Garikapati Narasimha Rao Hilarious Punches On YS Jagan 175 Seats Dilogue | Pawan Kalyan

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Garikapati Narasimha Rao Hilarious Punches On YS Jagan 175 Seats Dilogue | Pawan Kalyan
    #garikapatinarasimharao #ysjagan #pawankalyan

КОМЕНТАРІ • 199

  • @user-uv6sh9dk8d
    @user-uv6sh9dk8d 15 днів тому +14

    గరికపాటి గారికి నమస్కారము చేస్తూ నా మాట రాజకీయాలా జోలికి వెళ్ళద్దండి.

    • @cherrycollections-fh4ig
      @cherrycollections-fh4ig 14 днів тому

      Baagaa chepparu

    • @sastrychaturvedula8473
      @sastrychaturvedula8473 8 днів тому +2

      Is it politics if he praises a person who toiled for greatness of Telugu ! Or will it be proper to praise people who looted the country and state and removed Telugu language from primary schools ?

    • @sriramakrishnavundavalli1119
      @sriramakrishnavundavalli1119 День тому

      BAAGAA CHEPPARU..
      KAANI CHACHINAA VINADU.., MAARADU..

  • @karanamhanumantharao
    @karanamhanumantharao 16 днів тому +16

    రాజకీయం తెలియకుంటే మాట్లాడొద్దు

    • @paidiraveendra1396
      @paidiraveendra1396 9 днів тому

      ఎన్టీఆర్ అంటే నీకెందుకంత కడుపు మంట

    • @someshnukala804
      @someshnukala804 3 дні тому

      తప్పేముంది
      రాజకీయం లో కలుషితం వుంది అన్నారు. అది 100% నిజమే కదా. Vurke మాట్లాడకు.

  • @rukminidevisangeetham8644
    @rukminidevisangeetham8644 11 днів тому +2

    టైటిల్ ఎందుకు అబద్దం గా పెడతారు అది గరికపాటి కి చెడ్డ పేరు తేవడానికి పెద్ద వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి అలాంటి పండితులు తెలుగు వాళ్లలో లేరు ఆ టైటిల్ పెట్టడం వాళ్ళని గరికపాటి వారిని అవమానించడం కించపరచడం అది మీకు అర్థం అవుతుందా

  • @lakshmikumari5022
    @lakshmikumari5022 17 днів тому +4

    Super ga chaparu

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 17 днів тому +8

    ఇప్పుడు ఏ హీరో అయినా భీష్ముడి పాత్ర వేస్తాడా.

  • @anandkishorebodepudi1715
    @anandkishorebodepudi1715 18 днів тому +6

    Alltime Great.. Everlasting NTR...

  • @HM1952M
    @HM1952M 17 днів тому +2

    Thank u sir

  • @jogaraovenuturupalli6908
    @jogaraovenuturupalli6908 17 днів тому +10

    టైటిల్ కి గరికపాటి గారి స్పీచ్ కి ఏమైనా సంబంధం వుందా

    • @sateeshkumar7270
      @sateeshkumar7270 2 години тому

      మరి జనం గొర్రెల్లా చూడాలంటే అలాగే పెడతారు 😂

  • @ramanareddy9105
    @ramanareddy9105 14 днів тому +3

    మనదేశం సినిమా లో ఎన్టీఆర్ నటనను చూసి ముగ్దడయినా అప్పటి మన భారత్ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారు ఎన్టీఆర్ ని సత్కరించి ఫోటో దిగి పంపినారు కదా

  • @Andhra899
    @Andhra899 16 днів тому +3

    కామెంట్ చూసి ఏ కులం వారు ఆకామెంట్ పెట్టారో అర్థం చేసుకునే తెలివి వచ్చేసింది ఆంధ్రులకు...😂

  • @brahmaiahmeka4249
    @brahmaiahmeka4249 10 днів тому

    Meeru peddavaallu...chala grt..I'm a fan of u

  • @someshnukala804
    @someshnukala804 3 дні тому

    Senior NTR oka కారణ జన్ముడు

  • @raoadari54
    @raoadari54 17 днів тому +2

    పురాణాలు చాలా మంది తెలుసు ఎవరు ఆచరించరు

  • @kdeepak2510
    @kdeepak2510 17 днів тому +11

    నోరు పారేసుకుంటున్నాడు

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 17 днів тому +1

    A.C. తలుపుల పోలిక ....సాహో గురూజీ నేటి కాలానికి ఇంతకంటే ఎవరూ చెప్పలేరు.. 🇮🇳❤❤❤🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BALAUPPALURU
    @BALAUPPALURU 17 днів тому +2

    Indrudu chandrudu veerudu surudu Okey okkadu NTR 🎉🎉🎉

  • @srinivaschowdaryi3130
    @srinivaschowdaryi3130 17 днів тому +2

    Garikapati.garu.shybutunty.manasu.pulakaristundy.kallalo.nillutiruguthavi.manasu.prsanthamga.untadi.

  • @srinivaspurihellapurihella8461
    @srinivaspurihellapurihella8461 9 днів тому +2

    కులాల్లో చిచ్చు పెట్టారు స్వామి

  • @anandkishorebodepudi1715
    @anandkishorebodepudi1715 18 днів тому +2

    Aarya, Meeru palikina padhyam amogham.. NTR gaaru, oka Maargadarsi, Telugu Vaariki.. Might be in Film OR in Politics.. I am a communist who vouch for 24 Hrs Utilization... God Bless U Sir..

  • @venudharch5457
    @venudharch5457 18 днів тому +7

    heading anti, sodhi enti Pavan peru cheppukonde mee sodhi evvaru vinarani enta dhigajari povala 😮

    • @gaddipativenkateswarlu5725
      @gaddipativenkateswarlu5725 17 днів тому +1

      నిజాలు చెపితే మీకు ఎంటి మంట hopeless fellows

  • @ChandraNaga-z9x
    @ChandraNaga-z9x 12 днів тому +1

    జై.న్ట్.యాంటీర్

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 14 днів тому +1

    ఇలాంటి టైటిల్స్ పెట్టకండి.ఆయన చెప్పినడానికి headding కి సంబంధం లేదు.

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 14 днів тому

    **welldone🎉Always filmy go*

  • @BALAUPPALURU
    @BALAUPPALURU 17 днів тому +2

    🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @raghavareddytamma384
    @raghavareddytamma384 17 днів тому +10

    అందుకే బ్రాహ్మణులు అంటే అసహ్యం కదా

    • @sastryvempati1954
      @sastryvempati1954 17 днів тому

      Correct. గరికిపాటి వారి లాగ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బ్రాహ్మణుల వల్లె బ్రాహ్మణుల కు విలువ లేకుండా పోయింది. ఇంకో 10-20 ఇయర్స్ కు బ్రాహ్మణులు మైనారిటీ లోకి వస్తారు.

  • @dantupadmanabham9208
    @dantupadmanabham9208 17 днів тому +5

    Mee కేందుకండి రాజకీయాలు

  • @venkayyaraoyanamadala9157
    @venkayyaraoyanamadala9157 16 днів тому +2

    ఆయన చదువుకున్నది గుంటూరులో అంటారుగదా అవధాసిగారూ? S R R అంటారేమిటి?

    • @srivasudev
      @srivasudev 12 днів тому

      Intermediate --- s.r.r. c.v.r college Vijayawada, B.A in Andhra christian college, Guntur.

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 16 днів тому +1

    NTR the great personality.

  • @user-cy7so7wz3k
    @user-cy7so7wz3k 15 днів тому

    Keesa gonthu chaalaa bhagundhi

  • @1GRAMGOLD111
    @1GRAMGOLD111 18 днів тому +3

    👏👏👏👏👏👌👌👌👌

  • @NarasimharajuDanthuluri-kl9kb
    @NarasimharajuDanthuluri-kl9kb 17 днів тому +10

    ఇలాంటి స్వార్థపరులు అందర్నీ మీటింగ్ తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వాగితే కామెంట్స్ అందంగా ఎలా ఉంటాయి పెళ్ళాం కూడా తీసుకుని సోది చెప్పమంటే బాగా చెబుతారు అయితే ఎక్కడ విలువలు లేవు నువ్వు ఎందులో చెప్పవా జగన్ నిమర్జనం మందికి ఫ్యాన్స్ ఉంటారు ఎవరికి తగ్గ విలువలు ఉంటాయి జ్ఞాన అయితే సోది చెప్పు రోజులో మిమ్మల్ని ఎంతో గౌరవించాలి ఒక్క మీటింగ్ తోని గౌరవం పోయింది జనాలందరూ ఛి ఛి అనిపించుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు సోది శ్రావణి అనకూడదు నిన్ను సహస్ర అవధాని కాదు వేరే నిక్ నేమ్ పెట్టాలని ఉంది ఒకసారి బుర్ర పెట్ట ఆలోచించండి గౌరవాన్ని ఎందుకు తగ్గించుకుంటున్నారు ఎంత కాలం బతుకుతారు మళ్లీ ఎలక్షన్ కి మనం ఉంటామో తెలియదు లోపల ఇవన్నీ ఎందుకు నాన్న ప్యాకేజ్ ఇస్తా అన్నాడా చంద్రబాబు అన్న రాముడు అన్న కృష్ణుడా వివేకానంద రమణ మహర్షి గురు సాయినాథ శంకరాచార్యుల చంద్రశేఖర స్వామీజీ ఎవరు నువ్వు పొగుడుతున్న టి నవీన్ వాలే నేను ఇంటికి వచ్చి ఛీ ఛీ అంటున్నారు దయచేసి నీ మీద మాకు ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు అప్పుడే 70 ఏళ్లు వచ్చింది తల్లి తల్లి గౌరమ్మ అని చెబుతావు అలాంటి తల్లిదండ్రులు విలువలు నీ ఒక్క వాని వల్ల పోతున్నాయి మేము ఏదైనా గౌరవంతో ఎంతో గొప్పగా ఊహించుకున్న ఆ ఊహలన్నీ ఒక్క మాటతో పోయినయ్ రాజకీయ నాయకులు ఏ ఒక్కరు గొప్ప వాళ్ళు కాదు అదొక్కటే అర్థం చేసుకొని నీ జీవితాన్ని అందంగా భగవంతుని సన్నిధిలో ఉండండి మీకు సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం ఉన్నది ఆ తల్లి మంచి మాట్లాడడానికే మీకు అనుగ్రహాన్ని ఇచ్చింది తుచ్చమైన మాటలతో ఆ తల్లిని అవమానించ కండి మీరు ప్రతి మాట మల్లన్న అమ్మ సరస్వతీ దేవిని తప్పుగా మాట్లాడినట్టు ఉంది దయచేసి రాజకీయాల జోలికి రావద్దు మిమ్మల్ని ఓ తండ్రిగా గౌరవించే ఈ జనాలే తప్పుగా మాట్లాడుతున్నారు మీరు సాటర్ ఉంటారు బయట ఉన్న మేము ఆ మాటలు వినలేక పోతున్న ప్లీజ్ ఇంకెప్పుడు కూడా రాజకీయాల మధ్యలోకి రావద్దు తినే వాళ్ళు మధ్యకి శని వాళ్ళని గాని ఈ మధ్యకి దావత్

    • @chvishy
      @chvishy 16 днів тому

      Jagan Lanti Vedhavanu Venaku vesukostunnadu ante emiti ardhamu ?

  •  4 дні тому

    మోడి తో చంద్రబాబు మాట్లాడి పద్మభూషణ్ అవార్డు ఇప్పిస్తాడనే ఆశతో ఇలా మాట్లడు తున్నాడు. ఎవరి ఆశలు వారివి.

  • @mnagarathnam6681
    @mnagarathnam6681 13 днів тому

    No politics, only spiritual place

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 16 днів тому

    "భారత"రత్నాలు-భీష్మ,కృష్ణ,భీమ,అర్జున,
    దుర్యోధన,కర్ణుడు,+ బృహన్నల ‌అహో !అన్న! ఎన్టీఆర్

  • @pechettibuzzi4238
    @pechettibuzzi4238 10 днів тому

    మీరు మాట్లాడే ప్రతి మాటకి శ్రీ NTR కి అర్హత ఉంది

  • @englishteluguteach6565
    @englishteluguteach6565 14 днів тому

    శుభం వుంటే, అటువైపు అశుభం వుంటుంది. అశుభం వుంటే, శుభం కచ్చితంగా వుంటుంది.
    శుభ, అశుభావాలు కాదు. మనిషి బ్రతకడానికి కావలసింది.
    సహజమైన, విశ్వసిద్దమైన,సాధారణమైన భావాలు, నిజమైన భావాలను చెప్పాలి . అప్పుడు సమస్యలు రాకుండా వుంటాయి.

  • @emaniravikumar1547
    @emaniravikumar1547 13 днів тому

    Hats off to NTR and Sri Garikipati Hari. Title of this UA-cam should be "NTR". instead of misleading the people.

  • @maddusuryanarayan6033
    @maddusuryanarayan6033 12 днів тому

    మీ ప్రవచనానికి ఎన్టీఆర్ అర్హుడు.

  • @Sankarjyo
    @Sankarjyo 18 днів тому +2

    🙏🙏🙏🙏👌👌👍👍👏👏👏

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 14 днів тому

    But NTR studied in Andhra Chistian College, Guntur in English Medium.

  • @kumarP-du7gc
    @kumarP-du7gc 4 дні тому

    మరి టీడీపీ కి 160 సీట్లు వస్తాయి అని అనొచ్చా

  •  4 дні тому

    చంద్రబాబు మోడి కీ చెప్పి పద్మభూషణ్ అవార్డు ఇప్పిస్తాడనే ఆశతో ఇలా మాట్లడు తున్నాడు.

  • @englishteluguteach6565
    @englishteluguteach6565 14 днів тому

    ఏక వ్వక్తి పొగడ్తల జీవులు తో
    సమానత్వానికి వక్రీకరణలు

  • @publicuser3632
    @publicuser3632 16 днів тому

    Right

  • @VenkataRamanaM-m5e
    @VenkataRamanaM-m5e 15 днів тому +1

    Ayya garikapaati neevu naastikudavu.

  • @swayamprabhaaguvaveedhi9112
    @swayamprabhaaguvaveedhi9112 17 днів тому +8

    మీ మనసులో ఇంత విషం వుందా!

  • @mulazacharaiahmulazacharai3804
    @mulazacharaiahmulazacharai3804 16 днів тому +1

    Garikapati nedku rajakiyamtho pani anti nee nuu cgeduko etharukanu k9nchaparachadam anduju

  • @seshagiriraomannepalli3924
    @seshagiriraomannepalli3924 16 днів тому

    Garikapati tana value tagginchu kuntunnaru

  • @user-cy7so7wz3k
    @user-cy7so7wz3k 9 днів тому

    Yenni Saarlu paaduthavu pitchi paatalu.
    I am the first fan of NTR.

  • @kottanarayana7192
    @kottanarayana7192 16 днів тому

    Guruji
    U can become CM of AP. Is it required for you.

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 17 днів тому +6

    నీకెందుకే రాజకీయాలు మీద ఓపెన్ చేస్తారు

  • @PDani-tq8xz
    @PDani-tq8xz 14 днів тому

    గరికి పాటి వారికి. MLA.. పదవి ఇవ్వాలి.

  • @vnarasimharao1120
    @vnarasimharao1120 13 днів тому

    Chala baga chepparu🙏

  • @radhakrishna5916
    @radhakrishna5916 16 днів тому

    Why Veteran Sri Garikipati
    In Volve Himself in Murky
    Politics and Degrade Himself.

  • @KG-xj9sw
    @KG-xj9sw 15 днів тому

    Bhatrajulu undevarata
    Varigurinchi o video cheyagalaru

  • @veeranjaneyuluvaddepati7075
    @veeranjaneyuluvaddepati7075 11 днів тому

    Jai NTR

  • @vijayv7869
    @vijayv7869 15 днів тому

    There is no relation between title and pravachanalu

  • @user-cy7so7wz3k
    @user-cy7so7wz3k 9 днів тому

    Madhyalo pitchi navvu

  • @chiddubabu
    @chiddubabu 12 днів тому

    Mekendu sir politics NTR goppa natudu no doubt. NTR ne election appdu mayhereme kavali TDP ki. Mereneduku bajana

  • @subramanyaml3680
    @subramanyaml3680 17 днів тому +1

    టీడీపీ జాతీయ దృక్పథం ఉన్న ప్రాంతీయ పార్టీ. అది ఎప్పుడూ జాతీయ రాజకీయలలో తన పాత్ర పోషిస్తుంది.

  • @nageswararaorayasam1558
    @nageswararaorayasam1558 17 днів тому +8

    గరికకు గుల ఎక్కువైంది. ఉన్న మర్యాద పోగొట్టుకోవడం.

    • @mallinathudup.t.3354
      @mallinathudup.t.3354 14 днів тому +1

      నిజం. విలువ పోగొట్టు కున్నాడు.

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 17 днів тому +13

    ప్రవచనాలు చెప్పుకో,రాజకీయాల గురించి చెప్పకు,,

  • @kollirammohan7291
    @kollirammohan7291 10 днів тому

    Package baga muttinattunndhi

  • @user-cy7so7wz3k
    @user-cy7so7wz3k 15 днів тому

    Aayananu end life kooda cheppandi.
    Yentha Ashanthi gaa chanipoyaadu.

  • @satyanarayanakorada4317
    @satyanarayanakorada4317 11 днів тому

    Guruvu garu manaknduku cheppandi rajakeeym nalugu manchi matalu cheppi prajalanu chaitanya vanthulanu cheyyandi eroju nayudu garu cm ga undochu next verevallu undochu sir

  • @bobbarasatyanarayana830
    @bobbarasatyanarayana830 11 днів тому

    ఎలక్ట్రానిక్ మేజిక్ ఉందికదా

  • @murthyg.s.n1295
    @murthyg.s.n1295 17 днів тому +3

    Ovet action garikipati garu

  • @user-cy7so7wz3k
    @user-cy7so7wz3k 9 днів тому

    Neeku matram vatchindhigaa

  • @y.s.nmurthy6909
    @y.s.nmurthy6909 17 днів тому

    Meeru pravachanalu cheppandi.politics vaddu.vunna peru potundi

  • @brahmaiahmeka4249
    @brahmaiahmeka4249 10 днів тому

    Garikapati garu..sorry andi..mee video misuse ayyi pawan kalyan fans ni use cheskuntunnaru...pawan kalyan kosam mee video choosa...mee kosam kaadu...but meeru ila goppaga pawan kalyan gurinchi cheptey baundu

  • @MangipudiParameswararao-ko7fn
    @MangipudiParameswararao-ko7fn 15 днів тому

    Guru. Meeru Inka chepakandi

  • @allamrammohan-rn6tr
    @allamrammohan-rn6tr 17 днів тому +1

    Garikapati miru kuda cbn Garita ante chemcha Pati yena total ga Garikapati cbn Garita

    • @ashoku5102
      @ashoku5102 16 днів тому

      నువ్ a1 గరిట? 😂

  • @shameerbasha-hg4wp
    @shameerbasha-hg4wp 13 днів тому

    మీరు ప్రవచనాలు చెబుతం న్నారా రాజకీయా లుమాట్లాడ మాకు సార్

  • @sreenathgreddg8588
    @sreenathgreddg8588 17 днів тому +4

    Aapara avakaashavaada avaadhhani

  • @Mekala413
    @Mekala413 6 днів тому

    Laxmi paru?

  • @venkataramana9986
    @venkataramana9986 13 днів тому

    టైటిల్ ఒకటి కంటెంట్ ఇంకొకటి yaaaaaaaaak.....thuuuuuu....

  • @kumarr3201
    @kumarr3201 13 днів тому

    Veedu oka erri flower

  • @venkatasubbareddykuncham5933
    @venkatasubbareddykuncham5933 16 днів тому +4

    గరికావదానీ నీకు ఈ అప్రస్తుత ప్రసంగం అవసరమా?

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 14 днів тому +2

      Konthamandiki ardhamkadandi garikipativari prasangam .correctgane chepparukada? Atchamaina telugodu kada annagaru .sakalakalaparangatudini chakkaga varnincharu .

    • @paidiraveendra1396
      @paidiraveendra1396 9 днів тому

      ఎన్టీఆర్ అంటే నీకెందుకు అంత కడుపు మంట

    • @SravanKumar-vo7hy
      @SravanKumar-vo7hy 9 днів тому

      Reddy garu aa sabha Ntr gari gurinchi kabatti ayana thejam gurinchi mana sanskruthi ni ayana prathibimbinchina vidhanam gurinchi chebuthunnaru.
      Asalu mana dharmam gurinchi matladetapudu daniki seva chesina valla gurinchi chebuthunnaru valla lo NTR di chala goppa patra. Anduke ayana gurinchi chepparu. Ala chebithe Rajakiyam leka aprasthutham ante ela?
      Anduke ee roju mana dharmam kanna kulam ekkuva ayindi. Anduvalla ne mana dharmamegurinchi addagoluga matladina manam kallappaginchi chustunnam mana kulapodini kadu kada annadi ani.
      Asalu mana dharmam kani vadu mana kulanni thagilinchukunna vadini own chesukunnattu mana dharmam ni kuda akkuna cherchuni undunte mana desam lo ashanthi anedi undedi kadu.

  • @user-xg4uv6gj4q
    @user-xg4uv6gj4q 14 днів тому

    అయ్యా గరిక పాటి జగన్ ను తక్కువ చేసి మాట్లాడ పరవా లేదు. Evm ల గురించి గూడ మాట్లాడు. Mlc కావాలను కుటున్నాడేమో.

    • @Jayapadala05
      @Jayapadala05 12 днів тому

      2019 lo evm valla vachada jagan gadu . Vaadu chesina manchi em vundi. Ap. Ni nasanam chesadu.

  • @balakrishnaprasad3890
    @balakrishnaprasad3890 16 днів тому +1

    Useless speach...

  • @radhatumuluri5421
    @radhatumuluri5421 17 днів тому

    NTR gari lanti grate actor malli pudatara eppati actors ki dabbing kavali editing time lo Telugu Sanskrit militamina dilogs enveu cheppaleru kani NTR garu chepparu nenu Danavera sura karna shouting lo chsanu

  • @ravichevireddy3364
    @ravichevireddy3364 5 днів тому

    Stop praising cine.actors.NTR came with casteism. you are respected for differing.. kindly don't involve like this. You are above NTR and parties, sir. I also like some of his movies. But not above you.

  • @suvarnna82
    @suvarnna82 15 днів тому +2

    సామీ ప్రవచనాలు ఏవో చెప్పుకో స్వామి రాజకీయాలు నీకెందుకు స్వామి నెక్స్ట్ వల్ల గవర్నమెంట్ వస్తే నిన్ను మామూలుగా ఆడుకోరు స్వామి

    • @tejap3000
      @tejap3000 15 днів тому

      Ayana corect ye cheppinaru....ayana only pravachanalu ye chepthey yela ilantivi kooda cheppali....inkosari kadhu inka life lo Y.C.P radhu....
      Manishi ga puttina yevadu Y.C.P lanti worst leaders ki vote veyaru....

    • @bhaskarreddy6945
      @bhaskarreddy6945 15 днів тому

      Vadi pillame vinadu 😂😂😂

  • @veerannamadam7766
    @veerannamadam7766 17 днів тому

    వీడియో హెడ్డింగులు పెట్టిన వాట్ అబౌట్ జగన్ అండ్ 175 సీట్స్,

  • @kanakadurgatatiparthi2405
    @kanakadurgatatiparthi2405 15 днів тому

    Pawan kalyan em manchi chesaadu sir meeku personal ga

    • @Jayapadala05
      @Jayapadala05 12 днів тому

      Personal ga avaasaram ledu. Evariki help chesina are manchidi kada. Pspk garu chala manchi manishi.

  • @venkatakrishnaraokolusu4104
    @venkatakrishnaraokolusu4104 9 днів тому +1

    Very good speech.

  • @ramanamurthypv1625
    @ramanamurthypv1625 15 днів тому

    Duradrusta devatha allude

  • @user-cy7so7wz3k
    @user-cy7so7wz3k 9 днів тому

    Maaku telusu babu

  • @thodasamrameshramesh5619
    @thodasamrameshramesh5619 17 днів тому +2

    Money kosame kada ,,,prasalu

  • @mallinathudup.t.3354
    @mallinathudup.t.3354 14 днів тому

    అతిగా పొగడటం మంచిది కాదు. ఎన్టీఆర్ స్వతంత్ర సమర యోధుడు కాదు.
    ఓన్లీ సినిమా జీవి.
    ఇంత పొగడటం?

  • @suvarchalaanjaneyasarmaamb7644
    @suvarchalaanjaneyasarmaamb7644 15 днів тому

    Neevu oka garika aapati ki inka aapu

  • @vempatiaruna3132
    @vempatiaruna3132 16 днів тому

    Cbn gariki cheppandi mi pravachanam.

  • @raghavareddytamma384
    @raghavareddytamma384 17 днів тому +6

    Packege బాగా వచ్చినది వెదవకీ

    • @gaddipativenkateswarlu5725
      @gaddipativenkateswarlu5725 17 днів тому +1

      వైసిపి బ్యాచ్ నా ఎడిమాట్లడిన తప్పే నా చీ

  • @GENUINEUPDATES
    @GENUINEUPDATES 18 днів тому +7

    Mari EVM కి కూడా ఒక అర్థం చెప్పు 😂😂😂

  • @lakshmipriya5616
    @lakshmipriya5616 16 днів тому

    Okarini pogadali ante inkokarini tittaalaa meeru pravachanalu cheppandi politics maatladali ante sahethukamga matladandi meeku nachhindi vaallu elantivaallaina manchivaallu swardha prayojanala kosam bhajana cheyakandi athi twaralone ardham avutundi mee bhajana enduko

  • @ramanamurthypv1625
    @ramanamurthypv1625 15 днів тому

    Sabhalo pachcha chokkaalu kanipistunnai

  • @brahmaiahmeka4249
    @brahmaiahmeka4249 10 днів тому

    Na edema kaalu meeku maatramey ankitham...

  • @konamangaraju3346
    @konamangaraju3346 16 днів тому

    Anna canteen ని Telugu భోజనం అని పెడితే బాగుంటది

  • @BalaJcb-p8j
    @BalaJcb-p8j 17 днів тому

    Sounds raaaaaaa

  • @ramanamurthypv1625
    @ramanamurthypv1625 15 днів тому

    Evari praapakam pondadaaniki ee speech