Friendly Parenting... Don't be too strict with children II Manalifestyle II

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 6

  • @ushaberu3170
    @ushaberu3170 8 днів тому +1

    చాలా మంచి సూచనలు ఇచ్చారు. ప్రతి ఇంట్లో పద్ధతులు, అలవాట్లు వేరే గా ఉంటాయి fundamental things బాగా చెప్పారు

  • @anushauppala5974
    @anushauppala5974 3 дні тому

    Madam Great Vedio.👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @user-on8ng5bm3n
    @user-on8ng5bm3n 7 днів тому

    ❤❤❤

  • @nagasai1809
    @nagasai1809 8 днів тому

    Friendly Parenting gurimchi chala baga chepparu madam.

  • @KurapatiSugunama-lt3ge
    @KurapatiSugunama-lt3ge 9 днів тому +2

    Baga chepparu madam. Eppati vallu meru cheppinatlu penchadam ledu. Adakka munde anni amrchi peduthunnaru. Anduke vallu cheppina mata venadam ledu. Maname vallani chedagoduthunnamu. Kada madam.

  • @pichaammakottu5454
    @pichaammakottu5454 8 днів тому +1

    అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మ నేను ఒకసారి మా వారు ఫోన్ చూస్తారు అని మెసేజ్ పెట్టాను మీరు దానికి నాకు చాలా హెల్ప్ చేశారు అమ్మ మా పాప గురించి నో రోజులుగా చెప్పాలి అనుకుంటున్నాను కానీ నాకు ధైర్యం సరిపోలేదు ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు కానీ ఈరోజు ఈ వీడియో చూశాక ఒక తల్లికి చెప్పుకోవచ్చు అని నేను మీతో చెప్పుకుంటున్నాను అమ్మ మీరు ఎలాగైనా హెల్ప్ చేయండి అమ్మ మా పాపకి కొన్ని రోజుల నుండి తన పద్ధతిలో చాలా మార్పులు వచ్చాయి అమ్మ మా వారు చేసే పనులు వల్ల తల్లికి ఎదురు మాట్లాడటం ఏది చెప్పినా వినకుండా ప్రతిదీ చాలా ముందుగా చేస్తుంది అమ్మ తన వయసు 13 ఎయిత్ క్లాస్ తన స్కూల్ చేంజ్ అయిన దగ్గర నుండి తన పద్ధతి చాలా ఇబ్బందిగా ఉంటుంది తనని స్కూలు మార్చాము అమ్మ ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం బాయ్ ఫ్రెండ్స్ అని ఎన్నెన్నో వేషాలు వేస్తున్నారు వాళ్ళను చూసి తన పద్ధతి చాలా మార్పు వచ్చింది అమ్మ నేను ఉన్న పరిస్థితికి మా వారిని ఎలా మార్చుకోవాలో అర్థం కావట్లేదు ఇప్పుడు పాప చేసే పనులు తను చాలా ఎదురు మాట్లాడుతుంది లేజీగా బద్ధకంగా ఉంటది ఏ పని చెప్పినా వినడం చిన్న హెల్ప్ చేయాలి అన్న చాలా కోపం చూపిస్తాది నన్ను తల్లి తో మాట్లాడుతున్న నిన్న పద్ధతి కూడా లేకుండా బాగా ఎదురు మాట్లాడుతుంది మావారు నన్ను ఏదైనా అన్నా కానీ తరువాత మా పాప కూడా అతని మాటలు విని ఏమి కూర ఎదురు మాట్లాడటం చెప్పిన మాట వినట్లేదు అమ్మ సెవెంత్ క్లాస్ లో క్లాస్ సెకండ్ అమ్మ పాప చాలా బాగా చదివేది ఎయిత్ క్లాస్ కి వచ్చాక చదువు అనేది లేదమ్మా ఇప్పుడు 90 కి 30% చదువుతుంది చదువుపై ఏమాత్రం శ్రద్ధ లేదు నేను చెప్తే నాకు తెలుసు నువ్వు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు నీవు నాకు చెప్పకు అని గట్టిగా ఎదురు మాట్లాడుతుంది అమ్మ మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తనని నేను ఎలా మార్చుకోవాలో చెప్పండి తను అనే మాటలకు నాకు చాలా బాధగా ఉంటుంది నాకు ఒక బాబు హాస్టల్లో జాయిన్ చేశాను ఇంట్లో పరిస్థితి ఇలా ఉందని బాబుని హాస్టల్లో జాయిన్ చేశాను పాప మాటలు మన పద్ధతిని చూస్తుంటే చాలా భయంగా ఉంది అమ్మ అమ్మ మీరు చెప్పే మాటలు ఎలా మార్చుకోవాలో ఒక వీడియో చేయండి అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ అమ్మ ఒక బిడ్డకు హెల్ప్ చేయండి అమ్మ నాకు చదువు లేకపోవడం దానివల్ల నా పిల్ల నన్ను అలా చులకనగా వస్తుంది ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ వీడియో చేయండి అమ్మ ఒక తల్లికి చెప్పుకోలేని మాటలు దేవుడిచ్చిన తల్లిలాగా మీతో చెప్పుకుంటున్నాను అమ్మ అమ్మ మీ వీడియోస్ అంటే ఎంతో ఇష్టం నాకు ఎంత బాగోక పోయినా మీ వీడియోస్ చూస్తూ నా బాధను చచ్చిపోతున్నా ఒకసారి మా వారు ఫోను చూస్తున్నారని చెప్తే మీరు వీడియో చేశారు కదమ్మా అమ్మ ఒక మా పాపని ఎలా మార్చుకోవాలో చెప్పండమ్మా ప్లీజ్ అమ్మ