తల్లిదండ్రలను పూజిస్తారా ? ఎక్కడ నుండో వచ్చిన దేవున్ని పూజిస్తారా ? | Rakshana Tv

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 582

  • @m.s.rajum.solomonraju1091
    @m.s.rajum.solomonraju1091 5 років тому +60

    ఇప్పటివరకు శర్మ గారికి తెలియని విషయాలు కూడా చాలా బాగా వివరించారు థాంక్యూ అన్న

  • @sathishreddy0978
    @sathishreddy0978 5 років тому +90

    సత్య ప్రకాష్ అన్న వందనాలు
    మంచి మేసేజ్ ఇచ్చారు
    దేవుడు మిమ్మును దీవించును గాక

    • @suseelarao4025
      @suseelarao4025 4 роки тому +4

      చక్కగా మాట్లాడినారు అన్న

    • @chinnagera1843
      @chinnagera1843 3 роки тому

      Adda bottu pettu konnaadu, Ithani thandri devudayithe Vaalla Naanna photo pettuko vachugaa.

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      మీరు నా కామెంట్స్ చదవండి నిజము తెలుసుకోవాలి

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      @@suseelarao4025 సత్య ప్రకాష్ ప్రశ్న, తల్లి తండ్రులను పూజిస్తారా ? నా జవాబు
      క్రీయిస్తవులకు వుండే పాడు గుణాలు, పూజ్యులైన తల్లి తండ్రులకు అంట గట్టే ఈ వక్త,
      మట్టి బొమ్మ కు గాలి వూది సృష్టి చేసి, జ్ఞాన పలము తిన వద్దు అని చెప్పాడు, అనడము, మోసగాళ్ళు ప్రవక్తల కల్పన, బైబుల్ వొక కట్టు కథ. యెహోవా మనిషిని తన రూపములో సృష్టించాడు, (అంటే యెహోవాకు రూపము వుంది.)
      దేవునికి రూపము వుండదు, వ్యా మొహాలు కామ వాంఛలు వుండవు,
      నీవు తప్పు చేయకుండా సన్మార్గం చూపే తత్వము దేముడు.
      క్రైస్తవం వొక విషవలయం దుర్మార్గము, Luka 19 27; nenu తమని ఏలుటకు ఇస్టములేని నాసత్రువులను నా ఎద్టకు తెచ్చి కత్తితో నరికి చంపమని చెప్పాడు, నీవు చంపాలి, దేవుడనే, ఏసుగాని, యాహోవగాని, వారి శత్రువులను చంపరు. నీవు చాంపుతావు నరకానికి పోతావు. యెహోవా నీకు ఇచ్చిన రాజ్యములో ఊపిరితో ఉన్న ప్రతి జీవిని నీవు చంపావు, మోషే కల్పిత యెహోవా ఎవరినీ చంపడు, యెహోవా లేడు, మోసగాళ్ళు ప్రవక్తల కల్పన, అవునా. ఇది సత్యం.

  • @vntspecials5407
    @vntspecials5407 5 років тому +54

    దైవ జనులు చాలా చక్కగా మాట్లాడారు, దేవునికే మహిమ కలుగుగాక.

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      S @suseelarao సత్య ప్రకాష్ ప్రశ్న, తల్లి తండ్రులను పూజిస్తారా ? నా జవాబు
      క్రీయిస్తవులకు వుండే పాడు గుణాలు, పూజ్యులైన తల్లి తండ్రులకు అంట గట్టే ఈ వక్త,
      మట్టి బొమ్మ కు గాలి వూది సృష్టి చేసి, జ్ఞాన పలము తిన వద్దు అని చెప్పాడు, అనడము, మోసగాళ్ళు ప్రవక్తల కల్పన, బైబుల్ వొక కట్టు కథ. యెహోవా మనిషిని తన రూపములో సృష్టించాడు, (అంటే యెహోవాకు రూపము వుంది.)
      దేవునికి రూపము వుండదు, వ్యా మొహాలు కామ వాంఛలు వుండవు,
      నీవు తప్పు చేయకుండా సన్మార్గం చూపే తత్వము దేముడు.
      క్రైస్తవం వొక విషవలయం దుర్మార్గము, Luka 19 27; nenu తమని ఏలుటకు ఇస్టములేని నాసత్రువులను నా ఎద్టకు తెచ్చి కత్తితో నరికి చంపమని చెప్పాడు, నీవు చంపాలి, దేవుడనే, ఏసుగాని, యాహోవగాని, వారి శత్రువులను చంపరు. నీవు చాంపుతావు నరకానికి పోతావు. యెహోవా నీకు ఇచ్చిన రాజ్యములో ఊపిరితో ఉన్న ప్రతి జీవిని నీవు చంపావు, మోషే కల్పిత యెహోవా ఎవరినీ చంపడు, యెహోవా లేడు, మోసగాళ్ళు ప్రవక్తల కల్పన, అవునా. ఇది సత్యం.

    • @ramsivaji7356
      @ramsivaji7356 Рік тому

      @@NAVEENKUMARYTUBE అవునా?

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 5 років тому +11

    Praise The Lord anna.., చాలా సమన్వయంతో సమాధానాలు చెప్తూన్నందుకు మీకు సదా మేము కృతజ్ఞులము.🙏

  • @vcemministries4541
    @vcemministries4541 3 роки тому +5

    రక్షణ టీవీ ద్వారా జ్ఞానం అభివృద్ధి చెందుతుంది thank you very much god bless రక్షణ టీవీ

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      బ్రదర్స్ నా కామెంట్స్ చదవండి

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 3 роки тому +20

    ఇలా చెపుతారని వారు ఊహిస్తే ఇలాంటి చేత్థ ప్రశ్న వెసేవాకాడు. మన తెలివిని వారు ఊహించరండి. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు.

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      నా కామెంట్స్ చదవండి షేర్ చేయండి

  • @manapatiravikumar1789
    @manapatiravikumar1789 5 років тому +50

    గాడ్ బ్లెస్స్ యు రక్షణ టీవీ

  • @Devhamsh
    @Devhamsh 5 років тому +38

    ఆన్నయ్య వందనాలు 👍👍👌👌 రక్షణ టీవీ అన్నయ్యలకు కృతజ్ఞతలు

  • @diyyarani4426
    @diyyarani4426 4 роки тому +3

    Praise God చాలా చక్కగా వివరించారు. brother

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      Brother మీ రు నా కామెంట్స్ చదవండి

  • @revolutionworld4408
    @revolutionworld4408 5 років тому +53

    ఆహా తొక్క తీసి పండు తినిపించినట్లు ఎంత చక్కగా చెప్పారు.

  • @bantuprabhakar2011
    @bantuprabhakar2011 4 роки тому +8

    God bless you bro my vote for you,

  • @rajkuamr5632
    @rajkuamr5632 5 років тому +7

    Praise the Lord and thank you sir good explanation.

  • @anilkumar-777-j
    @anilkumar-777-j 5 років тому +7

    Super brother excellent clarity thankyou Rakshana TV wonderful thank you

  • @jayanandnanda1716
    @jayanandnanda1716 5 років тому +5

    చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు..
    పూజారి నిజంగా ఒక మనిషి అయితే,వాడు ఇంక నిజం తెలుసుకుని అందరికి తెలియజేయాలని కోరుకుందాం..
    మిమ్మల్ని ప్రభు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం...ఆమెన్

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      Brother మీ రు నా కామెంట్స్ చదవండి

  • @ranimurahari7628
    @ranimurahari7628 11 місяців тому

    Praise the power of word of God amazing explanation sir

  • @katamarayuduvarahaalababu
    @katamarayuduvarahaalababu 5 років тому +8

    JESUS WORLD OF GOD JESUS IS THE WAY AMEN BROTHERS And SISTERS AMEN GOD IS ONE JESUS AMEN JESUS SATHYA VAAKYAMU AMEN SWORD OF GOD JESUS AMEN

  • @rameshnani5716
    @rameshnani5716 4 роки тому +1

    Manchi vivarana God is great

  • @sushanthinelaboina2987
    @sushanthinelaboina2987 4 роки тому +3

    praise the lord. really great sir meeru mr. satya prakash garu i respect u.you are the real man of god.

  • @chedurpallykrishnaiah656
    @chedurpallykrishnaiah656 4 роки тому +2

    Exallent sir praise the Lord 🙏 🙏

  • @rajukanjarala4508
    @rajukanjarala4508 5 років тому +110

    తల్లి తండ్రులను సృజింది కూడా దేవుడే.

    • @ramsivaji7356
      @ramsivaji7356 5 років тому +1

      Devudu Andharilonu vunnadu anthataa vunnadu. Talli padhaanni thaki deevana pondhandi mukthikini maargamu Jai Sri Ram

    • @vijay-uu1xs
      @vijay-uu1xs 5 років тому +6

      ante oka thagubothulo kuda devudu vuntada

    • @ramsivaji7356
      @ramsivaji7356 5 років тому +1

      @@vijay-uu1xs : prathi chota prathi praanilo Devudu vunnadu. Neevu chese paapa karmaku palithame neevu anubhavistaavu. Manchi karmaku Manchi palithamu neevu pondhuthvu. Nannu Nammaka pothe manushulani champamani cheppaadu Yesu dhustudu saithaanu pujinchuvaru Nithya narakaaniki pothaaru. Yahavo puritilone pillalanu lakshalalo champampinchadu, manushulani baanisaluga amminchaadu nirgama kandamu 21 7 Vokadu thana kumarthekunu baanisaga amminayedala aame yajamaani sothuagunu. Yahavo parama paapathmudu pujinchuvaru Nithya narakaaniki pothaaru. Swadharmaani Cheri desaanni dharmaanni kapaadandi. Jai Sri Ram

    • @kks348
      @kks348 4 роки тому

      Ram Sivaji --- Superb👌🙏🏻 ee gorrelu ki ardamkaadandi.... thali thandri srushti karthalu ani ardam anta vadu chepedi... asalu em matladtaro veelu ardam kadu... thalli thandri srushti karyam chesina valana manam eroju ila unam, kanuka vaarini dhaivam ga bhavistam... veelaki antha deep ga alochinche sens undadu andi... kartha, karma, kriya ki theda teliyani ammudupoina vedavalu vaalu... Jai sri ram🙏🏻🙏🏻🙏🏻

    • @manchodijaipal6199
      @manchodijaipal6199 4 роки тому

      👍👍👍👍👍

  • @angelpappu5722
    @angelpappu5722 4 роки тому

    Paster Garu preise tha lord super maseg

  • @hemakumars7462
    @hemakumars7462 4 місяці тому

    సత్య ప్రకాష్ గారు చాలచక్కగా దేవుని గురించి వివరించారు

  • @showryreddy
    @showryreddy 4 роки тому +3

    అయ్యా! సత్య ప్రకాశ్ గారు చాన చక్కగా వివరించారు! తల్లి తండ్రి గురువు కుడా తమను తాము రక్షించుకొలేరు వారికీ ముక్తి ని అనుగ్రహించె దేవుడు అవసరం, ఈ చిన్న logic ఎలా miss అయ్యారు ఆ swamyji..
    అంటే ఈ logic తో తను కుడా దేవుడినే అని feel అవుతున్నాడ ఎంటి!

  • @kondamidde193
    @kondamidde193 5 років тому +8

    Good explanation bro,God bless you!

  • @manapatiravikumar1789
    @manapatiravikumar1789 5 років тому +22

    గుడ్ మెసేజ్ సత్యప్రకాష్ నంద అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు

  • @peterlovesjesus2954
    @peterlovesjesus2954 4 роки тому +4

    Ultimate answering annayya mind-blowing exordinery

  • @srinumudu6773
    @srinumudu6773 4 роки тому +2

    Chalabaga vivarincharu anna praise the lord

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 3 роки тому +2

    చాలా బాగా చెప్పారండి.

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      Friend నా కామెంట్స్ చదవండి

  • @pantyajani2704
    @pantyajani2704 4 роки тому +3

    సూపర్.వందనాలు

  • @samsonsamson9866
    @samsonsamson9866 3 роки тому +1

    బ్రదర్ చాలా చక్కగా వివరించారు

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      Sam son మీ రు నా కామెంట్స్ చదవండి

  • @baburao5254
    @baburao5254 3 роки тому +1

    Wow... What a god's voice

  • @abhirayala5948
    @abhirayala5948 5 років тому +2

    Paster goppaga chepparu ,,,amen

  • @tgmneeraja1343
    @tgmneeraja1343 5 років тому +16

    సృష్టి కర్త అంటేనే సృష్టించువాడు అనగా అందరిని , అందులో అమ్మ నాన్న అందరు ఉన్నారు

    • @ravipaluri4253
      @ravipaluri4253 4 роки тому +4

      Yaaa bro 1st devudu tarvathey Amma, nana, guruvu andharu

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      నీ సృష్టి కర్త రూపం మనిషి రూపము

  • @swarnalatha3779
    @swarnalatha3779 4 роки тому +3

    God bless you bro praise the Lord

  • @johninba4662
    @johninba4662 4 роки тому +1

    Praise the Lord

  • @kanthsri7278
    @kanthsri7278 5 років тому +3

    Excellent response anna garu God bless you

  • @karunakarjillela9477
    @karunakarjillela9477 Рік тому

    Pastor/Revered Satya Prakash Nanda garu has wonderfully explained the good qualities of God who is having should be worshipped. Nobody is having such qualities except Jehovah/Jesus Christ

  • @Paulraju.U
    @Paulraju.U 5 років тому +4

    సూపర్ సత్యాప్రకాష్ నంద్ అన్నయ్య.... యేసయ్య మిమ్మల్ని దీవించును గాక

  • @justinpraveen2528
    @justinpraveen2528 3 роки тому

    Praise the lord 💯💯💯💯💯💞💞💞💞💞

  • @madansirish9356
    @madansirish9356 5 років тому +7

    Super brother....
    Chala baaga cheppaaru.
    తల్లితండ్రులు స్వయంభువులు కాదు... ఆద్యంతం లేని వారు కాదు...

  • @truthalone09
    @truthalone09 5 років тому +2

    Befitting reply Bro.satyaprakash. All Glory to Jesus. May God use you more as a mighty arrow in His hands to fulfil His heavenly purposes

  • @venugopalaraopanigrahi5430
    @venugopalaraopanigrahi5430 4 роки тому +5

    Bro. You explained very well praise the Lord thank you brother

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      వేణు గా రు నా కామెంట్స్ చదవండి

  • @bsyam-iy1mm
    @bsyam-iy1mm 3 роки тому

    Praise the lord brother

  • @satyarao5849
    @satyarao5849 5 років тому +54

    మనుషులు చేసుకున్న దేవుణ్ణి పూజించాలా ???
    మనుషుల్ను చేసిన దేవుణ్ణి పూజించాలా ???

    • @kks348
      @kks348 4 роки тому +2

      Satya Rao -- Manishulani chesina devudu evaru..!!

    • @malepatikalyankumar6392
      @malepatikalyankumar6392 4 роки тому

      kk s mana amma nanna le manalni
      srustincharu so valle manaki devullu.mana parents ki valla parents ala repeat avutundi
      talli tandri guruvu daivam

    • @benmmbk765
      @benmmbk765 4 роки тому +1

      @@malepatikalyankumar6392 అంటే దేవుడు లేనే లేడా?

    • @benmmbk765
      @benmmbk765 4 роки тому

      @@kks348 సృష్టికర్త.

    • @kks348
      @kks348 4 роки тому

      benm mbk -- ade evaru! Jesus ah? Yahova na?

  • @johnpreethamjoshuaprakash
    @johnpreethamjoshuaprakash Рік тому

    Wonderful message

  • @vbsbhsbhs
    @vbsbhsbhs Рік тому

    మహా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు.

  • @rajsakhar6107
    @rajsakhar6107 3 роки тому

    Yesuprabu tarvathane na thalli tandri

  • @mrkhmrkh2541
    @mrkhmrkh2541 4 роки тому +14

    ఇంత చక్కగా వివరించినా వారు అర్థం చేసుకోకపోతే ఇక వాడి కర్మ..

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      క్రీయిస్తవులకు వుండే పాడు గుణాలు, పూజ్యులైన తల్లి తండ్రులకు అంట గట్టే ఈ వక్త,
      మట్టి బొమ్మ కు గాలి వూది సృష్టి చేసి, జ్ఞాన పలము తిన వద్దు అని చెప్పాడు, అనడము, మోసగాళ్ళు ప్రవక్తల కల్పన, బైబుల్ వొక కట్టు కథ. యెహోవా మనిషిని తన రూపములో సృష్టించాడు, (అంటే యెహోవాకు రూపము వుంది.)
      దేవునికి రూపము వుండదు, వ్యా మొహాలు కామ వాంఛలు వుండవు,
      నీవు తప్పు చేయకుండా సన్మార్గం చూపే తత్వము దేముడు.
      క్రైస్తవం వొక విషవలయం దుర్మార్గము, Luka 19 27; nenu తమని ఏలుటకు ఇస్టములేని నాసత్రువులను నా ఎద్టకు తెచ్చి కత్తితో నరికి చంపమని చెప్పాడు, నీవు చంపాలి, దేవుడనే, ఏసుగాని, యాహోవగాని, వారి శత్రువులను చంపరు. నీవు చాంపుతావు నరకానికి పోతావు. యెహోవా నీకు ఇచ్చిన రాజ్యములో ఊపిరితో ఉన్న ప్రతి జీవిని నీవు చంపావు, మోషే కల్పిత యెహోవా ఎవరినీ చంపడు, యెహోవా లేడు, మోసగాళ్ళు ప్రవక్తల కల్పన, అవునా. ఇది సత్యం.

  • @apparaoerelli759
    @apparaoerelli759 Рік тому

    మంచి విశ్లేషణ సార్

  • @nallolalaxmaiahlaxmaiah3098
    @nallolalaxmaiahlaxmaiah3098 4 роки тому +2

    Good explanation pastor garu

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 5 років тому +2

    సత్య ప్రకాష్ అన్న మంఛిగా చెప్పిన్డృ,,,, అడ్డంగా బొట్టుపెట్టుకున్న ఈ పంతుళ్లూ ఎప్పుడు మరుతారో అప్పుడు ఈ ప్రపంచం బాగుపడుద్ది ఎందుకంటే వళ్లు వదించేదీ అడ్డంగనె ఉంటవి వాల్లనికూడా దెవుడూ క్షమించునుగఖా జై భీమ్

  • @jashuvaprasadmoyya5406
    @jashuvaprasadmoyya5406 4 роки тому +1

    God blessed you brother

  • @asheervadamparepagu8631
    @asheervadamparepagu8631 5 років тому

    Super message by Pastor Sathyananda Prakash garu.Tq sir,Tq to Rakshana Tv

  • @chantivijay9585
    @chantivijay9585 5 років тому +3

    బాగా వివరించారు అన్నా.

  • @RakeshBabuProfile
    @RakeshBabuProfile 5 років тому +1

    Excellent, thanks for sharing Rakshana TV

  • @srinivasaraogongada1876
    @srinivasaraogongada1876 5 років тому +3

    Sir good explanation.this message very clearly understand to everyone.

  • @josephguvvala1859
    @josephguvvala1859 4 роки тому

    దేవుని యెుక్క జ్ఞానం ఏలాంటిదొ కల్లారా చుస్తున్నాం సత్యప్రకాష్అన్న ద్వారా, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని దేవుని కోసం,దేవునికి విరుద్ధంగా మాట్లాడేవారికొసం బాగా కేటాయించారు. దేవున్ని వ్యతిరేకించే వారికి బాగా వివరించారు సత్యప్రకాష్ అన్న, దేవుడు మిమ్మల్ని బాగా వాడుకొవాలి,దేవుడు మిమ్మల్ని అశీర్వాదించును గాక,దేవునికే మహిమా కలుగును గాక

  • @rajukanjarala4508
    @rajukanjarala4508 5 років тому +58

    కొంత మందికి పిల్లలు కలుగకుంటే డాక్టర్స్ కూడా మా ప్రయత్నాలు మేం చేసాం.ఇక దేవుడే మీ జీవితంలో కార్యం చేయాలి అని చెప్తారు. డాక్టర్ ట్రేట్ మెంట్ ద్వారా పిల్లలు కలిగితే డాక్టర్ దేవుడా....

    • @shenkeshiodelu3063
      @shenkeshiodelu3063 5 років тому +2

      👌

    • @ganga.b9686
      @ganga.b9686 4 роки тому +3

      చాలా.చక్కగ.సమాదానం.చేప్పారు.బ్రదర్.తల్లిదండ్రులూ.దేవుడు.కాలేరు.గర్భపలము.దవుడిచ్ఛు.బహోమానమె.కీర్తన.127.'3.

    • @kks348
      @kks348 4 роки тому

      Dhaivam ante yenti..??

    • @dusidavid8569
      @dusidavid8569 4 роки тому +3

      Dhavim ante(premaswarupi, parisuddudu, sruttikartha, papamlevadu, srutti anta adikaram kaligi vundali) enni lakshnalu vunna vadu Jesus . Neeku samadhanam kalugunugaka

    • @kks348
      @kks348 4 роки тому

      Dusi David -- jesus ki aa lakshnalu unai ani aadharam yedi...!! Jesus parishudhudu kaadu anadaniki aadharam 👇🏼👇🏼
      ua-cam.com/video/ukRUAAPmRX8/v-deo.html
      ua-cam.com/video/0KxBbLfrVaQ/v-deo.html

  • @rajurapaka9011
    @rajurapaka9011 4 роки тому

    Jesus👏👏👏 jesus 👏👏👏only one god jesus 👏👏👏📖📖📖🕯🕯🕯jesus 👍👍👍god jesus 👏👏👍👏

  • @nadhiyamadhu3658
    @nadhiyamadhu3658 4 роки тому

    Praise the Lord brother good msg Samasta mahimayu ganatha prabavamulu devuniki chilunu gaka amen

  • @anandcreations5171
    @anandcreations5171 4 роки тому +2

    Well said pastor gaaru.... 👌👌

  • @gokuforever123
    @gokuforever123 5 років тому +68

    నాకు
    మొదట దేవుడు
    తరువాత తండ్రి తల్లి. కారణం
    మమ్మల్ని ముగ్గరినీ చేసింది మాత్రం దేవుడే

    • @gprasad6716
      @gprasad6716 5 років тому +2

      Yes my Brother praise the lord

    • @gokuforever123
      @gokuforever123 5 років тому +2

      @@gprasad6716 వందనాలు బ్రదర్

    • @ramsivaji7356
      @ramsivaji7356 5 років тому +2

      Devudu nimmitha mathrudu. Manishi thana Karma palaalanu pondhutaru.

    • @rameshpatnaik9972
      @rameshpatnaik9972 5 років тому +1

      YESUNI KOODA MAANAVAROOPAME KADHA

    • @rameshpatnaik9972
      @rameshpatnaik9972 5 років тому

      MEERU CHEPPE BURRA THAKKUVA MAATALANU BATTI SRSTI KARTHA PUTT 6000years mee baasalo bubble kooda radu kovatam raaledu meeku matladithe bharath nu Christians manchi chesaaru antaaru

  • @vcemministries4541
    @vcemministries4541 3 роки тому +1

    God bless రక్షణ టీవీ always

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      Friends నా కామెంట్స్ చదవండి

  • @rajeshme8567
    @rajeshme8567 3 роки тому

    God is Tha creator. God bless u brother.

  • @kumarusvlogs
    @kumarusvlogs 5 років тому

    Worship God who gave us parents out of his mercy and grace to take care of us in this world. God is showing his love practically through Parents by showing their unconditional love to their children,giving them what they need by providing for their children.
    Praise be to God !

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      Kumar యెహోవా తన రూపములో మనిషిని సృష్టించాడు, యెహోవాకు రూపము వుంది.
      దేవునికి రూపము వుండదు, వ్యా మొహాలు కామ వాంఛలు వుండవు, నీవు తప్పు చేయకుండా సన్మార్గం చూపే తత్వము దేముడు. క్రైస్తవం వొక విషవలయం దుర్మార్గము, Luka 19 27; nenu తమని ఏలుటకు ఇస్టములేని నాసత్రువులను నా ఎద్టకు తెచ్చి కత్తితో నరికి చంపమని చెప్పాడు, నీవు చంపాలి, దేవుడనే ఏసుగాని, యాహోవగాని వారి శత్రువులను చంపరు. నీవు చాంపుతావు నరకానికి పోతావు. యెహోవా నీకు ఇచ్చిన రాజ్యములో ఊపిరితో ఉన్న ప్రతి జీవిని నీవు చంపావు, మోషే కల్పిత యెహోవా ఎవరినీ చంపడు, యెహోవా లేడు, మోసగాళ్ళు ప్రవక్తల కల్పన, అవునా. ఇది సత్యం.

  • @balarajuchinta5301
    @balarajuchinta5301 4 роки тому

    I love you pastor.satya prakash nandha Garu.

  • @simonpeter794
    @simonpeter794 4 роки тому

    Last question's word is great. brother, praise the LORD in the name of Jesus Christ

  • @KISHOREKUMARHEBRON
    @KISHOREKUMARHEBRON 4 роки тому

    Wonderful Example SATHYAPRAKASHA NANDA Gaaru ... Praise the Lord ....KK

  • @korramutlavijayakumari5836
    @korramutlavijayakumari5836 3 роки тому +1

    చక్కగా వివరించారు అన్నయ్య🙏

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      తల్లీ నా కామెంట్స్ చదవండి నిజము తెలుసుకోవాలి.

  • @satish1365
    @satish1365 4 роки тому +2

    యేసు రాజు కే జయము

  • @jeremiah5108
    @jeremiah5108 4 роки тому

    The world creator.only.
    and only.king.of.the.
    God.of.the.god.
    Jesus Christ only🏵🌺💐🙏🙏

  • @RajuBhai-sn2ns
    @RajuBhai-sn2ns 5 років тому +3

    Good message sir,,,

  • @KiranKumar-qz5bg
    @KiranKumar-qz5bg 2 роки тому

    Excellent

  • @heidykalyani8128
    @heidykalyani8128 4 роки тому

    Sastri gariki kotha vishayalu kuda telisi tq paster garu.

  • @hosannafollowers501
    @hosannafollowers501 4 роки тому

    Super anna jesus will be with you amen anna

  • @RevPastornakkaprakash3456
    @RevPastornakkaprakash3456 5 років тому +2

    WAh......!
    Superb explanation praise the Lord

  • @lakslakshmi1492
    @lakslakshmi1492 5 років тому +1

    vandanamulu annya good msg God bless you all

  • @kunapamurajesh4670
    @kunapamurajesh4670 5 років тому +1

    Super thank u Rakshana tv

  • @suryakumar9054
    @suryakumar9054 3 роки тому

    Praise the Lord, good explanation.

  • @kolapaulesh5880
    @kolapaulesh5880 5 років тому +1

    Shaha bags Bro.. Wonderful baaga chepparu naaku chala santosham kaligindi. Manchi vachanaalu chepparu idi kreestu virodulaku manchi gnanamu vivechana peragaali.. Aamen halleluya. Jai yeshu Maharaj ki..

  • @raviakhil258
    @raviakhil258 5 років тому +2

    Sir super msg

  • @josephsolomon7143
    @josephsolomon7143 3 роки тому +1

    తల్లిదండ్రులనూ..గౌరవిచలీ..కానీమొదటీ..ప్రదన్యాత..ఈవ్వవలసినది..దేవునికి..ప్రధాన్య.త..ఈవ్వలీ..

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      Brother నా కామెంట్స్ చదవండి

  • @franklinvidyas8357
    @franklinvidyas8357 5 років тому

    Fabulous explanation may god bls u sir...praise to lord..

  • @saiesesh5160
    @saiesesh5160 5 років тому +3

    బాగ చెప్పారు

  • @srisailamp
    @srisailamp 4 роки тому +2

    Thank you...very good explanation brother...God bless you

  • @ruthprasanthimacharouthu2268
    @ruthprasanthimacharouthu2268 5 років тому +1

    Meeru cheppindi 100%crt paster garu puja ki sanmananiki difference umdi thalli thandrulanu sanmanimchudi manalanu srustimchina devudi ki prayer cheyali

  • @sureshbabu-cu2mm
    @sureshbabu-cu2mm 4 роки тому +1

    Chala manchiga chepparu

  • @lakslakshmi1492
    @lakslakshmi1492 5 років тому +2

    thanks annya

  • @inuparallasreenivasulu2601
    @inuparallasreenivasulu2601 4 роки тому +1

    Anna hydava sodarulaku baga chepparu praise the lord

  • @mlumudidargah6275
    @mlumudidargah6275 4 роки тому

    Thali trandri guruwegaru taruvata divamu

  • @andalamalasarathbabu2184
    @andalamalasarathbabu2184 Місяць тому

    Super explantion brother ...

  • @satishkumarshaiku4244
    @satishkumarshaiku4244 3 роки тому

    Wow hats of anna exllent gaa chepparu

  • @sureshbabuullasa8501
    @sureshbabuullasa8501 5 років тому +21

    తల్లిదండ్రులను సన్మానిస్తాము.దేవున్ని పూజిస్తాము.ఈ వ్యత్యాసము వీరికి తెలియదు.వీరికి బైబిల్ ను విమర్శించడమే వీరి లక్ష్యం.వీరు ఆలోచించరు,అర్ధం చేసుకోరు.

  • @prakash-ju7er
    @prakash-ju7er 3 роки тому +1

    మీరు చెప్పింది అక్షరాలా నిజం సార్ మన తల్లి తండ్రి మనకు దేవుడు కానేకాదు

  • @suneel199030
    @suneel199030 5 років тому +1

    Very good and excellent explanation

  • @navyajyothi2341
    @navyajyothi2341 4 роки тому

    Prise the lord

  • @name0987654321
    @name0987654321 4 роки тому

    Very neet and clear explanation 🙏🙏🙏

  • @vadesharonroji5209
    @vadesharonroji5209 4 роки тому

    Praise god

  • @rajurapaka9011
    @rajurapaka9011 4 роки тому

    Super message anna 👏👏👏📖📖📖🕯🕯👍🙏👍

  • @siimonnsiimonn5918
    @siimonnsiimonn5918 5 років тому +1

    Excellent answer sir