గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో. మీ ఛానల్ ని ఇప్పుడే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. అలాగే విశాఖపట్నం లో ఇళ్ల కోసం కూడా చెప్పండి. అలాగే మాకు పట్టాలు కాకుండా పేపర్స్ ఇచ్చారు మా సంగతి ఏమిటో కూడా పూర్తి వివరంగా చెప్పండి ప్లీజ్ బ్రదర్ 👍👍👍
For more Updates Visit -WEB SITE LINK - sktimenews.com/ మీకు ఇచ్చిన స్థలం జియో ట్యాగింగ్ చెకింగ్ కోసం website Link sktimenews.com/ap-illa-pattalu-geo-tagging-report/ ఆధార్ నెంబర్ తో మీ ఇళ్ల పట్టా వివరాలు ఇక్కడ తెలుసుకోండి sktimenews.com/house-site-checking-with-aadhar-number/ మీ ఊర్లో మెటీరియల్ గోడౌన్ కోసంWEBSITE LINK sktimenews.com/district-wise-godowns-report/ మీకు పట్టాలిచ్చిన ఏరియా లో స్థలం రేట్ ఎంతవుందో తెలుసుకోవటం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి sktimenews.com/find-your-site-market-value/ భూమి కొలతల పట్టిక కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి sktimenews.com/cent-to-gajam/ ఉప్పెన హీరో ఒరిజినల్ హెయిర్ స్టైల్ చూస్తే షాక్ అవుతారు sktimenews.com/uppena-hero-vishavtej-magic-video/ అమ్మవడి ఫైనల్ లిస్ట్ లో మీ పేరు ఉందొ లేదో చెక్ చేసుకోండి sktimenews.com/check-your-name-in-ammavodi-final-list/ అమ్మఒడి డబ్బులు పడ్డాయో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి sktimenews.com/ammavodi-payment-status/ మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో మీ ఫోన్ లోనే తెలుసుకోండి sktimenews.com/know-your-polling-station/ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ "ఈబీసీ నేస్తం" పధకం పూర్తి వివరాలకోసం sktimenews.com/ap-latest-scheme-15000-for-every-year/ అన్ని రకాల ఫెసిలిటీస్ తో 1 సెంట్ లో గీసిన ఈ ఇంటి ప్లాన్ ఒకసారి చూడండి sktimenews.com/small-house-plane-in-1-cent/ మీకు ఇచ్చిన ఇంటి స్థలం ఎక్కడ ఉందొ మీ ఫోన్ లోనే చెక్ చేసుకోండి sktimenews.com/ap-illa-pattalu-geo-tagging-report/ YSR భీమా స్టేటస్ WEBSITE : sktimenews.com/ysr-bhima-account-active-inactive-status-dashboard/ మీ ఏరియా లో రేషన్ ఎప్పుడు ఇస్తారో మీ ఫోన్ లోనే తెలుసుకొండి
Very good Msg Brother 🙏👏 చాలా బాగుంది బ్రదర్ మంచి ప్లాను మంచి ఆలోచన గవర్నమెంట్ వారికి ఇచ్చే స్టీల్ ఇటుకలు డోర్స్ కిటికీలు సామానంతా తీసుకొని కట్టించుకుంటే మనకు కాస్త డబ్బులు తక్కువ అవుతుంది కదా బ్రదర్ మనం కొనాలంటే జిఎస్టి అన్ని పడతాయి గవర్నమెంట్ కు జిఎస్టి ఉండదు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే సామానంతా తీసుకొని కాంట్రాక్టర్ కిచ్చి మనం కట్టించుకునే చాలా బాగుంటుంది అని నా ఆలోచన బ్రదర్ అందరికీ స్తోమత ఉండకపోవచ్చు అమౌంట్ దొరకకపోవచ్చు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే సామాగ్రి ఎంత తీసుకుని మనం 1 లక్షా20 వేలు గవర్నమెంట్ ఇచ్చే దానితో కొంచెం మేలుగా ఉంటుంది అని నా ఆలోచన బ్రదర్
హాయ్ అన్నయ్య.. మా అందరి కోసం చాలా వివరాలు సేకరించి అందించినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ప్రతి విషయం క్లియర్‌గా వివరించిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ గారికి కూడా థ్యాంక్స్.. ఈ రోజుల్లో లేబర్ చార్జి రోజుకి 650 ఉందని కాంట్రాక్టర్ గారు చెబితే ఆశ్చర్యపోయాను. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం అంతా అయోమయంగా ఉంది. ప్రభుత్వ సాయం 1.8 lakh వచ్చి లేబర్ చార్జీలకే సరిపోయేట్టు ఉన్నాయి. బ్యాంకు రుణం అంటే తిరిగి చెల్లించాలి. తిరిగి చెల్లించాలంటే అందరి వద్దనూ డబ్బు ఉండదు కదా. మొత్తానికి 1.8 lakh ఏమాత్రమూ చాలవని అర్థమవుతోంది. ప్రభుత్వం వచ్చి ప్రస్తుతం ఉన్న హౌస్ మోడల్‌కి గాను అధిక ఖర్చు అవుతుందన్న విషయం గ్రహించి మరింత తక్కువ ఖర్చుతో నిర్మించగల వేరే ఏదైనా నూతన హౌస్ మోడల్‌ను రూపొందిస్తే మేలు.
అన్న మాఅమ్మ వాళ్ళకి పట్టాఇచ్చారుస్థలం చూపించారు కానికట్టుకోమని ఫోన్ గానిఏధమయినటువంటిసమాచారంఏమిలేదు వాళ్ళు సొంతం గాకట్టుకుందాంఅనుకుంటున్నారుఏంచేయాలి ఎవరిని సంప్రదించాలి ప్లీజ్ చెప్పండి
Bro manaku nachhinattu kattukovachhu future lo stir veskovali ante varichhe kolathalu saripovu so modify cheskovali nenu cheskunna kavali ante na plan ista memu andaram kalisi matladam miku nachhinattu kattukondi kani front same undali annaru ala radhu ani cheppam endukante shed veste stair Ku problem plus 1st floor Ku balcony radhu anduke ma sontha plan cheskunnam miru kuda Andru mtladukondi unity is the main this time don't give up
Thank u very valuable information sir .. 1 st option undi kadaha bro Material manam & government supply cheste Contractor garu labour charges tho Memu motam material iste katadani entha money tiskuntaru Contractor .. please reply...
అన్న నాకు చిన సలహా ఇవ్వాలని సార్ నాకు జగన్ గారు స్థలం ఇచ్చారు నేను నాకు మెటీరియల్ ఇచ్చి మీరే కాటుకోమనరు అందుకు నాకు ఎలా చెసుకోవలో చెప్పడీ ముందు పునాది వెసి చుపించాలా కోద్ది గా చెప్పగలరు అన్న
Information super.. contractor మంచోడు..ఇలాంటి వాళ్ళు ఉంటే ఇల్లు బాగుంటది
Chala baga chepparu iyyana
థాంక్యూ అన్న మా కోసం తనను అడగడానికి చాలా కృషి చేశారు ఆ అన్నయ్యకి చాలా థ్యాంక్స్ అండీ మంచిగా రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు
Bb
Hi super gga cheparu medam
గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో. మీ ఛానల్ ని ఇప్పుడే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. అలాగే విశాఖపట్నం లో ఇళ్ల కోసం కూడా చెప్పండి. అలాగే మాకు పట్టాలు కాకుండా పేపర్స్ ఇచ్చారు మా సంగతి ఏమిటో కూడా పూర్తి వివరంగా చెప్పండి ప్లీజ్ బ్రదర్ 👍👍👍
బ్యాంక్ ద్వారా లోన్స్ ఇస్తే చాలా చాలా బాగుంటుంది
For more Updates Visit -WEB SITE LINK - sktimenews.com/
మీకు ఇచ్చిన స్థలం జియో ట్యాగింగ్ చెకింగ్ కోసం website Link
sktimenews.com/ap-illa-pattalu-geo-tagging-report/
ఆధార్ నెంబర్ తో మీ ఇళ్ల పట్టా వివరాలు ఇక్కడ తెలుసుకోండి
sktimenews.com/house-site-checking-with-aadhar-number/
మీ ఊర్లో మెటీరియల్ గోడౌన్ కోసంWEBSITE LINK
sktimenews.com/district-wise-godowns-report/
మీకు పట్టాలిచ్చిన ఏరియా లో స్థలం రేట్ ఎంతవుందో తెలుసుకోవటం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
sktimenews.com/find-your-site-market-value/
భూమి కొలతల పట్టిక కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
sktimenews.com/cent-to-gajam/
ఉప్పెన హీరో ఒరిజినల్ హెయిర్ స్టైల్ చూస్తే షాక్ అవుతారు
sktimenews.com/uppena-hero-vishavtej-magic-video/
అమ్మవడి ఫైనల్ లిస్ట్ లో మీ పేరు ఉందొ లేదో చెక్ చేసుకోండి
sktimenews.com/check-your-name-in-ammavodi-final-list/
అమ్మఒడి డబ్బులు పడ్డాయో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి
sktimenews.com/ammavodi-payment-status/
మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో మీ ఫోన్ లోనే తెలుసుకోండి
sktimenews.com/know-your-polling-station/
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ "ఈబీసీ నేస్తం" పధకం పూర్తి వివరాలకోసం
sktimenews.com/ap-latest-scheme-15000-for-every-year/
అన్ని రకాల ఫెసిలిటీస్ తో 1 సెంట్ లో గీసిన ఈ ఇంటి ప్లాన్ ఒకసారి చూడండి
sktimenews.com/small-house-plane-in-1-cent/
మీకు ఇచ్చిన ఇంటి స్థలం ఎక్కడ ఉందొ మీ ఫోన్ లోనే చెక్ చేసుకోండి
sktimenews.com/ap-illa-pattalu-geo-tagging-report/
YSR భీమా స్టేటస్ WEBSITE : sktimenews.com/ysr-bhima-account-active-inactive-status-dashboard/
మీ ఏరియా లో రేషన్ ఎప్పుడు ఇస్తారో మీ ఫోన్ లోనే తెలుసుకొండి
Cost control cheskovachhu like doors and Frames WPC use cheyyandi next wall thickness 4inch veskovali pillrs 9×9
చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు
థాంక్స్ అన్న గుడ్ ఇన్ఫర్మేషన్ మాకు తెలిచేసావు.
Very good Msg Brother 🙏👏
చాలా బాగుంది బ్రదర్ మంచి ప్లాను మంచి ఆలోచన
గవర్నమెంట్ వారికి ఇచ్చే స్టీల్ ఇటుకలు డోర్స్ కిటికీలు సామానంతా తీసుకొని కట్టించుకుంటే మనకు కాస్త డబ్బులు తక్కువ అవుతుంది కదా బ్రదర్
మనం కొనాలంటే జిఎస్టి అన్ని పడతాయి గవర్నమెంట్ కు జిఎస్టి ఉండదు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే సామానంతా తీసుకొని కాంట్రాక్టర్ కిచ్చి మనం కట్టించుకునే చాలా బాగుంటుంది అని నా ఆలోచన బ్రదర్
అందరికీ స్తోమత ఉండకపోవచ్చు అమౌంట్ దొరకకపోవచ్చు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే సామాగ్రి ఎంత తీసుకుని మనం 1 లక్షా20 వేలు
గవర్నమెంట్ ఇచ్చే దానితో కొంచెం మేలుగా ఉంటుంది అని నా ఆలోచన బ్రదర్
మీరు అందించిన ఇంటి వివరాలు బాగున్నాయి కానీ జగన్ ఇచ్చిన ఇల్లు ఇంటికి ఇచ్చిన స్థలం నాకే కదూ ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరికి నచ్చలేదు 👎👎👎👎👎👎👎👎👎🤙
Aa contract r garu chala opikaga samadhanam chepparu chala thanks contract r garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
180,000/ amount tho chala కష్టం. బ్యాంక్ loan esthey better. Good information contractor garu
అద్భుతం.. చక్కగా వివరించారు..
బాగా చెప్పారు 👍👍💐💐💐
సార్ మాకు వెలుగుభందా లో పట్టా ఇచ్చారు మాకు బ్యాంకులో లోన్ ఇప్పిస్తే లోన్ నెలవారీ కట్టగలము
Chala Thanks bro 🙏
Good information Suresh garu! Like ichanu!
Srinivas gari number kuda share cheste house construct cheskune vallaki use avtundi sir
Sir మీరు చెప్పిన ఆ పైన ఫ్లోర్ కోసం చెప్పిన వీడియో మినిస్టర్ ది లిక్న సెండ్ చేయండి
Thanks very much for information
మంచి వీడియో అన్న
Thank you bro.good information
హాయ్ అన్నయ్య.. మా అందరి కోసం చాలా వివరాలు సేకరించి అందించినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ప్రతి విషయం క్లియర్‌గా వివరించిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ గారికి కూడా థ్యాంక్స్.. ఈ రోజుల్లో లేబర్ చార్జి రోజుకి 650 ఉందని కాంట్రాక్టర్ గారు చెబితే ఆశ్చర్యపోయాను. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం అంతా అయోమయంగా ఉంది. ప్రభుత్వ సాయం 1.8 lakh వచ్చి లేబర్ చార్జీలకే సరిపోయేట్టు ఉన్నాయి. బ్యాంకు రుణం అంటే తిరిగి చెల్లించాలి. తిరిగి చెల్లించాలంటే అందరి వద్దనూ డబ్బు ఉండదు కదా. మొత్తానికి 1.8 lakh ఏమాత్రమూ చాలవని అర్థమవుతోంది. ప్రభుత్వం వచ్చి ప్రస్తుతం ఉన్న హౌస్ మోడల్‌కి గాను అధిక ఖర్చు అవుతుందన్న విషయం గ్రహించి మరింత తక్కువ ఖర్చుతో నిర్మించగల వేరే ఏదైనా నూతన హౌస్ మోడల్‌ను రూపొందిస్తే మేలు.
yrs bro - TQ
సూపర్ అం డి మా కోసం ఇ అంత రిస్క్ తీస్ కునా రు
Good information,but 17x16=around 300 sq.ft.as per contractor information rs 180000,not sufficient.
Thanks bro very valuable information
Very good information bro
Very good information brother 👌👌👌
Super anna 👍🙏👍🙏
In my layout 50houses are sanctioned
Iam waiting for contractors to take-up work
Good
Sar Good morning miru cheppe salahalu illu kattevariki chala upayoga paduTnng M. V. Reddy ongol
U r really super super super bro....tanq bro .Tanq bro..iam in Engineering assistant naku unna doubt anni clear chysaruuuu.....
Please give good house 30X30 inside house 28X28 2 bed room house Jagan Anna it will cost 800000 give free sand and cement..... steel
అన్న ఎంత వరకు కటరో మళ్ళీ వీడియో తీసి పెట్టారా plz అన్న
అన్న మాఅమ్మ వాళ్ళకి పట్టాఇచ్చారుస్థలం చూపించారు కానికట్టుకోమని ఫోన్ గానిఏధమయినటువంటిసమాచారంఏమిలేదు వాళ్ళు సొంతం గాకట్టుకుందాంఅనుకుంటున్నారుఏంచేయాలి ఎవరిని సంప్రదించాలి ప్లీజ్ చెప్పండి
బ్రో ఇది ఒక సెంట్ భూమిలో కట్టిందా సెంటర్లో కొట్టిందా
👍👍nise
ఈ ఒక్క సెంటు స్థలం కట్టించేది. స్టేట్ గవర్నమెంట్ నా లేక సెంట్రల్ గవర్నమెంట్ నా కట్టించేది.
Ee contractor super
Manchi future vundhi
Very good contract Garu 👍👍👍
Free ga kattiche illu mana korinvidanga undalante avutunda korkelu chalavuntai aviteeralante kdadu illu be saction iynnavaru adrustavantjlu
Total finish aenaka kuda osari video chayyandi bro...home interiors
కాకినాడ ఎపుడు చేస్తారో తెలుసా బ్రదర్ మీకు
Video. Super👌👌👌
Thank you sir
Super bro
Super annayya good information tq
Wow good information 👍
East Side 3 aduguluplace enduku vadilaru sir please reply
Thank you so much sir .
enduko video lo clear ga chepparu chudandi
Bro as per vasthu east lo 3feets undali alage south kanna north ekkuva undali
Mundu reku tho varanda la veyataniki.
బ్రదర్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఇంటి ఎదర ఫేసింగ్ లో రేకులు తీసేసి స్లాబ్ వేసుకుని మెట్లు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు నిజమేనా
ఇంకా క్లియర్ అప్డేట్ రాలేదు బ్రో - వస్తే వెంటనే చెప్తాను
@@Sktimenews the 🙏🙏👍👍
Ha nijamenandi. Metlu vesukovachu, edara slab vesukovachu
Bro manaku nachhinattu kattukovachhu future lo stir veskovali ante varichhe kolathalu saripovu so modify cheskovali nenu cheskunna kavali ante na plan ista memu andaram kalisi matladam miku nachhinattu kattukondi kani front same undali annaru ala radhu ani cheppam endukante shed veste stair Ku problem plus 1st floor Ku balcony radhu anduke ma sontha plan cheskunnam miru kuda Andru mtladukondi unity is the main this time don't give up
Ikkada mestri ichhe plan wrong south 5feets Anta north 1feet as per vasthu south kanna north ekkuva undali maku ichhina site 21×33
Good information bro
మీరు చూపించే స్థలం ఏ ఊరు లోనిది
Thank u very valuable information sir ..
1 st option undi kadaha bro
Material manam & government supply cheste
Contractor garu labour charges tho
Memu motam material iste katadani entha money tiskuntaru
Contractor .. please reply...
adi ala cheppaleru kada bro - adi e vuru -site uriki entha duram lo undi danni batti untundi
Good information
Ekkadanna ..idhi..anna maku inka pepar ivvaledhu..oka book mathram iccharu..makem artham kavadam ledhanna
Titci houses yappudu estharo chappandi sir
Super video bro
Tq useful video
Bro nakkuda contarctor number kavali bro..madhi , madanapalli mandal ..
Super brother God bless you 🎉🎉
Thanks brother
Thanks
Sit maa site Court case lo undi ani avvaledu avi vastay antara pls reply me sir
SIR WON SITE VUNDE LOAN SANCTION AYENADE YAPPUDU START CHAYALE AMOUNT YALA RELEASE CHASTARU VEDIO PL.CHAYAMDE.
Anna edhi one cent aaaa ?
Leka one and half cent aaa?
Good information bro 👍
Velugu bandhalona sir house katedi
Meedhi velugu bandhana
rajmundry లో ఎక్కడ sir ఈ వెంచెర్
Tq so much Sir
Bro individual bore vesukovachha
Show to plot position
3 lakhs లో ఇల్లు కట్టుకోవచ్చా
Very good brother mkreal.in
Thank you so much Sir
Sir evppudu ivvstaru
A option bro edhi
Super that's Ap cm king ys jagan Anna No1
Well said bro
Super
అన్న ఎన్ని చదరపు అడుగులు కొంచెం చెప్పండి ప్లీజ్
Super sir
అన్న నాకు చిన సలహా ఇవ్వాలని సార్ నాకు జగన్ గారు స్థలం ఇచ్చారు నేను నాకు మెటీరియల్ ఇచ్చి మీరే కాటుకోమనరు అందుకు నాకు ఎలా చెసుకోవలో చెప్పడీ ముందు పునాది వెసి చుపించాలా కోద్ది గా చెప్పగలరు అన్న
ఈ విషయం మీద చాలా వివరంగా వీడియోలు చేసాను .ఛానల్ లో ఒకేసారి చూడండి
అన్నా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారా
Government entha amount istundhi cheppandi please
Anna stapes guranchi adaga ladhu
That is great world best cm ys jaganmohan reddy 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻☝️☝️☝️☝️☝️☝️👈
Rajahmundi lo ekkada bro
👏👏👏👏👍👍👍👍🤝🤝🤝🤝🙏🙏🙏🙏
Thank you very much My Brother 🙏
Thank you anna.. For good information.. 👍
Nellore lo veppudu start chestaru anna
Bro ekkada e place
Ok
Anna ei video lo place 1 cent or 1.5 cent
1 cent bro
Tq brother
ఇప్పుడు మీరు చూపిస్తానా వీడియో ఏ ఊరిది ప్లేస్ చెప్పగలరు
velugubanda - near rajahmundry
Pleise.naku.naku.conterctorcell.number.massage.pattaru.please.reqest
Sir madi site court lo vunnay annaru yeppudu clear avutayi information pls
time padutundi - max next year ane antunnaru
2 lakhs lo house kattukovochha
అది మీ ఇష్టమే బ్రో
Enni cents