నిజం చెప్పాలంటే ఇప్పుడు సీరియల్స్ అన్ని ఇలాగే వుంటున్నాయి కథ బాగుందండి వాటినీ చూడ్డం వల్ల ఏమీ లాభం లేదు మెంటల్ టెన్షన్ తప్ప మా ఇంట్లో దాదాపు వన్ ఇయర్ అవుతోంది మానేసి
Last lo aa polikalu matram highlight asalu ( ee serials ento,aa story ento,hammayya aipoindhi anukune lope nava vasantham ani malli techi pedutunaru nethina) naku chala chala nachay eroju kaburlu 😂
ఎక్కడైనా కోయిల కోయాలంటే ఒక ఋతువు రావాలి కానీ ఇక్కడ కాకమ్మ వచ్చి కబుర్లు చెప్పాలన్నా ఒక సీజన్ రావాలన్నమాట.ఎంటో లక్ష్మి గారు కాకమ్మ గారి సీరియల్స్ గోల,శోభనాల ప్రహసనం విన్నాక నాకు కూడా చుట్టూ అంతా శోభనమయం గా అనిపించింది.మీ కాకమ్మ గారి రచనా చమత్కృతికి ఓ దణ్డం తల్లో.ఇన్నాళ్ళ తరువాత వచ్చి అల్లకల్లోలం చేసిపోయిందండీ బాబూ.😂
పదేళ్ల నుండి మాకు కూడా తిన్నావా లేచావా అన్నట్టే ఉంది జీవితం అత్తగారి గురించి అమ్మగారి గురించి ఆ అమ్మాయి అనుభవం ఎంతో గొప్పగా ఉంది
Kakamma. Kaburlu super.Lakshmi varu naration abbabba Super.🤣🤣🤣🤣🤣.
చాల బాగుంది అండి కాకమ్మ కబుర్లు చెప్పే మీ పఠనం వల్ల మాకు చాల సంతోషం కలిగించేరు అండి లక్ష్మి గారు మీకు రచయిత్రి గారికి థాంక్స్ అండి ❤😂😂😂
నిజం చెప్పాలంటే ఇప్పుడు సీరియల్స్ అన్ని ఇలాగే వుంటున్నాయి కథ బాగుందండి వాటినీ చూడ్డం వల్ల ఏమీ లాభం లేదు మెంటల్ టెన్షన్ తప్ప మా ఇంట్లో దాదాపు వన్ ఇయర్ అవుతోంది మానేసి
Well said 👍👌
"మీ ఛానల్ తెలుగు కథలు నవలలు ఒక ఆకర్షించే నిధి, ప్రతి ఒక్కటి నా హృదయంలో శాశ్వతమైన ముద్ర వేస్తుంది."
ధన్యవాదాలు 🙏
Lakshmi garu ఈ కథ లో కధానాయిక ప్లేస్ లో మిమ్మల్నే ఊహించుకున్నాను😂. ఏమి అనుకోకండి.
Neku kuda😂
Me also 😊
ఈ కాకమ్మ కబుర్లు కోసం వెయిటింగ్.. చాలా బాగున్నాయి.😂😂
Aunty meeru elanti kathanu ela chadavalo acham alage chadivi kathaki maro sari pranam postu rachayathalaki maaku kuda santhoshan kaligistunnaru
మళ్ళీ రమాదేవిగారి కాకమ్మకబుర్లతో లక్ష్మి గారు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తాము 🤗కాకమ్మ కబుర్లు చాలా బాగున్నాయి .
I am eagerly waiting for this😊
Last lo aa polikalu matram highlight asalu ( ee serials ento,aa story ento,hammayya aipoindhi anukune lope nava vasantham ani malli techi pedutunaru nethina) naku chala chala nachay eroju kaburlu 😂
Navvaleka chachamante nammandi
Kakamma kaburlu bagunnay. Kani naa favourite serial gurinchi comment cheyadam nachaledu😢
Super❤❤
Thanks 🔥
అబ్బా భల్లే ఉన్నాయి కాకమ్మ కబుర్లు
Akka chala chala bagundi
Waiting for another episode
సూపర్. సీరియల్స్ గురించీ మర్రిన్ని కాకమ్మ కబుర్లూ స్టోరిస్ వినిపిశ్తే డైరెక్టర్స్ కి బుద్ధి వస్తుంది పిచ్చి పిచ్చి సీరియల్స్ స్టోప్ చేస్తారు 😂
ఎక్కడైనా కోయిల కోయాలంటే ఒక ఋతువు రావాలి కానీ ఇక్కడ కాకమ్మ వచ్చి కబుర్లు చెప్పాలన్నా ఒక సీజన్ రావాలన్నమాట.ఎంటో లక్ష్మి గారు కాకమ్మ గారి సీరియల్స్ గోల,శోభనాల ప్రహసనం విన్నాక నాకు కూడా చుట్టూ అంతా శోభనమయం గా అనిపించింది.మీ కాకమ్మ గారి రచనా చమత్కృతికి ఓ దణ్డం తల్లో.ఇన్నాళ్ళ తరువాత వచ్చి అల్లకల్లోలం చేసిపోయిందండీ బాబూ.😂
Me kathalu vintuntee Canada lo unna , meru chadive katha time ki vellinattu untundii
Abba ee kakamma kaburlu leka bore koduthundhandi
Navvi, naavi potta ubbipoyindandi
Lakshmi gaaru meru chadive kathalu vinnaka inka evvaru chadivevi antha vinasompuga anipinchatledandii, asalu ila chadavadam ela sadhyam meku anpistadi
కాకమ్మ కబుర్లు చాలా రోజుల తర్వాత వచ్చేరే.😅
Yes😊
😂😂😂👌👌👌
😂😂😂❤❤❤
Hai lakshmi garu story chala bavundi navvaga ledu
😂😂😂😂😂