-rajactors211 ఎక్కడి మేడిపల్లి బ్రో
సంక్రాంతి శుభాకాంక్షలు అన్న లు..... ❤️
నిజానింకి కాళ్లకు కఠిన్నటుగా చూపిస్తున్నావు సత్తి అన్న సంక్రాతి శుభాకాంక్షలు అన్న 🥰💐
Ni akka chilaka pacha chira ante mastu istem anduke vasta😀😀😀👏👏👌👌
Sathanna Nuvvu taggaku...
Natural ga undhi Series👍🏻
శిరీష అన్నకు శిల్క పచ్చ కలర్ తోనీ రాసి చెప్పు 🤣🤣🤣 మా ఉమ్మడి మెదక్ జిల్లాలో పండగ కి ఇండ్లపైన ఇట్లనె కుసుమ దంట్లు శేనిగ దంట్లు జొన్న దంట్లు వేస్తారు 😊😊
Thanks
Endhuku vestharandi maku nijangane theliyadhu
@@rakshanrakshan5261 అది మా పండగ సంప్రదాయం పాడి పంటలు ఇంటి వాతావరణం బాగుండాలని అలా వేస్తాం
Anna, nuvvu mana Telangana muchatlu kandlaku additinattu chupedutunnavu. Masterpiece!
Sathi Garu is my favourite, talented artist for sure. Good going Sathi Garu.
A kannadiga from Bangalore.
ఇయ్యాల పెట్టయ్యా ఏమడు అంట తగుద్రి తినుద్రి super bagundhi naku nachindi
12:52 correct message.....still following this habit in my family
అన్న మీరు ఇలాంటి వీడియో లు మరిన్ని ఎక్కువగా మరియు మమ్మల్ని ఇంకా ఎక్కువగా నవ్వించాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ. సంక్రాంతి శుభాకాంక్షలు... 🌹🌹🌹🌹
Thanku🙏
Sankranthi subhakankshalu
Chala bhag shisha ru ,, video 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Mana sampradayalu, family love, respect to parents,chala Baga chuincharu, super ❤️💕💕💕
Super supper exalent ana..madhi ga palamure kosgi kodangal masthu matladthunav great mana telangana yasa goppathanam satichepinav nuv real great ana sathana 👍👍🙏🙏💐💐
Mana Mancherial Muddhu Bidda natinchina adbutamaina love failure song.
కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.గుండె భారంగా ఉంది aa song vinnaka.
Heart touching song.
search for, cheppaleka sachhipothunnane, sravan anna padina paata. Andarki nachutundi anukuntuna
This girl is a wonderful actress. I like her natural and matured way of expression and dialogue delivery
మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సత్తి వీడియో చాలా బాగుంది సూపర్
Happy Sankranthi rajuanna and Sathyanna...ee vedio chaala bagunnadhi 👌🏾💐
Thinks
సంక్రాంతి శుభాకాంక్షలు సత్తన్న కానీ మీరు తీసిన వీడియో లన్ని చూచిన వాలు మత్రం 100. పర్సెంట్ నహుకుంటరు మాంచి మెసేజ్ హంటుంది
Super ga chasaru raju Garu chala chala funny ga and village festival kosam baga chaparu
మామూలుగా లేదు ఈ series....🤣🤣😂🎉❤️❤️
Super 👌 video 📹 bithirisathi Anna
My favourite dialogue is etlantivi chusyhey ma urloo kukkalu ventapaduthai
రొక్కమైన తెలంగాణము... అద్భుతః.
Nice video brother super cute Ravi Kumar anna Comedy Central Bank of Ravi Kumar anna is very good performance once more congratulations💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Super comdey sathi sir melo kota srinivas rao garini chusintadhi.
Thanku 🙏🙏🙏🙏🙏
మన సంస్కృతి సంప్రదాయం మన హిందూ ధర్మం చాలా గొప్పది పిండి వంటలు కొత్త బట్టలు కోళ్ళ పందెం అన్ని కళాగలిపే చెప్పేది మన సంపూర్ణ సంప్రదాయ భోగి సంక్రాంతి కనుమ పండుగ సత్తాన్న & రవి అన్న టిమ్ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు🍰🎉🎇🎁🎂 👍👍🪁🪁🎊🎉🙏🙏🙏
Thanks🙏
సత్తి నీ మాటలు నీయాక్షన్ మా అమ్మ నాన్న చెప్పినట్లు ఉన్నవి సుపర్ అన్న నీకు పండుగ సందర్భంగా శుభాకలేక్షలు
సంక్రాతి శుభాకాంక్షలు sir - manju karnataka
Roju antha kashtapadi alasata vachinaka, me skit chusinaka sala uurataga and ullasanga untadi Sathi anna
Same KottaSreenivasu garilaka undhi Ma Bhathri Super
Always waite for Pentaiah series absolutely mind blowing series.... Happy Sankranti To Everyone
చూసీ చూసీ నవ్వీ నవ్వీ చచ్చిపోతున్నాం
ఎదురింటి lady కామెంట్స్ మరీ సూపర్.
ఎక్కడా వంక పెట్టెట్టు లేదు.
ఇంతకూ కొడుకు ను ఏం మార్చుకో మ్మ న్నారు సత్తి గారు...😂😂😂
ఆ ఒక్కటి అని సత్తి అన్నాడు కాదా? అదేనండి చీరా/సారి 😀😀😀😄
మంచి మర్యాద తెలిసిన నాయనా.
Ravi mimmalni chdadaniki vaddamukunna hyd vchanu kani time saripoledu ee sari tappanisariga vasthanu meeku mee family ki and viewers ki sankranthi subhakankshalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Raju anna Esamajani kawalasina sms Echinaw👌👌👌👌👌👌👌👌👌 super 👌
చాలా బాగుంది... సత్తి అన్న. మకర సంక్రాంతి శుభాకాంక్షలు
సత్తి అన్న నీ పెద్ద కొడుకు సూపర్ యాక్టింగ్ చేస్తుండు తండ్రి కొడుకుల రోల్ రోల్ సూపర్ స్టార్ అవార్డు ఇవ్వాలి
Thanku Bro
నిన్ను మించిన కళాకారులూ లేరన్న..... మా రవి అన్న, బిత్తిరి. సత్తన్న 🙏🙏
Super Anna.jandyala Gary vunninte mere top comedian 👏 👌 👍
At 15:50 - Excellent LESSON!! hats off Satthanna!! I LAIVU NAYINAAA!
Super master garu..
బిరిబిత్తి రాజన్నాకు చేలుకపచ్చ కలరు అంటే చాల ఇష్టం 🤣🤣🤣
Panduga sampradhayam tho thandri Prema chala Baga chesaru sir..
Dhinalaku kuda DJ pedatharu 🤣👍👍👍👍👍
🎉🎉🎉🎉🎉🎉🎉 చాలా బాగుంది అన్న.....సాధారణంగా పల్లెటూర్లలో ఉండే విధంగా💐💐💐 సూపర్
Real Telangana family
Natural Performance....
Natural Script And Dialogues....
Superb Comedy ......
Nice Short Film Ravi Anna Gaaru....
Kadak anna kadak
Ravi anna super
Love you anna
Super
Excellent Sattanna 😀.
సూపర్ స్కిట్
Happy Shankar ratri SATI ANNA
Super satti anna ni acting super niku yevaru sati leru
సంక్రాతి సబకాలక్షనలు పెంటయా
Nice acting ravi garu
Anna vedio lu kantinue cheyyi.manchiga unnai.👏👏👏👏👏👏🤣🤣🤣🤣🤣👏
Aaaa shilkani sampeedaka odaladu manoodu😆😆🤣🤣
Excellent sathi brother
Pentaiah Mee koduku peru thelyadhu baya matram super acting 🔥
Super👌👌👌 sathis anna
Good show
Ravi అన్న సూపర్ ఆక్టింగ్ హ్యాపీ సంక్రాంతి
తెలంగాణ లోని అన్ని ప్రాంతాల యాసలు వినిపించేలాగ ఈ సీరీస్ చేయండి రవన్నా..
సత్తి అన్న మాటలు
రవి అన్న మాటలు
శిరీష మాటలు
సూపర్ సెంట్ అయ్యాయి
😀😀😀😀😀😀😀😀
Aandari action very natural.
Ammayi bagundhi
సంక్రాంతి శుభాకాంక్షలు
Super ravi anna
Nice
*Happy bhogi*
మంచి వీడియో అన్నా, మీరు ఎంత ప్రతిభావంతులైన వ్యక్తి.
Super comedy and message sathi anna
Ravinana super superhero super anna ❤🧡💛💚👌👍🙏🙏🙏🙏🙏🙏🙏
Super penttayya thatha
ఇసోంటి వీడియోలు జూస్తే మనసు మంచిగుంటది
Super ga undhi video
రాజుఅన్న చంద్రన్న యాక్టింగ్ సూపర్
Pilagani navvu aythe mast undi last lo
Viry good super super
👌👌👌👌👌👌
Ailavyu Nainaa 😆😆😆😆
Prema unte intha Zandubam techhi ruddhu hahahah😄😄😄
Very fun fill episode of bithiri sathi Bro
Super duper mind blowing video of your day is great actor ☺️ beautiful ❤️😍
Sathi anna total total videos natural