Alitho Saradaga | 3rd August 2020 | Jhansi,Sunitha | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews Anchor Jhansi and Playback Singer Sunitha where they share their life experiences and memories from their career..
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win

КОМЕНТАРІ • 2,2 тис.

  • @manuboss3348
    @manuboss3348 4 роки тому +33

    ఎవరైనా విళ్ల గురించి తెలియకుంటే ఈ ఎపిసోడ్ చూస్తే చాలు అలీ గారు. వీళ్లు ఉన్నంత కాలం ఇలాగే దైర్యంగా ఉండాలని కోరుకుంటున్న🙏💐

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 2 роки тому +3

      idharu kooda divorse theesukoni vaalla vaalla pillalanu thandrulaku dhooram chesina maharaanule

  • @hello1234myvideos
    @hello1234myvideos 4 роки тому +110

    బాలూ గారూ.. మీరు సునీత , ఝాన్సి గార్ల గురించి మాట్లాడిన విధానం చాలా బాగున్నది, మీ గొప్పతనం మీ మాటలలో కనిపించినది మీకు మా సెల్యూట్ సార్...

  • @King-np6jr
    @King-np6jr 4 роки тому +4

    ఏంకర్ ఝాన్సీ గారు మాట్లాడిన ప్రతి మాటలు మనస్సు కు హత్తుకొని విధంగా ఉన్నాయి....! చాలా నెమ్మదిగా, హుందాగా, చాలా చక్కగా మాట్లాడారు...! అభిమానులకు గర్వం, పొగరు, నా స్థాయి గొప్ప అనే విధంగా లేకుండా... ! నా జీవితం లో కాకుండా బయట ఉన్న ఎంత మంది "ఆడపిల్లలు" ఎన్ని ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటున్నాయో....! అని ఎంత చక్కగా ఒక ప్రావీణ్యత చెందిన వ్యక్తి గా చాలా చక్కగా మాట్లాడారు....! Hats of to you Jhansi garu...!

  • @aligipadma7503
    @aligipadma7503 4 роки тому +152

    చాలా మంచి మెసేజ్ ఇచ్చారు.... ఎస్.పి బాలసుబ్రమణ్యం గారు....ఈ episode లో మంచి మెసేజ్ వుంది.... thank you so much...

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 роки тому +91

    హిందూ సాంప్రదాయము తెలుగు గౌరవం కాపాడుతూ నిండుగా చీర కట్టుకుని వచ్చిన ఝాన్షీ గారికి సునీత గారికి అభినందనలు.

  • @karanamravichandra9998
    @karanamravichandra9998 4 роки тому +387

    ప్రతిఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది... మనం ఇతరుల గురించి మాట్లాడేముందు నిజనిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బాలు గారు చక్కగా చెప్పారు...

  • @seenuthogiti471
    @seenuthogiti471 4 роки тому +220

    జయంమనదేరా!!🙏🙏🙏🙏🙏 వెంకటేష్ చెల్లి పాత్ర లొ సూపర్

  • @subbviews27
    @subbviews27 4 роки тому +139

    ఝాన్సీ గారు చాలా చాలా బాగా మాట్లాడారు.వారు ఇచ్చిన వివరణ చాలా బాగుంది. it's really awesome episode.

  • @ismailshaik4057
    @ismailshaik4057 3 роки тому +3

    Chivarisariga s.p.balu gari ee show lo chusina aa taravata ayina ni devudu tana dagara tisukoni velipoyadu. It's memorable. Thank you Ali garu n your team.

  • @suneethag2073
    @suneethag2073 4 роки тому +16

    Jhansi garu, what you said about problems being faced by women are exactly true. I am a common woman facing such problem but no moral support from my family.

  • @Indian-jd1ng
    @Indian-jd1ng 4 роки тому +316

    చాలా బాగా చెప్పారు సునీత గారూ....మరియు ఝాన్సి గారూ.... కొంత మంది encourage చేయకుండా నెగటివ్ కామెంట్స్ పెడుతుంటారు...... బాలు గారి మాటలు చాలా బావున్నాయి....👌👌👌

  • @vasantaraju7588
    @vasantaraju7588 4 роки тому +8

    చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ఝన్సీ & సింగర్ సునీత గారు కి ధన్యవాదాలు & మీ ఫ్యాన్స్

  • @chikka2203
    @chikka2203 4 роки тому +38

    Amazing Women..Strong and Decisive. Proud of you both. My all time favorite anchor 👍 is Jhansi...she is as good as any other national anchor...carries off so well.

  • @darlingsunitha3522
    @darlingsunitha3522 3 роки тому +1

    అవును మేడం మిరు చేపీందీ నీజం మేడం ఎంతో మంది మాహిళలు వారి కుటుంబమే సహకారం లేకపోవడం వల్ల ఎంతో మంది మాహిళలు చనీపోవటం జరుగుతుంది మేడం చాలా tqs మేడం మీలాగే ఎంతో మంది మాహిళలు సంతోషంగా వుండాలని కోరుకుంటూనాను మేడం soo tqs

  • @arunakranthi2757
    @arunakranthi2757 4 роки тому +1

    Thank you Jhansi garu.... Nenu enno problems nundi bayataku ravadaniki try chesanu... Success ayyanu.... Kuda... Enka chala mandi ladies unnaru... Dhairyanga mundukellandi nijayithiga..... Love you all

  • @kanisettyvenkataswathi5351
    @kanisettyvenkataswathi5351 4 роки тому +21

    I love jhansi.. Emotional ga edchaka chala fast ga clarity ichesindi.. ❤️

  • @ajitkrishna14
    @ajitkrishna14 4 роки тому +14

    I'm here after spb death ☹️ I loved his snippet n remembered this video after his death 😭 such humble n responsible person he is!!

  • @cnzzz1014
    @cnzzz1014 3 роки тому +10

    కుటుంబ వ్యవస్థ గొప్పదే కానీ కుటుంబంలోని మనుషులు కూడా గొప్పవారై ఉండాలి

  • @gayatrichintalapatiSRSMUSIC
    @gayatrichintalapatiSRSMUSIC 4 роки тому +50

    I never watch any of these interviews fully, but they are a blessing to us all. A true beacon of hope and encouragement to all of us next generation women.

  • @achari100
    @achari100 4 роки тому +4

    39.30 దగ్గర నుంచి ఝాన్సీ గారు ఎంతో అద్భుతంగా మాట్లాడారు. వారి అనుభవం లో నేర్పిన పాఠాలు వారిని శక్తి గా మార్చాయి.

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 4 роки тому +190

    బాలు గారు చక్కగా చెప్పారు సార్ మీరు చెప్పింది 1000% కరెక్ట్ సార్.

  • @udayabhanun6744
    @udayabhanun6744 4 роки тому +8

    Sunitha and jhansi are really strong and wonderful children. Balu garu has spoken nicely about them.
    Wish both of them a great and miraculous life and career ahead
    With love
    Your daddy.

  • @sudhakarsudhakar4456
    @sudhakarsudhakar4456 4 роки тому +68

    మీరంటే ఇంతకు ముందు చాలా చాలా అభిమానం వుండేది. కానీ ఈ ప్రోగ్రామ్ చూశాక మీ మీద గౌరవం మరియు గర్వంగా ఉంది....
    ఇలాగే ధైర్యంగా ముందుకు వెళ్ళండి.

  • @satvvik558
    @satvvik558 4 роки тому +72

    We want udaybhanu to come to the show.She is also a strong lady

  • @venkateswararaobonda2105
    @venkateswararaobonda2105 4 роки тому +23

    సునీత గారు ఝాన్సీ గారు own hearted ga మాట్లాడారు nice interview

  • @syamsundar3574
    @syamsundar3574 4 роки тому +39

    బాలు గారు చాల మంచి మాటలు చెప్పారు , నవ్వుతు అనిపించే అ తల్లుల మనసులో భాదని అంతమంది కి తెలుసు ఐ లవ్ సునీత గారు , జాన్సీ గారు మీకు నా మనస్ఫూర్తిగా వందనాలు

  • @varunteju3839
    @varunteju3839 4 роки тому +29

    Sunitha gari voice ki nenu pichi fan ah sweet voice ♥️💖♥️💖😘😘😘😘

  • @rocks5708
    @rocks5708 3 роки тому +215

    సునీత గారి నిశ్చితార్దం తరువాత చూసినవాళ్లు.

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 роки тому +1

    This episode choosi sp balu gaari gurinchi fav iddaru ani chepinna tharvaatha Ayana byte choosi ....we missed him and om Shanthi...got tears really....his blessings are really awesome n emotionally moving..

  • @satishganta8991
    @satishganta8991 2 роки тому +2

    > ఒకరు సుశీలమ్మ - చిత్రమ్మల వారసురాలు --- Melody Queen సునీత గారు...
    > మరొకరు తెలుగు యాసల మాస్ మహారాణి --- కోట - తనికెళ్ళ గారి వారసురాలు ఝాన్సీ గారు...
    > బాలు డార్లింగ్ "బంగారు తల్లులు" అన్నపుడే వీరు తామరాకుల మీద నీటిబొట్టులని గౌరవం మరింత పెరిగింది... సుమక్క & అనిత గారు, ఝాన్సీ & సునీత గారు అంతా Multi Talented - Inspiration Personalities...👌👏👍🙏
    We Love You All... No Matter Your Personal...We Don't Even Want... Because We Know You Are One of The Best In & Out The Industry... 💐🥰😍🤩

  • @getlost6652
    @getlost6652 4 роки тому +20

    Two gorgeously talented women with graceful looks and solid character .

  • @harishduppalapudi1740
    @harishduppalapudi1740 4 роки тому +25

    Proud to be a real indian womens with lots of patience and self cinfidence...really great sisters

    • @suryabhaisuryabhai9405
      @suryabhaisuryabhai9405 4 роки тому +1

      How u proud of them bro what they done to the country.they done their jobs for money to feed their families. They nothing done to the country

  • @peelavisweswararao9295
    @peelavisweswararao9295 4 роки тому +126

    ఎవరు ఐన ఎప్పుడు ఐన ఎంత పేరు ఉన్న ఎంత డబ్బు ఉన్న మన గుండెల్లో బాధను చెప్పినప్పుడు మనకు తెలియ కుండానే కళ్ళలో నీళ్ళు వస్తాయి

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 4 роки тому +15

    I have seen the programme.
    Also Balu gari comments. both
    of you are bold enough to face the
    life. Keep going ahead. All the best.

  • @rajanias2616
    @rajanias2616 4 роки тому +16

    It's mesmerizing me, SPB garu speaking truth of the life because SPB who understands the life n who knows very much about others strength n very clearly shows his word's to the society with great respect 😍😘😘😘😘😘 Love you all SPB garu Sunitha garu Janakigaru n Aligaru also great thanks to Aligaru this show's gives more n more memories n truth of life's of other's thanku Aligaru keep rocking ur show n expecting more motivational show's......

  • @vasusrinivasu5870
    @vasusrinivasu5870 4 роки тому +332

    వీళ్ళిద్దరూ బాగా ఫిక్స్ అయి వచ్చారు. మాట్లాడటానికి ఆలీ గారికి అస్సలు ఛాన్స్ ఇవ్వడం లేదు ప్రశ్నలకి.☺️☺️☺️☺️

  • @manjeshreddy8276
    @manjeshreddy8276 4 роки тому +31

    This is the one & only show which shows the emotional words which comes from the bottom of the Heart with entertainment I like this Show

  • @ksbangamswamychinavath9560
    @ksbangamswamychinavath9560 4 роки тому +38

    జీవితంలో తోడు లేకుండా హహిగా బతకవచ్చు అని మీమాన్ని చూస్తే తెలుస్తుంది ❤️❤️❤️ అండ్ గుడ్ ఫ్రెండ్స్

  • @umamaheshwariboini9117
    @umamaheshwariboini9117 4 роки тому +2

    Jansi garu the way you spoke is really good..Being a single and single parenting is very difficult... Really very appreciative both of you for a strong women...No matter what the people they think...move on to your life...

  • @sravanthiranga1414
    @sravanthiranga1414 4 роки тому +7

    I like janshi anchoring and Sunitha voice

  • @hemanthannamneedi7650
    @hemanthannamneedi7650 4 роки тому +1245

    ఒక గుడిలో ఊరేగింపు కోసం ఒక ఏనుగును ఉపయోగించేవారు.ఆ ఏనుగు ఒక రోజు శుభ్రంగా స్నానమాచరించి రోడ్డు ప్రక్కగా నడుచుకుంటూ వస్తోంది. దానికి ఎదురుగా ఋరదలో పొర్లి పొర్లి ఒక పంది వస్తోంది. ఆ పంది తన తోకను ఆడిస్తూ వచ్చి పోయే వారి మీద బురదపడేలా నడుస్తోంది. ఏనుగు ఆ పందిని చూసి దూరంగా నడవసాగింది. తనను చూసి ప్రక్కకు వెళ్ళడం గమనించిన పంది మరో పందితో ఇలా అంటుంది చూసావా ఆ ఏనుగు నన్ను చూసి భయపడి ప్రక్కకు తప్పుకుంటోంది అని గర్వంగా చెప్పింది.
    ఆ మాటలు విన్న మరో ఏనుగు ఈ ఏనుగును ఇలా అడిగింది నువ్వు నిజంగానే పందిని చూసి భయపడ్డావా అని. గుడికి వెళ్తున్న ఏనుగు ఇలా సమాధానం చెప్పింది
    "నా కాలితో తొక్కితే ఆ పంది నుజ్జు నుజ్జు అవుతుంది దానికి నేను భయపడటమా..??? నేను ఒదిగి ప్రక్కకు వచ్చింది దాని మీద ఉన్న బురద నా మీద పడితే నేను అశుద్దం అవుతాను "
    నేను ఎంతో భక్తి శ్రద్ధలతో నా స్వామి సేవకు వెళ్తున్నాను.
    నీతి: మన బలం ఏంటో మనకు తెలిస్తే చాలు. ఇతరులు ఎలా మాట్లాడినా పట్టించుకోకూడదు.......👍👌💓

  • @lakshmimadan7883
    @lakshmimadan7883 4 роки тому +11

    వ్యక్తిత్వం పై బురద చల్లే వాళ్ళు కో కొల్లలు..strong ga ఉన్నారు మీరు...all the best

  • @jhansipratap2749
    @jhansipratap2749 4 роки тому +7

    Both are my favorites. Thank you so so so so very much Ali gaaru and ETV. It was a treat watching them both.

  • @rooparonanki
    @rooparonanki Рік тому +1

    Sunitha..... second marriage varaku chala.... silent ga, matured ga reserved ga undi- complete professional ga untu idaru pillalni chalaga penchi.....ipudu tana second part of life ni peaceful ga unte, happy ga undi😊😊😊.
    Same Jhansi garu chala struggles face chesi epudu matured ga undi,ipudu inka inka matured ga very strong,bold , straight forward ga entha baga matladutundo.
    Emi chadav ante - Jeevitham Ani cheparu chudandi super
    Hat's off to both strong women 😊😊😊 all the best for your future 💗
    Balu garu entha correct ga cheparo society and media gurunchi🙏🙏🙏

  • @ballbadmintonvideos5852
    @ballbadmintonvideos5852 3 роки тому +6

    inspirational women's in real life ❤️🙏🙏🙏.. baalu gaaru vachi cheppina aaa minute maatalu😭🙏🙏🙏

  • @vjk4444
    @vjk4444 4 роки тому +122

    No doubt they proved that they are strong ladies

  • @srikanthd7529
    @srikanthd7529 4 роки тому +41

    Ali sir I m regularly follow ur episodes I never see but I m hearing yours words because I m a blind this program is very super

  • @prabhakarvemula5475
    @prabhakarvemula5475 4 роки тому +179

    చాలా ఎక్స్పెక్ట్ చేసా కానీ అక్కడికి చేరుకోలేదు... ఇద్దరిని కాకుండా ఒక్కక్కొకరిని పిలిస్తే ఇంక చాలా విషయాలు షేర్ చేసేవారు.... జాన్సి చాల బాగా మాట్లాడింది, సునిత కంటే...

    • @mukundasingam6948
      @mukundasingam6948 4 роки тому +15

      జాన్సీ మాట్లాడనిస్తే కదా... సునీత ను

    • @prabhakarvemula5475
      @prabhakarvemula5475 4 роки тому +4

      @@mukundasingam6948 అవునండీ అది నిజమే... అందుకే వేరు వేరుగా పిలిస్తే బావుండు అనే అభిప్రాయం కూడా వ్యక్తపరిచాను...

    • @ysudhamani4685
      @ysudhamani4685 4 роки тому

      @@prabhakarvemula5475 edharene veru veruga pelecharande enthaka mundhu

    • @kanchanadevi6755
      @kanchanadevi6755 4 роки тому +1

      @@mukundasingam6948 sunita garu okkare unte boring ga undedi episode. Tanu ekkuva matladaru basic ga. Anduke Jhansi garu ekkuvaga matladinatlu anipinchindi manaki anthe.

    • @prabhakarvemula5475
      @prabhakarvemula5475 4 роки тому

      @@ysudhamani4685 oh avuna nenu follow avvaledhandi...😔😔😊😊

  • @KannadaEnlightenment
    @KannadaEnlightenment Рік тому +1

    Who is spb????? Great person with good heart and spreads lot of love and energy 🙏🌹🌹❤️❤️❤️

  • @jhansiKapilDavula
    @jhansiKapilDavula 4 роки тому +2

    Oka ataa adukunnaruga ali garitho.... Proud to be women

  • @mounikapupuri4452
    @mounikapupuri4452 3 роки тому +5

    Jhansi mam.....u r so talented...

  • @nuthanbulla3953
    @nuthanbulla3953 4 роки тому +11

    37:39.42:03 Jhansi words are very valuable and true and super I agree with him

  • @sivakumar3693
    @sivakumar3693 4 роки тому +28

    Girls don't think that you are so strong ....After watching this video. Sunita and Jhansi become bold by experiencing their bad phase as alone by doing their profession and mingle with public. Like if you agree 🤝👍

  • @koteswararaovattikonda4281
    @koteswararaovattikonda4281 4 роки тому +9

    I came here after SPB sir demise, such a humble person he is, RIP SPB garu

  • @itisforus
    @itisforus 2 роки тому

    Continuous 50 minutes bore kottakunda divert avvakunda chusina motta modhati program idhe ....both are too lovely characters

  • @AmarSingh-xf2pn
    @AmarSingh-xf2pn 4 роки тому +18

    Sir , Lengendary comedian Bramanandam garini oka interview cheyandi plzzz...meru ee interview kavalate oka like vesukundi

  • @hemasuni8203
    @hemasuni8203 4 роки тому +36

    Sunitha madam kosame show chusam evala and Data ayevaraki UA-cam lo chustham Sunitha gare fans ekada ❤❤🤗🤗

    • @sofia-zu4by
      @sofia-zu4by 4 роки тому +1

      Yes sister Chala baga chepparu 100%❤❤

    • @tshiva3553
      @tshiva3553 4 роки тому +1

      👍👍

    • @payallaxmi943
      @payallaxmi943 4 роки тому

      Hema madam good morning please nanu cheminchandi madam please

    • @payallaxmi943
      @payallaxmi943 4 роки тому

      Madam please ade me

  • @zoology180
    @zoology180 4 роки тому +12

    బాలు గారు చాలా చక్కగా చెప్పారు.
    వాళ్ళు ఇద్దరు కూడా ఇంకా మాట్లాడితే బాగుండేది అనిపించింది

  • @dfghggdggfhh6291
    @dfghggdggfhh6291 4 роки тому +2

    God bless you both women ... you both are such a great example on how women should be ..

  • @39583273
    @39583273 4 роки тому +1

    Both ladies are very very lucky that SPB Garu praising as "Bangara Talilu" both Sunitha and Jhanansay garu. Starts from 34:15.

  • @printingsolutions7230
    @printingsolutions7230 4 роки тому +71

    ఝాన్సీ సునీతా గారి గురించి చెప్పింది నిజమే సునీతా గారి కి చాలా మంది అభి మానులు ఉన్నారు

  • @yasodharapantla4465
    @yasodharapantla4465 4 роки тому +15

    Experience makes you or breaks you. Well said jhansi garu. We are proud of you.

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 4 роки тому +4

    Questions kastha decent GA undi unte bagundedhi Ali Garu...two roaring lions in one show ... good and happy to watch this episode

  • @voletyramarao1223
    @voletyramarao1223 3 роки тому +1

    Sunitha is Sunitha. Ever Green. God bless you

  • @satyaraomantri3418
    @satyaraomantri3418 Рік тому +1

    వాళ్ళ ఫ్రెండ్ షిప్ ఇలానే హ్యాపీగా వుండాలని కోరుకుంటా

  • @CrossBeamRacers93
    @CrossBeamRacers93 4 роки тому +11

    When SPB sir comes on screen I really felt that ADHI ALI SIR ante !!!!

  • @Chandramohan-cl8lp
    @Chandramohan-cl8lp 3 роки тому +4

    Perfect addressing Bangaru Thallillu from Balugaru. I will never ever heard this type of Blessings.

  • @k.shobhashobha7296
    @k.shobhashobha7296 4 роки тому +4

    నిజంగా చూసిన వారు తెలుసుకోవాలి👌👍

  • @ERAVENAPRAVEEN
    @ERAVENAPRAVEEN 4 роки тому +2

    ఝాన్సీ గారు మీరూ చెప్పింది నిజం... ప్రశ్న అనేది జవాబు కన్నా శక్తవంతమైంది....

  • @XMLMaestro
    @XMLMaestro 4 роки тому +2

    Yes, Jhansi did an awesome job in Mallesham movie. Sunitha is a very good singer. Good to see both together.

  • @sridevirudraraju6913
    @sridevirudraraju6913 4 роки тому +11

    మీ ఇద్దరి వ్యక్తిత్వానికి జోహారులు ;ఎప్పుడూ ఇలాగే వుండండి 👏👏👏👌🏻👌🏻👌🏻👌🏻

  • @indianlocal9990
    @indianlocal9990 4 роки тому +14

    Jhansi garu Baga matladaru...matured👌

  • @agastya82
    @agastya82 4 роки тому +7

    2 months back Balu garu entha arogyanga unnaru, kani ippudu ayana ledu ane nijam nammalekapothunnam. We really miss you Balu sir.

  • @dr.sureshbabuchandrayudu363
    @dr.sureshbabuchandrayudu363 2 роки тому +1

    Sunita speaks smartly,cutely,clearly, &softly

  • @dtgangamani3910
    @dtgangamani3910 3 роки тому +1

    Mee personal life lo badapaddaru correcte but kani oka sadarana mahilalu unnaru ani valla gurinchi alochinchinanduku hatsup.

  • @revanthk3695
    @revanthk3695 3 роки тому +108

    Who is here after Sunitha 2 nd marriage announce

  • @swapnasireesha
    @swapnasireesha 4 роки тому +4

    Suneetha garu and jansy garu one of my favourite singer and actress really you both are created equal emotional and mentally strong woman 🤐 no-one don't know about women problem you both are made me feel better now thanks to my dear friends

  • @sireeshah1780
    @sireeshah1780 4 роки тому +5

    Lovely ladies lots of respect and best wishes to both of u

  • @gowthamkumarkotyada9361
    @gowthamkumarkotyada9361 Рік тому +2

    Balu garu great

  • @dr.sureshbabuchandrayudu363
    @dr.sureshbabuchandrayudu363 2 роки тому +4

    Jhansi has a good vocabulary

  • @madhunlrr
    @madhunlrr 4 роки тому +165

    బంగారంటి బిడ్డలు,జీవితములో అన్నికష్టాలని గుండె నిబ్బరముతో ఎదుర్కొని పోరాడి నిలిచిన తల్లులు 🙏🙏🙏🙏

  • @kotalrtulasi5212
    @kotalrtulasi5212 4 роки тому +8

    Okari ani right avariki ledu. Hurt avarini chaikudadu. Don't worry all the best your bright future.meeru 100% perfect.

  • @habeebkovur3803
    @habeebkovur3803 4 роки тому +5

    Both are Very Strong Women's... Motivational Speech...and Also Great Women's.God Bless Both 🙏🙏🙏🙏🙏

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 роки тому +2

    Happy ani cheppaaru...Sunitha is engaged that’s another twist as we missed sp.balu ...happy about sunitha future family life...greetings to her..

  • @kirankumartalasila5150
    @kirankumartalasila5150 4 роки тому +1

    Ali garu sunitha gariki,jhansi gari ki aha bagavanthudu mano dhairyam evalanie korukutunanu sir god bless you

  • @babbi9656
    @babbi9656 4 роки тому +6

    ఝాన్సి అక్క ,సునీత అక్క మీకు పాదాభివందనాలు

  • @puppamvenkateswarlu5637
    @puppamvenkateswarlu5637 4 роки тому +10

    SO PROUD OF TO BOTH OF YOU (JHONSY, SUNITHA)

  • @pavankumar-xr6tt
    @pavankumar-xr6tt 4 роки тому +26

    Sir please Sonu sudh sir tho oka interview chayandi

  • @shivaupputhala3370
    @shivaupputhala3370 2 роки тому

    S Janaki amma indian number one female play back singer no one can beet her singing style and voice moduletion

  • @shamsheershaik3576
    @shamsheershaik3576 4 роки тому +4

    Great singer sunitha Garu. Great Actor and Anchor Jhansi

  • @shashiprakash8158
    @shashiprakash8158 4 роки тому +5

    వాళ్ళ కళ్ళల్లో మాటల్లో మగవాళ్ళని నరికేయాలన్నంత కోపం కనపడుతోంది

  • @aparnanemani9009
    @aparnanemani9009 4 роки тому +48

    Ali is not interviewing them. They are talking and Ali is audience;)

  • @sparklingchakra111
    @sparklingchakra111 4 роки тому +6

    respect, strong, Individuality. - the most powerful words.

  • @premanathanv8568
    @premanathanv8568 2 роки тому +1

    ஜான்சி மற்றும் சுனிதா இருவருக்கும் இதயம் நிறைந்த தமிழ் சகோதரனின் வாழ்த்துக்கள் ❤️❤️

  • @muthyalasirisha8040
    @muthyalasirisha8040 4 роки тому +1

    Sunitha Garu u are my favorite singer. Jhansi garu u are very strong person. May God bless u abundantly with good health wealth prosperity loyalty happiness succes.

  • @lifeatprassu
    @lifeatprassu 4 роки тому +103

    అలీ గారు మీ ఇంటర్వ్యూ బాగుంది
    సునీత గారు 'ఝాన్సీ గారు సూపర్ అండీ

  • @SR-em8wl
    @SR-em8wl 4 роки тому +5

    Mallesham lo Jhansi Garu chala baga imidipoyaru, one of the most beautiful characters of Tollywood.

  • @rocks5708
    @rocks5708 3 роки тому +15

    Who came to here after sunitha's engagement.

  • @Geetharao
    @Geetharao 3 роки тому

    Jhansi Garu mimmalni nenu Tirupati to hyderabad 2nd AC train lo 1999 anukunta chusa without makeup, meeru kinnera Garu inkonta mandi artists unnaru, meedi chala cameragenic face andi, hatsoff to u and sunita Garu... Sunita Garu is our south Indian Shreya Goshal

  • @kashivenkatmani8207
    @kashivenkatmani8207 4 роки тому +2

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 చాలా బాగా చెప్పారు ఎవరి జీవితంలో వాళ్లు చూసుకుంటే అంతే ఉంటుంది 🤝