You seem to be very honest and genuine. My husband never likes if I put vlogs but for the first time he said he liked all your videos very much and you explain very clearly. Wish you all good luck andi. We would like to visit you when we come to India andi.
Brother నాకు నీ లాగా ఒక చిన్న హోటల్ పెట్టాలి అని కోరిక,మీ హోటల్ చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది, మేరు ఇంకా అభవృద్ధి చెందాలని కోరుకుంటున్న, God bless you bro
Chef nagesh గారికి 🙏.... మీరు చాలా బాగా చెబుతారు. అర్థం అయ్యేలా.. కానీ ఒక డౌట్... కొందరు బిర్యానీ ఒక్కోసారి చేదు వస్తుంది. అంటారు. దానికి కారణం కొందరు అన్ని మసాలాలు, పెరుగు ఒకేసారి వేసికలపడం అంటున్నారు. కానీ నా డౌట్ ఎక్కువ జావిత్రి అవడం వల్ల కావచ్చు. నిజమేనా....... ఒకవేళ చేదు రాకుండా ఉండాలంటే ఏంచేయాలి. చేదు అసలు ఎందుకు వస్తుంది.
చాలా చాలా చాలా బాగుంది 👌👌👌 ఇంకొక విషయం మీరు చేసే టప్పుడు బిర్యానికి ఉపయోగించే పాత్రలు కూడా ఎన్ని కేజీలు పాత్రలుఉ పయోగిస్తురు అన్నీ కూడా తెలియ చేస్తే చాలా బాగుంటుంది ఇలా తెలియ చేయడానికి కారణం తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఒకవేళ మేము ట్రై చేయాలనుకున్నప్పుడు ఒక ఐడి ఉంటుంది అందుకని అడుగుతున్న ను
Most of your subscribers are from abroad I think,I am not sure .you are very good cook at the same time your honesty , explaining the ingredients how much quantity exactly to put in the dish is amazing,and your narration in Telugu is mouth watering .wish you very , very successful in this business in new year.
మీ వీడియో లు చాలా చూస్తాను మీరు చెప్పేది పర్ఫెక్ట్ గా ఉంటుంది,,,,,,,,, మీరు తరచుగా అంటుంటారు కదా పర్ఫెక్ట్ అనే మాటను......... ఓకే బాగుంది.... 5.. కేజీ ల బిర్యానికి ఎత్తు తక్కువగా ఉండి,,, వెడల్పుగా వున్న హండి కావాలా,,,,, మాములుగా ఇంట్లో వుండే పెద్ద బొగాని గిన్నెలో చేయవచ్చా చెప్పండి బ్రదర్.
Okaru 50%, okaru 70%, okaru 20% rice boil Ina tharvatha first trip eyyamantunnaru. Asalu yevaru proper information isthunnaru. Chusthenemo andariki UA-cam lo lakhs la followers
Nagesh గారు నమస్కారం.. మీరు చాలా బాగా వివరంగా చెప్పారు ..Thank You So Much. ఒక ప్రశ్న : ధం అయ్యింది అని ఎలా తెలుస్తుంది.. High Flame & Low Flames lo ఎన్ని నిముషాలు పెట్టాలో ఎలా తెలుస్తుంది..దయచేసి తెలుపగలరు..
అన్న... నువ్వు చెప్పినట్లు ధం బిర్యానీ చేస్తే అదిరిపోయింది... కానీ రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ నీ వీడియో చూసి చేశా... But బాగా రాలేదు అన్న.. ఇంకోసారి తందూరి చికెన్ చెయ్యి అన్న... Restaurent style lo...
Please follow me Instagram link.. instagram.com/everydaycooking2022?igshid=OGQ5ZDc2ODk2ZA==
You seem to be very honest and genuine. My husband never likes if I put vlogs but for the first time he said he liked all your videos very much and you explain very clearly. Wish you all good luck andi. We would like to visit you when we come to India andi.
Thank you so much
Meeru బలే cheptaru క్లారిటీగా 👌👌👌👌
Thank you
@@EVERYDAYCOOKING ¹
Bale kada....choodadaniki kuda bale untaaru...Gulab jaamon laaga
@@godschild4294 😂😂🤣
Brother నాకు నీ లాగా ఒక చిన్న హోటల్ పెట్టాలి అని కోరిక,మీ హోటల్ చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది, మేరు ఇంకా అభవృద్ధి చెందాలని కోరుకుంటున్న, God bless you bro
Thank you
@@EVERYDAYCOOKING new sub nenu meku akkada andi me hotel
ఇరగదీశావూ అన్న...superb
Thank you
Nuvvu genuine ga chepparu. Great video. 🙏🙏🙏.
Thank you
శుభ్రంగా చెప్పారు ఈజీగా అర్ధం అయ్యింది సార్ 🌹👌🌹🖐️🌹🤝🌹🤔🌹
Chef nagesh గారికి 🙏.... మీరు చాలా బాగా చెబుతారు. అర్థం అయ్యేలా..
కానీ ఒక డౌట్... కొందరు బిర్యానీ ఒక్కోసారి చేదు వస్తుంది. అంటారు. దానికి కారణం కొందరు అన్ని మసాలాలు, పెరుగు ఒకేసారి వేసికలపడం అంటున్నారు. కానీ నా డౌట్ ఎక్కువ జావిత్రి అవడం వల్ల కావచ్చు. నిజమేనా....... ఒకవేళ చేదు రాకుండా ఉండాలంటే ఏంచేయాలి. చేదు అసలు ఎందుకు వస్తుంది.
Lemon gettiga pidakudadu & jajikaya small ga veyalli
Same problem
Cake ఎలా చేయాలో చెప్పండి please.. మీరు చెప్పే విధానం బాగుంటుంది
చాలా చాలా చాలా బాగుంది 👌👌👌 ఇంకొక విషయం మీరు చేసే టప్పుడు బిర్యానికి ఉపయోగించే పాత్రలు కూడా ఎన్ని కేజీలు పాత్రలుఉ పయోగిస్తురు అన్నీ కూడా తెలియ చేస్తే చాలా బాగుంటుంది ఇలా తెలియ చేయడానికి కారణం తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఒకవేళ మేము ట్రై చేయాలనుకున్నప్పుడు ఒక ఐడి ఉంటుంది అందుకని అడుగుతున్న ను
Sure 👍👍
సూపర్ మీలాగా ఇంకెవ్వరూ క్లియర్గా చెప్పలేరు
Awesome video. Thank you for sharing. love the way you do the videos. What brand of rice do you use for biryani?
ఇలా వైట్ రైస్ మసాలా రైస్ విడిగా ఉండే బిరియాన చాలా బాగుంటుంది
Brother nenu today try chesanu chala baga vachindi super taste
Thank you
Love your cooking style....
Thank you
Meekanna best ga evaru explain cheyaledandi ippatidaaka!!! Best meeru 🙏🏻👍👍
Thank you
Thanks anna chala clear ga explain chaysarru
Thank you so much 🙂
Farfect method anmaata
Thanks chupichar all videos chupinchandi
Meeru intha perfect ga Ela chestharu annyya
Meeru chala baaga chestunnaru, cheptunnaru BROTHER , abba biryani super 😋😋😋😋😋
thank you
Meerichina information naaku chala avasaram❤❤❤💞
సూపర్ గా చేశారు అన్నయ్య బిర్యానీ
పార్సెల్ కూడా బాగా చేశారు
Thank you
Annaya chala baga chepparu super thanks
Thank you so much 😊
Ur explanation is excellent and food looks great ............
meeru chala baga chestaru
Bro excellent ga undi love you brooooo thanks
Idly n dosa rendu pindulu 4 daz fridge lo.pettuna Paula akunda techniques cheppandi
Pakka super Anna pakka anti Pakkani 👌👌👌👌👌👌👌👌👌
చాలా బాగా చెప్పారు అన్న.... super..
Chustunte tinalani pistundi 😋😋👌
Thank you
Which rice do you use? Do you prefer any particular brand? Is it raw rice or steam or sella?
Thanks ande meeru all videochusunamu ande
Thank you
Biryani serve cheyadam baga chrpparu, serve cheyyatam oka kala
Wow very nice looks like good super excited nice 👍👍👍👍👌👌 👌👌 tammudu chala chala bagundi
Super super anna chala baga chepparu🌟🌟🌟⭐
Anna.niku aina karchu yentha? Labham yentha vochindhi?plz reply evvu anna
Most of your subscribers are from abroad I think,I am not sure .you are very good cook at the same time your honesty , explaining the ingredients how much quantity exactly to put in the dish is amazing,and your narration in Telugu is mouth watering .wish you very , very successful in this business in new year.
Thank you
Meerubagaa chapthunnararu anna
👌👌👌👌👌👌👌
Duum piece lu kalipinappudu gas on chesi untada
Meeru chala aga chepparu
చాలా బాగుంది అన్న, అయితే ధమ్ చేసినప్పుడు ఏ ప్లేమ్ లో పెట్టారో చెప్పలేదు
Anna meru naku inspiration mimalni chusi nenu kuda chinna chinna catrings chesthuna anna thank you so much anna (guru garu)❤🙏
tq andi
నువ్వు సుపర్అన్న
Bro fish pulusu ela chestharu chepandi plz
sir ginger garlic paste saripothunda
Wow super biryani n e, explanations super andee
Roje water keera warel veyyaledu sir veyyakapoina parvaleda
Shuper sir asalu chudadanike chala chala bagundi inka thinte ahhaaaaaa ohooooooooo mi trick anni follow ayi malli try chestham andi …
Thank you
Sir biriyani recipie super ga chapparu inka subbaya gari hotel style vankay pakodi curry okasari chayamani request chastunna master garu
Sure 👍👍
Anna veg Dum biryani video cheyandi plzzzz
Sure 👍👍
Boil ayyina water chicken lo pooste , salt ekkuva anipiyadhaa
I regularly follow U r cooking videos, excellent 👌
Thank you so much
Anna kattela poyya meda kuda okasari try chey anna
3kgs and 5kgs biryaani enthamandiki serve cheyocchu sir?
Super Annaiyya
idi chaala help avutundi
Basmati rice kakunda sona masuri rice tho biryani cheyy anna
Pakka e Sunday try chestham super video 🤩
Thank you
మీ వీడియో లు చాలా చూస్తాను మీరు చెప్పేది పర్ఫెక్ట్ గా ఉంటుంది,,,,,,,,, మీరు తరచుగా అంటుంటారు కదా పర్ఫెక్ట్ అనే మాటను......... ఓకే బాగుంది.... 5.. కేజీ ల బిర్యానికి ఎత్తు తక్కువగా ఉండి,,, వెడల్పుగా వున్న హండి కావాలా,,,,, మాములుగా ఇంట్లో వుండే పెద్ద బొగాని గిన్నెలో చేయవచ్చా చెప్పండి బ్రదర్.
Anna meru vada rice brand emiti
Nag garu, chicken biryani heavy quantity preparation lo chicken chest pieces juicy ga raavali antey em cheyali, tips chepthara plz.
Meeru cheppinanta baaga evaru cheppaledanna.. Ipati varaku.. Thanks🙏 anna
Yes
Thank you
anna nu erugu pocket ni nooti tho korikaavu kadaa????
Methi chaman curry recipe chepandi
Hi annaya nice chala baga explain chesharu
Chala Baga chepparu anna
Thank you
meeru evarikaina food panchali ante ondi petti ila pack chesi pampagalara???
cheyagalthe naku mi details pettandi...thank you
sirji masala names in English " difficult to understand the names of masala. REquest
గుంటూరు స్టయిల్ కిచిడి సూపించారా అన్న
Chicken kinda gass eppudu veliginchali rice vesaka veyyaka mundha
Nice anna 🙏
9 kg rice cook cheyali antte గీనే ఎన్ని kgs గిని ఉండాలి అన్న.
Emadhya potato fry fry avvatledu, ela.sel cheyali potatoes n curry kuda cheppandi
Okaru 50%, okaru 70%, okaru 20% rice boil Ina tharvatha first trip eyyamantunnaru. Asalu yevaru proper information isthunnaru. Chusthenemo andariki UA-cam lo lakhs la followers
👌👌👌👌 brother... looking very yummy 😋😋😋😋ventane chesukuni tineyalanipistundi brother 😊😊😊
Thank you
@@EVERYDAYCOOKINGwhat is your contact number
Hands ke cover glouses use cheyandiii
Super Anna chala bhaga chesaru and chepperu
Thank you
Hi brother
మీ explanation చాలా బాగుంది.
9 కేజీలు అన్నారు. ఎన్ని పార్సిల్ ఇవ్వొచ్చు
45
Great recipe 👌🔥🔥
Very nice 👍 thank you for sharing 💐
హైదరాబాద్ ధమ్ బిర్యానీ లో మసాలా ఉంటుంది కదా అటువంటి ది ఒక వీడియో చెయ్యండి అన్న
Super good
Nagesh గారు నమస్కారం.. మీరు చాలా బాగా వివరంగా చెప్పారు ..Thank You So Much.
ఒక ప్రశ్న : ధం అయ్యింది అని ఎలా తెలుస్తుంది.. High Flame & Low Flames lo ఎన్ని నిముషాలు పెట్టాలో ఎలా తెలుస్తుంది..దయచేసి తెలుపగలరు..
Avunu once give explanation
Ferfect
Superga chisaru sir
Brother god bless u
Miru clear ga chepthadu sir nice job 👍
Thank you
Bagundi bro
Super 👌 chepinav Anna
Super anna.. Meru e rice vadutharu cheppara pls
Golden Green
అన్న... నువ్వు చెప్పినట్లు ధం బిర్యానీ చేస్తే అదిరిపోయింది... కానీ రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ నీ వీడియో చూసి చేశా... But బాగా రాలేదు అన్న.. ఇంకోసారి తందూరి చికెన్ చెయ్యి అన్న... Restaurent style lo...
Sure 👍👍
Sir meeru clarity gaa baagha explain chestaru, okkasaari meeru vaade rice brand gurinchi kuudaa cheppandi please
9 kg Dum biriyani 👨🍳👍👌
Supar explains bro
Thank you so much 🙂
Very nice...super explaination
Thank you
Good sir
Great recipe Bro.
Very Useful video 👌👌👌👌👌👌👌
Thanks a lot
Bro miru baga explain chesthunaru.. oka sari mee gurunchi cheppandi bro like meedi ae ooru
Sure 👍👍
Rice ee brand vaaduthaaru