శ్రోతల మనసులని తేనెల పాటలతో రంజింపజేసే స్వరాభిషేకానికి 🙏🏻🙏🏻. అద్భుతమైన పాటలు,, అందమైన గాయనీలు,, వాటి వెనుక నేపద్యాలు,, రచయితల గొప్పదనాలు,, ఇంకా మనో లాంటి గాయకుల సరదాల హాస్య సందడులు నిజంగా కంటికి కనువిందులు..
ఈ ఎపిసోడ్ మమ్మల్ని ఎంతో రంజింప చేసింది.కళాకారులు,సమర్పకులందరికీ మా నమస్సుమాంజలులు, సీతారామశాస్త్రిగారి సాహిత్యం బాలు గారి గాత్రం అజరామరం, వారిరువురి భావుకతకు జేజేలు.
ఎన్ని పాటలు వ్రాశారు అని కాదు.. వ్రాసిన అన్నీ అద్భుతం.. అది చెబుతుంది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ప్రతిభ ఇంకా రాజిపడని మనస్తత్వం.. 3000 పాటలు..3000 బిడ్డలు ఆయనకు. 🙏🙏😢
పాల ముంచినా నీట ముంచినా నీదయే శృంగారమా,,ఆగలేని కొరికేమిటో పైకి పైకి దూకుతున్నది.అలవాటు లేని సుఖమా, నిన్ను ఆప తరమా !! అబ్బబ్బ సిరివెన్నెల గారు ఎం పాటలయ్యా మీ పాటలు. భక్తి, రక్తి, యుగళము, లలితము, శృంగారము, విప్లవము, సామ్యవాదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.అందుకోవయ్యా మా నమస్కారాల నీరాజనాలు 🙏🏻🙏🏻💐💐 --> గిరి.
Gaayanee gaayakulanadaru. Maha medha sampannulu. Aadyantam episode is very impressed the audians. Lyrics writer seetarama sastry gaariki dhanyavaadalu. 🌹🙏🙏🌹
అనన్య సామాన్య భాషా భావ ప్రయోగ సంభరిత గీత మాలికతో సుమధుర సుమనోహర గాత్ర సంయోగంతో అణువు నుంచీ అమ్మ వరకూ పులకింప జేసిన ఈ అజరామర స్వరాభిషేకం నిజంగా తెలుగు ప్రేక్షకుల భావి తరాలకి స్వర్ణాభిషేకమే
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళ సూత్రం అంగడి సరుకా, కొనగలవా చెయ్ జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక (గోరింక ఏదే చిలక లేదింక) (గోరింక ఏదే చిలక లేదింక) బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక (కొండంత అండే నీకు లేదింక) (కొండంత అండే నీకు లేదింక) అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో ఆనందం కొనలేని ధన రాశితో అనాధగా మిగిలావే అమవాసలో తీరా నువు కను తెరిచాక తీరం కనబడదే ఇంక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా, చెయ్ జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక.. >>RAAZ>>
Mana telugu sampradaaya baddhamaina lytics is hilight. Sitarama sastry gaaru. అంతే అద్భుతంగా. మాళవిక గారు. Geeta madhuri garu చక్కగా paadi vinipinchaaru.
Sri Seetharama Sastry CV garu was a great lyrics writer. I am happy that his father Dr CV Yogi garu worked in our A M A L College, Anakapalle, when I was correspondent of the college. We feel Sri Sastry grau was from Anakapalle , though he said he was from Kakinada.
ETV these are great concepts.. Hatsoff to Concept & Directors & orchestra behind the screens. please concentrate on the song selection & singer selection as well, because we can't imagine sirinivennela without Jagamantha kutumbam & Krishnam vade jagadgurm these kind of great songs.
చిత్రం - అంకురం ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా అనుకుని కోడి కూత నిదరపోదుగా జగతికి మేలుకొల్పు మానుకోదుగా మొదటి చినుకు సూటిగా దూకిరానిదే మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే వానధార రాదుగా నేలదారికీ ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు చెదరకపోదుగా చిక్కని చీకటి మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి దానికి లెక్కలేదు కాళరాతిరీ పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ సాగలేక ఆగితే దారి తరుగునా? జాలిచూపి తీరమే దరికి చేరునా ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు యుగములు సాగినా నింగిని తాకక ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు.. >>RAAZ>>
**Before Seethramashatri writing for movies he as a lyricist he used to write he is veri agressive writter Nee Jhamanu Given by your mother you got to keep Nidhra nee Jeevitam Kadhu means sleeping is not what you are Jevel in crown** They invited him to write for Swarna Kamalam Movie which Venkatesh acted for it but they didnt give any reputation so he dejected it **To write something like that you got to be Gods Son** why do you want to marry in first place How good a song SeethaRama Sastri written this song as "Shubhakankshalu as a Gudi Gantalu"...Never Mind Fentastic writing...I think It was Jagapathi Babu acted in this Movie...Sri If someone given a effort to you bring you as a wife into Britain he would given lot of effort, did you learn and respect that effort If you listen to too many songs of Seetharamashri he writes from his heart it touches your hear head better not to listen Seetharamashastri he is best Lyrics writer after Athreya Seetharama Shatri is friend of my School teacher **He used to be very agressive writer but life teaches ir he is much slow lyric writer but not now** **K Wishwanath derecter of a movie as a name called His name is called Sirivennela Setharamashastri its Benarjee acted in that movie with Suhasini** ***Seetharamashasthri didnt sleep for two weeks to write that song because its a career begining if he said I am write this song ask K Vishwanath will said to K Wishwanath thank you sir for giving an opertunity***
RIP Sastri Garu. Did you miss your Annaiya Balu Garu so badly??? Your songs will live for and make us all rever you always. Prayers to God to bless your soul and give your family the strength to bear your departure from this world and from their amidst.
Do you know meaning of this song....Siri Vennela is one of bests of the bests writters, he written a song this song, 'Chilaka ee Thoduleka'...we all remember it....Sri
na lyf long nen regret ayyedi balu garu inka shastri garini kalavakapovadam.. naku lokam lo anni aishwaryalu dakkina rojulo okkasaraina badha pade vishayam matram idi untundi.. naku swarga prapthi anedi unte inka akkade kalavadam.. telugu basha anedi unnantha varaku shastri garu balu garu untaru
శ్రోతల మనసులని తేనెల పాటలతో రంజింపజేసే స్వరాభిషేకానికి 🙏🏻🙏🏻.
అద్భుతమైన పాటలు,,
అందమైన గాయనీలు,,
వాటి వెనుక నేపద్యాలు,,
రచయితల గొప్పదనాలు,,
ఇంకా మనో లాంటి గాయకుల సరదాల హాస్య సందడులు నిజంగా కంటికి కనువిందులు..
ఈ ఎపిసోడ్ మమ్మల్ని ఎంతో రంజింప చేసింది.కళాకారులు,సమర్పకులందరికీ మా నమస్సుమాంజలులు, సీతారామశాస్త్రిగారి సాహిత్యం బాలు గారి గాత్రం అజరామరం, వారిరువురి భావుకతకు జేజేలు.
Llllllll
¤
No comments everyone 's expression is superb in their way, 🎉all the ways are one at 1 junction, thankyou for recalling such 'Vani mutyalu', Om Shanti
ఎన్ని పాటలు వ్రాశారు అని కాదు.. వ్రాసిన అన్నీ అద్భుతం.. అది చెబుతుంది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ప్రతిభ ఇంకా రాజిపడని మనస్తత్వం.. 3000 పాటలు..3000 బిడ్డలు ఆయనకు. 🙏🙏😢
L
పాల ముంచినా నీట ముంచినా నీదయే శృంగారమా,,ఆగలేని కొరికేమిటో పైకి పైకి దూకుతున్నది.అలవాటు లేని సుఖమా,
నిన్ను ఆప తరమా !!
అబ్బబ్బ సిరివెన్నెల గారు ఎం పాటలయ్యా మీ పాటలు. భక్తి, రక్తి, యుగళము, లలితము, శృంగారము, విప్లవము, సామ్యవాదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.అందుకోవయ్యా మా నమస్కారాల నీరాజనాలు 🙏🏻🙏🏻💐💐
--> గిరి.
krishna garu meerante maku chala abhimanam meeru patapadi mamalni chala santhosha paricharu chala thanks
Pp
@@lakshminarasamma1543 a@a
Gaayanee gaayakulanadaru. Maha medha sampannulu. Aadyantam episode is very impressed the audians. Lyrics writer seetarama sastry gaariki dhanyavaadalu. 🌹🙏🙏🌹
అనన్య సామాన్య భాషా భావ ప్రయోగ సంభరిత గీత మాలికతో
సుమధుర సుమనోహర గాత్ర సంయోగంతో
అణువు నుంచీ అమ్మ వరకూ పులకింప జేసిన ఈ
అజరామర స్వరాభిషేకం నిజంగా తెలుగు ప్రేక్షకుల భావి తరాలకి స్వర్ణాభిషేకమే
Raj Pratha 👍
హహ. ప్రతి ఒక్కడు కవే...ఇంకా eeda,😂😂😂
Raj Pratha qtQq467 is everyone g(7
Vcn
మీ వర్ణన అద్భుతం
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా, కొనగలవా చెయ్ జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
(గోరింక ఏదే చిలక లేదింక)
(గోరింక ఏదే చిలక లేదింక)
బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
(కొండంత అండే నీకు లేదింక)
(కొండంత అండే నీకు లేదింక)
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో
ఆనందం కొనలేని ధన రాశితో అనాధగా మిగిలావే అమవాసలో
తీరా నువు కను తెరిచాక తీరం కనబడదే ఇంక
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా, చెయ్ జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక..
>>RAAZ>>
Aakashamlo aasala harivillu ,aanandhale poosina podarillu sailaja mam great.👏👏
Gana Gandharvula Swarabhishekam Program is best right now also in ETv
Very nice soo beautifull 👌👌
Oo
,@@karthik-jt2vb
Bhaava geetamaina lyrics. Sumangali amma gari dinomics pronovnciation. Deepu combination beautiful voice mrlody voice. Super. 🙏🙏
సూపర్ సార్
Siri vennelagaaru. Mee kaalaku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Beautiful program of all participants appreciate 🙏 ❤ 👏 👍
Wonderfull program by swarabhishekam thanks .
Alaanti tama chandrudu..... One of my best song.....forever and ever.....I loveed it.....
Wonderful ultimate lyrics by sirivennela. Gaaru. To enjoy youth in college days. Full entertaiment lyric. Hats off to you sir. 🙏🙏we miss u. 🙏🙏
తెలుగు అక్షరం గర్వం పెంపొందింపజేయు సంగీత సాహిత్య రచయితకు నా కరముల అభి వందనాలు
Mana telugu sampradaaya baddhamaina lytics is hilight. Sitarama sastry gaaru. అంతే అద్భుతంగా. మాళవిక గారు. Geeta madhuri garu చక్కగా paadi vinipinchaaru.
మాటలు లేవు
గురుగారు పాదాభివందనం
Asss
Chala baagundi song sumangali garu dhanyavadalu 👌🙏👏👏👏👏
👌👌🙏🌹🌹
Sri Seetharama Sastry CV garu was a great lyrics writer. I am happy that his father Dr CV Yogi garu worked in our A M A L College, Anakapalle, when I was correspondent of the college. We feel Sri Sastry grau was from Anakapalle , though he said he was from Kakinada.
SR SASTRY Is gem lyricist in telugu film world loved by all catering to aĺĺ tastes
Simply so sweet.
Sirivennela garu 👍👍👍👏🏻👏🏻👏🏻🙏🙏🙏
Excellent song karunyagaru super voice sasthri garu miss u so lot sir
Thanks to ETV ALL singers its very well being happy
Very very thanks to singers.🙏🙏
Very nice and great concepts which are God gifts are revealed here
Miss u sirivennela gaaru 🙏🙏🙏😭😭😭😭
MadusugNreddy
@@madhusudanreddyrepaka2666 😔🌹🌹🌹😔
🎂
😔😔👍
🌹
ETV these are great concepts..
Hatsoff to Concept & Directors & orchestra behind the screens.
please concentrate on the song selection & singer selection as well, because we can't imagine sirinivennela without Jagamantha kutumbam & Krishnam vade jagadgurm these kind of great songs.
nice
Nice
Super song talli
REAL AND LOVEABLE GOD IS MY MOTHER...../
Sumangali.garu.Mee.voise.super
NICE Voice ❤❤❤❤❤😮😮😮
Very Touching, Excellent
What a combination Sastry garu & Balu garu 2 legends😭😭😭🙏🙏🙏
I miss balu garu
Oil
@@laxmimaha3672 ¹111111¹1111
@@laxmimaha3672 11
😅
Super...chala Baga padaru.
Sumangali super voice
E ach word is crystal clear when Karunya sings....
Exactly! Chaalaa baaga paadaadu
Mee prathi songs vintamu goppa goppa singars goppa gayakulu unnaru all the best prathi vokkariki
చిత్రం - అంకురం
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా
అనుకుని కోడి కూత నిదరపోదుగా
జగతికి మేలుకొల్పు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకిరానిదే
మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే
వానధార రాదుగా నేలదారికీ
ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
చెదరకపోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి
దానికి లెక్కలేదు కాళరాతిరీ
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ
రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ
సాగలేక ఆగితే దారి తరుగునా?
జాలిచూపి తీరమే దరికి చేరునా
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే
అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..
>>RAAZ>>
I like e program
Sri Krishna garu patalu chala bagapadutaru
**Before Seethramashatri writing for movies he as a lyricist he used to write he is veri agressive writter Nee Jhamanu Given by your mother you got to keep Nidhra nee Jeevitam Kadhu means sleeping is not what you are Jevel in crown**
They invited him to write for Swarna Kamalam Movie which Venkatesh acted for it but they didnt give any reputation so he dejected it
**To write something like that you got to be Gods Son** why do you want to marry in first place
How good a song SeethaRama Sastri written this song as "Shubhakankshalu as a Gudi Gantalu"...Never Mind Fentastic writing...I think It was Jagapathi Babu acted in this Movie...Sri
If someone given a effort to you bring you as a wife into Britain he would given lot of effort, did you learn and respect that effort
If you listen to too many songs of Seetharamashri he writes from his heart it touches your hear head better not to listen Seetharamashastri he is best Lyrics writer after Athreya
Seetharama Shatri is friend of my School teacher
**He used to be very agressive writer but life teaches ir he is much slow lyric writer but not now**
**K Wishwanath derecter of a movie as a name called His name is called Sirivennela Setharamashastri its Benarjee acted in that movie with Suhasini**
***Seetharamashasthri didnt sleep for two weeks to write that song because its a career begining if he said I am write this song ask K Vishwanath will said to K Wishwanath thank you sir for giving an opertunity***
I miss you sirivennela
What a butiful songs it is sirivennela garu you are God's gift Telugu variki
సూపర్ సాంగ్ అన్ని
ذئئ.
Ò⁰⁰⁶ùaà
Best time entertainment for any time listening . Hats off to ETV and S P B GARU These two episodes are pleasantly pleasingly telecaster.
Sathyanandakumar Gudipudi
@@sumayyahsamreen5539 in hu ye toggritr
@@sumayyahsamreen5539deep bbye been drug xxtx by
very very thankful for making these kind of programs..
Ĺ
L🏜🍓🍓ppppppplppppllpllllllll
Pppppppoppplllpppplllppppplllp ppl
❤❤❤❤❤no words sir
Ramoji gariki koti kruthagnathalu 🙏
that is srivennla and sp balisubramanyan is goes sumo very good and memories do tothing allways
Govinda Govinda Song Superb
Aa swarna yugam malli raadu. Mahontha mahaneeyulu, adhbutham veellu. Gaanam, kaavyam kalisina amrutham veellu
ఇది వరకు ఎవ్వరు ఇలా రాయలేదు
ఇక ముందు ఎవ్వరూ అలా రాయబోరు !!
🙏🙏🙏సిరివెన్నెల 🙏🙏🙏
VETURI GARU RASAR
U BRO
చిత్ర గారి లా సుమంగళి గారు.. అద్భుతంగా పాడారు. 👌👌👌🌹
Avunu chala bagha padaru 👌❤️
ఎస్పీ బలుగారు, sv సీతారామరాజు గారు రియల్ గాడ్స్ 🎉😢
@@sunnyalapati8357 lllllllllllllllllllllll
Juvvg
,
@@sunnyalapati8357
Lp😊
Ta a833😂
Hi,
Kalaya Nijama Song Details
Lyrics : Sirivennela Sitarama Sastry
Singer : Ilayaraja,Susheela
Music :Ilayaraja
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా
కలయా నిజమా… తొలిరేయి హాయి మహిమా
అలవాటు లేని సుఖమా… ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా… ఇకనైన మేలుకొనుమా
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా… కలయా నిజమా
లేనిపోని ఏ కూనిరాగమో… లేచి రా అంటున్నదీ, అహా
ఊరుకోని ఏ వెర్రి కోరికే… తీర్చవా అంటున్నదీ
కోకముళ్ల కూపీ తీసే… కైపు చూపు కొరుకుతున్నదీ
కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవీ
ముంచే మైకమే… మురిపించే మొహమో
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా… కలయా నిజమా
చేయి వేయనా సేవ చెయ్యనా… ఓయ్ అనే వయ్యారమా, హ్హ హ్హా
పాలముంచిన నీటముంచిన… నీ దయే శృంగారమా, ఆహా
ఆగలేని ఆకలేవిటో… పైకి పైకి దూకుతున్నవి
కాలు నేల నిలవకుంటది… ఆకాశాన తేలుతున్నదీ
ఆ.. అంతా మాయగా అనిపించే కాలము
కలయా ఆహా… నిజమా ఆహా… తొలిరేయి హాయి మహిమా
కలయా, మ్మ్… నిజమా, హహ… తొలిరేయి హాయి మహిమా
అలవాటు లేని సుఖమా… ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా… ఇకనైన మేలుకొనుమా
కలయా ఆహా… నిజమా ఆహా… తొలిరేయి హాయి మహిమా
>>RAAZ>>
Githa maduri voice asam superb
No words to describe the literature of shastry ,enlightening in all fields ,inspiring and leading to introspection..... 👍👍👌
😄😄
👍 ❤️ V
@@nsyam5928
No
It is a great pleasure to hear the old songs and weekly Swarabhishekam is super
@@شيماءالبلوشي-د1ف k
Ooooooooooolllllllppplp
Lpll
Pp
P
Ppp
Pppllll
L
Lllllllllllllllllllllllllllll
Ddxdllllllllll
Lpllllllllllllllllllll.lllllllp.
RIP Sastri Garu. Did you miss your Annaiya Balu Garu so badly??? Your songs will live for and make us all rever you always. Prayers to God to bless your soul and give your family the strength to bear your departure from this world and from their amidst.
Rightly said
krishna garu super same as Ilayarajagaru's
Superb
Thankyou ETV
SW de
Nijanga we miiss you sirivennela garu
Excellent programme
Super mam
Sirivennala garu rasina Paltalk superb
Siri venlagaru grate3🙏🙏👍🏻👍🏻👏👏💐💐
Sumangaligari voice super
S
nice programme
sir siri venellagaru miru maku oka 🙏
Realme 4
@@durgalasya4304😂😂😂😂
Do you know meaning of this song....Siri Vennela is one of bests of the bests writters, he written a song this song, 'Chilaka ee Thoduleka'...we all remember it....Sri
Malavika gari voice super
Manna flows from band of reputed singers voice
Beautiful song from Victory venkatesh movie and best signing Mano Garu
Ramoji Rao Garu meeku padabhivandanamlu
శైలజ గారు SWARNAKAMALAM పాట చాలా చాలా బాగా PADARANDI VOICE EXCELLENT
supar gaa paaduthaaru
LOVE YOU SSS 🙏🙏🙏
Woww
Nice song ❤😊🎉
Excellent and hats off to the language and meaning and message in the lyrics of Sirivennala garu
Suma akka super
Wo needful.sgng sung by
Manu garu and mavic,a garh
57:8 mano garu tune andukovadam marchipoyaru😀 .... balu gari smile 😎🤣👌👌
Excellent sumangali
All singers & back singers so good.
All singers &back singers so good
excellent performance of all singers and also very very good performance of musicians.....i love swarabhisheka
very good suman haki
I love very much malavika voice
PpP0plpppp0ppppl0pplppppppplppllppppppppppplppppppppppppppppppppppppppp0ppplllppplpppl0pppppppp0ppppppplppppplpplpppppppppppppplpl0ppppplppppppppppppppppppppppp0pppplppppppppp0pppppppppp00plppppppppp0ppppppplplppplpppplpppppplppplpppplppppppllpppppplplpppplppppplppppppplpplppplpp0pplppplpppppppppppppppppplppp0pplppplp0ppppppppppppppplppplpplppppppppllpplpppl0pplppppplplppplppppppppplppppppp0ppppppppppplllppppppplpppplpppppppppplpppppplpppppppplpppppppplpppplp0pplppppppppppppppppp0lpp0pplppppppplppplppppppppplpppppppppppppppppppp0plpppppllpplp0llppppppp0ppppppppppppppppppppplpp0ppplpppppppppppppplp0ppplpppppppppppppppplplpppplplppplppppp0pp0ppplpp0pllpppplpplp0pppppppppppppppppppppllppppppppppppppplppppplppppllpppppppppppplpplppp00pppppppppppppppppp0pplpppppppl0ppppp0pppppppppppplll0ppppplpppppppppppppl0ppp0ppppppp0pplppppp0ppppppppppppppplpppp0pppppppplppppppppppppppppppplppppppllllpppll0ppppppppppppplpplppppl0ppppp000lpppppppppppplppppll0p0lpppppppppppppppppplpplpppppppllplppppppppl0plp0l0pppl00pp0pppppplppppppppppppppppppplppppplpppppppp0pppppppppplppppp0pl0ppl0ppppp00lp00ppppppppplp00l0ppppppplppp0pppplpppp0ppp0ppl0ppppppppplpppppppp00pplf
Thank s... E TV
నా భషా తెలీదా?
స్వార్ధం నిస్స్వార్థం స్వరాల
అఖిల రాగాల ప్రపంచం
అన్నిభాషలతో రోగ రాగం
కరోనా రోగం అపస్వరం !
ఆమ్నిపోటెన్స్గానువ్వా గాడ్ ?
ఆమ్నీప్రెజన్స్ నువ్వా గాడ్?
GOD నీపేర్లో వుంది తెల్సు !
సృష్టి స్థితి లయ నువ్వా?!
జెనెరేట్ అరిజినెట్ డిస్ట్రుక్టు
GOD అంటే నువ్వా? అబ్బా !
పూలపూజ దీపందూపంచేశా!
విష్కీ! తీర్థంనాదని కొలిచా !
చచ్చిపోతున్నాం దేముడూ !
నామొరలాకించు దేముడూ !
శ్లోకాలు తెలీవు భక్తి పాట రాదు !
రక్షించు అంటే నా భషా తెలీదా?
Baalu garu super ,,,
Krishna garu super singing.
0
I love Geethamadhuri
అంత తొందరగా వెళ్ళిపోయారేంటి ఈ ప్రోగ్రాం ఇప్పుడు చూసి ఏడుస్తున్నాం
Ha avunu
Hi suryakumRi garu
sumangali gaaru ur soo beautiful and amazing singing
క్
Super song
Smita style of singing very impressive. Ultimate performance.
na lyf long nen regret ayyedi balu garu inka shastri garini kalavakapovadam.. naku lokam lo anni aishwaryalu dakkina rojulo okkasaraina badha pade vishayam matram idi untundi.. naku swarga prapthi anedi unte inka akkade kalavadam.. telugu basha anedi unnantha varaku shastri garu balu garu untaru
sumagali garu meku dheergha swaramangali bhava
Ď
❤️.❤️❤️❤️❤️🎉
What a awesome songs
Jaanakamma garu padina paataku. Bhanu priya garu. Atyanta utsahamto natyamayuri ga naatyam చేసారు.
Legendary singer janakkamma