ఈ శ‌ని మంత్రం 21 సార్లు జ‌పిస్తే శ‌ని దోషం పోతుంది | Shani Dosha Nivarana Mantram | Vikram Aditya

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 155

  • @deepusworld8018
    @deepusworld8018 Рік тому +10

    అద్భుత వివరణ..... 19 ఏళ్ల జీవితం ఎంత కష్ట పడాలో అనుకొన్నా..... కానీ ఇప్పుడు అస్సలు భయం లేదు. బద్దకాన్ని వదిలి పని చేస్తా. నమస్కారం గురువు గారు.

  • @kamtutha7391
    @kamtutha7391 Рік тому +29

    శని ఈశ్వరుడి గురించి బాగా చెప్పారు గురువు గారు మనం ఏంటో మనకి తెలియ చేస్తాడు స్వామి 🙏🙏 అనుభవం తో పాఠాలు నేర్చుకుంటే జీవితం లో ఎదుగుతము

    • @saipavan1200
      @saipavan1200 Рік тому +2

      శనైశ్చరుడు 🙏

    • @vchakri8852
      @vchakri8852 Рік тому +2

      S

    • @Maruthi543
      @Maruthi543 Рік тому

      Yes Shani ni chala mandi tidtaru kani atanu oka goppa teacher mana life kiii

    • @saipavan1200
      @saipavan1200 Рік тому +1

      @@Maruthi543 yes kaani,viparithamaina panishment esthadu thattukolenantha,thattukoni nilabade varike telusthundhi 😊🙏 nenu thattukune paristhithini kolpoyanu 😊 మళ్ళీ చేయని తప్పుకు శిక్ష ,ఈ లోకంలో ఎంతో మంది విపరీతమైన తప్పులు చేస్తూంటారు, వాళ్ళకంటే మంచివాళ్ళకే శిక్షా.. నలుగురిని ఆదరించిన వారికే నలుగురిలో అవమానాలు,నలుగురికి మంచి చేసిన వారికే ఎక్కువగా అవమానాలు,నా అనుభవంలో 😊🙏 స్వార్దం తో ఉండాలి అని మేసేజ్ ఇస్తూన్నారా

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Рік тому +31

    శనిదేవుడు శనీశ్వరుడు శనైశ్ఛరుడు అని పిలవాలి.పలకాలి.
    శనిశింగనాపూర్ లో ఆయన ఇచ్చిన వరం ఊరిలో దోంగతనం జరగదు.
    జేష్ఠాదేవి వీరి భార్య జేష్ఠ పూర్ణిమను ఏరువాక పౌర్ణమి అంటారు.ఆరోజు శనీశ్వరస్వామి వారిని పూజించి వ్యవసాయ పనులు ఫ్రారంభం చేసేవారు పూర్వం.ఇప్పుడు కోంతమంది చెయ్యట్లేదు.పత్తి నూనెగింజలు నువ్వులు ఇవ్వన్ని బాగ పండుతాయి.నేరేడు ఫలం లో అధికలాభాలు వస్తాయి.
    భక్తితో పూజించాలి భయంతో చెయ్యకూడదు శనిదేవుని పూజ.
    సూర్యోదయం ముందు సూర్యాస్తమయం తర్వాత నిద్రించాలి.
    యముడు
    నర్మదా
    యమున
    తపతి
    సుగ్రీవుడు
    కర్ణుడు
    సావర్ణి
    వైవస్వతుడు
    శనైశ్ఛరుడు
    వీరంతా సూర్యనారాయణుడి సంతానం.నిత్యం వీరి చరిత్ర కధలుగా చెప్పుకునే ఇంటిలో కుటుంబ కలహాలు రావు.
    శనీశ్వరుడి అనుగ్రహం ఉంటే వివాహం ఎట్టి పరిస్ధితులల్లో ఆగదు.
    శాకంబరీ దేవిని పూజిస్తే కూరగాయలు సాగుచేసే రైతులు నష్టపోరు.

    • @swathim4167
      @swathim4167 Рік тому +3

      Manchi vishyam teliyajesaru danyavadamulu

    • @vijaykumargone190
      @vijaykumargone190 2 місяці тому +1

      తిరునల్లార్ కూడా శనీశ్వరుడు పుట్టిన వారు చాలా పవర్ ఫుల్ టెంపుల్

  • @koteshwar4828
    @koteshwar4828 Рік тому +28

    ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @koteshwar4828
      @koteshwar4828 Рік тому +4

      నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @vizyadurgatelugutech2283
      @vizyadurgatelugutech2283 Рік тому +6

      ఓం ప్రామ్ ప్రీమ్ ప్రౌమ్ సహాఁ శనై చ్చారాయ నమః

  • @dharmana.danalakshmi7000
    @dharmana.danalakshmi7000 Рік тому +4

    గురువుగారు మీకు చేల ధన్యవాదాలు గురువుగారు ఆ సూర్య భగవానుడి అషిస్యులు తో మీతో మాట్లాడే అదృష్టం కల్పించాడు భగవంతుడు ఇందులోనే నాకు మంత్ర బలం ఎంత బలమయెందో దేవుని అనుగ్రహం ఎంత వేగంగా కలుగుతుందో అర్థమవుతుంది గురువు గారు ఓం సూర్య నారాయణాయ నమః 🙏🙏

  • @suneebeautyboutique8240
    @suneebeautyboutique8240 Рік тому +12

    శని భగవానుడి గుంరించి క్లుప్తంగా తెలియజేసారు, ధన్యవాదాలు గురువు గారు.

  • @PULI.RAGHU1970
    @PULI.RAGHU1970 Рік тому +13

    చాలా చక్కగా వివరించారు గురువు గారు .అద్భుతో అద్భుతస్య అద్భుతోభ్యహ

  • @nareshbanavath1423
    @nareshbanavath1423 Рік тому +16

    Om శనిచ్రెయ్ నమః నాకు ఇష్టమైన గ్రహం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajayyakusuma1542
    @rajayyakusuma1542 2 місяці тому +1

    గురువుగారు మాకు ఇంటిలో ఆరోగ్యాలు మంచిగా వుంటలేవు ధనం గురించి ఇబ్బందిగా వున్నది ఇల్లు కూడ లేదు ఇల్లు కాట్టుకోవడానికి ధనం కావాలి ధనం వచ్చే మంత్రం చెప్పగలరు జై గురువు గారికీ ధన్యవాదములు

  • @umamaheshwari6099
    @umamaheshwari6099 Рік тому +3

    🙏🙏 avunu meeru cheppindi 90%correct sir , anjaneyaswamy ki daily 🙏 cheste prabavam undadata, Sani mahathmyninu estapadi poojiste chala paiki thestaru , Naku jarigindi aà yoganni echaru

  • @proinfernoempire
    @proinfernoempire Рік тому +4

    Akshara satyam chepparu guruvu garu. Karma phalam anedi evvarikaina okkate.manchiki manche .cheduki chede .100%correct.

  • @dsdattudattu5654
    @dsdattudattu5654 Рік тому +9

    గురువు గారు నాది కుంభరాశి నాకు ఏమి కలసిరావడం లేదు పరిహారం చెప్పండి గురువుగారు ఓం మణి పద్మం నామా

  • @munjetiramaraoramarao9251
    @munjetiramaraoramarao9251 Рік тому +7

    గురువు గారూ మీకు శుభోదయం నా పేరు ముంజేటి రామారావు నేను ఒక కవిగా రచయితగా సోషల్ యాక్టివిస్ట్ గా మరియు మన తెలుగు భాష జాతి సంస్కృతి సత్సాంప్రదాయాలూ ఆచార వ్యవహారములు చరిత్రలకు సంబంధించిన ఒక శాశ్వత ప్రాజెక్ట్ పనులను చేసీ చేయించీ చేయబోయీ మన తెలుగు తరతరాలకూ శాశ్వతముగా అనంతముగా అందించాలనుకుంటున్నానూ ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శనేశ్వరాయ నమః

  • @proinfernoempire
    @proinfernoempire Рік тому +4

    Meeru cheppina every word 1000%correct guruvu garu.

  • @sharath4408
    @sharath4408 Рік тому +1

    Well said swamy namaskaram

  • @satishyvideos4463
    @satishyvideos4463 8 місяців тому

    Thank you for your information..శం.🙏🙏🙏

  • @sambasivaraomovva6666
    @sambasivaraomovva6666 Рік тому +2

    Super swamy garw

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Рік тому +1

    VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD SUGGESTIONS AND LOGICAL MESSAGE. SHUBHAM

  • @sireeshakalyanam7748
    @sireeshakalyanam7748 Рік тому +3

    Sir mee voice super ga vundi

  • @pavaninaga40
    @pavaninaga40 Рік тому +1

    Thankyou guruvugaru goppa matranni upadesincaru

  • @saichannel2266
    @saichannel2266 Рік тому

    Chaala chaala baaga cheppaarandi

  • @muthinenibhadram148
    @muthinenibhadram148 8 місяців тому

    Excellent story Bro

  • @mudunurirevathi9985
    @mudunurirevathi9985 5 місяців тому

    🙏👌 cheparu sir .e generation valaki ardam ayetatu

  • @pandivignan1794
    @pandivignan1794 Рік тому

    Thanks anno speech vinna
    This speech is eye opening

  • @nanipusapati8102
    @nanipusapati8102 Рік тому +3

    Sir mee matalu super

  • @bondisridevi5623
    @bondisridevi5623 Рік тому +4

    Naku Sani devudu ante chala estam guruvu garu

  • @sreesree1924
    @sreesree1924 Рік тому

    Thank you guru ji garu....

  • @sudershangoudbommakanti
    @sudershangoudbommakanti 10 місяців тому +1

    Tanksghurughruenthamanchiv

  • @v.lakshminarayana3600
    @v.lakshminarayana3600 Рік тому +1

    Enthati pragnavanthulyna cheppematalu chala jagrthatha Tho cheppandi. Words are more powerful than mighty swords.

  • @srinivasaraobobburi4060
    @srinivasaraobobburi4060 Рік тому

    Very good message Sir thank you so much sir

  • @HemanthCreatives
    @HemanthCreatives Рік тому +2

    Neelanjanam samabasam raviputram yamagrajam chayamarthandam sambutham tham namami sanecharam

  • @rajraja6507
    @rajraja6507 Рік тому +5

    పాదయాత్ర ఎప్పుడు గురువుగారు🙏🙏🙏

  • @veerabhadra3762
    @veerabhadra3762 11 місяців тому

    Thank you sir 🙏

  • @satyanarayanasimhadri9796
    @satyanarayanasimhadri9796 Рік тому

    God bless you, Babu

  • @dhanalakshmi4836
    @dhanalakshmi4836 3 місяці тому

    Nijam

  • @GKM0000
    @GKM0000 Рік тому +1

    Me padayatra lo memu kuda bagaswamyam 🙏🙏guruji

  • @mendavenkatamohanrao172
    @mendavenkatamohanrao172 Рік тому +4

    ఓం శని శ్చ రా య నమః🙏🙏🙏

  • @vijayalakshmikona41
    @vijayalakshmikona41 Рік тому +1

    Naku Sani devudu chala yougalu icharu.illu, car Ani na yelinati Sani vellipoyetappudu icharu
    But naku bones issue vundhi .am lazy also sometimes.kani kashtapadithe vipareethamga challange chesi kashtapadathanu.

  • @sarojamandula8600
    @sarojamandula8600 Рік тому

    Thanks giving new information

  • @govinduraju.t
    @govinduraju.t 2 місяці тому

    గురువుగారు ఆదివారం రోజున స్థల స్థానం చేయూకూడదా..

  • @syamalaakkiraju9464
    @syamalaakkiraju9464 Рік тому

    🙏 నమస్కారం గురువుగారు.. మీకు పాధాబివందనాలు....

  • @vchakri8852
    @vchakri8852 Рік тому +2

    So saneswarayana

  • @ppadmavathi8730
    @ppadmavathi8730 Рік тому +2

    Om mani padmehum guruvu gariki 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surenderredlan9817
    @surenderredlan9817 Рік тому +4

    Om jai shani dev 🙏🙏🙏🙏

  • @rajeshbudida5780
    @rajeshbudida5780 Рік тому +1

    Navagraha yentram pona gadi lo pettavacha

  • @jrachana5595
    @jrachana5595 Рік тому +3

    Guruvu gaaaru entlo chesukovacha

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 Рік тому +2

    Thank you 💖💖💖

  • @srinuvamshi1176
    @srinuvamshi1176 Рік тому +1

    Om sri sanishswarayana maha

  • @satyavathipagadala2419
    @satyavathipagadala2419 Рік тому +4

    Guruvu garu. na Peru Satyavathi. Date of birth 20-12-1993 . Na jeevitham yemi bago ledhu Anni kastale manasanthi ledhu . yeppudu yedhoka samasya. yedhoka gandhara golam . Money Param ga Kuda chala nasta poyi wunnanu . Yendhuku ela jaruguthundho yemi ardam kavadam ledhu inka na life inthena jevithantham ela sarduku pothu disjoint ga bathakadamena? Please na gurinchi oka rendu matalu cheppandi guruvu garu nenu me videos choosthu wuntanu regular ga.

  • @chandrakalakumar3075
    @chandrakalakumar3075 Рік тому +2

    🙏 Namskarm guru garu

  • @ag8214
    @ag8214 Рік тому +1

    temple lo shanishwaruduki abhishekam cheyyanivvaru America lo intlo ela cheyyali intlo ela chestaru evvaru cheppatledu

  • @shanmukalakshmi9294
    @shanmukalakshmi9294 2 місяці тому

    Swamygaru ma husbend di makararasi sravana nakshthram 30yearsnundi edi avadamlansir

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 Рік тому +6

    కర్మ పలితం ఇస్తాడు

  • @11IN1AG
    @11IN1AG Рік тому

    ధన్యవాదములు గురువు గారు 🙏

  • @dmokshithmani3354
    @dmokshithmani3354 Рік тому +3

    నమస్కారం సార్ మీరు నువ్వులతో ఒక్కొక్క చుక్క అభిషేకం చేయమని చెప్పారు అది ఇంట్లో చెయ్యవచ్చా మంత్రం కూడా ఇంట్లో చేయవచ్చా పేపర్ ముందు పెట్టి ఇంట్లో చదువుకోవచ్చా గుడికి వెళ్లి చదువుకోవాలా దయచేసి జవాబు తెలియజేయండి

  • @sureshkumar-et9dj
    @sureshkumar-et9dj Рік тому

    danyavadalu guruvu garu

  • @harikagampala5770
    @harikagampala5770 Рік тому +1

    Court prb solve cheppandi

  • @jyothigude5096
    @jyothigude5096 Рік тому +1

    Om pram preem prowam saha chanicharaya namaha

  • @Sriram1234-p7t
    @Sriram1234-p7t Рік тому

    Very nice🙏🌹

  • @pothananagamani3125
    @pothananagamani3125 Рік тому

    Tq sir

  • @chandralekhavlogs2959
    @chandralekhavlogs2959 Рік тому +1

    🙏🙏🙏

  • @krishna_hare_krishna_krishna
    @krishna_hare_krishna_krishna Рік тому +1

    Eppudu sir padayatra

  • @deepikaanugu714
    @deepikaanugu714 Рік тому +6

    Enni chadivina enni chesinaa makara rasi ki eppudu kashtaala life long

    • @rohinimengji2029
      @rohinimengji2029 Рік тому +3

      Nijanga makara rasi ki apudu kastalu happy andledi undadu

    • @usshaap
      @usshaap Рік тому +2

      Makara rasilo enduku puttamo

    • @rohinimengji2029
      @rohinimengji2029 Рік тому +1

      @@usshaap ha avunu chavali anatha torture untadi

  • @mummidiseetha1839
    @mummidiseetha1839 Рік тому +1

    Guruvu garu naku mitho matladali Ani undhi andi na business kosam sir business Baga slow ga undhi naku em cheyalo naku ardham kavadam ledhu andi please help me sir kakinada lo chinna opticals shop pettu kunnanu Kani na chuttu 4shoplu vachaayi vallaki business avutundhi na business slow ayyindhi andi edhi tappa naku vere dariledhu inkaa pettubadi pettadaniki emledhu andi 🙏 please 😭😭😭😭😭😭 sir naku edaina mantram cheppandi 🙏 please mani padmeham daily 108times sadhana chestunna

  • @haripriyam9577
    @haripriyam9577 Рік тому

    Namaskaram guruvu garu

  • @sallayamini5597
    @sallayamini5597 Рік тому +1

    Mantram chesevallu nonveg maneyala

  • @Crore-Club
    @Crore-Club Рік тому +2

    ಓಂ ಫ್ರಾಂ ಪ್ರೀಮ್ ಪ್ರೊಮ್ ಸಃ ಶನೈಶ್ವರಾಯ ನಮಃ 🙏🙏🙏

  • @srinuvamshi1176
    @srinuvamshi1176 Рік тому

    Jai sanishswarayana maha

  • @Haneeth540
    @Haneeth540 6 місяців тому

    Health sariggaa lenivaallu nadaka elaa cheyali mari maaku remedy enti.

  • @lakshmimachan7788
    @lakshmimachan7788 Рік тому +1

    Guruʝι. intlo roju ee rendu mantralu chadava vacha leka gudi lone chadavala pl cheppandi

  • @tiruparisridevi3619
    @tiruparisridevi3619 Рік тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 Рік тому +1

    Sani time some people no work small income with lazyness no chance to do work

  • @sureshkumar-et9dj
    @sureshkumar-et9dj Рік тому +1

    jahnavi garu oka vinnapam.mana desamlo prastutam swachamaina nayakulu leru. Jagan Garu padayatra chesi cm aite ap abivriddi agipoindi amaravati, polavaram agipoyayi. Mari ayana pada yatraki artham undantara

  • @geethatalks8800
    @geethatalks8800 Рік тому

    Sir naku first two and half year bagaa suffer ayena sir,ma mamagaru 63 age lo oka avidani pelli cheyskunaru sir ameye chalaa manasikamgaa torcher petindi sir ma asthi dabhulu yethukonipothundi chalaa bayapadamu sir,mama garu one month back chanipoyaru sir amaye enti nuchi velipoendi 2 and half year ayendi sir kani e two and half year manasikamgaa kastapetina velthu manchi cheysaru sir mali epudu mali pothuuu naku cooker blast ayendi sir cooker neglect cheysanu sir careless ga unanu vissels vasthey leykapetakunda alaa bagaa padindi sir thala meedhaa pranaa bayamgaundi sir naku 11 monthd papa undi sir chalaa bayamgaundi sirr rooju mali jan 17 enter avuthaunaru sir naku bayamgaundi sir

  • @kamtutha7391
    @kamtutha7391 Рік тому +11

    నేను 5year's నుండి బాధలు పడుతున్న గురువు గారు నాది మకర రాశి ఇప్పుడు ఇంకా కష్టాలు పోతాయా నెను మణి పద్మం మంత్రం చేసుకుంటున్న గురువు గారు 🙏🙏🙏 ఇంకా నేను కాలభైరవ అష్టకం, గురు చరిత్ర, కుజ రుణ విమోచన స్తోత్రం, ఇంకా చాలా చేస్తున్న, నా బిజినెస్ ప్రయత్నాలు చేస్తున్నా అన్ని అయినట్లే అవుతున్నాయి మళ్ళీ అవుతున్నాయి ఏదో ఒకటి చెప్పండి గురువు గారు అప్పుల బాధలు పడలేక పోతున్న 🙏🙏🙏🙏🙏 ప్లీజ్ 😭

    • @proinfernoempire
      @proinfernoempire Рік тому +1

      Makara rasi ki yelina nati sani present vundi .

    • @tummalapallivenkatasuryavi2162
      @tummalapallivenkatasuryavi2162 Рік тому +2

      2 Putala sree suktham,kanakadhara vinamdi utubelo

    • @sureshkumar-et9dj
      @sureshkumar-et9dj Рік тому +2

      amtuta garu, manodhairyam tho undali antakante emi cheyalemu. kani sani bhagavanulu chivarilo manaku manchi chestaru

    • @kamtutha7391
      @kamtutha7391 Рік тому +1

      @@sureshkumar-et9dj tq sir

    • @saipavan1200
      @saipavan1200 Рік тому +3

      @@kamtutha7391 నాది కుంభరాశి నేను విపరీతమైన కష్టాలు వచ్చిపడ్డాయి, చాలా చాలా గుణపాఠాలు నేర్పించారు ఆ శనైశ్చరుడు గారికి పాదాభివందనం 🙏 మీరు గురుచరిత్ర కూడా చదివాను అన్నారు కదా అండి, అలాగే గాణుగపురం వెళ్లి అక్కడ గురుచరిత్ర పారాయణ,దత్త భిక్ష విధానం పాటించండి, మంచి ఫలితం ఉంటుంది 🙏🙏

  • @HumorBox605
    @HumorBox605 Рік тому +1

    💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @sailajaramavajjala2873
    @sailajaramavajjala2873 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Dubbakaprashanth07
    @Dubbakaprashanth07 Рік тому

    🙏🙏🙏👌

  • @satish436
    @satish436 Рік тому +1

    Om sanicharaya Namaha 🙏🙏🙏

  • @srinathguru2553
    @srinathguru2553 Рік тому +1

    Don't do tantrik shani mantra. Please do vedic shani mantra

  • @MOJAROGAMING
    @MOJAROGAMING Рік тому +1

    ❤😂

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 Рік тому +2

    శనీశ్వరుని తో చిరంజీవిని పవన్ ను పోల్చడం బాలేదు..ఆయన శక్తి ఎక్కడ......వీళ్ళు ఎక్కడ..

    • @vishnuvardhan272
      @vishnuvardhan272 2 місяці тому

      అర్ధం అవ్వడానికి ఉదాహరణ గా చెప్పారు, లైట్ తీస్కోండి

  • @bollasirisha8230
    @bollasirisha8230 Рік тому

    Tq

  • @rojabolla441
    @rojabolla441 Рік тому

    , 🙏🙏🙏🙏🙏

  • @muralikrishnamacharyulugud8469

    I wish nobody imitate Jagan Mohan Reddy. He is not a person to be emulate.

  • @sriramakrishnagade4895
    @sriramakrishnagade4895 Рік тому +1

    Y.s.jagan

  • @kantharao5309
    @kantharao5309 Рік тому

    మీకు ఇవ్వలేదా

  • @Mr_cool_9701
    @Mr_cool_9701 Рік тому +1

    Cbn

  • @rameshv9791
    @rameshv9791 Рік тому +128

    ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః 🙏🙏🙏🙏🙏

    • @sahukusumakumari8182
      @sahukusumakumari8182 Рік тому +6

      Sir e mantram entilo chesukovacha

    • @rameshv9791
      @rameshv9791 Рік тому

      @@sahukusumakumari8182 చేసుకోవచ్చు అని గురువు గారు చెప్పారు మామ్..

    • @sahukusumakumari8182
      @sahukusumakumari8182 Рік тому +1

      Entilo ala cheyalo oka video cheyandi malanti valla kosam kondaru vinani vallu unttaru kada vari kosam manam cheya vacha

    • @manojkumarsandu9537
      @manojkumarsandu9537 Рік тому +1

      Enni sarlu cheyali, ye time lo ayina cbeyocha andi

    • @satyanarayananalam9932
      @satyanarayananalam9932 Рік тому

      @@sahukusumakumari8182 QQ 111q1

  • @pavithraharishr3127
    @pavithraharishr3127 Рік тому

    Thank you guru garu

  • @padmajapaddu6377
    @padmajapaddu6377 Рік тому

    Tq so much

  • @shivukrishna5563
    @shivukrishna5563 Рік тому

    Good Massage 🙏

  • @vchakri8852
    @vchakri8852 Рік тому +1

    Om saneswarayanamha

  • @srinuch3922
    @srinuch3922 Рік тому

    ఓం శనీశ్వరుడు నమః

  • @jayalakshmi7805
    @jayalakshmi7805 Рік тому

    Om pram preem proum Saha sanischaraya namaha

  • @nalinitadi4673
    @nalinitadi4673 Рік тому

    🙏🙏

  • @palasibujjireddy-bk2mr
    @palasibujjireddy-bk2mr Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @గొలకోటి
    @గొలకోటి Рік тому

    🙏🏼

  • @kandagatlasanjana.k498
    @kandagatlasanjana.k498 Рік тому +1

    Thank you guruji 🙏

  • @lakshmineu3877
    @lakshmineu3877 Рік тому

    Thank u so much