Debate On Fake Posts | Pawan Kalyan | ఫేక్ పోస్ట్‎ల‎పై ఏపీ సర్కార్ ఉక్కుపాదం | 10TV News

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 16

  • @avireddychandrasekhar2801
    @avireddychandrasekhar2801 13 днів тому +1

    Pawan Kalyan is the only hope for Andhras.

  • @jayaprakashalapati8008
    @jayaprakashalapati8008 14 днів тому +1

    This Y.C.P. man speking. against humanity and against his soul This Y.C.P. words are always against common sense

  • @narasimhamp8538
    @narasimhamp8538 17 днів тому +1

    జగనకుటంబం మీద ఎవరుపోస్టులు పెట్టారువైసీపీ వాళ్ళేకదా

  • @yantrapallivasanthi2902
    @yantrapallivasanthi2902 18 днів тому +2

    45 years nundi ycp chesindhi kadha

  • @jayaprakashalapati8008
    @jayaprakashalapati8008 14 днів тому +1

    Y.C.P di Aatma vanchana

  • @jayaprakashalapati8008
    @jayaprakashalapati8008 14 днів тому +1

    Y..C.P vaallu pidivadam chestunnaru They dont have self realisation.

  • @jayaprakashalapati8008
    @jayaprakashalapati8008 14 днів тому

    Tappu cheste aadhaaraalu sekarinchi court mundu pravesa pettadam po lice CI.D vidhi pratidaaniki chief minister raadu

  • @chandamaladevasahayam3174
    @chandamaladevasahayam3174 18 днів тому

    ఈ రాష్ట ప్రభుత్వం ఉచిత పథకాలకు వ్యతిరేకం, ఒక్క పథకం ఇవ్వరు, వాలంటీర్ వ్యవస్థ రద్దు, పెన్షన్స్ లో అనర్హులు అంటూ కోత, రేషన్ బియ్యం ధరలు పెంపు.

  • @chandamaladevasahayam3174
    @chandamaladevasahayam3174 18 днів тому

    సూపర్ 6 పథకాలు రద్దు, తల్లికి వందనం రద్దు, 3 ఉచిత సిలిండర్స్ రద్దు, రైతు భరోసా రద్దు, ఉచిత ఇసుక రద్దు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు, విద్యా వైద్యం ను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకం, పోర్టులు, మెడికల్ కాలేజీలు తమ టీడీపీ అనుచరులకు కట్టబెట్టిన టీడీపీ ప్రభుత్వం.

    • @kisanbangaaru1630
      @kisanbangaaru1630 18 днів тому

      420ycp dog 🐕

    • @SubbuPokanati
      @SubbuPokanati 17 днів тому

      నిజంగా ఇవన్నీ రద్దు చేసి అభివృద్ధి చేసి చదువుకున్న పిల్లలకు సరైన ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఉపాధి చూపిస్తే చాలు ఉచితాలు వద్దు అలా చేయగలిగితే భారత దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అవుతుంది మన రాష్ట్రం అప్పుడు ఖచ్చితంగా జై జనసేన జై తెలుగుదేశం అని అంటాం నాలాంటి వైసిపి కార్యకర్తలు కూడా ఉచిత ల వల్ల ఉపయోగం లేదు జగన్ రెడ్డి గారు చేసిన పెద్ద పొరపాటు అదే ఉచితాలు ఇచ్చి ఉపాధి చూపించడం మానేశా రు అప్పు చేసి ఇల్లు గడపడం లాంటిదే ఈ ఉచిత అన్నవి