Tank cleaning చాలా సింపుల్ గా ఎలా చేయాలో చక్కగా వివరించారు. ధన్య వాదములు. మీరు యేమీ అనుకోక పోతే చిన్న సలహా. చివరలో వాటర్ క్లియర్ చేయడానికి ఒక పాత కాటన్ చీరను కర్రకు కట్టి నీరు ఇంకించి బయటకు తీసి పిండితే ఎక్కువ నీరు బయటకు వచ్చే అవకాశము ఉంటుంది. వీలయితే ఆ ప్రయత్నం చేయొచ్చు. Thank you.
Probably the most easiest way to clean the tanker in the cheapest possible manner. I am thrilled to watch the way the tanker has been cleaned so easily. I thank the maker profusely. God bless you.🙌🙌🙌
Very nice sir , please make a vedio how to clean inside in the apartment, because in summer ,there is a lot scarcity in Hyderabad , that why people are using inside tank , nor mally it is kept at too height ,but small gap is provided.
సర్.. మీ వీడియో బాగుంది. కానీ ఇంకొక రకంగా మీరు చెప్పినట్లే హైట్ ఎక్కువగా పెట్టుకోకుండా ఉండడమే కాక .. టాంక్ ను నిలబెట్టే కింద దిమ్మను ఏటవాలుగా నిర్మించుకుని నీరుజారిపోయెలాగ arrange చేసుకుని, దానిపై టాంక్ ను పెట్టుకుని క్లీన్ చేసుకుంటే చివరి పని సులభం కావచ్చును అని నాకు అనిపిస్తోంది. టాంక్ మొత్తం జారిపోకుండా support గా ఏదైనా ఇటుకల దిమ్మ కట్టుకోవాలి. ఆలోచించగలరు. అయితే టాంక్ కూడా ఏటవాలుగా ఉంటుంది.
I use to clean with mop and the remaining water I use thick sponge to empty.But remember clean water tank at least once in three months.My suggestion is keep two tanks.one for kitchen and other for miscellaneous use.
Pipes cut chesi tank wash chesi malli joint pedte aipotadi kada Paina kinda pipe cut chesi water tank cross cheste water anni inka tondarga bautiki potayi kada.piped cut chesi malli joint pettochha coupling yem kadu kada....ila cheste 10min lo ne water tank clean cheyochu
సింపుల్ గా ట్యాంక్ అడుగు భాగంలో కొంచెం నీరు ఉన్నపుడు ఒక స్టిక్ కీ 2స్పంజులు కట్టి మోటర్ ఆన్ చేసి ట్యాంకు లోపల క్లీన్ చేస్తూ బయటకు నీరు పంపితే... చాలా వరకు క్లీన్ అవుతుంది... కష్టము తక్కువ ఉంటుంది.
ట్యాంక్ ని క్లీన్ చేయడాన్ని చాలా బాగా చూపించారు ధన్యవాదాలు
వెరీ నైస్ ఆడవాళ్ళు కూడ చేయ తగిన రీతిలో చెప్పారు థాంక్స్...
వావ్ సూపర్ ఐడియా జిఎంఆర్ గారు బాగా వివరించారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు క్లీనింగ్ అనేది చాలా చాలా చాలా బాగా వివరించారు జిఎంఆర్ గారు
ఇటువంటి లోకాస్ట్ నో కాస్ట్ వీడియోలు డొమెస్టిక్ పర్పస్ రావాలంఢి
బయట ఇటువంటి పనులకు మెషిన్స్ లకు వేలకు వేలు ఖర్చు అవుతోంది
బ్రో మీ వీడియో సూపర్
Super
సులువు గా,తేలిగ్గా మనమే చేసుకునేట్టు విషయం తెలిపారు..సూపర్
అన్నయ్య ట్యాంక్ క్లీన్ చేయడం చాలా బావుంది మాకు నచ్చింది వీడియో ఈ షో చేసినందుకు థ్యాంక్యూ చేసేందుకు
Tank cleaning చాలా సింపుల్ గా ఎలా చేయాలో చక్కగా వివరించారు. ధన్య వాదములు. మీరు యేమీ అనుకోక పోతే చిన్న సలహా. చివరలో వాటర్ క్లియర్ చేయడానికి ఒక పాత కాటన్ చీరను కర్రకు కట్టి నీరు ఇంకించి బయటకు తీసి పిండితే ఎక్కువ నీరు బయటకు వచ్చే అవకాశము ఉంటుంది. వీలయితే ఆ ప్రయత్నం చేయొచ్చు. Thank you.
Bagundi sir
చాల బావుంది
మంచి సందేశం అందించిన మీకు, మీ ప్రయత్నానికి ధన్యవాదాలు.
నలుగురికి ఉపయోగ పడాలన్న మీ ప్రయత్నమే అద్భుతం 👏👏
సూపర్ బ్రదర్ చాలా బాగుంది ఈ వీడియో బ్యాంకు క్లీన్ చేయనందుకు సులువైన మార్గం చూపునందుకు ధన్యవాదములు
Probably the most easiest way to clean the tanker in the cheapest possible manner. I am thrilled to watch the way the tanker has been cleaned so easily. I thank the maker profusely. God bless you.🙌🙌🙌
ఈ విడియో చాలా బాగా గుంది మంచి సలహా ఇస్తున్నారు చాలా సంతోషంగా thank
చాలా చక్కగా వివరించారు ట్యాంకు సులభంగా శుబ్రపరిచే పద్ధతి తెలియరచినారు ధన్యవాదాలు
Super idea sir
అభినందనలు చాలా ఉపయోగపడుతుంది మిత్రమా బాగుంది....
Mee tank clean cheyaka mundu kuda chala neat ga maintain cheystunaru... Too good... Good and useful video andy...
చాలా ఈజీగా ఉంది సార్, thank you sir
Tank cleaning విధానం చాలా బాగుంది సిర్😮
చాలా simple గా ఉంది సార్, ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.
Very nice I too agree 150 percent
సింపుల్ గా, ఈజీ గా ట్యాంక్ క్లీన్ చెయ్యడం చెప్పారు 👌ధన్యవాదములు సార్ 🌹
చాలా బాగా చెప్పారు సార్ ఇప్పుడే వాటర్ ట్యాంక్ గురించి ఆలోచిస్తున్నా
చక్కని వివరణ. చాలా మంచి విషయం. ధన్య వాదములు. Always BEST WISHES to you.
అదేపనిగా బతికేవారు ఉన్నారు వారికి కొంచెం దయచేసి పనులు ఇవ్వండి
Very nice sir , please make a vedio how to clean inside in the apartment, because in summer ,there is a lot scarcity in Hyderabad , that why people are using inside tank ,
nor mally it is kept at too height ,but small gap is provided.
Really it's good idea sir,
Maa Nana garu kuda chala suffer avuthunnaru,
Cleaning kosam chala problem face chesthunnaru,
It's helpful,
Thank you 🙏
Chala vivaram ga nerpincharu.Thank you babu. God bless you.
చాల బాగా చెప్పారు. సంప్ ను ఎల సుభ్రం చెయాలి తెలుపగలరు.
బాగా చేసి చూపించారు థ్యాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍
Very good explanation waiting for next demonstration jaisiv sastry🙏
బాగా చేసి చూపినారు,ఈ సారి వీడియో బాగా చేసి చూపేది,చాలా సంతోషము
Hi Anna..meeru cheppina idea chaala baagundi..Inka konni tankulaki clean chesetappudu waste water kooda vellipovadaniki akkada chance lekunda pipelu fix ayyi untai..alantappudu edhaina salaha cheppagalara..
చాల బాగా చెప్పారు GMR గారు
Chala bagundhi sir video...chala useful
Can't understand language but your method of cleaning is mind-blowing 🙏
Language is Telugu.
Excellent sir good idea tq.. tq sir baga nachindi me video n demo
Tq tq tq sooooo much
Memu peddavallamu ayyamu
Clean cheyyadamu chala kastamu
Easy method chepperu
Super ante super100/; sir elanti adbutaminavi chupinchutu inks variety ga chupistamante chusevaru adrustava n tulu meek danyavadalu sir
Nice tank cleaning ki Chala amount adugutaru Ila easy ga clean cheyyochu Ani chepparu tq
సర్.. మీ వీడియో బాగుంది. కానీ ఇంకొక రకంగా మీరు చెప్పినట్లే హైట్ ఎక్కువగా పెట్టుకోకుండా ఉండడమే కాక .. టాంక్ ను నిలబెట్టే కింద దిమ్మను ఏటవాలుగా నిర్మించుకుని నీరుజారిపోయెలాగ arrange చేసుకుని, దానిపై టాంక్ ను పెట్టుకుని క్లీన్ చేసుకుంటే చివరి పని సులభం కావచ్చును అని నాకు అనిపిస్తోంది. టాంక్ మొత్తం జారిపోకుండా support గా ఏదైనా ఇటుకల దిమ్మ కట్టుకోవాలి. ఆలోచించగలరు.
అయితే టాంక్ కూడా ఏటవాలుగా ఉంటుంది.
Every thing is fine small sugestion 1/2. Inch. Hosepipe siffane laa bnd chesi migilina neeru theyachu 0:00
సులువైన మార్గం చూపించారు థాంక్స్
Good vedio
Waiting for next vedio
Thanks sir ma tenku ala kadagalo ani alochistunam meru baly chiparandi superu
Vary good tank cleaning next pipullo water sannaga vasthunnavi pipulu cleaning Ela
Last time meru chesina tank cleaning video chala easy ga undi denikante
Very good presentation, it is very useful to everyone
Good.
Chaala babundi mee idea. Dhanyavaadamulu sir.
చాలా ఈజీ గా వుంది.
Good video sir nice video sir so nice so creative sir
I use to clean with mop and the remaining water I use thick sponge to empty.But remember clean water tank at least once in three months.My suggestion is keep two tanks.one for kitchen and other for miscellaneous use.
Innovative
Super anna Naku bagaaa use avthundi
Tqqq sooo much anna
Very good 👏👏
Very very good. Waiting ur next video. Within shortly I will clean my sintes tanks
Thank you Sir chala clear ga cheparu clean cheyadam
Chaala బాగుందండి వీడియో.
చాలా బాగుంది చాలా మంది కి ఇది బాగా పనిచేస్తుంది
బాగుంది. ఉపయోగకరమైనది
Good idea ...but plastic tank pettakunda cement thanks esy gaa vuntundi clening ki
It's really a very technical method to clean the water tanks...👌👌rrrr
Chala eziga work complete ayetattuga explain chesaru thank you so much anna
Super idea in low budget. Thankyou brother
Chala baga upayoga padutundhi thanks
Very good video. Ayithe oka missed information. Munduga. Out wall off cheyali!!! 😀
చాలా బాగుంది సూపర్ అండి
Don't use metal scrubber, it will damage tank...
Very good idea 👍👍
Very good explanation sir
Congratulations iam very froud of you may God bless you
Ha ha meeru rara endhi padandi tank daggaraki veldam super sir . Mi idea 💡 💡💡💡 super
👌👌very usuful vidio
Very simple and useful technique demonstrated in a lucid way
Very good idio and explain
Really it's good Bhai n thank you so much for tank cleaning superb Bhai.
It's 100℅ working sir thanks for advice and video
Chala quick ga clean chesaru very beautifull video
Very very useful information. Thank you very much sir, 🙏
Wowww nijam ga superrr idea.. Thank you for sharing sir.. 👍👍
Hi
👌👌🙏👌👌
L
Good information 👍👍👍
Wow super andi tank cleen cheyalante 500Rs adugitunnaru me idea suupr
👌Good Vedio with good ideas. I suggest siphon system which will give full result. Prepare good Vedio basing on the Siphon method brother. Good luck.
చాలా చక్కగా వివరించారు
చాలా బాగుంది
Anni sponges koni vaatini Ila kasta padi tayaru cheyadam kantey 100 rs pedithey flour cleaner vasthadi round dhi adhi use chesi kuda clean cheyochu full neat ga
Vah chala bagundi
Super idea sir , thanks for the details.
Nice video and use full
Chala baga clean chesaru bro nenu kuda try chestanu tq bro
Very useful information Thanks tammudu
Rajamouli director LA unnaru my dear brother
Excellent idea 👍🏾👌
మంచి ఆలోచన
Good video, educative. I also in different way. But this is good. Need not depend labor. Also saves money and a good physical exercise.
This video is useful to some better. I am waiting to complete problem solving video. Thanks.
Fine goodidea
Very great ideology, quite useful , and nice presentation than Q
Really usefull information sir 👍
Meru intha neat ga water tank maintain cheyatam valaneee meru healthy & fit ga vunnaru
I also followed Mr. Devkumar idea,I used this idea for past 3 years back
On
Chala Baga clean chesaru nice video
Good video.and useful this idea
చాలా బాగుంది .నేను ఇదివరలో తాడుకు స్పాంజి లు కట్టి. దానిని నీటి పై అద్ది పైకి తీసి పి0డే వాడ్ని ..
గుడ్ ఇన్ఫర్మేషన్..
థ్యాంక్స్..
బట్ చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు.. ..సింపుల్ గా షార్ట్ గా చెప్పాలి...
Super idea
Bagundhi Very Good 👍
Very good information brother 🎉
Pipes cut chesi tank wash chesi malli joint pedte aipotadi kada
Paina kinda pipe cut chesi water tank cross cheste water anni inka tondarga bautiki potayi kada.piped cut chesi malli joint pettochha coupling yem kadu kada....ila cheste 10min lo ne water tank clean cheyochu
సింపుల్ గా ట్యాంక్ అడుగు భాగంలో కొంచెం నీరు ఉన్నపుడు ఒక స్టిక్ కీ 2స్పంజులు కట్టి మోటర్ ఆన్ చేసి ట్యాంకు లోపల క్లీన్ చేస్తూ బయటకు నీరు పంపితే... చాలా వరకు క్లీన్ అవుతుంది... కష్టము తక్కువ ఉంటుంది.
8j