BEST OF GHANTASALA VOL : 3 & LYRICS/గాన గంధర్వుడు ఘంటసాల గానామృతం Vol : 3

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • BEST OF GHANTASALA VOL : 3 & LYRICS/గాన గంధర్వుడు ఘంటసాల గానామృతం Vol : 3
    #songslyricsatozghantasala
    WATCH & LISTEN MORE HITS & BEST OF GHANTASALA VIDEOS Play List
    BEST OF GHANTASALA: • BEST OF GHANTASALA
    PLEASE DONATE SOME OF RUPEES FOR MAINTAIN THIS UA-cam CHANNEL .
    This Channel Is Not Earning Even A Single Rupee From UA-cam Side.
    This Channel Is Maintained By Our Funds And The Donations From Songs Lover's. If You Wish To Support This Channel Please DONATE AS FEEL TO DO. We Are Very Very Thankful To You If You Even Donate A Some Rupees.
    AND SUPPORT OUR CHANNEL BY DONATING SOME RUPEES FOR CHANNEL MAINTENANCE
    * DONATE
    ---------------
    MANDULA CHANDRA MOHAN
    SBI
    A/C NO : 62004349944
    IFS CODE SBIN0020650
    HYDERABAD TELANGANA 500020
    PayPal
    www.paypal.me/MChandraMohan939
    WE WORK HARD ON THIS CHANNEL FOR MORE TIME
    #songslyricsatoztelugu
    1) 0:00 రేపంటి రూపంకంటి
    చిత్రం: మంచి చెడు (1964)
    సంగీతం: విశ్వనాథన్ రామమూర్తి
    గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
    నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
    రేపంటి రూపం కంటి
    పూవింటి తూపుల వంటి
    నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
    రేపంటి వెలుగే కంటి
    పూవింటి దొరనే కంటి
    నా కంటి కళలు కలలు నీ సొమ్మంటి
    నా తోడూ నీవైవుంటే నీ నీడ నేనేనంటి
    ఈ జంట కంటే వేరే లేదు లేదంటి(2)
    నీ పైన ఆశలు వుంచి ఆ పైన కోటలు పెంచి(2)
    నీ కోసం రేపు మాపు ఉంటిని నిన్నంటి
    రేపంటి రూపం కంటి
    పూవింటి తూపులవంటి
    నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
    నే మల్లెపువ్వై విరిసి నీ నల్లని జడలో వెలిసి
    నీ చల్లని నవ్వుల కలసి ఉంటే చాలంటి(2)
    నీ కాలి మువ్వల రవళి నా భావి మోహన మురళి(2)
    ఈ రాగ తరలి తరలి పోదాం రమ్మంటి
    రేపంటి వెలుగే కంటి
    పూవింటి దొరనే కంటి
    నా కంటి కళలు కలలు నీ సొమ్మంటి
    నీలోని మగసిరి తోటి నాలోని సొగసుల పోటి
    వేయించి నేనే ఓడీ పోనీ పొమ్మంటి
    నే నోడీ నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి
    రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి
    రేపంటి వెలుగే కంటి
    పూవింటి దొరనే కంటి
    నా కంటి కళలు కలలు నీ సొమ్మంటి
    రేపంటి రూపం కంటి
    పూవింటి తూపుల వంటి
    నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
    2) 3:41 చందురునిమించు అందమొలికించు
    చిత్రం : రక్తసంబంధం (1962)
    సంగీతం : ఘంటసాల
    గీతరచయిత : అనిసెట్టి
    నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
    పల్లవి :
    చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
    నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
    కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
    లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే(2)
    చరణం 1 :
    అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా .. నాటి కధ పాడనా
    కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కథ పాడనా .. కన్నీటి కధ పాడనా
    కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కథ పాడనా
    కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే .. చెల్లి నా ప్రాణమే
    మము విధియె విడదీసే వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే .. మిగిలెనీ శోకమే
    విధియె విడదీసే.. వెతలలో ద్రోసే.. మిగిలెనీ శోకమే
    చరణం 2 :
    మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే
    పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా
    బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా
    కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా
    పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా
    బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా
    దివిలో తారకలు .. భువిలో మానవులు ధూళిలో కలసినా
    అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే..
    లాలి పాపయి హాయి పాపాయి.. లాలి పాపాయి జో జో..
    లాలి పాపాయి జో జో ..
    3) 9:00 మబ్బులో ఏముంది
    చిత్రం : లక్షాధికారి (1963)
    సంగీతం : టి. చలపతిరావు
    గీతరచయిత : సినారె
    నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
    పల్లవి :
    మబ్బులో ఏముంది...
    నా మనసులో ఏముంది.. నా మనసులో ఏముంది?
    మబ్బులో కన్నీరు..
    నీ మనసులో పన్నిరు.. నీ మనసులో పన్నీరు..
    అవునా..ఉహు..ఊ..ఊ....
    చరణం 1:
    తోటలో ఏముంది.. నా మాట లో ఏముంది? నా మాటలో ఏముంది?
    తోటలో మల్లియలు.. నీ మాటలో తేనియలు.. నీ మాటలో తేనియలు ..
    ఉహు..ఊ..ఊ..ఊ..
    ఊహు..ఊ..ఊ..ఊ..
    చరణం 2 :
    చేనులో ఏముంది?.. నా మేనులో ఏముంది?.. నా మేనులో ఏముంది?
    చేనులో బంగారం.. నీ మేనులో సింగారం... నీ మేనులో సింగారం
    ఏటిలో ఏముంది?.. నా పాటలో ఏముంది?... నా పాటలో ఏముంది?
    ఏటిలో గలగలలు.. నీ పాటలో సరిగమలు... నీ పాటలో సరిగమలు
    నేనులో ఏముందీ?.. నీవులో ఏముంది?... నీవులో ఏముంది?
    నేనులో నీవుంది... నీవులో నేనుంది... నీవులో నేనుంది
    నేనులో నీవుంది నీవులో నేనుంది
    నీవులో నేనుంది నేనులో నీవుంది...
    అహ..ఆ..అహ..ఆ..
    అహ..ఆ..అహ..ఆ..
    4) 13:26 జగమే మారినది
    చిత్రం : దేశద్రోహులు (1964)
    సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
    గీతరచయిత : ఆరుద్ర
    నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
    పల్లవి :
    ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...
    జగమే మారినది మధురముగా ఈ వేళ(2)
    కలలూ కోరికలూ తీరినవి మనసారా
    జగమే మారినది మధురముగా ఈ వేళ
    చరణం 1 :
    మనసాడెనే మయూరమై పావురములు పాడే
    ఎల పావురములు పాడే(2)
    ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత
    అవి అందాల జంట(2)
    నెనరూ కూరిమి ఈనాడే పండెను(2)
    జీవితమంతా చిత్రమైన పులకింతా
    జగమే ... ఈ వేళ
    చరణం 2 :
    విరజాజులా సువాసన స్వాగతములు పలుక
    సుస్వాగతములు పలుక
    తిరిగాడును తేనెటీగ తీయ్యదనము కోరి
    అనురాగాలా తేలి
    ఎదలో ఇంతటి సంతోషమెందుకో(2)
    ఎవ్వరికోసమో ఎందుకింత పరవశమో
    జగమే ... ఈ వేళ
    5) 17:00 మనిషి మారలేదు
    చిత్రం: గుండమ్మ కథ (1962)
    సంగీతం: ఘంటసాల
    గీతరచయిత: పింగళి
    నేపధ్య గానం: ఘంటసాల, లీల
    THANKS FOR LISTENING
    THANKS FOR WATCHING
    THANKS FOR SUBSCRIBE
    *IMPORTANT NOTICE
    These All Songs Are Copyrighted. We Just Edited And Published To Audience For Entertainment Purpose Only. All Songs Rights Reserved to the Respective Movie Label & Audio Company Owner's.
    DISCLAIMER NO COPYRIGHT INFRINGEMENT OR COMMERCIAL GAINS ARE INTENDED.THIS IS ONLY BEING USED FOR EDUCATIONAL AND INFORMATIVE PURPOSES ONLY

КОМЕНТАРІ • 18

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 Рік тому +5

    Ghantasala gari paatalu madhuramuga ne vuntai

  • @paparaokancherla4609
    @paparaokancherla4609 6 місяців тому +2

    Gantasala gana gandharva you are the god gift to the Telugu people all over the world

  • @vodapallyshyam9734
    @vodapallyshyam9734 Рік тому

    🙏🙏

  • @jagadeeswararaoippili3732
    @jagadeeswararaoippili3732 2 роки тому +4

    గాన గంధర్వుడు గంటశల,మా అందరి హృదయాలలొ చిరఞీవిగా వున్నారు

  • @srirammurthy5617
    @srirammurthy5617 2 роки тому +2

    EXCELELENT

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 2 роки тому +2

    ఘంటసాల తెలుగు వాడిగా పుట్టడం మన అదృష్టం. పురాణాలలో గంధర్వులు ఎలా పాడారో మనకు తెలియదు కాని మన ఘంటసాల మాత్రం వాళ్ళకంటే గొప్పగా పాడారని మాత్రం చెప్పగలం. జోహార్ ఘంటసాల గారు.

    • @SongsLyricsAtoZ
      @SongsLyricsAtoZ  2 роки тому

      Thanks for your Support
      Correction Chesaanu Sir
      Thank You Very Much

  • @krishnarjunaraobollu2342
    @krishnarjunaraobollu2342 2 роки тому

    Super

  • @venkatramireddy6958
    @venkatramireddy6958 2 роки тому +1

    Old is Gold songs

  • @vodapallyshyam9734
    @vodapallyshyam9734 Рік тому

    🙏🙏👍

  • @sksiddibasha925
    @sksiddibasha925 2 роки тому +1

    Sk. సిద్దు బాషా

  • @venkatadurgambasakhamuri8338
    @venkatadurgambasakhamuri8338 2 роки тому +1

    Hi hu

  • @bujjibhavani3197
    @bujjibhavani3197 2 роки тому +3

    Tqqq1

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 2 роки тому +3

    👌👌👌

  • @sambasivarao5168
    @sambasivarao5168 2 роки тому +1

    First song Manchi Chedu. Film you are wrong sir please correct 10-10-2021sunday. than you sir

    • @SongsLyricsAtoZ
      @SongsLyricsAtoZ  2 роки тому

      Thanks for your Support
      Correction Chesaanu Sir
      Thank You Very Much

  • @leelakumarinekkant3998
    @leelakumarinekkant3998 2 роки тому +2

    1 song repanti roopam kanti is not from film Jocker and neither it was written by veturi nor Vamsi is not the music compose. this song is fromfilm Manchi-chedu(1964) starring NTR and B. Sarojadevi. written by Acharya Atreya , Music composed by Viswanathan Rammoorthy

  • @lakshmanaraoavala4636
    @lakshmanaraoavala4636 2 роки тому

    Voice clear ga ledhu. bago ledh