ఇద్దరు పండితుల మధ్య ఒక పామరుడు..! అంశం : రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు | Rajesh Mahasena | Mahasena

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2024
  • #raghuramkrishnamraju #kalyandileepsunkara ‪@COMMONERLIBRARY‬
    ఇద్దరు పండితుల మధ్య ఒక పామరుడు..! అంశం : రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు | Rajesh Mahasena | Mahasena
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    Whatsapp - 9502001326
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
    Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

КОМЕНТАРІ • 201

  • @krishnabunga1162
    @krishnabunga1162 Годину тому +17

    జై భీమ్ అన్నయ్య జై మహాసేన చాలా ఎక్సలెంట్ గా విశ్లేషించారు దళితుల పట్ల ఈ ప్రభుత్వాలు చాలా అన్యాయాలు చేస్తున్నాయి

  • @maderamachandrarao2402
    @maderamachandrarao2402 Годину тому +12

    అంటరాని తనంతో దేవాలయానికి రానీయక పోతే మనిషి మానసిక స్థితి కోసం వారికి నచ్చిన చోటికి వెళతారు అంతమాత్రాన కులం మారదు తప్పుడు ఆరోపణలు చేయకండి

    • @nagarajukankanala8185
      @nagarajukankanala8185 13 хвилин тому

      పోతే పొండి పోయాకా మాది అదే కులం అని చెప్పరు హిందూ మతము వద్దు అని chraistianty తీసుకొన్నాకా మీరు ఎవరు అని అడిగితే కులం చెప్పకుండా మేము Christians అంటున్నారు మరి కుల reservations ఎందుకు అంటరాని త నా న్ని కారణంగా చూపి మతం మారి మాల pastor మాదిగ pastar bc pastar లు అంటున్నారు కరెక్ట్ నా

  • @manmadharao4780
    @manmadharao4780 Годину тому +8

    దిలీప్ సుంకర మీద విలువా ఉండేది
    కానీ ఇప్పుడు పోయండి
    అన్నా ఎవడు అయన తక్కువ జాతిని తక్కువగా చూస్తారు
    కానీ వాళ్ళ లబ్ధి కోసం నటిస్తారు
    అందరికీ అర్ధం కావాలి

  • @mpr6594
    @mpr6594 Годину тому +16

    ఇప్పుడు మీరు ఏ పాయింట్ అయితే రైస్ చేశారో... దీని మీద ఖచ్చితంగా పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైంది......
    ఈ పోరాటం ఇప్పుడు మొదలు పెడతారో చెప్పండి.....
    మేము కూడా జాయిన్ అవుతాం....

    • @SpyScorpion7
      @SpyScorpion7 Годину тому

      ❤❤❤👍💯✓👌🇮🇳🙏

    • @chennakesavulut3914
      @chennakesavulut3914 51 хвилина тому

      ఆతులు పీకడానికి వస్తారా పూకా

    • @pvsr9
      @pvsr9 47 хвилин тому +1

      We are also ready to fight against irrational reservations

    • @practicalthings5127
      @practicalthings5127 35 хвилин тому +1

      Me all so supported

  • @ShaikKhadarvali-t4j
    @ShaikKhadarvali-t4j 33 хвилини тому +6

    రాజుగారు అంటే ఎంతో అభిమానించే వారిలో మేము కూడా వక్రం కానీ ఇలా మతాల మధ్య కులాల మధ్య కుంపట్ల తో ఆయన ఏం ప్రూఫ్ చేయాలనుకుంటున్నారు నాకైతే అర్థం కావడం లేదు దేశంలో మైనారిటీలు బడుగు బలహీన వర్గాల టార్గెట్ గా రాజకీయాలు జరుగుతుండడం శోచనీయం ఎంతో కష్టపడి టిడిపి పార్టీని గెలిపించు ఇప్పుడు రాష్ట్రం లో ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడం శోచనీయం ఇటువంటి వాళ్ళు కోవర్టుల లేక మరేదైనా అనేది చాలా అనుమానంగా ఉంది ఏదేమైనా జై భీమ్ జై భారత్ జై టిడిపి జై సిబిఎన్ జై లోకేష్ జై మహాసేన రాజేష్

    • @mallelasudhakarrao3560
      @mallelasudhakarrao3560 5 хвилин тому +1

      Veru sc communities patla half knowledge thoo matladuthunavu it's not good nature Delip sunkara also deep study once again sc communities in constitution Article 25 wt about said

  • @SpyScorpion7
    @SpyScorpion7 Годину тому +3

    ❤🇮🇳🤍💙👍👌🇮🇳🙌✅మీరు చాలా బాగా విశ్లేషించారు! ఎక్సలెంట్ ఎనాలసిస్!! Thank You Very Much Brother Rajesh Garu!!! God Bless You & Your Family Abundantly!❤🇮🇳🤍💙👍👌🇮🇳🙌✅

  • @kingkiran4015
    @kingkiran4015 36 хвилин тому +2

    అబద్దాలను బట్టలూడదీసి బోగి పండుగ చేయడం లో నీ తరువాత నే ఎవడైనా మహసేన రాజేష్ అన్న గారు...జై మహసేన జై రాజేష్ అన్న 💥💥💥(కళ్యాణ్ దిలీప్ వంకర కి ఏం తెలియదు)

  • @yesurajuviranapalli8289
    @yesurajuviranapalli8289 Годину тому +7

    జై భీమ్ జై మహాసేన జై జై రాజేష్ అన్న ❤❤❤❤

  • @swamishetty5297
    @swamishetty5297 Годину тому +4

    వీళ్లది బీజేపీ ఏజెండా, మొదలెట్టారు ఇద్దరు అందర్నీ కలుపుకొని పోయే మనస్తతత్వం లేదు, కూటమి విచ్చిన్నం కూడా సాధ్యమే. ఏపీ శాంతి భద్రతలు ఇబ్బందే.

  • @rambandi2342
    @rambandi2342 Годину тому +19

    జై భీమ్.... దళితులంతా ఏకం కావాలి రబీయే రోజులు చాలా గోరం వింటాయి దళితుల పట్ల

    • @IntrovertIntrovert-wm5cp
      @IntrovertIntrovert-wm5cp 48 хвилин тому

      Jai VMR kapulu andaru yekam kavali kapu laku reservations ivvalu raboye rojulu kapu laku chala goram ga vuntayi 😢😡

    • @dakeajaybabu3114
      @dakeajaybabu3114 16 хвилин тому

      అవ్వును బ్రదర్

  • @medikondayesudas4106
    @medikondayesudas4106 Годину тому +6

    Good work Rajesh garu 👍

  • @straightforward1384
    @straightforward1384 Годину тому +6

    Good work Rajesh brother
    Super super
    Jai bheem

  • @ashok_059
    @ashok_059 Годину тому +6

    Annaya nee explanation super annaya

  • @prabhukishore281
    @prabhukishore281 Годину тому +5

    నువ్వు చెప్పేది వింటుంటే రాజ్యాంగం నువ్వు వ్రాస్తాను అ నేలా ఉన్నావు

    • @kingkiran4015
      @kingkiran4015 32 хвилини тому

      రే య్ అతి పూ క చెప్పేది విను

  • @sureshnarsipudi6986
    @sureshnarsipudi6986 53 хвилини тому +1

    సమానత్వం క్రిస్టియన్నిటి ఇస్లాం సమానత్వం ఉంటే పేద ధనిక ముస్లిం లు ధనిక క్రైస్తవులు ఉండకూడదు మీకు ఇంకా రాజ్యాంగం మీద అవగాహన కావాలి రాజేష్ గారు 🙏

  • @Naani345
    @Naani345 Годину тому +5

    మీకు మతం మారడం వల్ల ఎవరికైనా మంచి జరిగితే మళ్లీ రిజర్వేషన్ ఎందుకు.....మతం మారాక కూడా రిజర్వేషన్ అడుగుతున్నారంటే ....మతం మారడం వల్ల మీ బతుకులు మారవు అని అర్థంచేసుకోండి....

    • @vinny2209
      @vinny2209 Годину тому +1

      రిజర్వేషన్ పోతే పోయింది.. కులం ఎందుకు మారుతుంది..😮

    • @jalaraju2023
      @jalaraju2023 56 хвилин тому

      Well said

    • @dvsonpassivevlogs6758
      @dvsonpassivevlogs6758 50 хвилин тому

      Orey vedhava
      Matham manasuki chendinadhi ra
      Financial status maradhu
      Matham edaina venukabadina variki reservation ivvalira
      Waste ga

  • @mpr6594
    @mpr6594 Годину тому +3

    Well said brother...

  • @sivakumarmake4609
    @sivakumarmake4609 Годину тому +3

    Exllent annayya

  • @spydikondala37
    @spydikondala37 Годину тому +6

    మ్యాటర్ క్లియర్ మతం మారితే రిజర్వేషన్ వర్తించదు

    • @vinny2209
      @vinny2209 Годину тому

      రిజర్వేషన్ వర్టించక పోయిన పర్లేదు కానీ caste మారిపోవడం ఏంటి అసలు..😮

    • @kingkiran4015
      @kingkiran4015 37 хвилин тому

      మిగిలిన కాస్ట్ ఎందుకు మారదు రా మతం మారితే

    • @spydikondala37
      @spydikondala37 24 хвилини тому

      ​@@vinny2209రాజ్యాంగం లో మార్పులు చేసిన వారిని అడిగితే తెలుస్తుంది

  • @pavananand3866
    @pavananand3866 Годину тому +5

    Iam from hyderabad, few days some people are taking weed(ganja) in my street and we asked them to live after that dispute, they were blackmailing that they are S.C this is happening in 95% s.c s.t atrocity cases.

    • @MariyababuKotha-gt6vr
      @MariyababuKotha-gt6vr Годину тому

      Neelanti samaja sevakuku ganja nirmoolaniki chala avasaram.😂😂😂😂

  • @mallelasudhakarrao3560
    @mallelasudhakarrao3560 11 хвилин тому +1

    Good analysis Rajesh brother actually this topic challenging one 90% sc communities even educators also without awearness those r reservations it's true we faced these problems in my universe college days also we had to make it awearness some educated people also brother tq once again

  • @gopinath963
    @gopinath963 Годину тому +1

    రాజేష్ గారూ... ఈ విషయంలో మీరు సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయించకూడదు... ఆలోచించండి....

  • @practicalthings5127
    @practicalthings5127 8 хвилин тому

    గతంలో కుట్ర జరగడానికి కారణాలు కూడా తెలియచేయండి రాజేష్ గారు!

  • @vijaykumartegala1671
    @vijaykumartegala1671 Годину тому +1

    Excellent anna.. 🙏

  • @JamesBond-oz3vz
    @JamesBond-oz3vz 49 хвилин тому

    చాలా మంచి విషయం చెప్పావ్ బ్రో. ఇది మంద కృష్ణ గారు కూడా వినాలి ఒక్కసారి.. ఇది నిజంగా కుట్రే జరిగింది, అందరూ కాదు, కొందరు హిందూ పేరు వాడుకొనే పింజారి వెదవలు ఒక పక్క గుళ్ళోకి రానివ్వరు, ఇంకో పక్క వేరే ఏ దేవుడు దగ్గిరకి వెళ్ళకూడదు అంటున్నారు ఇదేనా వాళ్ళకి భగవద్గిత, పురాణాలు నేర్పింది?అందుకే అంబేద్కర్ resign చేసి వుంటారు తన పదవికి ఈ పిచ్చ వెధవలతో పడలేక 🙏🙏

  • @gharshith3354
    @gharshith3354 Годину тому +3

  • @dsr-hl8qr
    @dsr-hl8qr 8 хвилин тому

    Excellent amalysis Rajesh garu

  • @kk-tw3df
    @kk-tw3df Годину тому +3

    tappudu pracharalu cheyadaniki kalyan dileep gaaru money kosam chese youtuber kaadhu..nijamgane cristians sc lu kaaru kaleru govt new act teche daaka meeru poradi reservations techukondi hindus kosam techina reservations ni mee cristians tappudu margam lo vaadukokandi...

  • @talluripraveen7816
    @talluripraveen7816 34 хвилини тому

    ఆ ఏడవకి మినిస్టర్ ఇవ్వలేదు అని ఏడుపు. వాడికి పార్టీ టికెట్ ఇవ్వలేదని ఎలా ఏడిచాడో మనం చూడలేదా.

  • @manikumari9744
    @manikumari9744 13 хвилин тому

    Super analysis Rajesh gaaru 🎉

  • @maderamachandrarao2402
    @maderamachandrarao2402 Годину тому

    కులంలో పుట్టి మతంలో తేడా ఉన్నప్పటికీ కులమే వర్తిస్తుంది వారిద్దరికీ తెలుసు తెలియదు

  • @Mahimsaa
    @Mahimsaa 5 хвилин тому

    అసలు మొత్తమ్ రీజర్వేషన్లు పీకి పడదొబ్బితే గోల వుండదు.

  • @venkatasubrahmanyeswararao6815
    @venkatasubrahmanyeswararao6815 Годину тому +2

    Excellent analysis brother

  • @angapromotors6604
    @angapromotors6604 Годину тому

    🎉 super Pro
    Eligible fellows are sitting in the legislative assembly

  • @dvsonpassivevlogs6758
    @dvsonpassivevlogs6758 45 хвилин тому

    Super chepparu anna
    Manam porataniki siddamavvali

  • @NagarajuSarrella
    @NagarajuSarrella Годину тому +1

    జైభీమ్ అన్న

  • @vinodp8621
    @vinodp8621 52 хвилини тому

    Mee lanti vallu Chala awareness cheyali prajalaki .....
    Jai Rajesh

  • @gadhirajupadmavathi5382
    @gadhirajupadmavathi5382 Годину тому +5

    RRR enka Advocate garu correct cheparu, ma office lo ney unnaru alanti varu

  • @prasad4506
    @prasad4506 Годину тому +2

    నిజం అయిన నా హిందూ దళిత సోదరులకు రిజరవేషన్ల దక్కాలి . కిరిస్థాని మతం లో అందరూ ఒకటే అయితే మరి వివక్ష ఆధారం గా రిజర్వేషన్ ఎందుకు? లేదా కిరిస్థాని మతం లో కుల వివక్ష ఉందని ఒప్పుకో
    Coveted కమ్మా రెడ్డి మాదిగ మాల 😢😢😢

    • @sandeepkls22
      @sandeepkls22 39 хвилин тому

      Hindhu dalit sodharulani enduku gudiki ranivvaledhu ra mari gunta nakka

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 Годину тому +5

    Who are converted into Christian they are not sc caste only hindus

  • @Gangadhar-f7z
    @Gangadhar-f7z 10 хвилин тому

    Rajesh anna vishleshana super. Rajesh Anna zindabaadh

  • @vijayabhaskarbalusu303
    @vijayabhaskarbalusu303 Хвилина тому

    Nenu OC, poor family. Scored 3600 rank in ICET, but was unable to get the MCA seat in reputed college bcoz of reservation system.. Some of my SC friends (one guy's father was a constable, other guys mother is a head master) who scored more than 10K got seats and got styfund as well..
    Irony is Ambedkar said, reservation is only for few years, not for entire life time.. 🙏🙏

  • @dakeajaybabu3114
    @dakeajaybabu3114 14 хвилин тому

    జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న

  • @prasad4506
    @prasad4506 Годину тому +8

    😢 సరే కానీ నేను చాలా మంది వ్యక్తిగతం గా చూసాను. హిందూ మతము మీద ఏడు స్తారు. ఉదాహరకు సొంత పేరు శివ ఉంటే బయట Joseph అనో యేసు బాబు అని ఉంటది . మరి నిజం గా రాజ్యాంగం లో ఉంటే ఎందుకు దైర్యం గా క్రిస్టియన్ అని రాయకుండా certificate ఏమో హిందూ అని రాస్తారు. మతం మారి పాస్టర్ మాటలు తో హిందువు లని తిట్టి అడిగితే జై భీమ్ అని సంబంధం లేని అంబేడ్కర్ అని మద్యలోకి తెస్తారు దళిత కార్డు వాడతారు.😢😢😂😂😅

    • @sandeepkls22
      @sandeepkls22 41 хвилина тому

      Ramayanam antha vinaka... seetha ki ramudu avthadu ani adigadu anta ..akada antha clear ga explain chesthey malli e bokkalo questions vesthav enti😂😂

    • @Mahimsaa
      @Mahimsaa 11 хвилин тому

      ​@@sandeepkls22అసలు నీకేమర్దనిందిరా జంగిడీ

  • @KishoreKumar-eh2ou
    @KishoreKumar-eh2ou 4 хвилини тому

    Jai mahasena Jai Rajesh

  • @boinasettynarasimha454
    @boinasettynarasimha454 36 хвилин тому

    రాజేష్ గారు అందరు అలా ఉంటారు అని చెప్పలేం కాని కోందరు ఉన్నారు నా జీవితం లో నేను డైరెక్ట్ గా అనుభవించిన, St కేసు ఉపయోగించడం జరిగింది

  • @KIsaac-wp5dq
    @KIsaac-wp5dq Годину тому +2

    E bcc meedha war declare cheyyali

  • @rvsrao1591
    @rvsrao1591 30 хвилин тому

    రఘురామకృష్ణం రాజు వాడిని టీడీపీ శాస్పాండ్ సేయాలి లేకపోతే నెక్స్ట్ టీడీపీ ఉండదు

  • @JalliSrinivas-q3p
    @JalliSrinivas-q3p 20 хвилин тому

    Nice టాకింగ్

  • @Bright_Nation
    @Bright_Nation Годину тому +1

    యిద్దరు శుంఠ లే

  • @josephkumarmovva2450
    @josephkumarmovva2450 Годину тому

    Super Anna 👌👌👌👌👍

  • @NKrishna5
    @NKrishna5 Годину тому

    Nice

  • @mallelasudhakarrao3560
    @mallelasudhakarrao3560 10 хвилин тому +1

    University college days sir

  • @practicalthings5127
    @practicalthings5127 33 хвилини тому

    అన్న పోరాటం చెయ్యాల్సిన సమయం వచ్చింది

  • @pydalaarunadevi6657
    @pydalaarunadevi6657 42 хвилини тому +1

    Rajeshgaru, before coming to media change your approach to solve to issue.

  • @kk-tw3df
    @kk-tw3df Годину тому +1

    dammu unte alantappudu hindus ki ichina reservations ni vadulukovali jobs resign cheyali sc converted cristians ki reservations ichedaka poradi sadinchukoni jobs pondali...tamilnadu lo cristians ki reservations unnayi alage meeru sadinchukondi kaani hindu devullanu leki boothulu tiduthu tirumala lo convertions chesthu hindu jobs cheyadam...

  • @practicalthings5127
    @practicalthings5127 4 хвилини тому

    దీనిని గవర్నమెంట్ దృష్టి తీసుకుని వెళ్ళండి!

  • @MariyababuKotha-gt6vr
    @MariyababuKotha-gt6vr Годину тому

    Rajesh annaiah veella bhada yenti asalu😊😊😊😊😊😊

  • @umadevi6007
    @umadevi6007 21 хвилина тому

    RRR కు ఆ టైమ్ లో ఆవేశo గుడి గురించి మాత్రమే మీరు తనను సీరియస్ గా తీసు
    కోవటo మంచిది కాదు ఆ లోపించు

  • @MariyababuKotha-gt6vr
    @MariyababuKotha-gt6vr Годину тому +1

    Rrr first nundi sc st vaariki vyatirekam.kaani meeku ippudu telisindi

  • @MariyababuKotha-gt6vr
    @MariyababuKotha-gt6vr Годину тому +1

    Mana cheguvera kuda vyatirekam😊😊😊😊😊

  • @VenkateswararaoChilli-f1q
    @VenkateswararaoChilli-f1q 5 хвилин тому

    జై భీమ్ అన్న

  • @srinivasaraovelchuri1674
    @srinivasaraovelchuri1674 32 хвилини тому

    Anna ee issu medha review ki supprem court lo veyavachu ladha

  • @manmadharao4780
    @manmadharao4780 Годину тому +1

    అన్నా నేను sc ఆర్మీ లో జాబ్ చేస్తున్నాను కానీ మా ఊర్లో చాలా ఘోరం గా చూస్తారు

  • @dlkumar8872
    @dlkumar8872 16 хвилин тому

    తప్పు ఇతని ది కాదు ఓట్లు వేసిన ప్రజలది

  • @babiplg4552
    @babiplg4552 40 хвилин тому

    మరి మాబేత్కర్ ఫాలో అవుతారు కానీ అయన మతాన్ని ఫాలో ఎవరు యందుకో

  • @jacobbollipo3281
    @jacobbollipo3281 4 хвилини тому

    అన్న మా తాత పేరు క్రిస్టియన్ పేరు నాకు పెట్టారని నన్ను బీసీసీ లో చేర్చేశారు.మా ఫ్యామిలీ అంత కూడా SC మరి.మా ఇంట్లో ఒక్కడినే BCC అని సర్టిఫికెట్ ఇచ్చేసారు మా ఊళ్ళో 😢😢😢

  • @BegariSantosh
    @BegariSantosh 39 хвилин тому

    🙏🙏🙏👌👌👌

  • @mystriesofthebiblerajarao7559
    @mystriesofthebiblerajarao7559 21 хвилина тому

    bcc మీద అందరూ కలిసికట్టుగా పోరాడాలి

  • @vishnusarella848
    @vishnusarella848 15 хвилин тому

    Rajyangam prakaram Converted Christians ye caste ki chendhutaru anna?

  • @maderamachandrarao2402
    @maderamachandrarao2402 Годину тому

    ఆయన చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు బహుశా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం యొక్క అర్థం తెలియదేమో

  • @gadhirajupadmavathi5382
    @gadhirajupadmavathi5382 Годину тому +1

    Mr.Rajesh meku anta ebandi ga untey court lo case eyandi , u have every right , fight it , lets see what will happen, as ur saying we wont accept.

    • @MAHASENA-Rajesh
      @MAHASENA-Rajesh  Годину тому +6

      వేసిన కేసులు దశాబ్దాలుగా బెంచ్ మీదకి రాలేదు.. రానివ్వలేదు.

    • @gadhirajupadmavathi5382
      @gadhirajupadmavathi5382 2 хвилини тому

      Ask ur Advocate and proceed further

  • @arjunommu-kp9iw
    @arjunommu-kp9iw Годину тому

    Jai bheem mahasena Rajeshgaru

  • @singamsingam8390
    @singamsingam8390 53 хвилини тому

    రాజేష్ గారు క్రిస్టిన్ అనేది బ్రిటిష్ వాళ్ల ద హిందువు లు ద

  • @nidigatturajarao1989
    @nidigatturajarao1989 58 хвилин тому

    Anna naku ade ardam kale sc Resavation epudu vachindi bc sub Classfication epudu vacindi deniki daniki sambandam enti sc lu bc c loki enduku veltaru ani naku sandehem vastundi edi kutrapurakamga jarigana bc c ani evariki maradu only sc lake enduku marali anduke ambedkar garu cheparu bodincu samikarincu poradu ani education anedi mana jivitani marchestade mandala commission epudu sc cast 1950 epudu education power full anno

  • @kalyani6729
    @kalyani6729 Годину тому

    Bjp started it's game in Andhra. Tough times for collation govt .

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 41 хвилина тому

    పండితులు చెప్పింది కరెక్టే

  • @kk-tw3df
    @kk-tw3df Годину тому +1

    malalu madigalanu kastapadi sc reservations lo motham jobs kottali kottukondi meeru chadavaleka maa(maalalu) meedha yedistunnaru antunnaru adhe oc lu sc,st lanu kastapadi jobs kottalera ani adugutunnaru...

    • @sandeepkls22
      @sandeepkls22 38 хвилин тому

      OC laki baga bank balance undhi..but sc st laki levu so vallaki reservations undali samjey😊

  • @ChinnababuChinnababu-i9s
    @ChinnababuChinnababu-i9s Годину тому +1

    Anna Jay bheem ✊✊

  • @realist2999
    @realist2999 21 хвилина тому

    Ys Jagan is far better than CBn in controlling party members.

  • @P.muralikrshinaP.muralikrshina
    @P.muralikrshinaP.muralikrshina 27 хвилин тому

    Rajesh Garu maruthu Kunal live

  • @muneshbabusornala8172
    @muneshbabusornala8172 Годину тому +2

    అన్న నేను పుట్టిన దగ్గర నుంచి మా కుటుంబం TDP నే అన్న, అంత పిచ్చి CBN అన్న TDP అన్న. కానీ ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను దయచేసి పార్టీ కి resign చేసి మన కొరకు పోరాడండి అన్న. మీరూ మా వాయిస్ అన్న. మీరు ఒక ఉద్యమం తీసుకు రావాలి అన్న. చట్టాలనే శాసించాలి అన్న మీరు. దయ చేసి resign చేయండి మన ఉనికిని దేశానికి తెలియచేయండి ప్లీజ్ అన్న.

  • @y.ganeswararao2706
    @y.ganeswararao2706 36 хвилин тому

    Oc lu Cristian ga marina maraka poeina rejarvection undadu...kani sc st laku rejarvection undi anduke ala pettaru rajesh anna...

  • @LRajasekhar-cl2es
    @LRajasekhar-cl2es Годину тому

    Convert ayyinavallaki reservations వర్తిస్తాయా వర్థించవా అది చెప్పు బ్రో clear ga .... ఇవన్నీ అర్థం కావు ..సింపుల్ గా చెప్పు

  • @gajulavenkatesulu6700
    @gajulavenkatesulu6700 57 хвилин тому +3

    రాజేష్ గారు మన అంబేద్కర్ గారు మరి ఎందుకు క్రిస్టియన్ మతంలోకి చేరకుండా బౌద్ధ మతాన్ని ఎంచుకున్నారు

  • @kishorek6494
    @kishorek6494 14 хвилин тому

    Annayya…kulaniki…mayhaniki …difference untadhi kadha…

  • @SekharPalapatrhi
    @SekharPalapatrhi Годину тому

    అన్నా ఒక మాట నీకు ఒక రు వార్నింగ్ ఇచ్చారు అంట సాయి అనే కుర్రోడు అంట నిజమేనా ఏలూపాడు గొడవలో

  • @spydikondala37
    @spydikondala37 Годину тому +3

    సొళ్లంతా ఎందుకు రాజ్యాంగం లో ఉందలేదా అనేది పాయింట్ ఎవరు ఆడ్ చేసారు అన్నది మేటర్ కాదు

    • @SpyScorpion7
      @SpyScorpion7 Годину тому

      Dear Sir, రాజ్యాంగం అన్యాయంగా సవరించడం అయినా సరే ఎవరు మాట్లాడకూడద?

    • @spydikondala37
      @spydikondala37 22 хвилини тому

      అంతేకదా రాజ్యాంగం కీ వెతిరేకంగా వెళితే ఇబ్బందులు తప్పవు అది ఎ కాస్ట్ అయినా ఇంక్లూడింగ్ sc

    • @Mahimsaa
      @Mahimsaa 8 хвилин тому

      అలా అయితే చాల సవరణలు చేసారు . ఇదొక్కటే పట్టుకుని వెళ్లాడితే గు మీద తాంఠారు. 😂😂😂😂

  • @Mahimsaa
    @Mahimsaa Хвилина тому

    @MAHASENA-Rajesh AMBEDKAR CHEPTE SACHIPOTA ANNAVU KADA BRO... MARI 10YEARS VARAKE RESERVATIONS IMMANNARU KADA ... MARI INKA ENDUKU PAAKULADUTHUNNAVU RESERVATION KOSAM.@మహాసేన-రాజేష్ అంబేద్కర్ చెప్తే సచ్చిపోత అన్నావు కదా బ్రో... మరి 10 ఏళ్ల వరకు రిజర్వేషన్లు ఇమ్మన్నారు కదా... మరి ఇంకా ఎందుకు పాకులాడుతున్నావు రిజర్వేషన్ kosam.

  • @kishoreratna8849
    @kishoreratna8849 45 хвилин тому

    Jai bhim jai mahasena

  • @realist2999
    @realist2999 37 хвилин тому

    😮 Rajesh malli dhebbayi poyadu 😂...

  • @nidigatturajarao1989
    @nidigatturajarao1989 56 хвилин тому

    Anna sunill kumar sc mala ani vade kullu anna

  • @kumarvijay5548
    @kumarvijay5548 Годину тому

    పైసు కలర్ బాగానే ఏసావు ఆబో

  • @Ne-143
    @Ne-143 24 хвилини тому

    KDS NOT SUPPORT RRR

  • @rahulkarthik765
    @rahulkarthik765 27 хвилин тому

    9:06 ambedkar rajyangam raayaledu rajyangam rasina vaalaki head matrame idhi telusukondi meeru

  • @rajendra....122
    @rajendra....122 Годину тому +8

    విగ్గు రాజు కి ఇంకా support చేస్తే అంబేద్కర్ ని అవమానించి నట్టే....

  • @bhagvanpinapathruni2427
    @bhagvanpinapathruni2427 32 хвилини тому

    Ask u one question tammudu
    Y you malalu never treat your colleagues madigalu always you I'll treat madigalu
    U never marry them your community

  • @SaikiranSaladi
    @SaikiranSaladi 47 хвилин тому

    Paristhithulu marakapothe hindhuvulu la maripovachu kada , reservation vasthadi miku

  • @maddevenkatesh3506
    @maddevenkatesh3506 29 хвилин тому

    Media undhi kadha ani nija najalu telusukokunda meru matladatam thappu evaru mundhu thappu chesaro sarigga telusukondi eppari varku elurupadu nuchi meku tag chesi chesina nijala gurinchi okka sari kuda meru matladatledhu ekkada em ardhm avthundhi ante meru one sid matrame matladataru ani adhi manukondi First ekkada sarigga em jaruguthundhoo meku teliyadhu kani meru matladestunaru adhi correct kadhu

  • @gunasekhargunasekhar2274
    @gunasekhargunasekhar2274 Годину тому

    Mahasena cbn garu dalitulu SC matamarina