నెయ్యి చెకింగ్ గురించి అయితే నెయ్యి శాంపిల్ పంపించాలిగాని లడ్డు ఎందుకు పంపించావు శ్యామలా!!! అవశేషాలు నెయ్యిలో ఉన్నాయో, శనగపిండిలో ఉన్నాయో, లేకపోతె నువ్వే కలిపావో ఎవడికి తెలుసురా శ్యామలా!!! లడ్డులో కల్తీ అయితే నెయ్యి కంపెనీ వాడిమీద ఆరోపణలు ఎందుకు చేసావు శ్యామలా?? కావాలంటే హెరిటేజ్ కొటేషన్ చేసి సరఫరా చెయ్యొచ్చు కదా..డ్రామాలు ఎందుకు??
సార్ ఒక చిన్న విషయం, ఎవరైనా నాకు బోధపరచండి లేదా ఈ విషయం అందరికీ తెలియపరచండి. ఎందుకంటే తెలుగు ప్రజలు ఎలాగూ జడ్డివాళ్ళు, వీళ్ళతోపాటూ, మతం, దేముడూ పేరుచెపితే జాతీయ మీడియా ద్వారా దేశమంతటినీ ఊరికే నమ్మించవచ్చు అనకుని ఇదంతా చేస్తున్నట్టున్నారు..అందుకే 👇 ఏ ఆర్ డైరీ జూన్ 2024 నుంచీ పంపుతూ వచ్చిన నెయ్యి టాంకర్లలో, నాలుగు - జూలై 6 & 12 వ తేదీ నెయ్యి టాంకర్ల శాంపిల్స్ ని NDDB test చేసి జూలై 23న రిపోర్టు/ రిజల్ట్స్ ఇస్తే, ఆ రిపోర్టులతో వేరే కంపెనీలు జూన్ 2019 నుంచీ, మే 2024 చివరివరకూ సప్లై చేసిన నెయ్యి క్వాలిటీ, అడల్టరేషనూ ఎలా కనిపెట్టగలరు ? అది ఎలా తెలుస్తుంది ?? పోనీ అదే ఏ ఆర్ డైరీ కంపెనీ జూన్ 2024 లో సప్లై చేసిన టాంకర్లు ఎలా accept చేసారు ??? ఆ కంపెనీ ముందర పంపిన (జూన్/ జూలైలలో) 6 టాంకర్లలోనే లేని జంతువుల నూనెలు/ కొవ్వు మరి అంతకుముందు ఎప్పుడో, ఎవరో వేరే కంపెనీలు చేసిన సప్లైలలో ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది ???? So చంద్రబాబు CM హోదాలో ycp ప్రభుత్వంలో తిరుపతి లడ్డూలలో జంతువుల నూనెలు, కొవ్వు కలిపి అపచారం చేసారని ఎలా చెపుతారు ????? ఇది కూడా తెలియకుండా ప్రజలని ఏం చెప్పి అయినా మోసం చేయచ్చు అని ప్రభువులు ఎలా అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు 😮😊
Nandini supplied ghee from 2013 to 2019. In 2019 jagan reddy decreased ghee quantity from nandini diary. Atlast from 2020 he completely stopped nandi ghee. Check karnaataka milk federation press released note.
@@Srinivasulu9326 From 2015 to 2018 October, Nandini / KMFL stopped supply of ghee to TTD in CBN regime. You can check that news. Heritage Milk products including ghee are available at Nandini outlets in Karnataka.
@@Srinivasulu9326Nandhini / KMFL stopped supplies to TTD from 2015 to October 2018. You can check that news. Now Heritage products are sold at Nandini outlets across Karnataka. So Heritage ghee will come to Tirupati via KMFL at Rs. 470/kg, much higher price than L1 to L4, that too without even participating in bidding or tenders 😂😅 Just by nomination to CM's company ghee/ products....🎉
తిరుపతి లడ్డుల విషయములో అనవసర బద్దపు ప్రచారం చేసిన ముఖ్య మూల పురుషులు ఎవరైతే ఉన్నారు? అలాంటి వారిని "ఆ కలియుగ దైవం వేంకటేశ్వరుడు" అతి త్వరలోనే, "ఫనిష్ మెంట్ "జరు
నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకోవాలంటే మధ్యంతర ఎన్నికలు వస్తాయి అని ఎప్పుడైతే అలజడి మొదలైందో వస్తే గ్యారెంటీగా బావగారు 100% ఏదో ఓడిపోతారని తెలిసి అర్థం లడ్డు నాటకం ఆడితే మొత్తానికి జగన్ ని అందరి నుంచి దూరం చేయవచ్చు రాజకీయంగా బయటికి దెబ్బ కొట్టొచ్చు అనే ఆలోచనతో మాత్రమే ఇటువంటి నిందలు వేయడం జరిగింది ఇది ప్రజలందరికీ తెలుసు
సిబిఐ ఎంక్వయిరీ లు గత ప్రభుత్వం లో ఎన్నివేశారు? వాటికీ ఏమైనా ఫలితం వచ్చిందా? రిమాండ్, కోర్ట్, బెయిలు, వరకు వచ్చి ఆగిపోతాయి. ఫలితం వచ్చేటప్పటికి కనీసం 10 ప్రభుత్వాలు మారతాయి. ఇదే జరుగుతున్నది. ఈ మాత్రానికి సిబిఐ ఎంక్వయిరీ లు కోరడం ఒక ఫాషన్ అయిపోయింది. ఫలితం సూన్యం.
అన్న, నెయ్యి కాకుండా మరి ఏది కలిసిన రెండో రోజుకి చెడు వాసన వస్తుంది. మరి ఇన్నాళ్ళ నుండి రోజూ ప్రజలు తింటారు కదా. ఎవరు ప్రెస్సుకి చెప్పాలి కదా. బొల్లి గారు ఎందుకు చెప్పాలి. జనాలను రెచ్చ గొట్టడానికి ఇలాంటివి చేస్తున్నాడో.
జగన్ గారిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి తప్పుడు ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాజకీయంగా ఎదగడానికి తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలను పక్కన పెట్టి జగన్ గారిని తిట్టడమే విమర్శించడమే తప్ప ఈ కూటమి పరిపాలన చాలా చండాలంగా ఉంది ఈ వంద రోజులు పరిపాలన అక్రమంగా కేసులు పెట్టడం వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయడం అక్రమంగా కేసులు పెట్టడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం దీనికి పనికొచ్చింది
నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు జనం ఏముంది ఆ ఎవరో అనుకూలంగా మాట్లాడితే న్యాయం వైపు మాట్లాడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు వాళ్ల మాట్లాడుతున్నారు అంటారు అస్సలు ఈ జనము జగనన్న మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసే దానికి లడ్డు కి అసలు ఏమన్నా ఉందా అది నిరూపణ అవ్వలేదు ఆడ ఎవరు చేశారో తెలీదు కావాలని రాజకీయంగా కావాలని ఆయన దిగజార్చిన వేసిన ప్లాన్ అనమాట అది చంద్రబాబు నాయుడు వేసిన ప్లాను అది తెలుసుకోకుండా బిజెపి నాయకులు గానీ తెలుగుదేశం పార్టీ నాకు ఎవరైతే మాత్రం కెళ్ళి వాళ్ళ ఇంటి మీద గొడవలు చేసేది మీకు కొంచమైనా సంస్కారం ఉందా కొంచెం అన్న నేను హిందువుని నేను దేవుడంటే గౌరవం నాకే వెంకటేశ్వరస్వామి అంటే భక్తుని అంతమాత్రాన నిజానిజాలు తెలుసుకోకుండా మొన్న మరి వర్షాలు వచ్చిన విజయవాడ అంత కొట్టు పోయినప్పుడు ఏం చేశారు మీరంతా మీరంతా అప్పుడు బయటకు వచ్చి అట్లా అని ఇప్పుడు ఎట్లా పోయారో అందరు కావాల్సిన అందించ పోయారుకావాలని ఇంత సేటు చేస్తున్నారే ఆయనకి ఆయన వేరే మతం తీసుకొని ఉండొచ్చు అంత మాత్రాన దేవుడి తోటి అంత చెలగాటం ఎవరు ఆడరు కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవరో తప్పు చేయరు నిజానిజాలు చేయలేదా కన్నా ఆగకుండా మీ ఆందోళన మీ గొడవ లేదు అసలు నాకు అర్థం కావట్లేదు అసలు మీ మోడీ గా చెప్పారా ఇట్లా చేయమని నీకు మీకేమైనా కొంచమైనా ఇంగిత జ్ఞానం ఉందా అసలు దాడులు ఏంది ఇళ్ళ మీద పడి ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన గౌరవం ఒక గౌరవం ఉంది ప్రజల్లో ఆయనకు వచ్చే మంచి పేరుని చెడగొట్టడానికి బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్లు కుమ్మక్కై ఇదంతా రాజకీయం చేస్తున్నారు జనం తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు మీరు ఎన్ని ఎత్తుగా లేచినా ఎవరు నమ్మరు
క్రిస్టియన్ మత పెద్దలు తిరుపతి కొండ మీద కూడా చర్చిలు కట్టటానికి తప్పక ప్రయత్నిస్తారు. హిందూ మతం నాశనం అయిపోయి హిందువులు క్రిస్టియన్ లు గా మార టానికి ఎన్ని తప్పులు అయినా చేస్తారు. అది వాళ్ళకి తప్పనిపించ దు.
దేశం కోసం ధర్మం కోసం తప్పదు అన్నీ భరించాలి ఎందుకంటే జై శ్రీరామ్ 🙏ఇక నుంచి హెరిటేజ్ నెయ్యి మాత్రమే అందరు వాడాలి తమ్ముళ్ళు జయము జయము చంద్రన్న వెన్నుపోట్ల చంద్రన్న జయము జయము చంద్రన్న అలిపిరిలో చంద్రన్న జై బుల్ బుల్ బాలిగాడు 😂
రాజకీయాలు స్ట్రాటజీలు కాదు YCP చేసిందా TDP చూసిందా ఇవి కాదు అసలు ఆ నెయ్యిలో చేప నూనె జంతువుల కొవ్వు కలిసాయా లేదా బ్రహ్మణుల తో సహా శాకాహారులు ప్రపంచం లోని హిందువులే కాక కొంతమంది వెంకటెస్వర స్వామి తమ బంధువు అని భావించే ముస్లిం భక్తులు కూడా స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు. అయినా ₹320/- కి కిలో నెయ్యి ఇస్తామని అంటే టెండర్ ఓకే చేశామంటున్నారు పల్లెటూళ్ళలోనూ ఏ డైరీ షాప్ లోనూ కిలో ₹800/- తక్కువలేదు కనీసం డాల్డా కూడా ఆ రేటు కి రాదు. ఇది భక్తుల మనోభావాలికి హిందూ ఆలయ కట్టుబాట్లకీ సంబంధించినది.
ఇదంతా రాజకీయం లా ఉంది.. దీని బదులు ఎవరు కల్తీ చేసారు, ఆ సప్లయర్ ని బ్లాక్ చేసి వాళ్ళని ప్రాసెక్యూట్ చేసి, ప్రజలుకి స్వచ్ఛ పరిపాలన చూపాలి.. ఇది ఒక కుళ్ళు రాజకీయ, గందరగోళం పరిస్థితి సృష్టించారు..
కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయినది వారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రజలనుండి వ్యతిరేకం వస్తుంది. దానిని పక్క దారి పట్టడానికి తిరుమల తిరుపతి లడ్డు పై లేనిపోని ఆరోపణలు చేస్తూ వున్నారు. సి బి ఐ /సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జి తో విచారణ చెయ్యాలి. హిందూ మనో భావాలు దెబ్బ తీసేరు. ప్రజలకు నిజాలు తెలియాలి
ఇప్పటివరకు మాట్లాడాలి కదా మరి అది ల్యాబ్ రిపోర్ట్ ఎటు పోయింది మీరు చూపెట్టగలరా సత్య మీద ప్రజలకు తెలుస్తది కదా రిపోర్ట్ పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా
మీ ఇద్దరికి జగన్ ఎన్ని కోట్లు ఇచ్చి ప్రజలను మోసం చేయమన్నాడు ఇలా చెప్పి. ఏది ఏదైనా దేవస్థాన మాజి చైర్మన్లు ఎందుకు కోర్టుకెళ్ళారు ప్రభుత్వానికి అధికారం లేదు దేవస్థానంలో జరిగే అక్రమాలపై విచారణ చేయటానికి. మీకు ఇందు విషయంలో పూర్తి అవగాహన లేదు కాని అడ్డగాడుదు లా అరుస్తున్నారు.
More rejections means more commissions. Only one question is important. Samples sent to NDDB were taken from rejected tankers or from stocks in potu, the laddu kitchen. Answer will clarify every thing. Try to find out.
సార్ చాలా బాగా చెప్పారు అయ్యా దయచేసి మనం హిందూ చానల్స్ అన్ని హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధంగా మీరు ప్రెస్ మీట్ లు పెట్టి ఈ విధంగా హిందూ మనోభావాలను కించపరచకండి. టీవీ చానల్స్ వారు, యూట్యూబ్ ఛానల్ వారు మరియు రాజకీయ నాయకులు ఈ విషయం పైన ప్రెస్ మీట్ లు పెట్టకుండా మానుకుంటే హిందూ ధర్మాన్ని రక్షించిన వారవుతారు.
God should not be brought into politics,and for publicity , whatever is the truth should be presented.Unnecessarily controversy should not be created for selfish needs.
మీరు దగ్గరుండి చూసినట్లు చెబుతున్నారు, రిపోర్టు లో అంత క్లియర్ గా కనబడుతోంటే C M తేడాగా యేలా చేబుతాడురాబాబు కొంచెం బుర్ర ఉపయోగిoచండి రా బాబు? కొంచెం విశ్లేసించేటపుడు ప్రజలు చూస్తున్నారు, మనల్నిచూసి నవ్వుకుంటారు అన్న జ్ఞానం కూడా లేకపోతే ఎలా? ప్రజలు అజ్ఞానులు యేమికారు మీరు చెప్పినది వినటానికి, మూసుకొని హిందువుల మనోభావాలను దెబ్బకొట్టినవారిని శిక్షించాలని కోరుకుందాం . చట్టం ఎవరికి చుట్టం కాదు దానిపని అది చేస్తుంది, తప్పు చేసిన వారిని ఎవరిని వదలదు.
పేరే రెడ్ టివి. మరి వార్తలు వినడానికి ఎర్రగా భయంకరం గానే ఉంటాయి.అసలు జగన్ నేరాలే చేయలేదు.అంతర్వేది లో రథం తనంతట తానే తగలబడి పోయింది. పిఠాపురం శక్తి పీఠాన్ని దెయ్యాలు బాబు చెప్తే అపవిత్రం చేసాయి.సింహాచలం చందనోత్సవానికి దేవుడికి పట్టు వస్త్రాలు చంద్రబాబు చెప్తేనే విజయనగరం గజపతుల హక్కు ను ఊడలాక్కుని భర్తకు విడాకులు ఇచ్చి క్రిస్టియన్ మతం పుచ్చుకున్నదాని కూతురు చేత ఇప్పించారు. సొంత బాబాయిని హత్య చేసిన వాడు ఏ సిబిఐ ఎంక్వయిరీ గాడిద గుడ్డు లేకుండా దర్జాగా తిరుగుతున్నాడు.అలా తిరిగే స్వేచ్ఛ చంద్రబాబు ఇచ్చారు. ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా ఏ కేసు,విచారణ,అరెస్ట్ ఏమీ లేకుండా బతుకు తున్న స్వచ్ఛమైన మేలిమి ముత్యం. మరి చంద్రబాబో,ఎప్పటిదో కేసు కెలికి అరెస్ట్ చేస్తే మూడు నెలలు జైలులో ఉంచారు. మోదీ ఉండగా జగన్ చేసే వన్నీ ఒప్పులే మరి.ఇది వాళ్ళ గుజరాత్ కాదుగా.ఆంధ్రా కదా.దుష్టుడి పరిపాలనలో సర్వనాశనం అయితే మోదీకి అమిత్ షా కి ఏం పట్టింది? కావాలంటే నాశనం చేయటానికి జగన్ కి ఎంతైనా కో ఆపరేట్ చేస్తారు.జగన్ ని ఇంతలా మోదీ కాపాడతాడని తెలిసీ చంద్రబాబు ఈ విషయం బయట పెట్టే రిస్క్ తీసుకున్నారంటే అందులో నిజం లేకపోతే అతను ఆ సాహసం చేయడు.మోదీతో పెట్టుకోవటం అంటే కత్తి మీద సాము లాంటిదే.
జ్యోతిష్యం వేణు స్వామి కూడా paytm బ్యాచ్ ను సృష్టించి, ఎన్నికలలో జగన్ గెలుస్తాడు, అతనికి గ్రహ స్థితి, యోగం బాగుందని తను చెప్పడమే కాక Paytm batch తో కూడా చెప్పించాడు. చివరికి ఫలితం మనకు తెలిసిందే. అతని భాగోతం బయట పడ్డాక ఇప్పుడు నేను రాజకీయ జ్యోతిష్యం ఇక మీదట చెప్పను అని ప్రకటించారు. వీరి బ్రతుకు ఇంతే
All these political statements are nonsense. NDDB report states that Fish oil is mixed. So it can not be excused. Culprits of any party or TTD employees who are responsible for it shall be punished. Politicians/ Paid Political Analysts are diverting the issue.
Why dpty cm is keeping mum now now.chaala powerful kadha let him order for a committee n cbi enquiry in to laddu issue n catch the culprit .first do that dpty cm sir .
వైసిపి పార్టి కోర్టుకి వెళ్ళింది కూటమి ప్రభుత్వం ఎందుకు వెళ్ళలేదు సీబీఐ విచారణ చేయించండి అంటే ఎందుకు బయపడుతున్నారు దొంగ ఎవరో అందరకి.అర్థం అయిందికాబట్టి టీటీడీ ఈవో శ్యామలరావు ముందురోజు ఒక స్టేట్ మెంట్ తర్వాత ఇంకో స్టేట్ మెంట్ ఇచ్చాడు అక్కడే.తెలిసిందిగా
Rey neevu hinduvu aithe drainagelo padi chavara. Ycp time lo enni temples meeda dadi jarigindi apudu ekkada chachintivi thirumal lo church plan cheyyaleda temples lo other religion employees nu recruit cheyyaleda meelanti hindulu khachitanga sarvanasanam ayi theerutharu. Om namo venkatesaya
నెయ్యి చెకింగ్ గురించి అయితే నెయ్యి శాంపిల్ పంపించాలిగాని లడ్డు ఎందుకు పంపించావు శ్యామలా!!! అవశేషాలు నెయ్యిలో ఉన్నాయో, శనగపిండిలో ఉన్నాయో, లేకపోతె నువ్వే కలిపావో ఎవడికి తెలుసురా శ్యామలా!!! లడ్డులో కల్తీ అయితే నెయ్యి కంపెనీ వాడిమీద ఆరోపణలు ఎందుకు చేసావు శ్యామలా?? కావాలంటే హెరిటేజ్ కొటేషన్ చేసి సరఫరా చెయ్యొచ్చు కదా..డ్రామాలు ఎందుకు??
అసలు టీడీపీ ఆఫీస్ లో ఎందుకు ఉంది రిపోర్ట్ చెప్పండి అప్పుడు జగన్ గారి ఆస్తులు కేసులో కూడా చంద్రబాబు చెప్పిన తరువాత ఛానల్స్ కి వెళ్తాయ్
సిబిఐ ఎంక్వయిరీ వెయ్యిమంటే ఎందుకు వెనుకాడుతున్నాయో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం కావడంలేదు?
సార్ ఒక చిన్న విషయం, ఎవరైనా నాకు బోధపరచండి లేదా ఈ విషయం అందరికీ తెలియపరచండి. ఎందుకంటే తెలుగు ప్రజలు ఎలాగూ జడ్డివాళ్ళు, వీళ్ళతోపాటూ, మతం, దేముడూ పేరుచెపితే జాతీయ మీడియా ద్వారా దేశమంతటినీ ఊరికే నమ్మించవచ్చు అనకుని ఇదంతా చేస్తున్నట్టున్నారు..అందుకే 👇
ఏ ఆర్ డైరీ జూన్ 2024 నుంచీ పంపుతూ వచ్చిన నెయ్యి టాంకర్లలో, నాలుగు - జూలై 6 & 12 వ తేదీ నెయ్యి టాంకర్ల శాంపిల్స్ ని NDDB test చేసి జూలై 23న రిపోర్టు/ రిజల్ట్స్ ఇస్తే, ఆ రిపోర్టులతో వేరే కంపెనీలు జూన్ 2019 నుంచీ, మే 2024 చివరివరకూ సప్లై చేసిన నెయ్యి క్వాలిటీ, అడల్టరేషనూ ఎలా కనిపెట్టగలరు ? అది ఎలా తెలుస్తుంది ??
పోనీ అదే ఏ ఆర్ డైరీ కంపెనీ జూన్ 2024 లో సప్లై చేసిన టాంకర్లు ఎలా accept చేసారు ??? ఆ కంపెనీ ముందర పంపిన (జూన్/ జూలైలలో) 6 టాంకర్లలోనే లేని జంతువుల నూనెలు/ కొవ్వు మరి అంతకుముందు ఎప్పుడో, ఎవరో వేరే కంపెనీలు చేసిన సప్లైలలో ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది ????
So చంద్రబాబు CM హోదాలో ycp ప్రభుత్వంలో తిరుపతి లడ్డూలలో జంతువుల నూనెలు, కొవ్వు కలిపి అపచారం చేసారని ఎలా చెపుతారు ?????
ఇది కూడా తెలియకుండా ప్రజలని ఏం చెప్పి అయినా మోసం చేయచ్చు అని ప్రభువులు ఎలా అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు 😮😊
Nandini supplied ghee from 2013 to 2019. In 2019 jagan reddy decreased ghee quantity from nandini diary. Atlast from 2020 he completely stopped nandi ghee. Check karnaataka milk federation press released note.
@@Srinivasulu9326 From 2015 to 2018 October, Nandini / KMFL stopped supply of ghee to TTD in CBN regime. You can check that news.
Heritage Milk products including ghee are available at Nandini outlets in Karnataka.
@@Srinivasulu9326Nandhini / KMFL stopped supplies to TTD from 2015 to October 2018. You can check that news.
Now Heritage products are sold at Nandini outlets across Karnataka. So Heritage ghee will come to Tirupati via KMFL at Rs. 470/kg, much higher price than L1 to L4, that too without even participating in bidding or tenders 😂😅 Just by nomination to CM's company ghee/ products....🎉
తిరుపతి లడ్డుల విషయములో అనవసర బద్దపు ప్రచారం చేసిన ముఖ్య మూల పురుషులు ఎవరైతే ఉన్నారు? అలాంటి వారిని "ఆ కలియుగ దైవం వేంకటేశ్వరుడు" అతి త్వరలోనే, "ఫనిష్ మెంట్ "జరు
చంద్రబాబు వొల్లంత విషము
Neeku Daniki Gorrea naa kodaka
Neek Daggara Amrutham vunda Pichhi lanja kodaka
నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకోవాలంటే మధ్యంతర ఎన్నికలు వస్తాయి అని ఎప్పుడైతే అలజడి మొదలైందో వస్తే గ్యారెంటీగా బావగారు 100% ఏదో ఓడిపోతారని తెలిసి అర్థం లడ్డు నాటకం ఆడితే మొత్తానికి జగన్ ని అందరి నుంచి దూరం చేయవచ్చు రాజకీయంగా బయటికి దెబ్బ కొట్టొచ్చు అనే ఆలోచనతో మాత్రమే ఇటువంటి నిందలు వేయడం జరిగింది ఇది ప్రజలందరికీ తెలుసు
సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి
Ammo… oddu oddu😅
చెయ్యదు
సిబిఐ ఎంక్వయిరీ లు గత ప్రభుత్వం లో ఎన్నివేశారు?
వాటికీ ఏమైనా ఫలితం వచ్చిందా?
రిమాండ్, కోర్ట్, బెయిలు, వరకు వచ్చి ఆగిపోతాయి. ఫలితం వచ్చేటప్పటికి కనీసం 10 ప్రభుత్వాలు మారతాయి. ఇదే జరుగుతున్నది. ఈ మాత్రానికి సిబిఐ ఎంక్వయిరీ లు కోరడం ఒక ఫాషన్ అయిపోయింది. ఫలితం సూన్యం.
Hg@@సితార-చ2ఛ
అన్న, నెయ్యి కాకుండా మరి ఏది కలిసిన రెండో రోజుకి చెడు వాసన వస్తుంది. మరి ఇన్నాళ్ళ నుండి రోజూ ప్రజలు తింటారు కదా. ఎవరు ప్రెస్సుకి చెప్పాలి కదా. బొల్లి గారు ఎందుకు చెప్పాలి. జనాలను రెచ్చ గొట్టడానికి ఇలాంటివి చేస్తున్నాడో.
జగన్ గారిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి తప్పుడు ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాజకీయంగా ఎదగడానికి తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలను పక్కన పెట్టి జగన్ గారిని తిట్టడమే విమర్శించడమే తప్ప ఈ కూటమి పరిపాలన చాలా చండాలంగా ఉంది ఈ వంద రోజులు పరిపాలన అక్రమంగా కేసులు పెట్టడం వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయడం అక్రమంగా కేసులు పెట్టడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం దీనికి పనికొచ్చింది
తొందర ఎందుకు దేవుడు వున్నాడు తప్పు చేసిన వారిని సమర్దించిన వారిని కూడా శిక్ష వేస్తాడు
నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు జనం ఏముంది ఆ ఎవరో అనుకూలంగా మాట్లాడితే న్యాయం వైపు మాట్లాడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు వాళ్ల మాట్లాడుతున్నారు అంటారు అస్సలు ఈ జనము జగనన్న మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసే దానికి లడ్డు కి అసలు ఏమన్నా ఉందా అది నిరూపణ అవ్వలేదు ఆడ ఎవరు చేశారో తెలీదు కావాలని రాజకీయంగా కావాలని ఆయన దిగజార్చిన వేసిన ప్లాన్ అనమాట అది చంద్రబాబు నాయుడు వేసిన ప్లాను అది తెలుసుకోకుండా బిజెపి నాయకులు గానీ తెలుగుదేశం పార్టీ నాకు ఎవరైతే మాత్రం కెళ్ళి వాళ్ళ ఇంటి మీద గొడవలు చేసేది మీకు కొంచమైనా సంస్కారం ఉందా కొంచెం అన్న నేను హిందువుని నేను దేవుడంటే గౌరవం నాకే వెంకటేశ్వరస్వామి అంటే భక్తుని అంతమాత్రాన నిజానిజాలు తెలుసుకోకుండా మొన్న మరి వర్షాలు వచ్చిన విజయవాడ అంత కొట్టు పోయినప్పుడు ఏం చేశారు మీరంతా మీరంతా అప్పుడు బయటకు వచ్చి అట్లా అని ఇప్పుడు ఎట్లా పోయారో అందరు కావాల్సిన అందించ పోయారుకావాలని ఇంత సేటు చేస్తున్నారే ఆయనకి ఆయన వేరే మతం తీసుకొని ఉండొచ్చు అంత మాత్రాన దేవుడి తోటి అంత చెలగాటం ఎవరు ఆడరు కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవరో తప్పు చేయరు నిజానిజాలు చేయలేదా కన్నా ఆగకుండా మీ ఆందోళన మీ గొడవ లేదు అసలు నాకు అర్థం కావట్లేదు అసలు మీ మోడీ గా చెప్పారా ఇట్లా చేయమని నీకు మీకేమైనా కొంచమైనా ఇంగిత జ్ఞానం ఉందా అసలు దాడులు ఏంది ఇళ్ళ మీద పడి ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన గౌరవం ఒక గౌరవం ఉంది ప్రజల్లో ఆయనకు వచ్చే మంచి పేరుని చెడగొట్టడానికి బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్లు కుమ్మక్కై ఇదంతా రాజకీయం చేస్తున్నారు జనం తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు మీరు ఎన్ని ఎత్తుగా లేచినా ఎవరు నమ్మరు
క్రిస్టియన్ మత పెద్దలు తిరుపతి కొండ మీద కూడా చర్చిలు కట్టటానికి తప్పక ప్రయత్నిస్తారు. హిందూ మతం నాశనం అయిపోయి హిందువులు క్రిస్టియన్ లు గా మార టానికి ఎన్ని తప్పులు అయినా చేస్తారు. అది వాళ్ళకి తప్పనిపించ దు.
రాజదాన్ని విషయం డైవర్ట్ చెయ్యడానికి
తప్పు చేసిన వాడికి సమర్దించిన వారికి కాళ్ళు చేతులు పడి పోయేటట్టు చూడు వెంకటేశ్వర స్వామి మళ్ళీ తప్పు చేయాలి అంటే భయపడాలి
Correct ga చెప్పారు sir
జేమిలి ఎన్నికల నేపద్యం కూడా ఉంది మీరుచెప్పింది కరక్ట్
దేశం కోసం ధర్మం కోసం తప్పదు అన్నీ భరించాలి ఎందుకంటే జై శ్రీరామ్ 🙏ఇక నుంచి హెరిటేజ్ నెయ్యి మాత్రమే అందరు వాడాలి తమ్ముళ్ళు జయము జయము చంద్రన్న వెన్నుపోట్ల చంద్రన్న జయము జయము చంద్రన్న అలిపిరిలో చంద్రన్న జై బుల్ బుల్ బాలిగాడు 😂
రాజకీయాలు స్ట్రాటజీలు కాదు YCP చేసిందా TDP చూసిందా ఇవి కాదు అసలు ఆ నెయ్యిలో చేప నూనె జంతువుల కొవ్వు కలిసాయా లేదా బ్రహ్మణుల తో సహా శాకాహారులు ప్రపంచం లోని హిందువులే కాక కొంతమంది వెంకటెస్వర స్వామి తమ బంధువు అని భావించే ముస్లిం భక్తులు కూడా స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు. అయినా ₹320/- కి కిలో నెయ్యి ఇస్తామని అంటే టెండర్ ఓకే చేశామంటున్నారు పల్లెటూళ్ళలోనూ ఏ డైరీ షాప్ లోనూ కిలో ₹800/- తక్కువలేదు కనీసం డాల్డా కూడా ఆ రేటు కి రాదు. ఇది భక్తుల మనోభావాలికి హిందూ ఆలయ కట్టుబాట్లకీ సంబంధించినది.
ఇదంతా రాజకీయం లా ఉంది.. దీని బదులు ఎవరు కల్తీ చేసారు, ఆ సప్లయర్ ని బ్లాక్ చేసి వాళ్ళని ప్రాసెక్యూట్ చేసి, ప్రజలుకి స్వచ్ఛ పరిపాలన చూపాలి.. ఇది ఒక కుళ్ళు రాజకీయ, గందరగోళం పరిస్థితి సృష్టించారు..
Analysis is not understanding
కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయినది వారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రజలనుండి వ్యతిరేకం వస్తుంది. దానిని పక్క దారి పట్టడానికి తిరుమల తిరుపతి లడ్డు పై లేనిపోని ఆరోపణలు చేస్తూ వున్నారు. సి బి ఐ /సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జి తో విచారణ చెయ్యాలి. హిందూ మనో భావాలు దెబ్బ తీసేరు. ప్రజలకు నిజాలు తెలియాలి
Govinda Govinda Swami vari laddu gurichi chala paine udhi please please please please please 😭 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 Swami variki shikha padalli
నిందలు - అబద్దాలు - ఆరోపణలు. = CBN
It is very clear that he wants to gain political milage
సీబీఐ ఎంక్వయిరీ అంటే పారిపోతున్నది ఎవరు?
మధ్యంతర ఎన్నికలు అని. జెప్పిన బీజేపీ. నీ బ్రస్తుపట్టించడానికి CBN. ఆడుతున్న నాటకం.? పచ్చ బ్యాచ్ దిగిపోయేరోజులు కనబడుతున్నాయి.!!!!!!!!!!
అంత దమ్ము ఆవేదవలకు లేదు
ఇప్పటివరకు మాట్లాడాలి కదా మరి అది ల్యాబ్ రిపోర్ట్ ఎటు పోయింది మీరు చూపెట్టగలరా సత్య మీద ప్రజలకు తెలుస్తది కదా రిపోర్ట్ పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా
మీ ఇద్దరికి జగన్ ఎన్ని కోట్లు ఇచ్చి ప్రజలను మోసం చేయమన్నాడు ఇలా చెప్పి. ఏది ఏదైనా దేవస్థాన మాజి చైర్మన్లు ఎందుకు కోర్టుకెళ్ళారు ప్రభుత్వానికి అధికారం లేదు దేవస్థానంలో జరిగే అక్రమాలపై విచారణ చేయటానికి. మీకు ఇందు విషయంలో పూర్తి అవగాహన లేదు కాని అడ్డగాడుదు లా అరుస్తున్నారు.
Cbn కి సపోర్ట్ చేస్తూ వందల వీడియోస్ వచ్చాయి. ఓహో వల్ల ఆస్తిని బట్టి చానళ్ళు ఉంటాయా?
More rejections means more commissions.
Only one question is important. Samples sent to NDDB were taken from rejected tankers or from stocks in potu, the laddu kitchen. Answer will clarify every thing. Try to find out.
-నిజమయినప్పటిఖీ అప్పుడే చెప్పకుఅండా అన్నీఎంక్వయిరీలూచేసిఅప్పూడు చెప్పాల్సింది.కామన్ సెన్సుబజారులోదొరకదుకదా!
Excellent analysis
Very good message sir
కూటమి కుట్ర నె
We want cbi enquiry
CBN గారు అధికారం లో ఉన్నారు సిబిఐ చేత విచారించి,దోషులను సీక్షిం డి.
idhi correct Andi CBI jaripina tharuvatha yevaru aina matladali antha varaku ym matladakudadhu
Modi cbn game
Cbu Modi pk
Babu is becoming MAD please change the CM of AP
bagacheparu Anna ❤👌👌
బాగా చెప్పారు బ్రదర్
విజయవాడ, స్టీల్ ప్లాంట్, పథకాలు పక్క దారి పట్టించడానికి సీబీన్ కుట్ర
Fake news
Hi said true
జై జగన్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మీరు చెప్పిన పోస్టులన్నీ ఎస్సీ ఎస్టీ వాళ్లతో ఫిలప్ చేస్తున్నారా ఆల్ కేటగిరి పిలవటం లేదా
మీ అమ్మ ప్రేమతో మీ అక్క పాలు తో 325 రూపా యలకు నెయ్యి ఇస్తావా
CBN ruling loo Rs.245/- kee konnaru. Appudu née Amma prema akkapala too chesinavi kannada. CBN pedha, Gajadhonga.
ఒరే బోకు హెరిటేజ్ లో450
@@balakrishnaakkapolu1127 madda gudu
Well explained
CBI tho దర్యాప్తు మాత్రమే యీ ఆరోపణలకు పరిష్కారం దొరుకుతుంది.
అలాగే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు వచ్చిన పనిక మాలిన రాజా కీయాలు.
జగన్ సిబిఎన్ నీ జైల్ లో పెట్టాడు అందుకు పగ పట్టిన సిబియన్ అంతే
సార్ చాలా బాగా చెప్పారు
అయ్యా దయచేసి మనం హిందూ చానల్స్ అన్ని హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధంగా మీరు ప్రెస్ మీట్ లు పెట్టి ఈ విధంగా హిందూ మనోభావాలను కించపరచకండి. టీవీ చానల్స్ వారు, యూట్యూబ్ ఛానల్ వారు మరియు రాజకీయ నాయకులు ఈ విషయం పైన ప్రెస్ మీట్ లు పెట్టకుండా మానుకుంటే హిందూ ధర్మాన్ని రక్షించిన వారవుతారు.
Paruvu nastam dhava veyalu jagan anna
అనాల్సిం చెయ్యడం రాకపోతే ఇంటికి}ఒంది
super bro janalu gorrelu nijalu telusukoru aabaddale nammutaru
Truth chepparu
God should not be brought into politics,and for publicity , whatever is the truth should be presented.Unnecessarily controversy should not be created for selfish needs.
Yes bro Chandrababu is worst political man
Super Analysis bro...thanks for Red TV.
Jagan meeku classmate, cbn yaru,pk garu ,jagan what a respect
🙏🏻👌🏻💞
మీరు దగ్గరుండి చూసినట్లు చెబుతున్నారు, రిపోర్టు లో అంత క్లియర్ గా కనబడుతోంటే C M తేడాగా యేలా చేబుతాడురాబాబు కొంచెం బుర్ర ఉపయోగిoచండి రా బాబు? కొంచెం విశ్లేసించేటపుడు ప్రజలు చూస్తున్నారు, మనల్నిచూసి నవ్వుకుంటారు అన్న జ్ఞానం కూడా లేకపోతే ఎలా? ప్రజలు అజ్ఞానులు యేమికారు మీరు చెప్పినది వినటానికి, మూసుకొని హిందువుల మనోభావాలను దెబ్బకొట్టినవారిని శిక్షించాలని కోరుకుందాం . చట్టం ఎవరికి చుట్టం కాదు దానిపని అది చేస్తుంది, తప్పు చేసిన వారిని ఎవరిని వదలదు.
Sir yemi chepparu CM 5 years nunchi yee neyyi tho neyvedyam annaaru kaani contract vatchindi June 2024 nunchi supply ki, mari yelaa neyvedyam pedataaru yee supplier vokkarena kaadu yinko 4 vunnaaru
June 20th report lo quality ok ani vundi adi kooda ttd ye cheppundi
Yee 2 issue s chaala different gaa vunnayi, aa sample rejected product daa leka used product daa
Voka student ki 9 th class studied tc tho admission dorykutundi ade contract kaani atanu pass ayitene chaduvu complete avutundi alaage quality test fulfill chestene stock acceptance vuntundi payment usage vuntaayi admission meeda godavenduku exam meeda focus vundaali
Veella aligation lo vunna vaarevaru yee stock supply start ayyaka leru
Y,S,R,C,P,,,,,,PAID,,,,, ARTISTS,,,,START
పేరే రెడ్ టివి. మరి వార్తలు వినడానికి ఎర్రగా భయంకరం గానే ఉంటాయి.అసలు జగన్ నేరాలే చేయలేదు.అంతర్వేది లో రథం తనంతట తానే తగలబడి పోయింది. పిఠాపురం శక్తి పీఠాన్ని దెయ్యాలు బాబు చెప్తే అపవిత్రం చేసాయి.సింహాచలం చందనోత్సవానికి దేవుడికి పట్టు వస్త్రాలు చంద్రబాబు చెప్తేనే విజయనగరం గజపతుల హక్కు ను ఊడలాక్కుని భర్తకు విడాకులు ఇచ్చి క్రిస్టియన్ మతం పుచ్చుకున్నదాని కూతురు చేత ఇప్పించారు. సొంత బాబాయిని హత్య చేసిన వాడు ఏ సిబిఐ ఎంక్వయిరీ గాడిద గుడ్డు లేకుండా దర్జాగా తిరుగుతున్నాడు.అలా తిరిగే స్వేచ్ఛ చంద్రబాబు ఇచ్చారు. ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా ఏ కేసు,విచారణ,అరెస్ట్ ఏమీ లేకుండా బతుకు తున్న స్వచ్ఛమైన మేలిమి ముత్యం. మరి చంద్రబాబో,ఎప్పటిదో కేసు కెలికి అరెస్ట్ చేస్తే మూడు నెలలు జైలులో ఉంచారు. మోదీ ఉండగా జగన్ చేసే వన్నీ ఒప్పులే మరి.ఇది వాళ్ళ గుజరాత్ కాదుగా.ఆంధ్రా కదా.దుష్టుడి పరిపాలనలో సర్వనాశనం అయితే మోదీకి అమిత్ షా కి ఏం పట్టింది? కావాలంటే నాశనం చేయటానికి జగన్ కి ఎంతైనా కో ఆపరేట్ చేస్తారు.జగన్ ని ఇంతలా మోదీ కాపాడతాడని తెలిసీ చంద్రబాబు ఈ విషయం బయట పెట్టే రిస్క్ తీసుకున్నారంటే అందులో నిజం లేకపోతే అతను ఆ సాహసం చేయడు.మోదీతో పెట్టుకోవటం అంటే కత్తి మీద సాము లాంటిదే.
💯
ఒక్కడు కల్తీ అని చెప్పగానే ఏపీ మొత్తము అల్లాడిపోతోంది ఆవొక్కడు ఎవడు ఒక్కడికే. ఏపీ సాస్వితమా
జ్యోతిష్యం వేణు స్వామి కూడా paytm బ్యాచ్ ను సృష్టించి, ఎన్నికలలో జగన్ గెలుస్తాడు, అతనికి గ్రహ స్థితి, యోగం బాగుందని తను చెప్పడమే కాక Paytm batch తో కూడా చెప్పించాడు. చివరికి ఫలితం మనకు తెలిసిందే. అతని భాగోతం బయట పడ్డాక ఇప్పుడు నేను రాజకీయ జ్యోతిష్యం ఇక మీదట చెప్పను అని ప్రకటించారు. వీరి బ్రతుకు ఇంతే
All these political statements are nonsense. NDDB report states that Fish oil is mixed. So it can not be excused. Culprits of any party or TTD employees who are responsible for it shall be punished. Politicians/ Paid Political Analysts are diverting the issue.
😊
7 kondalu kadu
2 kondalu annandu ke body doraka ledu
Mari 11 seats vachina ma jaganna paristi endo
Nakaite ardhamaita ledu bhayyo...
Yes. 💯 my brother.. its big issue..the have public...Mike problem cbn he doga
Political stant good comment
NT. RAMARAO NE VENNUPOTU PIDICHARU... ADHIKARAM KOSAM
😂 fake news 😂
దళితులు క్రిస్టియన్ అయితే? ఇక్కడ ఉద్యోగాల ఆ ఉద్యోగం హిందూ కు కక్కువస్తుందా?అదే ఉద్యోగం చెర్చ్ లో చేయొచ్చు¿?
Thank you for speaking the truth. Truth always wins
Yasbrotakhatsapbro
ఎన్నిసార్లు జరిగితే జగన్ పుట్టావు
Why dpty cm is keeping mum now now.chaala powerful kadha let him order for a committee n cbi enquiry in to laddu issue n catch the culprit .first do that dpty cm sir .
పిచ్చోడి చేతిలో మైక్ శుద్ధ వేస్ట్ ఛానల్ ఎవరు చూడకండి
Cbn ku mind dobbinde age prablam
Jagan The Best
Kumari durmargam chesthunnaru matha rajakiyamchesthunnaremo Ani pisthundi Anna.
Modi type dramalu adatam modalu pettindu Chandra babu @ Mahbuba Mufti of AP۔ippudu yem chaybu tado ee mama mama mama۔
Orey adi TTD not a normal temple, I too found the quality fully damaged
West TDP
Kalluleva . Deities ni viraggottinapudu emipoyarura
Nuvvu Christian vi iyyundi ela matladathavu
😢😢😢
Yantomandi caments chestunnara mirukuda allagachestunnaru kani yami tedaledu miru dabbulu tisukunnara
c.b.n..b.j.p Janssena. e 3partyloo. a.p ni adookoonttnaroo
వైసిపి పార్టి కోర్టుకి వెళ్ళింది కూటమి ప్రభుత్వం ఎందుకు వెళ్ళలేదు సీబీఐ విచారణ చేయించండి అంటే ఎందుకు బయపడుతున్నారు దొంగ ఎవరో అందరకి.అర్థం అయిందికాబట్టి టీటీడీ ఈవో శ్యామలరావు ముందురోజు ఒక స్టేట్ మెంట్ తర్వాత ఇంకో స్టేట్ మెంట్ ఇచ్చాడు
అక్కడే.తెలిసిందిగా
Manasakshi kante pedda court edi ledu
Orey normundra yedavllra
PK is CM candidate from BJP in 2029
CBN is misusing AP peoples confidence on tirupati laddu
Rey neevu hinduvu aithe drainagelo padi chavara. Ycp time lo enni temples meeda dadi jarigindi apudu ekkada chachintivi thirumal lo church plan cheyyaleda temples lo other religion employees nu recruit cheyyaleda meelanti hindulu khachitanga sarvanasanam ayi theerutharu. Om namo venkatesaya
👌💐💐
Lejend. Ana. Super. Bro. Nijam. Cheppar. Thanku. Sor
Devudi tho pettukunte enthati vadu ayina matash...games vaddu
CBN & Pawan kalyan are fake. They were caught by their own blunder mistake.
బాబు & పవన్ కళ్యాణ్ ఇద్దరు అడ్డంగా బుక్ అయ్యారు. ఇది స్వయంకృత అపరాదం. 😂
What right u got to comment on pavan or cbn ? U indicate s u r pro Jagan ysr .
🫢🫢🫢🫢🫢🫢🫢🫢🫢🫢🫢🫢🫢🫢
Chandrakant Babu marku rajakeeyam matanni addam pettukuni bratukutunnaru
Why can’t u do such job?
మామూలు నెయ్యి కూడా 350 లేదు ఎలా ఇస్తున్నారు