ఈ ఫిన్లాండ్ ఆడపడుచు రైటా, తెలుగు మాట్లాడితే ఫిదా అవ్వాల్సిందే! | మిర్చీ స్వాతి | మిర్చీ తెలుగు మాట

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • 2024, ఆగస్టు 29, తెలుగు భాష దినోత్సవం సందర్భంగా 98.3 రేడియో మిర్చి, ‘‘మిర్చి తెలుగు మాట’’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాలుగు రోజుల పాటు సాగిన ‘‘ మిర్చి తెలుగు మాట’’ కార్యక్రమంలో తెలుగుకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసే ప్రయత్నం చేసింది. తెలుగును అమితంగా ప్రేమించే కవులు, రచయితలు, ఆచార్యులు, సినీనటులు, విదేశీయులతో ముచ్చటించింది. తెలుగు గొప్పదనాన్ని తెలుగువారి ముంగిళ్లకు తీసుకొచ్చింది. ఎందరో ఆహ్వానితులు... ఎన్నెన్నో అనుభూతులు...మరెన్నో అనుభవాలు... ఆస్వాదించండి...మిర్చి తెలుగు మాట!
    Follow us on IG, FB, TW and Threads for more fun and celeb content
    Insta: www.instagram....
    Facebook: / mirchitelugu
    Twitter: / mirchitelugu983
    Threads: www.threads.ne...
    #telugu #teluguday #trending #telugulanguage #pride #mirchitelugumaata #interview #rjswathi #telugucinema #poetry #poems #literature #anna #usa #foreign

КОМЕНТАРІ • 2

  • @thandaganesh7084
    @thandaganesh7084 17 днів тому

    🎉🎉

  • @kethanguduru3446
    @kethanguduru3446 5 днів тому

    మీరు తలకి నువ్వుల నూనె సమూరు బాగా పట్టించండి నల్లటి కురులు వస్తాయి మీకు...అప్పుడు అచ్చమైన తెలుగు వారిలా ఉంటారు...🎉