PRAISE THE LORD 🙏 ఎవరైనా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఉంటే నాతో మాట్లాడాలి అనుకుంటే please send me మీ నంబర్ మరియు డిటైల్స్ ఈమెయిల్ ద్వారా సంప్రదింగలరు నేనే మీకు కాల్ చేసి మాట్లాడతానుemail address: godswaymissionindia@gmail.com
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ యేసుక్రీస్తు నామమున వందనాలు బ్రదర్ మీరు ఎంతో సాహసించి ప్రమాదాల కూడా ప్రయాణిస్తూ మాకు ఎవరికీ తెలియని ప్రదేశాలను తోమా గారు ఇండియాలో తిరిగిన ప్రదేశాలు ఆయన స్థాపించిన సంఘాలు చర్చిలు మాకు చూపిస్తూ యేసయ్య మీద మీకు పూర్తి ఎంతో ప్రేమతో ఈ పరిచర్యను చేస్తున్నారు మీలాగా చేసేవారు నేను చూడలేదు వినలేదు ఈ మిషన్ ట్రిప్ ద్వారా ఇంతకుముందు కన్నా రెట్టింపు దేవుని అభిషేకం మీ మీదకు వచ్చి ఇంకా అనేక ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించాలని మీ పరిచర్య కొరకు మీ కుటుంబం కొరకు మీ కొరకు నిత్యము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాము మన ఇండియాలోనూ మన రాష్ట్రాలలో ఎక్కువగా సేవకులు పాస్టర్స్ అని చెప్పుకునేవారు ఎవరు ఊరిలో వారే సంఘాలు పక్కన సంఘాలు పెట్టుకొని మందిరాల పక్కన మందిరాలు కట్టుకొని అక్కడక్కడ వాళ్ళకే నామకార్థంగా పరిచర్య చేస్తున్నారే తప్పతే నసించిపోతున్న ఏ ఒక్కరిని దేవుని వైపు తిప్పుదామని ఎవరికీ లేదు ప్రతి ఊర్లోను మీలాంటివారు ఒక్కరు ఉంటే మీకు తోడుగా ఈ దేశమే కాదు ప్రపంచమంతా తొందరలోనే యేసయ్యను తెలుసుకొని రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులై మిమ్మును ఆదర్శంగా తీసుకుని అనేక మందిని వారు కూడా రక్షణ వైపు తిప్పడానికి సాధ్యమవుతుంది బ్రదర్ మీరు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణించండి యేసయ్య మిమ్ములను నిత్యము కాచి కాపాడి నడిపించి ఆయన సేవలో ఇంకా బహుగా వాడుకోవాలని కోరుకుంటున్నాను ఆమేన్
యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాబట్టే,,, ఆయనకొరకు, అవమానాలు, అవహేళనలు, చెడ్డ మాటలు,ప్రేమతో భరిస్తున్నారు,,,,,, హింసను ఏ మాత్రం కోరని, సహించని దేవుడు,, క్రీస్తు...
నిజమైన దేముడు 11మంది శిష్యుల కుక్క చావు చేస్తుటే కూడా యదుకు రక్షేచ్చలేదు వీళ్లు కుక్క చావు చస్తారు అని ప్రవచనం కూడా చేపలేదు. ఈ గోరెలు. వాడిని నాముతాయి. శిష్యులను రాక్షేచ్చలేనోడు. ఎక్కడ వుందో తెలియని పరలోకం తీసుకుపోతాడా
@@TRB578 ఆగ్ఙానము ఎవరికి నీకా నాకా 2000ఇయర్స్ ముది నాచేతిలో ఏమి లేదు తడ్రి చిత్తమి అని చేతులు యత్తిసినోడు. ఎలా దేముడు ప్రభువా ప్రభువా అన్న ప్రతివాడు పరలోకం పొడు. వాళ్ళు లో నువ్వు వుండవచ్చు తోమా గాడికి ఇటలీ లో 1సమాధి వుంది. పాప్ తోమా భారత్ రాలేదుతున్నాడు పోర్చుగేసు వాళ్లు అల్లిన కట్టుకధ తో నీవు బతుకుతున్నావు. తోమా సువార్త. బూతు బైబులో ఎదుకు లేదు అదులో యాసుగాడు తొమని. 2. సిలవర్. నన్నెలకు అమ్ముకున్నాడు అందుకే ఆ సువార్త లేదు
@@rangojuraju7004 మొదట తెలుగు సరిగా తప్పులు లేకుండా కామెంట్ చేసేది నేర్చుకో bro .. తరవాత మాట్లాడు నీలాంటి వాళ్ళను బట్టి తెలుగు బాషకు సిగ్గు తెస్తున్నారు...నీ కామెంట్ చదువుతుంటే నాకు ఉండే తెలుగు చదివే మతి పోతా ఉంది..సామి
🙏Praise the lord 🙏 పరిశుద్ధ పరిచర్య అంటే ఏమిటో ఈ ప్రాంతం చూస్తే అర్ధం అవుతుంది బ్రదర్ 🙏తోమా గారు ప్రభువుకు మహిమను ఘనతను తీసుకువచ్చేవిధంగా ఎన్ని శోధన బాధలు అనుభవిస్తూ కారడవిలో కఠిన సేవలు చేసారో ఉహించుకుంటేనే ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంది.అద్భుతం చేసే దేవుడు, చేసి చూపించే ప్రభువు తోమా గారికి తోడుంటే అసాధ్యం ఏదైనా ఉంటుందా ఇవే కదా దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు తలచుకుంటేనే ఒళ్ళు గగురు పొడిచి దేవునిపై అమితమైన ప్రేమతో తనువంతా పులకించిపోతుంది. 🙏🙏💐✝️💐🙏🙏
Chala baaga chupincharu brother first time am seeing Kerala & it's beautiful nature in ur video only Naki velli akkade undalani God ki seva cheyalani undi
PRAISE THE LORD 🙏 ఎవరైనా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఉంటే నాతో మాట్లాడాలి అనుకుంటే please send me మీ నంబర్ మరియు డిటైల్స్ ఈమెయిల్ ద్వారా సంప్రదింగలరు నేనే మీకు కాల్ చేసి మాట్లాడతానుemail address: godswaymissionindia@gmail.com
annaఅన్నా రిక్వెస్ట్ అన్నాఅన్ననేను బాప్తిసం తీసుకోవాలి
god bless you anna
Ììiìì
G.Ratna Kumar, Retired Bsnl Sethapha Mandi,Secunderabad. Praise the lord Brother, God bless you and your family. Amen Amen Amen.
Brother Naku e song kavali alago cheppandi please 😢
Praise the Lord. Thank you brother. God bless you brother.
తమ్ముడు మీ పరిచర్య చాలా బాగుంది. వందనములు.
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ
యేసుక్రీస్తు నామమున వందనాలు బ్రదర్ మీరు ఎంతో సాహసించి ప్రమాదాల కూడా ప్రయాణిస్తూ మాకు ఎవరికీ తెలియని ప్రదేశాలను తోమా గారు ఇండియాలో తిరిగిన ప్రదేశాలు ఆయన స్థాపించిన సంఘాలు చర్చిలు మాకు చూపిస్తూ యేసయ్య మీద మీకు పూర్తి ఎంతో ప్రేమతో ఈ పరిచర్యను చేస్తున్నారు మీలాగా చేసేవారు నేను చూడలేదు వినలేదు ఈ మిషన్ ట్రిప్ ద్వారా ఇంతకుముందు కన్నా రెట్టింపు దేవుని అభిషేకం మీ మీదకు వచ్చి ఇంకా అనేక ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించాలని మీ పరిచర్య కొరకు మీ కుటుంబం కొరకు మీ కొరకు నిత్యము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాము మన ఇండియాలోనూ మన రాష్ట్రాలలో ఎక్కువగా సేవకులు పాస్టర్స్ అని చెప్పుకునేవారు ఎవరు ఊరిలో వారే సంఘాలు పక్కన సంఘాలు పెట్టుకొని మందిరాల పక్కన మందిరాలు కట్టుకొని అక్కడక్కడ వాళ్ళకే నామకార్థంగా పరిచర్య చేస్తున్నారే తప్పతే నసించిపోతున్న ఏ ఒక్కరిని దేవుని వైపు తిప్పుదామని ఎవరికీ లేదు ప్రతి ఊర్లోను మీలాంటివారు ఒక్కరు ఉంటే మీకు తోడుగా ఈ దేశమే కాదు ప్రపంచమంతా తొందరలోనే యేసయ్యను తెలుసుకొని రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులై మిమ్మును ఆదర్శంగా తీసుకుని అనేక మందిని వారు కూడా రక్షణ వైపు తిప్పడానికి సాధ్యమవుతుంది బ్రదర్ మీరు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణించండి
యేసయ్య మిమ్ములను నిత్యము కాచి కాపాడి నడిపించి ఆయన సేవలో ఇంకా బహుగా వాడుకోవాలని కోరుకుంటున్నాను ఆమేన్
వందనములు అయ్యగారు
Praise God brother. మీకోసమె చర్చికి lock చెయ్యడం మర్చిపోయినట్లున్నారు.
God bless you Anna నిజాలు చెపుతున్నారు నిజమైన దేవుడు యేసయ్య
నిజాలు ఎవ్వరికీ నచ్చదు
హల్లెలూయ
ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినము చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వారే ధన్యులు ఆమెన్
Praise da lord anna.. దేవుని కృపను బట్టి ప్రభువు చిత్తం అయితే మీతో ఒక్కసారి సువార్త కి రావాలని ఉంది అన్న..
దావీదు కుమారుడా నా యేసయ్య పాట యూ ట్యూబ్ లో దొరుకడం లేదు బ్రదర్ పాట బాగుంది
Naku kuda e song kavali alago ardham kavatledhu brother 😢
బ్రదర్ చూడని ప్రదేశాలు చూపిస్తున్నారు అందుకు వందనాలు మీ కుటుంబాన్ని పరిచయం దేవుడు గొప్పగా దీవించును గాక 🙏
Ayya you do a very wonderful job. God must give a great strength and amazing thoughts to you. God bless you Mallikarjuna Rao.
Praise the Lord brother.meeru chebuthunnappudu, church choosthunnappudu Naku kanneru vasthunfhi.shareeramantha goosebumps vasthundhi.Godblessyou😊
దేవుడు మీములను, మీ కుటూబంము ను దీవెంచును గాక ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏👍
🙏😥🏰👍 ఎవరు ఈ వీడియో చూపించలేదు తోమా కట్టినవి చర్చిని ఆయన చేసిన సేవ ఎంత వివరించిన వారు లేరు
Praise the Lord brother..Very nice place..tq so much
Praise the lord brother saint thomas church sthapinchina 6 churchs chupincharu chala chala thank you god bless u memu chudalani undi 🙏🏻🙏🏻🙏🏻👏👍
Brother lord Jesus Christ bless you spiritually healthily and financially and your evangelical ministry.
Ok amen
యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాబట్టే,,, ఆయనకొరకు, అవమానాలు, అవహేళనలు, చెడ్డ మాటలు,ప్రేమతో భరిస్తున్నారు,,,,,, హింసను ఏ మాత్రం కోరని, సహించని దేవుడు,, క్రీస్తు...
నిజమైన దేముడు 11మంది శిష్యుల కుక్క చావు చేస్తుటే కూడా యదుకు రక్షేచ్చలేదు వీళ్లు కుక్క చావు చస్తారు అని ప్రవచనం కూడా చేపలేదు. ఈ గోరెలు. వాడిని నాముతాయి. శిష్యులను రాక్షేచ్చలేనోడు. ఎక్కడ వుందో తెలియని పరలోకం తీసుకుపోతాడా
@@rangojuraju7004
ఎంత అజ్ఞానం లో ఉన్నవో నిన్ను బట్టి అర్థం అవుతుంది bro...
@@TRB578 ఆగ్ఙానము ఎవరికి నీకా నాకా 2000ఇయర్స్ ముది నాచేతిలో ఏమి లేదు తడ్రి చిత్తమి అని చేతులు యత్తిసినోడు. ఎలా దేముడు
ప్రభువా ప్రభువా అన్న ప్రతివాడు పరలోకం పొడు. వాళ్ళు లో నువ్వు వుండవచ్చు
తోమా గాడికి ఇటలీ లో 1సమాధి వుంది. పాప్ తోమా భారత్ రాలేదుతున్నాడు పోర్చుగేసు వాళ్లు అల్లిన కట్టుకధ తో నీవు బతుకుతున్నావు. తోమా సువార్త. బూతు బైబులో ఎదుకు లేదు అదులో యాసుగాడు తొమని. 2. సిలవర్. నన్నెలకు అమ్ముకున్నాడు అందుకే ఆ సువార్త లేదు
@@rangojuraju7004
మొదట తెలుగు సరిగా తప్పులు లేకుండా కామెంట్ చేసేది నేర్చుకో bro .. తరవాత మాట్లాడు నీలాంటి వాళ్ళను బట్టి తెలుగు బాషకు సిగ్గు తెస్తున్నారు...నీ కామెంట్ చదువుతుంటే నాకు ఉండే తెలుగు చదివే మతి పోతా ఉంది..సామి
@@TRB578@@🎉❤b😊
😅
Praise the Lord 🙏 God bless you ayya garu
God bless you brother for taking much effort to show such a Amazing place. God always guide and be with you
All Praise and Glory 2 Him !!! Amen. SALUTE 2 U
Praise the lord annayya wonderful church chupinchunanduku 🙏🙏🙏
అన్న వందనాలు... Great inspiration videos anna
Glory to God babujevithamlo chudale ni goppa Church nu chúpetaru thanks nanna
Praise the Lord brother amen Amen
Aamen aamen
Yesayya prathi kshanam miku thodu undali brother 🙏🙏 yesayya namam lo amen 🙏🙏
Praise the lord 🙏🙏🙏 Amen
Praise the lord Jesus Christ worship hallelujah hallelujah yesayya ke mahima amen 🙏
🙏Praise the lord 🙏
పరిశుద్ధ పరిచర్య అంటే ఏమిటో ఈ ప్రాంతం చూస్తే అర్ధం అవుతుంది బ్రదర్ 🙏తోమా గారు ప్రభువుకు మహిమను ఘనతను తీసుకువచ్చేవిధంగా ఎన్ని శోధన బాధలు అనుభవిస్తూ కారడవిలో కఠిన సేవలు చేసారో ఉహించుకుంటేనే ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంది.అద్భుతం చేసే దేవుడు, చేసి చూపించే ప్రభువు తోమా గారికి తోడుంటే అసాధ్యం ఏదైనా ఉంటుందా ఇవే కదా దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు తలచుకుంటేనే ఒళ్ళు గగురు పొడిచి దేవునిపై అమితమైన ప్రేమతో తనువంతా పులకించిపోతుంది.
🙏🙏💐✝️💐🙏🙏
So thank you very much punita antony toma gari place chupintcharu
ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య
PRAISE THE LORD AMEN AMEN AMEN
Jesuske maha Mahima kalugunu gaka amen praise the Lord brother 🙏
వందనాలు బ్రదర్ చాలా థాంక్స్ చూపించినందుకు
🙏వందనాలు అయ్యగారు
Chala baaga chupincharu brother first time am seeing Kerala & it's beautiful nature in ur video only
Naki velli akkade undalani God ki seva cheyalani undi
Meeruvellimakuennovisayalucheppucunnaruvandhanalu
Praise the lord..... amen
Praise the lord
Praise The Lord 🎉🎉
అవును నామ కార్ధ క్రైస్తవులు ఎక్కువైపోయారు sir
Devuniki stottram hellelu luuya praise the Lord 🙏🙏🙏🙏
praise the lord 🙏🙏🙏అన్నా tq
🙏PRAISE THE LORD ANNA 🙏
Amen 🙏🙏🙏
Praise the lord ✝️✝️🛐🛐⛪ Anna garu
Nijamuga memu kuda akkade vundi chusthunnatluga vundhi okkasaari nakukuda chupinchu prabhuva amen
DEVUDOO YENNUKONNAH BH🎉EDDALAHNOO KUDEE YEDAMAH GHA
UNNDEE NAHDEE PHEE NCHUKONTAROO THANAH DHOOTHA LHANOO KHAPUDHALAGH UNCHEE NADEPHINCHTHAROO BHAYAMOO LEYDOO JEEVEETHANTHAMOO VARAHKOO MANAH THONEE KHANEEPHET TTUKONEE NADEPHEESTHAROO NO FEAR NO AGONY AMEN
Praise the lord brother
Praise the lord brother God bless you
Amen
Praise the lord annaya super thankyou God bless you 🙏
Praise the Lord🙏 anna muru chupisthunna e video's valla chala happy ga undhi devudike mahima kalugunu gaka amen 🙏...
Aamen
God bless you brother🙏🙏
Praise.The.Lord.Amen.
Brother praise the God bless you thank full 🙏🏻 🎉❤😊
God bless you babu
Praise the Lord annaya 🎉🎉
Praise the lord brother 🙏 meru chala great meku chuste nameda nake kopam vastundi nenu deudikosam yemi cheyaleka pothunanu Naku opika thakuva nakosam prayer cheyandi
Thank you🙏🙏🙏🙏🙏
Christ Soldier praise the lord god bless you nana amma
Devuni prema matalo cheppalenidi love is sacrifice ani Jesus tho patu apostles kuda prove cheskunnaru Amen!
Thank you soo much bro
Good jarny anna naku kuda veli chuudaalanipistundi
Praise the Lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you brother
Than q something for showing such a ancient historical church & places
Praise the lord praise God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord Anayya good job
Glory to jesus 🙏 hallelujah hallelujah hallelujah 🙏 🙌
Praise the Lord brother. Wonderful videos
Adbhutham
God blessed me seeing this video ❤❤❤
Praise the lord brother. May god with you.
Praise lord brother God blessyou
Tq brother🎉🎉🎉🎉
Praise the Lord 🙏 God is great save people.🙏
Praise the lord 🙏🏻🙏🏻 annaya
Vandanalu tamudu 🎉❤
praise the lord Anaya❤🙏🙏
Brother we pray that you will visit soon Jerusalem also and encourage all of us by your videos.
Praise the lord good job annayya
Praise tha lord annaya
Praise the lord Anna
ఆమేన్
Iam very happy to see all these thank u sir
Praise the lord anna 🎉
Shalom brother
Prise the lord brother e song send cheyya ra brother
Prizethelord brother godbless u mmulini god9
Vandanalu bro❤
Wonderfully your god's plan serviy
I wish to visit this church..
🙏🙏🙏🙏🙏praise the Lord Ayyagaru songs athmiyaga vunnai meru rasarayya Link pettandayya
Praise the lord brother vandanaalu Deva yesayya meeku stotram stotram stotram hallelujah hallelujah hallelujah Amen Amen Amen
Brother ivanni WESTERN GHATS or SAHYADRI MOUNTAINS chupinchina meeku thanks
Praise the lord brother..🎉
నేను కూడా అలాగే అనుకున్నాను , brother kosame yesuprabhuvu lock 🔒 cheyyanivvakunda uncharu