శుభోదయం అండి ఇందిరా గారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీ వీడియో చూశాను లక్షవర్తి వ్రతం గురించి మీరు చెప్పిన విధానం నా ఒళ్ళుగగుర్ పొడిచి ఆనందంతో కళ్ళు చమ్మ చాయి మీ అనుభవానికి కోటి వందనాలు🙏🏼💯✅👍👌
మీ మనసెరిగి మసలుకునే పిల్లలకు 💗 మీ కోరికను మన్నించి ఓపిగ్గా మీతో అంతసేపు పూజలో కూర్చుని సహకరించిన మీ శ్రీవారికీ 🙏🙏ఇన్ని ఏర్పాట్లు చక్కగా planning తో చేసుకున్న మీకు 💐💐ఆర్ధికంగా అన్ని వనరులు వున్నా ఇలాంటివి చేసుకోవాలంటే ఎంతో ఓపిక సంకల్ప బలం ఉండాలి, అవన్నీ మీకు పుష్కలంగా వున్నాయి చాలా బాగున్నాయి ఇందిరా గారు పూజ కోసం మీ ఏర్పాట్లు మీ next నోము video కోసం waiting 👌👌🙏🙏
@@Voiceofvijaya5 true అండీ ఇదే ఫీలింగ్ వచ్చింది, మనసేరిగి మసులు కునే పిల్లలు కుటుంబ సభ్యులు ఉండడం భగవంతుడు ఇచ్చిన అదృష్టం..భగవంతుడు అన్నీ ఇచ్చి చక్కగా చేయించుకున్నారు..ఆర్థికంగా ఉండగానే సరిపోదు చేసేందుకు man పవర్ కూడా ఉండాలి..video త్వరగా chuseyyalani ఉంది
ఈ వీడియో చాలాసార్లు చూశాను మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లా అనిపించారు వ్రతం చాలా బాగా చేసుకున్నారు మీ ఏర్పాట్లు మీ ప్లానింగ్ మీరు వ్రతం చేసుకున్న విధానం అన్ని చాలా అన్ని కన్నుల పండుగ ఉన్నాయి వ్రతం గురించి ఇదే నీ మొదటిసారి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు
నిజంగా మీరు లక్ష వత్తి వ్రతం గురించి చెబుతూ ఉంటే నాకు ఒళ్ళంతా పులకరించింది అండి.అసలు వింటుంటే వినాలని అని పించింది.అలా చేయడం మా వాళ్ళు కాదు అమ్మ.చాలా ఓపిక,శ్రమ, నిష్ఠ, ఖర్చుతో కూడుకున్నది. నాకు మీరు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది. ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండు నూరేళ్ళు చల్లగా చూడాలి 🙏🙏
లక్ష్యవత్తుల నోము గురించి చాలా చక్కగా వివరించారు. మీకు చాలా ఓపిక అమ్మ, అన్ని ముందు నుండి ప్లాన్ చేసుకొని ఎంత ఓపిక తోని చేసుకున్నారు . మీ పిల్లల సహకారం మీ ఓపిక. మీ ద్వారా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము. Thanks for sharing 🙏💐lkdn
మీ పిల్లల ఆలోచన కి ఒక పెద్ద సెల్యూట్ అమ్మ 🙏🙏🙏వాళ్ళు మీ షేమాగురుంచి చాలా బాగా ఆలోచించారు 🙏👌👌super 👌మీ చిరా కాలం కోరిక ని గుర్తుంచి చాలా బాగా మీకు support చేసారు 👌👌👌👌అలాంటి పిల్లలూ ఉన్నందుకు మీరు ధన్యులు 🙏ఇంకా pooja గురుంచి వివరిస్తూ చాలా ఘనం గా మీ ఇంట్లో నీ చేసుకున్నారు మాకు చూపించారు 🙏super👌👌👌👌
Amma meeru chala lucky amma maaku chesukonetha stomath ravali ani govinduni korukunrunna amma naanu divenchava nennu maa hus pilla papalatho sukam ga undali ani❤
Nice ఇందిర garu nice మీ నోము లక్ష వత్తులు నోము చాలా బాగ చూపించారు వివరించారు చాల బాగ ఉంది మీరు చేసుకున్న ఈ నోము మీ దంపతులు మీ పిల్లల కోరిక నెరవేరినది. Correct సమూహము గా చేసుకుంటే మీరు చెప్పినట్లు అనుకూలంగా vundavu 🙏🙏👍👌❤️✅️
104 లైక్ ఇందిర garu. ఈ వ్రతం గురించి ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా చక్కగా చెప్పారు. చూస్తున్నాకొద్దీ చూడాలనిపించింది. మీ నెక్స్ట్ వీడియోస్ కోసం ఎదురుచూస్తున్నాము.
Indira garu I can't even imagine of doing such wonderful vratam in my life my family members will never cooperate They think Pooja is all for weak mind peple my elder daughter name is Madhuri my name is indira Happy for this coincidence my elder daughter stays in New york she and my husband do not worship God my second daughter Manasa Took me to all 108 vaishnva divya deshalu and jyothir lingalu and Shakthi pitalu I am happy for your cooperating family' God will certainly bless you with all' happiness and health in your life like done ✅ 10:37
Thank you for visiting my channel Monika👍 Ee nomu chesukovaalani gattiga Sankalpinchukuni AA durgamma talli anugraham kalagaalani korukuntuu vundammaa...... Subhasseessulu talli👍
Thank you for visiting my channel Gouri Lakshmi garu 👍👍 Tappakunda Naa madi kattu chupisthhaanu 👍 Ee roju raatri laksha varti vratam vidhaanam part 2 pedutunnaanu chudandi 👍
Lk3👍 నమస్తే అండి 🙏 మీ బాబు కోడలు అమ్మాయి అల్లుడు అందరూ కోరిక మేరకు. లక్ష వతి వ్రతము చేసుకోవడానికి మీవారు ఇంటి దగ్గరే చేసుకుందామని చెప్పడం బాగుందండి. ఇంకా చాలా విషయాలు అక్కడ రాసి చదివారు నాకు నోరు దొరకలేదని చెప్పడానికి. 3:38 అదే సంవత్సరంలో చేసుకునే నియమం లేదు. మాగ వైశాఖ కార్తీకమాసాలు. 4:22 ప్రత్యేకంగా మన చేత్తోనే తయారు చేసుకునే ఒత్తులు తయారు చేయాలి మార్కెట్లో దొరికిన వత్తులు ఆడకూడదు 4:50 20 మంది వృత్తిని రెండు రోజులు చేసుకోవాలని ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు. 25 లీటర్ల స్వచ్ఛమైన నెయ్యి కావాలి. ఎర్రచగల చీర పంచ కండువా ముందు రోజు పసుపులో వేసి ఆరబెట్టుకోవాలి 6:05. మంచి చీరలు తెచ్చారు అలాగే భోజనం ఏర్పాటు చేశారు ఐదు పూటలా 150 మంది చొప్పున భోజనం పెట్టారు. వేటిని రూపాలు బంగారు రూపాలు మీ అంత వద్దు మీరే రెడీ చేసుకున్నారు ఆహ్వాన పత్రికలు మీ పిల్లలు వేయించారు. మీ చుట్టుపక్కల వాళ్ళని బొట్టు పెట్టి పిలిచారు 8:06 తీర్థయాత్రలో నీళ్లు తెచ్చుకొని ఇంటి దగ్గరే మృతిక స్నానాలు చేశారు వినాయకుడికి ముడుపు బియ్యం కట్టారు 9:40 అమ్మవారికి వారికి వెంకటేశ్వర గుళ్లో ఇచ్చారు 10:05 మీరు ఎలా జరుపుకున్నారో చాలా వివరంగా తెలియజేశారు 10:35
మీరు కార్తిక మాసం లో వొక సోమవారం ఉపవాసం , పూజ , వంట వీడియో చూసి మీ పధ్ధతి, మాట తీరు చూసి ఇష్టపడి సబ్స్క్రయిబ్ చేసుకున్నాను అప్పటి నుంచి మీరు పెట్టేవ న్నీ చూస్తున్నాను , అసలు లక్ష వర్తి వ్రతం అంటే నా చిన్నప్పుడు మా బామ్మ గారు చేసుకుందామనుకుని కుదరక కమల వత్తుల నోము చేసుకున్నారు అప్పటి నుంచి మల్లి ఇప్పటికి చూస్తున్నాను ఇంత పధ్ధతి గా , వివరంగా ఎవరూ చేసుకోలేరేమో అనిపించింది ఇప్పటికే ఎందుకంటే డబ్బు పడేస్తే మార్కెట్ లో అన్ని అందుబాటు లో వుంటై , చేసేద్దాం అనుకునే వారె కాని స్వహస్తాలతో వర్తులు చేసుకోవడం , అన్ని పూజలు , వ్రతాలు , హోమాలు , దానాలు , సక్రమంగా జరిపించడానికి ఎంతో ఓర్పు , నేర్పు , సహనం , భక్తీ తాపత్రయం అన్ని వుండాలి అవన్నీ భగవంతుడు మీకు ఇవ్వడం ఆ అవకాశాన్ని మేరు సద్విఇయోగం చేసుకోవడం నిజంగా హర్ష దాయకం . నెక్స్ట్ వీడియో కోసం ఎంతో ఆసక్తి గ ఎదురు చూస్తుంటాను
Amma ma ku తెలిసిన అబ్బాయికి marrege 35ఇయర్స్ వచ్చినా ఇంకా auva లేదు.సంబంధాలు కుదరలేదు.తను హిందువులే మీకు తెలిసిన పూజలు ఉంటే చెప్పండి.తనతో నేను చేయిస్తాను.ప్లీజ్
ధన్యవాదాలు అమ్మ 🙏 చాలా చక్కగా వివరించి చెప్పారు నాకైతే ఈ వ్రతం చేసుకునే అంత అదృష్టం లేదమ్మా మీలాంటి వాళ్ళని చూసి నమస్కారం చేసుకోవడం కన్నా నేను ఏమి చేయలేను ఓం నమశ్శివాయ 🙏 సారీ అమ్మ లేటుగా చూసాను
చాలా baundhandi వివరంగా బాగా చెప్పారు ఇందిరా గారు..first view first👍 total గా చూశాను ఇంతకుముందు ఇంత idea లేదు ఈ వ్రతము గురించి 🙏🙏🙏
😊 నా పరిస్థితి కూడా ఇదే కుర్చీ or stool మీద కూర్చుని పూజ. .మొకాళ్ళు నొప్పి తింటున్నది
సూపర్ గా చెప్పారు అమ్మ ❤️
మీ ఓపిక, శ్రద్ధ, భక్తి, తన్మన్ ధన్ అర్పన్.... శతకోటి నమస్కారములు
Like 👍 లక్ష వర్తి వ్రత విధనాన్ని చక్కగా వివరించారు ఇందిర గారు 😊👌👍
శుభోదయం అండి ఇందిరా గారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీ వీడియో చూశాను లక్షవర్తి వ్రతం గురించి మీరు చెప్పిన విధానం నా ఒళ్ళుగగుర్ పొడిచి ఆనందంతో కళ్ళు చమ్మ చాయి మీ అనుభవానికి కోటి వందనాలు🙏🏼💯✅👍👌
Thank you Aruna Garu 👍
మీ మనసెరిగి మసలుకునే పిల్లలకు 💗 మీ కోరికను మన్నించి ఓపిగ్గా మీతో అంతసేపు పూజలో కూర్చుని సహకరించిన మీ శ్రీవారికీ 🙏🙏ఇన్ని ఏర్పాట్లు చక్కగా planning తో చేసుకున్న మీకు 💐💐ఆర్ధికంగా అన్ని వనరులు వున్నా ఇలాంటివి చేసుకోవాలంటే ఎంతో ఓపిక సంకల్ప బలం ఉండాలి, అవన్నీ మీకు పుష్కలంగా వున్నాయి చాలా బాగున్నాయి ఇందిరా గారు పూజ కోసం మీ ఏర్పాట్లు మీ next నోము video కోసం waiting 👌👌🙏🙏
@@Voiceofvijaya5 true అండీ ఇదే ఫీలింగ్ వచ్చింది, మనసేరిగి మసులు కునే పిల్లలు కుటుంబ సభ్యులు ఉండడం భగవంతుడు ఇచ్చిన అదృష్టం..భగవంతుడు అన్నీ ఇచ్చి చక్కగా చేయించుకున్నారు..ఆర్థికంగా ఉండగానే సరిపోదు చేసేందుకు man పవర్ కూడా ఉండాలి..video త్వరగా chuseyyalani ఉంది
ఇంకోసారి చూశాను ప్రయాణంలో ఉండగా, ఎంత opika గా పద్థతి గా undhandi..అందరికీ స్ఫూర్తి మీరు ❤
Thank you dear 👍
@IndirasKitchenandLiving 🙏
చక్కగా వివరంగా chepparu amma
Chaala Baaga Chesukunnaru inka details chaala baaga chepparu.
Thank you Sujatha 👍👍
ఈ వీడియో చాలాసార్లు చూశాను మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లా అనిపించారు వ్రతం చాలా బాగా చేసుకున్నారు మీ ఏర్పాట్లు మీ ప్లానింగ్ మీరు వ్రతం చేసుకున్న విధానం అన్ని చాలా అన్ని కన్నుల పండుగ ఉన్నాయి వ్రతం గురించి ఇదే నీ మొదటిసారి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు
Thank you amma 👍 part2 video post chesthanu chudandi 👍
@IndirasKitchenandLiving meeru post cheyyagane chusthanu
Thank u for sharing amma 🙏🙏🙏🙏👌👌👌👌👌
beautiful 🙏👌👌👌👌
Lk204, అద్భుతం అండి 🙏🏼ఆ భగవంతుడు మీకు అండగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం
Thank you Amma 👍
🙏🙏🌺🌺🌺🙏.....
Sooper indrakka👍
Chala bagha vivaramga chepparu amma, Pooja bagha chesaru, thank you for sharing amma ,,Om Namah Shivaya,Om Lakshmi Narayana ya Namaha,Om Shree Matre Namaha 🙏🙏🙏
చాలా బాగా వివరించారు అండి
Thank you 👍
Chala baga chepparu
Me pillala korika meru me santhosham tirinanduku kuda naku chala bagaanipinchindi
Thank you Jaya 👍
చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏
Thank you 👍
chala baga vivaram ga chepparu indira garu
Thank you for visiting amma👍
Awesome well done Big thanks
Thank you for visiting 👍
నిజంగా మీరు లక్ష వత్తి వ్రతం గురించి చెబుతూ ఉంటే నాకు ఒళ్ళంతా పులకరించింది అండి.అసలు వింటుంటే వినాలని అని పించింది.అలా చేయడం మా వాళ్ళు కాదు అమ్మ.చాలా ఓపిక,శ్రమ, నిష్ఠ, ఖర్చుతో కూడుకున్నది. నాకు మీరు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది. ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండు నూరేళ్ళు చల్లగా చూడాలి 🙏🙏
अप्रतिम विडीओ बनवला ताई 🙏🙏
Thank you 👍
Chala baga chesaru amma vratam chakkaga vivaramga chepparu 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Chaala baaga వివరించారు...మేము వ్రతం చేసుకున్న అనుభూతి కలిగింది అండి🙏శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
Thank you for visiting 👍
Chala Baga chesaru chepparamma,tq, soomuch Amma
Thank you 👍
Thanks Indira garu, Baga vivarimcharu. Waiting for this video
Chala baga chepparandi baaga chesaru 👏👏👏👌👍💐💐💐naa chirakaala korika mee lanti vaari asirvadam vundali
Lk 186 vartha vidhanam vratham importance gurinche chala baga vivarincharu andi 🙏me pillalu chala great andi chakka meku manchi value importance echaru .
లక్ష్యవత్తుల నోము గురించి చాలా చక్కగా వివరించారు. మీకు చాలా ఓపిక అమ్మ, అన్ని ముందు నుండి ప్లాన్ చేసుకొని ఎంత ఓపిక తోని చేసుకున్నారు . మీ పిల్లల సహకారం మీ ఓపిక. మీ ద్వారా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము. Thanks for sharing 🙏💐lkdn
Thank you Durga 👍👍
Chala bagundi indira garu ❤❤❤ 10:37
Super sis
Chala baga chepparu🙏🏼❤️
Thank you 👍
చాలా చాల బాగుంది అమ్మ
Indira garu 🙏🙏 lakshvattula nomu chala baga chesukunnaru . We wish u all the happiness and peace in ur life . 👏👏👏👍🏻
Thank you Bharati Garu 👍👍
Chala bagundi andi puja kothha vishayam teluskunnanu
👍 done.
Very nice video super. 👌👌
Thank you very much 👍👍👍
Nice sharing 🎉🎉🎉🙏🙏🙏🌹🌹🌹🎊🎊🎊🌷🌷🌷🌼
Thank you 👍
Very great.
Very nice pooja andi indiragaru❤❤like done❤❤
Thank you 👍
안녕하세요 🙏좋은 영상 감사합니다🙏응원합니다🎉🎉🎉
Thank you 👍
Hi amma Chala baga chesaru video laksha varti nomula gurinchi ❤ 🎉thank you
మీ పిల్లల ఆలోచన కి ఒక పెద్ద సెల్యూట్ అమ్మ 🙏🙏🙏వాళ్ళు మీ షేమాగురుంచి చాలా బాగా ఆలోచించారు 🙏👌👌super 👌మీ చిరా కాలం కోరిక ని గుర్తుంచి చాలా బాగా మీకు support చేసారు 👌👌👌👌అలాంటి పిల్లలూ ఉన్నందుకు మీరు ధన్యులు 🙏ఇంకా pooja గురుంచి వివరిస్తూ చాలా ఘనం గా మీ ఇంట్లో నీ చేసుకున్నారు మాకు చూపించారు 🙏super👌👌👌👌
చాల బ్రహ్మాండంగా జరిగింది ఇందిర గారు. చూసిన మేము అదృష్టవంతులము
Very detail information, excellent
Thank you for sharing amma 🙏🙏🙏
Wow sooper andi indiragaru
Thank you padmaja garu 👍👍
Meeru chala dhanyulu amma
Thank you 👍👍
Very nice video great sharing ❤❤
Chala baga vivarinchru.realga vachi Chusinatulu vundi
Thank you bulli odina 👍👍
Very nice andi
Mee pillalu great Andi...mee pooja excellent...ina mee pooja vidhanam super Andi..explaning also super Andi
👌👌👌👌👌👌 nice❤️
Thank you 👍
షేర్ చేసినందుకు నాకు ఇవి అన్నీ తెలియవు అంది tq 😊
Amma meeru chala lucky amma maaku chesukonetha stomath ravali ani govinduni korukunrunna amma naanu divenchava nennu maa hus pilla papalatho sukam ga undali ani❤
Thank you for visiting my channel Vanitha 👍👍A aadi parasakthi anugraham vuntene ilaanti vratham cheskogalamu.Aa talli nannu angrahin chndi...
Sthomata unte sari podu...Gatti sankalpa balam,intlo vaari thotpaatu,Talli anugraham vuntene mana jolilo padataayi...
Meeru kuda tappakunda ee nomunu chesukune adrusta,avakaasaalu immani Durggammanu korutunnaanu...Meeru,Mee kutumbam asta,iswaryala tho nitya aanamdam gaa vundaalani deevenalu...Subham tallee👍👍👍👍
Chala Baga chupincharandi. 🙏🙏 waiting for next video
Like 33 chala bhaga vivarincharu Amma 🙏
Very nice video
Thank you for visiting Tulasi Garu 👍
లక్ష వత్తుల నోము నోచడం చాలా బావుంది ❤ అండి 🙏🫶💝❣️💝❣️💞💞🥳🥳🥳😍🙏 పిల్లలు చాలా బాగా మంచి నిర్ణయం తీసుకున్నారు🎉🎉🎉🎉🎉❤❤❤
చాలా బాగా చూపించారు అమ్మ 🙏🏻 నీ వీడియో కోసం ఎదురు చుస్తునాం అమ్మ ఎంత చక్కగా vivarincharu watched full video 🙏🏻🙏🏻👍🏻
Super Andi 👌🙏🙏🌺
Nice ఇందిర garu nice మీ నోము లక్ష వత్తులు నోము చాలా బాగ చూపించారు వివరించారు చాల బాగ ఉంది మీరు చేసుకున్న ఈ నోము మీ దంపతులు మీ పిల్లల కోరిక నెరవేరినది. Correct సమూహము గా చేసుకుంటే మీరు చెప్పినట్లు అనుకూలంగా vundavu 🙏🙏👍👌❤️✅️
Thank you pardha Garu 👍👍
మీ ద్వారా గా ఒక గొప్ప వ్రతం గురించి తెలుసుకున్నాను ఆంటీ 🙏🙏🙏 లైక్ ✅👍
చాలా కష్టమైన నోము ఇదీ చాలా కష్టం అని నేను మిగిలిన చిన్న చిన్న నోములు ఒక ముఫ్ఫై నోములు చేసుకున్న అండి మీరు చాలా గ్రేట్ అండి 🙏🫶💝❣️💞
104 లైక్ ఇందిర garu. ఈ వ్రతం గురించి ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా చక్కగా చెప్పారు. చూస్తున్నాకొద్దీ చూడాలనిపించింది. మీ నెక్స్ట్ వీడియోస్ కోసం ఎదురుచూస్తున్నాము.
Thank you Bhagya gaaru 👍...tappakunda next video pedataanu 👍
Enta kadha vuntundani naku teliyadu chala baga chepparu
Very nice shering amma mi matalu vintune vundalanipisthundhi 🙏🙏
Very nice sister 🎉
So beautiful video sharing ❤❤❤
Thanks for visiting👍
So nice 👍👍👍
Very nice video ❤
Wonderful sharing ❤👍👍
Lk 27 good and great devotional information good explanation with clear words 🙏🙏🙏 🙏🙏🙏 superb andi
Beautiful video sharing..... nice sharing lk done
Nice sharing 👌
next video kosam wait chesthunnama andi
Tappakunda video post chesthaa 👍👍
Indira garu I can't even imagine of doing such wonderful vratam in my life my family members will never cooperate They think Pooja is all for weak mind peple my elder daughter name is Madhuri my name is indira Happy for this coincidence my elder daughter stays in New york she and my husband do not worship God my second daughter Manasa Took me to all 108 vaishnva divya deshalu and jyothir lingalu and Shakthi pitalu I am happy for your cooperating family' God will certainly bless you with all' happiness and health in your life like done ✅ 10:37
చాల గొప్పగ చాల పద్దతిగ చేస్తారు ఎం చేసిన 🙏🏻🙏🏻 చాల బాగ అనిపించింది చూస్తుఉంటె❤really very great sharing andi 🥰🥰full watched💯 lk..... 👍✅
Nice amma 👍👌👌
ఈ నోము రోజు కి ఓసారి చూడాలి అండి ✅👍 మంచి పని చేశారు అప్ లోడ్ చేశారు
Amma me saree draping chala baguthe okasare ala katukovalo chupimchadi
75 like dn madam good sharing 🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks a lot👍
58 lk very nice sharing 👌👌🙏🙏
Laksha varthi nomu vivarana,plan baaga vivarincharu mam
From smj cookery vlogs malleswari
Thank you malleswari Garu 👍
మీ వీడియో చూస్తుంటే నాకు చేసుకోవాలని ఉంది అమ్మ నా వయసు 32 నేను మీ వయసుకి వచ్చేసరికి ఈ వ్రతం చేసుకోవాలని ఆశీర్వదించండి
Thank you for visiting my channel Monika👍
Ee nomu chesukovaalani gattiga Sankalpinchukuni AA durgamma talli anugraham kalagaalani korukuntuu vundammaa...... Subhasseessulu talli👍
@IndirasKitchenandLiving danya vadamulu amma
171 like friend 👍
Thank you 👍
🙏
Total anta karchu ayendi amma
ఇంకా చాలా నోములు నోచారు కదండీ 💞💝💞
Amma meeru kattina saree kattu chupinchandi amma plz
Ela kattu kattukovalo
Thank you for visiting my channel Gouri Lakshmi garu 👍👍 Tappakunda Naa madi kattu chupisthhaanu 👍
Ee roju raatri laksha varti vratam vidhaanam part 2 pedutunnaanu chudandi 👍
Tqs andi reply echhinnaduku
Indira garu provide catering details address of caterers.
మీ వల్ల ఐనది మా లాంటి వారు చేయడం చాలా కష్టమండి🎉🎉🎉🎉🎉🎉
Part 2 yeppudu vastundi andi
Thank you for visiting Amma 👍 Tappakunda video Post chesthanu....ade panilo vunnaanu 👍
151 like aunty 🙏🙏🙏💐💐💐
Thank you 👍
71st Like amma...
Thank you very much👍
Lk3👍 నమస్తే అండి 🙏 మీ బాబు కోడలు అమ్మాయి అల్లుడు అందరూ కోరిక మేరకు. లక్ష వతి వ్రతము చేసుకోవడానికి మీవారు ఇంటి దగ్గరే చేసుకుందామని చెప్పడం బాగుందండి. ఇంకా చాలా విషయాలు అక్కడ రాసి చదివారు నాకు నోరు దొరకలేదని చెప్పడానికి. 3:38 అదే సంవత్సరంలో చేసుకునే నియమం లేదు. మాగ వైశాఖ కార్తీకమాసాలు. 4:22 ప్రత్యేకంగా మన చేత్తోనే తయారు చేసుకునే ఒత్తులు తయారు చేయాలి మార్కెట్లో దొరికిన వత్తులు ఆడకూడదు 4:50 20 మంది వృత్తిని రెండు రోజులు చేసుకోవాలని ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు. 25 లీటర్ల స్వచ్ఛమైన నెయ్యి కావాలి. ఎర్రచగల చీర పంచ కండువా ముందు రోజు పసుపులో వేసి ఆరబెట్టుకోవాలి 6:05. మంచి చీరలు తెచ్చారు అలాగే భోజనం ఏర్పాటు చేశారు ఐదు పూటలా 150 మంది చొప్పున భోజనం పెట్టారు. వేటిని రూపాలు బంగారు రూపాలు మీ అంత వద్దు మీరే రెడీ చేసుకున్నారు ఆహ్వాన పత్రికలు మీ పిల్లలు వేయించారు. మీ చుట్టుపక్కల వాళ్ళని బొట్టు పెట్టి పిలిచారు 8:06 తీర్థయాత్రలో నీళ్లు తెచ్చుకొని ఇంటి దగ్గరే మృతిక స్నానాలు చేశారు వినాయకుడికి ముడుపు బియ్యం కట్టారు 9:40 అమ్మవారికి వారికి వెంకటేశ్వర గుళ్లో ఇచ్చారు 10:05 మీరు ఎలా జరుపుకున్నారో చాలా వివరంగా తెలియజేశారు 10:35
83 like❤
Thank you 👍
Madam
Purvam three days pelli chesevarata
Vivaram ga 3 days marriage ela cheyalo cheppandi please
మీరు కార్తిక మాసం లో వొక సోమవారం ఉపవాసం , పూజ , వంట వీడియో చూసి మీ పధ్ధతి, మాట తీరు చూసి ఇష్టపడి సబ్స్క్రయిబ్ చేసుకున్నాను అప్పటి నుంచి మీరు పెట్టేవ న్నీ చూస్తున్నాను , అసలు లక్ష వర్తి వ్రతం అంటే నా చిన్నప్పుడు మా బామ్మ గారు చేసుకుందామనుకుని కుదరక కమల వత్తుల నోము చేసుకున్నారు అప్పటి నుంచి మల్లి ఇప్పటికి చూస్తున్నాను ఇంత పధ్ధతి గా , వివరంగా ఎవరూ చేసుకోలేరేమో అనిపించింది ఇప్పటికే ఎందుకంటే డబ్బు పడేస్తే మార్కెట్ లో అన్ని అందుబాటు లో వుంటై , చేసేద్దాం అనుకునే వారె కాని స్వహస్తాలతో వర్తులు చేసుకోవడం , అన్ని పూజలు , వ్రతాలు , హోమాలు , దానాలు , సక్రమంగా జరిపించడానికి ఎంతో ఓర్పు , నేర్పు , సహనం , భక్తీ తాపత్రయం అన్ని వుండాలి అవన్నీ భగవంతుడు మీకు ఇవ్వడం ఆ అవకాశాన్ని మేరు సద్విఇయోగం చేసుకోవడం నిజంగా హర్ష దాయకం . నెక్స్ట్ వీడియో కోసం ఎంతో ఆసక్తి గ ఎదురు చూస్తుంటాను
Thank you padmavati gaaru👍👍Naa next video tappakunda post chestha....chudandi👍👍
లక్షవత్తి నోము నది తీరాలలో సముద్రతీరాలలో చేస్తారంటారు
Amma ma ku తెలిసిన అబ్బాయికి marrege 35ఇయర్స్ వచ్చినా ఇంకా auva లేదు.సంబంధాలు కుదరలేదు.తను హిందువులే మీకు తెలిసిన పూజలు ఉంటే చెప్పండి.తనతో నేను చేయిస్తాను.ప్లీజ్
Lk 187 nice sharing🌹 i am your new subscriber friend please stay connected🌹
Ok thank you👍
ధన్యవాదాలు అమ్మ 🙏 చాలా చక్కగా వివరించి చెప్పారు నాకైతే ఈ వ్రతం చేసుకునే అంత అదృష్టం లేదమ్మా మీలాంటి వాళ్ళని చూసి నమస్కారం చేసుకోవడం కన్నా నేను ఏమి చేయలేను ఓం నమశ్శివాయ 🙏 సారీ అమ్మ లేటుగా చూసాను
Thank you Surekha,,,,👍
Durgamma talli anugraham vuntene tappakunda nuvvu kuda vratam chesukuntaavu👍👍👍👍
@IndirasKitchenandLiving మీలాంటి వాళ్ళు ఇచ్చే దీవెనలు నా పిల్లలకు తోడైతే అంతే చాలమ్మా నాకు
Chala dabbulu kuda kaavali