ఈ రోజు నుంచీ నర్మదా పుష్కరాలు - అంటే ఏమిటి? | Science of Narmada Pushkaralu | Nanduri Susila

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 126

  • @trekkingBean
    @trekkingBean 8 місяців тому +5

    మీ ఛానల్ వల్ల యువ తరాల వారికి ఆధ్యాత్మికత మీద ఇంకా ఆసక్తి వస్తుందండీ .. ఇలా వాటి ప్రాముఖ్యత తెల్స్కోవడం వల్ల సెల్ఫ్ గా మోటివేట్ అయ్యి ఆధ్యాత్మికంగా రోజు కొంచెం ప్రార్థన కూడా చేస్కుంటున్నాం గురువుగారు ధన్యవాదాలు. మీ ఈ ప్రయత్నానికి చాలా కృతజ్ఞతలండి

  • @MRRzz-n5f
    @MRRzz-n5f 8 місяців тому +4

    పుష్కరాలకి మన జనాలు వెళ్లి నదుల్లో, SHAMPOO, SOAP, DETERGENTS, TOILETS, పళ్ళు తోమడం, మూత్ర విసర్జన, ఉమ్మివేయడం.. జలకాలు ఆడడం... అరవడం.. SELFIES Photos దిగడం... ఇవే చేసేది....
    నది పట్ల ప్రేమ లేదు... ఆదరం గౌరవం లేదు...
    పుష్కర స్నానం పుణ్యం కాదుకదా... పాపం వస్తుంది...
    పూజ పేరుతో, PLASTIC PLATES లో దీపాలు, SYTHETIC CLOTHES, PLASTIC PACKAGES LO CHEMICAL PASUPU KUMKUM,.. ఇవి వేస్తారు మనకి పుణ్యం కావాలి అనే స్వార్ధంతో నదిలో జలచరాలను చంపేస్తున్నాం...
    ఇందులో పుణ్యం ఎక్కడుందండి???
    దయచేసి వీటి గురించి ప్రజలని అవగాహన కాదు, చాలా గట్టిగ హెచ్చరించండి?...
    నది మీద ప్రేమ, కేశవ భక్తి, పుష్కరుని మీద గౌరవం.స్తోత్ర మంత్ర పటన.. భగవత్ అర్చన...ఇవి ఏమి లేకుండా నది కలుషితం చేస్తూ జీవ హింస కి తోడుపడితే ఏ వైపు నుంచి వస్తుంది పుణ్యం????

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 8 місяців тому

    ✍️🚩🙏ఓం శ్రీ గురుభ్యో నమః.. చాలా చక్కగా వివరించారు గురువుగారు..🙏
    జై సనాతన.ధర్మ..🙏

  • @nareshjampala7140
    @nareshjampala7140 8 місяців тому +15

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏

  • @perisuryakumari7178
    @perisuryakumari7178 8 місяців тому +5

    Naa jeevitham lo okkasarina mimmalani kalavali sir

  • @swapnas2433
    @swapnas2433 8 місяців тому

    Sir mi explanation chala baga cheptaru vinali acharinchali anipistundhi especially youth also listening they are motivating ty 🙏🏻🙏🏻

  • @padmajapyda1742
    @padmajapyda1742 8 місяців тому +1

    Madurai Meenakshi Amman temple video cheyandi sir

  • @hariramsahasra1943
    @hariramsahasra1943 8 місяців тому +2

    Thandri naku kalalo shiva lingam kanpistundhi chala sarlu daniki ardam ento cheppandi please me noti nunchi vinalankintunna

  • @Ram_talks
    @Ram_talks 8 місяців тому +1

    గురువు గారు, నర్మదా నదీ పరిక్రమ-దత్త సంప్రదాయంతో నర్మద నదీ అనుబంధంపై కొన్ని వీడియోలు చేయగలరని ప్రార్థన.జై శ్రీగురుదత్త

  • @nagillasrilatha3622
    @nagillasrilatha3622 8 місяців тому +2

    అద్భుతంగా చెప్పారు గురువుగారు
    ధన్యవాదాలు🙏🙏🙏

  • @damakalyan
    @damakalyan 8 місяців тому +1

    Sairam sir, if you don’t mind I have one doubt. Pushkaralu other countries lo kuda unnaya? Jiva nadulu other countries lo kuda unnai kada

  • @Rajesh_134
    @Rajesh_134 8 місяців тому

    dakshinamurthy stotram chapandi guruvu garu

  • @vinaykumar-j6k2k
    @vinaykumar-j6k2k 8 місяців тому

    Narmada river antya pushkaralu date cheppandi nanduri garu

  • @dhanyalakshmiiv893
    @dhanyalakshmiiv893 8 місяців тому

    Annayyagaaru meeru cheppedi vintunte asalu maanavulu entha agnaanamlo padipothunnaaro ardhamavuthondi. Alaanti agnnaanavanthulni gnana maargamlo nadipinchalanna taapathrayam chustunte okintha garvamgaa undi endukante meeru maa annayya kaabatti. Ilaane meeru meekutumbam aadhyaatmikamaargamlo mammalni nadipistu meeru uppongi povaalani maa akkaamksha 🙏🙏🙏

  • @Gudupu
    @Gudupu 8 місяців тому +2

    Gramadevathala gurinchi cheppandi guruvugaru plzzzz

  • @surisettyvvarunkumar4024
    @surisettyvvarunkumar4024 8 місяців тому

    Narmada నది antya pushkaralu dates cheppagararu. Ippudu vellatam kudaratam ledu please

  • @anilgarshakurthi5784
    @anilgarshakurthi5784 8 місяців тому

    Ayya manam pujinche Navagrahalalo bhumi enduku ledu cheppandi

  • @nbhanuprakash895
    @nbhanuprakash895 8 місяців тому +1

    నగల స్నానం చేసేటప్పుడు చిటికెడు మట్టే చేయాలంట మంత్రం చెప్పండి

  • @pvdlkantha6891
    @pvdlkantha6891 8 місяців тому +3

    ధన్యవాదాలు గురువు గారు

  • @saisudhapanamgipally8692
    @saisudhapanamgipally8692 8 місяців тому

    Guru gariki namaskaram medhadakshinamurthy panchopachara Puja ashtalakshmi vratam Aditya vratam gurinchi details chepandi guru garu meeku namaskaram andi

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 8 місяців тому

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @djyothi4158
    @djyothi4158 8 місяців тому

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏

  • @anushamudadla1988
    @anushamudadla1988 8 місяців тому +1

    Amma eppudu memu Kolkata vellutunam....kalimata temple gurichi cheepanadi Amma...ela darasanam chesukovali Amma ni...

  • @muralikrishnacheedella9785
    @muralikrishnacheedella9785 8 місяців тому

    Puskaralalo pinda pradanam cheyyalekapothe manavoorilone 12days lo cheyyavachha
    Dayachesi chepagalaru

  • @pavankumar-iw8nd
    @pavankumar-iw8nd 8 місяців тому

    పుష్కర సమయంలో చదివే సంకల్పం PDF పెట్టండి గురువు గారు దయచేసి

  • @HarishKumar-ge6ot
    @HarishKumar-ge6ot 8 місяців тому

    Master ❤garu Namaskaram 🙏🏻 Radha devi, Radha devi maa kirtans gurinchi, radha maata leela gurinchi radha devi upasana gurinchi. Radha devi lokam gurinchi chepandi ani prardhana.sri matre
    namaha 🙏🏻 hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama rama hare hare🙏🏻OM Namaha Shivaya 🙏🏻

  • @swethasri188
    @swethasri188 8 місяців тому

    Akada chanipoyina valaki pinda pradanam cheyacha guruv garu

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 8 місяців тому

    Chala baga chapparu Guruvugaru 🙏🙏

  • @vissukrissvissukriss679
    @vissukrissvissukriss679 8 місяців тому +2

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌹🙏🌹

  • @konduriswapna524
    @konduriswapna524 8 місяців тому

    Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @yermalpavan1304
    @yermalpavan1304 8 місяців тому +5

    Sree vishnu rupaya namah shivaya🙏

  • @mounikabongeri2675
    @mounikabongeri2675 8 місяців тому

    Sai Baba gurenchi chapiode sir please

  • @ravalidevi7318
    @ravalidevi7318 8 місяців тому

    Sir, tell about kamakya temple

  • @sahasrawonders7823
    @sahasrawonders7823 8 місяців тому +1

    🙏guruvu garu chala baga
    chepparu

  • @HMLatestcollectionss
    @HMLatestcollectionss 8 місяців тому +1

    Guruvu garu ipudu modalu anta kada mari may 11th na ma babu ki puttu ventrukalu thidam anukunnanu tirupati lo thiyocha leda chopandi please kontha mandhi thiya kudadhu antunnaru please please mi reply kosam ma family antha wait chesthu vuntamu,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vissukrissvissukriss679
    @vissukrissvissukriss679 8 місяців тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 8 місяців тому +2

    Guruvu gaariki namaskaaramulu

  • @psivakumar3823
    @psivakumar3823 8 місяців тому +3

    Jai Sree Ram

  • @vishalvishi-bp3hk
    @vishalvishi-bp3hk 8 місяців тому

    అంత్య పుష్కరాల గురించి కూడా చెప్పండి pl

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 8 місяців тому

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @ramadhananjay
    @ramadhananjay 8 місяців тому +2

    Om Narmadha Matha ki Jai
    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙇🙇

  • @umaprasannadonkada8682
    @umaprasannadonkada8682 8 місяців тому +1

    Sri Gurubhyo Namaha 🙏

  • @janardhan.bandjanardhan4895
    @janardhan.bandjanardhan4895 8 місяців тому

    గురువుగారు నాకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం అర్ధాలు కావాలి స్వామి

  • @mounikabongeri2675
    @mounikabongeri2675 8 місяців тому

    Sirr sai baba gurenchi kuda chapode sir please

  • @laxmi477
    @laxmi477 8 місяців тому

    Nade lo shampoo lu sabu lu pitukutunaru guru garu chala😢bhadesthude nade ammanu ala chesthute

  • @shivakale2290
    @shivakale2290 8 місяців тому

    Namaskram guru garu

  • @anandsrikarthikreddy9573
    @anandsrikarthikreddy9573 8 місяців тому +2

    Sri gurubyo namahaa🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 8 місяців тому

    👌🌺 నర్మదే హర 🌺 నర్మదే హర 🌺🙏

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 8 місяців тому +2

    Guruhugariki sastanga namaskaram

  • @lightningshortfilms5554
    @lightningshortfilms5554 8 місяців тому +2

    Thank you🎉🎉

  • @allasudhakar2372
    @allasudhakar2372 8 місяців тому

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏

  • @saikumarh3436
    @saikumarh3436 8 місяців тому +3

    Shri Matre namaha🙇‍♀️🙇‍♀️

  • @maheshgorle5222
    @maheshgorle5222 8 місяців тому +1

    🚩ఓం నమః శివాయ 🙏🚩

  • @srinuvasu5106
    @srinuvasu5106 8 місяців тому

    సర్ మామిడి చెట్లకు పెండ్లి ఎందుకు చేస్తారు దాని వెనుక ఉన్న కారణం ఏమిటీ

  • @konduriswapna524
    @konduriswapna524 8 місяців тому

    Om namah shivaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ammajutebagsmanufacturing3760
    @ammajutebagsmanufacturing3760 8 місяців тому +1

    🙏💐🥰😊

  • @NAGAMANINAKKINA
    @NAGAMANINAKKINA 8 місяців тому

    guruvugaru meeku namaskkaramulu 😢😢😢

  • @MrGoldieGarments
    @MrGoldieGarments 8 місяців тому

    Thank you guruvu garu 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏 Sri Vishnu rupaya om nama shivaya 🙏🙏🙏

  • @Rishikesh-nw7pv
    @Rishikesh-nw7pv 8 місяців тому

    Manthara raamudimidha endhuku cheppindhi vallidhariki unna sambandham emiti

  • @mokshika894
    @mokshika894 8 місяців тому +2

    namesthe Amma

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 8 місяців тому

    Sree Vishnu Roopaya. Nammassivaya. Sree Maathre Namaha.

  • @mohandaschilka8368
    @mohandaschilka8368 8 місяців тому

    Pushkaralu 5 serieslo oka series ledhu.

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 8 місяців тому

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏

  • @akilkumar5741
    @akilkumar5741 8 місяців тому +2

    Sri matre namaha🙏

  • @jayalakshmimetta2421
    @jayalakshmimetta2421 8 місяців тому +1

    Srivishnu rupayaa namasivayaa 🙏

  • @prashantbejugum4233
    @prashantbejugum4233 8 місяців тому +3

    🙏🙏🙏🙏

  • @radhikagourishetty6715
    @radhikagourishetty6715 8 місяців тому

    Ayyaaa namaskaralu

  • @lathavemulapalli9678
    @lathavemulapalli9678 8 місяців тому

    Sri vishnurupaya namassivaya

  • @kalpanabanoth8673
    @kalpanabanoth8673 8 місяців тому +2

    srimathrenaha

  • @suvarnabai4244
    @suvarnabai4244 8 місяців тому

    Sr Gurubyo Namaha 🙏🙏🙏

  • @SrinivasaReddyMedapati-i7x
    @SrinivasaReddyMedapati-i7x 8 місяців тому

    ఓం నమో నారాయణాయ 0:29

  • @NAGAMANINAKKINA
    @NAGAMANINAKKINA 8 місяців тому

    om namasivaya 😢😢😢

  • @shivaanifolks2674
    @shivaanifolks2674 8 місяців тому +1

    గురువుగారికి నమస్కారం.
    దయచేసి నా విన్నాపాన్ని పెద్ద మనసుతో చదివి మీ స్పందన తెలియజేయగలరు..
    ఈ మధ్య మీ వీడియో ఒకటి దాంపథ్యం చేయకూడని సమయాల గురించి విన్నాను.
    అయితే మా ఆవిడ శనివారం నాడు ఉపవాసం ఉంటది కాబట్టి డానికి ముందురోజు శుక్రవారం and శనివారం శృంగారం కట్..
    అలాగే సోమవారం కూడా ఉపవాసం ఉంటది కాబట్టి ఆదివారం సోమవారం కూడా శృంగారం కట్..
    అంటే వారంలో 4days cut..
    దీనికి తోడు ఏకాదశికి కూడా ఉపవాసం ఉంటది, దీనికి ముందు రోజు and ఏకాదశి రోజు కూడా శృంగారం cut గురువుగారు..
    అంటే పక్షం రోజుల్లో పది రోజులు cut..
    దీనికి తోడు నెలలో రజస్వల ఎలాగో 5days ఉండనే ఉండే..
    నెలలో 29 రోజుల చక్రంలో 22-25 days శృంగారం cut..
    మా వయసు 30 సంవత్సరాలు..
    నేను హైందవం నా ఊపిరిగా జీవిస్తున్న..
    కానీ ఈ శృంగారం విషయంలో నా పరిస్థితిని చూస్తే మా కంటే 55-60 ఉండే వృద్ధులు బెటరేమో అనిపిస్తుంది..
    ఉపవాసం రోజు శృంగారం చేయకూడదు అంటే ఒక విధంగా సరైనదే కావచ్చు
    కానీ ఆ ముందు రోజు కూడా నిబంధన కచ్చితంగా పాటించాలా గురువుగారు??
    🙏🙏🙏

    • @NanduriSusila
      @NanduriSusila  8 місяців тому +1

      ఏకాదశి సరే కానీ , ఉపవాసం ఉంటే ఆ రోజూ + ముందురోజూ కూడదు అనే నియమం ఎక్కడనుంచి పట్టుకొచ్చారు? అది కనుక్కోండి. ఉపవాసం అనేది ఆరోగ్యం కోసం చేసే ప్రక్రియ. అదేమీ వ్రతం కాదు.
      ఒకవేళ ఆమెకి మీతో వేరే ఏదైనా ఇబ్బంది ఉండి మీకు చెప్పలేక ఇలా Avoid చేస్తోందేమో. ఆ కోణంలో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది
      - Susila

  • @ززعه-م6ل
    @ززعه-م6ل 8 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻 thirumal

  • @MamathaGurram-l4i
    @MamathaGurram-l4i 8 місяців тому

    Manam okarni pelli chesukoni untam vallu hurt chestune untaru Aina baristam mana addulu meeri enni pujalu chesina sambadalu vidipothay..... Adi mana gatha janma karma na Leda a eduti manishi manaki correct kadu ani artama....

  • @X-Sound_Tracks
    @X-Sound_Tracks 8 місяців тому

    Ishwaraa namo namah..

  • @shukavanim2908
    @shukavanim2908 8 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nainapv7599
    @nainapv7599 8 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🙏🏻🙏🏻🙏🙏

  • @haarikatirumalasetty8980
    @haarikatirumalasetty8980 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lathamangi7784
    @lathamangi7784 8 місяців тому

    Enno papalu chesi srisailam darshanam chesukunte potaya? Sir...

    • @NanduriSusila
      @NanduriSusila  8 місяців тому +1

      ఒక 100 సార్లు దర్శనం చేసుకోండి, ఆ పాపాలు చేయాలని బుధ్ధి కొద్దికొద్దిగా పోతుంది
      - Susila

  • @durgabhavani7160
    @durgabhavani7160 8 місяців тому

  • @sravanthigudepu8143
    @sravanthigudepu8143 8 місяців тому

    Entha baga chepparandi murkhulaki kuda ardham ayela

  • @puttapashamvlogs
    @puttapashamvlogs 8 місяців тому +2

    Tq sir

  • @Vali369
    @Vali369 8 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gayathrimogilisetty87
    @gayathrimogilisetty87 8 місяців тому

    గురువు గారు, పుషరాలు only andhra and telangana లో నే ఉండా, why because last year we went to ganga for pushkaralu but no that mush of public .

  • @lakshmivijaya8683
    @lakshmivijaya8683 8 місяців тому

    😮

  • @saiteja722
    @saiteja722 8 місяців тому

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @Lavanya.12
    @Lavanya.12 8 місяців тому

    👣🙏🙏🙏🙏🙏🙏

  • @vinaym4619
    @vinaym4619 8 місяців тому

  • @Ram_talks
    @Ram_talks 8 місяців тому +11

    గురువు గారు, నర్మదా నదీ పరిక్రమ-దత్త సంప్రదాయంతో నర్మద నదీ అనుబంధంపై కొన్ని వీడియోలు చేయగలరని ప్రార్థన. జై శ్రీగురుదత్త🙏

    • @sreevijaya6614
      @sreevijaya6614 8 місяців тому +1

      Datt sampradayam ki narmadaku emi sambandam

  • @teluguaptsinformation8804
    @teluguaptsinformation8804 8 місяців тому +1

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ నమస్కారం గురుగారు

  • @yellapragadasarvani2523
    @yellapragadasarvani2523 8 місяців тому +3

    Thank you sir 🙏

  • @srinuvasu5106
    @srinuvasu5106 8 місяців тому

    సర్ మామిడి చెట్లకు పెండ్లి ఎందుకు చేస్తారు దాని వెనుక ఉన్న కారణం ఏమిటీ

  • @krishnakumari1455
    @krishnakumari1455 8 місяців тому

    Sri Vishnu rupaya namahshivaya 🙏🙏🙏

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 8 місяців тому +2

    Sri matre namaha

  • @PADMAYAMANI
    @PADMAYAMANI 8 місяців тому +1

    🙏🙏

  • @ram66092
    @ram66092 8 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinuvasu5106
    @srinuvasu5106 8 місяців тому

    సర్ మామిడి చెట్లకు పెండ్లి ఎందుకు చేస్తారు దాని వెనుక ఉన్న కారణం ఏమిటీ

  • @soulagentz5620
    @soulagentz5620 8 місяців тому

    Sri gurubhyo namaha 🙏

  • @MrSaihoney
    @MrSaihoney 8 місяців тому +2

    🙏🙏🙏🙏