@@mi.godavari_pilla14 tq అమ్మ మాది నిజామాబాదు జిల్లా తెలంగాణ మేము one month క్రితం అంతర్వేది నర్సింహా స్వామి దర్శనం కొరకు car లో వొచినము నర్సాపూర్ వొచ్చేసరికి రాత్రి 8 hours అయినది అక్కడ ferry runing వుంది కానీ రాత్రి వేల ఏమైనా ఇబ్బంది అయితదేమో అని chinchunada బ్రిడ్జి పై నుండి మల్కిపురం మీదుగా అంతర్వేది వొచ్చి అక్కడ రాత్రి ttd లో రూమ్ తీసుకోని మార్నింగ్ శ్రీ లక్ష్మినర్సింహా స్వామి దర్శనం చేసుకొని బీచ్ చూసి రిటర్న్ లో సామర్లకోట శివ temple దర్శనం చేసుకొని వోచామంది 🙏
🙏🙏🙏🙏🙏
నమో నారాయణాయ🙏🙏
మాది అంతర్వేది
🎉🎉🎉
మీది ఏ ఊరు
మాది నరసాపురం

❤❤❤❤❤❤❤❤❤