నమస్తే వెంకట లక్ష్మీ గారూ, నాకు డెభై ఏళ్ల వయసు వచ్చినా నాకు నచ్చిన మీ వంటలు చేసి ఆనందిస్తుంటారు. మనకు నచ్చిన వంటలు చిన్న పిల్లలైనా చేసి ఆనందిస్తాను. నాకు చిన్న వయసు నుంచే వంటలు,పికెల్స్ చేసి నలుగురికీ తినిపించి వారు బాగుంది అంటే చాలా సంతోషిస్తాను, ఒక వేళ వారు ఇంకా రుచిగా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందో ప్రయత్నించి ఆ రిజల్ట్స్ వస్తే భలే ఆనందంగా ఉంటుంది. నేను జాబ్ చేసినన్ని సంవత్సరాల సమయంలో మా కొలీగ్స్ చాలా మంది కి పికెల్స్ రకరకాలు పెట్టి ఇచ్చాను. మా బంధువులు కోరితే అవసరం మేరకూ ఫంక్షన్ లకి వంటలు చేసి పెట్టి ఆనందించే దానిని. ఇప్పుడు వయసు మీద పడింది. మనవాళ్ళు, మనవరాళ్లు కోరితే వారికి,మా కుటుంబ సభ్యులందరికీ చేసిపెడతాను. మీ కష్టం చూస్తూ మీ పిండి వంటలు టిప్స్ చూసి చేస్తుంటాను. పిల్లలు మాత్రం మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా, ఇంకా ఎందుకు ఇదంతా అని చెబుతారు. కానీ నా ప్రవృత్తి అది. నేను చేసిన జాబ్ కీ దీనికీ సంబంధమే లేదు. మంచి పొజిషన్ లో వున్నా నా ఇంట్రెస్ట్ అది. మీరు ఇంకా ఇంకా అభివృద్ధి లోకి రావాలి. ఇంకా మంచి వంటకాలు మీకు వచ్చిన వాటిని ఇలాగే విపులంగా చెబుతూనే వుండండి. ఇంతకీ నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను తల్లీ. నా పేరు భారతీ దేవి.
Medam, meeru chese pindivantalaanni ఒక ఎత్తు, సోంపాపిడి ఒకటి ఒక ఎత్తు. ఇది చెయ్యడం చాలా కష్టం. హ్యాట్సాఫ్. అన్ని చెయ్యగలమేమో కానీ ఇది మాత్రం చె య్యలేము.👌👌👌👌👌
మీరు చెప్పే విధానం చాలా బాగుంది అమ్మ వీడియో లెన్త్ ఎక్కువగా ఉంటే ఏమయ్యింది చాలా వివరంగా చెపుతున్నారుగా అది చాలు మాది విశాఖపట్నం దగ్గర ఉన్న పెందుర్తి మాది 🙏
మీరు నిజముగా అన్నపూర్ణ స్వరూపమే !మీకు అభినందనలు .

థాంక్యూ భారతి గారు
Medam, meeru chese pindivantalaanni ఒక ఎత్తు, సోంపాపిడి ఒకటి ఒక ఎత్తు. ఇది చెయ్యడం చాలా కష్టం. హ్యాట్సాఫ్. అన్ని చెయ్యగలమేమో కానీ ఇది మాత్రం చె య్యలేము.👌👌👌👌👌
చాలా బాగా చూపించారు.
మీరు పడుతున్న కష్టం ఇంకా పనీ పట్ల మీకు ఉన్న ఇంటరెస్ట్ కి హ్యాట్సాఫ్
బాగుంది, మీకు help చేసినవారి పేరు కూడ చెబితే వాళ్ళు కూడ సంతోషిస్తారుగా
మీది చాలా కష్టమైన పని.మీకు నా జోహార్లు.
M.Lata.Nagpur. చాలా బాగా చెప్పేరు మేడం మీరు ఎలాగ చెయ్యాలో చేసి చూపిస్తూ వివరంగా చెప్పేరు.ధన్యవాదములు.,
మీరు చెప్పే విధానం చాలా బాగుంది అమ్మ వీడియో లెన్త్ ఎక్కువగా ఉంటే ఏమయ్యింది చాలా వివరంగా చెపుతున్నారుగా అది చాలు మాది విశాఖపట్నం దగ్గర ఉన్న పెందుర్తి మాది 🙏
Super super akka 0k god bless you
Venkata Laxmi Sister, meru pedda pedda items kuda simple ga chesthunnaru chusthuntey ala anipisthundhi kani chala srama paduthunnaru me kastaniki mani yekkuvuga ravalani korukuntunnanu
చాలా బాగా చేస్తున్నారు
Venkata Lakshmi garu papidi antachakkagachesaru super
Khi Andi chala Baga cheputunaru nenu chestunanu kuda
చాలా బాగా చేశారు అక్కా 👍
తినండి తినండి తినండి నలుపు తుం కాదు తినండి బాగుందండి సూపర్ పాపిడి సూపర్ సౌదీ నుంచి కామెంట్
Chala clarity ga cheppincharu Super 👌
Video is good
I am from Mumbai
Super Rajahmundry
సూపర్ అక్క మీ వీడియోస్
Super akka
మీరు అన్ని సూపర్ గా చెప్పారు
Super Lakshmi gaaru vizag nunde
Wow!!! super andi👌👌👌
సూపర్ కుంకిగ్ మాది గూంటూర్
Mevantalanne super. Manchiriyal
Chala baga andariki nachchela chepparu. Thnq
Emanivarnichali Mee taleent
Superb. Vizag
Oh my God! This is even worse than other sweets making. Looks delicious. Too much work you are a very strong lady!! God bless you Amma!!👍👌❤️
సూ ప ర్ 🎉🎉👏👏
super amma
Very nice
Super akka.from Hanamkonda warangal
Super sister
Chala kashtam makosam meeru chestu chupincharu asalu pindi vantalu chese tappudu chala concentration avasaram ayina maa kosam chupincharu idi
థాంక్యూ మేడమ్ బాగా చేస్తున్నారు.
Super tasty
Perfect gaa nerpisthunnaru. Thank you.
Chala Baga chesaru my favorite rasapy
Meeru super gaa chesaru andi
Chala kastam great baga chysaru
Very talented 👏
Very nice madam👌👌👌
Super Laxmi garu
చాలా కష్టం చే య టం
Super maa 👌👌👌😋💖💫
Super amma meeru
Super amma
Excellent venkatalakshmi
N:_%31y,fe i
k6cc
Wonderful✨😍
We are with you amma..
Supar Amma
Super akka
బాగుందమ్మ ,
Really u r great... మీ దగ్గర train అవాలని ఉన్నది.
Sompapidi chala kastamayina vantakam venkata lakshmi you are great
Mee vadda chala talent vundi.
Very nice madame 👌👌👌
సూపర్ 👌👌👌
లక్ష్మీ గారూ... మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను...బాగుంటున్నాయి. వీడియో నిడివి ఎక్కువగా వుంటుంది,తక్కువ నిడివి వీడియోలు చేయగలరు.
Good recipes
Pappu chekodilu chupinchandi
Very tasty😛.. But process very hard.. 🏋️♂️🏋️♂️🏋️♂️.. Thanks for vedio..
Super.
Meeku chaala sahanam ekkuva sister.........chaala baaga explain chesthunnaru
చాలా బాగా చేసారు మేడం 👍
Supers sister vizag
Papidi chala kastam but aa sweet ni cheap ga chustam but papidi making chala tough
Super madam 👌👌👌
Super amma ❤
నిజమైన కొలతలతో చక్కగా నేర్పిస్తున్నారు..మీకు ఆర్డర్ ఇస్తే చేసిస్తారా
Katte pullaki cloth chutti kattesi thudavochu kadha aaviri pattesthundhiga
👌👌👌👌అక్క
Nice
Chala bags chesyaru akka
First time నేను మీ వీడియో చూశానిప్పుడు. అమ్మో చాలాకష్టం. కానీ 👌😊. From USA 🇺🇸 (Seattle) god bless you maa.👍
Mee papidi super chala kastapadalandi
Chala baaga chesharu
Great
Nice 👌
❤️❤️❤️🙏🙏🙏అక్క 🙏🙏🙏🙏😘
Jangrey chese chupinchedhi
👌👌👌👌👌
మాది తెలంగాణ, ఖమ్మం మీ కష్టానికి 🙏🙏
Hey madi koda khammame❤
నిజామాబాద్ జిల్లా తెలంగాణ
👌👌👌👌👍
How much water lakshmi garu
Jangri yela cheyalo chupinchandi
Only chengapinditho chesukovacha
Baga kastapodutunnaru
Happy women's day Amma
పాకమంతా తగ్గి పోతుందివాటర్ లోకే పోతుంది. అన్పిస్తుంది.
అవునండీ నేను అడిగాను
Please make nalla halva
1/4 kg ayithe elago cheppandi quantity plz
VN app lo editing cheyyandi watermark radhu andhulo best editing app adhi
శెనగపప్పు చేగోడీలు చేయండి
Eluru. Dt. DTL mandal. Pagidigudem
👌👌
Oil lo veyyarukadsndi