కోటీ స్వరులకి రిస్క్ త్రెషోల్డ్ ఎక్కువ వుంటుంది.వాల్లని చూసి మనం ఫాలో ఐతే, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు వుంటుంది ఏమో. వాళ్ళకి సర్కిల్ ఎక్కువ వుంటుంది, ఎప్పుడు ఎలా బయట పడాలో వాళ్ళకి బాగా తెలుసు. మనకి ఎక్కువ రిటర్న్ రాక పోయినా డౌన్ సైడ్ ప్రొటెక్షన్ కావాలి.

Good suggestions.....
But not give correct solution
మీరు మీ యేశాలు 😮😢
Such a ridiculous video