ఏ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుందో తెలుసా? Cheaters మరియు Believers మోసపోకు SUNDAY WORSHIP 🔴 LIVE

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

КОМЕНТАРІ • 123

  • @arunavadde-hf6od
    @arunavadde-hf6od Місяць тому +35

    అన్న నేను నా భార్య కోరిక మేరకు no అని చెప్పలేక 5ఇయర్స్ భాప్తిస్మము తీసుకున్నాను. చేర్చి కి వెళ్లి అక్కడ ఫాస్టరు గారు చెప్పే వాక్యం, మాటలు, అద్భుతాలు అన్ని వాళ్ళ స్వలాభం కోసం అని నాకు నచ్చేది కాదు, కానీ మీరు చెప్పే సత్య వాక్కు వాళ్ళ నిజమయిన దేవుడని, జ్ఞానం ను సంపాదించు కున్నాను, నేను పరలోకం వెళ్లాలానే ఆశతో దేవుడికి నచ్చినట్లు బ్రతకటానికి జీవిస్తున్నాను, ఇది అంతా మీ వల్లనే అన్న థాంక్స్ ❤️❤️❤️❤️లవ్ యు అన్నయ్య

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 Місяць тому +11

    అన్నా మీరు లేకపోతే ఈ సత్యం ప్రపంచానికి తెలిసేది కాదు చాలా విలువైన లోతైన సంగతులు మాకు తెలియజేస్తూ మమ్మల్ని ఆత్మీయంగా ఎంతగానో బలపరుస్తూ ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు ఎదురైనా వాటిని సహిస్తూ మా అందరి కోసం భరిస్తూ ముందుకు పోతున్న మీకు మేము చాలా రుణ పడ్డాము అన్నయ్య దేవుడు మిమ్మల్నిమీ పరిచర్యను బహుగా దీవించును గాక ఆమెన్

  • @user-kt5ym9ug8e
    @user-kt5ym9ug8e Місяць тому +11

    అయ్యా ప్రభువునందు మీది అగ్ని వంటి పరిచర్య ఆయనే మీ సైన్యం గనుకనే మీలో భయం కనపడలేదు

  • @durgaprasadkondepudi9439
    @durgaprasadkondepudi9439 Місяць тому +12

    వందనాలు అన్నయ్య వాక్యం సత్యవాక్యం మీ దగ్గర దొరుకు తుంది ఎక్కడ లేదు ఏ బోధకు పడితే ఆ బోధకు కొట్టుకుపోకుండా మమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నావ్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @durgaprasadkondepudi9439
      @durgaprasadkondepudi9439 29 днів тому +2

      @@nityajeevanikimaargam6461 neku kuda appude telusthundi

    • @durgaprasadkondepudi9439
      @durgaprasadkondepudi9439 29 днів тому

      @@nityajeevanikimaargam6461 వినుట వలన విశ్వాసం కలుగు క్రీస్తు గురించిన మాట బైబిల్ జాగ్రత్తగా చదవండి దేవుడు ఏం చెప్పాడో అది చూసుకోండి జాగ్రత్తగా పరిశీలించండి మీరెవరు తాలూకా

    • @nityajeevanikimaargam6461
      @nityajeevanikimaargam6461 29 днів тому +1

      Ok

  • @pradeeppaintingworksartist1856
    @pradeeppaintingworksartist1856 29 днів тому +7

    అన్న 10సంవత్సరాల కిందట సేవకులను తిడుతున్నారని మి పైన కొంచెం కోపం వుండేది కాని దేవుని శక్తి నన్ను మి వాక్యం వినుటకు మి మందిరానికి తీసుకుని వచ్చింది రెండు వరాల నుండి వస్తున్న దేవుడు అవకాశం ఇస్తే మీతో మాట్లాడాలని వుంది అన్నయ్య మి పరిచర్య సహవాసమ్
    లో పలిభాగస్తునవ్వాలని వుంది అన్నయ్య

  • @nsssrinivaskadali9797
    @nsssrinivaskadali9797 Місяць тому +2

    Praise the లార్డ్ బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🛐✝️🙏 నా కుటుంబ సభ్యులు ఆరోగ్యం కోసం ఆర్థిక సహాయం కోసం నా జాబ్ లొ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా నా అప్పుల బాధ నుండి విడుదల కొరకు నా కుమారుల చదువు కోసం ఆర్థిక సహాయం కోసం నా ఓల్డ్ జాబ్ కోసం నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేట్లు నా కుమారుడు హేమంత్ కుమార్ ను జాబ్ లో చేరేలా దీవించి నా శతృవులు నుండి విడుదల కొరకు నా మీద దేవుని కృప చేత నన్ను దేవుని బిడ్డ గా ఉండేందుకు నా దేవుని వాక్యము ద్వారా దేవుని బిడ్డగా జీవించే అవకాశం కోసం ప్రేయర్ చెయ్యండి బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jesuschanne
    @Jesuschanne Місяць тому +7

    అన్నా నువ్వు చెప్పిన మాటలు నవ్వొస్తుంది అన్న ఎవరో అక్క ఎలకల కొరకు ప్రార్థన చేసిందంటే ఇలాంటి విశ్వాసులు ఉన్నారన్న ఈరోజు మంచి వాక్యాన్ని బోధించాలనే వందనాలు అన్న 🙏🙏🙏

  • @joguramaiah2338
    @joguramaiah2338 29 днів тому +2

    మీ ద్వారా విన్న సత్య సువార్తను ప్రతి విశ్వాసి గ్రహించి మార్పు చెందును గాక,, దేవుడు మిమ్మును మీ పరిచర్య ను దీవించు గాక ఆమెన్

  • @joguramaiah2338
    @joguramaiah2338 29 днів тому +2

    వందనాలు 🙏 అన్నయ మీరు చేసిన వాక్య వివరణ ద్వార నేను సత్య వాక్యమును గ్రహించి యున్నాము సత్యవాక్యమును బోధించిన మీకు క్రీస్తు పేరట వందనములు తెలియజేస్తున్నాము 🙏🙏🙏

  • @Revanthjamesgajula777
    @Revanthjamesgajula777 28 днів тому +1

    Yes this is called a absolutely real message from god!! Thank you Vijay prasad Reddy Anna

  • @mandasrinuvasulu3550
    @mandasrinuvasulu3550 28 днів тому +2

    అన్నయ్య వందనాలు సూపర్ మెసేజ్ చక్కగ వివరించారు అన్నయ్య 💐💐💐💐🙏🙏🙏🙏

  • @Prabhakarmanuka805
    @Prabhakarmanuka805 25 днів тому +1

    Praise The Lord brother. మీ ప్రసంగాలు చాలా బాగున్నాయి 🙏

  • @kodellisudharani9637
    @kodellisudharani9637 29 днів тому +2

    Vandanalu annaya garu 🙏🙏🙏🎉 super very valuable information

  • @mojespraveenkumar436
    @mojespraveenkumar436 Місяць тому +4

    నా సంఘానికి కూడా నేర్పిస్తునాను అన్నా లో
    నీ మాటలు వింటూ నేర్చుకుంటున్న కానీ ఇంకా చాలా నేర్చుకోవాల్లన్న ఎలా అని నాకు అర్ధమకావట్లేదు

  • @yugenderyugender4243
    @yugenderyugender4243 Місяць тому +5

    Annaya ni vakyam valla ninu ma valanu marchukunanu

  • @Minnu-qx1fb
    @Minnu-qx1fb Місяць тому +4

    Vandhanalu 🙏🙏🙏🙏🙏 annaya

  • @user-iy7qn5me2x
    @user-iy7qn5me2x 29 днів тому +2

    వందనాలు బ్రదర్🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍👍👍

  • @Ammumummy-nq6il
    @Ammumummy-nq6il 2 дні тому

    Praise the lord uncle chala baaga chepthunnaru ❤

  • @madhusudhan3321
    @madhusudhan3321 29 днів тому +1

    Praise the LORD. Pastor garu🙏👌🤝💐❤️

  • @g.lokeshlokesh5626
    @g.lokeshlokesh5626 29 днів тому +2

    మీ నిజాయితీ చాలా బాగుంది తప్పు చేసే వారిని ఎవరు ఏంటి అని చూడకుండా విమర్శిస్తూ సత్యం బోధిస్తున్నారు

  • @jesuschristsaviour7464
    @jesuschristsaviour7464 Місяць тому +2

    Wonderfull Message Anna...చక్కగా విశ్వాసము గురించి, నిరీక్షణ గురించి వివరించి చెప్పినందుకు🙏

  • @RamuduErapogu-xk7jo
    @RamuduErapogu-xk7jo Місяць тому +3

    God bless you annaya 🎉🎉🎉🎉🎉🎉

  • @nmohanrao1865
    @nmohanrao1865 26 днів тому +1

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhiranipuchakayala9979
    @santhiranipuchakayala9979 29 днів тому +2

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏

  • @gurramupendhar9870
    @gurramupendhar9870 Місяць тому +2

    Sir ok 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tkjk3343
    @tkjk3343 Місяць тому +1

    Ameeeeeeeeen praise the lord atmiya tandri gariki🙏🙏🙏

  • @ThuryajanniparameshThuryajanni
    @ThuryajanniparameshThuryajanni Місяць тому +1

    Vandhanalu S, vijayprasad Reddy annayya garu manchi vivarana isthunnaru,,,🙏🙏🙏💐💐💐

  • @marykwt2933
    @marykwt2933 29 днів тому +1

    Praise The Lord Brother 🙏

  • @ravikumarjalli8529
    @ravikumarjalli8529 29 днів тому +1

    Praise the Lord Anna

  • @gurramupendhar9870
    @gurramupendhar9870 Місяць тому +2

    Reddy Garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gurramupendhar9870
    @gurramupendhar9870 Місяць тому +2

    Reddy garu sir 🙏🙏🙏🙏🙏🙏

  • @gracekumarapu199
    @gracekumarapu199 29 днів тому +1

    Praise the lord brother 🙏

  • @s.ravikumar476
    @s.ravikumar476 Місяць тому +3

    ఆలోచింపజేసే టైటిల్

  • @mangatayarunagavarapu6384
    @mangatayarunagavarapu6384 24 дні тому +1

    తమ్ముడు మీ కుటుంబ సభ్యులకు అందారికీ నా వందనాలు గాడ్ బ్లెస్స్ యు 😊

  • @chigurupatikumari7221
    @chigurupatikumari7221 Місяць тому +3

    వందనాలు

  • @rajeswarikatta6119
    @rajeswarikatta6119 29 днів тому +1

    praise the Lord annayya

  • @user-gh4ie7kg2g
    @user-gh4ie7kg2g 29 днів тому +1

    Amen 🙏🙏🙏🙏🙌

  • @ratnasunil4401
    @ratnasunil4401 28 днів тому +1

    NuVu eppudu super anna God bless you

  • @BalaAnandPandu
    @BalaAnandPandu Місяць тому +2

    Annaya okasari makosam preyar cheyandi nenu na bartha na kuthuru adharam kalisi vundela preyar cheyandi amen😢😢😢

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 Місяць тому +2

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏🤝

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 29 днів тому +1

    వందనములు అన్నయ్య 🙏🙏

  • @PushavaChinu
    @PushavaChinu 27 днів тому

    Nejam Nejam sir super God bless you all in the best of luck 🙏🙏🙏🙏💯

  • @SubbuUndri-gw4ml
    @SubbuUndri-gw4ml Місяць тому +2

    Praise the Lord Anna

  • @srisrikanth5000
    @srisrikanth5000 Місяць тому +1

    Praise the Lord brother garu 🙏

  • @kristusangamu197
    @kristusangamu197 29 днів тому +1

    🎉 nice

  • @sarellaparimala8521
    @sarellaparimala8521 29 днів тому +1

    Vandanalu annyya

  • @prasadgarments5910
    @prasadgarments5910 Місяць тому +2

    👌🏻🙏🏻🙏🏻

  • @ushausha3185
    @ushausha3185 28 днів тому

    Mee lanti nijamina sevakulu valla anekamandhi rakshincha badaali anna

  • @VajragadaGanesh-li7ke
    @VajragadaGanesh-li7ke 26 днів тому

    అన్నయ్య చాలా బాగా అర్ధం అయింది tqs అన్నయ్య

  • @lakshmi8527
    @lakshmi8527 Місяць тому +1

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏🤝🤝

  • @VIYYAPULAXMANA
    @VIYYAPULAXMANA Місяць тому +1

    Praise the lord 🙏

  • @KishoreManukonda-ze6vf
    @KishoreManukonda-ze6vf 29 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shankrbanthi8429
    @shankrbanthi8429 Місяць тому +1

    వందనాలు sir 🙏 God bless you 🙏

  • @srilathaginjupalli9631
    @srilathaginjupalli9631 28 днів тому +1

    Praise the lord ayyagaaru 🙏

  • @user-kw1wn7uu4w
    @user-kw1wn7uu4w Місяць тому +1

    Praise the Lord all

  • @DileepKumarDegala
    @DileepKumarDegala Місяць тому +1

    God bless you ❣️❣️❣️ annaiah from bhadrachalam

  • @maheshkuramdasu9925
    @maheshkuramdasu9925 Місяць тому +1

    Good message anna వందనాలు ఆన్నయ్య

  • @user-qh8zg3pn1l
    @user-qh8zg3pn1l Місяць тому +1

    .🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KarunKadapa
    @KarunKadapa Місяць тому +2

    🙏🙏🙏🙏🙏👌👌🌷🌷

  • @prasannak9885
    @prasannak9885 Місяць тому +1

    ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harisukinikantha754
    @harisukinikantha754 29 днів тому +1

    వందనాలు bro 💐

  • @Susannaf3j
    @Susannaf3j Місяць тому +1

    సేమ్ వినూత్న అక్క లాగ ఉన్నారు వాయిస్ alege ఉంది

  • @SivaKumar-bu2th
    @SivaKumar-bu2th Місяць тому +1

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏

  • @NishantKumar-gm5et
    @NishantKumar-gm5et Місяць тому +2

    Vijay Anna nippu 🔥 ammma Tehjja tappu 😡

  • @asp-media
    @asp-media Місяць тому +1

    ❤❤❤❤

  • @user-xk8zd3ir7f
    @user-xk8zd3ir7f 28 днів тому +1

    ❤❤🙏🙏🙏

  • @v.narayanaraov.narayanarao8730
    @v.narayanaraov.narayanarao8730 Місяць тому +1

    Vadhanalu annaya Garu 🎉🎉🎉

  • @PushavaChinu
    @PushavaChinu 27 днів тому

    💯👍🙏🙏 nejam Andi

  • @BEBENANYNani
    @BEBENANYNani 25 днів тому

    🙏 వందనాలు అన్నయ్య

  • @asp-media
    @asp-media Місяць тому +1

    🎉🎉🎉🎉

  • @maribabubaragati7775
    @maribabubaragati7775 24 дні тому

    Good message annayya

  • @VijayKouru-r6z
    @VijayKouru-r6z 28 днів тому

    Good Message brother 👍

  • @rajithasingarpu2672
    @rajithasingarpu2672 29 днів тому +1

    Jesus

  • @SundariBypo
    @SundariBypo 29 днів тому +1

    🙏🙏🙏

  • @maniveni7913
    @maniveni7913 Місяць тому +1

    Super అన్నా

  • @user-kl5mo5dy4e
    @user-kl5mo5dy4e Місяць тому +2

    🙏 Cv

  • @Santhisekhar2869
    @Santhisekhar2869 23 дні тому

    Anuvu thandri nijamaina swastatha ela vuntadho naa jeevithamlo chusanu

  • @peetalakumari8286
    @peetalakumari8286 Місяць тому +2

    గాడ్ బ్లెస్స్ యూ తమ్ముడు గారికి మొదట వర్తం ఇచ్చను ఆ బుజ్జకి గాడ్ బ్లెస్స్ యూ ❤❤❤❤❤❤❤❤❤❤❤🤝🤝🤝🤝🤝🤝🤝🤝💞💞💞💞

  • @manikumar7479
    @manikumar7479 13 днів тому

    🙏

  • @mojespraveenkumar436
    @mojespraveenkumar436 Місяць тому +1

    Thank you anna
    Praveen from kovvur

  • @satyavathiSatyavathi007
    @satyavathiSatyavathi007 23 дні тому

    ❤❤❤❤❤

  • @SulochanaNingangari
    @SulochanaNingangari 27 днів тому

    Super messeage bro tq

  • @ranikuwait1803
    @ranikuwait1803 Місяць тому +1

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @kmalakamala9225
    @kmalakamala9225 13 днів тому

    ❤❤🎉❤❤🎉❤❤

  • @iforJANASENA-Ganesh
    @iforJANASENA-Ganesh Місяць тому +3

    Anna live sarigga ravadamledhu

  • @MSR-n2b
    @MSR-n2b 29 днів тому +2

    Radha Manohar das garitho debate cheyandi anna

  • @user-kl5mo5dy4e
    @user-kl5mo5dy4e Місяць тому +2

    VS Bangladesh

  • @BalaAnandPandu
    @BalaAnandPandu Місяць тому +1

    Naa asha thiralini preyar cheyandi

  • @user-hu6ss9ci1h
    @user-hu6ss9ci1h Місяць тому +1

    Vandhanaalu annaya maadi kamavarapu kota me messages nanu eppudu vintanu brother🙏

  • @chalvadhisrinivas3393
    @chalvadhisrinivas3393 28 днів тому +1

    Meru kandanchadi Aapakandi Brother.

  • @meri5010
    @meri5010 Місяць тому +1

    🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🤲❤️❤️👍🤝🎉

  • @deepikabalguri269
    @deepikabalguri269 29 днів тому +3

    Karunapuram warangal district annaya meeru vacharu kada deshaipet akkada nundi half an hour akkada realgane devudu vunnada akkada chala miracle jaruguthayani many people nammutharu annaya

  • @iforJANASENA-Ganesh
    @iforJANASENA-Ganesh Місяць тому +2

    Voice break avutundhi

  • @Pcaservadham
    @Pcaservadham 29 днів тому +1

    Happy Barth day anna

  • @deepikabalguri269
    @deepikabalguri269 29 днів тому +1

    Alagithe anni church lo devudu lenatena varu velthuna church pina vallaki nammakam lenatena annayya

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 22 дні тому

    రెడ్డి గారు మీరు దయచేసి ప్రభువు చెప్పిన సువార్తా వాక్యల్లో గూడార్థంగా చెప్పిన జ్ఞానం గురించి చెప్పండి.మీరు చెప్పేది పాత నిబంధనలు గురించి మిగిలిన అందరూ చెపుతారు కానీ మీరు సువార్తా జ్ఞానం చెప్పండి

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 22 дні тому

    విశ్వాసం ఏ విధంగా చూపాలి రెడ్డి గారు

  • @samrajyamsamu8858
    @samrajyamsamu8858 Місяць тому +1

    🙏🙏💐💐✝️🛐🛐💪💪👍👌🤝🤝🙏

  • @Kiran.Kalaskar
    @Kiran.Kalaskar 22 дні тому

    DON'T CRITICISE AMMA TEJA MINISTERS, PLEASE READ BIBLE MORE AND UNDERSTAND GOD'S MIRACLE S

  • @VarriJoshua
    @VarriJoshua 25 днів тому

    Reddy garu meeru visrant Christan tho debate cheyyagalara me boda wrong antunnaru