Asher Andrew Audio - Analysis by Bro VKR ఆషేరు ఆండ్రూ అబద్దపు బోధ పై బ్రదర్ VKR గారి విశ్లేషణ..

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 16

  • @s.dcreations2026
    @s.dcreations2026 4 місяці тому

    చాలా చక్కగా అర్థం చెప్పినందుకు వివరించినందుకు వందలు అన్నయ్య...
    ఇప్పటికైనా క్రైస్తవ ప్రజలు దేవుని వాక్యాన్ని పరిశీలించి బోధకులు చెప్పేది ఒక్కటి రెండు సార్లు చూసుకోవాలని వేడుకుంటున్నాను
    నిజమైన సంఘ సేవకులు వాక్యనుసారంగా ఉన్నవారిని కలిగి ఉండాలని నా విజ్ఞప్తి
    సాధ్యమైనంత మట్టుకు మీ మీ దగ్గర ఉన్న స్థానిక సంఘములో సభ్యులుగా ఉంటే మరి మంచిది ✝️🙏🙏🙏

  • @sridharkollabathula
    @sridharkollabathula 4 місяці тому

    Praise the lord,
    వాక్యాన్ని తమ అవసరాలకు అనుగుణంగా
    వక్రీక రించడం,
    విశ్వాసులను మోసగించడం,
    మేము దేవుని సేవకులం అని తమను
    తామే మోసం చేసుకోవడం,
    ఇది దేనికోసం..?
    డబ్బుకోసమా , పేరు కోసమా..?
    ఆ సేవకుడు ఆత్మ పరిశీలన చేసుకో
    వలసిన అవసరం ఉంది.
    థాంక్యూ బ్రదర్, విశ్వాసులను
    మేల్కొలుపు తున్నందుకు....

  • @kbuchibabu3619
    @kbuchibabu3619 4 місяці тому

    చక్కగా వివరణాత్మకమైన సందేశాన్ని ఇచ్చారు

  • @avinashcheekka8598
    @avinashcheekka8598 4 місяці тому

    Praise the Lord brother God bless you మీరు ఇలాంటివి మాకు తెలియపరిచారు thank you so much brother నిజముగా మేము నిజముగా మోసపోతున్నాము వాక్యము చదవక అవగాహన లేక ఆర్ధం చేసుకోలేక పోతున్నాం సరిగ్గా వాక్యాన్ని చూపించి తెలియ పరిచారుGod bless you brother❤❤❤

  • @gondelaappalaramudu
    @gondelaappalaramudu 4 місяці тому +1

    ఈ సత్య వాక్యము సరిగా విభజించడం అనేది ఏ తరంలో ఏమి ఉందో ఏ యుగములో ఏముందో తెలియకే ఈ అపార్థం వస్తున్నాయన్న మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు ఆ విషయం ఎందుకో డాన్ బ్రదర్స్ కి అర్థం కావట్లేదు

  • @deepmshoc1163
    @deepmshoc1163 4 місяці тому

    VKR...ANNA U R CORRECT...

  • @VenkataraoMandapalli
    @VenkataraoMandapalli 4 місяці тому

    ఎస్ సార్ యూ r 100%కర్రెక్ట్ సూపర్ అన్న.. Galathi5.:6

  • @RajendrakumarG965
    @RajendrakumarG965 4 місяці тому +1

    7 th month according to Jewish calendar September/ October thisrei is Hebrew calendar 7th month ( lunar calendar)

  • @RajendrakumarG965
    @RajendrakumarG965 4 місяці тому +1

    Jewish first month is abib or Nisan our calendar it is March/April

  • @pastormachadavid493
    @pastormachadavid493 4 місяці тому

    Yes 💯 True , Jesus says Iam true Iam the way lam the life.,.
    So many false preachers comming,....

  • @deepmshoc1163
    @deepmshoc1163 Рік тому +3

    Bible Teacher:VKR
    THANK YOU...I PRAISE MY GOD N LORD for ur ministry
    Heartfully I wish you God bless your ministry...Amem

  • @hrudayaranjan3738
    @hrudayaranjan3738 Рік тому +19

    ఆశేర్ ఆండ్రూని వెంబడించేవారు తమ హృదయములను పరీక్షించుకోవాలి...
    వీరి బందకాలలో నుండి దేవుడు నన్ను అద్భుతముగా రక్షించాడు
    దేవుని నామమునకు వందనాలు

  • @deepmshoc1163
    @deepmshoc1163 Рік тому +12

    Anna no need to afraid of false preachers..like this..
    Kind of preachers..
    It's not the matter how many people stand on my side, but it's more important whether I'm on the side of God of this Universe
    God bless your ministry...Amen..

  • @Diva-ol7dn
    @Diva-ol7dn 4 місяці тому

    ❤🎉

  • @akhilaaggadi686
    @akhilaaggadi686 Рік тому +30

    Praise the lord brother..meerenti e video inni days ki upload chesaru..memu already gospel media lo chusamu...ayina తెలియక adgthanu ఒక ప్రసగనం నీ పట్టుకొని ఫాల్స్ preacher ani ela annaru meeru? Vkr pastr ante senior pastr kada athaniki chala telusi untayi తప్పులేదు అందులో... Ayina brother end days lo unnam evaru em cheppina nammatldhu vishvaasulu andhru chadvthnnru devudiki dhgra avthunnru.