కథ బాగుంది.. మీరు చెబుతున్న విధానం ఇంకా బాగుంది.. మా చిన్నప్పుడు రేడియోలో రాత్రి 8.00 8.30 ప్రాంతంలో హైదరాబాద్ కేంద్రంగా నవలా స్రవంతి వింటున్న అనుభూతి కలుగుతోంది... అప్పట్లో శారదా శ్రీనివాసన్ జ్యోత్స్న వంటి వారికి మా ఇంటిల్లిపాదీ వీరాభిమానులే..🤗
కాకమ్మ గారు మహా గడుసు పిండం సుమండీ.బాసు గారు చెప్పినట్టు వేలికేస్తే కాలికి కాకుండా ఏకంగా మెడకే వేసేసే రకం.అమ్మో ఎంత తెలివో?ఆ చిటికెన వేలి థియరీ చాలా బాగుంది.నేను కూడా ప్రయత్నిస్తా.😂
చాలా బాగున్నాయి కబుర్లు.. నవ్వుకుంటూ వినేశా.. దిబ్బ రొట్టె ను గుర్తు చేశారు..మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్.😂🤗
Bagundi story super
Super Lakshmi garu
కబుర్లు చాలా చాలా బాగా చెప్పారు మేడమ్ సూపర్
అమ్మయ్య ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ కబుర్లు కోసం..😂
Excellent... eagerly waiting
Tq🌹
Chala chala bagunnayi kaburlu vintunnatasepu navvutune vunna
కథ బాగుంది.. మీరు చెబుతున్న విధానం ఇంకా బాగుంది.. మా చిన్నప్పుడు రేడియోలో రాత్రి 8.00 8.30 ప్రాంతంలో హైదరాబాద్ కేంద్రంగా నవలా స్రవంతి వింటున్న అనుభూతి కలుగుతోంది... అప్పట్లో శారదా శ్రీనివాసన్ జ్యోత్స్న వంటి వారికి మా ఇంటిల్లిపాదీ వీరాభిమానులే..🤗
సూపర్ 👌
కాకమ్మ గారు మహా గడుసు పిండం సుమండీ.బాసు గారు చెప్పినట్టు వేలికేస్తే కాలికి కాకుండా ఏకంగా మెడకే వేసేసే రకం.అమ్మో ఎంత తెలివో?ఆ చిటికెన వేలి థియరీ చాలా బాగుంది.నేను కూడా ప్రయత్నిస్తా.😂
Chala miss ayyamu inni rojulu
❤❤
Himabindhu ki chala pogaru
😂😂😂😂🙏🙏😍☺️👏👏👌👌
🤣😅😀🙃🤩🙏🙏👌
Kaki pilla😂😂😂