రేవంత్ రీవెంజ్.? "పుష్పా" అరెస్ట్ | Mahaa Vamsi Analysis On Allu Arjun Arrest

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 349

  • @dvenkateswararao4522
    @dvenkateswararao4522 23 дні тому +52

    నిజమే కొంచం గర్వం వున్న మాట నిజమే

  • @sunithabn7825
    @sunithabn7825 23 дні тому +78

    Revanth Reddy real hero..... He made to realise the power of government and police...

    • @Lee22613
      @Lee22613 23 дні тому +3

      Arrest ayithe intha radantam...india lo idi saadyam...asahyanga vuntundi...choosi choosi...ayina society 😢

    • @syalla123
      @syalla123 23 дні тому +3

      Vote for note😂

    • @naokohayate341
      @naokohayate341 23 дні тому +1

      Tvaralooo dimpeestaruuuu

    • @balakrishnayerram364
      @balakrishnayerram364 22 дні тому

      Thokka

  • @raghavarao3642
    @raghavarao3642 23 дні тому +96

    అల్లు అర్జున్ ఉత్తమ నటుడు కాదు ఉత్త నటుడు

  • @yyyyyyyyy849
    @yyyyyyyyy849 23 дні тому +22

    Extraordinory analysis... వంశీ అన్న

  • @padmabujji9908
    @padmabujji9908 23 дні тому +98

    దిక్కుమాలిన అభిమానం అవసరం సినిమా ఫస్ట్ షో చూడడం అవసరం బుద్ది వుండాలి గా

    • @amohanrao4770
      @amohanrao4770 23 дні тому

      Emi cheyyanu vellindhipillallni tisukoni avasarama adakuthuruku

  • @madhavreddy2658
    @madhavreddy2658 23 дні тому +31

    రియల్ లైఫ్ హీరోస్ ను వదిలేసి రీల్ లైఫ్ హీరోస్ నీ రియల్ హీరోస్ గా భావిస్తున్నాము.అది మనము ఆలోచించాలి.

  • @Commonman2358
    @Commonman2358 23 дні тому +113

    అల్లు అర్జున్ గారు భాస్కర్ గారికి 25లక్షలు కాకుండా కనీసం తక్కువలో తక్కువ ఒక కోటి రూపాయలు ఐనా ఇస్తే బాగుండేది షేమ్ ఆన్ యూ అల్లు అర్జున్ 25 లక్షలు ముష్టి పడేస్తున్నాడా

    • @kaneppagarisudhakar2977
      @kaneppagarisudhakar2977 23 дні тому +18

      ఆయనకు అంత మనసు లేదు సార్

    • @AR-cr2yb
      @AR-cr2yb 23 дні тому +1

      Allu arjun emaina thokki champada koti ivvataniki, nuvvu evadivi cheppataniki, nuvvu ivvu velli koti rupailu, waste fellow. Thokkalo comment

    • @AR-cr2yb
      @AR-cr2yb 23 дні тому +1

      ​@@kaneppagarisudhakar2977niku unte nuvvu iyyaradu

    • @GurucharanCheers
      @GurucharanCheers 23 дні тому +14

      Bro.. Alluarjun ivvaledu.. producer or pushpa team ani cheppadu mana babu😢😢

    • @ananthanarayanan8111
      @ananthanarayanan8111 23 дні тому +8

      Kotlu ichina aa thallini thechi ivvagalara.

  • @Venkataannapurnadandu
    @Venkataannapurnadandu 22 дні тому +9

    Hero స్మగ్ లర్ ఐతే యూత్ అది నిజం ine నమ్మి అందరూ పాడు అవుతారు ఇలాంటి సినిమా ని ఎంకరేజ్ చేయ కూడదు

  • @SVRAO-ws5vc
    @SVRAO-ws5vc 23 дні тому +19

    మన రాష్ట్ర cm పేరు తెలువనోడు మన స్టేట్ లో ఎలా ఉంటాడు..JAILLO UNTAANU BROTHER

  • @satyanarayanamurthy3337
    @satyanarayanamurthy3337 23 дні тому +36

    CM Revanth Reddy correctly said that everybody said that the arrest of pusha ii hero was illegally but not nobody supported to the deceased family. CM action is very much correct.

    • @santoshv2184
      @santoshv2184 23 дні тому +1

      In what sense due to hydra 2 people done suicide bcz of cm
      Theater incident was unexpected

    • @harishnallabuddi8654
      @harishnallabuddi8654 23 дні тому

      @@santoshv2184there is difference between accident and suicide

  • @TRUTH_Chamber
    @TRUTH_Chamber 23 дні тому +37

    సినిమా పిచ్చి తగ్గించు కుంటే మంచిది.

  • @bhagyalukky4301
    @bhagyalukky4301 23 дні тому +34

    అల్లు అర్జున్ డబ్బు మదమే కాదు పొగరు కూడా చాల ఉంది. ఒక మనిషి పోయింది అనే బాధ కూడా లేకుండా వరుసలు మర్చి పోయి కళ్యాణ్ మామయ్య వరుసకు బాబాయ్ అని నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. డైరెక్టర్ ఉన్న బాధ కూడా కొంచం కూడా లేదు. అలాంటి వనికి శిక్ష పడితే కానీ అంతరాత్మ ల గూర్చి తెలిసిరాదు. జైలుకు కూడా నవ్వుతూ పోతున్నాడు అంటే డబ్బు ఉందనే పొగరు తప్ప ఇంకోటి ఏమి లేదు.

    • @PadminiK-xc8vh
      @PadminiK-xc8vh 23 дні тому +2

      varahi bhaktudu pawankalyan ni vimarsincharu tappu lekapoina anduku that is vaaraahi

  • @SaiKrishana-p1m
    @SaiKrishana-p1m 22 дні тому +9

    తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పకపోతే తెలంగాణలో అరెస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు అల్లు అర్జున్కి ఎప్పుడు పూర్తి గుర్తుంటుంది నిద్రలో కూడా తొలుక్కుమంటాడు

  • @Alitelife
    @Alitelife 23 дні тому +29

    మంచి పని చేసారు సిఎం గారు. 🙏🙏🙏

  • @HajarathRamisetty
    @HajarathRamisetty 23 дні тому +12

    Super ga chepar sir clean ga

  • @vanisreev9909
    @vanisreev9909 22 дні тому +3

    Correct Sir

  • @shaikimamhussain2849
    @shaikimamhussain2849 23 дні тому +6

    Good information about puspa 2

  • @emmanuelramanadula8461
    @emmanuelramanadula8461 23 дні тому +9

    ఇంతవరకు రేవతి చనిపోయిన కుటుంబానీ పరామర్శించడానికి వెలలేదు

  • @VenkatKarravula
    @VenkatKarravula 23 дні тому +11

    ఒక ప్రాణం విలువ 25 లక్షలు ఒక సినిమాకి 300 కోట్లు రెమయునరేషన్

  • @ypramiladevi4453
    @ypramiladevi4453 22 дні тому +1

    Mahaa Vamsi Analysis Very Interesting...👌👍🙏

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 23 дні тому +39

    కోట్లు దోచుకోవడానికే తప్ప ఇవ్వడానికి
    మనసురావాలిగా. ప్రాణం పోయింది వీరేవాళ్ళది కదా. అభిమానులకు ఇప్పటికైనా బుద్దివస్తుందో రాదో. ఈ అభిమానులవళ్లనే అల్లు బయటకు వచ్చాడు, ఒక ప్రాణం పోయింది.

    • @kaneppagarisudhakar2977
      @kaneppagarisudhakar2977 23 дні тому

      అది అందరికి సాధ్యం కాదు, చిరు ఫ్యామిలీ కి తప్ప

    • @kuppilipatnaik9103
      @kuppilipatnaik9103 23 дні тому

      ​@@kaneppagarisudhakar2977anduke a Uday Kiran career ni nasanam chesaru utthamulu

    • @bonamvenkateswarlu7929
      @bonamvenkateswarlu7929 23 дні тому

      ఇది ఒక గుణపాఠం, ఎంత డబ్బు వున్నా, ఎంతమంది అభిమానులున్నా చట్టం ముందు సమానమే అనే దానికి ఇదొక నిదర్శనం,

  • @NagaRaju-r3h
    @NagaRaju-r3h 23 дні тому +11

    సూపర్ సార్ 😅

  • @sumathibilla6902
    @sumathibilla6902 22 дні тому +2

    Yes 💯 corect ga cheppru

  • @sandhyasriputcha8836
    @sandhyasriputcha8836 23 дні тому +36

    అసలు ఇలాంటి సినిమాల కి సెన్సార్ ఒప్పుకోకూడదు. అసలు ఇప్పుడు యువత చెడు కి త్వరగా ఎట్రాక్ట్ అవుతున్నారు. సమాజానికి చెడు మెసేజ్ ఇస్తున్నారు. హీరోస్ అలాంటి స్టోరీస్ యాక్సెప్ట్ చెయ్యకూడదు

    • @ichapuram143
      @ichapuram143 23 дні тому

      Bf lu ki bule film s ki ivvali kadha erri puku

    • @sumathibilla6902
      @sumathibilla6902 22 дні тому +1

      Prajalaku kuda buddi undali kadandi

    • @sumathibilla6902
      @sumathibilla6902 22 дні тому +1

      Pushpa lo wrong msge echadu

    • @SSRGRY
      @SSRGRY 22 дні тому

      Janalu antha violent ga thayaravuthunnaru... Cinema prabhavam

  • @SivasankarKoduru-i9y
    @SivasankarKoduru-i9y 23 дні тому +4

    Good thank you sir good message thank you🙏🙏🙏👍💐💐

  • @ramadevit4291
    @ramadevit4291 22 дні тому +2

    మంచి విశ్లేషణ అభినందనలు

  • @RaviRavi-vp2sz
    @RaviRavi-vp2sz 23 дні тому +19

    revanth anna thopu....ts good cm good design cm sir...congratulations

  • @rajupothana1337
    @rajupothana1337 23 дні тому +12

    అసలు ఆ సినిమాకు అరెస్ట్ కు సంబంధం ఉందా గవర్నమెంట్ కు

  • @venkatpsm3872
    @venkatpsm3872 22 дні тому +4

    సినిమా జరుగుతువుంటే ఈ జాతీయ నటుడు సినిమా హాల్లో కి వందల మందిని వెంట బెట్టుకొని వెళ్ళితే ప్రతి ఒక్కరు చూడటానికి ఎగబడతారు.. తొక్కిశాలట జరిగే దానికి ఆస్కారం వుంది.. ఈయనగారు ఆ సమయం లో వెళ్ళకూడదు.. తప్పు అల్లు అర్జున్ గారిదే..

  • @thoparapu
    @thoparapu 23 дні тому +27

    మన రాష్ట్ర cm పేరు తెలువనోడు మన స్టేట్ లో ఎలా ఉంటాడు

    • @aniljakanti7764
      @aniljakanti7764 22 дні тому +1

      Modda gudurra kojja nee mutthataha peru cheppara gutle

    • @jajulasrinivasarao8514
      @jajulasrinivasarao8514 22 дні тому

      Telangana valu cinemalu chudakunda cheppandy ee mara appudu alochidham

  • @Sam-rajani
    @Sam-rajani 23 дні тому +19

    AA గర్వం ఇపుడైన తగ్గితే good. Overacting, అతి ఎక్కువ.. అవార్డు వచ్చేంత నటన కౌశలం ఏముంది ఆ స్మగ్లర్ వీరప్పన్ charactor లో...
    అవార్డు వచ్చినపుడు నుండి ఓవర్ యాక్షన్, అతి ఎక్కువ..Army అంట .. ఒక ప్రాణం పోయింది బన్నీ అత్యుత్సాహం కి..

  • @thavabshaik8857
    @thavabshaik8857 23 дні тому +10

    super duper Cm sir telagana

  • @kishoresai6076
    @kishoresai6076 23 дні тому +1

    Super gha cheparu Vamsi garu

  • @manjunathgowda165
    @manjunathgowda165 22 дні тому +1

    Very good news.clear cut information given.non moral story or message to public...build up film.youth will spoil.Hero is just hero in film not in real life.
    Thank you sir for giving super real information

  • @JyothikrishnaM-r8e
    @JyothikrishnaM-r8e 23 дні тому +8

    Sir, vamshi గారు మీరంట్ ఛాలా gouravam. కాని ఈ రోజు మీ Debate ఎమి currect గా లేదు sir. ఎందుకంటె అల్లు అర్జున్ గార్ణి అరెస్ట్ ఛేయడం 100% currect sir. Sir, National Award మన India లో ఛాలా మందికి తీసుకున్నారు. అందరు మన వారే, అల్లు అర్జున్ ఒక్కడే మన వాడు కాదు ! National Award వస్తే ! అందరి కంటె గొప్ప కాదు sir ! Revathi గారు మరణం దారుణమైన సంగటణ sir. Award తీసుకోవడం కాదు sir ! అలాంటి Award తీసుకున్న అల్లు అర్జున్ ? ఎదిగే కొద్ది, వదిగి ఉండలి sir ! Revathi గారు మరణం తరువత ఈ రోజు ఇంత collection , ఈ రోజు ఇంత అని celebration ఛేసుకుంటూ ఉన్నరు sir. అసలు ఎ cinima ఐన మాములు Ticket's రేటు పెట్టి ఆడితే, ఆది గొప్ప అంతే కాని ! అలా కాకుండ రెట్లు ఎక్కువ పెట్టి, ఇంత ! అంత అంటు అనడం ఏమిటి sir , ఈ దరిద్రం .అసలు సీసలు Number ఒనే Hero మీరు sir ! ఎందుకంటే ఆ రోజు మన CBN గార్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీరు పడిన బాధ ఎంతో గొప్పది sir ! అమరావతి రైతుల కోసం మీరు పడిన బాధ ఎంతో గొప్పది sir ! మొన్న వర్షాలు time లో మీరు vijayawada దగ్గర పడ్డ కష్టం అంత, ఇంత కాదు ! నిన్న, మొన్న పేదల Rice గురింఛి మీరు పడుతున్నా బాధ ఎంతో గొప్ప sir ! ఎంతో, ఎంతో ప్రజలకు, ఛేసిన సేవ ఛేసినారు. మికు రావా లి sir గొప్ప Award, ప్రజలకు ఎలాంటి పనులు ఛేయని వారి గురింఛి , మీరు గొప్పలు మాట్లా డవద్దు sir.

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 23 дні тому +1

      సామాన్యులు చూడగలిగిలా సినిమా టికెట్ల రేటు ఉండాలి,అందుబాటు లో లేనిది వినోదం కాజాలదు.

  • @maringantisrinivas7892
    @maringantisrinivas7892 23 дні тому +1

    Supper sir

  • @sivamani3036
    @sivamani3036 21 день тому

    అల్లు అర్జున్ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు వచ్చిన, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి, అల్లు అర్జున్ కి, చెప్పుకో తగ్గ స్థాయిలో అభినందనలు తెలుపలేదు, కానీ జైలుకు వెళ్లి వస్తే మాత్రం ఇంటికి వెళ్లి మరీ పరామర్శిస్తున్న
    ఏంటో ఈ కలికాలం, చాలా వింతలు చూడాల్సి వస్తుంది

  • @jayaprakashdgm4181
    @jayaprakashdgm4181 23 дні тому +1

    Good news

  • @Meghaswin
    @Meghaswin 23 дні тому +3

    సార్ నేను కూడా ఇదే అనుకున్న నుండి

  • @NasigiNayk
    @NasigiNayk 23 дні тому +1

    Super

  • @sathaiahkp7887
    @sathaiahkp7887 22 дні тому +1

    Pusha 2 Director also equally punishable in this regard.

  • @bharadwajk8122
    @bharadwajk8122 23 дні тому +1

    Govt has proved that Rule of law is equal to all.

  • @rangarajukalidindi9524
    @rangarajukalidindi9524 23 дні тому +6

    Cinema vaallaku, Raajakiya Naayakulaku Baagaa Balicindi, Chattaalu vaallaku vartinchavu annattu gaa pravartistunnaaru.😎😎

  • @RamachondrojuVenkanna
    @RamachondrojuVenkanna 21 день тому +1

    Revanth Reddy Is Quite CORRECT CM Has DONE ABSOLUTE ACTION But Still Our Courts LAW'S Sections Have to be Changed ? Actually Justice is Not Reaching to the Families of VICTIMS ( Those Who Are Losing Their LIVES )

  • @Srcouplevlogs-76
    @Srcouplevlogs-76 23 дні тому +4

    ఒక చిన్న పిల్లల తల్లి కుటుంబంతో ప్రీమియర్ షో సెలబ్రిటీస్ వెళ్ళే ఫేమస్ theater కి dilsuknagar నుండి rtc cross వరకు జర్నీ చేసి.. thokkisalatalunde evening బ్యాచిలర్ fans somany jents వెళ్ళే night show కి చాలా మంది తాగి వెళ్తారు అంత మంది జనాలున్నపుడు పిల్లల ప్రాణాలను రిస్క్ చేస్తూ వెళ్ళడం అవసరమా.. పిల్లలకి తోపులాటలో గాలి ఆడకపోతే ఏలా అని ఆలోచించాలి..

  • @gollavenkataramana3198
    @gollavenkataramana3198 23 дні тому +4

    సినిమా యాక్టర్లుదేవుళ్ళవాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళ యాక్టింగ్ చేస్తున్నారు

  • @parnandikranthi1808
    @parnandikranthi1808 23 дні тому +1

    Revanth Reddy took correct decision in this incident

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 22 дні тому +1

    Every day is not Friday. He will also face it.

  • @soumyamlk
    @soumyamlk 23 дні тому +1

    Sir sukumar ala chepparu. Athanu act chesadu movie. Thappu Director di ( abt c.m )

  • @vompoluvenkatsatyasangamah1643
    @vompoluvenkatsatyasangamah1643 22 дні тому +2

    cinima director ఏమి చెబితే, యాక్టర్ అదే చేస్తాడు.

    • @tpshobananair8317
      @tpshobananair8317 22 дні тому

      ఒక సినిమా కి సంబంధించి ఏమి జరిగినా hero నే బలి చేస్తారు ఆ సినిమా లో చాలావరకు ఏమి చూపించినా అది కథ రాసిన వాడు సినిమాకు డైరెక్షన్ చేసినవాడు బాధ్యుడు hero director ఏది చెబితే అది చేస్తాడు

  • @sekharbabu508
    @sekharbabu508 22 дні тому

    హీరో లు ఇలాంటి సినిమాలు తీయకూడదు,

  • @venkateshwarluk3060
    @venkateshwarluk3060 23 дні тому

    Yes ! Pakka revange ! No doubt

  • @devinandula9336
    @devinandula9336 23 дні тому +2

    Rajinikanth dialogue - Debba Adurs kadhu pushpa... RR

  • @laentrada2025
    @laentrada2025 23 дні тому +1

    Any other hero meetings or rally or celebrations ki government same action teesukunte I will appreciate them.

  • @rajanirl9621
    @rajanirl9621 21 день тому +1

    Hello First See, Manager given Two days back letter to police station, Then Who will Take Auction about public people's Control 😮😮😮😮😮😮😮😮

  • @Venkysir463
    @Venkysir463 21 день тому

    Real life lo Pogaru tho vuntuna hero, anti social element ga summugler role lo acting chese Pushpa 2 youth ki message very bad he should be in jail to learn ethics and social responsibility

  • @raghupathibattu3724
    @raghupathibattu3724 21 день тому

    ప్రాణం ఖరీదు 25 లక్షలు
    Allu Arjun నిర్ణయించాడు

  • @bhaskarreddy9997
    @bhaskarreddy9997 23 дні тому +1

    నీకు కూడా కోపం వచ్చింది బ్రదర్
    నీ విశ్లేషణ చూస్తే మీకు కూడా చాలా చాలా చాలా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నావు నీ ఇంటెన్స్ ఇక్కడే కనపడుతుంది బ్రదర్

  • @pmnaidu9
    @pmnaidu9 22 дні тому

    I think he was in tense due to the death etc.. Genuine mistake by AA..
    Anyways it will be good if he is a bit grounded & have good ties with Mega Camp..

  • @Sandhya-oq7io
    @Sandhya-oq7io 22 дні тому +2

    Allu arjun ki pogaru ekkuve...CM peru aaa maathram gurthundadhaa?

  • @kirangeddada789
    @kirangeddada789 23 дні тому +3

    he is arrested only becoz of Cm name

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 23 дні тому +1

    ప్రజలు సినిమా మీద పిచ్చి బాగ తగ్గించుకోవాలి

  • @Ramu7982-mrg
    @Ramu7982-mrg 23 дні тому

    సినిమాని సినిమా లాగానే చూడాలి వంశీ గారు 😊

  • @Jayaatp
    @Jayaatp 23 дні тому +3

    అల్లు అర్జున్ ఫస్ట్ షో రాకూడదు

  • @narragopichand3166
    @narragopichand3166 20 днів тому

    Bunni is a good performer. But glorifying a smuggler sends wrong signals in to the society.

  • @kishoreg5659
    @kishoreg5659 22 дні тому

    Chiru family is like this only for ever

  • @rajumallapu9591
    @rajumallapu9591 22 дні тому

    Jani master ushuru tagilindi, master ki తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వెదవులు సపోర్ట్ లేదు, అర్జున్ కి ఫుల్ సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది కాబట్టి అల్లుఅర్జున్ త్వరగా బయటికి వచ్చాడు.

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 23 дні тому +1

    అప్రమత్తత అన కూడదు అజాగ్రత్త అని చెప్పాలి,అప్రమత్తత =జాగ్రత్త, స్ప్రహ కలిగి ఉండుట

  • @Nelloreravi-o3m
    @Nelloreravi-o3m 22 дні тому +1

    Target wonder kar

  • @machhaupendar3826
    @machhaupendar3826 21 день тому

    అల్లు అర్జున్కుటుంబాన్ని కలిసాడా

  • @tvlogin-samsung8216
    @tvlogin-samsung8216 23 дні тому +1

    Vamsi, You should see movie as an entertainment.

  • @S3_glitters
    @S3_glitters 23 дні тому

    good analysis.. real life lo evaru thopo chupistham anatu chesthunaru

  • @padmadurga6478
    @padmadurga6478 22 дні тому

    😂😂😂పేరు మర్చిపోతే జైల్😂😂😂moive లో ఇన్సిడెంట్స్ వల్ల రియల్ కక్షలు,😂

  • @NagendraDasari-ju2eu
    @NagendraDasari-ju2eu 23 дні тому

    Meeru chalaa happy gaa vunnatunnaru allu arjunni arrest chesinamdhuku me face.

  • @1966srinivas
    @1966srinivas 23 дні тому

    You are the hero to your family. Don't blindly follow cinema actors and politicians. Don't make your life at risk.

  • @klan4u
    @klan4u 23 дні тому +2

    Will the government take the same decision if someone died during political or religious meeting ?

  • @VenkatKarravula
    @VenkatKarravula 23 дні тому +1

    ప్రజలు మారరు 😅

  • @spyderman2771
    @spyderman2771 23 дні тому

    నేను ఇంతవరకు ఈ సినిమా ని చూడలేదు, I saw the last promise land… what a movie…. Cinima ne hero…. Hero cinima kadu….

  • @laentrada2025
    @laentrada2025 23 дні тому +2

    Movie dialogs,story, direction ki bunny ela responsible?

  • @m.r.reddyraghu2718
    @m.r.reddyraghu2718 23 дні тому

    వంశీ ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అయ్యింది రా బాబు నిధి.....

  • @ఏపీజనాలు
    @ఏపీజనాలు 21 день тому

    కూటమి కుట్ర అని జనాల టాక్ 😂

  • @hemalokala3401
    @hemalokala3401 22 дні тому

    One day lo arrest,,ghandi hospital,court hearing,bail...
    One day star🤣🤣🤣🤣🤣🤣

  • @Srinivasulu9326
    @Srinivasulu9326 23 дні тому +2

    aa maatram bayam pedithene vollu daggara pettukuntaru stars

  • @machhaupendar3826
    @machhaupendar3826 21 день тому

    అల్లు అర్జున్ ఒకరోజు అరెస్టు అయితే అదే అల్లు అర్జున్ ఫ్యామిలీ లో భార్య చచ్చిపోతే కొడుకు సీరియస్ గా ఉంటే ఎలా ఉందో చెప్పండి

  • @chityalasrinu9790
    @chityalasrinu9790 22 дні тому

    వీనికి మొన్న ముఖ్యమంత్రి పేరు గుర్తుకు రాలే ఇప్పుడు సచ్చేదాకా గుర్తుంటది అల్లు అర్జున్ కి

  • @RajendraKumar-ml9ns
    @RajendraKumar-ml9ns 19 днів тому

    కమల కన్నా గొప్ప నెట్లు ఉన్నారా వాళ్లకి లేని అహం వీళ్ళకి ఎందుకు.

  • @Hanira-kw3zf
    @Hanira-kw3zf 23 дні тому

    చిరంజీవి కాంగ్రెస్ రాజీనామా చేసాడు చిరంజీవి జనసేన లో కేంద్ర మంత్రి పదవి ఉంది జన సేన లో పోతాడు అని

  • @chrahul5644
    @chrahul5644 23 дні тому +1

    Arrest thapaddhu thappu chesthe evaraina.allu arjun thappu chesadu kabbatti ee phalitham anubhavinchali

  • @EeshanaBramha
    @EeshanaBramha 22 дні тому

    ఎవరికి వారు సినిమా lu సూసి తమకు అనవ్యయించుకోవడం మామూలే కాని సినిమా only ఎంటర్టైన్మెంట్ అది నిజ్జమానుకోవడం దానికనుగుణంగా యాక్షన్ లేదా అనుకరించడం సర్వ సాధాహరణం ఎక్కడ రాజకీయ కుట్ర అనేది పబ్లిక్ కి తెలుసు

  • @srinurajana2837
    @srinurajana2837 22 дні тому +3

    Revath ruling ikkada thaggali puspa.... Real hero revath thaggede le

  • @SaiKrishana-p1m
    @SaiKrishana-p1m 22 дні тому

    వంశి గారు మీరు ఇంత తెలివైనోళ్ళు కదా సినిమా డైరెక్టర్ అని చెప్తే హీరోస్ చేస్తాడు సినిమాకి రావడానికి కలిపి చెప్తున్నా మరి అంతకుముందు ఎన్నో సినిమాల్లో పోలీసులు ఎర్రిపప్పగలగా తీశారు దాని పరిస్థితి ఏంటి

  • @pushpalathakarasala230
    @pushpalathakarasala230 23 дні тому

    Arjune ni add arrest venuka chalamandi hand undi

  • @mosursai2712
    @mosursai2712 22 дні тому

    Super rules one all of once. No political. Is cinema hero, other wise, is not freedom fighter. Plz understand public.

  • @vur4182
    @vur4182 23 дні тому

    Attitude gaadiki thagina sasthi jaragalsinde.

  • @SELF-kz4pl
    @SELF-kz4pl 23 дні тому +2

    6093,థేళ్ళాంఘాణోడు, జలగడి బానిస..... ఈలాంటి డైవర్షన్ టైంపాస్ నాటకాలు వేయడం జలగడి బానిసల్లాగా పనిచేయడం..... ఇదే జీవితం

  • @silusanisatyanarayana2108
    @silusanisatyanarayana2108 22 дні тому

    అల్లు అర్జున్ గాడు 3 కోట్లు ఇవ్వాలి అ కుటుంబానికి.వాడు మనిషి పుడక పుడితే

  • @vgurappa9388
    @vgurappa9388 21 день тому

    Both are not possible

  • @sarojaravva9072
    @sarojaravva9072 21 день тому

    అల్లుఅర్జున్ bihaviour లో బాధ్యత రాహిత్యం ఎక్కువ ఉంటుంది. ప్రజల పట్ల రోడ్డు షో లో జాగర్తలు ఉన్నాయో లేదో చూసుకోక పోవడం బాదితులని పరామర్శ కి వెళ్ళాక పోవడం . వైఎస్ఆర్సీపీ కి సపోర్ట్ చెయ్యడం .kadalu ఎంచుకోవడం చాలా అవగాహన రాహిత్యం. కాన్ఫిడెన్స్ లేదు మాటల్లో సందర్భం లేకుండా నవ్వుతాడు. అతను meturity పెంచుకోవాలి. ప్రజలు మెచ్చితేనే అతను హీరో అయ్యాడు. అది అతను తెలుసుకోవాలి. ప్రజలు కూడా రియల్ కి రీల్ కి తేడా తెలుసు కోవాలి . సినిమా హీరో నీ చూడ్డానికి చిల్లరగా agabadi పోకూడదు.

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 23 дні тому +1

    మహా మీడియా మామూలు మీడియా కాదన్నా లేనిపోని లాజికల్ వెతుకుతున్నావు

  • @somasekharaiah2940
    @somasekharaiah2940 22 дні тому +2

    REVANTH..REDDY...BEST..GOOD..YOUNG..DYNAMIC...LEADER..CM..