Lakshavarti Vratamu Full Details Part-2/లక్షవర్తీ నోము విధానము విపులముగా@Indira's kitchen & Living

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 134

  • @vibhavarirecipes
    @vibhavarirecipes 4 дні тому +1

    Anni వివరంగా chupicharandi thank you so much andi. Memu దగ్గరగా చూసినట్టు ఉంది

  • @vrindhadiaries
    @vrindhadiaries 20 годин тому +1

    Nice sharing 👌 ❤❤❤

  • @padmavathidevi8872
    @padmavathidevi8872 2 дні тому +1

    చూసిన వారంతా కూడా జన్మ ధన్య మయినట్లు భావించే మీ వ్రత విశేషాలు ,వింటూ , చూస్తూ మైమరిచి పోయాను . చాల అద్భుతం గా చేసుకున్నారు అలాగే కళ్ళకి కట్టినట్లు గా వర్ణించారు కూడా . ధన్యోస్మి , చాలా మంది ఏదో చేసాం అన్నట్లు చేస్తారు అలాగే డబ్బు వెదజల్లి సంపద చూపించే ఆర్భాటమే కనిపిస్తుంది కానీ , మీ ఆతిధ్యం లో , ఆదరణ లో , ఆచరణ లో సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం , చేసే పని లో నిబద్ధత , క్రమ శిక్షణ , పద్ధతి అన్ని అద్భుతం ముఖ్యంగా మీరు చెప్పే తీరు లో అమ్మతనం నిండుగా కనిపిస్తాయి . అప్పటికీ మీరెంతో సాధారణం గా , నిరాదంబరం గా ఉన్నప్పటికీ మీ కళా సంపద నిండినది గా కనిపిస్తుంది . యు ట్యూబ్ మాధ్యమం ఇటువంటి విషయాలు , మనుష్యుల గురించి తెలుస్కునేందుకు ఎంతగానో ఉపయోగ పడుతున్నందుకు క్రుతజ్ఞ్యతలు.🙏🙏🙏🙏🙏🙏🙏

    • @IndirasKitchenandLiving
      @IndirasKitchenandLiving  2 дні тому

      @@padmavathidevi8872 padmavathi garu.... thank you very much amma..... lakshavarti nomu nu pratyaksham ga chusina vaaru chalaaaaa aanandinchaaru... videos lo chusi meeru santhosha padutunnanduku naaku chalaaaaa aanandam gaa vundi....
      Ee nomu nochu kovadaaniki aa Durgamma talli anugraham vuntene chesuko galamu...
      Prati panilo sraddha, bhakti,tho paatu,saampradaaya muulaalanu marachi pokuudadani maa abhipraayam..... thank you 👍

    • @luckya8842
      @luckya8842 2 дні тому

      ❤❤🙏🙏

  • @sweetmomrecipesvrl
    @sweetmomrecipesvrl 17 годин тому

    Lakshavarthi Vratam pooja chala Baga chesaru andi nice information video andi👌👍🙏🙏🙏

  • @sunandarajasekhar3574
    @sunandarajasekhar3574 2 дні тому

    చాలా చక్కగా వివరించారు అండి అసలు చిత్రగుప్తుడు ఎంత వివరంగా మేము వినడం అనేది ఇది మొట్టమొదటిసారి అందరం చేసుకోలేకపోయిన చేసుకున్న మీబోటి వారి నుంచి విని చాలా సంతోషపడ్డా ము

  • @ismartmounika6105
    @ismartmounika6105 2 дні тому

    Amma chala chakkaga వివరించారు
    ఈ నోము వీడియో చూస్తుంటే మేము కూడా అక్కడ పాల్గొంట్టువుంది amma 🙏🙏👌👌👍👍

  • @durgaskitchenvlogs2908
    @durgaskitchenvlogs2908 День тому

    ఎంత పుణ్యం చేసుకొని ఉంటే ఈ రోజుల్లో ఈ వ్రతాన్ని చేసుకున్నారు మాటల్లో చెప్పలేము, ఈ వ్రతాన్ని చూసిన మేము కోడా అదృష్టవంతులమండి. ఎంత ఓపికతోని వ్రతాన్ని చేసుకున్నారు అందరి సహకారంతో 🙏💐Thanks for sharing 🙏💐💐💐💐💐lkdn

  • @SaadyaCreations
    @SaadyaCreations 3 дні тому +2

    🙏 ఎంత baundho, చా
    లా బాగా వివరించారు ఇందిరా గారు, ప్రత్యక్షంగా చూస్తూనట్లు గా undhandi.మీ అమ్మవారిని, బంధువులను, friends ని చూసాము ,చాలా చాలా బాగుంది అండీ ..126 th 👍

  • @smartgopisarma8846
    @smartgopisarma8846 3 дні тому +2

    మీ నోము వీడియో మా దగ్గర దాక రావటం. చాలా సంతోషకరం. అంత పెద్ద వాళ్ళని కలరా చూసి మీరు ఆదిత్య మీతో ఉంటే చూసి సంతోషించాం చాలా. మీరు ధన్యులు మీ వీడియో చూసిన మేము ధన్యము❤❤❤❤❤❤❤ ఆదిపరాశక్తి కి జై

  • @teluguruchiabhiruchi3295
    @teluguruchiabhiruchi3295 День тому

    నోముని ఎంతో బాగా వివరించారమ్మ. మీరు భక్తితో శ్రద్ధతో చేసుకోవడం చూస్తుంటే మీరు చాలా ధన్యులు అనిపించింది. ముఖ్యంగా రత్నా లాంటి పిల్లలు మీకున్నందుకు మీరు ఎంతో అదృష్టవంతులు. మమ్మల్ని కూడా నోములో కూర్చోబెట్టారు. ఈ నోము ఇంత వివరంగా తెలియజేసినందుకు మీకు వేల వేల ధన్యవాదాలు🙏🙏

  • @sujathastastykitchen7235
    @sujathastastykitchen7235 День тому

    Like 169 Amma nice sharing vratam devotional video...🙏

  • @sreenivasamvlogs
    @sreenivasamvlogs 8 годин тому

    182 lkdone hai indira garu మీరు లక్ష వత్తుల నోము chesukoni అది చూసే భాగ్యం మాకు కల్పించారు ధన్యులం ఆ నోము చేసుకోవడం చాలా అదృష్టం చాల బాగ చూపించారు వివరించారు Thankyou for sharing lkdone 👌👍✅️🙏🙏

  • @mydhilidevarakonda
    @mydhilidevarakonda 3 дні тому

    Chala, chala santosham indiragaru. Kalla pandugala chesukunnaru. Stay blessed.

  • @srilakshmiakividu
    @srilakshmiakividu 3 дні тому +1

    124 like hi అమ్మ మంచి విడియెలు చూపించారు..

  • @MANI-vl6hu
    @MANI-vl6hu День тому

    చాలా బాగా చేసినారు ❤🙏

  • @Kavithakitchen_vlogs
    @Kavithakitchen_vlogs 4 дні тому

    👌👌👌👌 clearga chepparu 🙏🙏🙏🙏❤️❤️❤️

  • @manaintimamta1669
    @manaintimamta1669 2 дні тому

    మీరు నోము చేయనుకుని మళ్ళీ వివరలు వివరించాడం చాలా బాగా అనిపించింది అమ్మ 👌👌👌🙏ఎన్నో పున్నయాలు చేసుకుంటే ఇలా ఈ వ్రతం చేయనుకునే భాగ్యం కల్గుతుంది అనిపించింది 👌👌👌👌

  • @rekhadiariesvr3157
    @rekhadiariesvr3157 2 дні тому

    LK 162 vratha vidhanam chala bhaga explain chesaru amma
    Nice Pooja 🙏🙏

  • @HAPPYRECIPES
    @HAPPYRECIPES 2 дні тому

    Chala baga chuupincharu amma chala thanks 🙏

  • @sharunanivlogs
    @sharunanivlogs 4 дні тому

    Meeru chala great amma🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼🤝🤝🤝🌹🌹🌹🌹

  • @KamalaKpl-xv4df
    @KamalaKpl-xv4df 4 дні тому

    Amma chalabaga chapparu 🙏🙏👌👌

  • @rams613
    @rams613 3 дні тому

    Vrata vidhanam chala baga chesi vivarimchi chupimcharu. Thanks for sharing the video. Oka samdeham andi laksha vattulu mere tarayu chesaramdi

  • @THE___PRINCE_____.00-yd2ct
    @THE___PRINCE_____.00-yd2ct 3 дні тому

    పూజా విధానం చాలా బాగా వివరించారు అమ్మ వీడియో కూడా చాలా బాగా వచ్చింది దగ్గర నుంచి చూస్తున్నట్టుగా ఉంది thank you for sharing amma❤

  • @caprilpardopicui4449
    @caprilpardopicui4449 3 дні тому

    Olá bom ver seu vídeo meu amigo 👍🏻🇧🇷

  • @AditiArts
    @AditiArts 3 дні тому

    Bhut Sundar 🙏🏻

  • @NikkiFoodsCrafts
    @NikkiFoodsCrafts 4 дні тому

    Vratham chala baga chasaru sis lk dn sis

  • @sathiyarangoli7852
    @sathiyarangoli7852 3 дні тому

    amma very good sharing.

  • @PrakrutisRangoli-ye1np
    @PrakrutisRangoli-ye1np 13 годин тому

    Very nice Pooja n homa❤❤ like done ✅178

  • @sharadapadmanaban7545
    @sharadapadmanaban7545 4 дні тому

    Laksha vattulu nomu gurinchi chala chala bagha chepperu .Meeru nomu chala chakagha bagha chesukunaru🙏🙏🙏

  • @KuknoorsKitchen
    @KuknoorsKitchen 3 дні тому

    So beautiful sharing sister, very useful and informative video ♥️🙏

  • @krishikacookings7999
    @krishikacookings7999 4 дні тому

    వ్రతం బాగా చేసారు అమ్మ సూపర్ చాలా విషయాలు తెలియజేశారు 🙏🙏

  • @indira19652
    @indira19652 4 дні тому

    Indira garu pooja details chala baga explain chesaru It was really eyes feast I never knew about this pooja you're really blessed couple certainly gods blessings are on you you successfully completed pooja in presence of your very near and dear ones Vere happy to see your mother and mother in law your explanation was very clear like done 👍 16:31

  • @sruthivennelachannel1728telugu
    @sruthivennelachannel1728telugu 3 дні тому +1

    93 like dn. Bagundhi 🙏🙏🙏🙏🙏🙏

  • @nagalakshmisripada
    @nagalakshmisripada 4 дні тому

    Really excellent. You are maintain our culture as well as traditional values great 👏👏👏👏

  • @abc-interactive-channel
    @abc-interactive-channel 3 дні тому

    We always support you and wish you all the best. I hope you will be successful in the future, keep smiling✅✅✅✅✅

  • @BedtimeChandamaamaKathalu
    @BedtimeChandamaamaKathalu 4 дні тому

    Watched full video 🙏🏻🙏🏻 ఈ పూజ chusinaduku అదృష్టం మీ అమ్మకు 🙏🏻🙏🏻

  • @radhikarangavalli
    @radhikarangavalli 4 дні тому +1

    Vratham baga chesraru amma 👌🙏🙏🙏🙏👌

  • @savithrib9550
    @savithrib9550 3 дні тому

    Antha baga chesaru chudataniki rendukallu saripoledu ela cheyyadam chala chala adrushtamandi chala thanksandi video share chesinanduku

    • @IndirasKitchenandLiving
      @IndirasKitchenandLiving  3 дні тому

      Thank you for visiting my channel Savithri garu 👍 Aa Durggamma talli anugraham vuntene ilaanti vratham chesuko galugutaamu amma 👍

  • @Sushilasrangoli
    @Sushilasrangoli 4 дні тому +1

    अतिशय सुंदर विडीओ 🙏🙏

  • @garimellavani4561
    @garimellavani4561 3 дні тому

    చాలా బాగా చేసుకున్నారు తల్లి మీకు శతకోటి వందనాలు. ఓం నమో శ్రీ గౌరీ శంకరాయ నమః 🙏 🙏 🙏 🙏 🙏 🙏 ఓం నమశివాయ శంకరాయ నమః నమః 🙏 🙏 🙏 🙏 🙏 🙏 నమః

    • @IndirasKitchenandLiving
      @IndirasKitchenandLiving  3 дні тому

      @@garimellavani4561 Thank you Vani gaaru for visiting my channel 👍 Aa jaganmaata Daya valla ilaanti vratham chesuko galugutaamu amma 👍

  • @kspatrudu5575
    @kspatrudu5575 4 дні тому

    ప్రత్యక్షం గా చూసినట్టే వుంది , చక్కగా వివరించారు andi, 🙏 Jai srimannarayana 🙏

  • @DattaCreations
    @DattaCreations 4 дні тому

    Wow beautiful to see both of them. Dear sister ❤🎉🎉🎉🎉❤❤God bless you all. ❤️ ❤❤❤

  • @chintamanisantoshkumar8977
    @chintamanisantoshkumar8977 3 дні тому

    Tq Amma eppdu chudaledu yantha bagundo super Amma

  • @BedtimeChandamaamaKathalu
    @BedtimeChandamaamaKathalu 4 дні тому

    Like👍🏻 అమ్మ పూజ వివరాలు చక్కగా వివరించారు అమ్మ watched full video🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻మీలాంటి బ్రాహ్మణు లకు మాత్రమే సాధ్యం అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻

  • @vishnupriyapriya240
    @vishnupriyapriya240 4 дні тому

    Chala bagundi chakka ga.chesukunnaru vivarana kuda.chala bagundi meeru petti puttaru amdariki sadyapadadu

  • @mylifebook369
    @mylifebook369 3 дні тому

    Lk 96 great and excellent explanation good information thank you so much andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 3 дні тому

    అర్చన భరత్ చాలా కృతజ్ఞతలు బావుంది 👍 అండి

  • @TulasiLakshmi-vz8pl
    @TulasiLakshmi-vz8pl 4 дні тому

    Vratham chala Baga chesaru 👌👌👌

  • @sujathakalluri6263
    @sujathakalluri6263 3 дні тому

    వదిన గారు .. నేను సుజాత అమెరికా నుండి India వచ్చినప్పుడు మీ నోము ను దర్సించి మీ ఆసీర్వచనం తీసుకొనె అద్రుష్టం కలిగింది 🙏మీ తమ్ముడు కి కూడా చూపించాను మీ వీడియోస్

    • @IndirasKitchenandLiving
      @IndirasKitchenandLiving  2 дні тому +1

      Thank you Sujatha 👍👌
      Chalaaaa premaga Naa nomuku vachhi aananda pettaavu amma👍

  • @S.P.Garden28199
    @S.P.Garden28199 4 дні тому

    bhagundi andi bhaga chesthunaru tq for

  • @srktelugutips7615
    @srktelugutips7615 3 дні тому

    Chala chekkaga vevarincharu andi baaga nirvahincharu ee tanthu antha suluvuga kaadu 🎉🎉🎉🎉🎉

  • @nunnasurekha
    @nunnasurekha 3 дні тому

    వీడియో ఎలా ఉంది అని ఒక్క మాటలో అయితే నేను చెప్పలేను అమ్మ మన హైందవ ధర్మాన్ని కాపాడే విధంగా మీరు చేసిన నోము చాలా అద్వితీయం సినిమాల్లో చూడటమే కానీ ఇలా నోములు చేస్తారు వ్రతాలు చేస్తారని ఇంత పెద్ద నోము దిగ్విజయంగా పూర్తి చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది బియ్యం తోటి అన్ని చతురస్రాలు వేశారంటే అవి ఎంత టైం పట్టుందో ఎంత కష్టపడి వేసి ఉంటారు ఇంకా ఒకటి అని ఏది చెప్పలేను అమ్మ చాలా అంటే చాలా చక్కగా చేశారు మాకు కూడా చూపించారు ఓం నమశ్శివాయ 🙏ఓం నమో నారాయణాయ 🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 4 дні тому +1

    రెండు రోజులుగా సాగిన మీ లక్ష వ్రతి వ్రతం సంక్లిష్టంగా ఆసక్తికరంగా రెండు రోజుల మీ వ్రత దీక్ష ఎంతో ఆసక్తిగా గమనించాను ఇంతవరకు ఇలాంటి వ్రతాన్ని నేను చూడలేదు దగ్గరగా ఉండి చూసినంత తృప్తి కలిగింది మీ వ్యాఖ్యానం కూడా చాలా బాగుంది ప్రతి విషయాన్ని చక్కగా వివరించి చెప్పారు ఈ వ్రతానికి మీకు సహకరించిన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులు అందరికీ నా నమస్కారాలు❤❤❤❤❤❤❤❤❤🎉

  • @nellorelakshmi6864
    @nellorelakshmi6864 3 дні тому

    141 lk👍 లక్ష వత్తి వ్రతం సూపర్ గా వివరించారు సిస్టర్ మాకుచేసుకోవాలని సంకల్పం కలుగుతుంది మీరు చెప్తుంటే👍👍🙏🙏🙏🙏🙏

    • @IndirasKitchenandLiving
      @IndirasKitchenandLiving  2 дні тому

      Tappakunda chesukondi Lakshmi garu 👍 Aa Durggamma talli Mee nomuku aame anugraham vundaalani korukuntunnaanu👍 Subham 👍

  • @vrindhadiaries
    @vrindhadiaries 4 дні тому +1

    🙏

  • @harikrishna4681
    @harikrishna4681 4 дні тому

    Baagaa chaysukunnaaru akkaa

  • @vanivlog
    @vanivlog 4 дні тому

    Laksha varthi Pooja two days chala nista niyaman tho chesaru very clear and wonderful explanation Hat's off to your family members cooperation to Full fill your desire seeing your video i went to heavenly trance really i am blessed to see laksha varthi Pooja Thank you for such mesmerizing video May God bless you with lots of happiness and. Health to your entire family like done ✅ watched Full

  • @SrimaniPonnada-on3tt
    @SrimaniPonnada-on3tt 13 годин тому

    ,🙏🙏👌

  • @gattojupadma5841
    @gattojupadma5841 4 дні тому

    53 like 👍 lakshavarthi vratham chala chakkaga chesukunnarandi ఇందిర గారూ video చూస్తున్నంత సేపు చాలా happy ga feel ayyanandi ఇలా బంధువులు, స్నేహితులు అందరూ ఈ పూజలో పాల్గొని , పెద్దవారైన మీ అమ్మగారు,అత్తగారు అందరూ మిమ్మల్ని ఆశీర్వదించి పూజను సఫలం chesarandi ఇంత మంచి వీడియో చూసే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @GOMATHIkolangal
    @GOMATHIkolangal 3 дні тому

    Wow excellent sister 👍✅🔔🔔

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 3 дні тому

    Lk105👍 తీర్థయాత్రలో నుంచి తెచ్చుకున్న నీళ్లు అలాగే ఇక్కడ మంజీరా వాటర్ అంతా కలిపి 108 మర్మాలు పోగొట్టడానికి మట్టిలో నిలిచిన వెంటనే పసుపు ఆడవారు ర పొలముకొని 108 సార్లు ఉత్తరేణి పుల్లలతో దంత దానం చేసుకున్నారు 1:45 రత ఆరాధన ముందు చేయవలసిన అంతా పూర్తయింది. గమ్యంలో ఆవు పాలు ఆవు నెయ్యి గోమూత్రం పెరుగు కలుపుకుని గో మహిళ మిశ్రమం. 3:35 జన్మ నక్షత్రాల జపము కంకణాలు కట్టు మీకు మీ పాప వస్త్రాలు ఇచ్చారు. పాలు తేనె కొబ్బరి సోడా సార పూజలు చేయించారు 7:35 మీరు తయారు చేసుకున్న మీ ఎత్తు జీవవోత్తుని. కోసరుగా చేసిన పదివేల వత్తులు కూడా జోల కొండెక్కకుండా జాగరణ చేస్తూ రెండో రోజు ఆహుతి అయ్యే 9:58 రెండో రోజు కూడా స్నానం అది పూర్తి చేసుకొని కార్యక్రమంలో ఆవిస్తులతో నిపులంగా చేయించారు 11:39 చేటవాయిని మెచ్చుకున్నారు ఏడుగుదాంంపతులకి కాళ్లు కడిగి. బ్రాహ్మణ దానం ఇచ్చి అందరికీ దానం ఇచ్చారు రాగి ఆకు బంగారు కంఠం 13:25 పుట్టింటి వాళ్లు కూడా మీకు వస్త్ర దానం చేశారు అన్ని కలశాలతో మళ్ళీ స్నానం చేయించి పుట్టింటి వారి బట్టలు ధరించాక అందరూ ఇచ్చారు. మీ అమ్మగారిని అలాగే మీ అత్తగారు చెల్లెల్ని చూసి మీరు కంటి తడ పెట్టుకున్న ఆ అదృష్టం నాక్కూడా కంటి తడ తెప్పించింది అండి 😢 14:59 మేపరాల గారు వచ్చి ఎంతో సహాయం చేశారు. అమెరికా నుండి వచ్చిన మీ పాప పిల్లలతో అలాగే బంధుమిత్రులు బొంబాయి బెంగళూరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందరూ హ్యాపీగా వ్రతము పూర్తి చేశారు 🙏🙏🙏🙏 16:36

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 3 дні тому

    అమ్మో నూట ఎనిమిది సార్లు....😮🎉🎉🎉🎉🎉 దంత ధావనం 😮🎉❤

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 3 дні тому

    మీ వీడియోలు చూడటం ఇదే అండి మొదలు. పార్ట్ 1 చూశాను.చాలా బాగుంది.నోముకు సంబంధిన వీడియోలు మీరు తీసినవి మంత్రాలతో సహా కొంచం కొంచం గా అయినా పెట్టండి అమ్మా...కనీసం వీడియో చూసిన ఫలితం వస్తుంది.

  • @papanaboinavenkateswarlu
    @papanaboinavenkateswarlu 3 дні тому

    హాయ్ అమ్మ ఎలా ఉన్నారు పూజ వివరాలు చాలా చక్కగా వివరించారు మేము దగ్గర ఉండి చూసినంత ఫీలింగ్ మాకు దక్కింది నేనైతే త్రీ టైమ్స్ చూశాను ఈ వీడియో అమ్మ అసలు వింటుంటే వినాలనిపిస్తుంది నేను కానీ మీ దగ్గర ఉంటే మీ ఆశీస్సులు తప్పకుండా దక్కేవి మీకు దూరంగా ఉన్న ఈ వీడియో చూసి మీ ఆశీస్సులు మా మీద ఉంటాయని ఆనందపడ్డాను మీ అమ్మగారికి కూడా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏 అమ్మ పుట్టింటి వాళ్ళు కూడా బట్టలు పెట్టే రా మీకు చాలా సంతోషం అమ్మ మీ అత్తయ్య గారి చెల్లెలు కూడా వచ్చారా అమ్మ మీరైతే చాలా ఆనందంగా ఆనందభాష్పాలు చూసాను మీ కళ్ళల్లో చాలా బాగుందమ్మా వీడియో

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 4 дні тому

    చాలా బాగా చేసారండీ 🪷🙏🪷

  • @Voiceofvijaya5
    @Voiceofvijaya5 4 дні тому

    పూజ వివరాలు చక్కగా వివరించారు, ప్రత్యక్షముగా చూస్తున్నట్లే వుంది పూజ, ఆ భగవంతుని అనుగ్రహం మీ మీద వుంటుంది, ఆ వయస్సులో మీ అమ్మగారిని చూస్తుంటే మా అమ్మగారిని చూసినట్లే వుంది 👌👌🙏🙏

  • @Luckyramyaworld5446
    @Luckyramyaworld5446 3 дні тому +1

    Hi amma 94rth like 👍 ✔️ ella unnaru amma ❤❤❤❤❤Puja baga cesukunaru amma 😊😊😊😊nice video super sharing amma 👌🏻👌🏻👌🏻🤗🤗🤗🤗❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 3 дні тому

    రెండు నోములు ఎంతో కష్టమైన నోములు 💕💕💎💕💕

  • @revarangoli
    @revarangoli День тому

    164 like super

  • @sajidaskitchenn
    @sajidaskitchenn 4 дні тому

    నమస్తే అండి 🙏🏻 ఇది వ్రతం ల లేదండి శ్రీ రామనవమి తిరునాళ్లు చెస్తారు కద అల చాల పెద్దపండుగ ల చాల చాల బాగుంది చాల interesting గ అనిపించింది video చూస్తుంటే 🙏🏻❤❤❤❤❤ పెద్ద lk 👍👍👍👍👍👍👍👍👍

  • @susheelas6487
    @susheelas6487 3 дні тому

    Informative devotional video explained detaily, please provide catering details address Indira garu.

  • @smartgopisarma8846
    @smartgopisarma8846 3 дні тому

    నమస్కారం సిస్టర్. మీరు భావోద్వేగానికి కదా మేము లోను అయ్యాము. మీ వీడియో చూస్తూ మీరు చేసే పూజ చూస్తూ. మీరు వివరించే వివరణలో మేము కూడా అక్కడ ఉన్నాము అనంత హాయిగా ఉంది. జీవితంలో ప్రతి స్త్రీ చేసుకోవాల్సిన ఒక కోరిక. ఇ నోము. ఆషామాషీ విషయం కాదు . చాలా ఓపిక ఉండాలి చేసే వాళ్ళు ఉండలు చేయగలిగే శక్తి మనకు ఉండాలి అంతా లలితా మాత అనుగ్రహం. నీ వీడియో నా దగ్గర రావటం ఆపరా శక్తి నాకు అందించిన వరం. మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏

    • @IndirasKitchenandLiving
      @IndirasKitchenandLiving  3 дні тому +1

      Thank you for visiting my channel brother 👍
      Meeru cheppinatlu ga Aadi parasakthi anugraham vuntene ilaanti vratham chesuko galugutaamu 👍🙏

  • @malleswarighantasala1968
    @malleswarighantasala1968 3 дні тому

    కన్నుల పండుగ గా ఉంది అమ్మ🙏🙏

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 3 дні тому

    మీరు ఎంతో బంగారు తల్లి అండి 🙏🫶💟💝❣️💞❤😍🥰💓💝💖💌🩷💌💌💌 నిజం అండి 🙏 మీరు పూర్వ జన్మ లో దేవత ఐ ఉంటారు 🎉 ఇంకా ఈ వీడియో రోజూ చూసుకో వచ్చు చివరికి మూడు నోములు ఉధ్యాపన చాలా అదృష్టవంతులు అండి 💞 అమ్మ అత్తయ్య రావడం

    • @IndirasKitchenandLiving
      @IndirasKitchenandLiving  3 дні тому

      Aa durgamma talli anugraham vuntene ilaanti pedda vratamu cheyya kalugu taamu pavani👍

  • @Dailythoughts1
    @Dailythoughts1 4 дні тому

    Lk10, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼......

    • @VLStitching.
      @VLStitching. 4 дні тому +1

      ఏది చేసినా సంప్రదాయంగా శుచిగా శుభ్రంగా చేస్తున్నారు👏🙏 అమ్మ

  • @nunnasurekha
    @nunnasurekha 4 дні тому

    Hi amma 8th 👍3msg play chesi vadhilivesanu amma kochumu Pani vundhi repu nidhanaga chusi అన్ని వివరంగా తెలుసుకుంటాను అమ్మ

    • @Organicfarming5398
      @Organicfarming5398 4 дні тому

      Hi akka chala baga chesaru tq you so much akka 🥰🌺❤️🤝❤❤❤

    • @Kavithakitchen_vlogs
      @Kavithakitchen_vlogs 4 дні тому

      Vratham bagachesaru 🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉❤❤

  • @HSGK2024
    @HSGK2024 3 дні тому +1

    అమ్మా.... నాకూ పాల్గొనే భాగ్యం కలిగించాల్సిందమ్మా😢. కనీసం చూసి తరించేదాన్ని. పుణ్య దంపతుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అంతటి మహాభాగ్యం ఎన్నో జన్మల పుణ్య ఫలం. ప్రోగ్రాం జరిపించిన వైదీకులకు నమస్కారములు. మంత్రం దొంగిలించకుండా చిత్త శుద్ధితో చేయించారు

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 3 дні тому

    ఎంత ఓపికగా చేయాలండి🎉

  • @rosejasmine6197
    @rosejasmine6197 2 дні тому

    Indira garu Naa oka doubt pelli thanthuvulo viyyapu ralaku eppudeppudu sarees pettali theliyacheya galaru

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 3 дні тому

    చంటి ఎడ బిడ్డల తల్లి అర్చనా మీరు సంబోధించి తీరు ఇంకా బావుంది 💖

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 3 дні тому

    హైదరాబాద్లో నేను ఉంటే ఖచ్చితంగా వచ్చే దాన్నండి 🎉❤🎉🙏🙏🙏

  • @PrasannaDontha
    @PrasannaDontha 3 дні тому

    Amma. Meeru. Sarasvathi. Thalli. Laga. Unnaru. Reply ma

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 3 дні тому

    చేసిన వారికి చేసిన ఫలము,చూసినవారికి చూసిన ఫలము ఇంత విపులంగా వివరిస్తూ వీడియో చేసినందుకు ధన్యవాదాలు అమ్మా...ఈ నోముల వివరాలు విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదు....

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 3 дні тому

    సత్య మాధురి బావుంది 🥰 అండి పేరు మొదటి సారి విన్నానండి❤

  • @nagalakshmid5443
    @nagalakshmid5443 4 дні тому

    Kailasagowri vratham gurinchi vivaramu ga cheppandi.

    • @IndirasKitchenandLiving
      @IndirasKitchenandLiving  4 дні тому

      Thank you for visiting my channel Naga Lakshmi garu 👍
      Already na channel lo kailasa Gouri nomu nenu,maa ammaayi chesu ku nnadi video vundi...pl chudandi 👍

  • @dr.varshinikumari5053
    @dr.varshinikumari5053 3 дні тому

    Pandit laa nm evandi amma

  • @dr.varshinikumari5053
    @dr.varshinikumari5053 3 дні тому

    Amma mee nm evra

  • @srilathaalampally7689
    @srilathaalampally7689 3 дні тому

    Amma pl give ur number .im also do this .but i want ayyagaarla number also.pl help me

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 3 дні тому

    చాలా చక్కగా పూజ చేసుకున్నారమ్మ...ధన్యోస్మి
    నాది చిన్న విన్నపం... కలశముల వెనుక మీ బ్యానర్ వున్నందున కొంచెం distrubance గా అనిపించినది...చెప్పినందుకు ఏమి అనుకోవద్దు

  • @Naa_chethi_vanta
    @Naa_chethi_vanta 4 дні тому

    🙏🙏🙏

  • @MANI-vl6hu
    @MANI-vl6hu День тому

    చాలా బాగా చేసినారు ❤🙏

  • @varshapallyvarunivlogs7492
    @varshapallyvarunivlogs7492 3 дні тому

    🙏🏻