Adaina chesetappudu items correct ga chepute like chestaamu nenu villa videos chusaanu konni manaki teliyakunda item secret ga kaluputunnaru maida badulu goduma Pindi Ani cheppatam ala chesaaru
@@ZK9595M సరిగానే చూసాను.షాపు లో పాల కోవా లో పిండి కలుపుతారు. మనం ఇంటి లో చేసిన దానికి, షాపు వారు చేసిన దానికి, మహా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో లో చేసిన కోవా బిల్లలు కూడా పిండి కలిపారు. దానిని చూప లేదు. మొదట కడాయి లో ఉన్న దాని కన్న, మెదిపే టప్పటికి ఎక్కువ వచ్చింది. అందుకే అడిగాను.
@@krishnaraokudapa3444meru cheppedi correct andi manam kova cheste 1 lt milk pavu kg sugar vestaamu brown colour lo vastundi kova shop lo vi white ga vuntaayi 1 lt milk ki kg sugar vestaaranta shop vallu anduke white ga vuntaayi anta konta mandemo maida kaluputaaru antunnaru
తెలియకుండా మాట్లాడకండి పిండి కలిపితే నేను పిండి కలిపాను అని చెప్తాను డూప్లికేట్ చేసి అమ్మాల్సిన అవసరం అయితే లేదు అదేమీ నా సొంత కొట్టు కాదు నేను ఊరికి పని చేసే దాన్ని మాత్రమే అక్కడ నేను ఇన్నాళ్లు బట్టి పని చేస్తున్నా కానీ షాప్ అడ్రస్ చెప్పి మీరు వచ్చి కొనుక్కోండి అని ఎప్పుడైనా చెప్పానా నేను డూప్లికేట్ చేసి అమ్మే విషయం అయితే అసలు కాదు ఇది పర్ఫెక్ట్ గా ఓన్లీ ఒరిజినల్ కోవా మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్‌లో ఎందుకంటే అది బిగుసుకున్నాక గట్టిగా అయిపోద్ది మరింత లాగ కనిపించింది ఫస్ట్ మీకు ఆ కళాయిలో కొద్దిగా కనిపించిన వారి పోయేసరికి మరింతలో కనిపించింది నేను పంచదార ఎక్కువ పాలు పోసాను ఎంత కోవా వచ్చింది కాటా వేస్తే అది గమనించుకొని వీడియో మొత్తం చూసి కామెంట్ పెట్టండి
కోవా ఐటమ్స్ కి కళాకాన్ కైనా కోవా బిళ్ళలు కైనా పాలు ఇరగకూడదండి వాటంతా అవి వాటి అంతట అవి సహజంగా దగ్గరపడి ముద్ద ఇవ్వాలి పొరపాటున అవి విరిగి ముక్కలు ముక్కలుగా అయితే కొంచెం సోడా ఉప్పు వేసుకోండి అప్పుడు ఇరగకుండా పాలు కలిపేటప్పుడు కొంచెం సోడా ఉప్పు వేస్తే ఇరగకుండా వాడు అంతటావే సహజంగా చిక్కబడుతుంటాయి ముద్దలాగా అయిపోయే వరకు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది
Video chusinavallu like cheyandi lakshmi gariki help chesinavallamu అవుతాము
Adaina chesetappudu items correct ga chepute like chestaamu nenu villa videos chusaanu konni manaki teliyakunda item secret ga kaluputunnaru maida badulu goduma Pindi Ani cheppatam ala chesaaru
Ponilendi papam, shop loki cheyyatam kada, single lady కష్టపడుతున్నారు kada, పిల్లల కోసం so like cheyamannanu అంతే,
Kastapaduthunnaru correct. Kani adi chusi intlo chesi avida chesinatlu rakapothe try chese vallu fools annatta.
Meeru chala baga chupisthunnaru
ఎంత బాగా చేశారు లక్ష్మి
Chalabaga chepparu 🙏🙏
చాలా బాగుంది. చాలా బాగా వివరించారు. ధన్యవాదములు.
సూపర్ స్వీట్ లక్ష్మీగారూ .
మీకు కూడా అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు .
😢❤😊
Looking so beautiful and tasty
Chala బాగా chepparu, very nice super
నాకు చాలా ఇష్టం ఈ కోవా. థాంక్స్
నాకు చాలా ఇష్టం ఈ కోవా. థాంక్స్ అక్క
వెంకట lakshmi మెక్కుడ కొత్త సంవత్సర శుభ కాంక్ష lu
Super ga చేశారు
Chala baaga chepparu. .🎉🎉
Frist time try chasamu super ga vachemdi thank you so much Lakshmi garu ❤❤❤
చాలా బాగా చేసేవ మ్మా. లక్ష్మి..👌👏👏👏
Ammo like kotta ledu back vachi kotta superrrr
చాలా బాగుంది
Super 👍👍
Delicious 👌
చాలా బాగా చేశారు ❤❤❤
Naku eppati nuchoo unna dowt pogottaru super ga chessaru tq so much iam from hanumakonda
Chala easy ga chesthunnaru e sweet aina super 👌
Amma..Nenu ee sweet try chesanu
Asalu Entha tasty ga undante matallo cheppalenu..Chalaa bavundhi thank You So Much ❤
Chala baga chesharu madam ❤❤❤
Super అక్క ఎక్స్లేంట్
Meku chetulu noppi pettava al tipputu vunte meru chala hardwork chesthunnaru akka
Chala baaga chupincharu,thank u
Chalabagachesarandi v. Good migguda Happy Sankranti andi Thank you madam
Happy new year meeru Koda sonthaga shap pettalani manaspurthiga korukontunna
Hi super
చాలా బాగున్నాయి
నూతన సంవత్సర శుభాకాంక్షలు
Super andi
6 letter palaki antha kova radhu endhukante nenu kuda chesanu madhayalo em kaliparo kuda chupinchali kadha meru
Yes chupinche quantity ki last lo pette quantity ki sambhandhm ledhu please mam correct ga cheppandi
Edho oka Pindi veyakapothe Ila gattiga radu quantity kuda inta radu powder cheppatledu
Super
Mi vantalu bagunaye andi👌
Very yummy 😋
baga chesaru 👌
Super sweet amma
Supar Lakshmi garu
Very nice andi
Meeku kooda new year wishes amma. Chaalaa hard worker vi nuvvu. God bless you and your sons ammaa ❤
Chala Baga chesavu akka
Medam maaku kudaratledu meeru Last ki podi kaliparuu cheppandi plz
Akka nv chala great nenu epude subscribe chesanu k na
Aaru litres ki enni kg billalu ayyaie andi
Super madamu. Hyd
Venkatalakshmi medam meeru where is your karkhana
Super 😊
👌👌👌👍Andi
Sugar tho gavvalu chupinchndi Laxmi garu with kolathaltho
Last ki edo powder kalipyaru daani peru pampara
Super medam
ఎలా ఉన్నారు. బాగున్నారా హ్యాపీ న్యూ ఇయర్ 💐
చాలా బాగున్నాను థాంక్యూ సో మచ్
మీరు అంతా బాగానే చెప్పారు.
స్వీట్ షాపు స్టైల్ లో అంటారు.
మరి పిండి కలపటం చూప లేదే? ఎంత పిండి, ఏ యే పిండి పోయ వచ్చునో తెలుపలేదు.
దీంట్లోకి అసలుకి నేను పిండి ఎక్కడ వాడానండి వీడియో మొత్తం చూడండి మీరు అసలు పిండే వాడము అచ్చం పాలు పంచదారతో చేసిన కోవా అది పాలకోవా ఐటమ్
😂 video sarigga choodaleda 😅😅
@@ZK9595M సరిగానే చూసాను.షాపు లో పాల కోవా లో పిండి కలుపుతారు. మనం ఇంటి లో చేసిన దానికి, షాపు వారు చేసిన దానికి, మహా తేడా ఉంటుంది.
ఇప్పుడు ఈ వీడియో లో చేసిన కోవా బిల్లలు కూడా పిండి కలిపారు. దానిని చూప లేదు. మొదట కడాయి లో ఉన్న దాని కన్న, మెదిపే టప్పటికి ఎక్కువ వచ్చింది. అందుకే అడిగాను.
Oh..avuna.. emaina secret ingredients kalipevi unte avi manaki choopincharu veellu.. anduke manam enta try chesina shop la lo laga kudaravu
@@krishnaraokudapa3444meru cheppedi correct andi manam kova cheste 1 lt milk pavu kg sugar vestaamu brown colour lo vastundi kova shop lo vi white ga vuntaayi 1 lt milk ki kg sugar vestaaranta shop vallu anduke white ga vuntaayi anta konta mandemo maida kaluputaaru antunnaru
👍👍👌👌👍👌
Super Akka
Meeku meepillalaku happy new year
Super sister
ధ్యాంక్శమ్మా నీక్కూడా నూతనసంవత్శర శుభాకాంక్షలు
Super madem
Super mom
👌👌👌👌❤️
Order isthe chesi pampisthara aunty bangalore ki
హయ్ మీరు ఏక్కడ ఉంటారండీ, నేను చిలకలూరిపేట లో ఉంటాను
😋👌
Kova kajjikayalu chupinchandi😊
Spr akka
👌
6 litres milk ki enni kgs kova vasthundhandi
Meeru posina milk ki anni billalu avvavu
Pala podi kalipi vuntaru
Nice
ఆరు లీటర్ల పాలతో ఎన్ని కోవా బిళ్ళలు చేయగలమండి
1800 grams
25 gram × 4=100×18= 72 billalu
supper🎉
Advanced HappyNewYear andi🎉🎉😊💐💐
meeru sale chestara sweets?
👌👌
👌👌👌👌👌🙏
Meru nijam cheppandi madam mundhu
❤❤❤😊
Video chusina andharu like veyochu kadandi emina karchu avuthadha ente anthamandhi chusaru like veyaledhu cheyandi plz
Madyalo emo kaliparu..leda antha quantity avvadu..malli only milk ayite koncham different vastadi
Hai medum
Thank you
Meeku orderchesthe pampisthara
🙏🙏🙏🙏
Ak.Chittoor....AP...Thanks Venkata Lakshmi...NICE Sweet...Excellent Preparation Tasty and Delicious SWEET
6 liters కి ఎన్ని kgs కోవా వస్తాయి?
100 లోపు వస్తాయండీ అది మనం తీసుకున్న రింగును బట్టి ఉండిద్ది అన్నమాట
మేరు ఆర్డర్ ఇస్తే 5 కిలోలు చేస్తారా మీది యే వూరు
నరసరావుపేట
Packet milk vadocha akka kova ki
Rate akkuva milk vaadite vastaayi
Kobaari bellam mettaipettandi
1
This is Kova You Add Some Kind Of Pindi Duplicates Your Life
తెలియకుండా మాట్లాడకండి పిండి కలిపితే నేను పిండి కలిపాను అని చెప్తాను డూప్లికేట్ చేసి అమ్మాల్సిన అవసరం అయితే లేదు అదేమీ నా సొంత కొట్టు కాదు నేను ఊరికి పని చేసే దాన్ని మాత్రమే అక్కడ నేను ఇన్నాళ్లు బట్టి పని చేస్తున్నా కానీ షాప్ అడ్రస్ చెప్పి మీరు వచ్చి కొనుక్కోండి అని ఎప్పుడైనా చెప్పానా నేను డూప్లికేట్ చేసి అమ్మే విషయం అయితే అసలు కాదు ఇది పర్ఫెక్ట్ గా ఓన్లీ ఒరిజినల్ కోవా మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్‌లో ఎందుకంటే అది బిగుసుకున్నాక గట్టిగా అయిపోద్ది మరింత లాగ కనిపించింది ఫస్ట్ మీకు ఆ కళాయిలో కొద్దిగా కనిపించిన వారి పోయేసరికి మరింతలో కనిపించింది నేను పంచదార ఎక్కువ పాలు పోసాను ఎంత కోవా వచ్చింది కాటా వేస్తే అది గమనించుకొని వీడియో మొత్తం చూసి కామెంట్ పెట్టండి
Meeru order theesukuntara maaku kavaali
పాలు ఇతిరగకుండా ఏమన్నా కలుపుకోవాల మేడం మరి కలకందకి పలు ఇరిగిపోయాయి దీనికి విరగలేదు తేడా ఏంటి మేడం
కోవా ఐటమ్స్ కి కళాకాన్ కైనా కోవా బిళ్ళలు కైనా పాలు ఇరగకూడదండి వాటంతా అవి వాటి అంతట అవి సహజంగా దగ్గరపడి ముద్ద ఇవ్వాలి పొరపాటున అవి విరిగి ముక్కలు ముక్కలుగా అయితే కొంచెం సోడా ఉప్పు వేసుకోండి అప్పుడు ఇరగకుండా పాలు కలిపేటప్పుడు కొంచెం సోడా ఉప్పు వేస్తే ఇరగకుండా వాడు అంతటావే సహజంగా చిక్కబడుతుంటాయి ముద్దలాగా అయిపోయే వరకు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది
@@palanatiruchulu కోవకైతే పాలు విరగవు . కలకందకి పాలు విరుగుతాయా లేవా చెప్పండి ప్లీజ్
ఛ క్క గా చూ పి స్థు న్నా ర mma ల Kshmi గా రు
Phone number pettandi Mee business usefull gauntadi
Super
Super 👌
👌👌