R, agraharam గీతా మందిరం బాబా గుడికి వెళ్లే మధ్యలో ఉంటుంది మీరు అక్క చెల్లెలు ముగ్గురు ఉండేవారు బహుశా ఈ మధ్య చిన్న ఆమె అనుకుంటున్నాను మూడు హోటల్లో వరుస గానే ఉంటాయి మూడు ఒకే రకమైన టేస్ట్ తో ఉంటాయి వీరి దగ్గర ఆవిరి కుడుములు తినడానికి నేను బృందావన్ గార్డెన్స్ నుండి అటు సైడ్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ తినేవాడిని వారు వాటిని పెద్ద ఇడ్లీ అని అనేవారు
Aa matram kudumulu( regular ga guntur lo prati chota dorukutayi)..veetikantey tasty ga geetha Cafe ki exact ga back side arundelpet 5th line lo try cheyyandi..meeru assalu disappoint avvaru..3 neyyi idli 30 rupees..
దోశ, కుడుముల రుచి ఈ ఫోన్ ద్వారా చూచి అనందించడం తప్ప ఇంకేమీ చేయలేము. కాని మీ తేట తేనె వంటి తెలుగు భాష వింటుంటే దోశ కుడుము మాట ఎలా ఉన్నా చక్కటి పంచ పంచభక్ష్య పరమాన్నములతో విందారగించినట్టు గా ఉంది. ఎన్నాలయిందో ఇలాంటి విందారగించి.
Mee Video loo Nethi entha khammagaa undhani varninchaaroo, anthakannaa Khammagaa meeru aa nethini varninche vidhaanamu adhbhuthangaa unnadhi. It’s like watching golden old Telugu movie….
R, agraharam గీతా మందిరం బాబా గుడికి వెళ్లే మధ్యలో ఉంటుంది మీరు అక్క చెల్లెలు ముగ్గురు ఉండేవారు బహుశా ఈ మధ్య చిన్న ఆమె అనుకుంటున్నాను మూడు హోటల్లో వరుస గానే ఉంటాయి మూడు ఒకే రకమైన టేస్ట్ తో ఉంటాయి వీరి దగ్గర ఆవిరి కుడుములు తినడానికి నేను బృందావన్ గార్డెన్స్ నుండి అటు సైడ్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ తినేవాడిని వారు వాటిని పెద్ద ఇడ్లీ అని అనేవారు
Bro correct address pettu bro konacham
Pattabhipuram home delivery undaa. Cost pay chestamu. Tq
Rates chala darunam..idli ni veellu kudumu antunnaru..veellu vesey konchem neyyi tho aa kudumulu anabadey idli 3 pieces 60 rupees anta..thokkalo dosa 40 anta..rates chala yekkuva..taste kuda average..aa matram taste guntur lo yekkada ayina dorukutundi..nenu cheppedi nammaka pothey oka sari velli jebulu Khali cheyinchukondi..appudu meerey msg pedataru..
Aa matram kudumulu( regular ga guntur lo prati chota dorukutayi)..veetikantey tasty ga geetha Cafe ki exact ga back side arundelpet 5th line lo try cheyyandi..meeru assalu disappoint avvaru..3 neyyi idli 30 rupees..
నేను మీ తెలుగు భాష మీద వున పట్టు కి నా నమస్కారం
మీలాంటి వాళ్ళు వల్ల మన భాష గొప్పతనం తెలుసునది.
నేను కూడా గుంటూరు నుంచి
మీ అల్పాహార ఆస్వాదనా ప్రవచనం బహు బాగు..అచ్చ తెలుగు సాంద్రత కూడా బాగుంది.. పరభాష పదాల సంకరం లేకుండా..
మీరు తెలుగు లో వర్ణన చెయ్యడం చాలా అభినందనీయం....నమఃస్సుమాంజలి
Okka English word lekunda chala Baga chebutunnaru dhanyavadalu
అచ్చ తెలుగులో మీరు చేసిన వ్యాఖ్యానం చాలా బాగుంది
ధన్యవాదాలు రామారావు గారు
దోశ, కుడుముల రుచి ఈ ఫోన్ ద్వారా
చూచి అనందించడం తప్ప ఇంకేమీ చేయలేము. కాని మీ తేట తేనె వంటి తెలుగు భాష వింటుంటే దోశ కుడుము మాట
ఎలా ఉన్నా చక్కటి పంచ పంచభక్ష్య పరమాన్నములతో విందారగించినట్టు గా
ఉంది. ఎన్నాలయిందో ఇలాంటి
విందారగించి.
ధన్యవాదాలు
maa manasu ahladanga anandanga untundi mee video s choostunnantasepu.
mikkili dhanyavadhamulu sahodara 😊😊😊. ....👌👌👌👌....👍😊
ధన్యవాదాలు రమేష్ గారు
నేను మీకు అబీమనిని అయిపోయాను
మీ యొక్క తెలుగు బాషా సంభాషణ చూసి 👏🤝
నైస్ వీడియో 👌
Quality of Dosa...superb
My sweet home❤
నమస్కారం ఆండి 🙏
నమస్కారం 👍
Idi memu regular thine tiffin our all freind s favourite spot best place oka sari try chesyhey Inka regularaga veltha vuntaru
గుంటూరు లో sai temples చాలా ఉన్నాయి, address చెప్పండి
Super Loki , ee madya busy valla videos chudaledu anni Eeroju chustunna.ela unnaru
ధన్యవాదాలు అన్న.. బావున్నాను.. మీరు ఎలా ఉన్నారు
Meru varnichadam chala baguntundi..
మీ 🤝ప్రణవ్ న్స్, బాగున్నది.
Mee Video loo Nethi entha khammagaa undhani varninchaaroo, anthakannaa Khammagaa meeru aa nethini varninche vidhaanamu adhbhuthangaa unnadhi.
It’s like watching golden old Telugu movie….
SIR MEE VOICE SUPERRRRRRRR SIR
ఆట వెలది పద్యము : నెయ్యి అట్టు, ఇడ్లి, నెయ్యితో దోశలు, నెయ్యి ఉప్మ, పెసర నెయ్యి మయము అల్ప హారములను అద్భుతముగ చేసి వండి పంచి నారు వందనములు
Guruvu garu Mee Telugu ki naa padha abi vandham andi
నమస్కారం అన్న గారు
ధన్యవాదాలు నవీన్ గారు ఎలా ఉన్నారు
@@LOKFOODBOOK బాగున్న అన్న
Anargalamyna adbhuthamyna telugu🎉
Good
I love telugu madi karnataka bt settled telagana hyd kannada fluency vundi telugu yekkuva using dosa my favourite recipie
ధన్యవాదాలు అండి
Me telugu chala bagundi andi okka english padam kuda ledu
1:47
Super..... Quality ❤️❤️❤️❤️❤️
U speak very good and Pleasent, keep rocking
Nice video Anna 💚💚
Location Please Sir
Nalla sai temple
Super Thamudu 👍👍
ధన్యవాదాలు అన్న👍
లోకనాథ్ గారు మీరు ఎదుటి వారిని కూడా తెలుగు లో మాట్లాడే విధంగా ప్రోత్సహించడం మంచిది మీ వీడియో లో
Atlau hotel antaru sir
khhaminchagalaru okka angla padam vadinanduku. ...🙏
Really tasty food
Super
ప్రసాద్ గారు👍
mana ilanti chinna pakashala ni prothshahinchali
Nice video anna
Super anna
బ్రో మీ వాయిస్ మాత్రమే సూపర్ స్వామి వారికి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇవ్వండి తిరుమల తిరుపతి కి
తెలుగు బాష బాగుండి
Hi loknad garu ela unnaru
బావున్నాను సాయితేజ గారు.మీరు?
Address pls
Present tiffin centre ledu anukunta construction jarugutundii
Address?
Don't miss to try
Share Google map location
Addrees
Always love your presentation lokanath garu from guntur ♥️
ధన్యవాదాలు👍
Hi
AGHRAHARAM NEAR KONERU GUNTUR
హాయ్ సర్
ధన్యవాదాలు విశ్వనాథ నాయుడు గారు
Hi anna
తమ్ముడు👍
Normal Telugu bhasha mataladandi chalu
ధన్యవాదాలు..అలానే మీరు తెలుగు గురించి తెలుగులోనే తెలిపితే బావుండేది శైలజ గారు
Looks yummy #jobshorn @JobsHorn
Super