ఆశిరయ్య గారి ఊరి ని చూపించాలన్న మీ ఆలోచన చాలా ఉన్నతమైనది... చాలా వరకు యాంకర్స్ ఎదుట వాళ్ళ కన్నా తమ టాలెంట్ ఆటిట్యూడ్ చూపిస్తుంటారు... కాని ఈ యాంకర్ గారు చాలా మర్యాదపూర్వాంగా ఆ ఊరి ని కూడా బాగా కవర్ చేస్తూ చక్కగా ఇంటర్వ్యూ చేసారు.... హ్యాట్సాఫ్ to ఆశిరయ్య గారు.. డబల్ హ్యాట్సాఫ్ to the యాంకర్
సూపర్ అసిరయ్య గారు మేము మా కరవంజ గ్రామస్థులు బహుకరించిన అతి చిన్న మెమోంటో ను గుర్తుగా మీ ఇంట్లో గుర్తుగా పెట్టుకున్నందుకు మీకు ధన్యవాదాలు సురేష్ from కరవంజ గ్రామం జలుమురు మండలం శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం భాషకు అందరు హేళన చేసేవాళ్ళు ప్రస్తుతం సినీ పరిశ్రమ ఈ భాషను ఫిల్డ్ కి తెస్తున్నారు వారికి చాలా చాలా ధన్యవాదాలు జానపద కల ల కు పుట్టినిల్లు మనశ్రీకాకుళం
@@lowkithapurnarao9339 Jay Srikakulam శ్రీకాకుళం భాష అందరూ హేళన చేసేవారు ఇప్పుడు అద్భుతం అని చెప్పుకుంటున్నారు జానపద కళాకారుల వలన సినిమాల్లోనూ ఫంక్షన్ లో అద్భుతంగా పాడించు కుంటున్నారు
అమ్మా ఆశిరయ్య గారి గ్రామంతో పాటు అతడితో మాట్లాడడం చాలా నచ్చింది, మీ ప్రయత్నం ఎంతో బాగుంది, నిజంగా మీకు చాలా ధన్యవాదాలు, అతడి పాట మొదటి సారి విన్నప్పుడు ఎంతో బాగా అనిపించి మళ్లీ మళ్లీ వినాలని ఉంది, great artist
చాల బాగా ఉపయోగపడుతుందని ఆయన మాట్లాడుతూ తమ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో కూడా చాలా బాగా చెప్పారు యంకర కూడ తన వంతు సహకారం అందించాలని కోరుతూ ఉన్న ఒక రోజు పాటు ఇతర సమస్యలు పరిష్కారం కోసం తాము సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పిన విషయం తెలుసుకున్న తరువాత ఆయన మాట్లాడుతూ ఉంటే మంచి గుర్తింపు వచ్చింది
యాంకర్ ఆహార్యం, భాష ,వ్యాఖ్యనం చాలా భాగుంది.శ్రీ అసిరయ్య గారు నాకు Palasa passenger లో పాటలు పాడుతూ కనిపించే పరిచయం ఉంది.వారి తో ప్రత్యేక పాటలు పాడించుకొనే వాళ్లం.'ఈ జీవన తరంగాలలో ',పాట ఆయన నోటిపాట అద్భుతం.మాది ఆ ప్రక్క ఊరైన తొగరాం అనే ఊరు మాద.మా కళాకారుడిని ప్రపంచానికి పరిచయం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు.
ఎంతో మంది శ్రీకాకుళం కళాకారులు నేడు వెండి తెర మీద కనబడుతున్నారు అంటే అందులో ఆశిరయ్యగారు కూడ ఒకరు... నేను నిజింగా చెప్పుతున్న ఆశిరయ్యగారిని trine లో చుసేటప్పుడు అయన ఇ స్థాయికి వస్తారు అనుకోలేదు..your reyli grate sir🙏🙏 కష్ట పడితే విజయం దక్కుతుంది అని మీరు నేడు నిరూపించారు🙏🙏
EMU (palasa-vskp) Train 🚄 🚉 నేను చూసేవాణ్ని ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసేటప్పుడు అరేయ్ ఎక్కడో చూశాను రా అన్నట్టు అనిపించింది నిజంగా గ్రేట్ అతను కలే ఇంతవరకూ తీసుకెళ్ళింది
అసిరయ్య గారి వలన శ్రీకాకుళం జిల్లాకు సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి మంచి పేరు వచ్చింది. ఆయన మరింత అభివృద్ది చెందాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ అభినందిస్తున్నాను.
ఒకప్పుడు తూర్పోలు అంటే హేళన చేస్తూ ఉండేవారు... ఇప్పుడూకూడా సిటీలో మా యాసకు ఎక్కురిస్తూ ఉండేవాళ్ళు ఇంకా ఉన్నారు...కాని కళాకారులకు ఇవేమీ అడ్డు రాలేదు వారికి పాటే ప్రాణం వారికి కధే ముఖ్యంగా ముందుకు సాగుతూ తన కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్న వేళలో ... సినిమా రంగం వాళ్ళు ఇలాంటి కళాకారులను గుర్తించి వారికి సినిమా రంగంలో సముచిత స్థానం ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం.... అసిరియ్య లాంటి కళాకారుల ముందు ముందుగా మంచి అవకాశాలు రావాలని, మన ఉత్తరాంధ్ర ద్వార కోరుకుందాము...🙏🙏🙏
మన జ్జానపద కలలకు నిలువెత్తు నిదర్శనం శ్రీ శ్రీ శ్రీ బోను అసిరయ్య గారు మీ కష్ట నికి తగిన ఫలం ఇంకా దొరకలేదనిపిస్తూతుంది వాడుకుని వాడుకొని వదిలేయకుండా ఆర్ధికంగా సాయం చేస్తే చాల బాగుటుంది అని నా అభిప్రాయం ...🙏🙏🙏🙏
హేళన చేయడం అఙ్ఞానుల లక్షణం అవుతుంది...అందువల్ల దయచేసి మనమే గొప్ప మిగతవరంతా తక్కువ అని అనకూడదు...నేను 1995 - 1999 ప్రాంతాలలో మా గ్రామంలో కలక్షాపనికి జముక ద్వారా కురియబాబు పాటతో మమ్మల్ని అలరించిన జానపద కలయే యావత్తు ఎపి (ప్రస్తుతానికి) మొత్తం అసిరయ్య వారి కళ మన్ననులను పొందుతుంది..కదా..దయచేసి టెక్నాలజీ పేరుతో ప్రకృతి మాతను మరువకండి...ధన్యవాదాలు.
ఆశిరయ్య గారి ఊరి ని చూపించాలన్న మీ ఆలోచన చాలా ఉన్నతమైనది... చాలా వరకు యాంకర్స్ ఎదుట వాళ్ళ కన్నా తమ టాలెంట్ ఆటిట్యూడ్ చూపిస్తుంటారు... కాని ఈ యాంకర్ గారు చాలా మర్యాదపూర్వాంగా ఆ ఊరి ని కూడా బాగా కవర్ చేస్తూ చక్కగా ఇంటర్వ్యూ చేసారు....
హ్యాట్సాఫ్ to ఆశిరయ్య గారు..
డబల్ హ్యాట్సాఫ్ to the యాంకర్
ఆశిరయ్య గారి పాటలే కాదు.... నీ ఇంటర్వ్య కూడా చాలా బాగుంది బుడ్డి.........
Super ancaring madem
E lanti kalakarullaku manchi. Bavestu unndhi ankuriju chayandi
యాంకర్ గారు చాలా బాగా మాట్లాడారు, మంచి భవిష్యత్తు ఉంటుంది🥰
మేడమ్ మీ యాంకరింగ్ చాలా బాగుంది 👌
సూపర్ అసిరయ్య గారు మేము మా కరవంజ గ్రామస్థులు బహుకరించిన అతి చిన్న మెమోంటో ను గుర్తుగా మీ ఇంట్లో గుర్తుగా పెట్టుకున్నందుకు మీకు ధన్యవాదాలు
సురేష్ from కరవంజ గ్రామం జలుమురు మండలం శ్రీకాకుళం జిల్లా
అయన ఫోన్ నంబర్ చెప్పండి
అసిరయ్య గారు మా సిక్కోలు జానపదం ముద్దుబిడ్డ అతనికి నా పాదాభివందనం
Sumantv కి హ్యాట్సాఅప్
శ్రీకాకుళం భాషకు అందరు హేళన చేసేవాళ్ళు ప్రస్తుతం సినీ పరిశ్రమ ఈ భాషను ఫిల్డ్ కి తెస్తున్నారు వారికి చాలా చాలా ధన్యవాదాలు జానపద కల ల కు పుట్టినిల్లు మనశ్రీకాకుళం
Jai Srikakulam
Bigger
Avunu anna
Srikakulam manchi ki machi cheduki nenu na matalo cheppalenu
@@lowkithapurnarao9339 Jay Srikakulam శ్రీకాకుళం భాష అందరూ హేళన చేసేవారు ఇప్పుడు అద్భుతం అని చెప్పుకుంటున్నారు జానపద కళాకారుల వలన సినిమాల్లోనూ ఫంక్షన్ లో అద్భుతంగా పాడించు కుంటున్నారు
అమ్మా ఆశిరయ్య గారి గ్రామంతో పాటు అతడితో మాట్లాడడం చాలా నచ్చింది, మీ ప్రయత్నం ఎంతో బాగుంది, నిజంగా మీకు చాలా ధన్యవాదాలు, అతడి పాట మొదటి సారి విన్నప్పుడు ఎంతో బాగా అనిపించి మళ్లీ మళ్లీ వినాలని ఉంది, great artist
చాల బాగా ఉపయోగపడుతుందని ఆయన మాట్లాడుతూ తమ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో కూడా చాలా బాగా చెప్పారు యంకర కూడ తన వంతు సహకారం అందించాలని కోరుతూ ఉన్న ఒక రోజు పాటు ఇతర సమస్యలు పరిష్కారం కోసం తాము సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పిన విషయం తెలుసుకున్న తరువాత ఆయన మాట్లాడుతూ ఉంటే
మంచి గుర్తింపు వచ్చింది
ఆసీరయ్య గారిని బాగా ఇంటర్వ్యూ యాంకర్ గారు.. మీకు ధన్యవాదములు
అసిరయ్య గారికి మేము కూడా పెద్ద fan అయిపోయాం. యాంకర్ గారు మీకు మా ధన్యవాదాలు మంచిగా interview చేసారు.👌👌👌
యాంకర్ ఆహార్యం, భాష ,వ్యాఖ్యనం చాలా భాగుంది.శ్రీ అసిరయ్య గారు నాకు Palasa passenger లో పాటలు పాడుతూ కనిపించే పరిచయం ఉంది.వారి తో ప్రత్యేక పాటలు పాడించుకొనే వాళ్లం.'ఈ జీవన తరంగాలలో ',పాట ఆయన నోటిపాట అద్భుతం.మాది ఆ ప్రక్క ఊరైన తొగరాం అనే ఊరు మాద.మా కళాకారుడిని ప్రపంచానికి పరిచయం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు.
అసిరయ్య గారి భవిష్యత్ కోసం ఆలోచించిన మీకు నా కృతజ్ఞతలు అలాగే కళ కు కాదేదిఅనర్హం ఇలాంటి వారిని పరిచయం చేసిన ఘనత మీకే యంకర్
P
ఎంతో మంది శ్రీకాకుళం కళాకారులు నేడు వెండి తెర మీద కనబడుతున్నారు అంటే అందులో ఆశిరయ్యగారు కూడ ఒకరు...
నేను నిజింగా చెప్పుతున్న ఆశిరయ్యగారిని trine లో చుసేటప్పుడు అయన ఇ స్థాయికి వస్తారు అనుకోలేదు..your reyli grate sir🙏🙏
కష్ట పడితే విజయం దక్కుతుంది అని మీరు నేడు నిరూపించారు🙏🙏
EMU (palasa-vskp) Train 🚄 🚉 నేను చూసేవాణ్ని ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసేటప్పుడు అరేయ్ ఎక్కడో చూశాను రా అన్నట్టు అనిపించింది నిజంగా గ్రేట్ అతను కలే ఇంతవరకూ తీసుకెళ్ళింది
నిండు నూరేళ్ళు మీరు ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను అసిరయ్య గారు 👌👌👌👏👏👏👏🤝
మాన్యశ్రీ అసిరయ్యకు అభినందనలు. అది పేదవాడి సహజసిద్ధమైన భవనం. అవధులు దాటిన ఆనందదాయక హృదయంతో విరాజిల్లుచున్న అసిరయ్య నిండు నూరేళ్ళు జీవించాలని కోరుతున్నాను.
అసిరయ్య గారి వలన శ్రీకాకుళం జిల్లాకు సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి మంచి పేరు వచ్చింది. ఆయన మరింత అభివృద్ది చెందాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ అభినందిస్తున్నాను.
Anchor garu meku manchi future undi....hatsoff for the way of presentation
ఒకప్పుడు తూర్పోలు అంటే హేళన చేస్తూ ఉండేవారు... ఇప్పుడూకూడా సిటీలో మా యాసకు ఎక్కురిస్తూ ఉండేవాళ్ళు ఇంకా ఉన్నారు...కాని కళాకారులకు ఇవేమీ అడ్డు రాలేదు వారికి పాటే ప్రాణం వారికి కధే ముఖ్యంగా ముందుకు సాగుతూ తన కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్న వేళలో ... సినిమా రంగం వాళ్ళు ఇలాంటి కళాకారులను గుర్తించి వారికి సినిమా రంగంలో సముచిత స్థానం ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం.... అసిరియ్య లాంటి కళాకారుల ముందు ముందుగా మంచి అవకాశాలు రావాలని, మన ఉత్తరాంధ్ర ద్వార కోరుకుందాము...🙏🙏🙏
భగవంతుడు ఎప్పుడూ మీ మోహము మీద ఆ చిరునవ్వుని ఉంచాలని ప్రార్ధిస్తున్నాను అండి 🙏🙏🙏
Mee anchoring style way of talking mee dressing sense chaala bagunnayandi keep it up. So cute andi. Asiraiah garu meeru Manchi ga vundali....
మా జిల్లా పేరు ఎంతో మందికి తెలుసేనట్టు చేసిన మన అసిర్యకు అభినందనలు
Elanti kalakarluni veluguloki tisukochina plasa Director and RAGHUKUNCHE GARU splecial thanks👍
అసిర య్య చాలా బాగా మాట్లాడు
తున్నడు. మీ అంకరింగ్ చాలా
Bhagutadi మేడం సూపర్
My sincere salute to asirayya babai and సూపర్ anchor attitude
ఉన్నదానితో తృప్తి పొందే వేదాంతి, కళకి అంకితమైన జీవన స్రవంతి, సహజ సిద్ధమైన కవిత్వం, నిష్కల్మష మానవత్వం, అద్దం పడుతున్నాయి అసిరయ్య లోని పరిపూర్ణత్వం.
Super Asirayya garu Janapada jalalaku Malle Janmanisthunnaru Hatshap
Asirayya garu mi talent ippatikayina velikiloki vochindandi.chala santoshan.Anchor kuda chala sweet ga matladeru 👏👏
నేను అసిరయ్య గారిని ట్రైన్ లొ చూసాను ఆయన సూపర్
మన జ్జానపద కలలకు నిలువెత్తు నిదర్శనం శ్రీ శ్రీ శ్రీ బోను అసిరయ్య గారు మీ కష్ట నికి తగిన ఫలం ఇంకా దొరకలేదనిపిస్తూతుంది వాడుకుని వాడుకొని వదిలేయకుండా ఆర్ధికంగా సాయం చేస్తే చాల బాగుటుంది అని నా అభిప్రాయం ...🙏🙏🙏🙏
పలాస నుండి విశాఖపట్నం, విశాఖపట్నం నుండి పలాస MEMU train లో అసిరయ్య గారిని కాసేపు ఆపేసి పాటలు పాడించుకొని చాలా సార్లు ఆనందించాము..
అయన ఫోన్ నంబర్ చెప్పండి
ఇలాంటి మంచి కళాకారులను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు 🙏🙏🙏
వెనకాల జనసెన క్యాలెండర్ 💪💪👌👌👌
👍👍👍
😑🙄☻
అసిరయ్యగారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పరమేశ్వరుడుని కోరుకుంటున్న🙏🏻
Prathibhavanthulaina janapada kalakarulu asirayyagarini gurthinchi encourage chesina Raghu kunche gariki abhinadanalu. Adbhuthaimaina ee kalakarulanu ,vari kalanu kapadi bhavi tharalaku govt ,ithara fine art association s andhinchali.🙏
అజయ్ గారి జోడి పాటలు బాగున్నాయి చాలా చక్కగా ఖమ్మం నుంచి నేను కూడా పాటలు పెడతా నేను కళాకారుని పాటలు పెడతా నీ ఛానల్ నుంచి
Mi matalu bagunnayi madam...god bless u
అసిరయ్య 100 సం లు జీవించి ఉండాలని బాగా పాటలు పాడాలని కోరుకుంటున్నాము
Free We
Pl0b ..99.Ok good for me and the first monopod and of onion and to make a big part in a lot to onion soup with you have been the case you were in i
Y] y]] yyyyyy] yyy] y6wyy]
This credit goes to our village
Congratulations sir
@@penchalaiahganta9164 u
Very good please encourage our village janapadha songs thank you Raja kunche garu and Pawan kalyan garu
అసిరయ్య గారు అంతరించి పోతున్న మన తెలుగు జానపద కళలను మరొక్క సారి ఎల్లలు దటించినందుకు మీకు మా పాదాబి వందనాలు
Wonderful Asirayya Garu illu you have taken great adventure by visiting his house and the same time opportunity to on silver Screen TQ
యాంకర్ గారు చాలా positive గా చక్కగా explain చేశారు
అసిరయ్యగారు మీరు మట్టిలో మాణిక్యం ❤
అసిరయ్య చాలా సూపర్ live long life.
ఆశిరయ్య గారి లాంటి కలకారుకకు ఫ్యూచర్ ఇవ్వండి మేడమ్
Asirayya garu mi voice super, mi paata mudhabanthi puvvamma song top song, i love song and asirayya greate, god bless you asirayya gaaru
Aa yaniki ishtamina Kala anduke ishtamga Anni chesi chupistunnaru.godbblees you.and anchor Garu Miru super andi
I really appreciate sumantv to have asirayya interview
కల్మషం లేని మనుషులు.... 👌👌🙏🙏
అషిరయ్య గారికి నా తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍
He is great man and natural palle dhanem kanipisthundi 🙏🙏🙏
Maaa..... Village people manchiki.. manavathvam ki prathi rupalu andi....
మా ఊరు G N Puram ఆ side village iam very happy to saying and proudly for Asirayya
గొప్ప కళాకారుడు ఈ ఆర్సయ్య , కళ ను తల్లీ లా పోల్చారు, డబ్బులు లేక పోయిన ఈ కళ చాలు అన్నారు
సుమన్ tv చానల్ కి ఆల్ the బెస్ట్
🙏🙏 దండాలు అసిరయ్య గారు. మీరు ఎప్పుడూ బావుండలి
యాంకర్ ❤️గారికి వీడియో మాన్ గారికి 🙏(సలీం -నల్లగొండ)
మా సంతకవిటి మండలానికి గుర్తింపు తెచ్చిన అసిరయ్య గారు
ఆశిరయ్య గారి ఫొన్ నెంబర్ తెలుపగలరు.. మా ఊర్లో ప్రోగ్రామ్ కు పిలవాలి అనుకుంటున్నాము
Sir....meeku salute 🙏🙏🙏🙏
Asirayya gaaru nenu big fannandi mee song istamandi 👌👍👏💐
All the best Asharya Garu!!! Good anchoring mam.
Asirayya garu మీకు, అంతా మంచి జరగాలి.
Anchor gaaru yetuvanti ego lekunda free ga kalasi poyaru vallalo okari la.. great job madam..
యాంకర్ గారు ధన్యవాదాలు
మా ఊరు విడిచి పెట్టి హైదరాబాద్ వచ్చినా మనసు చిక్కుకుంది.
అసిరయ గారు చాలా అందంగా తయారు అయాయరు
Great medam. Elaanti 👨🎨 artist lanu enkarage chesthunnaru thanks🌹🌹🙏🙏 medam
మనం మనస్సు తో చూస్తే రాళ్ళు కూడ బంగారం ల కనపడుతుంది
Hiii
Anchor gaari ki oka like
Super. Asirayya. Nindu. 100. Years. Bathakali
Nenu kuda chusanu visakhapatnam to sompeta Vellinappudu Visakha Express lo
I don't understand the language but like the Artist very much
Great job sir..
I love ఉత్తరాంధ్ర these people are very innocent
మంచి యాంకర్ మీరు మేడం 🙏🙏🙏🙏
అసిరయ్య గారు సూపర్
అక్కడ జనసేన క్యాలెండర్ ఉంది చూడు మా సూపర్
Asirayya Talented.... 👌
Nobody knows where is the Talent...👍
Anchoring is very superb... May I know her details...? please
Thathaiya miru super epudu navvuthu undali 👏👏👏
హేళన చేయడం అఙ్ఞానుల లక్షణం అవుతుంది...అందువల్ల దయచేసి మనమే గొప్ప మిగతవరంతా తక్కువ అని అనకూడదు...నేను 1995 - 1999 ప్రాంతాలలో మా గ్రామంలో కలక్షాపనికి జముక ద్వారా కురియబాబు పాటతో మమ్మల్ని అలరించిన జానపద కలయే యావత్తు ఎపి (ప్రస్తుతానికి) మొత్తం అసిరయ్య వారి కళ మన్ననులను పొందుతుంది..కదా..దయచేసి టెక్నాలజీ పేరుతో ప్రకృతి మాతను మరువకండి...ధన్యవాదాలు.
Asirayyaji good janapada kalakarudu.niradambarudu.nigarvi.kashtajeevi.god bless him.
Big మిస్టేక్ వాళ్ళ ఫ్యామిలీ members ఇంట్రడ్యూస్ చెయ్యలేదు...... చేస్తే బాగున్ను
జై శ్రీకాకుళం
Sir 🙏🙏🙏🙏🙏 a lots of love Ur voice and ur song ❤️❤️❤️❤️
అసిరియ్య గారు కల్మషం లేని వారు. ఆ భగవంతుడు దయవల్ల మంచి ఇల్లు కట్టుకున్నారు.
Ayya mee talent chupincharu endharo peda vidyadrdulu talent unnaru alaanti talent unna student nu interview cheyyandi paatalu sciences tecnology. Penchadu ..ok
Super god gift
God bless you asirayya gaaru
Very wonderful
Auto ekkada ekkaroo akkade digaru...wowww...
Great village I like village life asirayya garu keep it up namasthe
అసిరయ్య . గారు నిండు నూరేళ్ళు జీవించి జనాన్ని రంజింప చేయాలి.
అసిరయ్య ఆరోగ్యంగా వుండాలని దేవుని ప్రార్డీస్టున్నాను
Great job. Asaraiah gaaru.
ఎంతో మంచి కళా కారుడు.
అద్బుతం mahaadbutam
Appreciations
Super guruvu garu.
Good attempt madam
కల్మసమ్ లేని మనిషి ❤️❤️👍👍