day 2ప్రొఫెసర్ కుప్పా విశ్వనాథ శర్మ గారు

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025

КОМЕНТАРІ • 47

  • @pakkimeher5723
    @pakkimeher5723 Місяць тому +2

    ఆధ్యాత్మికత....మీ వాక్కులో...అత్యద్భుతంగా... విశదీకరింపబడుతుంది....అందుకై మేమెంతో అదృష్ట వంతులం. పతంజలి మహర్షుల అభీష్టాన్ని...అపూర్వ రీతిలో విపులీకరించినందులకు ధన్యులమయ్యాము.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkatkumar5686
    @venkatkumar5686 Рік тому +13

    మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి అర్థం కావడం లేదు. గురువు గారి నుండి ఇంతటి జ్ఞానం మాకు అందించినందుకు. గురువు గారికి సాష్టాంగ ప్రణామం. మీకు మా ధన్యవాదాలు.

  • @veenabadugu5902
    @veenabadugu5902 9 днів тому

    మీరు నిజంగా గురువు, జ్ఞానం గురించి మాట్లాడేవారు మాత్రమే నిజమైన గురువు.. జ్ఞానకోసం అలాంటి మాటలకోసం ప్రతిక్షణం పరితపించే వారికి ఉపయోగపడేవారే గురువు..జ్ఞానం గురించి మరియు సత్యం గురించి తప్ప.. ఏ ఒక్క మాట వృధాగా పలకని వారే గురువు...మీకు ధన్యవాదములు గురువుగారు...పతంజలి మహర్షి గారు యోగ అభ్యాసాలు నేను అన్నిటినీ అనుసరించాను..ఇప్పుడు మిరు చెప్తుంది నాకు స్పష్టంగా తెలిసినవే మిరు చెప్తున్న విధానం నాకు చాలా ఆనందన్ని శ్రద్ధను కలిగిస్తుంది...మీకు కృతజ్ఞతలు గురువుగారు..

  • @anathalaxmi3459
    @anathalaxmi3459 Місяць тому

    గురువుగారి కి నమస్కారం చాలా బాగాచెప్పారు స్వామి 🙏🙏🙏

  • @veenabadugu5902
    @veenabadugu5902 9 днів тому

    పతంజలి మహర్షి గురించి మరియు కాకాసురుడు గురించి చెప్పిన కథ..ఆ మాటలకు నా మనస్సు మిమ్మల్ని గౌరవిస్తుంది..జ్ఞానం కోసమే జీవితం అనుకునేవారు అబద్ధం అస్సలు చెప్పలేరు..చాలా సంవత్సరాల క్రితం నా తల పై కాకి తన్నిపోయింది..అక్కడి నుండి నా జీవితం మొత్తం ఏకాంతంలో గడుపుతూ అతను ఏం చేస్తున్నాడో నాలో కూడా అదే విధంగా సాధన మరియు అది తప్ప నాకు అదొక్కటే ఇంకొక్క పనిపై శ్రధ్ధ లేదు..నేను మిరు ఇది చెప్తుంటే ఆశ్చర్యపోయాను..మిరు ఇది నమ్మకపోయినా పర్వాలేదు కానీ, ఇది నిజం..

  • @vasudhav9226
    @vasudhav9226 2 місяці тому

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 Рік тому +1

    ಗುರುನಾಥ ನಿಮ್ಮ ಪ್ರಬೋದ ಪ್ರವಚನ ಇಡೀ ವಿಶ್ವ ಕ್ಕೆ ಅನಿವಾರ್ಯ ವಿದೆ ನಾವೆಲ್ಲಾ ಕೇಳಲು ಕಾತುರ ರಾಗಿದ್ದವೇ 🙏🙏🙏🙏

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 Рік тому +3

    ಎಲ್ಲಾ ಪ್ರಾಯೋಜಕ ರಿಗೂ ಅನಂತ ವಂದನೆಗಳು

  • @incometaxfile5885
    @incometaxfile5885 Рік тому +1

    I am extremely grateful for your pravachanam

  • @manjulay5461
    @manjulay5461 Рік тому +2

    శత కోటి వందనములు

  • @radhakumari-uv7ey
    @radhakumari-uv7ey 5 місяців тому

    Sree gurubhyo namaha🙏🙏🙏

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 Рік тому +1

    ఓం నమో నారాయణాయ పాదాభివందనాలు 🙏

  • @chalapathitk8972
    @chalapathitk8972 Рік тому

    Haribol, haribol, haribol, it is super knowledge and easily understandable. My salutations to my gurudevulu.

  • @srinivasbobbili3059
    @srinivasbobbili3059 4 місяці тому

    🕉️🕉️🙏🙏🙏🙏🕉️🕉️🌹🌹💐💐

  • @veenabadugu5902
    @veenabadugu5902 9 днів тому

    ఇంకా కాకి గురించి స్టోరీస్ ఉంటే చెప్పండి..ప్రతి క్షణం నాతో నేను ఉండటం ఏకాంతం నాకు చాలా ఇష్టం.అలాంటివి చెప్పండి..గురువుగారు

  • @ivaturinageswararao3604
    @ivaturinageswararao3604 Рік тому

    Sathakoti naman to GURUJI ❤

  • @sureshsharma336
    @sureshsharma336 8 місяців тому

    గురువుగారికి ధాన్యవాదాలు

  • @saravanaj6753
    @saravanaj6753 Рік тому

    Meeku Maa Padabhi vandanamulu.

  • @soujanyaspeaks
    @soujanyaspeaks Рік тому

    Very interesting. Humble pranams to Gurudeva.

  • @sitakumarigodavarthy2368
    @sitakumarigodavarthy2368 9 місяців тому

    మా purvajanma sukruthamandi mee pravachanam vinadamu

  • @narasimhachari6711
    @narasimhachari6711 Рік тому

    Dhanyavaadaha adhayapika mahodayanamaskaraha🎉🎉🎉🎉🎉

  • @lekhanirvana5334
    @lekhanirvana5334 Рік тому

    Guru devaa namonnamàha goovinda govinda

  • @manisvcsurampudi9421
    @manisvcsurampudi9421 Рік тому +1

    గురుభ్యోనమః 🙏💐.

  • @ramanammaramanamma2269
    @ramanammaramanamma2269 Рік тому

    I am not able to stop myself from congratulating ,the FOUNDATION for conducting such a magnificient program ,that too with such an eminent peronality like Sri PujyaGuruvaryulu.
    Sri Gurubhyonnamah
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @99venkata
    @99venkata Рік тому

    GURUDEVA NAMOSTHUTE🙏🙏🙏

  • @granigattu1418
    @granigattu1418 Рік тому +1

    Plz upload the another part of too

  • @bhanujyoshula5498
    @bhanujyoshula5498 Рік тому

    Guruvugaru namaskaramalu.

  • @uppalasubbalakshmi2497
    @uppalasubbalakshmi2497 Рік тому

    🙏🙏

  • @lakshmipathiyj3162
    @lakshmipathiyj3162 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnakaliga254
    @krishnakaliga254 Місяць тому

    రేపటి రోజు ఒక ‌సంవత్సరం దాటి పోయింది
    రాలేదు

  • @krishnakaliga254
    @krishnakaliga254 Місяць тому

    మూడవ భాగం లేదా

  • @kumarchannel7789
    @kumarchannel7789 Рік тому

    🙏🙏🙏

  • @ram8262
    @ram8262 Рік тому

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️✝️☪️🕉️🙏

  • @radhabaru7605
    @radhabaru7605 Рік тому

    Next time please arrange for a comfortable seat for the guruvu garu.🙏

  • @radhabaru7605
    @radhabaru7605 10 місяців тому

    TTD లో భాగవతం cheptunnappati దాటి ఇతర ప్రదేశాలలో ఎందుకు ఉండదో! 🙏

  • @krishnakaliga254
    @krishnakaliga254 8 місяців тому

    మనిషి మోసం చేయకుండా బ్రతకడానికి బుద్ధిని వినేయోగించే వారు చాలా తక్కువ మంది.

    • @veenabadugu5902
      @veenabadugu5902 10 днів тому

      yes... బుధ్ధి జ్ఞాన యోగం చేసేవారు కేవలం దేవుడి గురించే అక్షరాలను పలుకుతారు..

    • @veenabadugu5902
      @veenabadugu5902 10 днів тому

      మోసం చేయకుండా బతికేవారు బయట బ్రతకడం చాలా కష్టము..అడుగడునా మోసం చేసేవారే..

  • @manjulajoginipally3683
    @manjulajoginipally3683 Рік тому +1

    🙏🙏

  • @yelurilakshmitulasiratnam7270
    @yelurilakshmitulasiratnam7270 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vemurigayatri5535
    @vemurigayatri5535 Рік тому

    🙏🙏🙏

  • @saradadevi808
    @saradadevi808 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Рік тому

    🙏🙏🙏

  • @subharamaswamy3929
    @subharamaswamy3929 Рік тому

    🙏🙏🙏

  • @sitakumarigodavarthy2368
    @sitakumarigodavarthy2368 9 місяців тому

    🙏🙏🙏🙏🙏