Ramaa Raavi - Intercaste వివాహాల గురించి అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన రమాగారు.. | SumanTv mom
Вставка
- Опубліковано 4 лют 2025
- #sumantvmom
Ramaa Raavi - Intercaste వివాహాల గురించి అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన రమాగారు.. | SumanTv mom
Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better. When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel: bit.ly/2LitaaD
And Also Follow Us On :
Facebook : bit.ly/SumanTVMOM
రమా మేడం గారు 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌 మాటల్లేవు ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నారు ఎంత బాగా చెప్పారండి సూపర్ మామ్
Anchor మహాతల్లీ రమా గారు ఎంత చక్కగా ఉచ్చారణ చేస్తున్నారు, మీరు బోడి స్టైల్ వద్ధు
జీవితం అంటే పూలపాన్పు కాదు. మన ఆకలికి ప్రాణం ఉన్నంత వరకూ ఎలా తినాలి అనుకుంటామో. అలాగే జీవితాన్ని నడిపించాలి అని పట్టుదల పెంచుకోవాలి. అవగాహనతోనే ఒక చదువులా భావించాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని నమ్మకం ఉండాలి. జీవితం అనే చదువు సాగినంత కాలం ముందుకు వెళ్లడం జరుగుతుంది. మన మీద మనకు నమ్మకం బాధ్యత ఉండాలి. జీవితం కుటుంబం లో ఉన్నది సమాజంలో కాదు. కుటుంబాల కలయిక సమాజం అని గుర్తించాలి. అందరినీ ఆలోచింప చేసే జయ రమగారి సంభాషణ అభినందనీయం. 💐
Excellent
Rama, what you are telling I'd the real truth in these days. Fist thing is that nobody is really beautiful or nobody is ugly. The beauty lies in the eyes of the seer and not in the seen. Again what the eyes see is what his or her mind sees. So, if you like the other fellow looks beautiful. So, adjustments are necessary!!.
అన్నీ వున్నా అబ్బాయి మీద ప్రేమ పుట్టిందా. కూలీ పని చేసే కుర్రాడితో పెళ్ళి పనికి రాదు. ఎంత పెంచితే 25ఇయర్స్ కొడుకు అవుతాడు. ఫ్రీగా 10మందిని చూసి ఒకడిని సెలెక్ట్ చేసుకుని ప్రేమ పేరుతో ఫ్రీ గా. అంటే ఫ్రీగా కావాలి అని సెలక్ట్ చేసుకుని ప్రేమ అమ్మయిలు.
పెల్లి కాదు పెళ్లి, దయచేసి తెలుగు ని ఖూనీ చేయ వద్దు please