Eduruleni Manishi Telugu Full length Movie || NTR,Vanisree,Kanta Rao
Вставка
- Опубліковано 16 вер 2024
- ► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0
1975 రిలీజైన ఈ సినిమా..నిర్మాత అశ్వనీదత్ కు, చెప్పలేనంత లాభాలు తెచ్చి పెట్టింది..సూపర్ హిట్, పాటలతో...
1: 2:04 55
నిర్మాతగా అశ్వనీదత్ తొలి చిత్రం
@@mallikarjunpavuluri-zj7zx yes
👍
నాటికి నేటికి ఎప్పటికీ తెలుగు చలన చిత్ర రంగంలో నెంబర్ వన్ కథానాయకుడు శ్రీ యన్ టి ఆర్
Happy birthday to you vanisri Amma 🎂🎂🍰🍰🍰🍰🍰👏👏👏👏🎁🎁🎁
ఇప్పుడు వెచ్చే వన్ని పరమరోత చింపాంజీ మెగా హీరోల చెత్తా చెదారం సినిమా లే. వాటితో పోలిస్తే పాత NTR సినిమాలన్నీ సూపర్ హిట్స్ మోవీలే, గుడ్ మూవీ,అశ్వినీదత్ నిర్మాతగా, వై జయంతి మూవీస్ గా Ntr. నామకరణం చేసిన మొదటి సూపర్ హిట్ మూవీ, ఆతర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ ఆ బ్యానర్ నుండి వచ్చాయి అందులో ఒకటి జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి హిట్స్ ఇంకా ఎన్నో, అలాగే రామానాయుడు తన మొదటి సినిమాను సురేష్ మూవీస్ ద్వారా Ntr తోనే మొదలుపెట్టారు,అప్పట్లో ఎంతో మంది నిర్మాతలు కాసులపంట పండించే తమ మొదటి సినిమాలు NTR తో మొదలు పెట్టేవారు,ఈ విషయం ఇప్పటి జనరేషన్ కి తెలియక పోవచ్చు ,తెలుగు సినిమాకి ఎప్పటికీ చెరిగిపోని,తిరుగులేని NTR ఒక్కడే లెజెండ్
Bf
Vanisri Madam garu ma abimana nate ki vandanalu I love you Amma ❤❤❤❤❤❤❤❤❤❤💐❤💐❤💐❤💐❤
Super move good acting and good Actor mana vanisri Madam garu meru appudu ippudu mareppatiki Kalabhinethry meru okhare 💐💐💐💐💐🙏👌🙏👌👌🙏🙏 l Love you Amma ❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
NTR life changing movie in 70s, trend setter for 1976&77 afterwards.... Thanks to Aswani Dutt, Bapayya, SP, KVM, etc.,
ప్
@@user-xs6bm6sv6h qw
@@user-xs6bm6sv6h
D is
@@user-xs6bm6sv6h
Telugu
.
Block buster movie ❤
డాన్స్ మాస్టర్ శ్రీను గారు శ్రీ యన్ టి ఆర్ గారి చేత పాటలకు మొట్ట మొదటి సారిగా స్టెప్స్ వేయించిన చిత్రం ఈ ఎదురులేని మనిషి. ఇక అక్కడి నుండి తన రిటైర్మెంట్ వరకు వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు శ్రీ యన్ టి ఆర్ గారికి.
Iii
నా అభిమాన నటుడు , యన్. టి . ఆర్. ఎదురు లేని మనిషి సినిమా లో, కసిగా నటించాడు. దానికి కారణం, కే. బాపయ్య , కే. వి. మహదేవన్, SP. బాలు గారు. సుశీల గారు, మాస్టర్ శీను. వీరందరు కలిసి , కొత్త గా చూపించారు. వారందరికి అభినందన లు. ఆ తరువాత నిప్పులాంటి మనిషి, నేరంనాది కాదు ఆకలిది, కొత్త రామారావు గా మారాడు. 20-7-2023.
Ma NTRGARU అప్పటికి ఇప్పటికి no1 హేరో
B
Mana ntr always No1
అరవైపడికి దగ్గరపడి , రంగురంగుల వికారపు బట్టలతో, హీరోయిన్ ను అశ్లీలంగా ముట్టుకోవడం, రెండుఅర్థాల పాటలు పాడడం , డాన్సు పేరుతో కుప్పిగంతులు వేయడం- మహానటుడు, రాముడిని కృష్ణుడిని ప్రజల మనసుకు చూపించిన మహా మనీషి-అయిన సీనియర్ NTR కి కూడ తప్పలేదు అంటే -సినిమాల్లో దిగజారుడుతనం అప్పుడే మొదలయిందేమో!
ఎన్టీఆర్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ షేక్ బెండు అవుట్
Super movie of NTR and Vanishree.
ఈ సినిమా కి ముందు n tr గారు కొంచెం కష్ట కాలంలో వున్నారు.వరస ప్లాపు ల తో ఇబ్బంది పడ్డారు.ఈ సినిమా హిట్ అయింది. ఇ క్కడ నుండి రాజకీయ ప్రవేశం వరకు తి రి గి చూ డ ని విజయాలు అందుకున్నారు
Super star Krishna debbaku abba anukune kalam lo e movie NTR ki pranam posindi
Ntr Kasta kaalam kaadu sir...NTR age 53 plus....Badipantuluu elanti old age characters chayadam start chaysaruuu....even ANR planned to stop his career due to his heart problems....NTR visayammm lo personal reasons valla he was in depression....he lost his elder son Ramakrishna and other family issues....he was planning to act in old age characters like Dilip kumar in Hindi....but his fans requested and forced....at the same time he got edurulayni manishi movie by Ashwini duttt...and next Adaviramudu....till 1983 he ruled . Coming to ANR ladies fans pressured him and he asked one lady what is her husband age. She replied that her husband age was 40 years plus. ANR asked whether her husband can dance or move like him. She told No..then ANR told her try to understand his age and health. But slowly on request of his fans ANR started movies with Vanisree ...all super hits....both ANR and NTR movies were almost hits....they played genuinely....if its flop it went away within one week or 16 days.....even though they are interested to act in old age characters commercial hits as young hero proved them to rule the industry.....after 1983 Krishna started ruling....but chiranjeevi emerged number 1 hero over a period of time. Cinema is business. If heros are not successful no one will come forward. Shobhan babu and other good heros proved on their own. All these from my mind which I have read in books at that time. We had vijayachitra..sitara and other magazines....even today I have many old magazines....nowadays I see all false stories in UA-cam channels....recently I have listened to shobhan babu which is totally wrong. ..he is gentle man...decent hero....till 1996 its really so nice....slowly when every one started producing movies quality has gone away....no permanent standard banners...standard producers....don't know who is singing songs....music dominating .....there is difference between romance and vulgarity....now I don't have proper words to narrate....we don't have movies where we can watch with family.....earlier heros also acted vulgar movies but many of them are good. ....I watch all movies even today....but they are like tv serials
@@y574 You are correct. Every year super block buster was there for NTR. No one can beat him.
NTR.gari.cinimala.trend.marindhi.ee.cinimatho..sai
ఎన్టీఆర్ సినిమాలు ఎన్నిసార్లు చుసిన తనివితీరదు అది అన్నగారి సినిమాలంటే
Super.movie
Kanta Rao garu ee cinema lo villan gaa veyyadam konchem ibbandiga anipinchindi.
NTR తో రంగు రంగుల దుస్తులు వేయించడం, పాటలలో హీరోయిన్ తో పాటు హీరో రామారావుతో కూడా వివిధ రకాల స్టెప్స్ వేయించడం ఈ చిత్రంతోనే మొదలైనట్లుగా గుర్తు. నృత్య దర్శకుడు సలీం మరియు దర్శకుడు బాపయ్య, భారీ నిర్మాత అశ్వనీదత్ల కాంబినేషన్లో కొత్త ట్రెండ్ ను సృష్టింటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరిచిపోలేరు.
😅 1:03:45
EXLLENT
NTR Super
N T RamaRao Kantha Rao.mariyu
Vanishree.Natinchina.Eduru Leni
Manishi.
SUPER MOVIE SREE N T R AND VANISIRI MEDAM GARLA ACTIONS SUPER INFILEM
JAI ANNA GARU
JAI NTRRR
Ee film hit avvadaniki main Karanam hero society gurinchi pani chesadu. Soul of film
Kadu, NTR movies anni social message thone vuntayi. Avanni antha hit kaledu. NTR getup lo poorthiga change theesuku vachchina cinema. Deeni tharuvatha hero ga second innings lo nijamgane aayana ku eduru lekunda poyindi
N. T. R. Ku Evaru Satiraru. Eechitramtone Kotta N. T. R. Ni Chusaru. Steppulu Eragadeesadu
NTR Jai ❤
Jayaho Anna NTR garu
Súper cinema. Ntr super grate man
నాటికి నేటికి ఏనాటికి ఎదురులేని మనిషి శ్రీ NTR🙏
Telugu chalanachitra seemalo naatiki yenaatiki yeduruleni natudu mana nandamoori Taarakaraamudu.
Super 👌 movie 🎬 and super songs I see movie dt on 27.07.2024. At 14 00 p.m.
good film
అప్పటికి ఇప్పటికి ఎదురు లేని మనిషి (నటుడు)ఒకే ఒక్కడు అన్న NTR.
J
@@paparao6232 iol
💯
..
@@paparao6232😊😊😊 1:12:32
Super cieanima
A great trendsetter which started a chain of great blockbuzter movies for great NTR.
Jai NTR...jai NTR fans
Old is gold
పాండవ వనవాసం పూర్తి సినిమాను అప్లోడ్ చేయగలరు.
ఈ మూవీ నుండి NTR గారి సినిమాలు కొత్త ట్రాక్ లో ప్రయాణించాయి. సూపర్ హిట్స్ కొట్టాయి. ఇది ఒక హిందీ మూవీ కి రీమేక్. పేరు తెలీదు.
❤gh😊
సూపర్
Nice movie. Thanks.
I
Vr
8 o
To
The
Actionlo ntr god nobody can reach him superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr hit movie
Again I have not seen an other actor ,....personality like NTR sir.. that charm…. Nizamga yuga Niki okkare pudatharemo… ilati movies kooda levu… Manchi music ledu songs levu… suddha dandaga ippati cinema lu… theater ki velle scene Leni cinemalu… cinema vinodam kosam ani nammi… sagatu riksha and labourer Vaari entertainment kosam… producer director lu cheppina tlu vine actors….appatlo
Cinema… VINODAM… kaani pakka commercial chesaru IPPUDU…. NTR garini ni vimarsinchevaru…….( 60 years lo rangu rangula chokkalu kuppi genthulu ata).
Hello… jawan chusara….
Telugu hero lu( present day)60 years varu kaara?????
Sharukh khan age Yentha????
Why do you jealous people criticise NTRgaru????
Yentha hundaga unnaru!!!
Ayana paddati gane chesaru cinemalu…..
Idi CINEMA MAYALA PRAPANCHAM…. Yem vere yevaru 70 80 years lo KUPPI GANTHULU veya leda????????
Ayana contemporary natulu???
Eennati cinema OTT daridram chudaleka Malli malli old movies chuse maa lati vari kosam....
NTR gari movies oka varam!!vanisree garu yeppudu cheppe varu NTR gari gurinchi....goppaga...
Vanisri extraordinary acting in this movie and songs
Thanks
Thanks y we b.
Kjo
It seems Vanisree garu was not comfortable during the picturisation of one song.Some scenes of the movie have a resemblance to one super hit Urdu film.
Nice movie.......act by NTR
Ntr Vanisri combination super hit movie
ఈ సినిమా సూపర్ హిట్ కాదు. యావరేజ్ గా ఆడింది అంతే. వాణిశ్రీ ని ఈ పాత్రలో అంత సెక్సీ గా చూడలేక ప్రేక్షకులు అల్లాడి పోయారు. కథ కూడా అంతంత మాత్రమే. ఇది గనుక సూపర్ డూపర్ హిట్ అయ్యుంటే వాణిశ్రీ కి ఇలాంటి చెత్త పాత్రలు వచ్చి ఉన్న పరువు సంపాదించు కున్న పరువు కూడా పోయుండేది. అంత వరకు సంతోషం పాపం వాణీశ్రీ
@@chittorsukumarreddy4355 sir మీరు జాలి చూపించే స్థితిలో వాణిశ్రీ గారు లేరు సినిమా ఒప్పుకున్నారు కాబట్టి కంప్లీట్ చేసి ఇలాంటి మూవీస్ లో చేయకూడదని పెళ్లి నిర్ణయం తీసుకుని రియల్ లైఫ్ లో కూడా సక్సెస్ అయ్యారు she is happy person both reel life n real life why are you saying పాపం వాణిశ్రీ అని,చెత్త పాత్రలు అంగీకరించి పరువుపోగొట్టుకొనే తెలివితక్కువతనంకానీ,డబ్బు కోసం ఏం వేషం పడితే ఆవేషం ఒప్పుకొనే అవసరం కానీ ఆవిడకు లేవు అని నా అభిప్రాయం
@@suhasinisuhasini4638 yes correct mam
@@koteswararao7291 TQ u sir
@@chittorsukumarreddy4355 at
😊
Super cinema excelent cinema
Plz upload adavi ramudu old movie Sr NTR
సూపర్ మూవీ
CHANDRUPATLA SATYANARAYANA GUPTA GOOD MOVIE
Omg how can't you guys comment on vanisri 's hair, it's just fab 🤪😍
Nandamurisecondaadyammuthalodinithoty
Sorry what did u write 🤨
It's a pure wig isn't it. How could you not make it out. Were you watching this movie without your prescribed glasses something.
@@dinkumannely3963 well that's what I meant you dumbo 😏🙄
@@dinkumannely3963 a wig which really suits her facial shape
Jai karanjanmma ntr garu
Jaggayya more suitable for police officer good actor
Hi hu
26.9.2020
Ntr
Nttrgood
Super cinima.16.2.2024
Kasinatha bunching song
plz upload mavari manchitanam
👍👍👍👍🍀🍀
Same
Apatlone antha love seensaa andhuke ippudu ila undhi 2020
M
if you are here after open heart with RK,forward to 49:00 mins and thank me later;)
Haha lol
This type of incident made vanisree to decide take rest from films
Vishva vikyatha prakyatha druva thaara sahaja nati kalaabhineethri smt vanisri gaari 70va janma dena shubhaakankshaalu 9296702282
ఇంత అసహ్యంగా వాణిశ్రీ ను చూపించిన ఒక చెత్త సినిమా ఇది
yes vanisrigaaru tama interviewlo idi chepparu intha scence vaddu ani ntr tho ame cheppithe ayana nuvva kaakapothe vere yavarain chestharu ley annrau ani badha padindi vanisri. ntr and anr gaaru vayasu ayyina taruvaratha kooda sridevitho adina aatalu cha chi tu anipiinchidi yemiti film land sridevi valliddaraku manamuraluvantidi valluthi bala naatiga natichindi villu aasyamaga ametho dane chi thu peddalu ayyina valliku ee asha
YES
@@NAGANAG-bm3yzఆవిడ చెప్పింది అది కాదు. "ఈ అసభ్య భంగిమ మార్చమని మీరైనా చెప్పండి అని నేను ఎన్.టీ.ఆర్.ని అడిగితే ఆయన నేను కాకుంటే ఇంకొకరితో ఈ సినిమా తీస్తారమ్మా అని చెప్పారు" అన్నారావిడ. ఈ సినిమాకి ముందు ఎన్.టీ.ఆర్. వరస ఫ్లాప్స్ తో బాగా వెనకబడిపోయి ఉన్నారు. ఆయన కెరియర్‌లో ఎన్నడూ లేనట్టు అవకాశాలు లేక ఖాళీగా ఉన్న రోజులు ఉన్నాయి. ఈ చిత్ర విజయోత్సవ సభలో ఆయన "నేను ఈ సినిమా కళ్ళు మూసుకుని నటించాను" అన్నారు. దానికి ఏ.ఎన్.ఆర్. "బ్రదర్ కళ్ళు మూసుకుని నటిస్తే కనకవర్షం కురిసింది. కళ్ళు తెరుచుకుని నటిస్తే వజ్రాల వర్షం కురుస్తుందేమో" అని ఛలొక్తి విసిరారు.
Super movie. NTR pakkana natimchutam Adrushtam.
Orrai reddy JAGAN gadi cinema baguntadhi velli chudu reddy
0
L
T6911426T691142
idi hindi film remake
Jkmn .,
Jhonny Mera naam.anukunta
Hi
Supear. Sakhati. India. Jairamasineama. Ramarao. N. T. India
Nice Movie. Thanks.