నే నమ్మే నమ్మకము - ఎప్పటికి నీవే (2) దీవెనలు కలిగిన నిను నమ్మెదన్ దీవెనలు లేకున్నా నిను నమ్మెదన్ (2) నీకే నా ఆరాధనా - నిన్నే నే ఘనపరచెదన్ నీకే నా ఆరాధనా…. నీకే… చరణం :- 1 సమస్తము తెలిసిన త్రియేకూడ నా ముందు నడచుచు నడిపించుమా (2) శత్రుసైన్యములు తుడిచిపోవును నీ వాగ్దాన శక్తి నిలిచిపోవును (2) ( నీకే నా ఆరాధనా ) చరణం :- 2 ఆపద సమయములో నిను వెదకితిన్ ఆదరణ ఇచ్చుటకు వచ్చితివి (2) నీ వాగ్దానములన్నియు నెరవేరును నీ వాక్యపు శక్తి నిలిచిపోవును (2) ( నీకే నా ఆరాధనా )
Super bro I want also lyrics ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉❤❤🎉
నే నమ్మే నమ్మకము - ఎప్పటికి నీవే (2)
దీవెనలు కలిగిన నిను నమ్మెదన్
దీవెనలు లేకున్నా నిను నమ్మెదన్ (2)
నీకే నా ఆరాధనా - నిన్నే నే ఘనపరచెదన్
నీకే నా ఆరాధనా…. నీకే…
చరణం :- 1
సమస్తము తెలిసిన త్రియేకూడ
నా ముందు నడచుచు నడిపించుమా (2)
శత్రుసైన్యములు తుడిచిపోవును
నీ వాగ్దాన శక్తి నిలిచిపోవును (2)
( నీకే నా ఆరాధనా )
చరణం :- 2
ఆపద సమయములో నిను వెదకితిన్
ఆదరణ ఇచ్చుటకు వచ్చితివి (2)
నీ వాగ్దానములన్నియు నెరవేరును
నీ వాక్యపు శక్తి నిలిచిపోవును (2)
( నీకే నా ఆరాధనా )
Supar anna 👍👍👍🙏🙏🙏👌👌👌