రాజు గారి గది! | Big News Debate with Murthy | YSRCP | Raghu Rama Krishanm Raju | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2024

КОМЕНТАРІ • 39

  • @lathapasumarthy710
    @lathapasumarthy710 33 хвилини тому +1

    న్యాయం అసలు జరుగుతుందని నమ్మకం లేదు సర్ ఎప్పుడు జరుగుతాయి

  • @tulasigowri6752
    @tulasigowri6752 2 години тому +9

    Rama rajyam started🎉

  • @isaacskelly5782
    @isaacskelly5782 36 хвилин тому +1

    అప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది..RRR గారికి ఏమి న్యాయం చేసినారు.. అందులో ఒక MP...

  • @prasadg3453
    @prasadg3453 Годину тому +1

    AP happy ga vundi 5 years taruvata India lo best State avutundi Sir Murthigaru namaste

  • @rajeshyalamanchili3307
    @rajeshyalamanchili3307 Годину тому +2

    కోడి కత్తి కేసు ఎన్ ఐ ఎ కు ఇవ్వడం కేంద్రం సిగ్గు లేకుండా

  • @pentayyanaidu9838
    @pentayyanaidu9838 Годину тому +1

    Five and half years one small poor seenu suffered in jail and one sincere IPS officer AB Venkateswarlu garu suffered on the same issue.

  • @sundarasivaraochaganty1667
    @sundarasivaraochaganty1667 Годину тому +2

    Up to green signal from central your discussions are of no use

  • @ktranjaneyulu8155
    @ktranjaneyulu8155 Годину тому +1

    Madhusudanreddy garu matlade matalu currect judge lu ku jithalega thisukuntandi

  • @veeraballivenkataramana1583
    @veeraballivenkataramana1583 55 хвилин тому

    Thankyou madhusudsnreddy garu

  • @banalatawabahamed5469
    @banalatawabahamed5469 2 години тому

    NO JUDGMENT

  • @manikishore4225
    @manikishore4225 40 хвилин тому +1

    Madhusudhan reddy Nigam

  • @sivaramaprasadgandham8804
    @sivaramaprasadgandham8804 33 хвилини тому

    వ్యవస్థ పై నమ్మకం పోతుంది,కానీ కొందరు నాయకులు,లాయర్లు ,మీడియా పై నమ్మకమే,బ్రతికూస్తుంది,మూర్తి గారు లాంటి జర్నలిస్ట్,ఉమేష్ గారు సమాజానికి ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నారు🙏

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 31 хвилина тому

    గొట్టిపాటి గారు, ఉమేష్ గారు, కేసుల్లో తీర్పు ఆలస్యం వగైరా కారణాలు పక్కన పెట్టండి. కానీ ఒక నిందితుడు ఎన్ని వందలసార్లు వాయిదాలకు వెళ్లకపోయినా కోర్టులు ఎందుకు వూరుకుంటున్నాయి?అరెస్టు వారెంట్ ఎందుకు ఇవ్వటం లేదు? కనీసం బెయిలు ఎందుకు రద్దు చేయటం లేదు? జగన్ కేసులే ఇందుకు ఉదాహరణ.సామాన్యుడి విషయం లో కోర్టులు ఇలాగే వెసులుబాటు ఇస్తుందా?

  • @ktranjaneyulu8155
    @ktranjaneyulu8155 24 хвилини тому

    Supreme court judge lu kuda rajakiya nayakula sankanakutharu

  • @prakasaraonuthalapati3032
    @prakasaraonuthalapati3032 Годину тому

    ఇది india sir

  • @chinnadurga9643
    @chinnadurga9643 2 години тому +6

    బజెపి ఉన్త త్ చెప్😂వైసిపి కి ఏ మి కా దు

  • @Eatingislife
    @Eatingislife 46 хвилин тому

    Umesh feeling more civilized than M Reddy, CJ cried for what, do you know root cause of that tears.

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 Хвилина тому

    What about Raghu ramireddy, who arrested CBN illegally .He also should be dismissed and be kept behind bars .He did not mind to arrest X CM without giving any notice to CBN illegally & undemocratically. How dare he is to arrest illegally.

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 45 хвилин тому

    మధుసూదన రెడ్డి గారు కరెక్ట్.న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది.ముఖ్యం గా జగన్ కేసులు,వివేకా హత్య కేసు, అర్ అర్ అర్ గారి కిడ్నాప్/చిత్రహింస కేసులు గతి ఏమిటి?

  • @chandramouliangadi4806
    @chandramouliangadi4806 15 хвилин тому

    IndialoNyayamJarugutundi 50Years Tarvata

  • @bhargavreddy2899
    @bhargavreddy2899 Годину тому

    Umesh Chandra matladu thunnadu jagan 10years nunchi bail lo unnadu

  • @vijaykumarkarodi5397
    @vijaykumarkarodi5397 16 хвилин тому

    Vaadini emi cheyaleru, chandrababu garu kadhu kadha modi garu kuda emi cheyaleru vaadi vishayamlo commonman ki unna opinion idhi sir

  • @bhargavreddy2899
    @bhargavreddy2899 Годину тому

    Madhu sudhan reddy correct always

  • @pentayyanaidu9838
    @pentayyanaidu9838 Годину тому

    One ex MP and present MLA is helpless to move his appeal. By seeing his videos, we the common public are feeling ashamed.

  • @mohanrambha4763
    @mohanrambha4763 2 години тому

    Federal Republic of India, A.P.State Rule of Governance , Indian Jurisprudence were & are Still playing with Lives of Citizens of India by not penalising the Criminals as Per Law.

  • @sundarasivaraochaganty1667
    @sundarasivaraochaganty1667 Годину тому

    All BJP karyakarthalu better resign and protest law

  • @prakasaraonuthalapati3032
    @prakasaraonuthalapati3032 Годину тому

    Meru matalditey chanalas పిలవారు reddy garu

  • @VasudevaLungoju
    @VasudevaLungoju 54 хвилини тому

    Madhusudan garu good Analysis you are a Great leader

  • @kbkrao5724
    @kbkrao5724 54 хвилини тому +1

    రఘురామ రాజు బాగా రక్తి కట్టించాడు నిజంగా జరిగితే కేంద్రం ఊరుకుంటుందా ఇప్పుడు చూస్తున్నాము గా ఈయన యేమిటి అన్నది దీన్నిబట్టి ఆ రోజు అలజరగడం తప్పులేదు దాన్ని పట్టించు నవసరం లేదు

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Годину тому

    పోలీసులకు దొరకకుండా అరెస్టు నుండి తప్పించుకునేందుకు ఎక్కడో దాక్కుంటారు.కానీ ముందస్తు బెయిలుకోసం పిటిషనర్ హోదాలో కోర్టును ఆశ్రయిస్తారు.కోర్టులుకూడ వాళ్లకు ముందస్తు బెయిలు ఇస్తాయి.ఆచ్చర్యం ఏమిటంటే ముందస్తు బెయిల్ కోరే పిటిషనర్ కోర్టుముందుకు వెళ్లి నిలబడవజసిన అవసరం లేదా? ప్లీడర్లకు అందుబాటులో ఉంటారు.కానీ పోలీసులకు చిక్కరు దొరకరు.జడ్జి గారు "" ముందస్తు బెయిలు కోరె
    పిటిషనర్ వచ్చాడా? అని అడగరా! ముందస్తు బెయిల్ కోరే పిటిషనర్ కోర్టు కు వస్తేనే గానీ అతని ముందస్తు బెయిలు పిటిషన్
    విఛారించను అని అని అనలేరా?

    • @Mickeykarthik4fk
      @Mickeykarthik4fk 47 хвилин тому

      మధుసూదన రెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు.ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకము సన్నగిల్లుతుంది ముఖ్యం గా జగన్ మీద ఉన్న కేసులు, వివేకా హత్యకేసు, అర్ అర్ అర్ గారి కిడ్నాప్ కేసు లా గతి ఏమిటి?

  • @SreeLakshmiKambampati
    @SreeLakshmiKambampati 18 хвилин тому

    Mundu merantharu cbn gareki Ala chaputaro ycp to bathalu padenavareni manchi padavulato happy ga chuchuko manage prajalaku anthakamundu cbn sir vepoena rastrne antha baga teacher dedaru Anna ame jaregentho maneki telusu Enka rrr gariki tanakosam pane chasena vallanu chusukomanade

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 Годину тому +1

    Meku Jagan anta entha bhayam roju Jagan nama japama

  • @rajeshyalamanchili3307
    @rajeshyalamanchili3307 Годину тому +2

    కోడి కత్తి కేసు ఎన్ ఐ ఎ కు ఇవ్వడం కేంద్రం సిగ్గు లేకుండా