వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు - దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారి భావగీతము

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 79

  • @imdakshinamurthy4685
    @imdakshinamurthy4685 8 місяців тому

    అతీసున్నితమైన భావాలు. చక్కని గానం. ఇక ఇటువంటి భావకవిత్వం వినే అదృష్టం లేదు.

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 Рік тому +6

    కృష్ణశాస్ట్రీ గారు అనుహ్యసుందరలోకాలలో విహరింప చేశారు. ఈ పాటతో చిత్రీకరించిన చిత్రాలు చాలా మనోహరంగా ఉన్నాయి

  • @bharadwajasarma4550
    @bharadwajasarma4550 7 місяців тому +3

    ఆయన అసులు పేరు దేవులపల్లి కృష్ణశాస్త్రి అయినా.... వారికి పండువెన్నెల్లో మల్లెలు , సంపంగిపువ్వులు పరచి ఆ సువాసనలతో మనసును రంజింపజేసేలా రచనలు చేసే.... మల్లె సంపంగుల మనోరంజన శాస్త్రి ❤❤

  • @chandramani6891
    @chandramani6891 Рік тому +2

    చక్కనిపాటని వివరాలతో పాటు అందించినందుకు ధన్యవాదములండీ

  • @ravindrahemmanur3395
    @ravindrahemmanur3395 Місяць тому

    Namassulu.
    Saahityamu, swara kalpana, swaramu, mee chitreekaraNa laku hrudaya poorvaka namassulu.
    Mari, Mahaneeyyulu, DEvulaPalli KriSHNa Saastry Gaari gurumchi palikE arhata naaku lEdu.
    Chandruniki O noolu pOvulaa satakOti sahasra saaSHtaanga namassulu.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 9 місяців тому

    కృష్ణశాస్త్రి గారి భావుకత్వం, లాలిత్యం, కవిత్వం, అర్పణత్వం, భక్తి, ప్రేమ ఎన్నని అన్నీ కనుల ముందు సాక్షాత్కరించారు

  • @bhaskarprasadh8349
    @bhaskarprasadh8349 3 роки тому +5

    ఇంత అద్భుతమైన మధురమైన ‌సాహిత్యసంగీత మేళవింపు ఈ తరంలో కనలేము వినలేము

  • @mohanite
    @mohanite 5 років тому +13

    అద్భుతమైన పాటతోబాటు క్రిష్ణశాస్త్రిగారి గురించి, సంగీతరావుగారి గురించి, పద్మావతిగారి గురించి, వారి మామగారి గురించి విపులంగా వివరించిన సుధగారూ, మీరు చూపిన శ్రద్ధ, క్రోడీకరించి అందించిన విశేషాలు అత్యంత శ్లాఘనీయం. మీకు చాలా ధన్యవాదాలు.

    • @u.dastagiri3
      @u.dastagiri3 4 роки тому

      Avunu

    • @kamalakamala2338
      @kamalakamala2338 Рік тому

      🙏🙏🙏

    • @narasimulu8066
      @narasimulu8066 9 місяців тому +1

      సంగీత సాహిత్య సమ్మేళనం జరిగింది మీ అందరికీ నమస్కారం

  • @sheelakrish872
    @sheelakrish872 4 роки тому +4

    🙏🙏🙏🙏 రాధహృదయం వింటున్నంత సేపు నన్ను నేను మైమరచి పోయాను .ఇదే నేను మొదటి సారి వినడం .అద్భుతమైన రచన. పద్మావతి గారు మీ గానామృతం మరువలేనిది 🙏🙏🙏

  • @govindunarsimharao6379
    @govindunarsimharao6379 6 років тому +49

    శాస్త్రిగారూ ,ఎందుకండీ ఇంత లలితమనోజ్ఞంగా ,రాసి గుండెల్లో రాగసుధలు నింపెసి విశ్వవిభుని చరణ మందారాల ముంగిట మమ్మల్ని నిలిపి మురిసిపోతారు ?పువ్వుపువ్వునుంచి తేనె చుక్కలు కొనితెచ్చీ ,అక్షరాలుగా మార్చి మనమోహనమైన మృదు రవాల్ని వినిపించే రసవిద్య ఏ తపస్సు చేసి సాధించారో మా చెవిలో గుసగుసగా చెప్పరూ!
    వేయబోవని తలుపు అరవైల ప్రాంతంలో ,జ్యోతి కృష్ణాష్టమి సంచికలో చదివే నాటికే శాస్త్రిగారి అజ్ఞాతభక్తుడనైన నెను పాట విన్నాక పరవశాలు పరిమళించ ఓ రాధనై పోయానా? ఏమో!

  • @pdamarnath3942
    @pdamarnath3942 4 роки тому +3

    అద్భుతం. అదీ శారద సర్వరీ అత్యద్భుతం.

  • @gotetilalitha8652
    @gotetilalitha8652 8 місяців тому +1

    మల్లెలపల్లి వెన్నెల శాస్త్రి

  • @dr.vasudevanaidukh5207
    @dr.vasudevanaidukh5207 6 років тому +8

    Vishwamanthaa Prana vibhuni mandiramythe veedi vaakili, edi veedi vaakili edi ( When God is every where streets, homes, doors & locks does not have any significance.) What a phylosophical thought expressed in delicate simple words. Devulapalli poetry is simply thrilling

  • @ahalyasekar3181
    @ahalyasekar3181 3 роки тому +2

    Wow!!! how beautiful song is this. !!! Beautiful voice.🙏🙏🙏🙏🙏💐😇😇😇💐

  • @konakanchivenkatasubrahman4417

    ౘక్కని భావగీతం! హృద్యమైన ఆలాపన!

  • @narrameenaiah8451
    @narrameenaiah8451 4 роки тому +1

    Telugu vaari saaraswatha vinuveedhilo teluguvelugulu virajimmuthunna devulapalli vaari geethika .... Andinchinandulaku aathmeeya namassumanjali.

  • @raghaveswararao3211
    @raghaveswararao3211 2 роки тому +1

    Great lyrics of Devulapalli, melodious voice.

  • @pdamarnath3942
    @pdamarnath3942 4 роки тому +3

    మనసుకు చాలా హాయిగా ఉంది

  • @gotetilalitha8652
    @gotetilalitha8652 11 місяців тому

    అద్భుతం గావుంది

  • @pssastri-yv6iv
    @pssastri-yv6iv 10 місяців тому

    Verygoodvoice

  • @dplanin
    @dplanin 4 роки тому +2

    బాగా కూర్చి చేశారు , అభినందనలు

  • @murthyjyothula9556
    @murthyjyothula9556 4 роки тому +1

    Because he is Wordsworth of beautiful of our Telugu language

  • @jyothirmayinagarur7947
    @jyothirmayinagarur7947 5 років тому +1

    Advaitha thathvanni arati Pandu. Lagaa. Andincharu yee Geetham lo. Sasthrigaaru chakkati gaanam ante chakkati chithraalu thank you so much!

  • @jaabili2738
    @jaabili2738 2 роки тому +1

    Adbhutam

  • @indusrirangamsrirangam2814
    @indusrirangamsrirangam2814 5 років тому +2

    E pata vintunte Edoteliyani tanmayatvam krishnasastri gari rachanalu Ajaramaram
    Mana Telugu vari janmadhanyam
    Once again ThanQ ThanQ very much sir/Mam

  • @prasadpvnsv2663
    @prasadpvnsv2663 3 роки тому +1

    🕉శ్రీమతి కె పద్మావతి గారు, శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి గీతాన్ని, శ్రీ పట్రాయని వారి సాంప్రదాయ పద్దతిలో మేళవించి,
    కొచ్చెర్లకోట సూర్య ప్రకాశరావు గారి ఆధ్వర్యంలో సాగిన ఈ గీతం, వినసొంపుగా సాగింది.
    ఈ గీతాన్ని మా వరకు అందించిన శ్రీమతి పట్రాయని సుధారాణి గారికి అనేక ధన్యవాదాలు-
    పట్రాయని ప్రసాద్, గురుగ్రామం. తేదీ:19-07-2021, సోమవారం,
    ఉదయం: ౦౬:౪౫.గం:06:45:ని,IST.🔯

  • @sudhaanupoju5797
    @sudhaanupoju5797 Рік тому

    Very good songs

  • @vasudevineni1274
    @vasudevineni1274 3 роки тому

    Thanks. No words to Express.

  • @s4saketh
    @s4saketh 4 роки тому +2

    నాడు బృందావన మోహన వేణుగానము ఎలా వుంటుందో తెలియదు కాని నేడు నేను కమనీయ మధుర లలిత గీతాల్లో వింటున్నా--

  • @ksridevi8148
    @ksridevi8148 3 роки тому

    చాలా బాగుందండి.

  • @ramanikandula2627
    @ramanikandula2627 3 роки тому

    All are best songs please continue

  • @KrishnaKrishna-gf3wo
    @KrishnaKrishna-gf3wo Рік тому

    Super

  • @potharajuvenu5764
    @potharajuvenu5764 4 роки тому +2

    This is merging oneself with Paramatma; superb sahityamu.

  • @ahalyajetta589
    @ahalyajetta589 4 роки тому

    Enta adhbhutamayina anubhoothi ! 🙏❤️🌹dhanyavaadaalu.

  • @saraswathipalanki4978
    @saraswathipalanki4978 3 роки тому

    Very nice...👌👌👌

  • @maheswaraoiverachakonda6524
    @maheswaraoiverachakonda6524 3 роки тому

    Madhuram. Madhuram. Atimadhuram. D. K. S. Vandanaalu

  • @MohanKrishna-no4qy
    @MohanKrishna-no4qy 5 років тому +1

    SUPER SONG

  • @lakshminadimpalli2512
    @lakshminadimpalli2512 5 років тому +1

    Thank you so much for the upload

  • @abdulrahimanrahiman5334
    @abdulrahimanrahiman5334 4 роки тому +1

    Dhanyawadaalu

  • @indusrirangamsrirangam2814
    @indusrirangamsrirangam2814 5 років тому +1

    Thanq very much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagapadma7959
    @nagapadma7959 9 місяців тому

    Nakentho madhuranubhuthi
    niche pata Edi Naa pillalatho
    Uhinchukoni kallamta neellochevi Naku theleekundane ennallaki vinnanduku very happay

  • @sastryparimi9314
    @sastryparimi9314 3 роки тому

    Super ga undi ee bhaava geetam. Asalu krishna sastry gari rachana lanni adbhu tame.

  • @potharajuvenu5764
    @potharajuvenu5764 4 роки тому

    Simply wonderful

  • @pdamarnath3942
    @pdamarnath3942 4 роки тому +1

    I hope there may be more such songs. Please upload songs.

  • @usharanipinni6837
    @usharanipinni6837 3 роки тому

    appreciate the singer rendered the soft feelings so well, whi isbthe singer !?!

  • @pdamarnath3942
    @pdamarnath3942 4 роки тому

    padmavathygaru nijamga dhanyulu.

  • @pdamarnath3942
    @pdamarnath3942 4 роки тому

    This has become my suprabhatam nowadays.

  • @snrao8754
    @snrao8754 2 роки тому

    👏👏👏👏👏👍

  • @ramalakshmibhaskara457
    @ramalakshmibhaskara457 5 років тому

    మాధుర్యము

  • @prabhakarareddymoole4777
    @prabhakarareddymoole4777 2 роки тому

    Devulapalli krishna shastry

  • @ramakirthi3442
    @ramakirthi3442 2 роки тому

    🎶🎶❤️❤️

  • @usharanipinni6837
    @usharanipinni6837 3 роки тому

    K. Padmavathi 🙏

  • @priyavenkatesh2122
    @priyavenkatesh2122 8 місяців тому

    🙏🙏🙏🙏👏👏👏👏🌹🌹♥️♥️👌❤️❤️

  • @bvkrishnamurthy6887
    @bvkrishnamurthy6887 7 місяців тому

    Please give me lirics in telugu .mrs.krishnamurthy

  • @bvkrishnamurthy6887
    @bvkrishnamurthy6887 7 місяців тому

    Please give lirics in telugu

  • @jvenugopalsharma1
    @jvenugopalsharma1 4 роки тому

    👌👌🙏🙏

  • @varalaxmi6238
    @varalaxmi6238 3 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @sagarika83
    @sagarika83 9 місяців тому

    2:00

  • @kalahasthisyamalamba4102
    @kalahasthisyamalamba4102 3 роки тому

    Uhhh

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 3 місяці тому

    హృదయాలు కదిలిస్తారెందుకో

  • @KathaViharam--NavarasalaKathal
    @KathaViharam--NavarasalaKathal 2 роки тому

    ఇలాంటి పాటలకి tune ఇంకా బావుండాలి. Dull గా ఉంది

    • @pvnprabhakarasarma9182
      @pvnprabhakarasarma9182 2 місяці тому

      మీరు ట్యూన్ చేసి పాడి వినిపించండి
      ఇంత మందికి నచ్చిన బాణీ డల్ గా వుందనేందుకు ఒక అర్హత కావాలిగా! అది ప్రెజెంట్ చేసి చూపండి.

  • @govindukamalakar7985
    @govindukamalakar7985 3 роки тому +4

    ఇదీ కృష్ణశాస్త్రి ౼భావాంబరవీధుల్లో విశృంఖలంగా విహరించే కోయిల కొలము వాడుగా వినుతికెక్కిన ,సన్నపోగారు పనితనంలో మేటి!
    విశ్వమంతా ప్రాణవిభుని మందిరమే అయితే ౼తలుపులూ, పిలుపులూ ఏల ౼అణువణువునా తానే అయిన వంశీమోహనుడు ౼ఎవరిలో లేడని వెతుకులాట?
    ప్రణయ తపస్విని రాధకు౼విశ్వవిభుడే తనవెంటనంటి వస్తున్నాడనీ, తనలోనూ, తన చుట్టూ ఆ విశ్వమోహనుడున్నాడని తెలిసీ, తెలిసీ, వియోగ భారం మొయలేదు మరి!