నా ప్రాణ ప్రియుడా -నా యేసయ్య నన్ను కన్న తండ్రి -నా యేసయ్యా పూజింతును ఓ పూజార్హుడా భజియింతును ఓ భవదీయుడా నీవు గాక ఎవ్వరూ నాకు లేరయ్య (2) నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము 1. ఒంటరినై తోడులేక మొడునైతిని ఓదార్చేవారు లేక భారమైతిని(2) తండ్రీ...... నీ తోడులేక మొడునైతిని తండ్రి, తండ్రి తండ్రీ... నీ తోడులేక మొడునైతిని నీ తోడు దొరికాక చిగురించీతినీ (2) 2. శత్రువుల చేతిలో చిక్కుకుంటిని సూటిపోటి మాటలకూ నలిగిపోతిని (2) తండ్రీ... నీ వైపు నేను చూసినక్షణమే తండ్రి, తండ్రి, తండ్రీ.. నీ వైపు నేను చూసినక్షణమే కష్టమంతయు కరిగిపోయినే నా భారమంతయు తొలగిపోయేనే (2) #నీవుగాక ##
Priased...the..lord...brother..sogu..super.gloety.....to..god..hllouaih..aman🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷
నా ప్రాణ ప్రియుడా -నా యేసయ్య
నన్ను కన్న తండ్రి -నా యేసయ్యా
పూజింతును ఓ పూజార్హుడా
భజియింతును ఓ భవదీయుడా
నీవు గాక ఎవ్వరూ నాకు లేరయ్య (2)
నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము
1. ఒంటరినై తోడులేక మొడునైతిని
ఓదార్చేవారు లేక భారమైతిని(2)
తండ్రీ...... నీ తోడులేక మొడునైతిని
తండ్రి, తండ్రి తండ్రీ...
నీ తోడులేక మొడునైతిని
నీ తోడు దొరికాక చిగురించీతినీ (2)
2. శత్రువుల చేతిలో చిక్కుకుంటిని
సూటిపోటి మాటలకూ నలిగిపోతిని (2)
తండ్రీ... నీ వైపు నేను చూసినక్షణమే
తండ్రి, తండ్రి, తండ్రీ.. నీ వైపు నేను చూసినక్షణమే
కష్టమంతయు కరిగిపోయినే
నా భారమంతయు తొలగిపోయేనే (2)
#నీవుగాక ##
Goppa devudavu na yesayya na thalivi thandrivi neeve yesayya nakanneeru thuduvu thandri. 😭😭😭 Amen amen amen na yesayyake mahima kalugunu gaaka amen amen amen
చాలా. చాలా. బాగుందిపాట.అన్నయ్య ..నాకు చాలా ఇష్టం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎶🎶🎶🎵🎵🎵🎺🎺🎺🎻🎻🎻🥁🥁🥁🎷🎷🎸🎸📯📯📣📣🎤🎤🎤🎤
Na prana priyuda Hallelujah 🙏🙏🙏 GOD bless you sir
వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు బ్రదర్ హృదయ స్పందన తో కూడిన పాట . ప్రతి పదం దేవుని మహిమలో అమర్చన పూమాల గా ఉంది ఆమెన్ హల్లెలూయ
Praise the lord Brother🙏🙏🙏
Prise the lord brother nannu knna tadri na yesaya.
అన్నా పరిచర్య కొరకు మాకుటుంభము కొరకు ప్రార్ధించండి
మీరు చేయుచున్న పరిచర్యను దేవుడు దీవించును గాక ఆమెన్
Miru A song padina kannillu vastai ayyagaru .. manchi swaram gunde lotullonchi padutaru 🙏🙏🙏 praise the lord ayyagaru
😭😭నన్ను కన్న తండ్రి నా యేసయ్య 😭😭నువ్వు గాక ఎవ్వరు నాకు లేరయా😭
🙏
Tq jesus,AMEN
Praise the lord annaya 👏👏
Thank you god 🙏 manusulu,chuttalu Adoka time lo mammalni chutipoti matalato badhistune untaru prabhuva meeru mammulanu akariteega preminche devudavu tandri mee Deena dasulainatuvanti daiva sevakulanu oka gana patraga vadukondi prabhuva mee namanike mahima ganata pondukomani najareyudaina yesukreestu parisudda namamlo adigi vedukonuchunna parama tandri -Amen🙏
ఆమెన్...🙏🏻🙏🏻దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక...ఆమెన్ ఆమెన్ ఆమెన్
Praise tha lord anna
Nice song God bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏
Nice song amen 🙏🙏🙏
Yeslord 🖐️ yeslord 🖐️🖐️🖐️🖐️
Amen.
నా కన్నతండ్రి నీ వైతివి నా యేసయ్య నీవే నాకు ఆధారము ఎవరు నన్ను లేకున్నను నీవు ఉంటే చాలయ్య నా యేసయ్య 🙏 🛐😭😭😭
Praise the Lord annaya nice song
Amen 😭😭😭😭
Superb song praise the lord 🙏🏼🙏🏼🙏🏼
యేసయ్య నాకు ఎవరు లేరు plz నాకు సహాయం చేయండి యేసయ్య 🙏🙏😭😭😭😭😭😭
Na jivithamlo elane undhi na koraku miru prarthana seyandi ayagaru sachipovalani undhi ayya
Prise the Lord 🙏🙏🙏super🎶🎶
God bless you
❤❤
Amen 💐🙏 దేవునికి స్తోత్రము కలుగును గాక🙏🙏🙏🙏🙏
✌💐✌anna same.amen my help GOd
Suppr .soñg.brother
Praise the lord anna mee paatalu yentho manasuku voorata kaligisthayi glory to God amen 🙏🙏🙏🙏🙏
Reyal hart ful
గుండె లోతుల్లో నుండి వచ్చిన పాట. యేసయ్య కే మహిమ
ఓదార్పు కలిగిన పాట. Praise the Lord
Ksgn
@@rajanaisrael3432
.
P.
Amen
అన్న వందనాలు
Baga padaru pastor garu e pataku meru nyam chesaru thanq
Prise the lord brother amen👏👏👏👏👏
✝️😭😭😭😭🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️✝️
I LOVE THIS SONG. ❤
HEART TOUCHING SONG SUPERB SIR
ఆమెన్🙏🙏🙏🙏🙏
Amen
Really heart touching song brother praise the lord
Nice songs
Vandhanalu anna
Glory to Holy God 🙏 Amen Hallelujah
Heart touching song
Involved singing
Praise the Lord
Praise the lord annayya mi pata Naku entho nemmadhi ni isthundhi mi voice dhevudu ichina varam Dhevuni ki mahima 🙏
✝️✝️✝️🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Annayya manassupetti paadaaru annayya
🙏 praise the lord ayya garu
Annya.nakoraku.na.bhartha.kalusukunelagunapreyar.cheyandi
thank you lord
Praise the Lord brother gàaru
VANDANALUAMEN
Superrrrrr song🙏🙏🙏🙏
Your voice is so sweet awesome 👍👍👍
Praise the Lord anna very nice song anna meetho kalasi livelo padalani undi annaya meet feeling emotions really really great anna
దేవుని కీ మహీమా
అన్నా గారు
ఆమేన్
NICE SONG PRÀISE The LORD 🙏
Excellent
Praise the Lord,all glory to God,amen.
Beautiful song 😭😭😭 pastergaru
Excellent singing
Wonderful
Its really heat touching song annayya
🙏🙏🙏🙏
🙏🙏
Wonderful song 🙏🙏🙏
Live update plz
Or
Id
Super . .DevunikI Mahima
Excellent Annya..glory to God
💜💜😢😢💜💜
Praise the Lord brother
🙏
Manche song annaya 👏
Vadnanalupastarugaru
అన్న...నా జీవితంలో..ఎనోబాదలు....😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
Amen 🙏🙏🙏🙏
Pls pray ,dont worry, baadalonundi bakthi raavaali,avamanaalalonundi aaradana raavali,sodanalonundi sthuthi raavaali,,kanneeti nundi saakshamu raavaali,mokarinchu pls
😭😭😭😭😭😭😭😭
Lord Jesus is real God
Praise the Lord
Vadhanalu annya
🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭
Naku eddaru komarthalu valla health study gurnchi prayer cheyyandi ma husband mare laga prayer cheyyandi sir please
Praise the lord paster 🙏🙏
God naaku sakthi istaduu .. lokam lo manushulu lokam vypu thipputunnaruuu..emii cheyyaloo cheppandi sir..manasemi bagoladhuu
Prashant gurnchi prayer cheyyandi
@
Anna chachhiponemo bayam gaa undii plz pray for me
Brother ippudu nenu ee chhivestion lone vunnanu na kosam praiyer cheyandi plies my name tangirala anvesh
Gurkulo seat vachelaga prayer cheyyandi sir please eddaru komarthalu ku
annaya ma koraku prayer cheyandi annaya pls
Ma family gurnchi prayer cheyyandi sir plz
Nenu vro ga chesedanini epudu office lo chestunanu nenu marla vere village ogidi vellelaga prayer cheyyandi sir please
Kanniru agaledu anna
Super brother my name latha please prayer for me iam suffering a lot
Nakuchalaestmmynapalta
Intidaggara nani ani pilusataru
🙏🙏🙏🙏🙏
Nice song
Praise the lord
Praise the lord