50 మందికి క్యాటరింగ్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం \\ EVERYDAY COOKING

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2023
  • 50 మందికి క్యాటరింగ్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం \\ EVERYDAY COOKING
    I Will Share My Personal Phone Number Pls join link..
    / @everydaycooking
    MY NEW VLOG CHANNEL - / @nageshchef
    Please follow me Instagram link.. everydaycooking...
    1.స్ట్రీట్ స్టైల్ పర్ఫెక్ట్ పావ్ భాజీ / b
    2. గుత్తివంకాయ ధమ్ బిర్యాని • గుత్తివంకాయ ధమ్ బిర్యా...
    3. ఫుల్ జాయింట్ బిర్యానీ • ఫుల్ జాయింట్ బిర్యానీ ...
    4. విజయవాడ చిట్టి పునుగులు & టమోటా చట్నీ • విజయవాడ చిట్టి పునుగుల...
    5.హోటల్ కి సప్లై చేసే విధంగా కంది పొడి • హోటల్ కి సప్లై చేసే వి...
    6. 1200 మందికి నాన్ వెజ్ క్యాటరింగ్ చేస్తే ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా ? • 1200 మందికి నాన్ వెజ్ ...
    7. కర్రీ పాయింట్ స్టైల్లో గోంగూర పప్పు • కర్రీ పాయింట్ స్టైల్లో...
    8. గుత్తివంకాయ ధమ్ బిర్యాని • గుత్తివంకాయ ధమ్ బిర్యా...
    9. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వెజ్ బిర్యానీ చేసుకోండి తక్కువ టైం లో రుచిగా చేసుకోవచ్చు • ఇంటికి చుట్టాలు వచ్చిన...
    10.చోలే భాతూరే • చోలే భాతూరే || how to ...
    11.కోడి గుడ్డు పులుసు ఇలా చేస్తే రుచి అదుర్స్ • కోడి గుడ్డు పులుసు ఇలా...
    12. గ్రీన్ చికెన్ ధం బిర్యానీ • గ్రీన్ చికెన్ ధం బిర్య...
    13.గాజువాక ఫేమస్ మీల్ మేకర్ పకోడీ • గాజువాక ఫేమస్ మీల్ మేక...
    14.పొట్లం బిర్యాని రెసిపీ • MLA పొట్లం బిర్యాని రె...
    15. సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్ గోంగూర పులిహోర • సుబ్బయ్య గారి హోటల్ స్...
    16.ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్న కుక్కర్ చికెన్ పలావ్ • ఈ మధ్యకాలంలో బాగా ట్రె...
    17.సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్ పెసర పునుగుల కర్రీ • సుబ్బయ్య గారి హోటల్ స్...
    18.ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాలతో నేను చేసిన రెండు రకాల రెసిపీస్ • ఆరోగ్యానికి ఎంతో మేలు ...
    19.రంజాన్ స్పెషల్ చికెన్ హలీమ్ • రంజాన్ స్పెషల్ చికెన్ ...
    20.ఇంటి దగ్గర అందరూ సింపుల్గా చేసుకోగలిగే మటన్ హలీం • ఇంటి దగ్గర అందరూ సింపు...
    Hi everyone in this video you will learn
    If you want to start a Restaurant, Curry Point, Take away Counter & Mess you will get good knowledge about how to prepare lump sum Recipes. In this channel we will teach you how to prepare North Indian, South Indian, Country Curries &Chinese Dishes for Restaurants, Curry Points, Take away Counters & Messes. Suggest me a recipe that you waiting for a long time to learn & prepare, definitely i will make videos according to your valuable suggestions.
    If you have any queries please drop a message in comment session or send email to : everydaycooking2023@gmail.com

КОМЕНТАРІ • 241

  • @mahimamahesh3509
    @mahimamahesh3509 9 місяців тому +18

    గురు 🎉. థాంక్యూ 🙏. అన్నా..పనిని ప్రేమించి చేసి చూపిస్తారు అది మీ గొప్ప తనం .❤❤❤❤❤❤❤❤🎉

  • @attaluribhuvaneswari1622
    @attaluribhuvaneswari1622 8 місяців тому +14

    చాలా బాగా వివరించారు గుడ్,చక్కగా కొలతలు లెక్కలు చెప్పినందున ధన్యవాదములు. 😊👌👏

  • @rekha6109
    @rekha6109 8 місяців тому +6

    నిజంగా చాలా బాగా చెప్పారు,, ఎంతో వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @murthykvvksn655
    @murthykvvksn655 8 місяців тому +4

    చాలా బాగా వివరించారు. థాంక్యూ.

  • @yshu2k4
    @yshu2k4 9 місяців тому +47

    Elanti videos inka inka kavali sir very happy to watch❤

  • @nagabhushanammurki799
    @nagabhushanammurki799 8 місяців тому +1

    Chala baga chepparu. Good idea vachindi.

  • @padma.3308
    @padma.3308 9 місяців тому +7

    మీ వంటలన్నీ నేను ఫాలో అవుతాను చాలా బాగా చేస్తారు మీరు వంటలు. మీ పాప వంటలు కూడా ఫాలో అవుతున్నాను సూపర్ గా చేస్తుందితణుకుడా 🥰

  • @nandanamkarunakar9581
    @nandanamkarunakar9581 8 місяців тому +4

    అన్ని వివరాలతో వివరించారు బాగుంది

  • @lakshmimunagala5319
    @lakshmimunagala5319 8 місяців тому +5

    Thank you sir 🙏Cataring start cheyali anukunevariki chala manchi vishayam chestunaru sir👍👍🙏🙏

  • @user-zu7ie2no3u
    @user-zu7ie2no3u 8 місяців тому

    Verygood chalabaga cheppavu thanq

  • @lakshmijammi6676
    @lakshmijammi6676 6 місяців тому

    Good baga explain chesaru

  • @GANESHJ-jo4yd
    @GANESHJ-jo4yd 8 місяців тому

    Thank you sir chalabaga cheparu

  • @srinivasaraogorantla5634
    @srinivasaraogorantla5634 8 місяців тому +5

    You are reveal the secret of your business good heart ❤️

  • @user-lx2bb3on5h
    @user-lx2bb3on5h 8 місяців тому +3

    చాలా బాగా చెప్పారు అన్నా

  • @realbheem6721
    @realbheem6721 8 місяців тому +1

    Chala bagundi😊namaste 🙏

  • @pradeepamedida8576
    @pradeepamedida8576 8 місяців тому

    Super sir ila Evaru explain cheyaru thy fot supporting

  • @chvenugopalybhz8944
    @chvenugopalybhz8944 8 місяців тому +42

    ఇవే ఐటమ్స్ తో 50 మందికి, మీకే ఆర్డర్ ఇస్తే, transport charges తో సహా ఎంత తీసుకుంటారు?

  • @sudhasudha3672
    @sudhasudha3672 8 місяців тому +3

    సూపర్ 🤝🤝🤝

  • @vasumagapu7272
    @vasumagapu7272 9 місяців тому +24

    అందరూ బాగుండాలి అందులో నేనుండలి అనుకునే మీకు రియల్లీ హాట్సాఫ్ సో 👍👍👍 గ్రేట్👏👏👏

    • @EVERYDAYCOOKING
      @EVERYDAYCOOKING  8 місяців тому

      Thank you so much

    • @ponnavnsarma9396
      @ponnavnsarma9396 8 місяців тому

      బాగా వివరంగా చెప్పారు 👌👌👌

  • @vijayagopathi2682
    @vijayagopathi2682 8 місяців тому +1

    bagundi👌👌👌👌

  • @veeranjaneyulukotha9048
    @veeranjaneyulukotha9048 8 місяців тому

    Baga chepparu

  • @amarhomoeo
    @amarhomoeo 8 місяців тому

    మీ నిజాయితీకి ముందు video making కనపడలేదు, మీ voice awesome.

  • @junutulasarma2036
    @junutulasarma2036 8 місяців тому +2

    Great sir.

  • @madhurieemani
    @madhurieemani 9 місяців тому +1

    Menu bagundhi

  • @padma.3308
    @padma.3308 9 місяців тому +3

    ఇప్పటివరకు ఆ పాప ఎవరో అనుకున్నాను మీ పాప సూపర్ సూపర్ గా చేస్తుంది వంటలు ఇప్పటివరకు మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు అనుకున్నాను మాది అనకాపల్లి మీది చూచుకోండ అని పాప చెప్పింది కదా మా వాళ్ళందరూ చూసుకోండలోనే ఉంటున్నారు డాక్టర్ విష్ణుమూర్తి గారిది కూడా చూచుకోండే. తప్పకుండా మీ పాపని ఏదో ఒక రోజు కలుస్తాను

  • @medapatidhrakshayani1564
    @medapatidhrakshayani1564 8 місяців тому

    Thank you for the information

  • @rsuku8836
    @rsuku8836 8 місяців тому

    Super bro. Mamuluga business secret chepparu.
    Sukumar karnataka.

  • @user-tx1kn3hw8v
    @user-tx1kn3hw8v 8 місяців тому

    Bhaga chepparu bauaa supet

  • @priyaallu9
    @priyaallu9 8 місяців тому

    Meru chala baga cheparandi me videos chala useful meru chicken fish mutton royalu kuda enta tesukovalo chepandi

  • @sridharalaramya8261
    @sridharalaramya8261 8 місяців тому

    Chhala bhaga chapparu

  • @pillasubramanyam1587
    @pillasubramanyam1587 9 місяців тому +1

    Super guru

  • @lakshmiramamedicherla6047
    @lakshmiramamedicherla6047 9 місяців тому +1

    Hi andi..vanakaya jeedioappu curry try cheyandi

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 8 місяців тому +1

    Super అన్నయ్యా

  • @lordshiva8509
    @lordshiva8509 9 місяців тому +1

    Very nice video sir

  • @aparnaanupoju1046
    @aparnaanupoju1046 9 місяців тому +1

    Perfect video

  • @annuyenuka9826
    @annuyenuka9826 8 місяців тому +2

    చాలా వివరంగా చెప్పారు.
    Tq so much ji 🌹

  • @prasadgunda4612
    @prasadgunda4612 9 місяців тому +2

    👌👍

  • @user-ym8bc8zb2o
    @user-ym8bc8zb2o 9 місяців тому +1

    Anna thank you anna video chala use avuthundhi maku 🙏

  • @sureshpenkey1382
    @sureshpenkey1382 8 місяців тому +4

    హాయ్ అన్నయ్య .నేను ఇంటి దగ్గర కేటరింగ్ పెడదాము అనుకుంటూనా.బడ్జేట్ ఎంతా అవుతుంది.ప్లీజ్ చెప్పండి అన్నయ్య

  • @n.godhavari5432
    @n.godhavari5432 8 місяців тому

    Super Annayya

  • @satyaarasavalli6836
    @satyaarasavalli6836 8 місяців тому

    Meru chipina video chala useful anna nenu try chesta food donet chesta akkuvaga anduky Naku use tq

  • @user-eh3ci5iw5y
    @user-eh3ci5iw5y 8 місяців тому +1

    Nice Review

  • @nihaalsrinivass1334
    @nihaalsrinivass1334 9 місяців тому +1

    Tq anna

  • @udaykiransanju5567
    @udaykiransanju5567 9 місяців тому +3

    After a long time with catering videos

  • @bolisettylakshmi6460
    @bolisettylakshmi6460 8 місяців тому

    Well explained bhayya.

  • @jeevankottala3287
    @jeevankottala3287 8 місяців тому +1

    Super sir

  • @passionprofession
    @passionprofession 8 місяців тому +1

    75 mem ki lunch ivvali.. perfect quantity kavali..my first order

  • @varaprasad_22_05
    @varaprasad_22_05 9 місяців тому +1

    Super babai Baga cheppav madhi vizag eh Pendurthi daggara ne details ivvu babai Evaina functions unte contact avutham

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 8 місяців тому

    Use full video good information.....👍

  • @KrishnaKarunamrutham
    @KrishnaKarunamrutham 9 місяців тому +23

    I'm trying ur recipes at home anna.they are too good.🙏🙏

    • @EVERYDAYCOOKING
      @EVERYDAYCOOKING  8 місяців тому +1

      Thank you so much 🙂

    • @aurora497
      @aurora497 7 місяців тому

      ​@@EVERYDAYCOOKINGaddress please

  • @nihaalsrinivass1334
    @nihaalsrinivass1334 9 місяців тому +1

    Rice entha
    Biryani entha
    Chiken entha veyyalo detail ga cheppu anna

  • @ravip088
    @ravip088 8 місяців тому

    మా అమలాపురం లో veg meals రూ 130, స్వీట్,veg biryani, మూడు కూరలు లేదా పప్పుతో నాలుగు కూరలు, ఓక veg ఫ్రై, సాంబార్ , పెరుగూ ఇస్తారు reasonable price 130

  • @thokalachandrashekar5664
    @thokalachandrashekar5664 8 місяців тому +5

    Veg plate money anthe cheppandi

  • @BobMarley-qi8dd
    @BobMarley-qi8dd 2 місяці тому

    Chala Baba tanks

  • @user-nl2gf2pt1t
    @user-nl2gf2pt1t 9 місяців тому +1

    Cheken Gulzaar @ Cheken basket cheyandi Mee style lo ❤❤❤

  • @sanjeevkumar-bm2vg
    @sanjeevkumar-bm2vg 8 місяців тому +1

    Nice information......

  • @bojasivasankararao4992
    @bojasivasankararao4992 8 місяців тому

    Good information.super.

  • @srinivasulugadugu4500
    @srinivasulugadugu4500 8 місяців тому +2

    చాలా బాగా చెప్పారు అన్న ❤tq

  • @ChevuriGopalkrishna
    @ChevuriGopalkrishna 8 місяців тому +1

    Super anna

  • @JK-un9jm
    @JK-un9jm 9 місяців тому +2

    Chala kastapadi baga chesaru sir.

  • @aparnaanupoju1046
    @aparnaanupoju1046 9 місяців тому +1

    Minapappu kuda cheppandi

  • @mamidisettyvijayalaxmi7029
    @mamidisettyvijayalaxmi7029 8 місяців тому

    Super Bhayya 👌

  • @ParaguruRamamurthy
    @ParaguruRamamurthy 2 місяці тому

    Thank you for information

  • @hanuhima7075
    @hanuhima7075 8 місяців тому

    Super brother we'll explained

  • @LathasricherrySrilatha-kb6un
    @LathasricherrySrilatha-kb6un 8 місяців тому

    Chaala chaala great miruuu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jyothi959
    @jyothi959 8 місяців тому

    Super ga explained

  • @Sanchi21
    @Sanchi21 8 місяців тому +1

    Thank you brother 👍🙏🏻🤗

  • @samanthamahi6731
    @samanthamahi6731 8 місяців тому

    Tiffin center open cheydam yelago oka video cheyandi.

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi8292 9 місяців тому +2

    Good Information

  • @chanti6948
    @chanti6948 9 місяців тому +1

    Andariki ardamayye reethilo chepparu i like it brother

  • @allbankscollectionrecovery7190
    @allbankscollectionrecovery7190 8 місяців тому +1

    Good information sir

  • @vijayanaidu5674
    @vijayanaidu5674 16 днів тому

    Thanku sir 🙏🙏🙏

  • @prasa9
    @prasa9 8 місяців тому

    Superb thanks

  • @Satish-sp4nd
    @Satish-sp4nd 9 місяців тому +1

    👌Super thanks for catering video Bro👍

  • @annapurnairagavarapu6329
    @annapurnairagavarapu6329 8 місяців тому

    🙏

  • @ramanaiahnallagatlavenkata1039
    @ramanaiahnallagatlavenkata1039 8 місяців тому

    Thank you brother

  • @rojareddy1444
    @rojareddy1444 3 місяці тому

    Thank you soo mach bro

  • @gopinaidu9347
    @gopinaidu9347 8 місяців тому +1

    annna non veg 50 nember chepandi

  • @rishabh_pant
    @rishabh_pant 7 місяців тому

    ❤❤❤

  • @tadelarohini9443
    @tadelarohini9443 2 місяці тому

    Thank you so much

  • @user-sz1kl8hw5h
    @user-sz1kl8hw5h 5 місяців тому

    Thank you sir

  • @rockstar55142
    @rockstar55142 9 місяців тому +4

    ఎన్ని items ఉన్నాయో చెప్పాల్సింది

  • @sureshsunku4641
    @sureshsunku4641 9 місяців тому +3

    Very nice bro

  • @shobhamadugula730
    @shobhamadugula730 8 місяців тому

    Intaki minappappu enta tsukinnaro cheppalede

  • @venkataramudu9944
    @venkataramudu9944 7 місяців тому

    Very Nice

  • @arunamehta5605
    @arunamehta5605 8 місяців тому

    Superb

  • @sridharalaramya8261
    @sridharalaramya8261 8 місяців тому

    Pulihora vankaya curry dondakaya fry 50 members ki anta padutundi chappandi plss

  • @susilbhai1549
    @susilbhai1549 8 місяців тому

    Hai anna maa side catering one plate 120 rs with nonveg

  • @prkkoteswararao8377
    @prkkoteswararao8377 8 місяців тому

    Super, well said

  • @saisri7543
    @saisri7543 8 місяців тому +2

    ఈ ఐటెమ్స్ కి మీరైతే ప్లేట్ కి ఎంత తీసుకుంటారు చెప్పగలరు

  • @krishnagajarla2654
    @krishnagajarla2654 8 місяців тому

    Great bro

  • @ramatulasammamogadati7894
    @ramatulasammamogadati7894 8 місяців тому

    Minapa vada gurinchi cheppaledu brother

  • @lakshminaidusomisetty9057
    @lakshminaidusomisetty9057 5 місяців тому

    Thanks

  • @praharshacreations798
    @praharshacreations798 8 місяців тому

    Super 🎉

  • @anilreddy3721
    @anilreddy3721 8 місяців тому +1

    Ee rojulo ye karuchu takuva ledhu .. paneer 1/2 kg ela saripothadi anna garu entha kabole sangalu vesina .. only panner curry 50 members ki 2kgs paneer paduthadi .

  • @sridevi4029
    @sridevi4029 8 місяців тому

    Super

  • @user-fb3bu7st3n
    @user-fb3bu7st3n 8 місяців тому

    Anna meru cooking chesi esthara ouder esthe

  • @vamsikrishnaravi
    @vamsikrishnaravi 8 місяців тому +3

    Advance Congratualtions on your 500k subscribers bro....

  • @vijayalakshmikattamuru5380
    @vijayalakshmikattamuru5380 8 місяців тому

    Function ki order
    esthe vasthara
    Madi yelamanchili

  • @niroopa19
    @niroopa19 8 місяців тому

    Anna meru vizag lo gajuwaka daggira cataring chestara