గురువు గారు మీరు చెప్పినవన్నీ 100% నిజంగా జరుగుతున్నాయి ఇంత మందికి మంచి జరగటానికి కారణం ఐన మీరు కలకాలం చల్లగా ఉండాలని మీ ద్వారా లోకంలోని అందరు ఎల్లపుడూ బాగుండాలి అని కోరుకుంటూ దేవుని కి ప్రార్థిస్తున్నాను గురువు గారు
నమస్కారం సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్ .ఫ్యూచర్ సిగ్నల్స్ ఇప్పుడే కనిపిస్తున్నాయి నాకు 28 సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు తొలగిపోతాయని నమ్మకంతో ఉన్నాను. పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయని నాకు నమ్మకం ఏర్పడింది. థాంక్యూ సార్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్
గురువు గారికి వందనాలు మీ వీడియో చూసిన తర్వాత బ్రతుకు మీద ఆశ పుట్టింది. 2023 జనవరి నుంచి మీరన్నట్టు అష్టకష్టాలు పడుతున్న ఇప్పుడు చల్లటి మాట చెప్పారు. కృతజ్ఞతలు.
ధన్యవాదాలు గురువుగారు నీ వీడియో చూసిన తరువాత నాకు ధైర్యం వచ్చింది నా ఆరోగ్యం బాగోలేదు అలాగే ఫైనాన్సిల్ గా బాగాలేదు మీరు చాలా కరెక్టుగా చెప్పారు మీరు చెప్పినట్టు ఇంటి వాస్తు బాగోలేదు అని అనుకున్నాను మీ మాటలు వింటే ధైర్యం వస్తుంది మంచి విషయాలు చెప్పిన మీకు ఆ దేవుడు చల్లగా చూడాలి
గ్రహస్థితి కరెక్ట్ గా అనలైజ్ చేశారు, నాది వృశ్చికరాశి, నా విషయంలో మీరు చెప్పినవన్నీ కరెక్ట్ గా జరిగినవి. కానీ నేను చాలా balanced ga ఉన్నా ఇక మీరు చెప్పినట్లు మే లో ఎలావుందీ చూడాలి
గురువు గారికి నా శిరస్సు వంచి పాధాభి వందనాలు.😭😭😥😥 మీరు వృశ్చిక రాశి గురించి చెప్పింది గోల్డెన్ words. నాకు ఎప్పటి నుండో బాగాలేదు. అందులో 2023 మే 25 తారీకు అమ్మకి సడెన్ గా కడుపులో నొప్పిగా వుంది అనీ చెప్పింది స్కానింగ్ చెస్తే కేన్సర్ అనీ తేలింది 4th stage.ఆరోజు నుండి ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను . నిద్రలేదు. డబ్బు మంచి నీళ్ళ ప్రాయం లా కర్చు అయింది. వృదా శ్రమ, చేసే జాబ్ పోగొట్టు కున్నాను ఎంతో కష్టంగా టెంపరరీ జాబ్ చేసుకుంటూ అమ్మని చూసుకునే వాన్ని. ఎవ్వరి సపోర్ట్ లేదు. ముఖ్యంగా అన్నయ్య వదిన చెల్లి అస్సలు పట్టించు కోలేదు. కొంచేం అప్పులు కూడా అయ్యాను. చివరికి అమ్మా కేన్సర్ తొ పోరాడుతూ డిసెంబర్ 19 తారీకు నన్ను ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది. .😭😭😭 అప్పటి నుండి నాకు ఏమి తోచట్లేదు బ్రతికి ఉన్నాను అంతే. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో నా విషయం లో అదే జరిగింది. మరో సారి శిరస్సు వంచి పాధభి వందనాలు.🙏🙏🙏🙏🙏
Vruchika rasi varu andarini ebbandhi pedithe Ela happy ga untaru..mee reply kosam chala times eduruchoosamu ,eppudu andariki reply estunnaru..thank you so much sir,ala reply evvalante chala patience undali,tq sir
Your predictions are correct. This Monday I fell on the ice two times. Little hurt, but not bad. I have this bad period from July 2003 with some relief here and there. Always challenges since 2003. Why this life????? I don't think I will be happy also
Oka point ayte chala clear ga highlight chesaru sir illu vishayam chuttupakala una opinion kosam ...ala ela chepestaru sir miru ma intlo member la anni chusi cheptunnattu undi mi predictions .thank you sir .
అవును గురువుగారు మీరు చెప్పింది నిజమే హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి అలాగే ఫైనాన్స్ ఇష్యూస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒకటి రెండు అని చెప్పలేం గురువుగారు ముందుగానే మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదములు
miru cheppindi 100 percent correct guru ji naku aithe suside thoughts kuda vavasthunnai ma partner tho assalu padatledu dina dina gandam la undi sir.....!
Thank you Guruvu garu... Meru, me family challa ga vundalani devunni prarthisthunnanu.. Am following u from long time. Ippudu Hyderabad shift ayyamu. memu mee kutumbam anukondi guruvugaru. We are there for you.
గురువుగారు నాది వృచికరాసి వున్నది వునట్టుగా చెప్పారు మా అమ్మ ఆరోగాయం చాలా దారుణంగా వుంది నేను. వ్యాపారం మీదా సమస్యలు వునావి emicheyalekha.పోతున్న చాలా బాధాకరం గ ఉవుంది
Thank you sir adaga gane miru complete oka videos chesi clear explanation ichinanduku I am very thankful to you .miru epudu ilage mi vrittini ma manchikosam cheyali konasagali anukuntu chese mi kastam ki thank you and all the best wishes throughout your life sir.
@@TRCREATIONS guruji..e age lo meeru pedutunna effort ki ... enka unnatamina position ki gurtinpu....keerti ravalani...maaku telisina maa uday sir ki top position ravalani nirmalamina manasu to devudu ni prardistunna...........
Guruvu garu karma anedi anubhavinchaka tappadu kada mee prediction&advice 10000000000000% correct analisis mounam always better answer for any thing sir tqsir 🌹🙏😅
So nice🙏 sir my so tarchr all mother👩 father brother sister sister son all relationship mumbar give my son big problem give 🥵🤬😡😵💫o my god give me some blessings🙏😊
వృశ్చిక రాశి కుటుంబ సభ్యుల నుండి గురువు గారికి నమస్కారం ,100% correct sir my age is 54 my mother age is 85+ and 2023 March nundi mother beded patient, nenu entilo vundi chusukovalii . Still I'm not working any job, edi Ela vunthe , August 14 one accident left side hand injured one teeth break, epudu ah badha chala అనుభవిస్తున్నాను teeth treatment ki 20k anta ,I'm not doing any job no income, I'm depending on my wife and son , when will I'll stand my self
@@pramodv9 sir na life lo kuda takkuva prblms levu. Anduke verokalu pade badha ardam cheskogalanu. Nadi love marriage. Chala struggle ayyi Pelli cheskuna. Pelli ayna 3 months ke dhuram ayyam. 2 yrs vidipoyam. Ankokunda Mali kalisam . Naku ipduu 3 months papa, kani na husband papa ni chudataniki kuda raledu ippati varaku. Enduku batukutunnano telidu. Nen oka dhani badha pade dhani last year. Ipudu papa ni kuda badha pedtuna. Already cheat chesina manishi ni malli nammi vellina. Life chala complicated ayindi sir.
U r correct I have been removed from my job.house renovations started but delaying.in my horoscope Saturn is lagna lord sitting on shatabhisham 3 padam.vrischika rasi jyeshta 4 padam,Jupiter is in 6th house in bharani 3 padam.sir when will I get job ? Sun is in vrishabha rasi rohini nakshtram.
Meru chepina prati Mata last Jan Nandi jarigune unai present Nanna ki health bagaledu inni jarugutuna feel avaledu naanagari health ante inka enthalpy barinchali god anipistundi.....with out my involvement nenu negative Ayyappan facing worst phase of life
ఈ రాశివారు అద్రుష్టవంతులు కారు. జీవితమంతా కష్టాలే. మన నుండి సహాయం పొందినవాళ్ళు మనకే ఏసురు పెడతారు. అనవసర మైన చర్చలు నిందలు. Jeevithamantha baadhale .
Correct ga chepparu
Brother no happy
100% currect brother
Yes life anta badhale, happy anedi ledhu Guruji
Yes
ఈ రాశి వారు ఎప్పటికి బాగుపడాలేమో అనిపిస్తుంది....ఎప్పుడు కష్టాలే 😢😢😢
😂
మీరన్నట్టు నిజమే గురువుగారు ఫ్యామిలీలో చికాకులు బాగా పెరిగి చాలా తలనొప్పిగా తయారయ్యాయి.. ఈ వీడియో చేసినందుకు చాలా థాంక్యూ సో మచ్ సార్..
గురువు గారు మీరు చెప్పినవన్నీ 100% నిజంగా జరుగుతున్నాయి
ఇంత మందికి మంచి జరగటానికి కారణం ఐన మీరు కలకాలం చల్లగా ఉండాలని మీ ద్వారా లోకంలోని అందరు ఎల్లపుడూ బాగుండాలి అని
కోరుకుంటూ దేవుని కి ప్రార్థిస్తున్నాను గురువు గారు
thank u andi surely the god will hear ur prayers
నమస్కారం సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్ .ఫ్యూచర్ సిగ్నల్స్ ఇప్పుడే కనిపిస్తున్నాయి నాకు 28 సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు తొలగిపోతాయని నమ్మకంతో ఉన్నాను. పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయని నాకు నమ్మకం ఏర్పడింది. థాంక్యూ సార్
ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్
Tq sir best compliment
గురువు గారికి వందనాలు
మీ వీడియో చూసిన తర్వాత బ్రతుకు మీద ఆశ పుట్టింది.
2023 జనవరి నుంచి మీరన్నట్టు అష్టకష్టాలు పడుతున్న ఇప్పుడు చల్లటి మాట చెప్పారు.
కృతజ్ఞతలు.
most welcome andi
అస్సలు సుఖం అనేదే నేను మరిచిపోయా
Same here
same here
Even if iam happy, its only temporary
Some challenges comes haunting me.
Fed up with road blocks all the time
Same😮😮
😢😢😢😢
మే నెల వరకు వేచిచూస్తాం గురువుగారు
ధన్యవాదాలు గురువుగారు నీ వీడియో చూసిన తరువాత నాకు ధైర్యం వచ్చింది నా ఆరోగ్యం బాగోలేదు అలాగే ఫైనాన్సిల్ గా బాగాలేదు మీరు చాలా కరెక్టుగా చెప్పారు మీరు చెప్పినట్టు ఇంటి వాస్తు బాగోలేదు అని అనుకున్నాను మీ మాటలు వింటే ధైర్యం వస్తుంది మంచి విషయాలు చెప్పిన మీకు ఆ దేవుడు చల్లగా చూడాలి
అన్ని కరెక్ట్ గా చెప్పారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్టు ఉంది గురూ జి.
గ్రహస్థితి కరెక్ట్ గా అనలైజ్ చేశారు, నాది వృశ్చికరాశి, నా విషయంలో మీరు చెప్పినవన్నీ కరెక్ట్ గా జరిగినవి. కానీ నేను చాలా balanced ga ఉన్నా ఇక మీరు చెప్పినట్లు మే లో ఎలావుందీ చూడాలి
100percent correct ga cheptunaru sir nenu anubhavistuna🙏
ఎప్పటి వరకు ఈ అర్ధష్టమా శని... మీరు చెప్పిన అన్ని బాధలు అనుభవించాను
Yes. Health afftect అవుతోంది. అనుకున్న పనులు జరగడం లేదు.
@shanti garu ippudela vundi health and wealth
Life War zone aipoindi Sir garu😢 No peace' of mind.. Hoping for positive future 🗓️⏰🎆☀️✨ for all. Thankyou guruvugaru🙏
good hope time will change for every one
Thank you sir chala baga chepparu nenu padutunna badhalu intha antha kadu narakam marriage .Ippatikina meercheppina prakaram avuthayami korukuntunnanu. Naa biddalaki manchi jaragali sir. Guruvugariki padabhi vandanalu sir🙏
నిజం మీరు చెప్పింది
Unnadi unnattu 100 persent correct ga chepparu sir dhanyavadamulu🙏🙏🙏🙏🙏🙏
kallaki kattinatlu A to Z chepparu , now I decided to keep silent till march 1 st. Thank you Guruji......
most welcome
గురువు గారికి నా శిరస్సు వంచి పాధాభి వందనాలు.😭😭😥😥 మీరు వృశ్చిక రాశి గురించి చెప్పింది గోల్డెన్ words. నాకు ఎప్పటి నుండో బాగాలేదు. అందులో 2023 మే 25 తారీకు అమ్మకి సడెన్ గా కడుపులో నొప్పిగా వుంది అనీ చెప్పింది స్కానింగ్ చెస్తే కేన్సర్ అనీ తేలింది 4th stage.ఆరోజు నుండి ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను . నిద్రలేదు. డబ్బు మంచి నీళ్ళ ప్రాయం లా కర్చు అయింది. వృదా శ్రమ, చేసే జాబ్ పోగొట్టు కున్నాను ఎంతో కష్టంగా టెంపరరీ జాబ్ చేసుకుంటూ అమ్మని చూసుకునే వాన్ని. ఎవ్వరి సపోర్ట్ లేదు. ముఖ్యంగా అన్నయ్య వదిన చెల్లి అస్సలు పట్టించు కోలేదు. కొంచేం అప్పులు కూడా అయ్యాను. చివరికి అమ్మా కేన్సర్ తొ పోరాడుతూ డిసెంబర్ 19 తారీకు నన్ను ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది. .😭😭😭 అప్పటి నుండి నాకు ఏమి తోచట్లేదు బ్రతికి ఉన్నాను అంతే. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో నా విషయం లో అదే జరిగింది. మరో సారి శిరస్సు వంచి పాధభి వందనాలు.🙏🙏🙏🙏🙏
Vruchika rasi varu andarini ebbandhi pedithe Ela happy ga untaru..mee reply kosam chala times eduruchoosamu ,eppudu andariki reply estunnaru..thank you so much sir,ala reply evvalante chala patience undali,tq sir
Your predictions are correct. This Monday I fell on the ice two times. Little hurt, but not bad.
I have this bad period from July 2003 with some relief here and there. Always challenges since 2003. Why this life?????
I don't think I will be happy also
శ్రీ విష్ణు రూ పాయనమఃశివాయ🌹🌺🌱🌱🙏🙏🙏🙏🌷
Yentha baaga cheppinaaru guruvu gaaru kastaalu apavaadhulu nindhalu okkatemiti chaala anubhavisthunnaanu sontha vaalle badhapeduthunnaaru may tharvatha manchi rojulunnaayannaaru so happy Thanq
చాలా మంచి శుభవార్త చెప్పారు గురువుగారు చాలా
u r welcome
ధన్యవాదాలు గురువు గారికి చాలా మంచి విషయాలు వివరిం చారు.
MOST WELCOME ANDI
చాలా బాగా చెప్పారు... నిజాన్ని నీకార్సుగా చెప్పారు గురువుగారు మిమ్మల్ని ఒక్కసారి కలవాలని వుంది. అవకాశం ఇవ్వగలరని ఆశిస్తూ....🙏🙏🙏🙏
నమస్కారం సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్
వాస్తవం గురువు గారు 🙏
namasthe
థాంక్యూ మీరు చాలా బాగా చెప్పారు గురువుగారు మీరు చెప్పినాక మాకి కొద్దిగా ధైర్యం వచ్చింది
Oka point ayte chala clear ga highlight chesaru sir illu vishayam chuttupakala una opinion kosam ...ala ela chepestaru sir miru ma intlo member la anni chusi cheptunnattu undi mi predictions .thank you sir .
that is the power of parasara
అవును గురువుగారు మీరు చెప్పింది నిజమే హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి అలాగే ఫైనాన్స్ ఇష్యూస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒకటి రెండు అని చెప్పలేం గురువుగారు ముందుగానే మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదములు
miru cheppindi 100 percent correct guru ji naku aithe suside thoughts kuda vavasthunnai ma partner tho assalu padatledu dina dina gandam la undi sir.....!
Thank you Guruvu garu... Meru, me family challa ga vundalani devunni prarthisthunnanu.. Am following u from long time. Ippudu Hyderabad shift ayyamu. memu mee kutumbam anukondi guruvugaru. We are there for you.
గురువుగారు నాది వృచికరాసి వున్నది వునట్టుగా చెప్పారు మా అమ్మ ఆరోగాయం చాలా దారుణంగా వుంది నేను. వ్యాపారం మీదా సమస్యలు వునావి emicheyalekha.పోతున్న చాలా బాధాకరం గ ఉవుంది
Bhagavantuni Daya vunte Anni jayenxhagalam
23 nunchi ento theda anukunna...tq guruvugaru..
Abba supero super Anna. Correct annaru Anna. Sangarshana
Yes my inner peace was disturbing
Yes, we are thinking that the house we live may have vastu problems, thank you guruvu garu for helping us.
u r welcome
💯 100 💯 True A cheparu guruvu garu .waiting for God blessing
Well explanation Guru Garu..
Sir...nijamena meeru cheppindi. అలసిపోయం sir జీవితం లో. కొంచెం ఊరట కలిగించే మాటలు చెప్పారు. చూడాలి మరి thanku sir
100persent true guruvu garu, miku padabivandanalu, naku chavhipolanipistundi eee problems tho
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏
namasthe andi
Tammudu yenta gupchup ga unda manna undaleka potunnam kaani kaani try chestunna meeru cheppindi 200 %correct
welcome sister
🙏 guru ji last 2006 till today I face lots of problems facing
You are right guruji, father is bedridden,lot of problems at home
Chala chala bagaa explain chesaru sir memu kuda Astrology nerchesukuntamuu mee videos vallaa
వృశ్చిక రాశి వారికి మే 1st తరువాత good time start wish you good luck
Thank your Guruvugaru manchi prediction ichharu. Gupchup sambar buddi for next 3 months . Alage chestanu andi 😀🙏🙏
baga positive ga chepparu.. :)
A subscriber from Germany
🙏
@jayasree6947 meru German lo vuntara andi
Guruvayoor garu you are 200 percent correct..Thank you so much sir
most welcome
Thank you sir adaga gane miru complete oka videos chesi clear explanation ichinanduku I am very thankful to you .miru epudu ilage mi vrittini ma manchikosam cheyali konasagali anukuntu chese mi kastam ki thank you and all the best wishes throughout your life sir.
with pleasure
Thank you sir 🙏 shivaya chupinchina Dari meeru sir maku
most welcome andi a
Yes your are correct my dear friend guru ji ❤.
Guruji chaalaa vipulamugaa visadheekarinchaaru
Dhanyavaadhamulu🎉🎉🎉
love from london , this came in right time - u r 100 percent right , i can see changes u mentioned sir
Chala correct ga chepparu guruvu garu.. now i understood this is the root cause.
Yes sir, 100 % correct.
Chala chala correct ga cheparu
welcome andi
ధన్యవాదాలు గురువు గారు
welcome
థాంక్స్ గురువుగారు
welcome andi
A like before watching video ❤😊...
Tr creations start nundi telu batch meeda special care teesukuntunnaru....tqs guruji.......great job sir..guruji meeru chepte Shure ga jarigiddi...evarno rasi pettukovadam enduku guruji....karma evadani vadilipettadu manam eppudina cool chustu vudadame.........guruvaram guruvu ki sanagalu,sanivaram sanidevudiki nuvvulanuna....enka baga leka pote daily aa rendu grahalni santi npachesi meeru cheppinattuga..... happy ga ne unnam mimmalni fallow avutu.....oka matalo cheppalante....." Tr creations " pettende telu batch kosame..... astrology lo enka marinta no 1 position lo ki ravalani korukuntu...
u r most welcome andi miru chepinavi ani jaragali ani nenu kuda korukuntuna andi
Telu batch😂😂😂,super comedy
@@jahnavi8157 medam..vruschika m ante telu kada comedy anti medam...saradaga undali kani endulo comedy emundi......
@@TRCREATIONS guruji..e age lo meeru pedutunna effort ki ... enka unnatamina position ki gurtinpu....keerti ravalani...maaku telisina maa uday sir ki top position ravalani nirmalamina manasu to devudu ni prardistunna...........
True andi, what ever you said its right - perfect
Super sir.maa గురించి వీడియో చేశారు.tnq
Guru garu you are 200% correct ... Thank you so much sir
u r welcome
Thank you Guruvu garu. Personal and career paranga chala ebbandi ga undi. Meru annattu ga kanisam May nundi koncham urata kalagalani korukuntunnam
Very nice sir.happy to know the things coming
Yes.guru.garu.🎉
Miru chepindhi 100/ jaruguthindhi maku intlo valle shathruvulu
Guruvugaru thank u for your valuable suggestions vasthu videos kuda cheyandi guruvu garu meeku runa padi vuntamu
Thank you so much guru garu,job paranga remides Em ayina unte chepandi guru garu, young generation ki adi helpful awutundi
మీరు చెప్పిన అన్ని బాధలు పడుతున్నానండి
ok guru garyu, tq for good news, iam waiting for may 2024
Thank you sir guruvugaru😢
welcome andi
Guruvu garu karma anedi anubhavinchaka tappadu kada mee prediction&advice 10000000000000% correct analisis mounam always better answer for any thing sir tqsir 🌹🙏😅
So nice🙏 sir my so tarchr all mother👩 father brother sister sister son all relationship mumbar give my son big problem give 🥵🤬😡😵💫o my god give me some blessings🙏😊
ధాన్యవాదములు గురూజీ
Yes. Tuggafar Nadustundi. Cheppandi eppudu rechipovali meeru cheppinapudu rechipothaa racha racha ney
Exlent ga cheparu
most welcome
వృశ్చిక రాశి కుటుంబ సభ్యుల నుండి గురువు గారికి నమస్కారం ,100% correct sir my age is 54 my mother age is 85+ and 2023 March nundi mother beded patient, nenu entilo vundi chusukovalii . Still I'm not working any job, edi Ela vunthe , August 14 one accident left side hand injured one teeth break, epudu ah badha chala అనుభవిస్తున్నాను teeth treatment ki 20k anta ,I'm not doing any job no income, I'm depending on my wife and son , when will I'll stand my self
Koncham opika pattandi sir. Devudu daya valla anni samasyalu twaralone teeripotay.
@@Kushisejioharpal Thank you ధన్యవాదాలు అండీ అర్థం చేసుకొన్నారు
@@pramodv9 sir na life lo kuda takkuva prblms levu. Anduke verokalu pade badha ardam cheskogalanu. Nadi love marriage. Chala struggle ayyi Pelli cheskuna. Pelli ayna 3 months ke dhuram ayyam. 2 yrs vidipoyam. Ankokunda Mali kalisam . Naku ipduu 3 months papa, kani na husband papa ni chudataniki kuda raledu ippati varaku. Enduku batukutunnano telidu. Nen oka dhani badha pade dhani last year. Ipudu papa ni kuda badha pedtuna. Already cheat chesina manishi ni malli nammi vellina. Life chala complicated ayindi sir.
@@Kushisejioharpal oh avuna I'm sorry Andi eme cheyaleni paristhiti ,may good bless you.నాకు చెప్పారు మీరు కూడా ధైర్యంగా ఉండండి
U r correct I have been removed from my job.house renovations started but delaying.in my horoscope Saturn is lagna lord sitting on shatabhisham 3 padam.vrischika rasi jyeshta 4 padam,Jupiter is in 6th house in bharani 3 padam.sir when will I get job ? Sun is in vrishabha rasi rohini nakshtram.
Thanks guruji for 100 % exact information.
Thank you Guruvu garu
Ippati varaku meru yemaiayithe chepthu vasthunnaro avi naku life yeduravu thune vunnayi hope everything gets better soon 😊
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND EXAMPLES. SHUBHAM.
Your speech is super good content.
Narakaanni chustunnanu... Rojuku 100 chavulu chastunnanu sir... Devuda bharinchaleka potunna...
Thank u Sir 😢😢❤❤❤❤
Vrishchika rashi people has to live or die situation😢 why shani is troubling this level I don't know 😣
S
True and love or die situation...going through lot in life...!!
Hmmm ya
Thanks Thanks Thanks, SIR. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir what you said was 💯% Exactly true
Meru chepina prati Mata last Jan Nandi jarigune unai present Nanna ki health bagaledu inni jarugutuna feel avaledu naanagari health ante inka enthalpy barinchali god anipistundi.....with out my involvement nenu negative Ayyappan facing worst phase of life
Saturn 🪐 in 4th house for Leo accendent చెప్పండి సిర్ , న లైఫ్ మొత్తం confuion తోనే గడిచి పోయింది
Thank you sir ji 🙏
Guruvu gaaru... Enti maaku pareekshaa
Thank u, thank u so much sir, good information 🙏🙏
most welcome
@@TRCREATIONS guruvu garu mother health eppati nunchi bagundhi.
Thanks guruvu garu, your predictions are 100% true, really thanks for making these videos 🙏🙏🙏🙏
Thank you guruvu garu 🎉
❤❤❤❤ సూపర్ గురువు గారూ 🙏🙏🙏🙏🙏🙏
namasthe