Swarabhishekam - Mano & Mahathi Performance - Hey Pilla Hello Pilla Song - 6th July 2014
Вставка
- Опубліковано 6 лип 2014
- Song : Hey Pilla Hello Pilla Song
Movie : Gharana Mogudu
Singer in Swarabhishekam : Mano,Mahathi
Watch Full Episode : • Swarabhishekam - స్వరా... - Розваги
Madam mi voice awesome ee item song oka vipu idhi vere level anthe
Manu garu....you nailed it
Wow super ... Mano garu paadina yenno songs s.p .Balu garu padaremo anukunna ... 🥰🥰🥰 Almost Balu garu and mano garu voice related ga undi kada ....
సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌👌👌👌
ఇన్ని షాకులు ఏంటి సామీ..మనో గారు పాడిన ఎన్నో పాటలు యస్పీ బాలు గారు పాడారని అనుకున్నా..ఈ పాట,తపస్సులో తళుకుమన్నది.. చుక్కలు తెమ్మన్నా.. దేవుడా..కవలలు ఉండటం తెలుసు కానీ "కవలగొంతులు" వినడం ఇదే..మనో గారు,🙏🙏🙏,బాలు గారూ🙏🙏🙏
Antha ledule bro Evari talent vaalladhe but baalu gari voice ni Ventane gurthupatteyvachhu
Superb songg❤❤❤❤
Mahati medam
Wow super medam.
Balu sir we miss your smile hero
Super song
2021 lo Inka vintuna valu oka like cheyandi 👍
Ever green keeravani all time superhit Songs
Both are superb.
Super singers avariki avaru takkuvakaadu
Malathamma garu nd mano garu always voice is superb god bless you my indian singer
the way they singing is shows their passion towards their work
swarabhishekamlo mano garu awesomely
Wow...u have multi voices madam
I love megastar
Malathi garu superb...
Spr
Exllente song 👌💐💐💐👌
చిత్రం:ఘరానా మెుగుడు (1992)
గానం:మనో, చిత్ర
సంగీతం:ఎం.ఎం.కీరవాణి
రచన:భువనచంద్ర
ilove megastar chiranjeevi annayya nenu koliche deudu okkare the one and only megastar chiranjeevi
Hats off to you sir
Nenu kuda mega star Bhakthunne
🙇♂️🙇♂️🙇♂️🙇♂️
Sprr jai chiru
Super
Super malathi akka
హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
జాంచక్క జెర్కలిచ్చి అందాలన్ని లెగ్గొట్టి కొట్టేయి అల్లం పెసరట్టు
పాంపప్ప హారం కొట్టి మా నట్టింట్లో కాలెట్టు అందిస్తా బెల్లం బొబ్బట్టు
రా చెలియా సఖియా త్వరగా ఇక మోగించేద్దాం లవ్లీ ట్రంపెట్టు
హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
చిట్కాలే వెయ్యమాకు వాణి ఆఖరు అంచుకి చేరుకొని
కంగారు పెట్టమాకు జాని చీకటి మొగ్గని కోరుకొని
కొత్త ఎత్తులో కొంగొత్త మత్తులో నక్కి నక్కి చూస్తే ఏం చేయను
మెత్త మెత్తగా గుమ్మెత్తి వత్తుగా నన్ను హత్తుకుంటే ఏం కాను
రా... మగువా మదనా త్వరగా ఇంకా పడగోట్టేస్తా ఇంకో వికెట్టు
హే పిల్ల హలో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
చింపేసి చుట్టుకుంది ఓణి చారెడు చూపులు గుచ్చుకొని
హోయ్ సిగ్గేదో దాచుకుంది ఓణి బారెడు ముద్దులు చాలవని
ఎన్ని చిక్కులో సన్నాయి నొక్కులో పిక్క ఎక్కువైతే ఏం కాను
వెక్కిరింపులో వెర్రెక్కు వంపులో చిచ్చి కొట్టమంటే ఏం చేయను
రా... మగడా గురుడా సరదా మరి కొట్టించ్చేయి నీ ట్రాఫ్ఫిక్ టికెట్టు
హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
జాంచక్క జెర్కలిచ్చి అందాలన్ని లెగ్గొట్టి కొట్టేయి అల్లం పెసరట్టు
పాంపప్ప హారం కొట్టి మా నట్టింట్లో కాలెట్టు అందిస్తా బెల్లం బొబ్బట్టు
రా... చెలియా సఖియా త్వరగా ఇక మోగించేద్దాం లవ్లీ ట్రంపెట్టు
హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
I love Megastar super lyrics babu
Super so good
M_హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం
వన్ బై టూ 1 బై 2
F_ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే
ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
M_జాంచక్క జెర్కలిచ్చి అందాలన్ని లెగ్గొట్టి
కొట్టేయి అల్లం పెసరట్టు
F_పాంపప్ప హారం కొట్టి మా నట్టింట్లో కాలెట్టు
అందిస్తా బెల్లం బొబ్బట్టు
M_రా...చెలియా సఖియా త్వరగా
ఇక మోగించేద్దాం లవ్లీ ట్రంపెట్టు
హే.. పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం
వన్ బై టూ 1 బై 2
F_ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే
ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
%%_ఘరానా మొగుడు_##
KS.చిత్ర_&_మనో
M_చిట్కాలే వెయ్యమాకు వాణి
ఆఖరు అంచుకు చేరుకొని
F_కంగారు పెట్టమాకు జాని
చీకటి మొగ్గని కోరుకొని
M_కొత్త ఎత్తులో కొంగొత్త మత్తులో
నక్కి నక్కి చూస్తే ఏం చేయను
F_మెత్త మెత్తగా గుమ్మెత్తి వత్తుగా
నన్ను హత్తుకుంటే ఏం కాను
M_రా... మగువా మదనా త్వరగా
ఇక పడగోట్టేస్తా ఇంకో వికెట్టు
M_హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం
వన్ బై టూ 1 బై 2
F_ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే
ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
_@_భువనచంద్ర^^
^^MM.కీరవాణి_*_
F_చింపేసి చుట్టుకుంది ఓణి
చారెడు చూపులు గుచ్చుకొని
M_హోయ్ సిగ్గేదో దాచుకుంది ఓణి
బారెడు ముద్దులు చాలవని
F_ఎన్ని చిక్కులో సన్నాయి నొక్కులో
పిక్క ఎక్కువైతే ఏం కాను
M_వెక్కిరింపులో వెర్రెక్కు వంపులో
చిచ్చి కొట్టమంటే ఏం చేయను
F_రా... మగడా గురుడా సరదా..
మరి కొట్టించ్చేయి నీ ట్రాఫ్ఫిక్ టికెట్టు
M_హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం
వన్ బై టూ 1 బై 2
F_ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే
ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
M_జాంచక్క జెర్కలిచ్చి అందాలన్ని లెగ్గొట్టి
కొట్టేయి అల్లం పెసరట్టు
F_పాంపప్ప హారం కొట్టి మా నట్టింట్లో కాలెట్టు
అందిస్తా బెల్లం బొబ్బట్టు
M_రా...చెలియా సఖియా త్వరగా
ఇక మోగించేద్దాం లవ్లీ ట్రంపెట్టు
M_హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం
వన్ బై టూ 1 బై 2
F_ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే
ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
ప్రొద్దుటూరు@_@కడప జిల్లా
Malathiiiii❤❤❤❤
exleant
super Sang
super dance
Poli
Super song 👌 Jai Megastar
Nice
dear abhishekam
mano sir superb
Anand
మహతి అని రాసారు ఆమె పేరు మాలతి
Very nice
Ramesh
The artist name is Malathi , not Mahathi
O,Madhuri Seshadri
hi
good correction
Che felt hi ❤
Super song
Super
Super song
Super
Super