ధనుర్మాసం పూజ తేలికగా చేసుకొనే విధానం | Dhanurmasam Thiruppavai Puja simple way | Nanduri Srinivas
Вставка
- Опубліковано 8 січ 2025
- Dhanur masam is coming up. This video lists what are the DOs and DONTs during Dhanurmasam. Also it explains the simplest way to do Puja during Dhanurmasam
Uploaded by: Channel Admin
Puja PDFs and audios are available at the below link. Use your GMAIL id to download
1) Dhanurmasam Puja Lyrics - PDF
drive.google.c...
2) Tiruppavai Pasuras in Telugu - PDF (Our Pranams & thanks to the yogis of Sri Krishna Ashramam Peddamuttevi for translatiing them to Telugu for the welfare of devotees)
drive.google.c...
3) Tiruppavai Telugu & Tamil chanting Audio by Sri EVM Acharya garu - MP3 file ( Our Sincere thanks to Sri Ekkirala Ananta krishna Guru dev for making this audio available to devotees)
Link:
drive.google.c...
Q) Link to Alwars charitras by Nanduri garu
A) • 12 ఆళ్వార్ల చరిత్రలు ...
Q) రోజూ 30 పాశురాలు చదవాలా, ఒక్కటి చదివితే చాలా?
A) 30 పాశురాలు చదవడానికి 15 నిముషాలు పడుతుంది. కుదిరితే మొత్తం చదవండి, లేకపోతే ఒకటి చదవండి
Q) నాకు Night Shift, 9 గంటలకి తప్ప పూజ చేయలేను - మేము ఏమి చేయాలి? (Lot of similar questions)
A) ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎలా కుదిరితే అలా చేయండి. చేయడం ముఖ్యం. నియమాలన్నీ వెసులుబాటు ఉన్నవారికి.
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు ఈ వ్రతం చేయవచ్చా?
ఆ) చేయకూడదు
Q) 2024 సంవత్సరంలో ధనుర్మాసం ఎప్పుడు ? When is Dhanurmasam in 2024?
ఆ) 16-Dec-2023 to 13-Jan-2024
Q) వ్రతాలూ దీక్షలూ చేసేటప్పుడు వేరే ఊళ్ళు తిరగకూడదా?
ఆ) ఒకే చోట చేస్తే మీతో పాటు ఆ ప్రదేశానికి కూడా శక్తి వస్తుంది. అందుకోసం ఆ అనియమం పెట్టారు. ఊరు వెళ్లదల్చుకుంటే వెళ్లవచ్చు. ఏ ఊరిలో ఉన్నా ఆ రోజు ఆ సమయానికి పూజ చేయడం ముఖ్యం.
Q) మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు, ఏం చేయాలి?
ఆ) Internet లోంచి Printout తీసుకోండి
Q) ధనుర్మాస వ్రతం వ్రతం మాకు ఆనవాయితీ లేదు, ఏం చేయాలి?
ఆ) ఆనవాయితీ లేకపోయిన చేయవచ్చు. ఇది శుభప్రదమైన వ్రతం
Q) మాంసాహారం మానేయాలా?
ఆ) ఈ నెల రోజులూ మానేయాలి.
Q) ఆడవాళ్లకి అడ్డంకి వస్తే?
A) 4 రోజుల పాటు పూజ ఆపేసి , మళ్ళీ 5 వ రోజు నుంచీ చేయండి. ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ల చేత ఆ 4 రోజులూ చేయించడానికి ప్రయత్నించండి . వాళ్ళు చేయకపోతే , 5 వ రోజు నుంచీ మీరు ప్రారంభించండి
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#spiritual #pravachanalu #dhanurmasam #dhanurmaasam #godadevi #thiruppavai #thiruppavaipasurams #srirangam #Ramanujacharya
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
Acharya meekhuu namaskaramuhuluhuu entha baga chepharooo naakhuu thiruphavai chesi a travathe adbhutha mania bhagha Swamy labincharuuu anthaa krsna arphanam thiruphavai parama satyam
W
నమస్తే స్వామి 🙏🏻జై శ్రీమన్నారాయణ మీరు ఇంతకు ముందు పెట్టిన ఆల్వార్ చరిత్రలు కొన్ని తెలుసుకున్నాను. మిగిలిన ఆల్వార్ చరిత్ర లు పెట్టండి స్వామి. ఆ చరిత్రలు పుస్తకాల రూపంలో వస్తే మరింత మందికి చేరుతుంది అని నా అభిప్రాయం.
Nenu 2018 lo first time chesanu Andi ....naku appudu 21years ma Amma garu chesedhi ...nenu educated kabati ...ammavaru naku yedaina isthe nenu Amma ki Puja chesta Ani pattu Patta...2 days ayyaka morning 5ki nenu temple velthe yevaro lady red saree veskoni face antha pasupu puskoni pedha kunkum bottu pettukoni kanipinchindi ...andarini adiganu ah time lo unna vaalu ni ...yevvaru chudaledhu annaru....ammavaru nanu anugrahinchindi ...nenu appudu 27 days baaga nista ga chesa....naku next dhanurmasam vachelopala engagement ayindi ...3rd dhanurmasam lopala pelli ayindhi...4th dhanurmasam nenu pregnant and 5th cheyaludhu Andi appudu balintha and papa asal night padukonedhi kaadu...e year naku 5th year cheskunta ....ma husband ayithe chaala calm and complete opposite...opika yekkuva and orpu yekkuva ...ma parents ni baaga chuskuntadu...nanu papa ni ye lotu lekunda chuskuntadu ....enthaku minchi Amma enkem evvali chepandi...relax and tension Leni job thanadhi and life kuda saafi ga potundhi Amma Daya valla
నేను జన్మతః శైవుల్లో పుట్టినప్పటికీ, కృష్ణ పరమాత్మ అంటే విపరీతమైన పిచ్చి.. రోజూ కన్నయ్యని రకరకాలుగా అలంకరించుకుని తరించిపోతుంటాను. ధనుర్మాస పూజ అంటే ఏంటో తెలియని నేను ఈ మీ వీడియోని చూసి ఎంతో స్వఛ్చమైన ప్రేమతో , ఆధ్యాత్మికంగా ఎదగాలన్న కోరికతో, మీరు చెప్పిన అన్ని నియమాలను అత్యంత శ్రద్ధ తో పాటించి, పూజ చివరన నా కన్నయ్యను ధ్యానించి,ఆయన కోసం రోజూ ఏడిచేదాన్ని...😭😭😭 విచిత్రంగా 30 రోజులు కాకమునుపే నాకు భ్రుకుటి మధ్యలో ఏదో తెలియని తేలికపాటి నొప్పి లాంటిది ( అదెలా చెప్పాలో అర్థం కావట్లేదు)మొదలైంది...అదేదో ఆరోగ్య సమస్య ఏమో అనుకున్నాను...తరువాత గూగుల్ చేసి, కొందరి మహాత్ముల వద్ద నేను తెలుసుకున్నదేటంటే అది ఆజ్ఞా చక్రం శక్తివంతం ఔతుంది అని...అందువల్లే అలా సన్నని నొప్పి కలుగుతుందని... ఇప్పుడు అలా నొప్పి రావడం లేదు..కన్నయ్య ను ధ్యానిస్తే మళ్ళీ అలా నొప్పి మొదలవుతుంది...చాలా చాలా ఆశ్చర్యపోయాను గురువు గారు...🙏🏻🙏🏻🙏🏻ఇది నేను నా గొప్ప కోసం చెప్పడం లేదు...తిరుప్పావై వ్రతం ఎంత గొప్పదో చెప్పాలన్న ప్రయత్నం మాత్రమే!!! వ్రతం ఆచరించిన 30 రోజులు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను...నన్ను నా కన్నయ్యకు మరింత చేరువ చేసింది... 365 రోజులు తిరుప్పావై చేయాలనిపించింది..కానీ కుటుంబ బాధ్యతల మధ్య కుదరటం లేదు..
ఇది కచ్చితంగా ఆ గోదాదేవి మహిమే...🙏🏻🙏🏻🙏🏻తిరుప్పావై లాంటి అద్భుతాన్ని రచించి మనకు అందించిన తల్లి🙏🏻🙏🏻🙏🏻...ఆ పూజ ఎలా చేసుకోవాలో మాకు సవివరంగా చెప్పినందుకు మేము సదా మీకు కృతజ్ఞులం గురువుగారు🙏🏻🙏🏻🙏🏻...మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే ఔతుంది 🙏🏻🙏🏻🙏🏻
ఇకనుంచి ప్రతి సంవత్సరం తిరుప్పావై వ్రతం తప్పకుండా ఆచరించి, చివరకు నా కన్నయ్య నన్ను శాశ్వతంగా తన చెంత కు చేర్చుకోవాలన్నదే నాకున్న ఒకే ఒక కోరిక🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీ కృష్ణ🙏🏻🙏🏻🙏🏻 రాధే!!! రాధే!!!🙏🏻🙏🏻🙏🏻
నేను స్టూడెంట్. నాలాంటి యువత చాలా మంది మిమల్ని మీ యొక్క వచనాలు పాటిస్తూ ఉన్నారు . నేటి కాలం హిందు యువత మన సనాతన ధర్మాలను పాటిస్తూ ఉండటం గొప్ప విషయం . ❤️😊
Super 💖
శతరుధ్రీయం గురించి కూడా చేప్పండీ గురువుగారు లోక హీతం కోసం
చాలా సంతోషం ధనుంజయ్ గారు.. ఆ భగవంతుడి కృప మీ పై సదా సర్వదా ఉండుగాక..
I too a student
బాగా చదువుకొని.. మంచి ఉద్యోగం కావాలని .అమ్మవారిని ఉపాసన చేయండి..
గోదాదేవి తల్లి అనుగ్రహం తప్పకుండా మీ పైన ఉంటుంది..🙏🙏🌹🌹
స్వామీ ! నా మొర ఆలకించి ధనుర్మాస వ్రత ఆచరణ, తిరుప్పావై, తెలుగు లో మీ విశ్లేషణ నేను కోరియుంటిని, నా కోరిక నెరవేరుస్తున్నారు, ధన్యులము.
పరొపకారార్ధం ఇదం శరీరం అనే సూక్తి గుర్తుకు వచ్చే పుణ్యాత్ములు
మీరు, మేమంతా మీకు రుణపడి ఉన్నాం. నమస్తే🙏🙏
గురువు గారికి
నమస్కారములతో
మీరు పెట్టిన ఆళ్వారుల చరిత్రలు ప్రతి ధనురమాసం లోను చదువుకోగలుగుతుననాము
దయ చేసి 30 పాశురాలకి అర్థం , తాత్పర్యం , తత్వ విచారణ తో కూడిన వీడియోలు చేయవలసిందిగా కోరుతున్నాము
అంతరార్థం తెలుసుకోవాలని ప్రతి ధనురమాసం లోను అవి చదువుకోవాలి అని మా కోరిక
ఈ సంవత్సరం మీరు చెప్పిన విధంగా కార్తిక మాస అభిషేకం చేసుకున్న... ఆ అనుభూతి అనుభవించాక జీవితాంతం చెయ్యాలి అని అనుకుంటున్న... నేను ఏ కోరిక కొరుకోకుండ మొదలుపెట్టా... కానీ ఒక్కొకటి గ ' ఈ పని నావల్ల ఇంకా అవ్వదు' అనుకున్న పనులు అవతున్నవి... ధన్యవాదములు...🙏🙏🙏🌺
Wow..all d best brother..
Nenu chesanu kani Naku Anni kastale, ma Amma ki Cancer detect ayindhi..m
తిరుప్పావై గురిమ్చి చాలా బాగా వివరించారు ధాన్యవాదాలు. మాకు తెలియని విషయాలు తెలియజేసారు. గురువుగారు ఒక విన్నపం అరుణాచలం గుడి గురించి మాకు తెలియచేయండి మీకు కుదిరినప్పుడు🙏🙏
Much needed and expected video.
I'm doing Danurmasam from three years. This is third year. Andaru ee vratannai acharinchalani korukuntu nanu. Tiruppavai chadivi artam cheskondi, chala prasantanga vuntundhi. Mana life change aipotundhi. Vaikunta ekadashi aipoyaka appanundi bada vesedhi, ayyo ika dhanurmasam aipotundhi kada ani. 11 nelalu wait chesa, I'm so happy now 🤗
మీకు, మీ కుటుంబానికి చాలా కృతజ్ఞతలు అండి 🙏🙏🙏🙏
మీవల్ల ఎంతో మంది భక్తి మార్గం వైపు కు వస్తున్నారు. ఎంతో శ్రద్దా భక్తితో పూజ చేసుకోగలుగుతున్నాము. 🙏🙏🙏🙏🙏
నమస్కారం సార్ నమస్కారం మిరు చాలా మంది కి మంచి విషయాలు చాలా చక్కగా చెప్పారు గురువుగారు తెలియని విషయాలు తెలుస్తున్నాయి గురువు గారు
Audio link in Description is really helpful. Mee punyama ani first time First time Godadevi thiruppavi modalupettanu. Godadevi meedwara mamalni pilustondi.
గురువుగారు పాదాలకు పాదాభివందనం 🙏🙏అయ్యా నేను ధనుర్మసా పూజ చేయ సంకల్పించితిని.. కావున తమ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను... జై గురుబ్యోనమః
Naku nijanga Meru chepinatlu exactly na manasu feel avtundi andi devudi pyne Prathi sec manasu lagnam avtundi chala santhosham ga undi
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏..
మీకు చెప్పడం మర్చిపోయాను నేను మీరు చెప్పిన విధంగా నెల రోజులు కార్తీక మాసం మా ఊరు శివాలయం గుడిలో బిల్వ వృక్షం
మొదటిలో శివలింగం కొంచెం పెద్దది ఉంది..
ఎప్పటినుంచో ఉంది.. నేను ఎటూ నెలరోజులు శివాలయంలో విష్ణు ఆలయంలో దీపారాధన చేస్తాను..
నేను ఒక్క రోజు ముందు మాత్రమే మీరు చెప్పిన నెల రోజులు అభిషేకం వీడియో చూశాను అంటే కార్తీక మాసం 5 వ తేదీ కదా 4వ తేదీ చూశాను మీ వీడియో.. అంతే
ఇంక సంకల్పం చేసుకున్నాను నెలరోజులు చేయాలి అని.. మాకు పాలు పోసే అబ్బాయికి ఆవు పాలు తీసుకొని రమ్మని చెప్పాను కాకపోతే నాకు మీరు చెప్పిన విధంగా 6 గంటల టైం లో చేయలేకపోయాను ఎందుకంటే పాలు తీసుకు రావటం అనేది పాలు పోసే అబ్బాయి చేతిలో కదా ఉండేది అతను కొంచెం లేటుగా తెచ్చేవాడు 5.45/ 6:00 కూడా టైం అవుతుండేది.. నేను ప్రదక్షణ ముగించుకుని ఆకాశ దీపం దర్శించి ఆకాశ దీపం లో నూనె వేసుకొని గుడిలో దీపారాధన చేసుకొని బిల్వవృక్షం దగ్గరికి వద్దకు వెళ్ళే సరికి అక్కడ కూడా దీపారాధన చేసి ఆచమనం.. సంకల్పము ఇవన్నీ అయ్యేసరికి 6:30 అవుతుండేది అందుకని
మీరు రోజు ఒక టైం పెట్టుకోమని చెప్పారు కాబట్టి 6:30 పెట్టుకున్నాను..
నెల రోజుల్లో సైక్లోన్ కారణంగా మూడు రోజులు నేను గుడికి వెళ్ళి చేయలేకపోయాను.. ఎందుకంటే వర్షాల కారణంగా.. బిల్వ వృక్షం దగ్గర వర్షం పడుతుంది.. సంకల్పం మొదటి అక్కడే చేసుకున్నాను కాబట్టి మూడు రోజులు నాకు నాగా పడింది.. 30 రోజులు కార్తీక మాసం అయిపోయింది సరే ఆ మూడు రోజులు ఎందుకు చేయకుండా ఉండాలి అని.. ఆ మూడు రోజులు కూడా చేద్దామనుకుని మళ్ళీ మనసులో 41 రోజులు చేస్తే మండలం చేసినట్టు లెక్క కదా అని చేయడం మొదలుపెట్టాను.. ఆవు పాలు తీసుకు వచ్చే అబ్బాయి మధ్యలో గోమాత పాలు ఇవ్వడం లేదని తీసుకొనిరాకపోవటం ఇలా ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి.. నిన్నటికి 35 రోజులు పూర్తి అయినాయి.. ఇంకా 6రోజులు మాత్రమే ఉన్నాయి.. మహాశివుడు దయవల్ల ఈ ఆరు రోజులు కూడా పూర్తి చేసుకోవాలని మహాశివుడు పాదాలకు నమస్కరించుకుని మీకు కూడా ఈ విషయము విన్నవించుకుంటున్నాను నా యొక్క సంతోషాన్ని మీతో.. మరియు మన ఛానల్ మిత్రులందరి తో పంచుకుంటున్నాను..
ఇంకొక విషయం.. మీరు నాగ కవచం వీడియో కూడా పెట్టారు కదా.. నవంబరు 14 కార్తీక మాసం లో చూశాను 15వ తేదీ నుంచి నాగ కవచం కూడా చేస్తున్నాను.. కవచం కూడా 41 రోజులు చేయాలి అని సంకల్పం చేసుకున్నాను..శివాలయంలో ఐదు తలల నాగేంద్ర స్వామి..
మరియు పెనవేసుకున్న నాగేంద్ర స్వామి ప్రతిమలు రెండు ఉన్నాయి..అంటే మధ్యలో ఐదు తలల నాగేంద్ర స్వామి ఉంటారు..
అక్కడ దీపారాధన చేసుకుని నాగ కవచం చేసుకొని ఆవు పాలు నైవేద్యం పెట్టుకుంటున్నాను.. నేను సంకల్పం చేసుకున్నది నా పనులు పూర్తి కావాలని గురువుగారి పాదపద్మములకు నమస్కరించి కోరుకుంటున్నాను.. మొదటి నుంచి మా అమ్మగారికి మహాశివుడు అన్న అమ్మవారు అన్న చాలా ప్రాణం భక్తి విశ్వాసాలు.. అప్పుడప్పుడు విజయవాడ తీసుకెళ్ళమని నన్ను పదే పదే అడుగుతుంది ఈ కరోనా టైంలో కుదరటంలేదు.. మా అమ్మగారికి ఉన్న భక్తి విశ్వాసాలు అదే మాకు కూడా వచ్చాయి.. నాకు ఏ బాధ ఉన్న పార్వతీ పరమేశ్వరుల చెప్పుకుంటాను..
నేను చెబితే మీరు నమ్మరు ఏమో నాకైతే తెలియదు కానీ నేను గుడిలోకి వెళ్లి అమ్మవారికి నమస్కారం చేసుకొని.. ఖడ్గమాల మొట్టమొదట శ్లోకం ఉంటుంది కదా అది చదువుతుంటాను.. ఎందుకో ఆ తల్లిని చూడగానే చిరునవ్వులు చిందిస్తుంది.. ఎంత నవ్వు మొహంతో పలకరిస్తూ ఉంటుంందో.. నేను ఎప్పుడు శివాలయానికి వెళ్లి అమ్మను చూసి నమస్కారం చేసుకొని స్తోత్రం చేస్తుంటే అలా నవ్వుతూనే ఉంటుంది అప్పుడు నేను
అనుకుంటుంటాను అమ్మా నేను వచ్చినందుకు సంతోషం పడుతున్నావా.. అని..ఈ మెసేజ్ పెడితుంటే కూడా ఏడుస్తూనే ఉన్నాను.. కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి.. మెసేజ్ పెట్టలేక పోతున్నాను కంటి వెంట నీళ్లు అడ్డం వస్తున్నాయి జై శ్రీ మాత్రే నమః 🙏🙏🌹🌹
బాబూ నువ్వు రాసినది చడివెను.నాకు 80యే ళ్ల వ యస్సు.నువ్వు చేసిన 35రోజు లా పూజ కే ఈశ్వసృ రు డు నిన్ను కారునిస్థడు. నే ను vi ది క బ్రాహ్మణ కుటుంబములో పుట్టి 80వ యేళ్ళ వయసులో వున్నాను .నీకు నా ఆశేస్సులు
@@ramadeviravi1060 మీ పాదపద్మములకు కోటి నమస్కారములు 🙏🙏.. కొన్ని సమస్యలలో ఉన్నాను..మీ ఆశీస్సులు నాకు
బలాన్ని చేకూరుస్తున్నాయి.. మీరు ఎక్కడ ఉంటారు అమ్మగారు
Sri matre namaha
నేను చాలా కాలం నుంచి ఎన్నోసమాస్యలు భయం పట్టుకుంది దూగ్గమ్మ అమ్మ మాఅమ్మ నా ప్రాణమే అమ్మ నాపేరు రమాదేవి అమ్మ కీ చేపండి
Sri mathra namah 👍🏻
గరువుగారికి
నమస్కారములతో
మీరు పెట్టిన వీడియోల్లో మొత్తం అందరు ఆళ్వారుల చరిత్రలు లేవు
కనుక దయచేసి అందరు ఆళ్వారుల చరిత్రలు మాకు అందజేయాలని కోరుతున్నాను
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
గురువుగారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏
Jai Sreemanarayana guruvu garu. Tiruppavai gurunchi intha gopaga cheparu. Oka Vaishnava laga chala chaaa...la santhosham ga anipistundhi meru andariki ela teliya cheyadam alwar la gurunchi chepadam 🙏🏻🙏🏻
శ్రీ కామాక్షి శరణం మమ..చక్కగా వివరించారు..చాలా కృతజ్ఞతలు గురువు గారు...
Godhadevi gurinchi nenu last year Dhanurmasam lo Chinna Jeyer Swami vaari dwara telusukunanu. 🙏🙏🙏🙏... Bhakti TV lo... Chala thanks Guruvu Garu 🙏🙏🙏
మీ నుంచి మాకు అందిన విష్ణుమూర్తి మహా ప్రసాదంలాంటి.. విషయం గురువుగారు గురుభ్యోనమః 🙏🙏🙏ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
నమస్కారం నమస్కారమేంటి గడపాటి శ్రీనివాసరావు గారు మీరు చేసే పూజలు మీరు చెప్పే పూజలు చాలా బాగున్నాయి అనేసి చాలా మందికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాము ధన్యవాదాలు 🙏
Dhanurmasam kosam wait chestu unanu. Entho santoshanni istundi. Maname Krishnudu tho unatu untundi.
Ammavaraki entho dhanyavadalu, pranamalu.
Hi mam 🙏
నమస్కారం గురువు గారు. 🙏🙏🙏 నాకు ఇంతవరకు ధనుర్మాస వ్రతము ఇలా చేయాలని తెలియదు. మీద్వారా తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. పూజ చేస్తుంటే చాలా బాగుంది. పూజకు ఆటంకాలు రావద్దని కోరుకుంటున్నాను.
శ్రీ గురుభ్యోనమః. మీ మార్గ దర్శ కత్వంలో భగవంతుని వైపు అడుగులు వేస్తున్నాము. మీకు 🙏🙏🙏🙏శతకోటి 🙏🙏🙏
🙏🙏 chala Baga vivarincharandi...Video choostunnantha sepu teliyakundaane ananda bhashpaalu vastunnayi...Hare Krishna.. 🙏
గురువుగారికి నమస్కారం
శ్రీ లక్ష్మణ యతీంద్రులు వారి తిరుప్పావై తెలుగు రచన మాకు అందించవలసినదిగా
కోరుచున్నాను
Okka dislike kudaa raaledhu chudanndi guruvgaru...adhi mana sanatana hindu darmam yokka goppathanam...inkaa mana guruvgari prathyekatha😍😇Dhanyawadhalu guruvgaaru🙏nenu roju vintaanu guruvgaaru...chaganti gaaru cheppina bhagawatham🤗🤗Meeru cheppe matalu amma paadey jolaa paatalaa untundhi🤗chaganti gaari tharvathaa meere ma manasulaki bagaa cheruvayyaru😇😌Thank u soooo much guruvgaaru😁😁😁
Since 4 days I'm watching ur videos and sharing to friends, so good to here from u sir
ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః గురువుగారికి పాదాభివందనములు
🎇🥰🤗
నమస్కారం గురువు గారు ధనుర్మాస వ్రతం గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదములు గురువు గారు
మారిమలై పాశురములో గురుదేవా,సింహం గుహలో నుంచి నిద్ర లేచి వచ్చినట్లు అంటుంది ఆండాళ్ తల్లి,ఆ నిరాకార నిరూప నిర్గుణ వేదమనే గుహనుంచి ఆ శక్తి వెనుక ఉన్న ఆ శాక్తమనే సింహమే మనకు గోచరమౌతుంది అద్భుతః అద్భుతః తిరుప్పావై పాశురములు🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🥰🥰 ఆండాళ్ దివ్య తిరు తిరు వడిగళే శరణం 🥰🙏🙏🙏🙏💅💅💅💅🥰🥰🥰
మీరు చాలా బాగా కృషి చేస్తున్నారు ... మనసు బాగా లేనప్పుడు మీ వీడియోస్ మంచి స్ఫూర్తి ని మరియు దర్శనీయ స్థలాలు మహిమల గురించి చాల బాగా చెప్పుతున్నారు . ధన్యవాదాలు స్వామి 🙏 మీకు blue yeti microphone పంపగలను for better recording. Please accept my small gift. 🙏
Chala danyavadamulu nanduri Srinivasa guruvu garu meru chese prathi video andhariki upayogapaduthundhi🙏🙏🙏🙏🙏Dhanurmasam ma urlo kuda Baga chestharu, Inka samacharam teliyachesthunandhuku dhanyavadamulu🙏🙏🙏🙏🙏
జై గురు దేవ దత్తా...🙏
లక్ష్మణ యతింద్ర గురుదేవులకు పదభి వందనములు , ధనుర్మాస వ్రతం రసదుని అనేపెరుతో పుస్తకం ఉన్నది ఎంతో ఆద్భుతమైన వివరణ నేను ఆ పుస్తకాన్ని గత 30 సంవత్సరాలుగా follow అవుతున్నాను , ఓం నమో భగవతే వాసుదేవాయ
గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు దయచేసి రేణుక ఎల్లమ్మ గురించి ఒక వీడియో చేయగలరని నా మనవి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai srimanarayna. 🙏 Annayya garu. Chala chala tnks. Konni years nunchi Ela cheyai Ane alochanalo unnanu. Now chala clarity vachindi. Tapakunda chestanu. Tnq so much
vaibhava laxmi vrta vidhanam gurinchi chepandi plzzzzzzzzzz demo video kuda pettandi plzzz neneu 1 month nunchi aduguthunnanu plzz reply🙄🙄😏🙂🙂🙂
Namaskaram gurugaru nenu Mee videos ni regular ga chusi konni patisthanu andhulo ee dhanurmasam pooja okati nenu ee samvatsaram dhanurmasam pooja chesanu, vratham chesinanduku chala adrustanga feel ayyanu nenu oka korika tho chedam anukoni ee pooja modalupetta chesinandhuku Naku chala ante chala vidhaluga kalisi vachindi nenu anukuna dhanikante enno ratelu santhoshani ichindi and naa jeevitham Ela unadhi ante em ardham ayedhi kaadhu etu kakunda intlo ne 4yrs aindi Naku pelli ayi pillalu leru, nenu Kali ga gadipanu pelli ayyaka naa jeevitha inthe vantintike ankitham anukoni chala badhapadda, kani vratham chesaka Naku chala manchi opportunity vachindi jeevithame maripoindi , ammavaru naa enno korikalu neraverchindi nischalamaina manasu tho chesaanu and nenu pedhaga emi korukoledhu , meeru eppudu cheptaru kadha manam korukunte ravanthe istadu, aa devudu thaluchukunte kondantha istadu ana mata naa vishayam lo jarigindi. and Meeru ee sari ananta vratham gurinchi chepparu aa vratham kuda chesanu. adhi Mee valle sadhyamaindi guruvu garu Mee padhalaki naa namaskaralu meeku sathakoti vandhanaalu. Meeru chese videos maa lanti valaki devudu deggariki chala telikaina margam lo santhoshani manashanti ni istundi.
Lokah samstha sukinobhavanthu.
Namaste guruvu gaaru
Tiruppavai kannada translation dorakite meeku nene chala krutagnalu avtaanu🙏🙏🙏
My student and job are all blessings of God and videos I have seen form this channel.
I would request the team to create a content for freshers doing jobs and living in PGs.
If u have any vacancies jobs ,pls tell me
Meru cheppinatlu Dussehra Navarathri appudu slokalu chaduvukunna kudurinananni varaku, naku job vacchindhi chala danyavadamulu Nanduri Srinivas guruvu garu🙏🙏🙏🙏🙏Jai Shivadurga matha ki🙏🙏🙏🙏🙏,jai Lakshmigodha deviNarayana🙏🙏🙏🙏🙏
Hi Team,
Thanks for all your efforts to protect our santana dharma especially Nanduri Srinivas garu, and his family members who are involving all in his activities especially Channel Admin too.
Sir pls check once if your free means
The audio which you have provided in the description is not working sir.
Pls check once
Appreciate all your works many more to go like this
God bless you with all comforts😊
పరమాత్మ ను ఎలాగైనా కనుగొనాలి,మీరు చెప్పిన ఈ వాక్యం నిజం,ఈ తిరుప్పవై చేస్తూ ఉంటే కూడా వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ మనకు అర్ధం కాద కాదు మనసుకు గోచరమౌతారు,వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గురు దేవులు వేదాల గురించి చెప్తుంటే ఇంకా పూర్తిగా అర్ధం ఐంది, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద జై జై జై శ్రీ మన్నారాయణ్,గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🙏🙏💅💅💅🥰🥰🥰🥰
గురువుగారు మీ పాదాలకు నమస్కారం 🙏🙏
E video chusaka naku kallalo neelu tirugutunai guruvugaru. Chala santoshanga undi.
Samayam kudirite kalyanam video cheyandi Guruvugaru. Nalaga baitaki velaleni varu intlo ne chesukuntamu.
Chaganti bhagavatham is eternal and nothing comes near to it. Must watch.. thank you for promoting it.
Guruvugariki satakoti vandhanalu , mevallane jivithamlo nenu chala chenge chesukunna tandri, enka purtiga jivithanne marchukovalanukutunna guruvugaru, meeru naku devudutho samanam tandri 🙏🙏🙏🙏🙏🙏🙏
Guru garu ki namaskaramlu,memu vengamamba gari harathi ,meeru cheppinadaggarinundi, chesthunnamu,ma intlo,na husband lo chyala change vachindi,me padhamulaku sathakoti vandanamulu,7Saturday pooja 4th,weeks indi,maku marriage 10 yrs indi,santhanam kalagalani blessings ivvandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏namo venkateswayya
ధనుర్మాసం నెల రోజులు గోదాదేవి తల్లి రంగనాథ స్వామి వారి ఉపాసన చేయండి తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది
గోదాదేవి తల్లి మీ కడుపున పుడుతుంది
Vangamamba gari harathi denilo vundi
@@suneethamoodi2672 meru jio savan lo vengamaambha muthyala Hararhi ani type cheyandi.....,audio vasthundhi vintu swaami vaariki Hararhi ivvandi
m.ua-cam.com/video/rbunp55RQ-Q/v-deo.html
Guru gari... video m.ua-cam.com/video/rbunp55RQ-Q/v-deo.html
Swamy Saranam… I got it swamy mee vedio lone meeru samadanam chepparu.swamiee saranam.
గురువుగారికి మీకు పాదాభివందనం, ధనుర్మాసం పూజలు చేయాలంటే ఏటి సుతకంలలో ఉన్నవారు ఈ పోక్కల్లు చేయరాదు అని చెప్పారండీ, మా ఇంటిలో బండవుల్లో ఎవరు ఒక్కరూ మా తాతగారు అన్న తమ్ముడు సంతానంలో 3 -4 ఏళ్ళలో చెన్నిపోతనురు అండి, దయచేసి ఈ ప్రశ్నకు జవాబు ఏవండీ, మేము పూజ చేస్సు కోవచ్చ
Thanks a lot for your valuable words and interesting speech on dhanurmasa vratham pooja
Thank you guru garu for this wonderful vedio🙏
I am working as a fresher at Chennai. Please create a video on best temples to be visited nearby Chennai along with sthalapuranam so that I can visit in my weekends.
You can google
See Nanduri Garu’s video named ADI SHANKARACHARYA’s SRICHAKRAS
Google lo search chedukondi....manasu tho prardhisthe prathi chota devudu untadu....meru weekends lo me nearby chusukondiiii......
Teliyani vishayalu baga cheptunnaru
Guruvugaru mee valana ma lo Bhakthi peruguthundhi thankyou
Jai srimannarayana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐💐💐💐
Srinivas garu meku chaala chaaala thank you sir.. eneno vedios chestuna meku padhabi vandanam maku direct dhevudi darshanam cheskunna feeling vastundi me matalu vintunte.. manasu balekapothe me vedios chustam ante ardam cheskondi me opika me dedication manasuki cheruthundi sir.. nadoka request sir. Vemula vada, komuravelli, kondagattu lanti dhevastanala gurinchi kuda vedios cheyandi plzzz. Thank you sir...🙏
చాలా చాలా సంతోషం స్వామి ధన్యవాదములు స్వామి జై శ్రీమన్నారాయణ స్వామి 👌👍🙏🙏
Hi mam 🙏
Guruvu gariki namaskaramulu
Mutyala harati modalu pettaka atuvanti addamkulu raledu venkateswara swami ki danyavadalu kani 35 days harati bagane ecchanu 36th day uru vellalsi vacchini
Migilina 5 days maroka inti daggara ecchanu
Finally I finished mutyala harati thanks to guruji
Namaskarm guru garu
Chala manchi videos thaliyani veshayalu chaga chapthunaru tq so much guruv garu
జై శ్రీమన్నారాయణ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం 🐦🐦
Sir melanti guru vu garu dorakatam ma adrustam me valla memu anipoojaliu chala easiga chesukununam tq sir
5.42 daggara correct cheppaaru guruvu garu 🙏🙏🙏 veelaithe oka video cheyandi alantivaallaki ardamayyelaaga..🙏
Namaskaram, the tiruppavai pasuram chanted by master evm acharaya garu had only 27 are there in the audio uploaded by you... Please provide us remaining 3 pasurams chanted by him as soon as possible... I have been listening everyday all pasurams chanted by him and he recited them so heartfully...
Guruvugaru namaskaram. Tirupati lo Govinda raja swamy gurinchi vivarinchagalaru. With lots of gratitude and reverence I salute 🙏.
Om gurubyonamaha 🙏🙏🙏🙏
Baga cheptunnaru ,chala vishayalu
గురువుగారికి నమస్కారం మీరు చెప్పినట్టు సుందరకాండ పదహారు రోజులు చదివాను మీరు చెప్పిన నియమాలతో నిష్టగా చదివాను.హనుమంతుడు కలలో దర్శనం ఇచ్చాడు నిజస్వరూపంతో
మీరు ధన్యులు స్వామి🙏🙏🙏
Avnaaa ,yee book chadivaaaru, plz cheppandi .nenu start cheyali anukuntunnaanu
@@sowjanyakuruva7920 sundara kanda is from ramayana
Lucky fellow
@@sowjanyakuruva7920 Ramakrishna matam valla book baguntundi guruvugaru saggest chesindi e bookne
Telugu lo anda chestunnaru Dhanyavadamulu 🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు 🙏
Hi mam 🙏
Maku teliyani. Vishayalu Chala baga chapparu Thank you 🙏 guruvugaru
Those last lines of this episode u said r really true as like ur mind n heart🤗🤗🙏🙏😀😀
Dhanurmasa puja vidhanam pdf koraku dhanyavadamulu🙏
Jai Shri Krishna 🙏
గురుభ్యోనమః, ధన్యవాదాలు గురువు గారు
Geeta Jayanthi subhakankshalu Sir
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
Namskram guruvu garu simhachallam charethra gureche chypataneke.
Guru garu can you tell Varanasi temple mystery please 🙏🙏 I am bhavika I am studying class 6 and I always listen to your mystery and I like to research about temples so please can you tell kasi Varanasi mystery please 🙏🙏🙏🙏🙏
Chala adbutham ga undi siva astotaram... Spatika lingam tho palu neelu vebuthi tho abishekam chestuna swamy
ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ నమః
ధన్య వాదములు గురువుగారు🙏చాలా బాగా వివరించారు ధనుర్మాస వ్రత విధానం గురించి
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Mi pravachanalu maku chala baga nachhayi guruvugaru 🙏🙏
Guruvu garu....please explain us about ayyappa swami deeksha and charitra 🙏🏾🙏🏾
Please guruvu garu 🙏🏾
Nijame guruvugaru nenu pelliki mundu nistaga chesa Naku manchi bharta vacharu
SARALA JAI SRIMANNARAYANA 🙏🙏🙏 VANDE GURU PARAM PARAAM 🙏🙏🙏
Chala thank u so much guruugaru 🙏🙏🙏🙏🙏 andaru devudu nne pujja cheyalli andarki manchi Garghali anni mee alochanna chala manchi gga vundi memu anduru
Mee videos chala memu anduru chala runnapodunamu guruugaru
గురువు గారి కి ధన్యవాదాలు 🙏🙏🙏
Mundugane cheppi samaja prajalandari kshemanni (positivity dvara) korutunna meevantivari videos Kaliyugamlo dorikina amruta bhandamandi Guruvugaru👍👌🙏🌺
నమస్కారం గురువుగారు
Guruji chala baga chepparu meeku satakoti namaskaram lu
గురువు గారు సాలగ్రామ పూజ, అభిషేకం ఆడవాళ్ళు చేయవచ్చా. దయచేసి తెలియజేయండి.🙏🙏🙏🙏
Srinivas garu meku padabivandanalu
నమస్తే గురువు గారు 🙏🙏
మీరు చెప్పిన మంత్రములు..
ఖడ్గ మాల, కష్టాల కనక దుర్గ , దత్త కవచము పారాయణ చేయడం వల్ల మా అమ్మాయిలు పెళ్లి చాలా బాగా అమెరికా లో చేశాము..
మొన్న November 17..2021
ఒక అమ్మాయి
November 28th 2021 రెండవ అమ్మాయీ కళ్యాణం చేశాము.
కానీ పెద్ద అమ్మాయీ కాపురం లో కొంచెం కలతలు వస్తూ వున్నాయి
దయచేసి మీరు ఏదైనా పరిహారం కానీ పరిష్కార మార్గం గానీ చెప్పండి మీరు చెప్పిన మంత్రం. ఏదైనా తప్పకుండా చేస్తాము.
ఇక్కడ దాకా వచ్చాము అంటే మీరు చెప్పిన మంత్రముల వల్లనే మాకు మీ మీద చాలా నమ్మకము 🙏🙏
Namaskaram amma. Sree maatrey namaha🙏. ua-cam.com/video/FcQG4YzOIc0/v-deo.html
Ee video chudandi. Nanduri Srinivas Rao gaaru marriage taruvatha vacchey problems ni kuda ela solve chesukovali chepparu video lo. Full ga chudandi amma. Video last varaku chudandi, Mee samasyaku parishkaram dorakavacchu🙏.
Daanitho paatu ua-cam.com/video/BYW_nSfU3m4/v-deo.html
And ua-cam.com/video/I7k2GYE7BLI/v-deo.html videos kuda nanduri Srinivas Rao gaarivi chudandi🙏. Sree maatrey namaha 🙏
@@yourbudgetpicks9897 Naku Pelli set avaka chala badha padthundha please em prayanam cheyali cheppandi 🙏🙏
@@bsandeep7815 ua-cam.com/video/FcQG4YzOIc0/v-deo.html brother meeru kuda idhey video chudandi nanduri srinivas gaaridhi 🙏. Sree maatrey namaha 🙏
Demo video chesthey first time vratham pooja cheskuney variki helpful ga untundhi
Namaskaramandi ...mem mutyala harati chesthunamu..chala diff vachindi intlo..thank u so much Swamy...
Danurmasa vratam ki pratiroju tala snanam cheyala telapandi pls....
First day cheste chalu
Ye poojakaina roju tala snanam akkarledu . Mamulu snanam chaalu. Inka weekly tala snanam elago chestaaru kadaa.
Generally tala snanam Wednesday and Saturday rojullo edo oka roju best.
Periods ayyaka tala snanam chesthe chaalu. Adi kuda kunkudu kayalatho chesthe tala challaga undi juttu untundi.
Tala snanam ayyaka juttu viraboskuni kakunda , chivarlu mudi vesi pooja cheyaali.