USA లో భోగిపళ్ళు Celebrations | Bhogi Pallu for our twin girls

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • భోగి పండుగను USA lo మా కుటుంబంతో ఆనందంగా జరుపుకున్నాం! ఈ వీడియోలో మా Twin బేబీలకు భోగిపళ్ళు వేయడం, పండుగకు సంబంధించిన ప్రత్యేక సంప్రదాయాలు, మరియు మా మొదటి భోగి వేడుక ఎలా జరిగిందో మీతో పంచుకుంటున్నాం. USA లో ఉంటూనే మన సంప్రదాయాల్ని కొనసాగిస్తూ పండుగ ఆనందాన్ని ఆవిష్కరించడంలో చాలా Happy ga అనిపించింది.
    మీ Family లో భోగి పండుగను ఎలా జరుపుకుంటారో comments lo చెప్పండి! మరిన్ని తీయని జ్ఞాపకాల కోసం మా చానల్‌ను subscribe చేయండి! 😊
    మీ ఆశీర్వాదాలను మా పిల్లలకు like మరియు share రూపంలో తెలియజేయండి! 😊🎉

КОМЕНТАРІ • 44