Brundavanam || గయోపాఖ్యానం బృందావనం సీన్ || Srimatha Music || Telugu Drama Padyalu ||
Вставка
- Опубліковано 12 січ 2025
- Title : Brundavanam Scene
Srikrishmudu : Kondeti Parvateesam
Blaramudu : Alti Suryanarayana
Satyaki : Talabattula Shanmukha Rao
Kousikudu : Agathamudi Khageswara Rao
Composer : Patnala Sekhar
Harmonium :Vadavalasa Narayana Rao
Dolak : Munjeti Thatababu
Saxophone : P Balaram
ఇలాంటివి మన పిల్లలకి చూపిస్తే వాళ్ళకి కూడ మన హిందూ సాంప్రదాయాలు మరియు తెలుగు మీద గౌరవం పెరుగుతుంది
Chaala baaga act chesaru uncle very nice super uncle
చాలా బాగుంది నాన్న, 👌👌👌👃👃
Chala bagundi nanna garu 💐💐
All team excellent❤
పార్వతీశం గారి పెర్ఫార్మన్స్ అద్భుతం!ముఖ్యంగా స్ ఉచ్చారణ అమోఘం!నేను చాలా నిశితంగా వీడియోని చూసాను.ననకారుణంబలె "అని కచ్చితంగా ఉచ్చరించారు. చాలా మంది "వనకారణంబలె యని, నవకారుణంబని పలుకుచున్నారు.ఈ ఒక్క ఉదాహరణ చాలు పార్వతీశం గారికి నాటక సాహిత్యం మీద వున్న పట్టు ఏపాటిదో చెప్పడానికి. ఏది ఏమైనా అంతరించి పోతుందేమో నని బాధ పడుతున్న పద్య నాటక ప్రియులకు ఈ సన్నివేశ వీక్షణం పెద్ద ఊరట అనుట అతిశయోక్తి కాదు.❤
It's too good 🎉🎉🎉
అందరి నటన చాలా బాగుంది....very nice super
Very nice... చాలా బాగుంది
Chala bagundhi 🙏🙏👌👌👌
Super
Krishana looks very beautiful
చాలా బాగా ఉంది...ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే లా ఉంది...ఎంత మధురం....వెరీ నైస్❤❤❤❤❤
Thanq.
చాలా చక్కగా ఉంది కృష్ణుడు గా పార్వతీశం గారి...పాత్ర అమోఘం... అద్భుతం...అందరి వేషధారణ చాలా బాగుంది...అందరి అభినయం మధురంగా..ఉంది...మాటల్లో చెప్పలేం...కనుల విందుగా...ఉంది....finally...no words....very nice
Thanq.
చాలా బాగుంది. కళారంగాన్ని బ్రతికిస్తున్న మీ ప్రయత్నానికి హృదయపూర్వక అభినందనలు గురువుగారు.
Aharyam bagundhi super❤❤❤
Chala bagundi andi ❤❤❤
చాలా బాగా పాడారు అండి పద్యాలు
Chala baga chesaru👏sooo grate asalu 🙏🙏❤
చాలా బాగుంది ఎంతో మధురంగా మనశ్శాంతిగా ఉంది.. రాముడి పాత్ర మొన్న చూసాం నేడు శ్రీకృష్ణ పాత్రగా పార్వతీశం గారివారి నటన వారి గాత్రం మాధుర్యం మాటల్లో చెప్పలేనంత మధురంగా ఉంది.. ఈ చల్లని వాతావరణంలో కనులు విందుగా మాకు ఈ వీడియో అందించిన మాత ఆడియో రికార్డింగ్ వారికి ధన్యవాదములు శ్రీకృష్ణ బృందావన సీను లో నటించిన ప్రతి ఒక్కరి వేషధారణ నటన చాలా బాగుంది.. వన్స్ మోర్ వెరీ బ్యూటిఫుల్ వీడియో❤❤
❤❤❤❤
Super...... War seen kuda upload chesi maku sravana, nayana aanandam kaliginchandi.
👌👌👌
మంచి పని చేసారు. బృందావనం సీను మరచిపోతున్న .రోజుల్లో చక్కగా సీన్ నడిపించి పౌరాణిక ప్రియులకు ప్రేరణ కలిగించారు. ధన్య వాదములు.... శ్యామలరావు మాస్టర్ మోహిని.
Thanq.
👌👌 bagundi
Chala bagundi uncle
Thanq.
👌bagundi
Thanq.
Wowwww super 🎉🎉🎉
Very nice...chala bAgundi
చాలా బాగుంది గురువుగారు
Thanq.
Super 👍
గురువుగారికి నమస్కారములు, చాలాబాగుంది
Thanq.
Superb 😊
Supar
Baganeundhi
Thanq.
గయో పాఖ్యణం పద్యాలు వినే అవకాశం అందరికీ రాదు, పూర్వ జన్మ సుకృతం. అంతటి మహనీయులు ఈ పద్య నాటకం రూప శిల్పులు. తెలుగు వారిగా మనమెంతటి ధన్యులం.
Thanq.
👌👌👌 Excellent! Scenary, setting, action, padya aalaap, expressions according to the situation, camera shoot everything extraordinary 👍 pranaams to the great talented actor and wonderful harmonist , well desciplined , my mentor in harmonium Sri Parvatisam garu🙏🙏🙏🙏🙏
Thanq.
Nice🎉
Nice
🙌👌🙏
Nice and good 👍
Action super
Very nice sir
Krushnudu pathra bagundi...
Very nice
Thanq.
nice very good scene excellent
Thanq.
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
👌👌👍🎉🙏
Thanq.
Very nice excellent scenes🎉🎉🎉🎉❤❤❤🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
Very nice అందరి నటన చాలా బాగుంది 🎉🎉
Super
Superb ❤
Super
Super
Super
Super