గాయత్రీ మంత్రం GAAYATRI MANTRAM అహం కమలానందనాథ

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • గాయత్రీ మంత్రం FOLLOW ME :
    www.facebook.c...

КОМЕНТАРІ • 9

  • @vspdevidevotional3951
    @vspdevidevotional3951 2 години тому

    గురుభ్యో నమః🙏🙏🙏🙏

  • @KamakshammaKamakshi
    @KamakshammaKamakshi 4 години тому

    🙏🙏🙏🙏🌹🌹

  • @vamshi279
    @vamshi279 7 годин тому

    Valuable information ayya🙏

  • @saisatish4969
    @saisatish4969 2 дні тому +2

    జై శ్రీరామ
    బాగా చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. విన్న వాళ్ళు తప్పనిసరిగా చేసేటట్టుగా చెప్పారు
    జై గురుదత్త

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn День тому

    అవాజ్ఞ్ మానస గోచర సిద్ది కి తీసుకువెళ్ళగలిగేదే ఈ గాయత్రిమ౦త్ర౦
    🕉🛐🔯♋🛐🕉🔯
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲UA-cam channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @Superr93
    @Superr93 2 дні тому +4

    రహస్య విద్య, గుప్త విద్య అని చెప్పి హిందూ పూజా పద్ధతులు, హోమం చేయు పద్ధతులు ఇలాంటి దైవ నివేదన పూజా చేయు పద్ధతులు ఎవ్వరికీ చెప్పక పోవడం వల్ల, హిందూ దేవుళ్ళ శక్తి గొప్పతనం ఎవ్వరికీ పూర్తిగా తెలియక పోవటం వల్ల,
    చాలా మంది హిందువులు వేరే మతాల్లోకి మారిపోతున్నారు....😢😢😢

  • @saikiranbehara3905
    @saikiranbehara3905 День тому

    నమస్కారం అయ్యా గారు , శ్రీ గాయత్రి మంత్రం 24 లక్షలు జపం పూర్తి అయ్యేసరికి ఏన్ని రోజులు సమయం పడుతుంది అయ్య గారు . నిత్య జపం యెంత చేయాలి.

    • @kishorkatkam8136
      @kishorkatkam8136 5 годин тому

      #గురువుగారు అంత వివరంగా చెప్పిన తర్వాత కూడా మీరు ఈ ప్రశ్న వేశారంటే నిజంగా నాకు నవ్వు తెప్పిస్తోంది #భక్తి అయినా #పూజ అయినా #మంత్రజపమైనా అన్నిటికీ ముఖ్యమైనది #శ్రద్ధ మనం #శ్రద్దలేకుండా చేసిన ఏ విద్య అయినా పనికిరాదు ఎన్నిసార్లు చేసామన్నది ముఖ్యం కాదు ఎంత #శ్రద్ధతో చేసామనేది ముఖ్యం మీరు #శ్రద్ధ లేకుండా #కోటి జపం చేసినా ఫలితం #శూన్యమే మీరు #శ్రద్ధతో ఒకసారి చేసినా అది భగవంతుని పాదాలకు చేరుకుంటుంది
      గమనిక: జపం ఇన్ని లక్షలు చేయాలి అని నియమం ఎక్కడా లేదు మన పూర్వీకులు మనకి పరీక్ష పెట్టడానికి ఇలా లక్షల జపం చేయాలని చెప్పారు ఒకవేళ గాయత్రి మంత్రాన్ని 1000 జపం చేస్తే సిద్ధిస్తుంది అంటే ఎవడైనా చేస్తడు కానీ 24 లక్షలు చేయండి అంటే అందులో ఒక్కడు కూడా జపం చేయడానికి ముందుకు రాడు నిజంగా భక్మితో నిష్ఠతో చేసేవాడే ముందుకు వస్తడు కాబట్టి ఎన్నిసార్లు ఎంత జపం చేయాలనే ఆలోచన మానేసి ఎంత శ్రద్ధతో చేయాలని అనే దాని మీద శ్రద్ధ పెట్టండి.
      #శ్రీగురుబ్యోనమః..🙏🙏🙏

  • @thetorch3014
    @thetorch3014 2 дні тому

    గాయత్రి మంత్రాన్ని రివర్స్ లో చదివే పద్ధతులు వివరించండి. ఏ ఏ ముద్రలతో ఈ విలోమ గాయత్రీ సాధన చేస్తారో వివరంగా తెలియచేయండి .
    గాయత్రి ఉపాసన చేస్తున్న వారు విలోమ గాయత్రి సాధన కూడా చేయవచ్చా లేక ప్రత్యేకించి మళ్లీ ఏ గురువుగారి వద్ద నుండి అయినా ఉపదేశం పొందాలా??