దైవాన్ని నిజంగా చూడాలని వుందా ! ఈ పని చేయండి ! || శ్రీ చిన్న జీయర్ స్వామిజి||JET WORLD

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • For more details :
    ☛ Subscribe us @ / jetworld
    ☛ Like us on / jeeyarswamy
    ☛ Visit us @ chinnajeeyar.g...
    ☛ Follow us on / jeeyarswamy

КОМЕНТАРІ • 76

  • @myheartbts862
    @myheartbts862 5 місяців тому

    OM Asmad Gurubhoy Nahama Adiyen Ramanujan Dasa Jai Srimannarayana Swamiji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @boddukrishna7327
    @boddukrishna7327 4 роки тому +1

    జై శ్రీ మన్నా నారాయణా 🙏🙏🚩🚩🚩🚩🙏🚩🚩🚩🙏🚩🚩🚩🚩🚩🚩

  • @ahalyamuppa6044
    @ahalyamuppa6044 4 роки тому

    జై శ్రీమన్నారాయణ! చాలామంది ఇతర మత సోదరులు మన. ఆచార్యుల ప్రవచనాలను వినడం, గమనించడం చాలా సంతోష మంచి విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస తో అనుసరిస్తే ఫర్వాలేదు. అర్ధం కాని విషయాలను అడిగి తెలుసుకోవడం మంచిది. అపార్ధాలను ఊహించుకొని ఆపాదించుకొంటే నష్టపోకతప్పదు. గమనించ ప్రార్ధన.. ఈ ప్రవచనంలో గురువు ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నారు. మన ఆచార్యుల ప్రవచనాలను తప్ప మరొకరివి మేము వినము. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతారు. మరికిందరు సొంత పైత్యం కూడా జోడిస్తారు. అందరివి వింటే లేని సందేహాలు వస్తాయి. స్వామివారు,,,, వేదంలో భగవంతుడు ఏమి చెప్పాలనుకొన్నాడో అంతా చెప్పేసాడు.చెప్పడానికి మిగిలి ఏమీ లేదు . వేదం సంస్కృతంలో ఉంటుంది.భాష తెలిసినవారికి కూడా అర్ధం కావడం కష్టం.వేదరాసిని మెత్తం గ్రహించాలన్నా జీవితం సరిపోదు. గూడార్ధాలు వివరించగలవారు ఆచార్యులు మాత్రమే. కాబట్టి ఆచార్యులను ఆశ్రయించి సులభంగా సారాన్ని గ్రహించడం ఉత్తమం.... మేము మీకు సొంతంగా ఏమీ చెప్పము,, వేదం చెప్పినది మాత్రమే మీకు వివరిస్తాము.సొంతంగా చెప్పవలసిన అవసరం ఎవరికీ లేదు అని చెబుతారు. సరిఅయిన ఆచార్యులు దొరకడం కూడా అదృష్టమే. ఎంతో పుణ్యం చేసుకంటేనే సదాచార్యులు లభిస్తారు. ఆ రకంగా మనమంతా చాలా అదృష్టవంతులం.

  • @muneeshwersreegade8711
    @muneeshwersreegade8711 4 роки тому

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @madhusudhanreddy7458
    @madhusudhanreddy7458 5 років тому +4

    జై శ్రీమన్నారాయణ 🙏

  • @lokendranath5791
    @lokendranath5791 5 років тому +1

    Gurubhyonamah Srimannarayana Govinda Govinda Govinda

  • @SrinuPSPK
    @SrinuPSPK 5 років тому +7

    జై శ్రీమన్నారాయణ గోవిందా గోవిందా

  • @gopalboini304
    @gopalboini304 5 років тому +2

    Jai sri ramnarayana

  • @gopalboini304
    @gopalboini304 5 років тому +2

    Omnamashevaya

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 5 років тому +1

    జై శ్రీమన్నారాయణ

  • @komparlasubramanyam3401
    @komparlasubramanyam3401 3 роки тому +1

    Gurubyonamaha 🌼🌺🙏🙏🙏🌻🌹

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 5 років тому +19

    జై శ్రీమన్నారాయణ. ఆచార్య దివ్యతిరువడిగలే శరణం

  • @raghavvendra
    @raghavvendra 5 років тому +3

    Dhanyavadamulu swamy garu

  • @shivaajay1138
    @shivaajay1138 5 років тому +2

    🕉 Om Namah Shivaya 🕉 🕉🕉Jai Srimannarayana swamy 🕉🌻🕉

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 5 років тому +5

    Jai srimanarayana

  • @dhanalakshmi-jj8qg
    @dhanalakshmi-jj8qg 5 років тому +2

    jai Sri mannarayan

  • @goodfood324
    @goodfood324 5 років тому +6

    Jai srimanarayana 🙏🏻🙏🏻🙏🏻

  • @gopalboini304
    @gopalboini304 5 років тому +1

    Haraharamahadevashemboshenkara

  • @karlathirupathireddy3299
    @karlathirupathireddy3299 5 років тому +3

    Jai srimannarayana

  • @krishnaerusala2722
    @krishnaerusala2722 Рік тому

    Shree krishana parabrahmane namah

  • @sunitha258
    @sunitha258 5 років тому +3

    Narayana

  • @muneeshwersreegade8711
    @muneeshwersreegade8711 4 роки тому

    Gurubhyo namaha...............

  • @kalyanrajukarumanchi7076
    @kalyanrajukarumanchi7076 5 років тому +3

    JAY SRIMANNARAYANA JAY

  • @ravinderpathlavath7137
    @ravinderpathlavath7137 5 років тому +4

    Jai Swaminarayan

  • @haripriyam9577
    @haripriyam9577 5 років тому +6

    Guruvugaru.chala baga chepparu. Namaskaram swAmi.

  • @gopimasterpadala1301
    @gopimasterpadala1301 5 років тому +7

    OM NAMO NARAYANAAYA

  • @ch.adhilaxmi5336
    @ch.adhilaxmi5336 4 роки тому

    Jai sriram

  • @madhuridevisagiraju1930
    @madhuridevisagiraju1930 5 років тому +5

    Jai Srimannarayana 🙏🙏

  • @raghavvendra
    @raghavvendra 5 років тому

    Dhanyavadamulu Swamy Garu

  • @laavanyasiripatchigolla1765
    @laavanyasiripatchigolla1765 5 років тому +2

    Jai srimannaarayana

  • @aravalachoodamani5413
    @aravalachoodamani5413 5 років тому +4

    Jai srimannarayana!

  • @SaiKrishna-to7rx
    @SaiKrishna-to7rx 5 років тому +3

    OM SRI KRISHNA PARABRAMHANE NAMAH

  • @kumar-yt5km
    @kumar-yt5km 5 років тому +1

    Sri mate Ramanujunamha , om namo Narayana.. Adiyan Ramanuja dasudan.

  • @bandaruajay8494
    @bandaruajay8494 5 років тому +6

    Correct swamiji

  • @dbcreativitydb4838
    @dbcreativitydb4838 5 років тому +2

    🙏

  • @sharadammad304
    @sharadammad304 5 років тому +1

    Guruvugaru meeru manatheluguvaru antuvuntaru, memu Kannada vallaina Mee pravachanalu manusyanige jathiki kavali,manatheluguvaru annappadu koncham adelogo untundi,

  • @soujanyai9012
    @soujanyai9012 5 років тому +4

    🌹🌹🌹🌹🤲🌹🌹🙏🌹🌹Guruvugaariki Namaskaaraalu🌹🌹💖💖🌹💖

  • @prasadrachamalla3152
    @prasadrachamalla3152 5 років тому +2

    Guruvu Garu padabhi vandanalu

  • @bodduvenkatmukesh3372
    @bodduvenkatmukesh3372 4 місяці тому

    Tq

  • @dbcreativitydb4838
    @dbcreativitydb4838 5 років тому +3

    Hara Kristen Hara Kristen Kristen Kristen Hara Hara

  • @michaeldelight996
    @michaeldelight996 5 років тому +1

    nuvvu chuste manchidi sir !

  • @Indusri_Ushasri
    @Indusri_Ushasri 5 років тому +1

    కల్ల గురుడు గట్టు కర్మ చయంబులు
    మధ్య గురుడు గట్టు మంత్రచయము
    ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు
    విశ్వదాభిరామ వినురవేమా.

  • @kedriviswasai5292
    @kedriviswasai5292 5 років тому +1

    Davudi ke kavalisndadi manthram kadu bakthi
    Yavadi hrudayam shudi ga uvundo vadi manasulo vuntadu paramathma vada chudagalugu thadu davuni manthram thantram ke yapatike longadu vechithraga matatadakandi guruvu garu

  • @bodipellivenkatesh2024
    @bodipellivenkatesh2024 3 роки тому

    Swami ji e month Guru Pareshan Qawwali Swami

  • @nikhilnikki9627
    @nikhilnikki9627 5 років тому +1

    Last lo music super avaraina cheppandi a song music adhi

  • @v.pachitippeswamy7641
    @v.pachitippeswamy7641 5 років тому +1

    Mari samanyulakela ?

  • @dhanalakshmi-jj8qg
    @dhanalakshmi-jj8qg 5 років тому +1

    anthata unnaru

  • @vidyasagar9121
    @vidyasagar9121 5 років тому +1

    Konchem cast feeling la anipinchindi

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 5 років тому +1

    నమస్తే స్వామిజీ! ఇంతకు వేదాన్ని (బ్రహ్మ) ఊపిరిగా భావన చేసి స్మరిస్తూఉండే బ్రాహ్మణుడు ఎవరు?? ఆయన దైవాన్ని కూడా తన స్వాధీనం లో పెట్టుకునే వాడు ఐనవాడు అంటే , చివరికి మరణాన్ని సైతము జఇంచే వాడు కూడా ఐనవాడు ఐ ఉండాలి కదా! భగవంతుడి ఆలోచన ను తెలుసుకుని ఆయన చిత్తము ను నెరవేర్చగలిగేవాడు ఐ ఉండి , ఆ భగవంతుడి పని నిమిత్తమే ఆయన జన్మ ఐ ఉంటుంది. మానవుడు మాదవుడి గా మార్పు చెందాటానికి మార్గం తానే ఐ ఉంటాడు కూడా తప్పక. ఇట్లాంటి బ్రాహ్మణుడు ఉంటే ఇక ఈ సకల సృష్టి కి ఆయనే గురువు కూడా కావాలి, అటువంటి పుట్టుక ఎవరిద్వారా భగవంతుడు చూపిస్తూ న్నాడు ఇత్యాది విషయాలను కూడా ఆయా సందర్భాలలో వివరించగలరని మా ప్రార్థన స్వామిజీ! థాంక్యూ నమస్తే!.🙏

    • @maheshmanthri8005
      @maheshmanthri8005 5 років тому +1

      ఆఫుర బాబు ని సొల్లు

    • @sundarmds5145
      @sundarmds5145 5 років тому

      2 Timothy(రెండవ తిమోతికి) 1:9,10
      9.మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు,
      10.క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.

    • @nagireddyaparna3777
      @nagireddyaparna3777 5 років тому +1

      @@maheshmanthri8005 అన్నా, స్మృతి గురించిన జిజ్ఞాస మీ కంటికి, మనసుకు ఇంకోవిధంగా (వెటకారం గా) కనపడుతుందా.., ఈ యుగ సంబంధ దేవత మన మనోనేత్రాల కు గుడ్డితనం కల్గించి ఉంది, అనడానికి నిదర్శనం గా లేదా, ఇప్పటి పరిస్థితి. ఆలోచించండి మానవ జన్మ యే స్థితిలోకి దిగజారిపోతుందో..🙏

    • @nagireddyaparna3777
      @nagireddyaparna3777 5 років тому +1

      @@sundarmds5145 థాంక్యూ అన్నా.., క్రీస్తును పరిచయం చేస్తున్నందుకు.,
      నపుత్రస్యగతినాస్తి అని శాస్రం కూడా చెప్తుంది,
      పుత్రుడు పున్నామనరకం తప్పించువాడు అని కూడా శాస్రం యే చెప్తుంది, ఆ కుమారుడు మిరన్నట్టు దైవ కుమారుడే అయిన క్రీస్తు అనే విషయాన్ని పరీక్షించి, పరిశోధించ డానికి, దేవుడి కృప తోడై ఉండును గాక.,🙏

    • @sundarmds5145
      @sundarmds5145 5 років тому

      @@nagireddyaparna3777 ఆమేన్
      బ్రదర్ praise the lord మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనములు

  • @dayamani5618
    @dayamani5618 5 років тому

    నమస్కారములు స్వామి జీ
    దేవునికి ఎవరూ దూరస్థులుకాదు...
    మంత్రము అంటే మాట
    మాటే మంత్రము
    1 John(మొదటి యోహాను) 4:8,9,10,11,12,13,14,15,16,18,19,20,21
    8.దేవుడు ప్రేమాస్వరూపి(దేవుడు ప్రేమయైయున్నాడు), ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
    9.మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ(ఒక్కడే,కుమారుడుగా)కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
    10.మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.
    11.ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమైయున్నాము.
    12.ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.
    13.దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు.
    14.మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము.
    15.యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పకొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.
    16.మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియైయున్నాడు(దేవుడు ప్రేమయైయున్నాడు), ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.
    18.ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండనతో కూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు.
    19.ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
    20.ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు(ఎట్లు ప్రేమింప గలడు?)
    21.దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము.

    • @k.solomonk.solomon8221
      @k.solomonk.solomon8221 5 років тому

      Isaiah(యెషయా గ్రంథము) 58:2,3,4,5,6,7,8,9,10,11
      2.తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నాయొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడు గుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛ యింతురు.
      3.మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు
      4.మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయ ముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు.
      5.అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా?
      6.దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?
      7.నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు
      8.వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.
      9.అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయననేనున్నాననును. ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని
      10.ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.
      11.యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక లను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.

    • @ChanduMukkera
      @ChanduMukkera 5 років тому

      @@k.solomonk.solomon8221 jeveede devudu

  • @k.solomonk.solomon8221
    @k.solomonk.solomon8221 5 років тому

    John(యోహాను సువార్త) 4:24 24.దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. Numbers(సంఖ్యాకాండము) 27:15
    15.​అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱెలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము. Hebrews(హెబ్రీయులకు) 12:9
    9.మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా?
    Acts(అపొస్తలుల కార్యములు) 17:24
    24.జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
    Acts(అపొస్తలుల కార్యములు) 17:25
    25.ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. Acts(అపొస్తలుల కార్యములు) 17:26
    26.మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని, Acts(అపొస్తలుల కార్యములు) 17:27
    27.తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. Acts(అపొస్తలుల కార్యములు) 17:28
    28.మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలెమన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.
    Acts(అపొస్తలుల కార్యములు) 17:29
    29.కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.
    2 Corinthians(రెండవ కొరింథీయులకు) 3:14,15,16,17
    14.మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాత నిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది.
    15.నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని
    16.వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.
    17.ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.
    Revelation(ప్రకటన గ్రంథము) 22:6
    6.మరియు ఆ దూత యీలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, త్వరలో సంభవింప వలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను.

  • @smyrnaprayerhousekphbhyd
    @smyrnaprayerhousekphbhyd 5 років тому

    1తిమోతికి 6: 15
    శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు.
    1 Timothy 6: 15
    Which in his times he shall shew, who is the blessed and only Potentate, the King of kings, and Lord of lords;
    1తిమోతికి 6: 16
    సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.
    1 Timothy 6: 16
    Who only hath immortality, dwelling in the light which no man can approach unto; whom no man hath seen, nor can see: to whom be honour and power everlasting. Amen.

    • @srinivas__m
      @srinivas__m 5 років тому

      ఆయన అని sambodhisthunnaru అంటే దేవుడు పురుషుడా,ఆయన ప్రధాన నామం తెలియపరచండి.

    • @k.solomonk.solomon8221
      @k.solomonk.solomon8221 5 років тому

      Isaiah(యెషయా గ్రంథము) 58:2,3,4,5,6,7,8,9,10,11
      2.తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నాయొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడు గుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛ యింతురు.
      3.మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు
      4.మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయ ముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు.
      5.అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా?
      6.దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?
      7.నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు
      8.వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.
      9.అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయననేనున్నాననును. ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని
      10.ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.
      11.యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక లను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.

    • @k.solomonk.solomon8221
      @k.solomonk.solomon8221 5 років тому

      @@srinivas__m John(యోహాను సువార్త) 4:24 24.దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. Numbers(సంఖ్యాకాండము) 27:15
      15.​అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱెలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము. Hebrews(హెబ్రీయులకు) 12:9
      9.మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా?
      Acts(అపొస్తలుల కార్యములు) 17:24
      24.జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
      Acts(అపొస్తలుల కార్యములు) 17:25
      25.ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. Acts(అపొస్తలుల కార్యములు) 17:26
      26.మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని, Acts(అపొస్తలుల కార్యములు) 17:27
      27.తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. Acts(అపొస్తలుల కార్యములు) 17:28
      28.మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలెమన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.
      Acts(అపొస్తలుల కార్యములు) 17:29
      29.కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.
      2 Corinthians(రెండవ కొరింథీయులకు) 3:14,15,16,17
      14.మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాత నిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది.
      15.నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని
      16.వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.
      17.ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.
      Revelation(ప్రకటన గ్రంథము) 22:6
      6.మరియు ఆ దూత యీలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, త్వరలో సంభవింప వలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను.

  • @srinivasvas1111
    @srinivasvas1111 5 років тому +1

    Mari....antaraani vaallu ani duuram cheesi muttukooni vaadu .....braamhanulu cheesindi ...mari deevudu cheppaadaa...muttukoovaddu ani ....

  • @shashankt8643
    @shashankt8643 5 років тому +1

    Ne gudala

  • @andhratelangana1614
    @andhratelangana1614 5 років тому +11

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @kalarajkoyyakalaraj7410
    @kalarajkoyyakalaraj7410 5 років тому +6

    Jai srimanarayana🙏

  • @delipgumpu4171
    @delipgumpu4171 5 років тому +5

    Jai Sriram

  • @shankar2091
    @shankar2091 2 роки тому

    Jai Srimannarayana

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 5 років тому +1

    🙏

  • @gopalboini304
    @gopalboini304 5 років тому +3

    Jai sri ram

  • @mopurichandrasekhar3177
    @mopurichandrasekhar3177 5 років тому +9

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @sunnyachanti8753
    @sunnyachanti8753 5 років тому +2

    Jai srimananarayana

  • @bhaskaru1237
    @bhaskaru1237 5 років тому +3

    Jai sriman narayana

  • @bsivapullaraobsivapullarao7980
    @bsivapullaraobsivapullarao7980 5 років тому +2

    Jai sriman narayana