పరిశుద్ధాత్ముని ధుఖానికి కారణం W.C.M SIDDHAPATU KUTAM - GUDIVADA || Bro. W.C.M KIRAN PAUL

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 129

  • @firewash999
    @firewash999 4 роки тому +29

    సత్యమైన శక్తికి , బైబిల్ సారమైన అపారమైన ఓర్పు శాంతి కి ప్రతిరూపంగా ప్రభువు మీకు అపారమైన శక్తిని ప్రసాదించెను...30 సంవత్సరాల క్రితం మీరు వచ్చి ఉంటే దేవుని వాక్యము యొక్క శక్తి సామర్ధ్యాలను సమాజం గ్రహించి సర్వ సత్యం తెలుసుకునేది...మొట్టమొదటిసారిగా క్రిస్టియన్ సమాజం నిజమైన మార్గం తెలిసుకుని గర్వంగా నిలబడే నిజమైన ప్రేమ శాంతి శక్తి మీ రూపంలో అవతరించింది..

    • @pippara-3ganapavaram860
      @pippara-3ganapavaram860 4 роки тому +2

      అంతా ఆ దే వు ని కృపా.నేను ఏ పాటిదానను. ఆ దే వు ని తోడు కోరుకునే వారు తప్పక విజయం పొం దుకొంటారు.ఆయన ను నమ్మిన వారిని విడి చి పె ట్టే దేవుడు కారు.ఎవ్వరైనా తెలుసుకొంటే విడిచిపెట్టారు.నూ టికీ నూ రు రూపాయల అంత నిజం.మీరు కూడా ఒక్కసారి ఆదేవుని పొందుకొంటే విడిచి పెట్టరు.

    • @pippara-3ganapavaram860
      @pippara-3ganapavaram860 4 роки тому +2

      ఆ దేవుడే తన రక్తాన్ని చిందించి రక్షణ ని ఇచ్చారు. ఎవ్వరు ఇ టువంటివి చేయలేదు.

  • @chandrapeddakolimi9650
    @chandrapeddakolimi9650 3 роки тому +7

    Prays the lard brother మీరు I మాట్లాడుతూ వుంటే నా ఆత్మకు సంతృప్తి
    కలిగిస్తున్నాయి brother God bless you all of yours spiritual మాటలు మాకు చాలా అవసరము

  • @firewash999
    @firewash999 4 роки тому +15

    విశ్వ మానవాళిలో ప్రతి మనిషి అధిరోహించడానికి దైవం ప్రసాదించిన అపారమైన ప్రేమ, శాంతి, ఓర్పు, సహనం అనే అత్యున్నత శిఖరాలపై ఉన్న దైవ సింహాసనం పై మీ అద్బుత సత్యవాక్య మహిమ ప్రకటించబడుతోంది...కొన్ని వందలసంవత్సరాల తరువాత మొదటిసారిగా...ఈ అద్భుతమైన మహిమగల అవకాశం అంధకారంలో, అయోమయంలో ఉన్న కోట్లాది సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకుని ..నిజమైన సత్యవాక్కు నిరూపణ మార్గంలో
    ..ప్రేమ శాంతి ఓర్పు సహనం అనే శిఖరాలు అధిరోహించి తమనుతాము "దివ్యమైన వెలుగు కిరణాలుగా" మార్చుకునే ఏకైక అవకాశం ఒక "వెలుగు కిరణ"రూపంలో ప్రసాదించిన జీసస్ అనుగ్రహ శక్తిని మంచివివేకంతో గ్రహించి.. దేవుని శాంతిప్రేమల సామ్రాజ్యం లో స్థానం సంపాదించుకునే సువర్ణావకాశం ఇది..అంధకార ఆవేశం నుంచి విముక్తి పొంది అద్భుతమైన శాంతి ప్రేమల సామ్రాజ్యాన్ని స్థాపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి...జీసస్ శాంతి ప్రేమల సామ్రాజ్యం విశ్వమంతా వర్ధిల్లాలి..

  • @rameshrameshpal2949
    @rameshrameshpal2949 3 роки тому +14

    ప్రస్తుత పరిస్థితులను బట్టి మీరు వాస్తవం చెప్పారు చాలా బాగా చెప్పారు దేవుడు నీకు తోడైయుండును గాక ఆమెన్

  • @kanurisrinukanurisrinu950
    @kanurisrinukanurisrinu950 4 роки тому +10

    దేవినికే 💐మహిమ💐

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 роки тому +21

    ప్రియ మిత్రులారా ఈ అమూల్యమైన సందేశమును షేర్ *SHARE* చేసి దైవాశీర్వాదములు పొందండి

  • @kalyanit5741
    @kalyanit5741 4 роки тому +10

    సర్వసత్య మేవ జయతే

  • @Vinodsavarapu
    @Vinodsavarapu 2 роки тому +4

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤️🙏🙇

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 роки тому +9

    భక్తి యొక్క పరాకాష్ట దేవుణ్ణి సంతోషపెట్టడం - *WCM KIRAN PAUL GAARU*

  • @pauldavidlomberi6275
    @pauldavidlomberi6275 Місяць тому

    Super sir wonderful varthamanam ❤

  • @rameshrameshpal2949
    @rameshrameshpal2949 3 роки тому +3

    చాలా బాగా చెప్పారు సార్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @URamachandrarao
    @URamachandrarao Рік тому +2

    జరగబోయే కాలానికి మంచి వివరణ ఇస్తున్నారు అండి మిమ్మల్ని దేవుడు దీవించును గాక

  • @venkataramanachinthala8342
    @venkataramanachinthala8342 4 роки тому +13

    వందనాలు పాస్టర్ గారు.

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 роки тому +7

    *2 Timothy 3 : 5*
    *Ephesians 4 : 30*
    *Ephesians 4 : 29*
    *Ephesians 4 : 27*
    *Ephesians 4 : 28*

  • @TejaMannen-ej8zd
    @TejaMannen-ej8zd Рік тому

    Praise the lord 🙏 bro very beautiful message bro god bless you 🙏 bro

  • @KadariAbhishek-kn3kp
    @KadariAbhishek-kn3kp 2 місяці тому +1

    Praise the lord 🙏 annaya akkaya ❤❤

  • @srinujalli2409
    @srinujalli2409 Рік тому

    Praise the Lord Brother ❤

  • @rajkumarkonda1581
    @rajkumarkonda1581 2 місяці тому +1

    Praise tha lord ann🙏🙏🙏

  • @rameshrameshpal2949
    @rameshrameshpal2949 3 роки тому +4

    అపవాది గర్వము అణచిన బడును గాకఅపవాది కొమ్ములు విలువ బడును గాక ఆమెన్

  • @rajkumarkunchulla705
    @rajkumarkunchulla705 4 роки тому +4

    Praise god hallelujah🙏
    God bless you sir

  • @egalalalitha1901
    @egalalalitha1901 Місяць тому

    Ayyagaru makosam prardhana cheyyandi dayacheci chethabadi valla na pillalu nenu chella chedaru ainamu

  • @gosalamahesh
    @gosalamahesh 3 роки тому +2

    Chaala baaga cheppaaru brother god bless you

  • @shebanirmala4574
    @shebanirmala4574 4 роки тому +4

    Wonderful message brother

  • @saiduraju6379
    @saiduraju6379 4 роки тому +5

    Price the lord. Holy spirit God's.

  • @santaratnam1785
    @santaratnam1785 3 роки тому +1

    Praise the Lord brother 🙌🏻
    Mee vakya sandesham vini satyanni nechukuntunnanu brother
    Glory to god 🙏🏻🙏🏻🙏🏻
    Thank you so much brother
    God bless you 🙌🏻🙌🏻

  • @swarnalatha2969
    @swarnalatha2969 4 роки тому +8

    Praise the lord brother 🙏 nice testimony.

  • @wcmsomu2621
    @wcmsomu2621 2 роки тому +2

    2 Timothy(రెండవ తిమోతికి) 3:5
    5.పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.

  • @VenkataLakshmi-o9p
    @VenkataLakshmi-o9p 11 місяців тому

    Ayya meru chese e satyabhodanu sakala prajalu angeekarichi raksinchabadunatludeudu vaari netralu veliginchalanipprardhistunnanu amen.

  • @rajprakash5349
    @rajprakash5349 10 місяців тому

    అయ్య vondanalayya యేసయ్య మకుటుంబం ను ashvardinchalani medvara దేవుని korukuntunnam మయ్య amen

  • @suneethaabhinand9749
    @suneethaabhinand9749 3 місяці тому

    Beautiful message 👌Praises to our Almighty God and Saviour Jesus Christ 🙏🏼Kiran garu May God use you more and more Mightily for His kingdom Glory 🙌God’s blessings be on you forever

  • @devamanichinta2755
    @devamanichinta2755 4 роки тому +6

    Praise the Lord brother

  • @laxmanreddynallamilli7759
    @laxmanreddynallamilli7759 9 місяців тому +1

    ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @emlimdondapati7350
    @emlimdondapati7350 4 роки тому +4

    Amen

  • @guttiravi7782
    @guttiravi7782 4 роки тому +3

    Wonderful explaine message brother.

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 2 роки тому

    Down down Vedaalalo kristu bodhakulu, Long live long live Bible lo Kristu bodhakulu

  • @emlimdondapati7350
    @emlimdondapati7350 4 роки тому +4

    Praise the lord brother. 🙏🙏👍

  • @janarasipallynandini5360
    @janarasipallynandini5360 Рік тому

    Praise the lord ayyagaru glory to God alone always glory to God alone amen always amen 🙏

  • @nethalapinky7733
    @nethalapinky7733 Рік тому

    Wow awesome superb well said 👍 all glory to heavenly Father 🙏❤

  • @VenkataLakshmi-o9p
    @VenkataLakshmi-o9p 11 місяців тому

    Praise the lord.parisudhatmanu dukhaparache bhrasta manasu mapy prabhavam chupakundunatlu prardhinchandayya.ma jeevvvitaluu rupantarata kaligi bratukuta koraku prardhinchandi

  • @joychandrakala7274
    @joychandrakala7274 9 місяців тому

    Praise the lord Brother
    Devuni Krupa vala
    me message vala nennu chala devuni gurinchi nerchukuntunna brother 🙏🙏🙏🙏

  • @mssuguchinnusuguna6934
    @mssuguchinnusuguna6934 4 роки тому +4

    Praise the Lord

  • @bellamshashikalashashikala6479

    Vandanalu annya 🙏🙏🙏

  • @KumariGandrothu
    @KumariGandrothu 8 місяців тому

    ❤వందనాలు అన్నయ్య🎉

  • @chinnarajupydimalla8187
    @chinnarajupydimalla8187 3 роки тому +2

    Good explanation sir amen

  • @suneethaelipe7363
    @suneethaelipe7363 3 роки тому +1

    praise the lord paster david raju

  • @pdeevenashaalem3129
    @pdeevenashaalem3129 2 роки тому +1

    Praise the lord brother , mimmalni vadukoni devudu nakenno vishayalu teliyaparustunnaru,nenenthagano balapadutunnanu , mimmalni devudu Inka balanga sevaparicharyalo vadabadunu gaaka

  • @sudhakarmore7986
    @sudhakarmore7986 3 роки тому +1

    Anna. vandhanalu 🙏🙏🙏🙏

  • @Kasi-nj6wq
    @Kasi-nj6wq 5 місяців тому

    Amen🙏🙏🙏🙏

  • @edannanayomi225
    @edannanayomi225 10 місяців тому +1

    Price the lord bro and మాంచి మాంచి మాటలు చెబుతున్నావ్ ధన్యవాదములు

  • @sunnyprayzon2938
    @sunnyprayzon2938 4 роки тому +2

    Praise the lord sir

    • @hopeindia4294
      @hopeindia4294 3 роки тому

      ua-cam.com/video/iran-Cima3c/v-deo.html
      Topic భారత్ మాత .
      By kiran paul gaaru

  • @yellamellilakshmikumari5622

    Vandanamulu

  • @deevenajesus6781
    @deevenajesus6781 4 роки тому +5

    🙏🙏🙏

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 3 роки тому +1

    Praise the lord paster garu 🙏

  • @kiranmaimayaponna8463
    @kiranmaimayaponna8463 3 роки тому

    Brother 's & sister 's plz mana mandharam manchiga mundhuku sagudamu manaku kulamatha bedahalu lekundaga kalise dyvune prematho mundhuku sagudamm....
    Praise the lord brother maku manchi msg echaru 🙏🙏🙏🙏

  • @dayadaya3572
    @dayadaya3572 4 роки тому +5

    👍👍🙏🙏🤝🤝

  • @Prabhakar.krupagudaram
    @Prabhakar.krupagudaram 4 роки тому +4

    🙏🙏🙏🙏👍

  • @SharonangelNR
    @SharonangelNR 3 роки тому +1

    ❤️Glory to god,, jesus bless you more brother 🙏

  • @ajanardhan8854
    @ajanardhan8854 2 роки тому +1

    Praise the lord anna 🙏

  • @musigantiraju4773
    @musigantiraju4773 Рік тому +1

    ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @dheeraj7960
    @dheeraj7960 2 роки тому

    Praise the Lord! Amen.

  • @egalalalitha1901
    @egalalalitha1901 Місяць тому

    Karimnagar nunchi chesthunna ayyagaru

  • @santoshimudundi6499
    @santoshimudundi6499 4 роки тому +4

    👏👏👏👏

  • @MohanWCM
    @MohanWCM Рік тому

    ప్రైస్ దలార్డ్ డాడీ

    • @MohanWCM
      @MohanWCM Рік тому

      ఈ రోజు సందేము దొర నేను నేచుకొనిన్నాను

  • @thanvik5791
    @thanvik5791 3 роки тому +1

    Tqq jesus

  • @krishnakumarip471
    @krishnakumarip471 9 місяців тому

    Hallelujah

  • @chapalaveerraju4684
    @chapalaveerraju4684 3 роки тому +1

    Yes to judge others is not our duty We are supposed to preach only God^s kingdom plz follow all of u

  • @kpraju2448
    @kpraju2448 2 роки тому

    Prise the Lord brother

  • @srikanthundrajavarapu7246
    @srikanthundrajavarapu7246 3 роки тому +1

    Praise the Lord 🙏🙏🙏 brother

  • @vamsikrishna5096
    @vamsikrishna5096 4 роки тому +5

    Vandhanalu anna Nijamey anna mattaladey vidhanam sariga vundali apudey yevaraina vinttaru

  • @rathnlaramesh9721
    @rathnlaramesh9721 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏👌✋🛐

  • @sowmyaudi4162
    @sowmyaudi4162 2 роки тому

    Yes Anna kondharu pastors behaviour , speech very painful, mindtarchar Bible lo meka 7:2 to 4 varaku same pastors 🙏 PRAISE THE LORD 🙏

  • @yesudas2203
    @yesudas2203 10 місяців тому

    వందనాలు బ్రదర్ మీకు సమాధానం కలుగును

  • @dpapayammadusanapudi
    @dpapayammadusanapudi 3 місяці тому

    ❤❤

  • @kotharambabu6669
    @kotharambabu6669 Рік тому

    🙏🙏🙏❤️❤️💐💐

  • @shivaranjanikitchens8285
    @shivaranjanikitchens8285 2 роки тому

    🙏🏻🙏🏻💐💐🙏🏻🙏🏻

  • @saidalshaibi1307
    @saidalshaibi1307 3 роки тому +1

    ❤🙏❤

  • @durgaraonakka5175
    @durgaraonakka5175 4 роки тому +6

    Praise the lord brother amen

  • @నవభారతనిర్మాణం

    బ్రదర్ ఫ్రైస్ ది లార్డ్ మీ వీడియో లు మీ మెస్సేజ్ లు అన్ని చూస్తున్న ఇంత ఓపిక ఎలా సాధ్యం పడుతుంది మీకు... దేవుడే మీ ద్వారా మాట్లాడిస్తున్నారేమో అని అనిపిస్తుంది నా పేరు దశరధ్ ఆర్మీ సోల్జర్ ని నేను కూడ దేవుని ఎరిగి, రక్షణ పొంది ఉన్నాను...నాకు ఒక్కోసారి చాలా కోపం బాధ అనిపిస్తుంది... మేము ఇక్కడ సైనికులు గా జాతి కుల మత తారతమ్యం లేకుండా దేశ రక్షణ కోసం మా ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న... ఎవరండీ వీళ్ళు జాతి కుల మతాల పేరుతో స్వలాభం కోసం మేము దేశ వారసులం ఫలానా కులం ధర్మం మాత్రమే దేశానికి సంబందించినది అని దేశాన్ని విభజన చెయ్యడానికి ఎం హక్కు వీళ్లకు..... వేరే మతాల వారిని కులాల వారిని పరుశ పదజాలం తొ దూసిష్ఠున్నారు.... అరేయ్ బాబు మేము కన్నా తల్లి తండ్రులు, భార్య బిడ్డలు, ఉన్నా ఊరిని, రాష్ట్రము దాటి దేశానికి రక్షణ గా ఉంటుంటే... మేము హిందువులం హిందూ దేశం అని, మేము ముస్లిమ్స్ మా దేశం అని అవాకులు చెవాకులు పేలుతూ దేశం లో అశాంతిని రాజెశ్తున్నారు... దయచేసి నాకు సలహా ఇవ్వండి నేను ఒక వీడియో పెడదామని అనుకుంటున్నా....నా మొబైల్ నెంబర్ 7618323981

  • @rajithamvinukonda9345
    @rajithamvinukonda9345 2 роки тому

    పరిశుద్ధాత్మ ను మోసము చేయుటకు సాతాను ప్రేరేపించిన హృదయం గల అననియ పరలోకానికి వెళితే,అననియను మనం follow అవ్వటంతో తప్పులేదుగా bro.

  • @dpapayammadusanapudi
    @dpapayammadusanapudi 3 місяці тому

    I🙏🙏

  • @guntupalliramadevi1862
    @guntupalliramadevi1862 8 місяців тому

    చనిపోయిన వాళ్ళు యింటి దగ్గర దినానికి వెళ్ళవచ్చు అన్నం తినవచ్చా

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 роки тому +20

    మీ మాటలు ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి.అననియ సప్పీరా మరణకరమైన పాపం చేయలేదు.వారు పరలోకానికి వస్తారు.

    • @Jaya0796
      @Jaya0796 11 місяців тому +1

      praise the Lord brother , Paralokam Ki vellali ante parisudhatha kaligi vundali , paralokam lo yellappudu parisudhathma lo anandhinchuta .

    • @Subbu12-uf9zn
      @Subbu12-uf9zn 10 місяців тому

      Hi​@@Jaya0796

  • @M.DAVID1144
    @M.DAVID1144 2 роки тому

    🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥

  • @sunithapandranki4897
    @sunithapandranki4897 Рік тому

    Vandanalu annayya🙏🙏ananiya sappirala gurinchi miru Ela chepperu ade ma sangamlo ite ananiya sapperalaga devuniki kanuka eche vishayamlo varu motham evvakapovatam karanamga memu sanganiki kanukalu evvakapote sapagrasthulu avutharanta ma sangamlo ede boda eppatiki jaruguthundi 😢devuniki kanukalu evvakapote sapagrasthulama annayya please javabu naku pampinchandi 🙏

  • @baconsmatter
    @baconsmatter 4 роки тому +5

    PTL. Do anyone know the address of this church?

  • @hopeindia4294
    @hopeindia4294 3 роки тому +1

    ua-cam.com/video/iran-Cima3c/v-deo.html
    Topic భారత్ మాత .
    By kiran paul gaaru

  • @majjijagadeesh2770
    @majjijagadeesh2770 3 роки тому +1

    Bro. Meeru yesu antunnar aayana peru YAHSHUA ani meeku thelusa,theleedha please cheppandi

  • @PrabhudasNalbhugga-jq2md
    @PrabhudasNalbhugga-jq2md 8 місяців тому

    Anna press the lord
    Anna mana christion la trust la Peru to believers church , Methodist Church Hebron church ani elantive
    Assembly trusts enduku idi na doubt plz clear cheyandi plz rply
    English la rayandi
    Me rasina pustakalani tisukovali anukuntuna me address

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 роки тому +1

    పరిశుద్ధుడు అంటే అర్థం తెలుసా ?

  • @joshuamurthy7895
    @joshuamurthy7895 3 роки тому

    తమ్ముడు క్షమించాలి ఈస్టర్ ఆంటీఏమీటి అని అనవచ్చా లేదా please sir.

  • @hopeindia4294
    @hopeindia4294 2 роки тому +1

    ua-cam.com/video/7qbGkj7OJlc/v-deo.html
    దేవుడు ఎవరు..?

  • @pushpamakey7445
    @pushpamakey7445 4 роки тому +1

    Brother meru yemi anukovaddu kani

  • @pushpamakey7445
    @pushpamakey7445 4 роки тому +1

    Kani Jehovah bvitness ane vaaru migatha chistrians marriages ki raaru medalo sutram tali kuda tesivestaru

  • @kosanacs5294
    @kosanacs5294 4 роки тому +1

    The wrist watch is not suit to you. Just avoid it. Now a days no necessary of this....

  • @Munigaalasampoornamsampoorna
    @Munigaalasampoornamsampoorna 3 місяці тому +1

    Amen Glory to God hallelujah praise God🙏

  • @anitham1507
    @anitham1507 2 роки тому +1

    Praise the lord pastor garu 🙏🙏🙏

  • @katariumabhavani
    @katariumabhavani 3 місяці тому

    Praise the lord 🙏🙏🙏 Anna

  • @నవభారతనిర్మాణం

    బ్రదర్ ఫ్రైస్ ది లార్డ్ మీ వీడియో లు మీ మెస్సేజ్ లు అన్ని చూస్తున్న ఇంత ఓపిక ఎలా సాధ్యం పడుతుంది మీకు... దేవుడే మీ ద్వారా మాట్లాడిస్తున్నారేమో అని అనిపిస్తుంది నా పేరు దశరధ్ ఆర్మీ సోల్జర్ ని నేను కూడ దేవుని ఎరిగి, రక్షణ పొంది ఉన్నాను...నాకు ఒక్కోసారి చాలా కోపం బాధ అనిపిస్తుంది... మేము ఇక్కడ సైనికులు గా జాతి కుల మత తారతమ్యం లేకుండా దేశ రక్షణ కోసం మా ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న... ఎవరండీ వీళ్ళు జాతి కుల మతాల పేరుతో స్వలాభం కోసం మేము దేశ వారసులం ఫలానా కులం ధర్మం మాత్రమే దేశానికి సంబందించినది అని దేశాన్ని విభజన చెయ్యడానికి ఎం హక్కు వీళ్లకు..... వేరే మతాల వారిని కులాల వారిని పరుశ పదజాలం తొ దూసిష్ఠున్నారు.... అరేయ్ బాబు మేము కన్నా తల్లి తండ్రులు, భార్య బిడ్డలు, ఉన్నా ఊరిని, రాష్ట్రము దాటి దేశానికి రక్షణ గా ఉంటుంటే... మేము హిందువులం హిందూ దేశం అని, మేము ముస్లిమ్స్ మా దేశం అని అవాకులు చెవాకులు పేలుతూ దేశం లో అశాంతిని రాజెశ్తున్నారు... దయచేసి నాకు సలహా ఇవ్వండి నేను ఒక వీడియో పెడదామని అనుకుంటున్నా....నా మొబైల్ నెంబర్ 7618323981

  • @satyaveni8740
    @satyaveni8740 Рік тому

    Praise the lord pastor garu

  • @radiradi5698
    @radiradi5698 3 роки тому +2

    Praise the lord