@@dddd-dc3mh ఏసు ఫేక్ అయితే నువ్వు నేను కూడా ఫేక్ కే బ్రదర్ యేసయ్య లేకపోతే నువ్వు నేను కూడా లేము బ్రదర్ మీరు పూజించే విగ్రహాలు మన భారతదేశంలోని సంప్రదాయం కాదు అది మన దేశానికి ఆర్యులు తీసుకొచ్చారు. వేదాల ప్రకారం విగ్రహారాధన పాపం బ్రదర్ వేదం ప్రకారం విగ్రహారాధన చేసే వారు ఎవరో తెలుసా " మూర్ఖులు " అంటుంది బ్రదర్ మీ వేదం.
2 పేతురు 1:20. ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.2 పేతురు 1:21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.
తయారు చేయడానికి యేసుక్రీస్తు విగ్రహం కాదు సర్, ఈ లోకానికి వెలుగునిచ్చే, సూర్య,చంద్రులను కలిగించిన దేవుడు. యేసు క్రీస్తు ప్రభువే ఈ లోకానికి నిజమైన వెలుగు.
Replies to kokila... Thanks for you brother God bless to you and your family members. చాల బాగా చెప్పారు Brother అంతే కాదు సర్వఫ్రఫంఛానికి ఙ్ఞానము ఇచ్చినాడు. ఊరుకుఒక్కదేవుడు దేశానికి ఒక్క దేవుడు లేడని ముందు గ్రహించు సర్వస్రుష్టిట్టీకీ కర్త అయిఉన్నవాడు సర్వఫ్రఫంఛానికి ఒక్క డే దేవుడు.సమస్త టెక్నాలజీ కరెంటు కార్లు రైలు విమానాలు బైక్ లు printing prices ఇవన్నీ ఏసుక్రీస్తుదేవుని భక్తుల ప్రార్ధన ఫలితం వలన వచ్చిన వి.ఇంకా చెప్పాలంటే సూటు బూటు క్రాఫ్ కటింగు విదేశీ వారి నాగరికతకు సాక్షము .ఇంకా సనాతన ధర్మం ఆచరణలో పెట్టి.ఆడపిల్లలను మంటలో వేసి చంపినారు సతీసహగమణము అనే నీచమైన సనాతన ధర్మం గురించి మాట్లాడారు మూడత్వవానికి మీఅజ్ఞానికి సిగ్గు పడాలి కదా ! రాజారాం మోహన్ రాయ్ యింకా కొంతమంది కలిసి లార్డ్ విలియమ్ భెంటింగ్ వద్ద కువెల్లి ఈ మూర్ఖులకు బుద్ధి చెఫ్పి సతీసహగమణము అనే నీచమైన సనాతన ధర్మాన్ని రూపుమాపీనారుమీయేక్కమనుధర్మాని మంటలో వేసి నారు అందు కే ఢా"అంభేత్కర్ గారు మంచి జ్ఞానం మంత మైన పరిపాలన రాజ్యాంగం రచించినారు. "British history in India"Book చదవండి!
Hello sir christian people antha silent people itai America enka chala european countries ainduku wars chese countries ne dochukunai.pantulu a kadu.avaru ina udreka padataru.ainduku ante me christians pastors fathers etara mathalu vala ne tapu dova patistunaru.oka sari cheste tapu ke udreka padaru.kani meru kavali ani cheptunaru tapulu
పంతులు గారు మీకు ఏమాత్రం ఙ్ఞానము లేదు ఎందుకు అంటే ప్రపంచము అంత ఏసుక్రీస్తు ప్రభు వు గొప్పతనమేంటో తెలుసుకున్నారు. ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు.నీ33కోట్ల దేవుళ్లు 4500 మీ గ్రంథాలు ఈ దేశము దాటితే పనికిరావు. కేవలం మీరు తినడానికి బ్రతుకు చున్నారు..
@@nageshd3143 loll, desam daatithe paniki raava???? Loll, velli "Fastest Growing Religion in Australia" ani Google cheyyandi, prapancham lo Christianity ki convert avtunna vaallu evaro Prachaaraam cheste convert avtunnaaru.... Kaani Hindu matham Loki thana anthata thaame convert avtunnaaru...... USA lo Hinduism introduce chesina YOGA entha popular avtondo nen meeku cheppakarled anukunta..... Mundu Nijaalu telsukuni, Nijam lo brathakadam nerchukondi, meeru ila Gorrella undabatte Donga Pastor la aata saagutondi
@@joeytribbiani4665 మీరు ఆసంపన్న దేశాలకు ఙ్ఞానమంతమైన దేశాలకు బ్రతకడానికి వెళ్ళి హిందువులు చేస్తున్న మాయ మాటలు. నిజం మన క్రిష్టియన్సుఒక్క సారి ఏసుక్రీస్తు ప్రభు వు గొప్పతనమేంటో తెలుసు కున్నా తరువాత ప్రాణం పోయిన వెనుకకు రాడు.మనకుజ్ఞాణముంటే సతీసహగమణము అనే నీచమైన సనాతన ధర్మం అనుసరించి భర్త తో పాటు మంటలో భార్య ను కూడా మంటలో వేసి చంపినారు. బాల్యవివాహలు.వితంతువు గా జీవితాంతము ఒక స్త్రీ మానసికంగా క్రుంగతీసిన మూడత్వవానికి మీఅజ్ఞానికి సిగ్గు పడాలి కదా,రాజారాంమోహన్ రాయ్,లార్డ్ విలియమ్ భెంటింగ్. పుణ్యంమున వీటిని రూపుమాపీనారు.1968లోHSCవారికి బ్రిటిష్ హష్టరిఅనేబుక్ చదవండి.మన జ్ఞానం అర్థం అవుతుంది. అసలు ఊరుకుఒక్కదేవుడు. వాడకొక్క దేవుడు. దేశానికి ఒక్క దేవుడు లేడని ముందు గ్రహించు సర్వస్రుష్టిట్టీకీ కర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నీల్లు. నిప్పు గాలి,సూర్యుడు,చంద్రుడు.చెట్లను చేమలను ప్రతి జంతువులను. ఆకాశ పక్షులు. నక్షత్రం ములను గ్రహాలను పర్వతంములు.సముద్రజలాల వాటిలోని సమస్తజీవులును. సృష్టి కర్త అయిన దేవుడు మన కొరకు సృజించి యున్నాడు. ఆ సృష్టికి కర్త అయిఉన్నవాడు.దేవుడు ఒక్క డే ఆయన ఎవరో తెలుసుకునే ఆరాధించాలి కాని సృష్టిని ఆరాధించ కూడదు. మనము సృష్టినే ఆరాధించు చున్నాము ****సృష్టి ని చూసి ఆనందించండి కాని సృష్టిని ఆరాధించ కూడదు అని బైబిల్ గ్రంథము చెప్పు చున్నది. అది మహ నేరమని ****
@@banothsurender3148 సారు ని ఇష్టముంటే నమ్ము లేకపోతే సావు దీనికి పెద్దగా ఒరిగేందేముంది వెనక్కి తిరిగి చరిత్ర చదువు హిందువు అని గర్వించకముందు ముందు వెనక ఎం చరిత్ర ఎక్కడనుండి ఆరంభం అయిందో ఒకే న సోదరా...
తిక్క లోడు తిరుణలకు వెళ్లితే తోక్కి చంపారని ఒక సామెత ఉంది అలాగే వుంది నీ వ్యవహారం దేవుడు ఎవరు అనేది చర్చ దేవుని గుణా లక్షణాలను ఆయన కు ఉండ వలసిన లక్షణాలు దేవుడు పాపం లేని వాడ లేక పాపంతో జీవించేవాడా మనలాగే ఈ లోకంలో ఉన్న సుఖ భోగాలు సంతోషాలు అష్టైశ్వర్యాలు అనుభవించే వాడా లేక ఎదురు పడి యుద్ధం చేయడానికి ధైర్యం చాలక దోంగ చాటున దాక్కుని ఎదుటి వాడిని మట్టు పెట్టె వాడా లేక ఒక స్త్రీ చాలక అనేక స్త్రీ లతో ఉన్న వాడా తాను స్రృష్టించిన కుతురుని కూడా వదలకుండా తన కామం తీర్చుకున్న వాడా వీటి గురించి ఏదైనా చెప్పక దేవుని గుణా లక్షణాలను పరిగణనలోకి తీసుకోకుండా సోల్లు కబుర్లు చెబుతూ వున్నావు
అది అవకాశవాద మతం. పాతనిబంధన కొట్టివేశారు. దానిలోని దీపాన్ని కొట్టివేెశారు. ఇంకా అవసరమైతే ఏసునికూడా కొట్టివేసి డా.కె.ఎ.పాల్ ని కానీ బ్ర.సతీష్ కుమార్ ని గానీ దేవుడిగా ముందుకి తెస్తారు.
@@banothsurender3148 it is symbol to show one another be like a candel to show light and help others until you die that's we say to one another by putting candel ok.
కృష్ణుడు దేవుడా??????? రాముడు దేవుడా?????? దేవుడు బార్య ని తీసుకుని వెళ్లి న వాడు దేవుడా???? కొడుకు తల నరికి ఏనుగు తల పెట్టిన వాడు దేవుడా,????????? బార్య వుండగా ముస్లిం యువతి కొసం పరుగులు పెట్టిన వాడు దేవుడా???????? నేను హిందువుని నాకు దేవుడు ఎవరు మీరు చెప్పండి......
Sai naik......Sai baba Peru pettukunav .... Chakkaga undhi.....mi Jesus kuda porn ki addict ayinode but avvi kappesaru bayataki raakunda ....adhi telusukora erripappa
మీ దేవుడు పరిశోధన కి భయపడ్డాడు.....కానీ మా దేవుడు పరిశీలనలకి , పరిశోధనలకు భయపడ లేదు....పరిశీలించుకో పరీక్షించుకో సత్యం తెలుసుకో... అన్నాడు....దేవుడైన వాడికి అహంకారం ఉండదు.... నన్ను పరిశీలించడం ఏంటి ? అని ప్రశ్నించాడంటే ఆయన దేవుడు కాదని అర్ధం...ఇప్పటికైనా సత్యం గ్రహించండి.... తల్లిపాలు తాగి రొమ్ము గుద్ది చంపే పైసచికం లా ఉంది.... మీ క్రైస్తవ ఆరాధన... సనాతన హైందవ దేశశం లో పుట్టి... అదే దేశం లో తింటూ జీవితం సాగిస్తూ... విదీశీ సంస్కృతి ని అనుసరించే మీరు మన దేశాన్ని, ధర్మాన్ని తొక్కటానికి చూసే విదేశీ కుట్రాల్ని ఏపీయూదు అర్ధం చేసుకుంటారు.... చేతు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదని గ్రహించండి.....మళ్లీ బానిసత్వాన్ని ఆహ్వానిస్తున్నామని తెలుసుకోండి బాబూ ....క్రైస్తవ సోదరులూ... విదేశీయు లు వేసే కుక్క బిస్కెట్ల కోసం ఎగబడకండి....మీ స్వార్ధ మీరు చూసుకుని మీ భావితరాలకు కనీసం ఉనికి లేకుండా బానిసత్వాన్ని బహుమతిగా ఇవ్వకండి .......
చాలా మంచి విషయాలు తెలిపారు. మరి మీరందరూ ఇంత కష్టపడుతున్నారు కాబట్టి, మీకు ఎవ్వరూ దొరకనట్లు , వారితోనే కంపేర్ చేసుకుంటూ ఎప్పుడూ వాళ్ళతో కలవాలని అనుకునేబదులుగా... సిగ్గు, బుద్ధి ఉన్నాయి కాబట్టి .. వాళ్ళందరికన్నా మీరు హెచ్చు సంఖ్యలో ఉన్నారు కాబట్టి, ధనవంతులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి.... టిట్ ఫర్ టాట్ పద్ధతిలో మీరంతా ప్రవర్తిస్తూ... ఇవి ఆచరించండి., అది ఎలాగంటే... 1. మీలో ఉన్న ధనవంతుల లేదా మిషనరీ స్కూల్స్, కాలేజిలలో మీకు సంబంధించిన వారికి మాత్రమే ప్రవేశం ఇవ్వండి. ఇతరులకి ఎవ్వరికీ ప్రవేశానికి అవకాశం ఇవ్వకండి. ఉద్యోగాలు కూడా వారికి ఇవ్వకండి. అందరికీ బుద్ది వస్తుంది. 2. మీకు సంబంధించిన వైద్యులు, హాస్పిటల్స్ లలో, మిషనరీ హాస్పిటల్స్ లలో ఇతరులకి ఎవ్వరికీ వైద్యం చేయకండి. ఉద్యోగాలు కూడా వారెవ్వరికీ ఇవ్వకండి. వారందరికీ బుద్ధి చెప్పిన వారవుతారు. 3. మీకు సంబంధించిన వారి వ్యాపారాలలో మీ వారినే ఉద్యోగస్తులుగా ఉంచండి. ఇతరులకి ఎవ్వరికీ అవకాశాలు ఇవ్వకండి. ఉద్యోగాలు ఇవ్వకండి. అప్పుడు వారందరికీ మీరంటే ఏమిటో తెలుస్తుంది. 4. మీరు ఇతరులెవ్వరితోనూ ప్రేమలు పెళ్ళిళ్ళ ద్వారా బంధుత్వాలు కలవాలని ప్రోత్సహించకండి. వారితో బాంధవ్యాలు మీకందరికీ అవమానంగా భావించండి. 5. వారి గుడిలలోకి వెళ్ళకండి. మీరందరూ కలసికట్టుగా వారి ఆలయాలని బహిష్కరించండి. మీకు వారి మతగ్రంధాలు, ఆచారవ్యవహారాలు, పధ్ధతులు ఇష్టంలేదు కాబట్టి, వారితోనే కలవాలనే తాపత్రయం ఎందుకు ?మానటమే మీకు మంచిదికదా ? మిమ్మల్ని చర్చిలు చక్కగా ఆదరిస్తున్నప్పుడు, చర్చిలకేవెళ్ళి సంతోషంగా ఉండండి. 6. తెలంగాణ రాష్ట్రం సాధించినట్లు మీరంతా కలసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరచుకుంటే మీరందరూ సంతోషంగా ఉండవచ్చుగా. అందరూ ఆలోచించండి.
Bible mottam boothulu Ra ayya, adi oka Story book, Spiderman superman laantidi....Vedaalu asalu chadivava nuvvu lafoot gaadivi....Mee Christian scientists a oppukunnaar Ra, Vedaalu Goppavi ani, ninna kaaka Monna rice bags teeskuni convert Aina moorkhudivi neekem telsu 🤣🤣🤣
వేదాలు అన్నీ సత్యాలేనా? అసలు వేదాల్లో ఏముందో ఎందరికి తెలుసు? విచిత్రం ఏమిటంటే ఏముందో తెలిసినవాళ్ళు చెప్పారు. తెలియనివాళ్ళు తెలుసుకోరు. ముందు హిందూ మతం గురించి మీరూ హిందూ సోదరులు తెలుసుకోండి. ఆ తర్వాత మిగిలిన అన్ని మతాల గూర్చి తెలుసుకోండి. ప్రపంచం చాలా ఉంది. మనకు తెలిసింది కొంచెమే. మరింత తెలుసుకోవడం మనకే అవసరం. మోసపోకుండా ఉంటాము.
ఈ లోకం అంతా కలిగించింది దేవుడు వెలుగు చీకటి చేసిందే దేవుడు హైందవులు ఎక్కడెక్కడ నో ఆ గుట్ట ఈ గుట్టని ఆ దేవుడు ఈ దేవుడని వ్యర్థమైన విగ్రహాలకు పూజిస్తూ ఉంటారు కానీ బైబుల్లో నీ హృదయమే నా ఆలయం అన్నాడు దేవుడు హైందవ గ్రంధాలలో పంతులు మీ గ్రంథాలలో భూమి ఎప్పుడు సృష్టించబడిందో ఈ లోకం మీద ఉన్న జంతువులు మనుషులు ఎప్పుడు ఎప్పుడు తయారు చేయబడ్డాయి మీ గ్రంథాలలో ఎక్కడను లేదు ఎందుకంటే ఆ విగ్రహాలు మనం తయారు చేసుకున్నది చెట్టు దేవుడు పుట్ట దేవుడు కుక్క దేవుడు అని హైందవులు కుక్కల గూడ పూజలు చేస్తారు కానీ బైబుల్లో ఆదినుంచి అంతవరకు మనిషి పుట్టింది మొదలుకొని మరణం వరకు బ్రతికి ఉన్నంత వరకు మనిషి ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి దేవుడు ప్రతి ఒకటి చెప్పిండు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ అక్క చెల్లి తల్లి అని మరిచిపోయి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ప్రతి ఒక్క మనిషి మరణాన్ని కొనితెచ్చుకుంటున్నారు మార్గం సత్యం జీవం అని నేనే అని ఏసుక్రీస్తు చెప్పాడు అది నిజం నిజం నిజం బైబిల్ జోలికి వచ్చే ముందు మీ హైందవ గ్రంధాలు ఎంత చండాలం ఉన్నదో చూసి ముందడుగు వేయాలి
కాండిల్ పెట్టుకోవడం లో ఉద్దేశం ఒకటి అధి ఏ విధముగా కరిగిపోతూ వెలుగునిస్తుందో ప్రతి క్రైస్తవుడు కరిగిపోతూ తాను వెలుగుతూ , ఇతరుల చీకటి బ్రతుకులకు వెలుగు గా ఉండాలని, వాదించడం మానేసి వెలుగులోకి రండి, నువ్వు చేసినవాడు గొప్ప వాడా ,నిన్ను చేసిన వాడు గొప్ప వాడా, అస్సలు కురుక్షేత్ర యుద్ధ ఎక్కడ జరిగింది, దేవుడని చెప్పుకొనే కృష్ణుడు అధర్మంగా యుద్ధము చేయించాడు, యుద్ధానికి వచ్చిన వారిని వెయిట్ చేపించి గీతోపదేశం చేశారు, అప్పుడు గీతాన్ని ఎవరు రాశారు, మహా భారతం సంస్కృతంలో తొలుత ఎవరు రాశారు?,సృష్టి ఒక్కటే ఉన్నప్పుడు, 33 కోట్ల 33 లక్షల33వేళ33వందల33మంది దేవతల్లో ఎవరు చేశారు?, నీ తండ్రి ఎవరు అని అడిగితే ఆయన కూడా అని చెప్తారా? ఆయనే అని చెప్తారా?, నువ్వు చేసిన మట్టి బొమ్మ దేవుడు అని చెప్తే దాన్ని చేసిన కళాకారుడు ఇంకా గొప్ప వాడు కాదా? అస్సలు దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఏవో మీకు తెలుసా? కామ క్రోధ మధ మచర్యలు ఉన్న మనిషికి అవే లక్షణాలు ఉన్న కృష్ణుని తేడా ఎన్టీ? దేవుడు కూడా అలా చేస్తే ఈ ఐదింటి నుండి పాపం లో పడిన మనిషికి మోక్షం ఎవరు ఇస్తారు?
క్యాండిల్ అనేది అది కరుగుతూ వెలుగునిస్తుంది. క్రీస్తు కూడా మనందరి పాపముల నుండి విడుదల కొరకు సిలువపై తన ప్రాణం పెట్టాడు. దీనికి సాదృశ్యం గా క్యాండిల్ వెలిగిస్తాము.
Candle, Cross and Incense convey a single message that is sacrifice. candle it burns , melts and gives light by sacrificing itself. In cross JESUS CHRIST gave life by sacrificing his life , Incense melts and gives good smell. All 3 conveys the message of sacrifice.
*మరణం నుండి యేసు లేచాడా??? యేసును దేవుడు లేపాడా????* ================== 🔥👉అపో.కార్యములు 2:24: మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక *దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను* 🔥👉అపో.కార్యములు 2:32: ఈ *యేసును దేవుడు లేపెను* దీనికి3 మేమందరము సాక్షులము. 🔥👉అపో.కార్యములు 3:15: మీరు జీవాధిపతిని చంపితిరి గాని *దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను* అందుకు మేము సాక్షులము. 🔥👉అపో.కార్యములు 5:30: మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన *యేసును మన పితరుల దేవుడు లేపెను.* 🔥👉అపో.కార్యములు 13:30: అయితే *దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.* 🔥👉1కోరింథీయులకు 6:14: *దేవుడు ప్రభువును లేపెను* మనలను కూడ తన శక్తివలన లేపును. 🔥👉🔥హెబ్రీయులకు 5: 7 శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, *తన్ను మరణమునుండి రక్షింపగలవానికి* ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.* Hebrews 5: 7 Who in the days of his flesh, when he had offered up prayers and supplications with strong crying and tears unto him *that was able to save him from death,* and was heard in that he feared;
ఫ్రెండ్ యేసును దేవుడు లేపాడు … మరి ఆ దేవుడు ఎవరు? మీరు చెప్పిన కొరిథెయులు యేసును లేపినట్లే మనలను లేపును అంటే యేసు కూడా మనిషే కదా! యేసును రక్షించినట్టే దేవుడు మనుషులను కూడా రక్షిస్తాడు అని కదా అర్ధం, కాబట్టి ఆ రక్షించే దేవుడు ఎవరు? యేసు మాత్రం కాదు అని మీ కామెంట్ ద్వారా తెలిసిపోతుంది
అయ్యో పంతులుగారు నీకు తెలియదు అనుకుంటా నండి ఏసు క్రీస్తు ప్రభువు వారు ఒక మాట ఆయన గురించి మాట్లాడుతూ నేను ఈ లోకానికి వెలుగై ఉన్నారని అన్నా రండి. ఆ వెలుగు ఏ వెలుగు మీకు తెలుసా? నిత్యమైన, ప్రకాశవంతమైన, దేదీప్యమానమైన జీవపు వెలుగని మేము తెలుసుకున్నాము గనుకనే వెలిగించబడ్డాం
అసలు కృష్ణుడు డైరెక్ట్ గా చెబితే రాసారు అని అంటున్నారు.. అసలు సంస్కృత భష .. కృష్ణుడు ఉన్నప్పటి కాలం మీరు చెబుతున్నట్లు ఆ కాలం లో ఉన్నదా.. బైబిల్ కేస్తూ శకం మొదటి శతాబ్దం లొనే రాయబడ్డది.. కనీసం ఆ మొదటి శతాబ్ద కాలంలో మీ సంస్కృతమ్ ఉన్నట్లు ఏమైనా ఆధారాలు చూపించగలరా
పంతులు గారు తెలియని దాని గురించి మిడి మిడి జ్ఞానం తో మాట్లాడకండి. అద్దాల మేడలో కూర్చుని రాళ్ళు విసరకండి. క్రైస్తవులు ఇది వరకులా దూషిస్తే పడరు. కామెంట్సు చదవండి, మీకు ఆల్రెడీ చాలా బిరుదులు ఇచ్చుంటారు.
రక్షణ TV వందనములు 2కోరింథీయులకు 5: 17 కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను; క్యాండిల్ అవసరం లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు తన సిలువ బలి యాగము ద్వారా నేరవెర్చినాడు
ప్రతి మాటను లేకనం ద్వారా చూపారు కానీ వారు నోటి మాటలే అలా ప్రతి వాడు వగుతాడు కానీ నామల..వాడు వాని పూజించే వారి ఒక్క గ్రంధాలలో ఆయన చెప్పే మాటలు చూపిస్తున్నాడా ...సొల్లు అవరై వగుతారూ...వాడి గోల దీపం గురించి కానీ దేవుని గురించి కాదు ...మా దేవుడు వెలుగైన రక్షకుడు..ఆయనే లోకానికి గొప్ప వెలుగు..
@@godfather6128 eyyy Gorre Bidda....ila maatlaadaku bro, Devudu sikshistaadu, Narakaaniki pothaav....ippudu ee papam povaali ante urgent ga 5 Members ni convert cheyyaali, velli aa panullo undu, emo 5 mandini vethikithe 10 Gorrelu dorukutaai 😁😁😁
మంత్ర, తంత్ర, కుతంత్రాలే ఈ పంతులుగారి జీవన విధానం . దేవుడికి " update " అనే పదం వాడే ఇతడు ఎలాటి ఆలోచనలతో బ్రతుకుతున్నాడో ఒక ప్రశ్న, మరో మాట latest దేవుడు ఇలా ఎంతో జ్ఞానాజ్ఞాలు మిళితమైన ఈయన తన వృత్తి తాను చేసుకొని పొట్ట పోషించుకొని కుటుంబానికి కావలసినవి సంపాదించి జీవనం సాగిస్తే మంచిది. కుల మతాల మధ్య చిచ్చు రేపి గొడవకు దారి తీయడం హర్షించదగ్గ అంశం కాదు. ఇలాటి మహానుభావులు విద్యను మడిచి పంచె మడతల్లో దాచుకోవడం వల్లే బ్రాహ్మణేతరులు జీవిత విధానంలో ఎన్నో కోల్పోయారు. ఆ ఆంగ్లేయులు వచ్చాక విద్య అనే గొప్ప అంశం ఈనాడు అందరికీ లభించింది. అయ్యా పంతులుగారూ! మీ పూర్వీకులు ఊరంతా తిరిగి ఏం చేస్తే మీకు ఈ బ్రతుకు విధానాలు సంపాదనకూ, బ్రతుకు విధానాలు నేర్పారో జాగ్రత్తగా గుర్తు చేసుకొని వాటిని మాత్రమే పాటించండి . నోరా వీపుకు భజన తేకండి, దేశంలోవున్న వెదవల సంఖ్య తక్కువ కాలేదు. ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు, ఎవరి వృత్తి వాళ్ళు చేసుకొని బ్రతుకుతున్నారు, వాళ్ళ, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఏ దేవుడ్నో కొలుస్తారు. మీ వృత్తి , తెలుసుగా , కొంచం ఆలోచించి చేసుకోండి. అల్లర్లు, యుద్ధం, నిందలు సృష్టించడం ఇత్యాదులు మానవాళికి మంచిది కాదుగదా. శుభం !
లోకానికి దేవుడే వెలుగు... దేవునికి వెలుగు ఏంటో అసలు అర్థం కాలేదు..... క్యాండిల్ అనేది బైబుల్ లో ఎక్కడా లేదు కనిపించదు ..... ఈ పంతులు అడిగే ప్రశ్నలు ఎమిటో...... అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటి మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి.....పంతులు 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️
అక్కడ ఉన్న పాస్టర్లు కు నా విన్నపం,,,,మీరు తగ్గి తగ్గి మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు. నిజం ఒక్కటే ..క్రైస్తవులు కొవ్వోత్తిలో కరుగుదల ను చూస్తారు... నా జీవితం కూడా ఇలాగె కరిగి ఆరిపోయేటంతవరకు నీకు అర్పించుకుంటాను అనే భావము అందులో ఉంది...కానీ హిందువులు దీపాన్ని ఆరిపోనివ్వరు... వారు అందులో వెలుగు ను మాత్రమే చూస్తారు...దేవుణ్ణి కాదు..... కారణము ఏమిటంటే పూర్వం ఇండ్లల్లో మనుసులు చనిపోయినప్పుడు బంధువులు అందరు వచ్చి శవాన్ని తీయడానికి రెండు రోజులు పట్టేది....అందరు నిద్ర లేకుండా ఆ రెండు రోజులు అలాగే ఉండేవారు... అందుకుని చనిపోయిన వాళ్ళ ఇంట్లో శవము ఉండేవరకు దీపము వెలుగుతూనే ఉంటుంది....ఇప్పుడు మనదేశ దేవుళ్ళు అందరు చనిపోయారు కాబట్టి వాళ్ళ ఫొటోస్ మనఇంట్లో పెట్టుకొని చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ నిత్య దీపరాధన చేస్తారు... ....ఇందులో పెద్ద PHD విషయము ఏమి లేదు... ఈ సమాధానము చెబితే వాళ్ళు మల్లి ప్రశ్న వేయడానికి ఇంకేమి ఉండదు .....PRAISE THE LORD....
Nick Holonyak, an American scientist invent chesina led bulbs valla temples decorate chesukunnaru kada vallu emaina cheyochu evvaru question cheyakudadu vallu update chesukunnatlu anukuntunnadu
ఏసుక్రీస్తు దగ్గర క్యాండిల్స్ ఎందుకు పెడతారంటే 1 ఈ వెలుగు లాగా నేను ఉండాలి నీ దగ్గర 2 నా జీవితంలో ఈ వెలుగుని వెలిగించు తండ్రి అని ప్రార్థిస్తారు పంతులుగారు మరి గుళ్ళు అగరబత్తులు ఏ జనరేషన్ వి మరి కపురం ఏ జనరేషన్ వి ఎవరి నమ్మకాలు వాళ్లకు ఉంటాయి పంతులుగారు
పంతులు గారు మీరు చాలా update అవ్వాలని నిజమైన దేవుడు Jesus అని తెలుసుకొని మారు మనుసు పొందాలని మేము ఆ దేవునికి ప్రార్ధన చేస్తున్నాము
Ni pellam dengichukora mi Jesus thoni
అస్సలు దిపాలుగాని క్యండిల్స్ కి గాని ఏసు ఫ్రభువు కీ ఏసంబందం లేదు ఏసు ఫ్రభువు వే ఇలోకానికి వెలుగు అని చేప్పారు
యేసు అనేవాడు ఫేక్
So why do you light candles in a church?
@@dddd-dc3mh ఏసు ఫేక్ అయితే నువ్వు నేను కూడా ఫేక్ కే బ్రదర్
యేసయ్య లేకపోతే నువ్వు నేను కూడా లేము బ్రదర్
మీరు పూజించే విగ్రహాలు మన భారతదేశంలోని సంప్రదాయం కాదు అది మన దేశానికి ఆర్యులు తీసుకొచ్చారు.
వేదాల ప్రకారం విగ్రహారాధన పాపం బ్రదర్
వేదం ప్రకారం విగ్రహారాధన చేసే వారు ఎవరో తెలుసా " మూర్ఖులు " అంటుంది బ్రదర్ మీ వేదం.
@@dddd-dc3mh యేసు మహనీయుడు ఆయనను గురించి విరోధంగా మాట్లాడే వాళ్ళే మూర్ఖులు
@@vijayvijayvenu1939 అస్సలు నువ్వే ఫేక్
ముందు మీ తార తారల వాళ్ళు పాటించ్చిన నిమాయలు నువ్వు పాటించ్చనివాడివి ఫేక్
2 పేతురు 1:20. ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.2 పేతురు 1:21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.
Ni mokam la sulli
ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతొ ఆరాధించాలి దీపాలతొ కాదు ఆయనే వెలుగు దీపంతొ పనేంటి
Retri sex tho aaraadhinchaali.aathmatho yendira,satyamyendira aayaney velugaithey electricity yenduku.
desam lekapothe nee jeevithaniki kooda mekule
VELUGU LEKAPOTHE SRUSTE LEDHURAA BABU
God bless you pantulu garu
@@SanjivanikeralavaidyamSpl lanja kodaka
తయారు చేయడానికి యేసుక్రీస్తు విగ్రహం కాదు సర్, ఈ లోకానికి వెలుగునిచ్చే, సూర్య,చంద్రులను కలిగించిన దేవుడు. యేసు క్రీస్తు ప్రభువే ఈ లోకానికి నిజమైన వెలుగు.
Nijama
@@SanjivanikeralavaidyamSpl mari
Replies to kokila...
Thanks for you brother God bless to you and your family members. చాల బాగా చెప్పారు Brother అంతే కాదు సర్వఫ్రఫంఛానికి ఙ్ఞానము ఇచ్చినాడు. ఊరుకుఒక్కదేవుడు దేశానికి ఒక్క దేవుడు లేడని ముందు గ్రహించు సర్వస్రుష్టిట్టీకీ కర్త అయిఉన్నవాడు సర్వఫ్రఫంఛానికి ఒక్క డే దేవుడు.సమస్త టెక్నాలజీ కరెంటు కార్లు రైలు విమానాలు బైక్ లు printing prices
ఇవన్నీ ఏసుక్రీస్తుదేవుని భక్తుల ప్రార్ధన ఫలితం వలన వచ్చిన వి.ఇంకా చెప్పాలంటే సూటు బూటు క్రాఫ్ కటింగు విదేశీ వారి నాగరికతకు సాక్షము .ఇంకా సనాతన ధర్మం ఆచరణలో పెట్టి.ఆడపిల్లలను మంటలో వేసి చంపినారు సతీసహగమణము అనే నీచమైన సనాతన ధర్మం గురించి మాట్లాడారు మూడత్వవానికి మీఅజ్ఞానికి సిగ్గు పడాలి కదా !
రాజారాం మోహన్ రాయ్ యింకా కొంతమంది కలిసి లార్డ్ విలియమ్ భెంటింగ్ వద్ద కువెల్లి ఈ మూర్ఖులకు బుద్ధి చెఫ్పి సతీసహగమణము అనే నీచమైన సనాతన ధర్మాన్ని రూపుమాపీనారుమీయేక్కమనుధర్మాని మంటలో వేసి నారు అందు కే ఢా"అంభేత్కర్ గారు మంచి జ్ఞానం మంత మైన పరిపాలన రాజ్యాంగం రచించినారు.
"British history in India"Book చదవండి!
Surya chandrulanu kaliginchina devudu thanani thaanu siluva padakunda kaapadukoleka poyaadu , what a pity
yes! watch the video as well brother.
ua-cam.com/video/wic2vNpn-70/v-deo.html
Jesus Christ is Lord of all
Yes he is lord for all Christians.
Jessu is the light, way,truth and life.
క్రిస్టియన్ లో ఉండే నెమ్మది తనం పంతులు కి లేదు...
Ha avuna ala nemmadiga undatam vallane Hindu darmanni nasanam cheyalani chusthunaru Christians
Christianity eppati nundi unndao cheppagalara bharata desam lo.
CRISTIANITY MAANASIKAROGAM PANTHULU SAMSKRUTHAM CHADHIVINA GNANAVANTHUDU
Hello sir christian people antha silent people itai America enka chala european countries ainduku wars chese countries ne dochukunai.pantulu a kadu.avaru ina udreka padataru.ainduku ante me christians pastors fathers etara mathalu vala ne tapu dova patistunaru.oka sari cheste tapu ke udreka padaru.kani meru kavali ani cheptunaru tapulu
The real god Jesus thatsit
డిబేట్ కి వచ్చినందుకు పంతులు గారికి ధన్యవాదాలు
Sree krishnudu cheppithe Jai sree Raam enduku. Jai Siva enduku.
పంతులుగారు లాంటి అమాయకులు చాలా మంది ఉన్నారు
పంతులు గారు మీకు ఏమాత్రం ఙ్ఞానము లేదు ఎందుకు అంటే ప్రపంచము అంత ఏసుక్రీస్తు ప్రభు వు గొప్పతనమేంటో తెలుసుకున్నారు. ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు.నీ33కోట్ల దేవుళ్లు 4500 మీ గ్రంథాలు ఈ దేశము దాటితే పనికిరావు.
కేవలం మీరు తినడానికి బ్రతుకు చున్నారు..
@Bharath P మీ లాంటి బురద లో పొర్లే బర్రేలకి ఙ్ఞానము రావాలి అంటే మేము గొర్రెలు గా మారాలి మరి. 😀😀😀
@@nageshd3143 loll, desam daatithe paniki raava???? Loll, velli "Fastest Growing Religion in Australia" ani Google cheyyandi, prapancham lo Christianity ki convert avtunna vaallu evaro Prachaaraam cheste convert avtunnaaru.... Kaani Hindu matham Loki thana anthata thaame convert avtunnaaru......
USA lo Hinduism introduce chesina YOGA entha popular avtondo nen meeku cheppakarled anukunta.....
Mundu Nijaalu telsukuni, Nijam lo brathakadam nerchukondi, meeru ila Gorrella undabatte Donga Pastor la aata saagutondi
@@joeytribbiani4665 మీరు ఆసంపన్న దేశాలకు ఙ్ఞానమంతమైన దేశాలకు బ్రతకడానికి వెళ్ళి హిందువులు చేస్తున్న మాయ మాటలు. నిజం మన క్రిష్టియన్సుఒక్క సారి ఏసుక్రీస్తు ప్రభు వు గొప్పతనమేంటో తెలుసు కున్నా తరువాత ప్రాణం పోయిన వెనుకకు రాడు.మనకుజ్ఞాణముంటే సతీసహగమణము అనే నీచమైన సనాతన ధర్మం అనుసరించి భర్త తో పాటు మంటలో భార్య ను కూడా మంటలో వేసి చంపినారు. బాల్యవివాహలు.వితంతువు గా జీవితాంతము ఒక స్త్రీ మానసికంగా క్రుంగతీసిన మూడత్వవానికి మీఅజ్ఞానికి సిగ్గు పడాలి కదా,రాజారాంమోహన్ రాయ్,లార్డ్ విలియమ్ భెంటింగ్. పుణ్యంమున వీటిని రూపుమాపీనారు.1968లోHSCవారికి బ్రిటిష్ హష్టరిఅనేబుక్ చదవండి.మన జ్ఞానం అర్థం అవుతుంది. అసలు ఊరుకుఒక్కదేవుడు. వాడకొక్క దేవుడు. దేశానికి ఒక్క దేవుడు లేడని ముందు గ్రహించు సర్వస్రుష్టిట్టీకీ కర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నీల్లు. నిప్పు గాలి,సూర్యుడు,చంద్రుడు.చెట్లను చేమలను ప్రతి జంతువులను. ఆకాశ పక్షులు. నక్షత్రం ములను గ్రహాలను పర్వతంములు.సముద్రజలాల వాటిలోని సమస్తజీవులును. సృష్టి కర్త అయిన దేవుడు మన కొరకు సృజించి యున్నాడు. ఆ సృష్టికి కర్త అయిఉన్నవాడు.దేవుడు ఒక్క డే ఆయన ఎవరో తెలుసుకునే ఆరాధించాలి కాని సృష్టిని ఆరాధించ కూడదు. మనము సృష్టినే ఆరాధించు చున్నాము ****సృష్టి ని చూసి ఆనందించండి కాని సృష్టిని ఆరాధించ కూడదు అని బైబిల్ గ్రంథము చెప్పు చున్నది. అది మహ నేరమని ****
@@nageshd3143 maaya maataala 🤣🤣🤣
Oho meeru ikkada maatalu cheppi convert cheste, avi Manchi maataala????
Akkada mem prachaaram em cheyyakapoina, vaallu convert avtu unte, avi maaya maatala.....
Em maatlaadtunnav bhayya, nee burra dhobbindi, seriously Matham maayalo padina ninnu, nee Yesu kooda kaapadaledu.......
Annem Punnem erugani amaayakulani, Edo oka Aasha choopi convert chestunnaaru...
Sati Sahagamanam, etc etc vanti vi thappu ani Nene oppukuntaanu, anduke vaatini memu teesesaam....
By the way....meeku telidu anukunta, Hinduism ki conversions laantivi undav, evaru a Devudni Aina poojinchukochu.....Hinduism eppudu "Nuv Nannu poojinchakapothe narakaaniki potaav" ani anadhu, ala manushulani bhayapette, a Grandham Aina, Chetta kaagitham kante heenamainadi......
దీపం గొడవ ఏంది రా బాబు!!
"యేసుక్రీస్తు నిజమైన దేవుడు నమ్మిన వానికి పరలోకం నమ్మని వానికి నరకం"
పంతులుగారు మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా అవహానిస్తున్నాము రండి నమ్మండి పరలోకం లో చేరండి.
మీ తాతలు- ముత్తతలు వారి పిత్రులను కూడా ఆహ్వానించండి,పాపం ఈ విషయం తెలియక హిందువులుగా చనిపోయి నరకం లో ఉన్నారు. మీ స్వర్గ ప్రయాణానికి all the best
@@banothsurender3148 సారు ని ఇష్టముంటే నమ్ము లేకపోతే సావు దీనికి పెద్దగా ఒరిగేందేముంది
వెనక్కి తిరిగి చరిత్ర చదువు హిందువు అని గర్వించకముందు ముందు వెనక ఎం చరిత్ర ఎక్కడనుండి ఆరంభం అయిందో ఒకే న సోదరా...
బైబిల్ లో తప్పులున్నాయ్ బి మీ పాప్ ఒప్పుకున్నారు. అలాంటి తప్పుల బైబిల్ నమ్మడం వేస్ట్
@@banothsurender3148
Bible tappu kadu.
@@banothsurender3148 అది నీ కర్మ దానికి ఎవ్వడు ఏమి చేయలేరు...
పంతులు ని బూర పని చేయటము లేదా
నిర్గమకాండము 40:25: యెహోవా సన్ని ధిని ప్రదీపములను వెలిగించెను.
మరి కొవ్వొత్తి ఎందుకు?
అమాయకులైన పంతులుగారు మీకు లోతైన జ్ఞానం రావాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను
తల తిక్కల పంతులు...
Petrol vasthundani cheppenduke Symon perumaarchi Peter ane peru pettadu. Aabaadi Candle S levu.
అయ్యా రక్షణ టీవి వారు... ఇలాంటి మూర్ఖపు జ్ఞానవంతులను డిస్కషన్స్ కి పిలవకండి....
ఈ ముసలోడు నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటున్నాడు
తిక్క లోడు తిరుణలకు వెళ్లితే
తోక్కి చంపారని ఒక సామెత ఉంది
అలాగే వుంది నీ వ్యవహారం
దేవుడు ఎవరు అనేది చర్చ
దేవుని గుణా లక్షణాలను
ఆయన కు ఉండ వలసిన లక్షణాలు
దేవుడు పాపం లేని వాడ
లేక పాపంతో జీవించేవాడా
మనలాగే ఈ లోకంలో ఉన్న సుఖ భోగాలు సంతోషాలు అష్టైశ్వర్యాలు అనుభవించే వాడా
లేక ఎదురు పడి యుద్ధం చేయడానికి ధైర్యం చాలక దోంగ చాటున దాక్కుని ఎదుటి వాడిని మట్టు పెట్టె వాడా
లేక ఒక స్త్రీ చాలక అనేక స్త్రీ లతో ఉన్న వాడా తాను స్రృష్టించిన కుతురుని కూడా వదలకుండా తన కామం తీర్చుకున్న వాడా
వీటి గురించి ఏదైనా చెప్పక
దేవుని గుణా లక్షణాలను పరిగణనలోకి తీసుకోకుండా
సోల్లు కబుర్లు చెబుతూ వున్నావు
Anna super counter
Anna super counter..sametha super ga chepparu
biblelo bhoomi ballaparupuga vundi ani cheppadu,silalapai digavesi vundi ani chepparu,scientists parisodhana chesi bhoomi ballaparupugaledu silalapai ledu gundramuga vundi ani cheppinanduku bibleku vyathirekanga matladuthava,biblenu thappani nirupisthara ani .gelilio modalagu entho mandi shastragyulanu kirathakanga champaru.ee okka amsham chalu bible abaddala putta ani cheppadanik
M Ashanna సైలెంట్ గా పూజారికి గుద్ఢ దేంగావు బ్రో, వాడు ఇక మాట్లాడాడు
Yesu tindibothu,taagubothu,mentalgaadu,okka mogathanam thappa Anni Manisha laxnaaley.
ఇ బ్రాహ్మణుని కొంచెము అప్డేట్ చేయండి.
Unfortunately THEY just DON'T want to be updated. Try it, you will know.
Meelaga swardam kosam suvartha lu cheppadaniki update ayaru miru like marketing agent lu 😂🤣🤣
పంతులు గారు ఆవేశంగా మాట్లాడుచున్నారు పాస్టర్ గారు
ఎంత తగ్గింపులో మాట్లాడుచున్నారు
ప్రవీణ్ అన్న కరెక్ట్ ఈ పంతులుకి
కొవ్వుత్తు తాను కరిగిపోతు ఇతరులకు వెలుగు ఇస్తుంది దీపం కరగదు
Superga mesez bro
ఓఓరేయ్ మతోన్మాదులు లారా పాతనిబంధకాలమంలో ధీఫము ఉన్న ధి కాని క్రొత్త నిబంధనలో ధీఫము కొటివేయబడినధి
ఈ కొట్టివేతలు ఎందుకు ఫ్రెండ్
Correct that time used for lighting not for decoration ok
@@vinsonvinod307 కరెంట్ ఉన్న కాలం లో కూడా క్యాండిల్ మాత్రమే ఎందుకు?
అది అవకాశవాద మతం. పాతనిబంధన కొట్టివేశారు. దానిలోని దీపాన్ని కొట్టివేెశారు. ఇంకా అవసరమైతే ఏసునికూడా కొట్టివేసి డా.కె.ఎ.పాల్ ని కానీ బ్ర.సతీష్ కుమార్ ని గానీ దేవుడిగా ముందుకి తెస్తారు.
@@banothsurender3148 it is symbol to show one another be like a candel to show light and help others until you die that's we say to one another by putting candel ok.
కృష్ణుడు దేవుడా??????? రాముడు దేవుడా?????? దేవుడు బార్య ని తీసుకుని వెళ్లి న వాడు దేవుడా???? కొడుకు తల నరికి ఏనుగు తల పెట్టిన వాడు దేవుడా,????????? బార్య వుండగా ముస్లిం యువతి కొసం పరుగులు పెట్టిన వాడు దేవుడా???????? నేను హిందువుని నాకు దేవుడు ఎవరు మీరు చెప్పండి......
Jesus ఒక్కడే దేవుడు bror
పంతులు మరియు సాతాను
బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ఎవర్🤗🤗
Hehehe
Porn and Bible are best friends 🤣
Sai naik......Sai baba Peru pettukunav .... Chakkaga undhi.....mi Jesus kuda porn ki addict ayinode but avvi kappesaru bayataki raakunda ....adhi telusukora erripappa
@@harishrock4757 Name is not important, having pure heart from Sins is important 😄😄
Mary ranku chestene yesuu puttadu ra....andhuke yesuu ooru vadhilesi poyadu prajalu egathali cheste..... milanti matham marina paapathmulane kshaminchali.....vaadevadu bokka Ina andari papalanu kadagadaniki
Shasthri garu thanaku teliyani vishayalanu chala jagrathaga adigi nerchukuntunnadu good
పచ్చచొక్కా వేసుకున్న కోతి కొబ్బరి చిప్ప పట్టుకున్నట్టు ఉంది😁😁😁😁
Comment chasamundu me tatalu vala tatalu Christians hinduvula chusuko. Chilara kosam matam marchu kontunaru
Sankaram gaallaku trlivi leydu.
Sankarajathi vadu veedu......mi thathalu correct a ..... Mi thatha la telivitetalu nindistuna gorre veedu
Nagabhairava గారి వాదన అర్థరహితంగ వున్నాయి. మీరు చాల ఓపికతో జవాబుస్తున్నారు. మొండిగ వాదిస్తున్నాడు.
Praise the lord brother God bless you Amen
Bhagawad geetha Lord Shri Krishna Bhagawan chetha cheppabadinadi.🕉👍🙏🇮🇳.so Geetha is great. Jai hind.
యేసు గూర్చి ముర్కులకు త్వరగా అర్దము కడు .
కాషాయ రంగు వలకు ఎలా అర్తమవుటడు
Neekem ardam aindi.
MATHAM MAREVADU MANASIKAROGI VADI GNANAM MOORKHATWAME
Vorrinuvvbrritisonikiputtnava
మీ దేవుడు పరిశోధన కి భయపడ్డాడు.....కానీ మా దేవుడు పరిశీలనలకి , పరిశోధనలకు భయపడ లేదు....పరిశీలించుకో పరీక్షించుకో సత్యం తెలుసుకో... అన్నాడు....దేవుడైన వాడికి అహంకారం ఉండదు.... నన్ను పరిశీలించడం ఏంటి ? అని ప్రశ్నించాడంటే ఆయన దేవుడు కాదని అర్ధం...ఇప్పటికైనా సత్యం గ్రహించండి.... తల్లిపాలు తాగి రొమ్ము గుద్ది చంపే పైసచికం లా ఉంది.... మీ క్రైస్తవ ఆరాధన... సనాతన హైందవ దేశశం లో పుట్టి... అదే దేశం లో తింటూ జీవితం సాగిస్తూ... విదీశీ సంస్కృతి ని అనుసరించే మీరు మన దేశాన్ని, ధర్మాన్ని తొక్కటానికి చూసే విదేశీ కుట్రాల్ని ఏపీయూదు అర్ధం చేసుకుంటారు.... చేతు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదని గ్రహించండి.....మళ్లీ బానిసత్వాన్ని ఆహ్వానిస్తున్నామని తెలుసుకోండి బాబూ ....క్రైస్తవ సోదరులూ... విదేశీయు లు వేసే కుక్క బిస్కెట్ల కోసం ఎగబడకండి....మీ స్వార్ధ మీరు చూసుకుని మీ భావితరాలకు కనీసం ఉనికి లేకుండా బానిసత్వాన్ని బహుమతిగా ఇవ్వకండి .......
Sir మీరు update అయిన పంతులు గారిని పిలిచుంటే బాగుండేది సర్
Brother, excellent clarification.
చాలా మంచి విషయాలు తెలిపారు. మరి మీరందరూ ఇంత కష్టపడుతున్నారు కాబట్టి, మీకు ఎవ్వరూ దొరకనట్లు , వారితోనే కంపేర్ చేసుకుంటూ ఎప్పుడూ వాళ్ళతో కలవాలని అనుకునేబదులుగా... సిగ్గు, బుద్ధి ఉన్నాయి కాబట్టి .. వాళ్ళందరికన్నా మీరు హెచ్చు సంఖ్యలో ఉన్నారు కాబట్టి, ధనవంతులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి.... టిట్ ఫర్ టాట్ పద్ధతిలో మీరంతా ప్రవర్తిస్తూ... ఇవి ఆచరించండి., అది ఎలాగంటే...
1. మీలో ఉన్న ధనవంతుల లేదా మిషనరీ స్కూల్స్, కాలేజిలలో మీకు సంబంధించిన వారికి మాత్రమే ప్రవేశం ఇవ్వండి. ఇతరులకి ఎవ్వరికీ ప్రవేశానికి అవకాశం ఇవ్వకండి. ఉద్యోగాలు కూడా వారికి ఇవ్వకండి. అందరికీ బుద్ది వస్తుంది.
2. మీకు సంబంధించిన వైద్యులు, హాస్పిటల్స్ లలో, మిషనరీ హాస్పిటల్స్ లలో ఇతరులకి ఎవ్వరికీ వైద్యం చేయకండి. ఉద్యోగాలు కూడా వారెవ్వరికీ ఇవ్వకండి. వారందరికీ బుద్ధి చెప్పిన వారవుతారు.
3. మీకు సంబంధించిన వారి వ్యాపారాలలో మీ వారినే ఉద్యోగస్తులుగా ఉంచండి. ఇతరులకి ఎవ్వరికీ అవకాశాలు ఇవ్వకండి. ఉద్యోగాలు ఇవ్వకండి. అప్పుడు వారందరికీ మీరంటే ఏమిటో తెలుస్తుంది.
4. మీరు ఇతరులెవ్వరితోనూ ప్రేమలు పెళ్ళిళ్ళ ద్వారా బంధుత్వాలు కలవాలని ప్రోత్సహించకండి. వారితో బాంధవ్యాలు మీకందరికీ అవమానంగా భావించండి.
5. వారి గుడిలలోకి వెళ్ళకండి. మీరందరూ కలసికట్టుగా వారి ఆలయాలని బహిష్కరించండి. మీకు వారి మతగ్రంధాలు, ఆచారవ్యవహారాలు, పధ్ధతులు ఇష్టంలేదు కాబట్టి, వారితోనే కలవాలనే తాపత్రయం ఎందుకు ?మానటమే మీకు మంచిదికదా ? మిమ్మల్ని చర్చిలు చక్కగా ఆదరిస్తున్నప్పుడు, చర్చిలకేవెళ్ళి సంతోషంగా ఉండండి.
6. తెలంగాణ రాష్ట్రం సాధించినట్లు మీరంతా కలసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరచుకుంటే మీరందరూ సంతోషంగా ఉండవచ్చుగా. అందరూ ఆలోచించండి.
వేదాలు ఎందుకు రా వేలాల్లో భయంకరమైన అబద్ధాలు గబు దురుభోధలు కంపు గలదు అందుకే వేధాలువధు అంటుంనావ ఫూజరి
bible pachi abaddalaputta
బైబిల్ లో తప్పులు అబద్ధాలు ఉన్నాయని మీ పాప్ ఒప్పుకున్నారు
Bible mottam boothulu Ra ayya, adi oka Story book, Spiderman superman laantidi....Vedaalu asalu chadivava nuvvu lafoot gaadivi....Mee Christian scientists a oppukunnaar Ra, Vedaalu Goppavi ani, ninna kaaka Monna rice bags teeskuni convert Aina moorkhudivi neekem telsu 🤣🤣🤣
వేదాలు అన్నీ సత్యాలేనా? అసలు వేదాల్లో ఏముందో ఎందరికి తెలుసు? విచిత్రం ఏమిటంటే ఏముందో తెలిసినవాళ్ళు చెప్పారు. తెలియనివాళ్ళు తెలుసుకోరు. ముందు హిందూ మతం గురించి మీరూ హిందూ సోదరులు తెలుసుకోండి. ఆ తర్వాత మిగిలిన అన్ని మతాల గూర్చి తెలుసుకోండి.
ప్రపంచం చాలా ఉంది. మనకు తెలిసింది కొంచెమే. మరింత తెలుసుకోవడం మనకే అవసరం. మోసపోకుండా ఉంటాము.
Adi.manavudu.aakulu.kattukuni.bratikaru.ippudu.battalu.kattukuntunnaru.ante.kalaniki.anugunnagadevudu.manavduki.matalu.papadu.avi.pata.nibandana.2.krothanibandana.3.kuran.
Prise the lord
ఓహో...పంతులు మీ 3 లక్షల ....దేవుడు .అందరూ...upadate అయ్యేరేమో కదా... పంతులు
3 crores not lacks
Praise the lord
Praise the lord Jesus Christ hallelujah Amen
ఈ లోకం అంతా కలిగించింది దేవుడు వెలుగు చీకటి చేసిందే దేవుడు హైందవులు ఎక్కడెక్కడ నో ఆ గుట్ట ఈ గుట్టని ఆ దేవుడు ఈ దేవుడని వ్యర్థమైన విగ్రహాలకు పూజిస్తూ ఉంటారు కానీ బైబుల్లో నీ హృదయమే నా ఆలయం అన్నాడు దేవుడు హైందవ గ్రంధాలలో పంతులు మీ గ్రంథాలలో భూమి ఎప్పుడు సృష్టించబడిందో ఈ లోకం మీద ఉన్న జంతువులు మనుషులు ఎప్పుడు ఎప్పుడు తయారు చేయబడ్డాయి మీ గ్రంథాలలో ఎక్కడను లేదు ఎందుకంటే ఆ విగ్రహాలు మనం తయారు చేసుకున్నది చెట్టు దేవుడు పుట్ట దేవుడు కుక్క దేవుడు అని హైందవులు కుక్కల గూడ పూజలు చేస్తారు కానీ బైబుల్లో ఆదినుంచి అంతవరకు మనిషి పుట్టింది మొదలుకొని మరణం వరకు బ్రతికి ఉన్నంత వరకు మనిషి ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి దేవుడు ప్రతి ఒకటి చెప్పిండు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ అక్క చెల్లి తల్లి అని మరిచిపోయి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ప్రతి ఒక్క మనిషి మరణాన్ని కొనితెచ్చుకుంటున్నారు మార్గం సత్యం జీవం అని నేనే అని ఏసుక్రీస్తు చెప్పాడు అది నిజం నిజం నిజం బైబిల్ జోలికి వచ్చే ముందు మీ హైందవ గ్రంధాలు ఎంత చండాలం ఉన్నదో చూసి ముందడుగు వేయాలి
పంతులు 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️
Pasted garu keep it up , vijayaniki opika avasaram ani nirupincharu
World God Jesus 🙏🙏🙏🙌🙏
కాండిల్ పెట్టుకోవడం లో ఉద్దేశం ఒకటి అధి ఏ విధముగా కరిగిపోతూ వెలుగునిస్తుందో ప్రతి క్రైస్తవుడు కరిగిపోతూ తాను వెలుగుతూ , ఇతరుల చీకటి బ్రతుకులకు వెలుగు గా ఉండాలని, వాదించడం మానేసి వెలుగులోకి రండి, నువ్వు చేసినవాడు గొప్ప వాడా ,నిన్ను చేసిన వాడు గొప్ప వాడా, అస్సలు కురుక్షేత్ర యుద్ధ ఎక్కడ జరిగింది, దేవుడని చెప్పుకొనే కృష్ణుడు అధర్మంగా యుద్ధము చేయించాడు, యుద్ధానికి వచ్చిన వారిని వెయిట్ చేపించి గీతోపదేశం చేశారు, అప్పుడు గీతాన్ని ఎవరు రాశారు, మహా భారతం సంస్కృతంలో తొలుత ఎవరు రాశారు?,సృష్టి ఒక్కటే ఉన్నప్పుడు, 33 కోట్ల 33 లక్షల33వేళ33వందల33మంది దేవతల్లో ఎవరు చేశారు?, నీ తండ్రి ఎవరు అని అడిగితే ఆయన కూడా అని చెప్తారా? ఆయనే అని చెప్తారా?, నువ్వు చేసిన మట్టి బొమ్మ దేవుడు అని చెప్తే దాన్ని చేసిన కళాకారుడు ఇంకా గొప్ప వాడు కాదా? అస్సలు దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఏవో మీకు తెలుసా? కామ క్రోధ మధ మచర్యలు ఉన్న మనిషికి అవే లక్షణాలు ఉన్న కృష్ణుని తేడా ఎన్టీ? దేవుడు కూడా అలా చేస్తే ఈ ఐదింటి నుండి పాపం లో పడిన మనిషికి మోక్షం ఎవరు ఇస్తారు?
అజ్ఞాని తో వాదన...... హిహిహిహి
Gnaanam antey yendira
@@SanjivanikeralavaidyamSpl sodara pakkodini manchiga maatlodochhuga
@@SanjivanikeralavaidyamSpl nuvvu aayannu yendiraaa anentha thappu emi cheshadu aayana koncham manchiga maatlaadochhugaa
క్యాండిల్ అనేది అది కరుగుతూ వెలుగునిస్తుంది. క్రీస్తు కూడా మనందరి పాపముల నుండి విడుదల కొరకు సిలువపై తన ప్రాణం పెట్టాడు. దీనికి సాదృశ్యం గా క్యాండిల్ వెలిగిస్తాము.
Ni kuthurine dengutha papam nudi karunisthada mi jeuess
మీ వాళ్ళు లేరా రా అడ్డ బొట్టు నిలువు బొట్టు జంధ్యం ఒకడు కంకణం ఒకడు తాయత్తు ఒకడు దండ ఒకడు, నల్ల బట్టలు ఎర్ర బట్టలు పసుపు బట్టలు ఇంకా చాన రంగులు
పంతులు గారు కి కొద్దిగా మజ్జిగ తాగించండి. రాత్రి తాగింది ఇంకా దిగనట్లు లేదు.. 😜
Candle, Cross and Incense convey a single message that is sacrifice. candle it burns , melts and gives light by sacrificing itself. In cross JESUS CHRIST gave life by sacrificing his life , Incense melts and gives good smell. All 3 conveys the message of sacrifice.
Mm
Praise the Lord Annaya
Jesus Christ God bless you Also family
Rakshana team you are doing great job
దేవుడే యావత్తు ప్రపంచాన్ని వెలుగై యున్నాడు.
*మరణం నుండి యేసు లేచాడా??? యేసును దేవుడు లేపాడా????*
==================
🔥👉అపో.కార్యములు 2:24: మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక *దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను*
🔥👉అపో.కార్యములు 2:32: ఈ *యేసును దేవుడు లేపెను* దీనికి3 మేమందరము సాక్షులము.
🔥👉అపో.కార్యములు 3:15: మీరు జీవాధిపతిని చంపితిరి గాని *దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను* అందుకు మేము సాక్షులము.
🔥👉అపో.కార్యములు 5:30: మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన *యేసును మన పితరుల దేవుడు లేపెను.*
🔥👉అపో.కార్యములు 13:30: అయితే *దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.*
🔥👉1కోరింథీయులకు 6:14: *దేవుడు ప్రభువును లేపెను* మనలను కూడ తన శక్తివలన లేపును.
🔥👉🔥హెబ్రీయులకు 5: 7
శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, *తన్ను మరణమునుండి రక్షింపగలవానికి* ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.*
Hebrews 5: 7
Who in the days of his flesh, when he had offered up prayers and supplications with strong crying and tears unto him *that was able to save him from death,* and was heard in that he feared;
BIBLE MOTHAM CHADUVU....OKKTE PATTUKONI YALADABADAKU
JESUS CHRIST YEMANI CHEPPADO CLEAR GA VINU MARO SARI
kiran777 kumar777
Motham chadive pettaanu...chadavalsindi thamaru..bro
ఫ్రెండ్ యేసును దేవుడు లేపాడు … మరి ఆ దేవుడు ఎవరు? మీరు చెప్పిన కొరిథెయులు యేసును లేపినట్లే మనలను లేపును అంటే యేసు కూడా మనిషే కదా! యేసును రక్షించినట్టే దేవుడు మనుషులను కూడా రక్షిస్తాడు అని కదా అర్ధం, కాబట్టి ఆ రక్షించే దేవుడు ఎవరు? యేసు మాత్రం కాదు అని మీ కామెంట్ ద్వారా తెలిసిపోతుంది
@@kirankumar-rw2el అయితే పై వాక్యాలు తప్పు అవునా?
పాస్టర్ గారు మీరు గ్రేట్ 🙏🙏🙏
ఆపంతులు గారి దేవుడు నిజంగా ఎవరో చెప్పమను.ఈనికి ఆవేశం ఎందుకు.
Vorinuvvubritshonikiputtnavrra
@@pullurisampathsampath9144 వాడుతయారుచేసిన.వాడు కనిపెట్టిన వస్తువులన్నీవాడుకుంటున్నావు.నీవుకూడా వానిదే కుడుస్తున్నావురా సన్నాసీ
అయ్యా పంతులు గారు ఆ టైమ్ లో నూనె ఉండేది, ఈ టైమ్ లో నూనె ను కొవ్వొత్తి గా మార్చి పెడుతున్నారు. కాని యేసు ప్రభు ఎప్పుడు కొవ్వొత్తి పెట్ట మనీ చెప్పలేదు.
అయ్యో పంతులుగారు నీకు తెలియదు అనుకుంటా నండి
ఏసు క్రీస్తు ప్రభువు వారు ఒక మాట ఆయన గురించి మాట్లాడుతూ నేను ఈ లోకానికి వెలుగై ఉన్నారని అన్నా రండి.
ఆ వెలుగు ఏ వెలుగు మీకు తెలుసా?
నిత్యమైన, ప్రకాశవంతమైన, దేదీప్యమానమైన జీవపు వెలుగని మేము తెలుసుకున్నాము గనుకనే వెలిగించబడ్డాం
Kaslipoleyda inkaa
నీకు చచ్ఛాక నిజం తెలుస్తుంది.ఇంత కాలం ఎందుకు హిందువుగా బతకలేదా అని .అప్పుడు ఏమి ఉపయోగం చెప్పు
Praise the lord Amen lord Jesus Christ followers 💥 🎅
అ అనే పదం ఇంక్కు పెన్నతొ రాసినా కంప్యూటర్ తో రాసినా అ అకాక పొతుందా పంతులుగారు
Wow what dialog broo
It's true
Thandri ee panthulni marchu nanna ni namam mahima parachabadalli amen
అసలు కృష్ణుడు డైరెక్ట్ గా చెబితే రాసారు అని అంటున్నారు.. అసలు సంస్కృత భష .. కృష్ణుడు ఉన్నప్పటి కాలం మీరు చెబుతున్నట్లు ఆ కాలం లో ఉన్నదా..
బైబిల్ కేస్తూ శకం మొదటి శతాబ్దం లొనే రాయబడ్డది.. కనీసం ఆ మొదటి శతాబ్ద కాలంలో మీ సంస్కృతమ్ ఉన్నట్లు ఏమైనా ఆధారాలు చూపించగలరా
తాటాకు పత్రాల్లో ఉండేది, గుప్తుల కాలంలో ఒక దగ్గరికి చేర్చారు, సంకలనం చేశారు.
@@banothsurender3148 e bhasha.. aa samvatsaram enti.. koncham cheppagalaraa
Sanskrit was there and 5500 years ago baharatham happened and Sanskrit is one of the oldest languages......
@@తెలుసుకుందాంమనం exact correct jesus ane desha drohiki saraina samadhanam soumyanga echaru.Burra Srikanth dhanyavadalu
@@తెలుసుకుందాంమనం america anthariksha parishodhana samstha NASA valle parishodhana chesi dwarakanagaram,krishnudu vunnamata vasthavame ani prakatisthe ,e videshi mathapollu krishnudi meda samskritha basha meda anumanalu srushtistharemiti
Panthulu garu miru yilage
Prashnalu aduguthu nijalani thelusukovali
God bless you 🕇
Sir , dhayachesi ilaanti mahaa medhavulanu discussion ki pilavakandi sir please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
దీపం పట్టుకోని తిరిగితే నూనె ఒలికి పోయి వెలుగు ఆరిపొతోంది
ఇది కూడా తెలియదా గురువు గారు🤔🤔🤔
పంతులు గారు తెలియని దాని గురించి మిడి మిడి జ్ఞానం తో మాట్లాడకండి. అద్దాల మేడలో కూర్చుని రాళ్ళు విసరకండి. క్రైస్తవులు ఇది వరకులా దూషిస్తే పడరు. కామెంట్సు చదవండి, మీకు ఆల్రెడీ చాలా బిరుదులు ఇచ్చుంటారు.
Marketing business employees a e pastor's 😂🤣😂..... Dasama bhagalu kosam mi aaratam.... Devuni manchi anedhi daaniki vesina gelam
నిజమైన దేవుడు యేసు ప్రభు మీకు వెలుగు కావాలంటే మీరు నమ్మితదేవుడు మీకు వెలుగు నిస్తాడు
Panthulu ni chusi navvala edavalo ardam kavatledu..God Bless you panthulu..neeku Devudu gnyanamu anugrahinchunugaka
Pastor is so great
Panthulu nuvvu kachitanga 10th 10 times fail ayyi untav. Am I right 👉
ఒక కొవ్వొత్తి, ఒక నూనె దీపానికే పరిమితమైన మత మౌడ్యులు...
రక్షణ TV వందనములు
2కోరింథీయులకు 5: 17
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను; క్యాండిల్ అవసరం లేకుండా
ప్రభువైన యేసుక్రీస్తు తన సిలువ బలి యాగము ద్వారా నేరవెర్చినాడు
“అందుకాయన-ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.”
లూకా 20:25
In the same way, vigrahalaku pettalsina candles(deepaalu) vigrahalaku pettandi, Dhevuniki appaginchalsinavi Dhevuniki appaginchandi.
“మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.౹”
రోమా 6:13
"deepam" aneedi chanipoina valladhaggara Pedathaaru. brathikunnolla dhaggara pettaru! andharudevullu chanipoyaru, tirigileevaleedhu yesu Christ chanipooyi thirigi lechadu
Andhuke yesu dhaggara deepam(candil) pettakudadhu.
సోదరా. నేను లోకమునకు వెలుగైఉన్నను అనే పదానికి సదృశ్యముగా కాండలే వెలిగిస్తారు
Christhavula devudu prapanchaniki dhevudu ,jesus oka pranthaniki parimithamkadhu that is the greatness of jesus
సామ్రాజ్యవాదుల సృష్టి
ప్రతి మాటను లేకనం ద్వారా చూపారు
కానీ వారు నోటి మాటలే అలా ప్రతి వాడు వగుతాడు కానీ నామల..వాడు వాని పూజించే వారి ఒక్క గ్రంధాలలో ఆయన చెప్పే మాటలు చూపిస్తున్నాడా ...సొల్లు అవరై వగుతారూ...వాడి గోల దీపం గురించి కానీ దేవుని గురించి కాదు ...మా దేవుడు వెలుగైన రక్షకుడు..ఆయనే లోకానికి గొప్ప వెలుగు..
ophir గారిని చేర్చలొకి పిలవండి మీరు చేసే చెర్చకు పరిపూర్ణత మరియు హిందువులకూ ఒక ఆలోచన వస్తుంది.....ఆలోచించండి
New method....
Our actor ... Our anchor..... Our pastor...... Our jesus.......
Thelivi brooooo.....
Chusara! devuni biddala voice ki Satan biddala voice ki vunna teda ?
చూసారా, మనుషులను దేవుని బిడ్డలు సతనుల బిడ్డలు అని విడదీస్తున్నారు… ఇంకా వీరి బోధనలలో ఎంత వివక్ష ఉందొ అర్ధం చేసుకోవచ్చు
Asda moga kaani Mazda comment laaga undi..
Chusaara antunnaave Yeppudu chupinchaave maaku.
@@godfather6128 inntha vulgar ga matladutunnav anty ninnu Mee parents yentha samskaram pencharo ardhamavtundi.
@@godfather6128 eyyy Gorre Bidda....ila maatlaadaku bro, Devudu sikshistaadu, Narakaaniki pothaav....ippudu ee papam povaali ante urgent ga 5 Members ni convert cheyyaali, velli aa panullo undu, emo 5 mandini vethikithe 10 Gorrelu dorukutaai 😁😁😁
మంత్ర, తంత్ర, కుతంత్రాలే ఈ పంతులుగారి జీవన విధానం . దేవుడికి " update " అనే పదం వాడే ఇతడు ఎలాటి ఆలోచనలతో బ్రతుకుతున్నాడో ఒక ప్రశ్న, మరో మాట latest దేవుడు ఇలా ఎంతో జ్ఞానాజ్ఞాలు మిళితమైన ఈయన తన వృత్తి తాను చేసుకొని పొట్ట పోషించుకొని కుటుంబానికి కావలసినవి సంపాదించి జీవనం సాగిస్తే మంచిది. కుల మతాల మధ్య చిచ్చు రేపి గొడవకు దారి తీయడం హర్షించదగ్గ అంశం కాదు.
ఇలాటి మహానుభావులు విద్యను మడిచి పంచె మడతల్లో దాచుకోవడం వల్లే బ్రాహ్మణేతరులు జీవిత విధానంలో ఎన్నో కోల్పోయారు. ఆ ఆంగ్లేయులు వచ్చాక విద్య అనే గొప్ప అంశం ఈనాడు అందరికీ లభించింది.
అయ్యా పంతులుగారూ! మీ పూర్వీకులు ఊరంతా తిరిగి ఏం చేస్తే మీకు ఈ బ్రతుకు విధానాలు సంపాదనకూ, బ్రతుకు విధానాలు నేర్పారో జాగ్రత్తగా గుర్తు చేసుకొని వాటిని మాత్రమే పాటించండి . నోరా వీపుకు భజన తేకండి, దేశంలోవున్న వెదవల సంఖ్య తక్కువ కాలేదు. ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు, ఎవరి వృత్తి వాళ్ళు చేసుకొని బ్రతుకుతున్నారు, వాళ్ళ, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఏ దేవుడ్నో కొలుస్తారు. మీ వృత్తి , తెలుసుగా , కొంచం ఆలోచించి చేసుకోండి. అల్లర్లు, యుద్ధం, నిందలు సృష్టించడం ఇత్యాదులు మానవాళికి మంచిది కాదుగదా. శుభం !
Miru matchbox tho manta endhuku veligisthunaru stones tho veliginchandi miru kuda updated devudu aithe.
ఆదియందు వాక్యముండెను, వాక్యము, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యమే పరిశుద్ధ గ్రంథము ఆ గ్రంథమే బైబిల్
2 Peter 2 chapter 1to 5 verses .
లోకానికి దేవుడే వెలుగు... దేవునికి వెలుగు ఏంటో అసలు అర్థం కాలేదు..... క్యాండిల్ అనేది బైబుల్ లో ఎక్కడా లేదు కనిపించదు ..... ఈ పంతులు అడిగే ప్రశ్నలు ఎమిటో...... అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటి మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి.....పంతులు 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️
meeku pilakalu vundevi ippudu pilaki theesi update ayyaru
Praise the lord Jesus 💖🙏💯
అయ్యా పంతులుగారు అసలు అంశం యెంటి మి వాదనయెంటి
ఆయన జీవితాన్ని వెలిగించె వెలుగు అది ఆరిపోదు
Pantulu enti ni gola.sunday church ki veltuvundu niku ardamavutundi
అక్కడ ఉన్న పాస్టర్లు కు నా విన్నపం,,,,మీరు తగ్గి తగ్గి మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు. నిజం ఒక్కటే ..క్రైస్తవులు కొవ్వోత్తిలో కరుగుదల ను చూస్తారు... నా జీవితం కూడా ఇలాగె కరిగి ఆరిపోయేటంతవరకు నీకు అర్పించుకుంటాను అనే భావము అందులో ఉంది...కానీ హిందువులు దీపాన్ని ఆరిపోనివ్వరు... వారు అందులో వెలుగు ను మాత్రమే చూస్తారు...దేవుణ్ణి కాదు..... కారణము ఏమిటంటే పూర్వం ఇండ్లల్లో మనుసులు చనిపోయినప్పుడు బంధువులు అందరు వచ్చి శవాన్ని తీయడానికి రెండు రోజులు పట్టేది....అందరు నిద్ర లేకుండా ఆ రెండు రోజులు అలాగే ఉండేవారు... అందుకుని చనిపోయిన వాళ్ళ ఇంట్లో శవము ఉండేవరకు దీపము వెలుగుతూనే ఉంటుంది....ఇప్పుడు మనదేశ దేవుళ్ళు అందరు చనిపోయారు కాబట్టి వాళ్ళ ఫొటోస్ మనఇంట్లో పెట్టుకొని చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ నిత్య దీపరాధన చేస్తారు... ....ఇందులో పెద్ద PHD విషయము ఏమి లేదు... ఈ సమాధానము చెబితే వాళ్ళు మల్లి ప్రశ్న వేయడానికి ఇంకేమి ఉండదు .....PRAISE THE LORD....
Panthulu miru chala thelusukovali
Jeses Riyal God
Praveen pagadala garu good message cheptharu
Nick Holonyak, an American scientist invent chesina led bulbs valla temples decorate chesukunnaru kada vallu emaina cheyochu evvaru question cheyakudadu vallu update chesukunnatlu anukuntunnadu
Hahahahahaa🤣🤣🤣 super
Carent poinappudu andharu veligestaru candils
panthulu ku logic ledhu.
Panthulku medadu ledu
దీపం కోసం దేవుడిని అడిగిన.ఈ గొప్ప పూజారి దేవునికిసం తెలియని ఈ పూజారి రోజు పూజచేస్తున్నాడు
Jesus said: I am the light of the world. Likewise, Christians should be a light to the world. The candle stand in the sanctuary represented Christ.
ఏసుక్రీస్తు దగ్గర క్యాండిల్స్ ఎందుకు పెడతారంటే 1
ఈ వెలుగు లాగా నేను ఉండాలి నీ దగ్గర 2
నా జీవితంలో ఈ వెలుగుని వెలిగించు తండ్రి అని ప్రార్థిస్తారు పంతులుగారు మరి గుళ్ళు అగరబత్తులు ఏ జనరేషన్ వి
మరి కపురం ఏ జనరేషన్ వి
ఎవరి నమ్మకాలు వాళ్లకు ఉంటాయి పంతులుగారు
New method....
Our actor ... Our anchor..... Our pastor...... Our jesus.......
Thelivi brooooo
Sir, Nature is god. Hari om.👍🌹🕉🙏