ఇంత అన్యాయం,దుర్మార్గం ,అవినీతిని మీడియా చూపిస్తున్నా, ఏ ఒక్కరి మీద చర్యను గానీ,ఒక సంజాయిషీ నీ గానీ ఎందుకు ప్రభుత్వం చేపట్టడం లేదు.మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకు ఆ మాత్రం తెలుసుకోవలసిన హక్కు లేదా. పారదర్శకతను మీ నుండి ప్రజా నీకం ఆశిస్తుంది.
పీకేది ఏమిలేదు కృష్ణా గారు. మీకు నమ్మకం ఉందా కూటమి ప్రభుత్వం మీద. నాకు నమ్మకం లేదు 5ఇయర్స్ లో ఏ ఒక్క mla ని పట్టుకోలేరు. అదే వైసీపీ గోపతనం. అదే వైసీపీ అంతే కూటమిలో ఒక్కడు బయట ఇండేవారు కాదు అందరూ జైల్ లోనే ఉంచేవారు. నో కేసు నో ఎంక్వయిరీ తోసే జైల్ లో అనివారు తోసే వారు.
కూటమి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం లేదా.... ఒక టిడిపి కార్యకర్త గా కుప్పం నియోజకవర్గం ఓటరు గా నేను చాలా బాధ పడుతున్న... ఒక్క సారి లోకేష్ గారు చెప్పింది, బాబు గారు చెప్పింది... పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మొత్తం ఒక వీడియో చేయండి.. తర్వాతైనా బుద్ధి వస్తుంది... Shame on AP Govt.. There is no Action on all speches, Only time pass and time waste...
పోలీసులు కేసులు పెట్టీ పారిపోయిన తర్వాత అరెస్టు చెయ్యడానికి వెళ్తున్నారు ...ఒకవేళ పారిపోకపోతే రెండురోజులు వెయిట్ చేసి వాళ్ళకి మెమొస్తున్నాము అని హింట్ ఇచ్చి పారిపోయిన తర్వాత వెళ్తున్నారు 😂😂😂😂😂 అడ్డంగా దొరికిన వ్యక్తుల్ని కూడా అరెస్టు చెయ్యలేకపోతుంటే ఇంకా ఏమి అనాలి?
😀వాస్తవం ఏమిటంటే వెంకట కృష్ణ గారు, ఒక దగ్గర పది రూపాయలు వస్తుంది అంటే లోకల్ గా ఉన్న నాయకులు తలా ఒక రూపాయి పంచు కుంటారు 😀👍🏻 అన్ని పార్టీ లు ఒకటి అయిపోతాయి 😂
Correct 💯💯💯💯💯 CBN చేత కానీ తనం. టిడిపి CBN కు ఫుల్ పవర్ లేదు లేదు లేదు లేదు Pawan ద్వారా మోడీ బిజెపి పరిపాలన 😂😢😅???? మోడీ బిజెపి సపోర్ట్ వైఎస్ఆర్ జగన్ &1000000000@.
జరుగుతున్న పరిణామాలు చూసి టీడీపీ, జనసేన కెడర్ ఆందోళన చేందుతోందకాని, ఆ లిస్ట్ లో బీజేపీని కలపకండి. ఇప్పటికీ ఎప్పటికీ బీజేపీ పెద్దలకు, ఆంధ్ర బీజేపీ లో ఉన్న జగన్ బ్రోకర్ లకు జగన్ అంటేనే ఇష్టం. ఎప్పుడు కావాలన్నా అందరికీ కావలసినన్ని సూట్ కేస్ లు పంపిస్తాడు, నిధులు అడగడు, ఏపీ ని నాశనం చేస్తాడు, బీజేపీ పెద్దలకి ఇంతకంటే ఇంకేమి కావాలి. బీజేపీ గతిలేక టీడీపి తో పొత్తు పెట్టుకుంది కానీ, మనసులో మాత్రం ఇంకా జగనే ఉన్నాడు. పెద్దల ఆశీర్వాదం ఉండగా ఏ కేసు ముందుకి నడవదు. CBN కి సొంతంగా ధైర్యంగా పని చేసే దమ్ము లేదు. All YCP లీడర్స్ సేఫ్ 👍
@prasadkada4260 కరెక్ట్... బీజేపీ పెద్దలని, దేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని, పక్క రాష్ట్రం నాయకులని, అధికారం పోయినా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధికారులని, ఇలా అందరినీ ఇంకా గుప్పిట్లో పెట్టుకున్న జగన్ కి నిజంగా జై కొట్టాల్సిందే 👍
TDP కార్యకర్తలు, అభిమానులు ల ను గత ప్రభుత్వం పెట్టిన భాధలు అలాగే ఇప్పటి ప్రభుత్వ నాయకులు కూడా అనుభవించిన వారే అయితే ఆ పార్టీ అధికారం లోకి రాకుండా నెత్తురు వడ్డిన టీడీపీ, జనసేన కార్యకర్తలు ఇప్పటికీ అవమానం భరించలేక పోతున్నారు. ఇప్పటికి ఒకసారైనా అధికారం వచ్చిన తరవాత కార్యకర్తల సమావేశం నిర్వహించినారా ycp నాయకులు మరలా రెచ్చిపోయి టీడీపీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చే స్థాయి వచ్చింది ప్రతిపక్ష ప్రగల్భాలు అలాగే మిగిలిపోయాయి
చంద్రబాబు కి అడ్మినిస్ట్రేషన్ రాదు అమరావతి మీద, పోలవరం మీద వచ్చే కమిషన్ తో హ్యాపీ సొల్లు కార్చటం తప్ప ఈ చేతకాని తనం వల్ల ఆఫీసర్స్ కి అంత ఇంటరెస్ట్ లేదు ఏమి కాదు అన్న దైర్యం ఇది చాలా అపాయకరం ఇప్పుడు పవన్కళ్యాణ్ కూడా అదే రేవంత్ లాంటి లీడర్ కావాలి
రైతుల బియ్యం govt డబ్బుతో కొనరం వైసీపీ వారి గోడౌన్ లకు పంపడం అక్కడంనుంది కాకినాడfort ద్వారా విదేశాలకు అమ్ముకోవడం. డబ్బు విదేశీ బ్యాంక్స్ లో దాచుకోవడం.వీరి వెనుక aadaani. మోడీ ఉన్నారు అందుకనే Cbn pawan ఎముచేయలేరు. వైసీపీ వెనుక అడుగడునా డబ్బు అధికారులు పోలీసులు అడ్వేకెట్స్ జడ్జి లు చిన్న చిన్న ఉద్యోగులు ఫైల్స్ పేపర్స్ మాయం చేతానికి కంప్యూటర్లు పాడుచేయటానికి అగ్ని ప్రమాదం కల్పించటానికి అన్ని చోట్ల ఉన్నారు.పేరుకే చంద్రబాబు ప్రభుత్వం.కొన్ని పనులే జరుగుతాయి.మిగతావి అంతా జగన్ మాయ
ఏమి చెయ్యరు ఎవరినీ ఏమీ చెయ్యలేరు జగన్ అంటే భయ్యం వీళ్లలో ఎవరినీ శిక్షించిన ప్రజలు హర్షిస్తారు ఇలా చూస్తూ వుంటే చేత కానీ చేవలేని ప్రభుత్వం అంటారు 2029 లో ఇష్ట పడరు మళ్లీ గెలిపించరు
Exactly.. whoever supported cbn r feeling guilty for the incapability in handling liers.. people expected reaction is fast n strong, CBN showing incapability again.. development he ks taking big steps but he is missing, one more mistake state will disappear
శ్రీ రెడ్డి RGVనే ఎమ్ పీకలేకపోయారు 164 ఇప్పటి వరకు 🤔🤔🤗🤗👍
కూటమిలో వైసీపీ కూడా భాగస్వామి అనిపిస్తుంది.
ఈ 5 years లో ఎవ్వరికి ఏమి కాదు
మధ్యలో ఓటు వేసిన వాడే ఎర్రి పప్ప అవుతున్నాడు
రెడ్ బుక్ లేదు వైట్ బుక్ లేదు అందరూ అవినీతి ఎలా చేయాలో YCP వాళ్లు చూపించారు అదే తరహాలో TDP నాయకులు చేయాలని తహ తహ లాడు తున్నారు
No...TDP numchi ycp vallu nerckinnaru tattayya garu
చేత కాని చేవ లేని కూటమి
Abba chaa 😂😂Thappu evidence untey gaa
పేర్ని నాని తో కలసి ఒకరిద్దరు టిడిపి వాళ్లు బియ్యం వ్యాపారం చేశారేమో అనే అనుమానం వస్తుంది.
ఇంత అన్యాయం,దుర్మార్గం ,అవినీతిని మీడియా చూపిస్తున్నా, ఏ ఒక్కరి మీద చర్యను గానీ,ఒక సంజాయిషీ నీ గానీ ఎందుకు ప్రభుత్వం చేపట్టడం లేదు.మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకు ఆ మాత్రం తెలుసుకోవలసిన హక్కు లేదా. పారదర్శకతను మీ నుండి ప్రజా నీకం ఆశిస్తుంది.
పీకేది ఏమిలేదు కృష్ణా గారు. మీకు నమ్మకం ఉందా కూటమి ప్రభుత్వం మీద. నాకు నమ్మకం లేదు 5ఇయర్స్ లో ఏ ఒక్క mla ని పట్టుకోలేరు. అదే వైసీపీ గోపతనం. అదే వైసీపీ అంతే కూటమిలో ఒక్కడు బయట ఇండేవారు కాదు అందరూ జైల్ లోనే ఉంచేవారు. నో కేసు నో ఎంక్వయిరీ తోసే జైల్ లో అనివారు తోసే వారు.
పవన్ కళ్యాణ్ నీ హోం మినిస్టర్ చేయాలి అని డిమాండ్ చేయాలి sir
కరెక్ట్ గా చెప్పారు..
ఒక టిడిపి కార్యకర్త గా
కుప్పం నియోజకవర్గ ఓటరు గా
చాలా బాధగా ఉంది.
ప్రభుత్వం లోని ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఇతర మంత్రులకు గాజులు పంపే కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను నాతో ఎంతమంది కలుస్తారు?
peru cheppukora mundu tharuvatha nee burra thakkuva thelivi chupuduvu gani
Iam ready. పసుపు కుంకుమ+ శానిటరీ నాప్కిన్స్ కూడా
మంచి ఐడియా....
ఇది చేతకాని ప్రభుత్వం ✌️✌️✌️
కూటమి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం లేదా....
ఒక టిడిపి కార్యకర్త గా
కుప్పం నియోజకవర్గం ఓటరు గా
నేను చాలా బాధ పడుతున్న...
ఒక్క సారి లోకేష్ గారు చెప్పింది,
బాబు గారు చెప్పింది...
పవన్ కళ్యాణ్ గారు చెప్పింది
మొత్తం ఒక వీడియో చేయండి..
తర్వాతైనా బుద్ధి వస్తుంది...
Shame on AP Govt..
There is no Action on all speches,
Only time pass and time waste...
వెంకటకృష్ణ అన్నయ్య మళ్లీ పాత గవర్నమెంట్ వచ్చి సూచనలు కనబడుతున్నాయి. అందుకనే ఎంప్లాయిస్ భయపడుతున్నారు
Already అన్న చెప్పాడు కద .... ఎంట్రుక కూడా పీకలేరని
వెంకట కృష్ణ గారు మీ ఎనాలసిస్ కి నేను ఏ ఏకీభవిస్తాను టిడిపి అంటే ఇష్టం ఉన్న వ్యక్తిగా
ఇది కొజ్జాల ప్రభుత్వం అని 4 నెలల కిందట చెప్పాను
సామాన్యుడు అయితే ఒప్పుకుంటుందా చట్టం
లోకేష్ బాబు గారు ప్రజా దర్బార్, ఇన్వెస్ట్ మెంట్స్ మంచిదే, కానీ పబ్లిక్ NDA గురించి టీడీపీ కార్యకర్తల బాధలు కూడా వినండి సార్ 🙏🙏🙏🙏🙏
Well said
Well said.
ప్రభుత్వ ఉద్యోగులు అదీ కింది స్థాయి అయితేనే సుమీ
శ్రీ వెంకటక్రిష్నగారితో ఏకీభవిస్తున్నాను 🙏
ప్రతి చోట కూడా వైసిపి వాళ్లే పెత్తనం చేస్తున్నారు
వీళ్ళని ఏమీ చేయలేకపోతే జనం కూటమికి చేతకానితనం చూసి జగన్ కే ఓటు వేస్తారు..
Yes it's shame on govt.
కూటమి అంటే వైసీపీ కూడా కలిసి ఉన్నట్టు ఉంది
ఒకవేళ చర్యలు తీసుకుంటే అభివృధ్ధి పక్కన పెట్టేసి గత గవర్నమెంటులానే కక్షా రాజకీయాలకు పాల్పడుతున్నారు అని మీ మీడియానే గగ్గోలు పెడుతుంది.
ఈ విషయంలో గవర్నమెంట్ తప్పు కనిపిస్తుంది లేదా ఆ గ్యాంగ్ అంటే భయమా?.
This is final election for TDP .. CBN will himself damage the ethical standards with support of dacoits
రెడ్ బుక్ ఏమి చేయలేదు అని
ప్రజలు అనుకుంటున్నారు అస్తమానం చెప్పి ప్రజలను కార్యకర్తల ను నిరుత్సాహ పరిచారు
Yes
పోలీసులు కేసులు పెట్టీ పారిపోయిన తర్వాత అరెస్టు చెయ్యడానికి వెళ్తున్నారు ...ఒకవేళ పారిపోకపోతే రెండురోజులు వెయిట్ చేసి వాళ్ళకి మెమొస్తున్నాము అని హింట్ ఇచ్చి పారిపోయిన తర్వాత వెళ్తున్నారు 😂😂😂😂😂
అడ్డంగా దొరికిన వ్యక్తుల్ని కూడా అరెస్టు చెయ్యలేకపోతుంటే ఇంకా ఏమి అనాలి?
CBN is not like Modi, Yogi, Annamalai, Himantha, sivaraj etc. He knows corruption. So he may excuses them by treating them as normal in politics.
Super sir
Govt's reaction very slow.
People gave 164 seats. Waste
Any how people are most unsatisfactory with the performance of chandrababu administration
Where is Sunitha, what happened to Avinash Reddy, just before election she will come after that nothing, making people fools
😀వాస్తవం ఏమిటంటే వెంకట కృష్ణ గారు, ఒక దగ్గర పది రూపాయలు వస్తుంది అంటే లోకల్ గా ఉన్న నాయకులు తలా ఒక రూపాయి పంచు కుంటారు 😀👍🏻 అన్ని పార్టీ లు ఒకటి అయిపోతాయి 😂
Correct 💯💯💯💯💯
CBN చేత కానీ తనం. టిడిపి CBN కు ఫుల్ పవర్ లేదు లేదు లేదు లేదు
Pawan ద్వారా మోడీ బిజెపి పరిపాలన 😂😢😅????
మోడీ బిజెపి సపోర్ట్ వైఎస్ఆర్ జగన్ &1000000000@.
ఎవరి ముడుపులు వారికి వస్తున్నాయి. నానీలు, కానీలు ఎవరైనా యువరాజు సేవలో తరిస్తున్నారేమో? ??
Meeru.nijam.nikkachiga..dhyram.ga.chepputaru.sir.tq
3 ROSES....MAKU NAMMAKAM LEDU DHORA.....EPPUDO.....POYINDHI......😅😅😅
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
SHAME ON THE PART OF CBN👻👻👻😭😭😭
కొందరు బెదిరిస్తున్నారు, కొందరు పారిపోతున్నారు, ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదు
కూటమి అధికారంలోకి వచ్చినా ఏమిటి ఈ ఆలస్యం గుట్కా గాడిని వదిలి పెట్టకూడదు అని కొందరు అంటున్నారు అయినా బూటమి మాటలూ ఏంటో ఒక్కోసారి కార్యకర్తల ఆలోచించాలి.
వై చిప్ప పార్టీ కి చంద్ర బాబు నాయుడు దేవుడు మెతక మెతక వాళ్ళు స్వైర విహారం
ఇది కూటమి ప్రభుత్వం కాదు వైసిపి ప్రభుత్వం లాగా ఉంది
Home minister ni change cheyali Aame waste useless
No action only news 😮
ఇది షేంలెస్ గవర్నమెంట్
EMI cheyaleru sir Manama chustu undadame
మీకుతెలుసు, కాని చెప్పేధైర్యంఎవరికిలేదు.జగమంతామాయ
Sir చంద్రబాబు గారు ఎప్పుడో డిక్లేర్ చేసారు. అవినీతి మీద దృష్టి పెడితే అభివృద్ధి ఆగిపోతుంది అని. అయన పద్దతి చుస్తే యింకా మారలేదు.
Why no arrest why no action on corrupt leaders.......shame shame
కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్సీపీ మినిస్టర్స్ని/ఎంఎల్ఏలను టీడీపీ లోని కొంతమంది నేతలు రక్షిస్తున్నారు
కార్యకర్తలందరూ cm,dptcm,lokesh ఇళ్ళముందు తమ నిరసన తెలపవచ్చు.
Ee political waste fellows antha okateee bro emi undadhuuui
జరుగుతున్న పరిణామాలు చూసి టీడీపీ, జనసేన కెడర్ ఆందోళన చేందుతోందకాని, ఆ లిస్ట్ లో బీజేపీని కలపకండి. ఇప్పటికీ ఎప్పటికీ బీజేపీ పెద్దలకు, ఆంధ్ర బీజేపీ లో ఉన్న జగన్ బ్రోకర్ లకు జగన్ అంటేనే ఇష్టం. ఎప్పుడు కావాలన్నా అందరికీ కావలసినన్ని సూట్ కేస్ లు పంపిస్తాడు, నిధులు అడగడు, ఏపీ ని నాశనం చేస్తాడు, బీజేపీ పెద్దలకి ఇంతకంటే ఇంకేమి కావాలి. బీజేపీ గతిలేక టీడీపి తో పొత్తు పెట్టుకుంది కానీ, మనసులో మాత్రం ఇంకా జగనే ఉన్నాడు.
పెద్దల ఆశీర్వాదం ఉండగా ఏ కేసు ముందుకి నడవదు. CBN కి సొంతంగా ధైర్యంగా పని చేసే దమ్ము లేదు. All YCP లీడర్స్ సేఫ్ 👍
Jai jagan
Ammavadi ledu kootami gvment pedda bokka
@prasadkada4260 కరెక్ట్ !! బీజేపీ పెద్దలని, దేశంలో ఉన్న అన్ని పెద్ద వ్యవస్థల్ని
@prasadkada4260 కరెక్ట్... బీజేపీ పెద్దలని, దేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని, పక్క రాష్ట్రం నాయకులని, అధికారం పోయినా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధికారులని, ఇలా అందరినీ ఇంకా గుప్పిట్లో పెట్టుకున్న జగన్ కి నిజంగా జై కొట్టాల్సిందే 👍
Mana plate lo mana biryani tinamani vaalla leader cheppaadu.veellu tinnaaru
Vk గారు కాస్త ఆగండి ముందుంది దీపావళి పండుగ
Redbook కోమాలోకి వెళ్ళిపోయింది
TDP కార్యకర్తలు, అభిమానులు ల ను గత ప్రభుత్వం పెట్టిన భాధలు అలాగే ఇప్పటి ప్రభుత్వ నాయకులు కూడా అనుభవించిన వారే
అయితే ఆ పార్టీ అధికారం లోకి రాకుండా నెత్తురు వడ్డిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
ఇప్పటికీ అవమానం భరించలేక పోతున్నారు.
ఇప్పటికి ఒకసారైనా అధికారం వచ్చిన తరవాత కార్యకర్తల సమావేశం నిర్వహించినారా ycp నాయకులు మరలా రెచ్చిపోయి టీడీపీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చే స్థాయి వచ్చింది
ప్రతిపక్ష ప్రగల్భాలు అలాగే మిగిలిపోయాయి
కరెంటు బిల్లు ల సంగతి ఎమీ రా , సంకర క్రిష్ణ
జగన్ గాడి కి బాబు గారు బయటపడుతున్నరు
U r correct sir all andra people vote for TDP but this is waste government chettakanee government in all constituencies
AP DGP ga AB V rao ni select cheyyandi sir
Information giving by officials ex MLA s
అదే విలీజ్ లో చిన్నా వాళ్ళు ఛస్తే వల్లనే ప్రెస్ ముందు పోలీస్ స్టేషన్ లో ఉంటారు.
It is better not to reveal the dcams to the public because the present govt unable to do the actions against the culprits.
Ap devalapment kastamandi,government patu ledanpistundi sir
యలక్షనికి 55 మంత్స్
CBN
చంద్రబాబు కి అడ్మినిస్ట్రేషన్ రాదు
అమరావతి మీద, పోలవరం మీద వచ్చే కమిషన్ తో హ్యాపీ
సొల్లు కార్చటం తప్ప
ఈ చేతకాని తనం వల్ల ఆఫీసర్స్ కి అంత ఇంటరెస్ట్ లేదు
ఏమి కాదు అన్న దైర్యం
ఇది చాలా అపాయకరం
ఇప్పుడు పవన్కళ్యాణ్ కూడా అదే
రేవంత్ లాంటి లీడర్ కావాలి
ఊరకనే మాకు బీపీ పెరుగుతున్నది మీ న్యూస్ చూసి. గవర్నమెంట్ నుండి యాక్షన్ లేదు. మేము ఈ వార్తలు చూడక పోవడమే మంచిది
100% correct?
Police boss ni marchali first DGP ni change cheyyandi
రైతుల బియ్యం govt డబ్బుతో కొనరం వైసీపీ వారి గోడౌన్ లకు పంపడం అక్కడంనుంది కాకినాడfort ద్వారా విదేశాలకు అమ్ముకోవడం. డబ్బు విదేశీ బ్యాంక్స్ లో దాచుకోవడం.వీరి వెనుక aadaani. మోడీ ఉన్నారు అందుకనే
Cbn pawan ఎముచేయలేరు.
వైసీపీ వెనుక అడుగడునా డబ్బు అధికారులు పోలీసులు అడ్వేకెట్స్ జడ్జి లు చిన్న చిన్న ఉద్యోగులు ఫైల్స్ పేపర్స్ మాయం చేతానికి కంప్యూటర్లు పాడుచేయటానికి అగ్ని ప్రమాదం కల్పించటానికి అన్ని చోట్ల ఉన్నారు.పేరుకే చంద్రబాబు ప్రభుత్వం.కొన్ని పనులే జరుగుతాయి.మిగతావి అంతా జగన్ మాయ
7577 బస్తాలు అంటున్నారు
Ee govt ki antha secene ledu venkata krishna garu
C b n garu amicheyalelu
"పవన్ కళ్యాణ్ గారిని" అని గౌరవంతో సంభోధించాలి. అలా అనటం చేతకాకపోతే వేరే పని ఏదైనా చూసుకో, న్యూస్ చెప్పటం మానేయి!
🙊🙊🙊🙊
Yem pikaleru
Alliance govt not able to Run government
IAS officer's, IPS officers ycp karyakarthulu
మరి అట్నే టీడీపీ వాళ్ళ గోడౌన్ల బీయ్యాం గురించి చెప్పరా వెంకట కిట్టుగా......
Yes correct 👌
Central support vunnani rojulu kutami emi cheyaledhu
TDP and YCP sailing in same boat, failure CM
Actor is acting in his movie style 😅
Venkata Krishna Garu CBN still not changed. May be kutami government won but ycp is ruling.
Rey babu CBN em pikaledu gani aa law and order edo pawan kalyan chetilo pettandi within 20 days anni set chestadu 😂
waste govt .. cant even catch rgv
Pk and cbn garu drushti saarinchaali kinda staayi government lo unna dongalni ni kuda pattukovali..
Drama అంతే
Prasthuta...Mistar..Dt..ministrechapetha...Polisulupaducunnara
Oka roju Aina kadupuki annam tinu anna Venkata Krishna......prati roju assuddamena
ఏమి చెయ్యరు ఎవరినీ ఏమీ చెయ్యలేరు జగన్ అంటే భయ్యం వీళ్లలో ఎవరినీ శిక్షించిన ప్రజలు హర్షిస్తారు ఇలా చూస్తూ వుంటే చేత కానీ చేవలేని ప్రభుత్వం అంటారు 2029 లో ఇష్ట పడరు మళ్లీ గెలిపించరు
చేత కాక
Exactly.. whoever supported cbn r feeling guilty for the incapability in handling liers.. people expected reaction is fast n strong, CBN showing incapability again.. development he ks taking big steps but he is missing, one more mistake state will disappear
NALUKA PAINUNCHE EE VYAKHYANALU, SERIOUSLY
ఇది పక్కా మోడీ షా ల కనుసన్నలలో జరుగుతోంది. మోడీ షా జగన్ ది fevical bhandam. బాబు పవన్ మోడీ షా ల ది bhandam gum లాంటిది
I think even now ycp is ruling the state.
vizag ship lo 25000 kg lu drugs unai ani hungama chesaru pacha media, cbn and pk, adi emledani cbi clean chit ichindi dani meda matladu vk