Bheeshmudi Bangaru Banalu - Relaxing Sleep Story| Reduce your Stress| Neend Telugu | Telugu Nidra

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • ఇది మహాభారతంలోని కథ. కురుక్షేత్రం యుద్ధం జరుగుతున్నప్పుడు, దుర్యోధనుడు తన సేనాధిపతి అయిన భీష్ముడిని, " మీరు పక్షపాతం చూపిస్తున్నారు" అని నింద వేశాడట. ఆ నింద ఒప్పుకోలేని భీష్ముడు నేను ఎలాగైనా మిమ్మల్ని గెలిపిస్తాను, పాండవులని హతమారుస్తాను. వారికోసం ఐదు బంగారు బాణాలని సిద్ధం చేస్తున్నాను అని మంత్రిచిన బాణాలను సిద్ధం చేశాడు. అయితే భీష్ముడు మంత్రించిన ఆ బాణాలు నిజంగా వాడి ఉంటే మహాభారతం వేరేలా జరిగి ఉండేది. మరి ఆ బాణాలను భీష్ముడు ఎందుకు వాడలేదో వివరంగా చూద్దాం.
    Download the Neend App for an ad-free experience: bit.ly/3GsH747
    Ee bedtime story bheeshmudi gurinchina, asalu athani manassu gurinchi chala deep ga explain chesthundi. Bheeshmudi katha vintu, meeru relaxed ga, peaceful ga feel avutharu. Meeku nimishallo nidra paduthundi. Nijamga Bheeshmudu pandavulani champaledu. Kabatti yenduku annade ee katha. Kabatti ee bedtime story ni vintu relaxing sleep ni anubhuti chendandi.
    #neend #sleepstories #telugukathalustories

КОМЕНТАРІ • 4

  • @Affu_KGN_Officials
    @Affu_KGN_Officials 26 днів тому

    Nice story madam

    • @neendtelugu
      @neendtelugu  17 днів тому

      ధన్యవాదాలు! మీరు మంచి నిద్రను పొందడంలో ఈ కథనం సహాయకరంగా ఉందని మేము ఆశిస్తున్నాము. ప్రకటన-రహిత కథనం, నిద్ర ధ్యానం మరియు నిద్ర సంగీతాన్ని వినడానికి నీండ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: bit.ly/3GsH747

  • @definitelynotamurderer602
    @definitelynotamurderer602 29 днів тому

    Awesome story🎉 Thankyou soo much andi❤

    • @neendtelugu
      @neendtelugu  17 днів тому +1

      ధన్యవాదాలు! మీరు మంచి నిద్రను పొందడంలో ఈ కథనం సహాయకరంగా ఉందని మేము ఆశిస్తున్నాము. ప్రకటన-రహిత కథనం, నిద్ర ధ్యానం మరియు నిద్ర సంగీతాన్ని వినడానికి నీండ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: bit.ly/3GsH747