మాజీ సీఎం Vs డిప్యూటీ సీఎం | Pawan kalyan Fires on YS Jagan | Samayam Telugu

Поділитися
Вставка
  • Опубліковано 12 лис 2024

КОМЕНТАРІ • 26

  • @rajulic1
    @rajulic1 2 дні тому +1

    PK కి కర్తవ్యం అంటే ఏమిటో తెలుసా?

  • @j.p7782
    @j.p7782 2 дні тому +1

    Police lu currect ga duty ni chaypamani chayppandi pk sir

  • @polankibhaskar460
    @polankibhaskar460 2 дні тому

    నువ్వు చెప్పినట్టు చేస్తున్నాడు తప్పేముంది

  • @ratnaadaka7065
    @ratnaadaka7065 2 дні тому +1

    Jagan chepathe chesasthadu, pavan garu meeru matalu cheputharu ....so, memu nammamu sir.

  • @polibathala9149
    @polibathala9149 2 дні тому +2

    Jai jagan

  • @honeymilk1856
    @honeymilk1856 2 дні тому +2

    Ys jagan is the best

  • @drpramuanji5396
    @drpramuanji5396 2 дні тому +2

    జగన్ అన్న 👌👌👌

  • @sumototv
    @sumototv 2 дні тому

    Election mundhu lokesh garu,miru warning ivvaledha?police ni chava badhaledha?20 yrs a jagan adhe chepparu..miru cheptunnaru,,mari ips ni posting ivvakunda miru ipudu ips lanu ibbandhi pettaledha??all leaders police ni vadukuntaru...

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 2 дні тому

    నాలుగు రోజుల క్రితమేగా డీసీఎం గారూ, పోలీసులు ఈ రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారని, సరిగా పనిచేయకపోతే మీ సంగతి చూస్తా అని మీరు వాళ్ళకి హెచ్చరిక చేసారు.. ఇప్పుడు అదే మాట జగన్ అంటే తప్పు అయ్యిందా?

  • @honeymilk1856
    @honeymilk1856 2 дні тому +3

    Pawan is waste politician

  • @janardhanraopadi7247
    @janardhanraopadi7247 2 дні тому

    😂

  • @AdabalavenkataPRASAD
    @AdabalavenkataPRASAD 2 дні тому +2

    జగన్ మోహన్ రెడ్డి గారు.... మీకు ఇచ్చిన టైం అయిపోయింది చేసిన తప్పులు చేప్పేసి హాయి గా జైల్లో ఉండండీ మీరు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రజలు హ్యాపీ.

  • @RaviRavi-lj5mp
    @RaviRavi-lj5mp 2 дні тому +2

    నువ్వు నెక్స్ట్ కూడా రాలేవు జగన్

  • @Dusururavanammaravanamma
    @Dusururavanammaravanamma 2 дні тому

    No Pawan Kalyan paderu ra ok na

  • @Ranga94400
    @Ranga94400 2 дні тому

    పవన్ వేస్ట్ ఫెలో

  • @DurgaAdv-u5o
    @DurgaAdv-u5o 2 дні тому +1

    జగనన్న జగనన్న జగనన్న ఏముంది రా వాడి దగ్గర అసలు ఎట్ల నచ్చుతుంది రా మీకు జగనన్న

    • @nagaseshuduggi4361
      @nagaseshuduggi4361 2 дні тому

      Okkasary atani graff review cheyandi telustundi jagan anna antty

    • @DurgaAdv-u5o
      @DurgaAdv-u5o 2 дні тому

      @nagaseshuduggi4361
      బొంగు రివ్యూ ఏముంది రా వాడి గురించి తెలుసుకోవడానికి మాది తెలంగాణ వాడిని తీసుకుపోయి మీరు కుర్చీలో కూర్చుని పెట్టినప్పటి నుంచి మేము ప్రతి సారి అనుకుంటాము ఆంధ్ర జనాలు గొర్రెలారా బాయ్ అసలు ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి సీటు అని
      ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తులు వాడికి ఉన్న ప్యాలెస్లు..
      ఎన్ని ఉన్నాయి అవి ఎక్కడికి వెళ్లి వచ్చినాయి ఏ ఆధారంతో సంపాదనకి పెట్టుబడులకి డబ్బులు వచ్చినాయి చూసుకోండి రా..
      అభివృద్ధి అంటే ప్రజాస్వాన్ని తీసుకెళ్లి ఏదో వంద మందిలో కొంతమందికి ఉచిత పథకాల రూపంలో ఇస్తూ పంచుతూ..
      పోవటం కాదు
      అభివృద్ధి అంటే విద్య వైద్యం ఉద్యోగాలు పరిశ్రమలు ప్రాజెక్టులు ఒక తారం బతకడానికి కావలసిన నమ్మకం..
      జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం టిటిడి దేవస్థానం..
      అక్కడ నా ఫ్రెండ్ వర్క్ చేస్తాడు పోయిన ఐదు సంవత్సరాల్లో ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఎప్పుడు జరగలేదు అలా
      మూడు వేలకు పైగా అన్యమతస్తులు అందులో చేరటం ఎక్కడ సిలకు సంబంధించిన పోస్టులు అతికించడం
      వాళ్ల చర్చిలలో మన దేవుడి ఫోటోలు పెడితే ఒప్పుకుంటారా..
      ఎవడి దేవుడు వాడిది ఎవడి ధర్మం వాడిది ఎవడి నమ్మకం వాడిది..
      ధర్మాన్ని అపవిత్రం చేసే టెస్టర్ చేస్తే ఎవడు భరిస్తాడు ఎవడు సహిస్తాడు..
      అరె మేం తలకాయలు పట్టుకుంటాం రా బై ఒక తెలుగు సరిగా మాట్లాడడం రాదు ఒక ఇంగ్లీష్ సరిగా మాట్లాడడం రాదు హిందీ అంతకన్నా రాదు
      పేపర్ చూడకుండా స్క్రిప్ట్ లేకుండా ఇంతవరకు ఎప్పుడూ వాడు మాట్లాడక నేను చూడలేదు..
      రాష్ట్ర వనరుల పట్ల అవగాహన ఉన్న నాయకుడికి ఏ స్క్రిప్టు ఏ పేపర్ అవసరం లేదు తనంతట తానే ధైర్యంగా మాట్లాడగలుగుతాడు
      అరేయ్ ఐదు సంవత్సరాల కనీసం ఒక్కటి ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ అన్న పెట్టి దేని మీదైనా మాట్లాడడా ప్రజల దగ్గరికి పోయిండా..
      ఎందుకురా తలకాయలు కరెక్ట్ చేసుకుని జగనన్న జగనన్న భజన చేస్తారు ఏముంది రా వాడి దగ్గర..
      జగన్మోహన్టికి సంబంధించి వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు కార్యకర్త కావచ్చు యూట్యూబ్ ఛానల్ రన్ చేసే యూట్యూబర్స్ కావచ్చు
      ఒక్కడి మాట్లాడే పద్ధతి ఎక్కడైనా ఒక హుందాగా..
      ఉందా భాష ఎవడైనా ఎక్కడైనా
      అరె వు అంటే ఆ అంటే పవన్ కళ్యాణ్ ని ప్యాకేజ్ స్టార్ అని దత్తత పుత్రుడని మూడు పెళ్ళాలు అని నాలుగు పెళ్ళాలు అని ఏం రోగం రా బాయ్..
      అరే అన్ని సంవత్సరాలు దాదాపు 45 సంవత్సరాలు అనుభవంగాలు ఒక పెద్ద రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అతన్ని అసెంబ్లీలో అంత దారుణంగా అరే ఒక్కటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఈ మెసేజ్ బాక్స్ నిండిపోతుంది..
      అరే నిజంగా ఈ ఐదు సంవత్సరాలు నిజమైన పాలన మంచి పాలన ఇస్తే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు జనాలే ఆటోమేటిక్గా అదే కుర్చీలు కూర్చుని పెడతారు..
      ఉచితపతకాలు ఇస్తే ఎప్పుడూ ఎక్కడా జనాలు నాయకుడిని బేస్ అని అనరు
      ఉదాహరణ మా తెలంగాణ తీసుకో విస్తరాకు వేసి పరమాన్నాలు వడ్డించిండు కేసీఆర్
      ఇంటింటికి ఇవ్వని పథకం లేదు
      ఆఖరికి ఏమైంది తీసుకుపోయి సెట్ కింద కూర్చుంటారు.
      ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు ప్రజలు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో వారికి తెలుసు..

  • @ushanarayanam4713
    @ushanarayanam4713 2 дні тому

    Jai jagan